(112) నీ జీవితంలో మనిషి “కూడా” ఉండనీ🌹ఇది గుర్తించమని చెప్పే GREAT పోస్టర్🌹POSTCARD from Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=K8Ry8kwdNXM
Transcript:
(00:01) సో పక్కన కనిపిస్తున్న ఒక పోస్టర్ దాన్ని చూస్తూ నా మాటలు వినండి. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎంటైర్ హ్యూమానిటీ ఈరోజు పాడ్కాస్ట్ లో నాతో పాటు ఇషా కూడా ఉన్నారు సే హాయ్ ఆ ఒక చిన్న స్టేట్మెంట్ చదివి దాని గురించి చూద్దాం ఎటు వైపు వెళ్తదో సో వెన్ వన్ పర్సన్ బికమ్స్ యువర్ ఎంటైర్ వరల్డ్ సఫరింగ్ క్వైట్లీ బీస్ అంటే ఒక వ్యక్తి మన ప్రపంచం అయినప్పుడు మెల్లగా బాధకి ద్వారం ఓపెన్ అవుతుంది అనేది ఒకటి.
(00:33) సో ఈ పోస్టర్ లో ఏం కనిపిస్తుంది ఇది నేను ఆ క్రియేట్ చేసిన పోస్టరే విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి ఇంకొక మనిషితో పోరాడుతున్నాడు సమస్త మానవజాతి తను ఎనుకుంది. ఈ ఒక్క మనిషితో అతను డీల్ చేస్తూఉండటం వల్ల దాని మీద రాసినవన్నీ ఉన్నాయి అంటే సఫరింగ్ వచ్చింది తర్వాత ఒత్తిడు వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి డిప్రెషన్ వచ్చింది కోల్పోతానేమో అన్న భయం వచ్చింది తర్వాత మానసిక వేదన మెంటల్ ఎగనీ వచ్చింది సఫకేషన్ వచ్చింది తర్వాత బరువు అనిపించింది తర్వాత ఒక రకమైన ఎగ్జాషన్ ఇవన్నీ మనిషి అనుభవిస్తున్నాడు ఒక రకమైన అలసట దానికి కారణం ఏంది ఈ
(01:16) ప్రపంచంలో ఉన్న కోటా కోట్ల మందిని ఒక వైపు పెట్టి ఒక్క పర్సన్ ని ఇంకొక వైపు పెట్టి ఆ ఒక్క పర్సన్ కి మన హోల్ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఒక పర్సన్ తర్వాత ఒక పర్సన్ పట్టుకోమని కాదు మన అవగాహన మన దృష్టి మాడుచుకుంటే జీవితం ఎంత బాగుంటది అనే కాంటెక్స్ట్ సో దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా ఆ స్టోరీ ఏందంటే ఒక ఊర్లో ఒక బాయి ఉంది ఎప్పటినుంచి ఒకటే బావి ఉంది.
(01:45) ఆ బావి మీద ఆధారపడే వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. సో ఫర్ సం రీజన్ ఆ బాయిలో నీళ్ళు ఎండకపోయాయి. ఎండకపోతే అందరూ ఆ బాయ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు ప్రతిరోజు బిందలు చేసుకుంటున్నారు బాయకు పూజలు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు. సో అనుకోకుండా అక్కడి నుంచి ఒక గురువు వస్తున్నాడు. అందరూ వెళ్లి అతనికి చెప్పుకుంటే ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇస్తే ఆ ఊరి దశ మారిపోయింది.
(02:08) ఒకటే బాయి అందరికీ ఒకే బాయి ఉండడం వల్లనే ఈ సమస్య అంతా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఏం జరిగింది తలా ఒక 50 మంది కలిసి ఆ ఊలో రకరకాల బావులు తొవ్వితే ఏదో బావిలో ఎప్పుడు నీళ్లు ఉన్నాయి. ఇది ప్రకృతి పరంగా ఫుడ్డు పరంగా వర్తిస్తుంది కానీ మనిషి పరంగా మనం మన ఇంట్లో ఒకరి నుంచి ప్రేమ దొరకకపోతే భార్య అతన్ని వదిలిపెట్టి ఇంకోరి దగ్గరికి పోలేదు.
