చాదస్తావాలు
మానకుంటే
మారకుంటే
కాలి బూడిద
కాక తప్పదు
మతం మతమని
మూర్ఖత్వంతో ఉంటే
మనుష్యుల ఎదుగుదల
మనిషికి ఆనందాలు ఉండవోయి
మరి కాశ్మీర్ లో అడిగి
మనిషి అహం తీసే విధంగా
మారణాయుధాలతో
మూర్ఖత్వం పైచాచికంగా కాల్చుట సమంజసమా?
కులం కడుపు నింపదు
మతం మనుగడ ఇవ్వదు
ఇకనైనా మారండి
ఇంపుగా జీవించండి
పోయిన ప్రాణం రాదు
మరల ప్రాణం పోయలేము
మతం పేరుతో తీయ్యవద్దు ప్రాణాలు
అన్ని మతాలు ఒక్కటే
✒️మిడిదొడ్డి చంద్రశేఖరరావు 9908513837
No comments:
Post a Comment