*"మంచిమాటలు"*
*ఇతర వ్యాపకాలు లేకుండా ఎవడైతే అభ్యాసం చేస్తాడో, వాడు తప్పక విజయం సాధిస్తాడు.*
*ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడితేనే విజయం సిద్ధిస్తుంది.*
*ఇరుగు పొరుగు వారి అవసరం లేనంత భాగ్యవంతులెవరూ ఉండరు. అందుకని ఇరుగు పొరుగుతో సఖ్యతగా మెలగాలి.*
*ఇతరులకు పెట్టి తాను తిన్నదే తన సొత్తు, కూడబెట్టిన సంపద మన వెంట రాదు.*
*ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలు మన అభివృద్ధికి కూడా అవసరమే.*
No comments:
Post a Comment