(02:29) సో ఇది కొంచెం ఎక్సెప్షనల్ కేస్ దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలిఅనేది కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది. సో మనం ఒక మనిషితో ఉండడం మంచిదే కానీ అన్ని ఆ మనిషి నుంచి ఆశించడం తప్పు అంటే నువ్వు డబ్బు ఆశించి ప్రేమను ఆశించి తవాత గౌరవాన్ని ఆశించి నువ్వు చెప్పే పనికి రాని విషయాలు వినాలని అతని చెవలని ఆశించి నువ్వు ఏదనా చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలని ఆశించి నువ్వు ఎక్కడికనా వెళ్తే నీతో పాటు రావాలని ఆలోచించి నువ్వు పక్కన కూర్చుంటే డ్రైవ్ చేయాలని ఆశించి నువ్వు ఇంటికి రాగానే నీతో గుసగుసలాడాలని ఆశించి సినిమాకి వెళ్ వెళ్తే నీతో పాటు ఇన్ని ఆశిస్తే ఒక మనిషి
(03:08) ఎప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. దాని వల్ల మనకు ఆ వ్యక్తి పట్ల నువ్వు నా కోసం ఏం చేశవ అసలు నీతో ఉండడమే నీకోసం చేయడం. అంటే ద వెరీ ప్రెసెన్స్ ఇట్సెల్ఫ్ ఈస్ ఎనఫ్ అని అనుకుంటే సరిపోతుది కానీ మనిషి దుర్మార్గుడు కాబట్టి అట్లా అనుకో. సో దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఆ కథలో కొంత ఆధ్యాత్మికతని సరిగ్గా అర్థం చేసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది కానీ వితండవాదం చేసే వాళ్ళకి దీంట్లో సొల్యూషన్ లేదు.
(03:39) నేను ఏదేమైనా నేను మా ఆవిడతో నేను గొడవ పడతా నా గొడవ పడడానికి ఆవిడ కాకపోతే ఎవరుఉన్నారు నేను బరాబర్ అంటా ఇట్లా డిస్కస్ చేసే వాళ్ళకి కొట్లాడుకోండి అట్లా కాకుండా ఆన్సర్ కనుక్కునే వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను రెండోది ఫేస్ పాక్ వేసుకున్నా భయపడకండి [నవ్వు] ఒక ఊర్లో ఒక చెట్టు ఉంది మీరే ఆలోచించండి చిన్న చిన్న కథలు జెన్ స్టోరీస్ చెట్టు ఉంది చెట్టు మీదకి వేల పక్షులు వచ్చి వాలిపోతుంది ఈరోజు ఇప్పుడు ఒకరోజు ఒక పక్షి రాలే చెట్టు ఏడుస్తదా అంటే చెట్టు బాధపడద్దు ఎందుకంటే చెట్టు పక్షుల మీద ఆధారపడలేదు చెట్టు తన రూట్స్ మీద ఆధారపడి ఉందనేది కథ సో ఇప్పుడు మనిషి యొక్క రూట్
(04:14) ఏంది అంటే పీస్ ఆఫ్ మైండ్ తర్వాత మనిషితో ఇంకొక మనిషి కలిసినప్పుడు పర్పస్ ఏందనేది ఎప్పుడనా ఫిగర్ అవుట్ చేశరేమో క్రాస్ చెక్ చేసుకోండి ఉదాహరణకి ఒక వైఫ్ ఒక హస్బెండ్ తో కలిస్తే పర్పస్ ఏమిటి అంటే వాళ్ళద్దరు 10 కాళ్ళ పడి ప్రశాంతంగా ఉండడమే ఇది కాదని చెప్పి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని చూపియండి సో ఈ పర్పస్ మిస్ కాకుండా మీరు ఏమనా చేసుకోండి ఎగజాంపుల్ ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రశాంతత పోతుంది అంటే ఆర్గ్యుమెంట్ చేయకూడదు.
