Monday, September 8, 2025

 *సుమతీ శతకము*

*కోమలి విశ్వాసంబును, బాములతో జెలిమి, యన్య భామల వలపున్‌, వేముల తియ్యదనంబును, భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ !*

భావం: స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు నమ్మకము వట్టి అసత్యములు.

No comments:

Post a Comment