****ఆత్మకి ఏ రూపం కావాలంటే.... ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి ఏది కావాలన్నా విశ్వం ఇచ్చి తీరుతుంది | Swami Om Swarup | Shatchakras |iD...
నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ శుభమస్తు దివ్య శక్తి స్వరూపులందరికీ స్వామీజీ షట్ చక్రాల గురించి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాము ధ్యానం చేయటం వల్ల మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్ గా అవి యాక్టివేట్ అవుతుంటాయి అని అంటుంటారు నిజంగా షట్ చక్రాలను యాక్టివేట్ చేయాలని అంటే సాధన ఖచ్చితంగా అవసరమా షట్ చక్రాల గురించి చాలా విశేషమైనటువంటి ఆ అధ్యయనం చేయాల్సిన అవసరం ఈ ప్రజకి అందివ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉన్నది ఈ కాలమాన పరిస్థితుల్లో ఎందుకు ఎందుకని ఒకప్పుడు ఆ సాధనలో భాగము అంతర్లీనంగా ఉండేది ఇన్సైట్ చక్రాలు అనేవి ఇన్సైట్ ఆరు ఏడు సరే ఏ లెక్క పెట్టుకున్న ఈ కలరు ఆ కలరు స్వాధిష్టానం ఆ ఇంకా బృకుటి దగ్గర హృదయంలో అనాహత చక్రం అని సహస్రారం అని ఉన్నాయి బ్రహ్మాండంగా పేర్లు అయితే కామన్ మ్యాన్ కి తెలియదు వాడికి ఆ చక్రాల గురించి చెప్పి ప్రాక్టీస్ చేయాలంటే కూడా వాడు టైం దొరకకపోవచ్చు ఆ ఉద్యోగం చేసుకోవాలా భార్య పిల్లల్ని చూసుకోవాలా మరి పూజ ఏదో ఐదు నిమిషాలు చేసుకోవాలా ఇలాంటివి ఉంటాయి అప్పట్లో అంటే బోల్డ్ టైం ఉండేది అసలు కంప్లీట్ టైం 100% భగవంతుడికే ఇచ్చేవారు ఆ టైం లో సాధ్యము సాధన సమకూరేది ఇప్పుడు కుదరదు ఇప్పుడు మన దైనందిక జీవితంలో బోల్డ్ పనులు బిజీ అయిపోయాం అవును అయినా కూడా మీరు అడిగిన మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు అవసరమా ఇప్పుడు ఎప్పుడూ కూడాను దాని గురించి ప్రత్యేకంగా యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియ మన ఇష్టం మీద ఆధారపడి ఉంది అది చేయకపోయినా కూడా షట్ చక్రాలు ఆటోమేటిక్ గా యాక్టివ్ అవే అయిపోతాయి అది ఇంకో గొప్ప విషయం ఇప్పుడు యాక్టివేట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి చేస్తే వచ్చే లాభం ఏంటి ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నా అన్ని షట్ చక్రాలు సహస్రారం వరకు విశ్వంలో ఉండేటువంటి అనంత శక్తి సంబంధించిన చక్రాలు వాటి పరిణామాలు అన్నీ కూడా కంట్రోల్ కావడానికి ఆత్మ నిర్దిష్టించినటువంటిది భగవత్ ప్రేరేపితమైనటువంటిది దివ్య శక్తిని అనుసంధానం చేస్తే దివ్య శక్తి అంటే ఒక లైన్ చెప్పాలి మనం సూర్యుడు గురించి మనం తెలుసు పిపీలకాలి బ్రహ్మ పర్యంతము సకల లోకాలు మనకు కనిపించే ఇదే కాదు కృష్ణుడు చెప్పిన స్వామి 14 ఏ కాదు తల్లికి చూపించాడు ఇంకా కొన్ని మంత్ర శాస్త్రంలో గాయత్రి వాటికి వాటిలో కూడా 24 లోకాలు ఇలా కొన్ని ఉన్నాయి ఆ అసలు ఇవి డైమెన్షన్స్ కింద లెక్క త్రీ డైమెన్షన్స్ అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నది ఫోర్త్ ఫిఫ్త్ డైమెన్షన్స్ ప్రయత్నం చేస్తున్నారు ఫారినర్స్ మన ఇండియన్స్ లెక్కకు మించిన డైమెన్షన్స్ ని ఆల్రెడీ గుర్తించారు యోగులు భగవత్ స్వరూపులు ఎప్పుడో అవన్నీ మనకి పాత విషయం అందుకని ఈ డైమెన్షన్స్ కూడా మనం చూడగలం వెళ్ళగలం ఆత్మ ప్రయాణాల్లో మనం వాటి లోకాల్లో ఉండగలం మనకి ఇష్టం వచ్చినన్ని రోజులు ఎలాగైతే అమెరికా అవును వెళ్తాం సింగపూర్ వెళ్తాం మీకు ఇష్టమైన కంట్రీస్ పారిస్ ఏదో వెళ్తాం ఫ్లైట్ లో వెళ్తాం అప్ అండ్ డౌన్ టికెట్స్ అన్ని బానే ఉంటాయి ఫ్యామిలీ తో వెళ్తాం ఫ్రెండ్స్ తో వెళ్తాం ఎంజాయ్ చేస్తాం పోస్తాం మనం వెళ్లేటప్పుడే నిర్ణయించుకుంటాం ఇంత టికెట్ ఇన్ని రోజులు ఇంత నేను అవును అవును ఏమైనా వస్తువులు డబ్బులు మిగిలితే అక్కడేమో తెచ్చుకుంటాం కార్డులు స్వైప్ చేస్తాం ఇది ఇప్పటి కాలమాన పరిస్థితి అవును అప్పట్లో సో శక్తి సంపాదనకి యోగ్యమైనటువంటి యోగులు నిర్ణయించుకొని గురు శుశ్రూషలతో