(04:42) ఇప్పుడు అలిగి అన్నం మానేస్తే ప్రశాంతత పోతుంది అంటే అలిగి అన్నం మానేయకూడదు. ఎక్సెసివ్ గా డబ్బు ఖర్చు పెడితే ప్రశాంతత పోతుంది చిరునవ్వు పోతుంది అంటే ఎవరో ఒకరు డబ్బు ఆలోచించి తగ్గించుకోవాలి ఖర్చుని తర్వాత వేరే వ్యక్తిగత విషయాలు వేరే వ్యక్తుల గురించి చర్చ వచ్చినప్పుడు మొహాలు మాడుతున్నాయి అని తెలిస్తే అది డిస్కార్డ్ చేయాలి. సో ఇది ఎరుకకు సంబంధించింది మనం ఎక్కడో చోట తెలుసుకోవాలి మన ఎగ్జిస్టెన్స్ కి అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా బాత్రూమ్ కి వెళ్తారు ఏ ఊరు వెళ్ళినా భోజనం చేస్తారు అది వెరీ ఇంపార్టెంట్ నేను అమెరికా వెళ్ళాక నేను
(05:15) భోజనం చేయని చెప్పి ఒక సో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీకు గిల్ట్ కలగకూడదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు బాధ కలగొద్దు. అలా కలగాలంటే నువ్వు ఎక్కువసేపు సంబంధం కలిగిఉన్న వ్యక్తులతో టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి. నేను ఒక చిన్న విషయం చెప్తా ఆలోచించండి ఇప్పుడు ఒక హస్బెండ్ బయటికి వెళ్తున్నాడు లేదా వైఫ్ బయటికి వెళ్తుంది ఆఫీస్ ఆఫీస్ కి వెళ్ళే ముందు గొడవ పడుద్ది.
(05:41) ఎందుకు పడొద్దు అని కాదు ఎందుకు పడొద్దు అంటే అది ఒక్క మరక వల్ల అతను ఎయిట్ అవర్స్ జాబ్ సరిగ్గా చేయలేడు. ఎయిట్ అవర్స్ జాబ్ సరిగ్గా చేయకపోవడం వల్ల అతని యొక్క ప్రొఫెషన్ లో గ్రోత్ రాదు. అతను ఆఫీస్ లో సంబంధాలు చెడిపోతాయి. ఇప్పుడు అతను ఆ చిరాకుతో ఇంటికి వచ్చి అరిచినప్పుడు ఆఫీస్ లో ఏదో జరిగితే నన్ను ఎందుకు అరిచావు అంటారు కానీ దానికి బీజం ఇక్కడ పడ్డది ఇంట్లోనే పడ్డది అని గుర్తిస్తే ఆ సమస్య వెళ్ళిపోతుంది.
(06:08) సో మనం ఒకరితో ఒకడు కలిసి ఉన్నప్పుడు కొన్ని చిన్న సైకలాజికల్ హెల్తీ అగ్రీమెంట్స్ రాసుకోవాలి అదేమిటి ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి పడుకునే ముందు గాని పొద్దున్న నిద్ర లేవు గాని డిస్కస్ చేయకూడదు. సండే రోజు పెట్టుకోండి. ఒక త్రీ అవర్స్ మంచి భోజనం పెట్టుకొని ఈ అంశాలు ఈ సండే వచ్చాయి సరదాగా చర్చించుకుందాం దీనిపైనా సొల్యూషన్ ఉందా అని వెతకాలి తప్ప పర్సనల్ అయితే అసలు దే ఆర్ నాట్ వైపస్ ఇదిఒక అబ్జర్వేషన్ ఆ తర్వాత మన ప్రపంచాన్ని మనిషికి పరిమితం చేయకుండా మనిషిని మన ప్రపంచంలో ఒక భాగంగా ఉంచితే బాగుంటుంది అనేది ఒక అబ్సర్వేషన్ ఇప్పుడు నేను ఎవరు అంటే నేను ఒక మనిషితో ఉండే జీవితం నాది
(06:49) అట్లాగే నేను పాటలు వినాలి అట్లాగే అలాగే నేను ఏకాంతంగా ఉండాలి అట్లాగే నేను ఏదో నేర్చుకోవాలి అట్లాగే నేను నా పని చేసుకోవాలి అట్లాగే నాకున్న చిన్నప్పటి ఫ్రెండ్స్ ని వారానికి ఒకసారి కలవాలి ఇవన్నీ చేస్తూ చేసే అవకాశం ఉన్నప్పుడే మనం యాక్చువల్ గా జీవితాన్ని ఆస్వదించేది. ఒకే మనిషితో నిరంతరం ఉండటం వల్ల ఒక జీవితంలో రసం పోతుంది.
(07:10) కొన్నిసార్లు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళాలి కొన్నిసార్లు అందరూ కలిసి సినిమాకి వెళ్ళాలి కొందరు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇతను ఆడిన ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాలి కొందరు సార్లు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్ళాలి కొన్నిసార్లు ఇద్దరు సినిమాకి వెళ్లి ఇద్దరు వేరే వేరే సినిమా చూడాలి ఇద్దరు కలిసి ఒకటే సినిమా చూడాలి కానీ కథలు డిస్కస్ చేయకూడదు ఇట్లా కొత్త కొత్తగా మనం లైఫ్ ని ఆస్వాదిస్తే సినిమా అనే ఒక్క అంశం చుట్టూ ఎన్ని అంశాలు ఉన్నాయో చూడండి.
(07:34) సో చెప్పగలగాలి నువ్వు ఒక్కడివి సినిమా చూసుకోపోతుంది సార్ నేను రాను ఒకవేళ అడిగితే నేను రానంటే ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోగలగాలి. సో డిపెండెన్స్ లవ్ అనేది సమస్య కాదు డిపెండెన్స్ ఇస్ ద ప్రాబ్లం అందుకని ఈ పక్కనున్న పోస్టర్ లో ఉన్న విషయాన్ని ఒకసారి చూద్దాం ఎంతవరకు అది రెలవెంట్ మన లైఫ్ కి నేను చెప్తున్న 100% రెలవెంట్ నేను దాన్ని వ్యక్తిగతంగా సాల్వ్ చేసుకున్నా నేను అందరితో ఉంటున్నాను ఎట్ ద సేమ్ టైం నేను సంగీతం వాయించుకుంటాను నేను పాడ్కాస్ట్ చేస్తున్నా అందరూ ఉన్నారు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయట్లే నీవు బోర్డ్ నీవు పాడ్కాస్ట్ చేసుకుంటే మాకు సినిమా ముఖ్యం
(08:08) కాదా కుటుంబం చెడిపోతది చిన్న అగ్రీమెంట్ ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పి త్రీ అవర్స్ చేయవాళ్ళు ప్రతి చోట ఇరుక అవసరం తర్వాత కొన్ని చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అర్ధ గంటనన్న ఏకాంతంగా మీరు గడపకపోతే జీవితం మీకు అర్థం కాదు. భార్య ఏకాంతంగా గడపాలి దానికి భర్త రెస్పెక్ట్ ఇవ్వాలి భర్త ఏకాంతంగా గడపాలి భార్య రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లి ఏకాంతంగా గడిపితే కొడుకు కొడుకు రెస్పెక్ట్ ఇవ్వాలి.
(08:37) ఈ ముసలదాని మీద నీకుఎందుకు ఏకాంతం అనడానికి లేదు ఎవరు ఏకాంతం వాళ్ళది సో ఏకాంతంలో పరచింతన వదిలి యు షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఒక చక్కటి హాఫ్ న్ అవర్ నీకు నచ్చిన పాటలు లేదు హాఫ్ న్ అవర్ నీకు నచ్చిన వీడియో గేమ్స్ ఆడుకో హాఫ్ అన్ అవర్ నీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుకో సో కుటుంబాల మధ్యన పెద్ద కారణాలు లేకుండా కూడా విడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి దానికి తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలుస్తది కారణాలు అనేకం ఉన్నాయి కానీ వాటిని మనం కారణాలు అనుకోవట్లేదుఎ ఎగ్జాంపుల్ అందరి ముందు ఫోన్ వస్తే సెకండ్లు రెండు సెకండ్లు 10 సెకండ్లు కంటే ఎక్కువ మాట్లాడడు.
