భారతదేశంలో ఉన్న అన్ని మసీద్ మాన్యాలను, క్రిస్టియన్ మాన్యాలను ఇండియన్ గవర్నమెంట్ ఆక్రమించుకోవచ్చు/హ్యాండోవర్ చేసుకోవచ్చు.,....
ఎందుకు ఎలాగా????
టిప్పు సుల్తాన్ గారు ఏపూడో రాజు, ఇప్పుడు రాజరికం చెల్లదు, కావున ఆయన ఇచ్చిన భూములు చెల్లదు......
*అలాగే బ్రిటిష్, ముస్లిం రాజులు ఇచ్చిన భూములు చెల్లవు.......*
అలాగైతే శాతకర్ణి రాజు గారు భారతదేశం మొత్తం ఏలారు అప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, చైనా, శ్రీలంక, చిన్న ఐలాండ్స్, భారతదేశంలోని ముస్లిం, క్రిస్ట్ భూములు అన్ని హిందువులదే.....
వాలు ఇవ్వగలరా.......
అది చెల్లదు కాబట్టి, ఇది చెల్లదు.......
*ఇద్దరికీ ఇబ్బంది కలగకూడదు అంటే ఆ భూములన్నీ పార్కులుగా, ప్లే గ్రౌండ్ లుగా, ఆర్మీ కి కావలసిన విన్యాసాలకు,......ప్రయోగ శాలలకు....ఎయిర్ విన్యాసాలకు..... వగైరా..... వగైరా లకు ఉపయోగించుకోవాలి అంతే......*
ఏమంటారు.......ఆలోచించండి....
భారత్ మాతాకీ జై.....
జై హింద్...🚩
No comments:
Post a Comment