వాళ్ళు గురువుత ముఖత వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ చేసేవారు పూర్వజన్మలో కొన్ని ప్రాక్టీసెస్ ఆగి మళ్ళీ జన్మ గనక ఎత్తితే అవి అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి అంటే ఆల్రెడీ వాడికి అనుభవం ఉంది అవును కొంత సాధించాడు ఇక ఇంకా కొంచెం సాధించే దానికి ఈ జన్మ జన్మలో ఎత్తకుండా కూడా యోగం చేయొచ్చు ఇంకో అడ్వాన్స్ స్టేజ్ చెప్తున్నా ఎలా అండి అదే చెప్తున్నా మరి మరి అన్ని పాత విషయాలు కొత్త విషయాలు కూడా మాట్లాడతాం అవును అవును ఆత్మకి ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేటువంటి శక్తి కామ రూప ధారణ అంటారు దాన్ని ఎనీథింగ్ వృక్షమా అయిపోతుంది పెద్ద పులి అయిపోతుంది వేరే వాళ్ళని భయపడుతుందో లేదో తర్వాత సింహం అయిపోతుంది ఏరుగు అయిపోతుంది దాని ఇష్టం అంత సర్వ శక్తి కలిగినటువంటిది సర్వ స్వతంత్రురాలు ఆత్మ అది ఒక్కొక్క జన్మలో ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే ఒక 10 ప్రోగ్రాంలు ఉంటాయి ఒక ఐదు చేస్తుంది దానికి అనిపిస్తుంది ఆ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకో బాడీలో చేద్దాం అదే నిర్ణయించుకుంది ఇంకో కొత్త జన్మ ఎత్తాలి ఆ బాడీ వదిలేస్తుంది ఇంకా ఇక్కడ ఇంటర్వెల్ లో దానికి ఇంకొకటి ఉంది స్పెషల్ ఐటెం ఆ అది కావాల్సి పాత బాడీ బాడీని కూడా కొద్ది రోజులు నడిపించకదు ఎలా రిపేర్ చేసుకుంటుంది అంటే హెల్త్ బాలేక మళ్ళీ మంచి అదేదో కొంతమందికి బాలే కానీ హెల్త్ బాగున్నా బాలేకపోయినా అది బ్రతికించగలదు అమ్మో ఆత్మకి ఎంత శక్తి ఉందంటే మనం అనుకుంటాం క్యాన్సర్ వచ్చిన వాడు ఫోర్త్ స్టేజ్ పోతాడని వాడు 70 ఏళ్ళు బతకొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఆ ఆత్మ మనో నిగ్రహము మన సినీ నటులు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అని అందరికీ తెలుసు ట్రీట్మెంట్ కూడా యుఎస్ లో ఎక్కడో తీసుకున్నారు ఆయన ఆయన 49 52 ఏళ్ళు ఆ క్యాన్సర్ తో పోరాడారు ఆయన ఎంత గ్రేట్ అవును అన్ని రోజులు ఉండడం ఎంత కష్టం అంటే ఆ సోల్ నిర్ణయాలు దృఢ సంకల్పంతో ఆ పర్టికులర్ ఆ అవతారం నాగేశ్వరరావు గారు అనే అవతారంలో ఆ సోల్ ఉండడం బట్టి అది జయించి 93 సంథింగ్ 94 గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ అన్ని రోజులు లీడ్ చేయగలిగింది అవును హెల్త్ హెల్త్ తో పాటు అవును నటిస్తూ అంటే ఎందుకు ఉజ్జాయింపు చెప్పానంటే ఎగ్జాంపుల్ ఆత్మ తలుచుకుంటే ఏ శరీరాలనైనా అలా లీడ్ చేయగలుగుతుంది ఓకే దాని చేతిలో ఉంది దాని చేతిలోనే ఉంది ఇంకెవరి చేతిలో లేదు మనం ఏదైనా ఉంటే మన చేతిలో వాడిని ఏదైనా కిడ్నాప్ చేయడమో చంపేయడాలో వాడిని హింసించడాలో ఏదో పిచ్చి పనులు చేస్తాం కానీ సోల్ ని ఎవ్వరు తాకలేరు బాడీని ఏదో ఇబ్బంది పట్టి సంతోషపడిపోతాం వాడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు బాగా అయింది నాకు ఇంత ముంచాడు డబ్బు అందుకే వాడి కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది యాక్సిడెంట్ అయింది ఎంత అమాయకులు ప్రజలు అసలు నువ్వేదో అనుకుంటే వాడికి అవ్వడం కాదు వాడి కర్మలో వాడు ఆ దాని కోసం పుట్టిన వాటిలో విరగ్గొట్టుకునే అవసరం వాడు నిర్ణయించుకొని ఆ దాని ఎక్స్పీరియన్స్ పొందడం కోసం ఆ అనుభవాలు అవును మనం వీళ్ళు అనుకుంటారు నన్ను ముంచాడు చూసావ్ అందుకనే అయింది వీడు సంతోష పడతాడు అసలు వీడు అమాయకుడు అనుకోవాలి నిజంగానే ముంచితే ఒకడికి చెడు అయ్యింది అనుకో ప్రపంచంలో ఎవరు మిగలరు అవును ఎవడో ఎవడో ఏదో చేస్తూనే ఉంటాడు ఒకరికి ఒక మనిషికి ఎఫెక్ట్ చేయకుండా ఎవరున్నారు లేరు లేరు అందుకని ఇక్కడ ఆత్మలు నిర్ణయం తీసుకొని అవి ప్రయాణాలు చేస్తూ ఉద్ధవ లోకాలకు వెళ్తాయి దానికి ఇష్టం వచ్చిన డైమెన్షన్స్ వెళ్తాయి ఇప్పుడు తల్లి మీరు కూర్చున్నారు మీరు రాకెట్ పర్మిషన్ గనుక తీసుకుంటే చంద్రమండలానికి మూడున్నర రోజులు పడుతుంది 