(09:10) ఇప్పుడు ఐదు మంది ఉన్నాం ఇక్కడ ఎవరికి ఫోన్ వచ్చిందా 30 సెకండ్స్ లో ఎండ్ చేసేసేయాలి ఇది రూల్ గా పెట్టుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపైనా మాట్లాడుకోవాలి. తర్వాత మనందరం ఉన్నప్పుడు ఇందులో ఎవరి గురించి ఫోన్ లో మాట్లాడకూడదు. ఇవన్నీ కలిపే కుటుంబం చెడిపోతది. చాలా మందికి ఇవన్నీ తెలియదు ఎందుకంటే ఇవి స్కూల్లో నేర్పియరు కాలేజీలో నేర్పియారు తల్లిదండ్రులు చెప్పరు అత్త మామలు చెప్పరు నైబర్స్ చెప్పరు గురువులు చెప్పరు.
(09:37) ఎంతసేపు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు అంటే ఓన్లీ అందరిని వదిలేస్తేనే ప్రశాంతత వస్తదా అందరితో ఉంటే రాదా నేను అంటున్నా వస్తది బట్ కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే అందుకే నేను లైఫ్ లో ఒక బుక్ రాస్తాను దానికి ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టాను. సో నా మైండ్ యొక్క ఒకానొక భాగంలో దానికి సంబంధించిన నిరంతరం వర్క్ జరిగి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్ని ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి ఎగ్జాంపుల్ ఇది ఒక రూల్ ఎక్స్ప్లనేషన్ ఉండదు రూల్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్లనేషన్స్ ఉండవు ఫండమెంటల్ రైట్ ఇది అని చెప్తారు అంతే అది పాటిస్తే గుడ్ పాటించకపోతే యు విల్ బి
(10:08) పీనలైజడ్ ఇప్పుడు అందులో ఒక రూల్ ఏంది అందరి ముందు ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకు ఇది అర్థం కాకపోతే ఇంక నీకేం అర్థం కాదు ఎందుకు మాట్లాడొద్దు అని వితండవాదం చేస్తే వాడు వేస్ట్ ఫెల్ ఫోన్ మాట్లాడొద్దు అని ఎవరు చెప్పలే ఎందుకు మాట్లాడద్దు వద్దో ఫిగర్ ఇట్ అవుట్ తర్వాత వేరే వాళ్ళ గురించి ఎవరనా మీ ఫోన్లు అడిగితే వాళ్ళక ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పాలి.
(10:28) తర్వాత ఎవరెవరికి ఏదేది ఆసక్తి ఉంది ఒకరి ఆసక్తులు ఒకరి మీద రుద్దుకోకూడదు మనక అందరికీ ఉన్న కామన్ ఆసక్తులు ఏమిటి మనందరికీ ఉన్న వ్యక్తిగత ఆసక్తులు ఏమిటి తెలుసుకొని వాడికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒకరినొకరు రెడ్యూక్ల్ చేసుకోకూడదు. వేరే వాళ్ళ ముందు మన కుటుంబ సభ్యులని కించపరుచుకోకూడదు. వేరే వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చి కుటుంబ సభ్యులని పక్కకు తోసినట్టుగా వాళ్ళకి భావన క్రియేట్ చేయకూడదు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఫైనల్ గా ఒక్కటి నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు వేరేవాడు చేస్తే యక్సెప్ట్ చేయగలవా అని క్వశ్చన్ చేసుకోవాలి ఇదంతా ఇంపార్టెంట్ ఇదంతా కలిపే
(11:03) జీవితం సో ఈ పోస్టర్ నా అబ్జర్వేషన్ నుంచి పుట్టిందిది అంటే ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు కొన్నిటిని రిప్లేస్ చేయలేము అందులో సంతానము తర్వాత భార్య ఆ తర్వాత తల్లిదండ్రులు యు కెనాట్ రిప్లేస్ దెమ దే ఆర్ రిప్లేస్డ్ అందుకని అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ని రిప్లేస్ చేయొచ్చు ఫోన్ రిప్లేస్ చేయొచ్చు కొన్ని విషయాలు రిప్లేస్ చేయండి.
