Saturday, August 1, 2026

DECODE : ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసిన గాయత్రి గుప్తా | Gayatri Guptha On Casting Couch

DECODE : ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసిన గాయత్రి గుప్తా | Gayatri Guptha On Casting Couch

Author Name:Asianet News Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AsianetNewsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MVpeYgKbzVU



Transcript:
(00:00) అంటే ఇప్పుడు తర్వాత మీరు ఆఫర్స్ చాలా బ్యాక్ అయిపోయారు ఏంటి మీ కాంట్రవర్సీ గాని మీ బోల్డ్నెస్ఏ రీజన్ అయి ఉంటదా కాంట్రవర్సీ మీ కాంట్రవర్సీ అన్నారు అంటే మీ కామెంట్స్ కాంట్రవర్సీ కావడం నేనేం కాంట్రవర్సీ కాదు నేను నిజాలు మాట్లా నేను కాస్టింగ్ కావ రిలేటెడ్ గా అది కాంట్రవర్సీ ఎట్ల అయితే అది నాకు కష్టం చెప్పుకున్నా ఎవరు దాని కాంట్రవర్సీ చేశరు కానీ సొల్యూషన్ే లేదు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో రాణించాలంటే కాస్టింగ్ కావచ్చి లొంగాల్సిందేనా అదేనా ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్లుగా చేస్తున్న వాళ్ళందరూ దానికి కి కమిట్ అయినో లేనా అట్లనే అనుకోవచ్చా
(00:34) ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఒక ఒక సిచువేషన్ రావడానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు ఫుల్ ఫాదరో ఫ్యామిలీ ఇండస్ట్రీ ఉందనుకో లొల్లు ఉండదు. మీరు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకో మీరు ఖర్చు పెట్టుకోవచ్చు మీ సినిమాలు తీసి మీరు ఖర్చు పెట్టుకో లో ఉండదు. నేను నా దగ్గర ఏం లేవనుకోండి ఈదర్ ఫ్రెండ్ సర్కిల్ గట్టి ఫ్రెండ్ సర్కిల్ ఉండి రిచ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారనుకో చలో బై ఇప్పుడు ప్రేమం సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమం సినిమా ఉంది ప్రేమం సినిమా ఏంటి ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి చేసుకోండి అట్లా చేసి అది బై ఛాన్స్ యక్సిడెంటల్ గా జరుగుతాయి. అవును
(01:10) అట్లా బట్ అదర్వైస్ ఓకే మీరు ఫేస్ చేశరా యా యా చాలా ఒకటి కాదు రెండు మస్త చేసి ఆ అంటే వెళ్ళారా కమిట్మెంట్ వెళ్ళారా అనే చెప్పారు నిజంగా వెళ్ళఉంటే కెరీర్ ఎందుకు ఆగుతున్నాయి అండి వెళ్ళాను ఇబ్బంది పెట్టారు ఫుల్ పొరుగులో దూసుకుపోతుంది కదా నా కరియర్ ఆ ఆడిషన్స్ కి వెళ్ళాను ఓకే కమిట్మెంట్ కూడా వెళ్ళారని చెప్పారు మీరు లేదా ప్రొడ్యూసర్ తో డైరెక్టర్ తో ఆ ఇంట్రోల్లో చెప్పారండి వాట్ కదా చూపియండి ఒకసారి [నవ్వు] కాదు వెళ్ళాను అతను ఇబ్బంది పెడితే మళ్ళీ బ్యాక్ అయిపోయాను కమిట్మెంట్ అంటేనే ఇబ్బంది కదా కమిట్మెంట్ లోకి వెళ్లి ఇబ్బంది అంటే నాకు అర్థం