386000 సంథింగ్ ఏదో చిల్లర ఉంది ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను ఓకే కిలోమీటర్లు మూడున్నర రోజులు మీరు ఇక్కడ అనుకుంటే చాలు మీ సోల్ అక్కడికి వెళ్ళిపోతుంది మీ బాడీ ఇక్కడే ఉంటుంది హౌ అంటే వెళ్తుంది అంతే అంత ప్రాక్టీస్ ఉండాలి దానికి ప్రాక్టీస్ అంతే దానికి ఇష్టం ఓ అది అనుకోవాలి అది అనుకునేటట్టుగా ఈ బాడీలో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయొచ్చు అంటే మనం కళ్ళల్లో నిద్రలో ఉన్నప్పుడు కలల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు వెళ్తున్నాయి అప్పుడు అది నిజంగా ఆత్మ వెళ్తుంది అంటారా అక్కడికి డైలీ ఈ సోలు ఈ బాడీలో మూడు నాలుగు కనీసం అన్ని సార్లు బయటికి వస్తుంది మనం అనుకుంటాం ఇన్ని సార్లు బయటికి వస్తే అది చనిపోవాలి కదా చనిపోవడం అంటే ఎప్పుడూ బాడీలో సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది సోల్ కి కనెక్ట్ అయి ఉంటుంది అది గనక కట్ అయితే అదే కట్ చేసుకుంటుంది మనం ఏం కట్ చేయం దానికి ఆపరేషన్స్ లేవు లేవు దానికి ఇష్టం లేకపోతే ఈ శరీరాన్ని వదలదలుచుకుంటే ఆ సిల్వర్ కార్డు అదే తెంపేసుకుంటుంది వెళ్ళిపోతుంది ఓకే అప్పుడు మరణించినట్టు మరణించినట్టు ఇక్కడ ఈ మరణం దగ్గర ఇంకో ఒక కొత్త విషయాలు సిల్వర్ కార్డు అనేటువంటిది చాలా మందికి ఈ మరణానికి దానికి తెలియదు కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తక్కువగా ఉంది ఎక్కువ మందికి తెలియదు ఈ ఆత్మ సర్వశక్తిమయి అని అన్నట్టుగా వేరే సోల్ లో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది అది ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక పది మంది ప్రేమిస్తూ ఉంటారు తాతయ్యనో తండ్రినో పిన్నమ్మనో పిన్నానన్నో కొడుకునో కోడల్నో అయితే అది కూడా సోలు ఈ బాడీలో ఉన్నప్పుడు గనక బాగా ప్రేమిస్తే కనెక్ట్ అయిపోతే ఆ రెండు సోల్స్ నాలుగు సోల్స్ ఏవైతే ఉంటాయో అంత డీప్ ఎఫెక్షనేటివ్ లవ్ అండ్ ఎఫెక్షనేటివ్ గా ఉంటే నెక్స్ట్ బర్త్ లో ఈ ఆత్మల కలుసుకుంటాయి ఓ ఎలాగైతే ఇప్పుడు మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటామో అప్పుడప్పుడు ఎక్కడో ఒక ఫంక్షన్ లో కలిసి బాగున్నావా హాయ్ బాయ్ అని ఏంటి ఈ మధ్య కలవలేదు అని ఎంత చక్కగా ముచ్చట పెట్టుకుంటామో ఆత్మలు కూడా మాట్లాడుకుంటాయి ఆ లాంగ్వేజ్ లో ఓకే ఇట్ ఇస్ ట్రూ ఆ ఇది ఎందుకు ట్రూ అంటే మన పురాణాల్లో వాటిలో ఆంజనేయ స్వామి కానీ రాముల వారు కానీ వాలి సుగ్రీవుల టైం లో కూడా మళ్ళీ ఆ పూర్వజన్మల వాసనంతో పుట్టడం మళ్ళీ మళ్ళీ కృష్ణస్వామి టైం లో ఆ వాలి మళ్ళీ రావడం ఆయన బోయేవాడిగా పుట్టడం ఆయన పాదాలకి బాణం వేసి ఆయన ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీస్ ఊరికే ఒక లైన్ చెప్పా సో రీబర్త్ ఇస్ దేర్ 200% పునర్జన్మ ఉంది ఇవన్నీ డిపెండ్ ఆన్ వాటి చేసుకునే కర్మలు అనుభవాలు సోల్ విల్ ట్రావెల్ సోల్ విల్ టేక్ డిసిషన్స్ ఓకే నోబడీ ఎల్స్ ఉమ్ అది తీసుకుంటుంది మీ ఇంట్లోకి రావాలని బెల్ కొడతాం ఉమ్ మీరు చూస్తారా ఈ మధ్య ఏదో మధ్యలో చూడ్డానికి వీలుగా ఏదో అయ్యి పెట్టారు అందులో నుంచి చూస్తారు మనిషి వాళ్ళా కాదా అప్పుడు తీస్తారు కొన్ని ఫోన్లు ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టే అప్పట్లో సాధనాలు ఏమిటంటే ఇలా చూస్తే స్కాన్ చేసేయొచ్చు శక్తి వల్ల మీరేమిటి మీ గుణాలు ఏంటి మొత్తం ఎంఆర్ఐ అన్ని ఏమేమి ఉన్నాయి ఇప్పుడున్న అవైలబిలిటీ అన్ని అప్పట్లో తీసేవారు ఓకే అప్పుడు ఆ శక్తి వల్ల ఉమ్ ఆ శక్తి ఏం చేస్తుంది అంటే విశ్వ నేత్రంగా మారుతుంది విశ్వంలో అన్ని చూడగలుగుతుంది అధోలోకం వెళ్ళగలుగుతుంది ఆ చూపు శక్తి ఈ కళ్ళు లిమిటెడ్ ఆ మనం మనుషుల వరకి ఆఫ్టర్ ఆల్ పావు కిలోమీటర్ వరకు చూస్తామేమో కరెక్ట్ గ్రద్ద వన్ కిలోమీటర్ వరకు చూస్తుంది అది ఆ పై నుంచి ఆహారం కోసం మీకు తెలిసిన విషయాలే ఇది కాకుండా ఆత్మ డిసైడ్ చేసుకోవడం ఈ జన్మలు ఎత్తడం దాని ఇష్టం అది కావాల్స్తే ఇంటర్వెల్స్ తీసుకుంటుంది కావాల్స్తే వేరే వాళ్ళకి కూడా కనబడి సోల్ టు సోల్ అవి కాన్వికేషన్ కూడా ఉంటది మనం ఫోన్లు చేసుకున్నట్టుగా ఓకే అది ఫోన్ కాదు బట్ దాని లాంగ్వేజ్ ఇస్ దేర్ ఓ తప్పకుండా ఉంది అకల్టిజం లో ఇవన్నీ మీకు ఆ ప్రయాణాలు ఆ లాంగ్వేజెస్ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ మీకు అంటే ఆ స్థాయికి వెళ్తే ఓకే ఆ స్థాయికి వెళ్లకుండా ఇక్కడి నుంచి అమెరికా ఫోటోలు చూసి సంతోషించడం వేరు అక్కడికి వెళ్లి తిరిగింది వేడు అవును అక్కడ హాలీవుడ్ వెళ్ళాలి చూడాలి అప్పుడే దాని డిఫరెన్స్ బాగుంటుంది ఎంజాయ్మెంట్ ఈ సోలి కూడా అవతరించడం ఇది అవతారమే మానవ అవతారం దైవావతారం మానవ అవతారం అన్ని రైట్స్ ఉన్నాయి కానీ పాపపు పుణ్యాల దగ్గరికి వచ్చేసరికి అది ఇది పాపము ఇది పుణ్యము అని విచక్షణ జ్ఞానంతో బుద్ధితో అది పరికించగలుగుతుంది టెస్ట్ చేయగలుగుతుంది అవి చేయకూడదు ఇవి చేయొచ్చు అనేటువంటిది ఉంటుంది అవి కొన్నిటికి పుట్టుకతో వస్తాయి కొన్ని ఆత్మలు కొన్ని శరీరాలకి ఓకే కొన్నేమో నేర్చుకుంటే వస్తాయి కొన్ని ఆ జన్మల్లో మన గురువులు ముఖత వస్తాయి ఆహా మంత్ర దీక్షో లేకపోతే బుద్ధి చెప్పేవాడో ఏదో ఒకటి ఉంటుంది కదా చదువులు ఉంటాయి చదువు కూడా వితౌట్ ట్రైనింగ్ వితౌట్ ట్యూషన్స్ వాడు తెలియదు అవును కొంతమందికి ఏమి చదవకుండా జ్ఞానం వస్తుంది పూర్వజన్మ సుకృతం వాడు ఏమి చదవడు వేదాలు చదవడు యోగాలు ఏమి చేయడు వాడు కంటిన్యూ ఆసనాలు వేసేస్తూ ఉంటాడు ఒక ఆసనం గురించి గురువు దగ్గర పోడు ఇప్పుడు చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లలకే ఆ మంత్రాలు చెప్పడము ఆ గుంటూరులో అక్కడ కొన్ని చోట్ల ఆరేళ్ల బాబు భగవద్గీత శ్లోకాలే కాకుండా వేదాల్లో నాలుగు వేదాల్లో ముఖ్యమైనవి అన్ని చెప్పాడట అవును అది టీవీ లో మాధ్యమాల్లో వచ్చింది అంటే ఇది తను గత జన్మలో అవన్నీ సాధన చేసి చనిపోయిండు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అవన్నీ సువాసనలు అనొచ్చు గత జన్మ సువాసనలు సంచితాలు అలాగే ఇప్పుడు ఎందుకమ్మా మనం ఒక 10 కోట్లు సంపాదిస్తాం పిల్లలకి చెందుతాయి కొడుక్కో కూతురికో మనవరికో మనవరాలకో ఎవరి కుటుంబంలో పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రాస్తారు వీడు ఉన్నప్పుడు చూస్తే అనుభవిస్తే ఓకే లేకపోతే ఈ ప్రాణి రాసిన వాడు పోయిన తర్వాత కూడా వాళ్ళకి చెందిన వాడు వచ్చి చూడడు ఎందుకంటే వాడి పార్ట్ అయిపోయింది అవును నేను ఇచ్చేసాను అని పని అయిపోయింది అది ఎందుకు ఇస్తున్నాడో తెలుసా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది వాడు వాడి కోసమే ఇస్తున్నాడు ఆ ఎలా వాడి రూపాలే కదా శరీరాలు ఉమ్ శరీరం అమ్మా నాన్నలు పంచిస్తేనే స్కిన్ అవును తర్వాత ఈ అవయవాలు అన్ని తల్లి తల్లులు చేస్తేనే వస్తున్నాయి అవును జెనెటిక్ గా డిఎన్ఏ లో అన్నిట్లో కూడా మనం చూస్తున్నాం అవును ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతాడు ఏవండీ జబ్బు దగ్గు కథ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో అది ఉందా ఇది ఉందా హార్ట్ పేషెంట్ ఆ లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదో అడుగుతూ ఉంటారు అంటే అంతవరకు ఒప్పుకున్నాం కదా మనం అవును అది ఒప్పుకొని వీడికి తెలియకపోయినా వాడిని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం నాయనా మీ వాళ్ళకి ఎవరికో ఉన్నట్టుంది నీకు వస్తుంది దీని ట్రీట్మెంట్ ఉంది దీనికి లేదు అంతవరకే చెప్పగలం అవును కొన్ని బాగుపడతాయి కొన్ని బాగుపడవు కానీ ఇక్కడ ఆత్మలు ట్రీట్ కూడా చేసుకోగలుగుతాయి ఉమ్ యోగం చేత కొంతమంది పూర్వం దత్తాత్రేయుల వారు రాఘవేంద్ర స్వామి వారు మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చిన్న బాలయోగి పెద్ద బాలయోగి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడాను ఆ టైం లో వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు స్కిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి కుష్టి రోగులను తగ్గించారు ఎంత గొప్పదండి అవును దత్తాత్రేయుడు వారు ఆయన కూడా ఎంతో మందికి నయం చేశారు అనసూయ పుత్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలగలిపిన శక్తి దత్తాత్రేయ స్వామి ఓకే ఆయన ఏదో మామూలు వాడు కాదు మరి ఆయన కూడా ఎంతో మందికి తగ్గించాడు ఎలా డిసీజ్ ఆర్ ఆల్ ట్రాన్స్ఫరబుల్ ట్రాన్స్ఫరబుల్ అమ్మ డబ్బు ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ మాదిరిగా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు పుణ్యం ట్రాన్స్ఫరబుల్ పాపం ట్రాన్స్ఫరబుల్ చేయొచ్చు శక్తిని బట్టి ఓకే చేయొచ్చు ఇప్పుడు బ్యాంకులు అకౌంట్లు ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అమెరికా రష్యా ఎక్కడైనా సరే ఇండియాలో అకౌంట్ నెంబర్ దొరికితే చేసేస్తాం తీసుకుంటాం రాచేస్తాం ఇంకేమేమో చేస్తాం మనకు ఆ శక్తి రావాలంటే మళ్ళీ మన దివ్య శక్తి ఆపాదించుకోవాలి స్వీకరించాలి దివ్య విశ్వశక్తిని కోరుకోవాలి చక్కగా రోజు 10 20 సెకండ్లు ఒకసారి చాలు రోజు చేయక్కర్లే ప్రాక్టీస్ రోజు చేయాలి పొద్దున సూర్యోదయాన్ని చూసేటప్పుడు ఎక్కువగా మనం కళ్ళు ఇబ్బంది పడక్కర్లే ఎలా చూస్తాం 10 సెకండ్లలో ఏమవుతుంది అమ్మ అవును ఏమి కళ్ళకి ఇబ్బంది లేదు హాయిగా అక్కడే కళ్ళు మూసుకోండి ఆ బింబాలు వస్తాయి కళ్ళల్లోకి చూడొచ్చు మీరు ఎవరైనా చాలా మంది చెప్పారు వస్తున్నాయి అని కూడా రాస్తున్నారు కామెంట్స్ రూపంలో ఓకే వాళ్ళందరికీ కూడా ఏంటంటే నిజంగా ప్రాక్టీస్ చేశారు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా చాలు ఇంకా చూడక్కర్లే ఒకసారి చూస్తే చాలదు రిపీట్ రిపీట్ గా మీరు దాన్ని రిపీట్ మైండ్ మెమరీ లో రిపీట్ చేయండి చాలు అది మీకు కాన్స్టెంట్ రిమెంబ్రెన్స్ అనే పదం వాడతాం మేము అది అదే చేస్తే మీకు ఆ బాడీలో మొత్తం శక్తి మయం అయిపోతుంది అప్పుడు మీరు శక్తి స్వరూపులు అయిపోతారు మీకు ఎదుటి వాళ్ళని రీడ్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళని స్కాన్ చేయగలుగుతారు శక్తి వచ్చాక శక్తి రాకముందు మీరు కష్టపడాలి శక్తి వచ్చేదాకా అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు మోసం చేస్తారు వాడిని మోసం చేస్తామని అనుకుంటారేమో కానీ మీరేమిటో నాకు అర్థమైపోతుంది టెక్నిక్ తెలిసిపోతుంది అవును ఎవరు చేసినా వాళ్ళకి విషయాలు తెలుస్తాయి కొంచెం టైం తీసుకొని తెలుస్తాయి ఈ ప్రపంచంలో దాచిపెడితే డబ్బు బ్యాంకులో ఉన్న ఫలానా నెంబర్ తో తెలుస్తుంది ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు చూడడంతోనే తెలిసిపోతుంది అవును సెకండ్స్ లో వాళ్ళు ఏమిటో ఈ విద్య వచ్చిన వాళ్ళకి మోసం పోరు జీవితంలో మంచి వాటితో తోటే ఉంటారు చెడ్డవాడు వాళ్ళ దగ్గరికి పోరు అవును ఎందుకు పోతారు వాడు చెడ్డవాడిని తెలిసే పోతామా విషం తెలిసి తింటామా చస్తాం కదా తింటే అవును ఇది కూడా అంతే ఆ ప్రాక్టీసెస్ చేసినప్పుడు తప్పకుండా మీకు విశేషమైన శక్తి వస్తుంది ఎదుటి వాళ్ళని తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు పూర్వజన్మలు ఎన్ని ఎత్తారో కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మామూలుగా ఉద్యోగం చేసేవారు రిటైర్డ్ అయ్యే లోపు 10 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అవును ఐదో ఉంటాయేమో మరి ఈ బ్రతికున్న ఈ శరీరానికి కూడా శరీరానికి తెలీదు సోల్ కి తెలుస్తుంది సోల్ ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని శరీరాలు అన్నా మారగలదు దేవుడి లాగా మారుతది ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది అప్పుడు ఆత్మ బాడీ ఓన్లీ బాడీనే ఉంటుంది అక్కడ ఆత్మ ఉంటదా కోమాలో వెళ్ళేది సోల్ ఆహా శరీరం