(11:31) అక్కడే పేచి వస్తుంది. అక్కడే పేచి వస్తుంది. అందుకని దయచేసి ఈ విషయం గురించి ఒక గంట ఆలోచించండి సినిమాకి వెళ్దామని ఆఫర్ ఆలోచిస్తాం. ఏమ ఉంటే చేసుకోవాలని ఒక గంట ఆలోచిస్తాం. పెళ్లికి ఏ చీర కట్టుకోవాలని గంట ఆలోచిస్తారు మరి లైఫ్ గురించి ఆలోచించరా నిజంగా ఆనందంగా ఉండాలంటే తప్పకుండా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. సో జీవితానికి కేంద్రంగా ఒక వ్యక్తిని చేయకు ఆ కేంద్రం చుట్టూ మనిషిని కూడా పెట్టు ప్రకృతిని పెట్టు ప్రయాణాన్ని పెట్టు ఇషాన్ని పెట్టు తర్వాత నీ పర్సనల్ వ్యవహారాలు మేకప్ ని పెట్టు నీ ఆనందాన్ని పెట్టు నువ్వు గట్టిగా పాడుకోవాలని ఉంటుంది తలిపేసుకొని హాఫ్ అన్
(12:12) అవర్ పాడుకో అందంగా పాడాలని లేదు ఎవరు నవ్వినా నవ్వకపో నవ్వుతున్నారు అనుకో వాళ్ళ దూరంగా వెళ్లి పాడుకో నీ వ్యక్తిగతంలో ఓన్లీ మనిషి ఉండటానికి వీలు లేదు. ఉదాహరణకి ఓన్లీ భోజనంలో అన్నం ఒక్కటే ఉంటే కుదరదు అన్నం ఉండాలి పప్పు ఉండాలి కూర ఉండాలి చారు ఉండాలి అప్పడం ఉండాలి సాంబార్ ఉండాలి అన్ని ఉంటేనే భోజనం అయింది.
(12:32) మరి జీవితం జస్ట్ ఒక మనిషితో ముడిపడితే ఎట్లా నువ్వు మనిషితో సంబంధం కలిగి ఉన్నావ్ ప్రకృతితో కలిగి ఉన్నావా పెట్టుకో చెట్టు ఇంట్లో వెంటనే ప్రాణితో కలిగి ఉన్నావా ఒక్కని పెంచుకో సమాజంతో కలిగి ఉన్నావా రోడ్డు మీద చెత్తు ఉంటే తీసేయ్ సో ఆర్ట్ తో కలిగి ఉన్నావా ఒక పాట వాడుకో తర్వాత ఆధ్యాత్మికతో కలిగి ఉన్న ఒక సైలెన్స్ ఉంది.
(12:53) సో ఇవన్నీ కలిస్తేనే లైఫ్ అయితది అని చెప్పడానికి ఈ పోస్టర్ ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అందుకని నేను చెప్పే విషయాలని తర్కించకుండా కుతర్కించకుండా వీడఎవడరా బాయ చెప్పేది అనుకుండా తర్వాత నా ఫేస్ ప్యాక్ గురించి అనవసరంగా ఆలోచించకుండా జస్ట్ మీరు కూడా ఫేస్ ప్యాక్ వేసుకోండి ఇంకోటి నాకు ఎప్పటికీ అర్థం కాదు నాకు బాడీ అంతా ప్యాక్ వేసుకోవాలి ఉంటది.
