Saturday, October 3, 2026

గుండు సూది కొనాలన్నా ముస్లింలు ఒప్పుకోవాలి..? Sri Chetan Gadi | Chanakya Vedika | Reflection Bharat

గుండు సూది కొనాలన్నా ముస్లింలు ఒప్పుకోవాలి..? Sri Chetan Gadi | Chanakya Vedika | Reflection Bharat

Author Name:Reflection Bharat

Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EhTMUwVGGyg





Title: గుండు సూది కొనాలన్నా ముస్లింలు ఒప్పుకోవాలి..? Sri Chetan Gadi | Chanakya Vedika | Reflection Bharat

Author Name: Reflection Bharat

Description: రిఫ్లెక్షన్ కాన్‌క్లేవ్ సనాతన 2026లో రిజిస్టర్ చేసుకోవడానికి కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి!

Please 👇 click on the link below for registration
Link : https://reflectionbharat.com


#amoghdeshapathi #reflectionbharat

REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876

Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!

Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.


Jai Hind


#amoghdeshapathi #reflectionbharat

దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు! "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!

రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!

#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!

*Follow us for... stories, songs, short films, web series and documentaries.

మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.

► Follow Reflection on:

✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh

► Pls Subscribe To Our Group Of Channels:

Reflection: / @reflection_channel

Reflection News: / @reflectionnews

Reflection Pictures : / @reflectionpictures2023

Reflection Tech: / @reflectiontech

Shabdham : / @Shabdhamthemusic

Transcript:
(00:00) చాలా మహత్వపూర్ణమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఇది హలాల్ ఎకానమీ హలాల్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి దాని మీద కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచుతాను. ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అంటే ఒక భారతదేశాన్ని ఇస్లామీకరణ చేసేటువంటి దిశలో వాళ్ళు ఏదైతే ప్రయత్నము అనేటువంటిది జరుగుతుందో దానికి పూర్తిగా ఆర్థిక సహాయం అనేటువంటిది ఈ హలాల్ ఎకానమీ ద్వారా ఏ రకంగా జనరేట్ అవుతుంది ఈ హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏంటి ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ హలాల్ ఎకానమీ ఈరోజు ఎలా భారతదేశ ఆర్థిక వ్యవస్థని
(00:47) శాసిస్తూ ఉంది ఆ హలాల్ ఎకానమీకి డబ్బులు మనమే హిందువులము ఏ రకంగా సపోర్ట్ చేసి ఇస్తున్నాము సో దానిని ఏ రకంగా మనము అరికట్టాలి దానికి ఏ రకమైన ైనటువంటి ప్రయత్నాలు ఒక వ్యక్తిగతంగా మనం ఏ రకంగా చేయాలి సమష్టిగా ఏ రకంగా చేయాలి అనేటువంటి దాని మీద కొంచెం అవగాహన ఆ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా హలాల్ అనేటువంటి విషయము ఆ మీ అందరూ కూడా సోషల్ మీడియాలో అది విని ఉండొచ్చు.
(01:18) హలాల్ అంటే ఏదైతే ఇస్లాం ఆమోదించబడిందో ఏదైతే ఇస్లాం స్వీకరిస్తుందో దాన్ని హలాల్ అని చెప్తారు ఏదైతే ఇస్లాం తిరస్కరిస్తుందో ఏదైతే ఇస్లాం అనేటువంటిది వ్యతిరేకిస్తుందో దాన్ని హరాం అని చెప్తారన్నమాట ఇది హలాల్ కి ఉన్నటువంటి డెఫినిషన్ సో ఇందులో ఇప్పుడు ఈ హలాల్ అనేటువంటిది ఖురాన్ లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇది కేవలము మాంసాహారానికి సంబంధించినటువంటి సందర్భంలోనే చెప్పబడింది.
(01:46) వేర ఎక్కడా కూడా హలాల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అనేటువంటిది రాలేదు హలాల్ అని దేన్ని అంటారు ఎప్పుడైతే ఒక ప్రాణిని కుర్బాని ఇచ్చేటప్పుడు బలి ఇచ్చేటప్పుడు ఒక పద్ధతిని ఏదైతే ఫాలో చేస్తారో ఆ పద్ధతి ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఏదైతే స్పెసిఫికేషన్స్ అనేది ఖురాన్ లో రాసి ఉందో ఆ ఒక పద్ధతిని హలాల్ పద్ధతి అని చెప్తారు అంటే ఒక ప్రాణిని ఇది చేయాలి ఖుర్బాని ఇవ్వాలి అంటే ఇచ్చేవాడు ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి వాడు యువకుడై ఉండాలి ఆ ప్రాణిని ఏదైతే వాడు కోస్తాడో ఏదైతే చంపుతాడో నరుకుతాడో అప్పుడు అతను ఆ ఒక ప్రాణి యొక్క మెడకాయిని మక్కా దిశకి తిప్పి బిస్మిల్లాహు అల్లాహు
