🕉️ ""నేను కేవలం గాడిద తాడు మాత్రమే విప్పాను""🕉️
✍️ మురళీ మోహన్
👌ఒక సారి ఈశ్వరుడు బయటికి వెళుతూ వుంటే పార్వతి ఇలా
అడుగుతుంది....""స్వామీ మానవుని కర్మ ఎలా నిర్మించ బడుతుంది""???.అని..
.దానికి ఈశ్వరుడు ""దేవి వుండు ,,,,,
అదిగో ఆ పచ్చగా వున్న చేను పక్కన గాడిద వుందే,,,, దాన్ని కట్టేశాడు దాని యజమాని
...వాడు ఆ విషయాన్ని మర్చిపోయి
వూరెళ్ళి పోయాడు...నేను దాని తాడు విప్పి వస్తా అని వెళ్లి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు...
అంతే ,,,,,,అది వెళ్లి ఆ పచ్చగా వున్న చేనులో పడి మేసి ,,,దాన్ని నాశనం చేసింది....ఆ చేను యజమాని వచ్చి ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది....అమాంతం వెళ్లి అతనితో
గొడవకు దిగాడు...ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది...భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి....ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు....
దానికి ఆ గాడిద యజమాని భార్య ఊరుకుంటుందా....? తను వెళ్లి
ఆ చేను యజమానితో బోరున గొడవకు దిగింది...భర్త చనిపోయాడు ఆన్న భావోద్వేగంలో వెళ్లి ఆ చేను యజమాని మీద అమాంతం పడి కొడవలితో నరికేసింది....దాన్ని చూసిన ఆ చేను యజమాని భార్య
మరియు అతని ఇద్దరు కొడుకులలో కోపం కట్టలు తెంచుకుంది...
వాళ్ళ నాన్న చనిపోయాడు ఆన్న భాధలో వెళ్లి ఆ గాడిద యజమాని భార్యను గొంతు కోసి చంపేశారు...దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లు విపరీతమైన కోపంతో,, వెళ్లి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరినీ చంపేశారు...దానిని చూసిన ఆ పిల్లల మేన మామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్లను ఇద్దరినీ గొడ్డలితో చంపేశాడు....
చివరగా ఆ మేన మామ అక్కడ పడి వున్న మొత్తం శవాలను చూసి
""ఈశ్వరా......? ఎంత పని చేశావయ్యా"""....అని ఆకాశం కేసి చూసి అంటాడు....దానికి ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై
""నేనేం చేశాను సామీ ,,,నేను కేవలం గాడిద తాడు మాత్రమే విప్పాను....కానీ మీరు మీలోని సైతానుకి తాళ్ళు విప్పుకున్నారు...మీలోపలి గుణాలకు తాళ్లు విప్పుకున్నారు
ఈ కర్మ అంతా మీరు మీలోని మాయకు తాళ్లు విప్పుకోడం వల్లా
జరిగింది...ఇక్కడ చచ్చి పడి వున్న వాళ్ళు అందరూ వాళ్ళు వాళ్ళలోని మాయకు రాక్షసునికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది....దానికి నాకూ ఏ సంబంధం లేదు""....అని వెళ్లి పోయాడు..
ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి,,"",దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది గదా"" అంటాడు ఈశ్వరుడు....పార్వతి నెవ్వర పోతుంది..
దేవుడు ఏ కర్మను తగిలించడు
....ఎవనికి వాడు నిర్మించుకున్న
కర్మ చక్రంలోంచి వాడే బయట పడాలి.... నీలో ఉన్న రాక్షసుడు తాళ్ళు విప్పుతున్న0త సేపూ,,,మాయకు తాళ్ళు విప్పుతున్న0త సేపూ
కర్మ నిర్మాణం జరుగుతూనే వుంటుంది....
""అర్థం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహా దేవ""..
.🙏🙏🙏🙏
సేకరణ

No comments:
Post a Comment