(13:11) ఓన్లీ ఫేస్ మనుషులకు కనిపిస్తది కాబట్టి అది ఒక్కటి బాగుంటే చాలు అనుకోవడం కూడా చాలా వివక్ష చూడలేం పాపం చేసింది మోచి డస్ట్ ఎక్స్పోజ అయితే అట్లఏమ లేదు అట్లఏమ లేదు ప్రతిదీ దేనికో దానికి ఎక్స్పోజ అయితుంది ఇప్పుడు తుడలు ఎక్కువసేపు ప్ాంట్ కి ఎక్స్పోజ్ అయితలేదు అయితున్నాయి రాకొని రాకొని రాకొని రాకొని పాపం అది ఎంత వస్త పడుతుంది సో అందము శరీరం మొత్తం ఉండాలి లేకపోతే అందం దేనికి ఉండొద్దు అందుకని ఫేస్ ప్యాక్ నేను వేసుకోను వేసుకుంటే మొత్తం వేసుకోవాలి నేను ఫేర్ అండ్ లవ్లీ ఫస్ట్ టైం కొనుక కొందాం అన్నప్పుడు మా ఊర్లో అడిగా నేను మొత్తానికి వేసుకుంటే
(13:45) ఎంతైతే మొత్తానికి వేసుకోదు అయ్యగారు ఫేస్ కి వేసుకోవాలిఅంటే అంటే కిందిది నా బాడీ కాదా అంటే మొత్తం మొత్తానికి ఎవరు వేసుకోరు అయ్యగారు ఫేస్ కే వేసుకుంటారు అంటే ఫేస్ అందరికీ కనిపిస్తుందని కనబడ్డా కనబడకపోయినా నా బాడీ మెరవాలని నాకు లేదా అంటే అట్లైతే కుదరంటే అయితే నాకు వద్దు అని చెప్పి నేను వేసుకోలే [నవ్వు] అట్లా నాకు నిజంగా అవకాశం ఉంటే అసలు ఐ వాంట్ టు ఫేస్ ప్యాక్ కాదు బాడీ ప్యాక్ అది సున్ని పిండికి బాడీ మొత్తం ప్యాక్ చేసుకొని ఒక పావ గంట ఆ ఉంటే బాగుంటది ఎందుకంటే ఇప్పుడు ఫేస్ ఒక్కటి వెతకో పోజ కొట్టదు చూడలే నాకు చేసే ఓపిక లేదు కాబట్టి నేను ఫేస్
(14:22) బ్యాక్ లో వేసుకోలుచుకోలే ఒకవేళ చేస్తే మొత్తం చేస్తా అట్లా అంటే బాడీలో ప్రతి పార్ట్ ఇంపార్టెంటే కదా మోచే ఏం చేసింది ఒక్కడ మోచేయకి బంగారం చూపియాడు బంగారం ఏం చూపియారు దానికి ఓన్లీ ఈ రెండు మూడు ఫింగర్స్ కి అంత అంటారు లగ్జరీ అంతా అట్లా విదేశీలు బెటర్ రకరకాల చోట్ల కమ్మలు పడిపించుకుంటారు పియర్స్ ఇక్కడ పెడతారు బొడ్డుకు పెట్టుకుంటారు ఎక్కడెక్కడో పెట్టుకుంటారు అసలు వాళ్ళ క్రియేటివిటీ అమేజింగ్ ఇది గాఢంగా నిద్రపోతుంది ఇషా ఆర్ యు స్లీపింగ్ మ్ దీనికి ఇషా అని ఎందుకు పెట్టారు పేరు ఈశ్వరుడు పేరు
(15:06) ఫీమేల్ గా అనుకుంటే ఈష అప్పుడు ఈషా అనాలి ఈషా కాగా ఈష మహేష పాప వినాశ కైలాస ఈ కుక్క గురించి ఏదైనా పాట తెలుసా మీకు కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి విన్నారా ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమ అనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంతో గారవించెను కంటి పాప కంటే ఎంతో గారవించ చెను దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను
(15:55) తానుండసాగెను అనగనగా ఒక ఈశ అనగనగా ఒక రీస [నవ్వు] ఈష గుణము మిన్న రీస గుణము వెన్న తర్వాత దాని ముందు ఆ రాజుకు కొడుకులు నలుగురున్నారు వారు చదువు సంధ్యలుండి ండి గూడ చవటలైనారు ఒట్టి చవటలైనారు తర్వాత ఆ తరడనగనన్ని నన్ననానను అయ్యో నా ఇంటి దీప మార్పి వేయనంచెనొక్కడు కన్ తల్లి తండ్రి విషమని భ్రమసెనొక్కడు
(16:42) పడుచు పెళ్లామే బెల్లమని తలచెనొక్కడు నుంచి బిట్ట అనిపిస్తుంది ఆ ఓకే ఇషా బాయ్ చెప్పేసి అందరికీ ఇషా ఒకసారి బాయ్ చెప్పు ఒకసారి అందరికీ బాయ్ చెప్పేసి [నవ్వు] అంతే చలో బాయ్ బాయ్ బాయ్ బాయ్ పప్ప కచ
No comments:
Post a Comment