Monday, September 8, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
`
           *ఆచార్య సద్బోధన*
                ➖➖➖✍️

_ *భగవంతుని ఉపదేశము నుండి* ```

“నాకు అది కావాలి, ఇది  కావాలి అని నువ్వు నన్ను అడుగవద్దు. నీకేది కావాలో నన్ను నిర్ణయంచనీ! 

నీకేది అవసరమో నీకంటే నేను బాగుగా ఎరుగుదును. 

నీవు అడుగుచున్నది చాలా అల్పమైనది. కానీ నేను నీకు ఇవ్వదలచుకున్నది చాలా విలువైనది మరియు లాభదాయకమైనది. 

ఒకవేళ నీ కర్మ మూలానా నేనిచ్చిన దానికి నష్టం వాటిల్లితే దానిని పునర్నిర్మించే బాధ్యత నాది.

కానీ నాపై విశ్వాసముంచిన మూలానా నీవు కోరుకున్నది మాత్రమే ఇమ్మంటే, ఇస్తాను! కానీ అటు తరువాత జరుగవలసిన పరిణామాలను పూర్తిగా నీవే చూసుకోవాలి. అందులో నా ప్రమేయముండదు. ఏది చేయాలనేది నీవే నిర్ణయించుకో!”```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment