Thursday, April 7, 2022

మొబైల్

మొబైల్

మనిషికి అందుబాటులో ఉన్న విజ్ఞానం..
మనిషికి అందుబాటులో ఉన్న చెడు జ్ఞానం..

మనసును, బుద్ధిని తనవైపు తిప్పుకోగల బుజ్జి యంత్రం..

టెక్నాలజీ పేరుతో మనిషికి మనిషి వేసుకున్న ఒక ఆకర్షణ మంత్రం...

పిల్లల నుండి ముసలివారి వరకు అందరూ ఇంటర్నెట్ వలలోకి...

అనవసరమైన భావోద్వేగాలు అందరి మనసుల్లోకి...

ఎవరికీ తెలియని పర్సనల్ లైఫ్ దీంట్లోనే.. 😂😂😂

లేనిపోనివి చూపించి మట్టి కొడుతుంది మన కంట్లోనే...

ఇప్పుడు సమస్య అంతా మొబైల్ అనుకుంటున్నారు అంతా..

నిజానికి సమస్య అంతా కంట్రోల్ లేని మన వ్యక్తిత్వం మరియు మనసు అనేది వింత...

ఇంకా మొబైల్ నీ చేతుల్లోనే ఉంది
😂😂😂

Happy morning 💐💐💐

సేకరణ

No comments:

Post a Comment