Sunday, May 4, 2025

 🔔 *భారతీయం* 🔔
 
నాస్తిక వాదులకు ప్రశ్న.?  భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిపై పోరాటం చేస్తారు??

మీకు ముస్లింలతో ప్రమాదం లేదు అనుకుంటే 
భారతదేశం ముస్లిం దేశంగా మారితే మీరు ఇక్కడ ఉండగలరా??

ఒకవేళ మీరు ఇక్కడ జీవించగలరు అనుకుంటే.
సిరియా.. లేబనాన్.. పాకిస్తాన్.. బంగ్లాదేశ్.. ఆఫ్గనిస్తాన్.. ఇరాన్. వంటి ముస్లిం దేశాలలో నాస్తికులు ఎందుకు. లేరు? 
అక్కడ మీ  భావజాలం కనిపిస్తే ఎందుకు చంపేస్తున్నారు???

ఇక క్రైస్తవులకు  సూటి ప్రశ్న 
భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిని మతమార్పిడి చేయగలరు???

మీరు ముస్లింలను మతమార్పిడి చేయగలరా?
చేస్తే ఎంతవరకు చేయగలరు??

ఒకవేళ భారతదేశం ముస్లిం దేశంగా మారితే 
మీరు ఇక్కడ జీవించగలరా మీరు ముస్లింలతో పోరాడి ఇక్కడ  బతకగలరా??

లేక మీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వివిధ ముస్లిం దేశాలలో మతం మారినట్లే మీరు కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ముస్లింలగా మతం మారుతారా???

ఒకవేళ మీరు ముస్లింలతో పోరాడి  భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చగల సామర్థ్యం మీకు ఉందా??

ఒకవేళ మీకు సామర్థ్యం ఉండి అనే భ్రమలో మీరు ఉంటే కనుక ఇది చూడండి  ఒకప్పుడు పూర్తి క్రైస్తవ దేశాలుగా ఉండేటువంటి
అనేక దేశాలు...

 ఇప్పుడు ముస్లిం  మతం లోకి ఎందుకు మారిపోయాయి మీరు వాటిని ఎందుకు కాపాడలేకపోయారు???

ఇక భారతదేశంలో ఉండే సెక్యులర్ హిందువులకి అన్ని మతాలు సమానం అనుకునే అమాయక హిందువులకి సూటి ప్రశ్న? 

మీరు ఈ భారతదేశం ఇస్లాం దేశంగా మారితే మీరు ఈ దేశంలో జీవించగలరా??

ఒకవేళ ముస్లిం లేదా క్రైస్తవ దేశంగా మారిన మీరు ఈ దేశంలో జీవించాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి??

పాకిస్తాన్లో 22 శాతం మంది హిందువులు ఇప్పుడు ప్రస్తుతం 1ఒక శాతమే మిగిలారు..

ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు లేరు..
బంగ్లాదేశ్లో మొన్నే హిందువుల ఊచకోత చూసాం..

పోనీ మనకంటూ హిందువులకంటూ ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందా కనీసం మిగిలి ఉందా???

మన దేశం కాకుండా వేరొక దేశంలో  అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు అంటూ రిజర్వేషన్ ఏమైనా ఉన్నాయా??

మీరు రాజకీయంగా పోటీ చేయగలరా.?
కులాల కోసం కొట్లాడుకోగలరా?

కనీసం నా కులం గొప్పది అని ఆ దేశాల్లో మీరు చెప్పగలరా చెపితే బతికి ఉండగలరా??

వీటికి సమాధానం ఎప్పుడైనా వెతికారా  ??

 ఇదే విషయాన్ని గుండెలు బాదుకుంటూ  గుంతూ సించుకుంటూ కొంత మంది చెబుతున్నా 
 ఎవరు వినటం లేదు...

ఈ విషయం ఆలోచించక ..పొంచి ఉన్న ప్రమాదం అసలు ఊహించక ... ఇంకా మన హిందూ సోదరులు కులాలు వర్గాలు అంటూ కొట్టుకుంటున్నారు ...

తమ వరకు ప్రమాదం రాలేదు కదా అంటూ మొద్దు  నిద్రపోతున్న సెక్యులర్ హిందువులు.. 

మారటం లేదు కనీసం వినడానికి కూడా ఇష్టపడటం లేదు ...

నేటి ఆఫ్ఘనిస్తాన్ గా మారిన ఒకప్పటి  గాంధార దేశం ...

మొన్న బాంగ్లాదేశ్ అయిపోయిన మన తూర్పు బెంగాల్ ...

నిన్న మాయమైపోయిన కాశ్మీరీ పండిట్లు ...

మన చరిత్ర అయినా...
మన ఇతిహాసమైనా...

ఇదే చెప్తున్నాయి ..

మన 
అమాయకత్వం ..
మన అనైక్యతే ...

వారి ఆయుధం ...

ప్రతి హిందువుకి 
షేర్ చేయండి...

*జై హింద్ జై భారత్

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment