ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు మరియు రాఖీ పండగ శుభోదయ శుభాకాంక్షలు🎁🌅🌼
ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుని అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. మీ ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు 💐🤝
ఆదివారం :-22-08-2021
ఈ రోజు AVB మంచి మాట..లు
అమ్మ లోని అ నాన్న లోని నా మామయ్య లోని య్య.. లతో అన్నయ్య .. ఆత్మీయత లేని పెదాలమీద నుంచి వచ్చే బ్రో అని కాకుండా.. హృదయాంతరాలలో నుంచి వచ్చే అన్నయ్య అనే పిలుపే ఎంతో ఆప్యాయత ఉంటుంది తెలుగు కమ్మదనం తో అన్నయ్య అని పిలుద్దాం
ఏ సంభందమో అర్థం కాని పెదవుల మీద నుంచి వచ్చే పిలుపులు మానేద్దాం అంటి అంకుల్ అని పిలుపు అంటి అంటే నువ్వు నాకు యాంటీ అని అంకుల్ అంటే నువ్వు నాకు పెంకుల్ అని కాకుండా అత్తయ్య , పెద్దమ్మ చిన్నమ్మ మామయ్య, చిన్నాన్న పెదనాన్న అని హృదయంతరాలలోంచి వచ్చే పిలుపుతో పిలుద్దాం.. ఆత్మీయతలను బంధాలను అనుబంధాలను గౌరవిద్దాం
మమ్మీ డాడీ అని ముద్దు గా పిలిపంచుకొని మురిసిపోయే తల్లి తండ్రులారా పిల్లలకి అమ్మ అనే పిలుపు లోని ఆప్యాయత నాన్నా అనే పిలుపు లోని నా స్వంతం అనే భావనలు దూరం చేయకండి... అమ్మాని మమ్మి లా నాన్నా ను డ్యూడ్ గా మార్చకండి, ఆప్యాయత లను దూరం చేయకండి
అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.. నేను మీకు రక్షా. మీరు నాకు రక్షా మనమందరం సమాజానికి రక్షా,, మనందరికీ సర్వేశ్వరుడై న పరమేశ్వరుడు రక్ష
🙏
అభినందనలు తెలియచేస్తూ మీ ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 💐🤝👍
Source - Whatsapp Message

No comments:
Post a Comment