ఇప్పుడు ఒక పర్సన్ కోమాలోకి వెళ్లి చాలా కాలం పాటు కోమాలోనే ఉండిపోతుంది మూడేళ్ళు రెండేళ్ళు ఆ అటువంటి వాళ్ళ లోపల ఆత్మ ఉంటుందా లేదంటే ఉండదా ఉంటుంది నిశ్చేష్టగా ఉంటుంది ఏం పని చేయదు ఆ ఇంటర్వెల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఉన్నదంటే ఉన్నది ప్రాణం పోలేదుగా అవును టెస్ట్ చేసాం కదా తల్లి అవును డాక్టర్ గారు ప్రాణం పోతే ఇంకో వారం రోజుల్లో పోతాడు అని ముందర చెప్తారు చెప్తారు పోయిన తర్వాత అసలు ప్రాణం ఈ టైం లో పోతుంది అని చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు చాలా మందికి తెలియదు అసలు నిజంగా అలా ఎలా చెప్తారు ఒక అంచనా ఎలా వస్తుంది అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ గా ఈ ప్లానెట్స్ కాంబినేషన్ లో ఇలా పోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఒక ఇది ఉన్నది ఇప్పుడు మీలాంటి వారు జ్యోతిష్ శిష్యులు ఇలాంటి వాళ్ళు అయితే ప్లానెట్స్ ప్రకారంగా అదంతా చూస్తారు కానీ డాక్టర్స్ కి డాక్టర్స్ కి ఆ డిసీజ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అది ఎంత ఉందో వాళ్ళ టెస్టుల ద్వారా తెలుస్తుంది ఓకే ఓకే దాని వల్ల వాళ్ళకి తెలిసి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఇంతకంటే ఎక్కువ బతకారు ఈ స్టేజ్ లో ఉన్నారని తెలిసిపోతుంది వాళ్ళు ఏ యోగం చేయక్కర్లే కానీ ఇక్కడ ఆస్ట్రాలజర్స్ కి కూడా చెప్పడానికి ఎప్పుడు దానికి విలువ వస్తుంది అంటే వాళ్ళు కూడా ఉపాసన చేసి ఏదో దీక్ష ఒక దేవుణ్ణి ఆరాధన చేసి అప్పుడు వాక్ శుద్ధి పెరుగుతుంది ఆస్ట్రాలజీ ఇస్ దేర్ టు ప్లస్ టు = ఫోర్ ఓన్లీ నో డౌట్ బట్ ఓన్లీ లెక్కలే కాకుండా వాక్ శుద్ధి కూడా పెంచుకోవాలి అంటే దైవ కృప కలగాలంటే ఆ దైవ కృప ఈ లెక్కలకి జోడిస్తే చక్కటి రిజల్ట్స్ వస్తాయని మా అనుభవంతో చెప్తున్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము ఆస్ట్రాలజికల్ అవన్నీ పోం ఎందుకంటే ఆ లెక్కలు ఎందుకు మంచి కర్మలు చేయాలి అవును మంచి భావం ఉండాలి మంచిని క్యారీ చేయాలి మంచి మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి భగవంతున్ని నమ్ముకోవాలి ఏ రూపాల్లో ఉన్నా భగవంతుడు ఎన్నో రూపాల్లో ఉంటాడు సర్వ రూపాలు ఆయనవే అలాంటప్పుడు అది నమ్ముకొని విన్నప్పుడు మనది మన చేతిలోనే ఉంటుంది భీష్ముడు 36 236 సంవత్సరాలకు అయిపోయింది ఆయనే ఆయనే ఆయనే చాలించుకున్నాడు ఇచ్చా మరణం ఆయనే కాదు మనకు కూడా ఇచ్చామరణం చేయొచ్చు అది పెద్ద విషయం విషయం కాదు ఎప్పుడూ మీకు మీరు తెలిసినప్పుడు మీకు మీకు తెలియకుండా ఎవరికీ ప్రామిసెస్ చేయలేం ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం నిజంగా మరి మనకు మనం కూడా ఇచ్చా మరణం తీసుకునే ఒక అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు ఈ మరణాల సంఖ్య తగ్గిపోవాలి కదా తగ్గిపోదు మరి ఎందుకు అది ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఎందుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా కాదు అలా కాదు వచ్చాం అయిపోయింది అది కొన్నాం ఇది కొన్నాం ఎక్స్పీరియన్స్ అయిపోయింది భార్య పిల్లలు అన్ని అయిపోయింది ఇంకెందుకు నాకు ఇక్కడ పని ఆ అట్లా ఏమి ఉండదు అందరూ కోరికలు ఉంటాయి కదా కోరికలు అన్ని తీరిన తర్వాత ఇంకెందుకు అసలు మానవులకి కోరికలు తీరడం అనేది ఉంటదా అంతమే ఉంటుంది ఎండు ఉంటుందమ్మా ఎండు ఉంటుంది ఆ ఎక్కడ ఉంటుంది ఎండు తృప్తి అయిపోతారు ఇంకా చాలమ్మ రోజు తినేవాడు బోర్ కొడుతుంది వాడికి లేదు రోజు తాగుతాడు ఎంత తాగినా అదే పొట్ట ఎంత తిన్నా అదే ఎంత అనుభవించిన అదే ఇల్లు ఎవరైనా సొంత ఇల్లు 10 కాదు 200 కోట్లు పెట్టి కన్నా ఒక్కరి బెడ్ రూమ్ లో గాని హాల్ లో గాని డైనింగ్ రూమ్లలో గాని వచ్చిన వాళ్ళతో గాని సోఫాల్లో గాని సంతోషంగా ఒక్క రోజు గడుపుతున్నారు అన్లెస్ వాడికి జబ్బు చేస్తే తప్ప అవును జబ్బు చేస్తే