(01:49) కావట్లేదు ఓకే ఓకే అంటే ఇప్పుడు సర్వైవ్ కావాలంటే మస్ట్ గా అట్లాంటిది ఇక నేను చెప్తున్నాను కదా ఇవి పరిస్థితులు పరిస్థితులు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎంతవరకు ఛాన్సెస్ ఉందండి రాణించడంలో తెలుగు అమ్మాయిలు ఎప్పుడూ అది ఉన్న ప్రాబ్లమే ఇప్పుడు బేసిక్ గా తెలుగు అమ్మాయిలు ఏంటంటే అంటే బేసిక్ గా తెలుగు అమ్మాయిలని కాదు లోకల్ అమ్మాయిలు లోకల్ ఏంటి ఎక్కడ ప్రాబ్లం వస్తది ఆఫర్స్ ఎందుకు ఇవ్వారు ఎందుకు ఇవ్వరు అంటే లోకల్ అమ్మాయిలు బేసిక్ గా విషయాలు బయటికి వస్తాయి లోకల్ అమ్మాయిలు క్యాస్ట్ చేస్తే ఫస్ట్ ఓకే వేరే స్టేట్స్ అనుకోండి వాళ్ళ స్పెషల్లీ ఎట్లాంటి వాళ్ళని
(02:27) తీసుకుంటారంటే ఇదర్ రిచ్ ఫ్యామిలీ నెపోటిజం లేదు అంటే వల్నరబుల్ మ్ చాలా ఫైనాన్షియల్ బ్యాడ్ లో ఉండి ఆ ఇంకా నాకు ఇంకో ఇంకో దారు లేదు నన్ను లొంగాల్సిందే అనే అన్నంత వల్నరబుల్ స్టేజ్ కి వచ్చిన మమ్మల్ని గెస్సేస్తాం ఓకే సో అలా అలాంటే అలాంటి వాళ్ళకే ఛాన్సులు ఉంటాయి. వస్తాయి ఈజీగా వస్తాయి. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు వైష్ణవి వైష్ణవి చైతన్య వీళ్ళు పర్వాలేదు కదా వైష్ణవి చైతన్య బేబీ హీరోయిన్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి సినిమాలు కమిట్మెంట్ అని చెప్పి మాట్లాడరు.
(03:02) ఓకే సినిమా యక్సెప్ట్ చేసిన తర్వాత సతాయిస్తారు. సతాయిస్తారు ఓకే ఓకే ఆ సతాయించడన్ని నువ్వు ఎంత తప్పించుకుంటావ్ అనేది మన మీద డిపెండ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైతది అంటే ఈవెన్ కమిట్మెంట్ల గురించి మాట్లాడకుండా కాాస్టింగ్ చేసినా సినిమా మొత్తం అయిపోయేదాకా ఇబ్బంది పెడుతుంటారు. ఓకే చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే నవ్వుకుంటూ తప్పించుకొని తిరుగుతుంటారు.
(03:30) మనము ఇప్పుడు నేను వైష్ణవి చైతన్య గురించి మాట్లాడదలుచుకోలేదు [గొంతు సవరించుకోవడం] ఎందుకంటే పర్సనల్ గా ఐ డోంట్ నో హర్ బట్ వెన్ యు వాంట్ టు సీ ఒక సినిమా సెట్ వాళ్ళందరూ స్టేజ్ మీద నిలుచున్నప్పుడు అమ్మాయిల ఫేస్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా చెప్తాయి. ఈ అమ్మాయి సంతోషంగా ఈ సినిమా చేసిందా ఇబ్బంది పడుతూ చేసిందా ఇవన్నీ ఫస్ట్ ఆడియో ఫంక్షన్ లో ఫస్ట్ ప్రమోషన్ ఫస్ట్ ప్రమోషనల్ తెలిసిపోద్ది.
(03:55) అది మీకు ఫేస్ రీడింగ్ చేయడం రావాలి బాడీ లాంగ్వేజ్ రీడింగ్ చేయడం రావాలి తెలిసిపోతుంది ఓకే ఓకే

No comments:

Post a Comment