చచ్చినట్టు వాడు పోలేడు ఇంకా ఇలా యొక్క గోడలు చూసే బదులు ఆ చుట్టుపక్కల అన్ని చూస్తాడు నా సోఫా ఇప్పుడు అప్పుడు గుర్తొస్తది ఈ టీవీ ఇంత బాగా కొన్నానా నేను ఆ పిల్లలకి టెలిఫోన్ ఇంత బాగా కొన్నానా ఓ ఈ కార్పెట్ నేనే కొన్నానా మంచి జ్ఞానోదయం పోయే ముందల పోయే ముందే జబ్బు చేసినా కూడా సీరియస్ గా జబ్బులు చేసినప్పుడు బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇలా వస్తే ప్రాణం పోతే ఎలా అలా ఉండుంటే బాగుండేది ముందు ఇంకా నాలుగు రోజులు ఉండాలి అలా ఉండుంటే బాగుండేది ఇంకో నాలుగు నెలలు బ్రతికి ఉండేదాన్ని బతకొచ్చు బతకొచ్చు కానీ మంచి చేసిన వాడి చేతిలో వాడి మరణం ఉంటుంది మీకు సెల్ఫ్ గా కంట్రోల్ వచ్చినప్పుడు ఇఫ్ యు వాంట్ అనదర్ వన్ మంత్ ఎలాగైతే ఫారెన్ కంట్రీస్ లో ఎక్స్టెన్షన్ చేసుకుంటాం వీసా సిక్స్ మంత్స్ ఇస్తారు తర్వాత వీసా ఇంకో సిక్స్ మంత్స్ ఇంకేదో ఉంటాయి వాటికి కానీ ఆయుష్షు అనేది మన పుట్టినప్పుడే అంతా మనం గత జన్మలో చేసిన దాన్ని ఆ కర్మ బ్రహ్మని బట్టి అంతా బ్రహ్మ డిసైడ్ చేసి రాసేసే మనల్ని పంపిస్తాడు అని అంటారు కదా బ్రహ్మ గారు రాసేటువంటిది ఒకటి ఉన్నా రోజు రోజు మనం ఇంకా చిత్రగుప్తుడి లాగా పుస్తకాల్లో రాసేసుకుంటాం పాపాలు పుణ్యాలు రోజు చేస్తున్నాం ఆయన రాసింది ఏదో ఉండొచ్చు అది ఫాలో అవ్వడం లేదుగా మరి ఆ జ్ఞానం లేక ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మనకి అన్ని కంఫర్ట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ కంఫర్ట్స్ గురించి ఎందుకు మాట్లాడతాం కరెక్టే మనల్ని మనం తెలుసుకో కలిగిన నాడు దివ్యాత్మ అయిపోతాం దివ్య స్వరూపులం అయిపోతాం సర్వం దివ్యమయం శక్తిమయం తేజోమయం ప్రకాశమయం ఏమి ఉండదు అక్కడ ఆ అన్ని నీకు ఇలా కనబడతాయి తల్లి ఇప్పుడు నేను కనబడుతున్నట్టుగా నా అలా చూడగలవు ఎప్పుడు నీకు ఆ స్టేజ్ వచ్చాక అవును ప్రాక్టీసెస్ చేయాలి ఒక రెండు రోజులు తిరగగానే చెట్టు తురి చుట్టిన పాలకి మన పాముకి పాలు పోయిన పుణ్యం వచ్చిందంటే ఇమ్మీడియట్ గా వస్తే అందరూ అసలు పాములకు ఎంత బిజీ అయిపోతాయో చెట్లన్నీ అందరూ నాటి ప్రదక్షణాలు చేస్తారో అక్కడ కూడా మనసు పెట్టాలి మనసు పెట్టి పూర్వజన్మ అవన్నీ కూడా తెలియకపోయినా మనసు పెట్టి సమర్పణ భావంతో గనుక భగవంతుడి మీద నమ్మకంతో గనక కోరికను విలవిచ్చి చెప్పి విన్నవిస్తే తప్పకుండా అది సిద్ధిస్తుంది చెట్లల్లో కూడా ప్రాణం ఉంటుందిగా అది కూడా బ్లెస్సింగ్ చేస్తాయి చెట్లకు తిరుగుతూ ఉంటారు రావి చెట్లు అవి దాంట్లో ఎనర్జీ పాస్ అవుతుంది మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే అవి ఉన్నాయి అప్పట్లో జగదీష్ చంద్రబోస్ అనేవాడు కనుక్కున్నాడు చెట్లలో ప్రాణం ఉందని అలాగే చాలా విషయాలు చాలా కనుక్కుంటున్నారు అవును మనం ఫాలో అవ్వాలి కదా మనం మన మీదే నమ్మకం లేదు మనకి మన మీద మనకు నమ్మకం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని నమ్ముతాం కరెక్టే భగవంతుడిని నమ్ముతాం చేసే పనిని నమ్ముతాం విశ్వాసిస్తాం తప్పకుండా అవుతుంది ఓకే ఏది కాదమ్మా ఇందులో ఆ ప్రతిదీ అవుతుంది ప్రతిదీ మీ చేతిలో ఉంది సోల్ ట్రావెల్ చేయగలుగుతుంది సోల్ మళ్ళీ జన్మ తీసుకోగలుగుతుంది పాపాల్ని తుడిచి పెట్టగలుగుతుంది పుణ్యాల్ని పెంచుకోగలుగుతుంది అన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుంది దానికి ఇష్టమైతే అమ్మ దానికి ఇష్టం దానికి ఇష్టం లేకపోతే మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఎంత బాగా తెలిసినా నాకు ఒక పది వేలు కావాలి అమ్మాయిని అడిగి బ్రతిమలాడితే మీరు ఇస్తారా మా పిల్లలకి ఇవ్వాలి స్వామి నేను ఇవ్వను అంటారు మీరే అంటే మీ కష్టార్జితం ఆహా ఎవరి కష్టార్జితం వాళ్ళు ఇష్టం ఉంటే తప్ప ఇతరులకి ఇవ్వరు కరెక్టే గుళ్ళు కట్టిన గోపురాలు కట్టిన వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేసినా ఆరోగ్య రీచ్ ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి యోగం ఉండాలి వీళ్ళకి దయా గుణం ఉండాలి కరెక్టే డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ పట్టుకుపోతే అందరూ హైదరాబాద్ ఖాళీ అయిపోయేది చార్మినార్ ఉంది అక్కడ తాజ్మహిల్ ఉంది ఈ ఫిల్డ్ టవర్ ఉంది ఇవన్నీ కట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా మరి అవన్నీ పోతాయి అవును మన ఇల్లు ఉంది మన ఇల్లు మనమే చక్రాలు కట్టుకు తీసిపోతాం ఆయన పర్మిషన్ ఇస్తే ఒక్క కిల్లో మిగులుతుందా మిగలదు ఇంజనీర్ తో ఎంతో మంచిగా బ్రహ్మాండంగా 10 కోట్లు 20 కోట్లు పెట్టి కట్నీళ్లు నేను వదులుతానా నాది అని పట్టు పోతాం అసలు ఈ శరీరమే నీది కాదు బూడిది బుగ్గ అయిపోతుంది అవును సత్యం చెప్పండి మన బాడీ వస్తుందా రాదు కాలుస్తాం పాతేస్తాం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం అందుకనే జపనీస్ వాళ్ళు కొంత జ్ఞానవంతులు ఎందుకంటే సూర్యోదయం ఫస్ట్ అటువైపే జరుగుతుంది జపాన్ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తారు చనిపోయిన తర్వాత చిన్న కుంకుమ డబ్బీ లాగా ఆ యాష్ పెడతారు అందరూ పెట్టి దాచుకుంటారు బ్యాంక్ యాష్ బ్యాంక్ అని ఒకటి ఉంది సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇష్టమైన రోజులు ఉంటాయి కదా అవును వెళ్లి చూసి దండం పెట్టుకొని బాధపడి ఏదో ఫీల్ అవుతారు మనకి ఇండియాలో ఆ సిస్టం లేదు అవును యాష్ దాచిపెట్టే సిస్టం లేదు కలిపేయడమే కలిపేయడం పద్య భూతాల్లో ఇది చేయడం నీళ్లలోనో వాటిలోనో అంతే అక్కడ కూడా అందరూ జపనీస్ చేస్తారని కాదు ఒక వాళ్ళ ఒకానొకప్పుడు పూర్వీకులు ఉమ్ అట్లా చేసేవారట ఉమ్ ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు చేసేవన్నీ పోతున్నాయి కదా అవును మనం అన్ని మార్చేస్తున్నాం కదా కానీ మనకు అనువుగా మనకు అనుకూలంగా కానీ మనల్ని మనం గొప్ప వాళ్ళని చేసుకోవచ్చు మనల్ని మనల్ని అమృత తుల్యులుగా చేసుకోవచ్చు మనం అన్నిటిని చేసే సమర్ధవంతంగా కూడా మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు చాలా తేలిక అదే అమ్మ సంగతి సంతోషం అండి చాలా మంచి విషయం తెలియజేశారు నిజంగా స్టార్టింగ్ ఎక్కడో మొదలు పెట్టాము అది ఆ ఫ్లో అలా అలా అలా అలా అలా అలా ఇక్కడి వరకు ఏం లేదమ్మా ఇప్పుడు మాకు ప్రజలకు ఏదైనా చెప్పాలి మీ ద్వారా మీ ఇదొక్క స్థానం ఎలాంటిది అంటే ఐ డ్రీమ్ అనేటువంటి స్థానం ఇక్కడ నుండి తీసుకునే వాళ్ళకి ఏదైనా వస్తుంది ఏదైనా దొరుకుతుంది వాళ్ళు తీసుకుంటే లేకపోతే మరి ఎవరి కలల్ని ఎవరు సార్ధకం చేసుకుంటారు వాళ్లే చేయాలి దానికి ఒక మార్గం కావాలి దానికి చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా అవును ఇలా చేసుకుంటే బాగుంటుంది అబ్బాయి అమ్మాయి ఎవరో అలాగే మీ స్థానంలో ఈ యొక్క ఛానల్ ద్వారా మంచి విషయాలు చెప్పడానికి మీరు ఎంతో మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఇలాంటి గొప్ప స్టేజ్ వేదిక పెట్టారు మాలాంటి వాళ్ళని ఎంతో మందిని పిలిపించి వాళ్ళ యొక్క యొక్క అనుభవాలను రంగరించి ప్రజలకు అందించేటువంటి బృహత్తర మహత్తర కార్యం మా విజిత తల్లి ద్వారా జరుగుతున్నాయి అది నాకు సంతోషం ఏంటంటే నువ్వు అడిగేటప్పుడు చాలా డీప్ గా అడుగుతావ్ అది ప్రజలకి రీచ్ అయ్యేటట్టుగా నువ్వు ఆ మోరో ఐవారో నీకు పలికిస్తుందేమో మాకు అది నచ్చి ఇంకొంచెం ఎక్కువ చెప్పడానికి ఆ డీటెయిల్స్ సింగ్ ఇవ్వాలి అవును ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ లాగా రాపిడ్ ఫైర్ లాగా ఉండకూడదు కరెక్ట్ దాని డీటైలింగ్ ఉంటేనే చెప్పేవాళ్ళకి అర్థం అవుతుంది వినేవాళ్ళకి అర్థం అవుతుంది అడిగే వాళ్ళకి కూడా అర్థవంతంగా ఉంటుంది థాంక్యూ అండి మీ ఆశీర్వాదం నాకు ఎల్లవేళ మీకు ఎప్పుడు ఎల్లవేళలా మా తల్లి మీలాంటి తల్లులందరికీ కూడా వరదోభవ సుఖీభవ దీవిస్తాను ధన్యవాదాలు [సంగీతం]
No comments:
Post a Comment