(02:28) అక్బర్ అనేటువంటి ఆయత్ని చదువుతూ ఎప్పుడైతే దానిని సగము అంటే శ్వాస నళిక అలాగే రక్త ప్రవహించేటువంటి నళికని సగము కోసి కోసిన తర్వాత బాడీలో ఉన్నటువంటి రక్తమంతా ఆ యొక్క ఆ ఆ దాని ద్వారా బయట వచ్చి డ్రై అయిపోయి ఎప్పుడైతే అది చనిపోతుందో దానిని హలాల్ పద్ధతి అని చెప్తారు. ఈ ఒక పద్ధతిని హలాల్ అని చెప్తారు హలాల్ అంటే వాళ్ళ దాంట్లో అది పవిత్రమైనటువంటిది సో ఇది హలాల్ అనేటువంటి దానికి ఉన్నటువంటి ఒక డెఫినిషన్ అన్నమాట దానికి సంబంధించి కానీ ఇందులో ఈ హలాల్ పద్ధతి అనేటువంటిది చాలా ఆ అంటే నొప్పి లేనటువంటిది లేదా చాలా ఇది
(03:15) అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రకంగా చేసి మాంసాన్ని ప్రొక్యూర్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ బాగుంటుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం అనేటువంటిది చాలా జరుగుతుంది. ఇందులో 1978 లో ఆ ఈ ఒక దీని మీద ఒక రీసెర్చ్ జరిగి ఈ హలాల్ పద్ధతినే చాలా తక్కువ బాధ కలిగించేటువంటి ఒక అంశము అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి 2009లో న్యూజిలాండ్ లో మైసీ విశ్వవిద్యాలయంలో క్రేక్ జాన్సన్ ద్వారా ఒక రీసెర్చ్ జరుగుతుంది ఆ ఒక రీసెర్చ్ లో చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తారు ఈ యొక్క హలాల్ పద్ధతి అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటి పద్ధతి రెండు నిమిషాల పాటు
(04:00) ఆ ఒక ప్రాణి విలవిల కొట్టుకొని నరక యాతన అనుభవించి అత్యంత దుఃఖబరితమైనటువంటి స్థితిలో తన ప్రాణాన్ని తాను కాపాడుకోకోవాలి అనేటువంటి ఒక ఆతృత దీనింతా ఉంటుంది కాబట్టి ఇది అత్యంత క్రూరమైనటువంటి పద్ధతి ఇది పర్మిసిబుల్ కాదు అని చాలా క్లియర్ గా ఆ ఒక రీసెర్చ్ లో చెప్పడం జరిగింది సో దీని తర్వాత 2000 ఆ 17 నుండి ప్రపంచ ప్రపంచంలో చాలా దేశాలు హలాల్ పద్ధతిని బ్యాన్ చేయడం జరిగింది.
(04:29) మీకు చూసుకుంటే డెన్మార్క్, నెదర్లాండ్ న్యూజిలాండ్, స్వీడెన్, లాక్జంబర్గ్, బెల్జియం, ఇంగ్లాండ్ ఇవన్నీ దేశాలు ఈ హలాల్ పద్ధతి అనేటువంటిది మానుకొని ఎలా అయితే ఒక మనకి ఆపరేషన్ చేసేటప్పుడు అనస్తీషియా ఇస్తారో అలాగే వాటికి కూడా స్టన్నింగ్ అని చెప్తారు. సో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడము, స్టన్నింగ్ చేయడము చేసి ఆ ఒక ప్రజ్ఞ అనేటువంటిది తప్పించిన తర్వాతనే ఒక కోయడం అనేటువంటిది జరుగుతుంది.
(04:55) ఇది ఈ ఒక్క పార్ట్ ని అక్కడ ఫాలో అవ్వడం అనేటువంటిది చేస్తున్నారు కానీ దౌర్భాగ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశం యొక్క సెక్యులర్ దేశం కాబట్టి 19 60 లో అనిమల్ క్రూయల్టీ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఒక సవరణ చేసి ధార్మిక ఆ కారణాల కోసము ఏదైతే పశుబలి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందో అది హలాల్ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు అనేటువంటి సవరణ రావడం వల్ల ఇప్పటివరకు భారతదేశంలో హలాల్ పద్ధతి అనేటువంటిది అధికారికంగా నడుస్తూ ఉంది.
(05:32) కానీ ఇది ఎంత క్రూరమైనటువంటి పద్ధతి దీనివల్ల ఎంత స్ట్రెస్ హార్మోన్స్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది మెడికల్లీ కూడా ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిది అనేటువంటిది రీసెర్చ్ అయ్యి ప్రూవ్ అయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇదే పద్ధతి ఈరోజు సెక్యులర్ భారతదేశంలో నడుస్తూ ఉందన్నమాట సో ఇది జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ ఈ ఒక హలాల్ మూమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ హలాల్ మూమెంట్ ఈ హలాల్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది ఆ చాలా అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వచ్చేసి ఈ మాంసాహారం ఏదైతే ఉందో మాంసం యొక్క వ్యాపారం ఏదైతే ఉందో దాని మీద నియంత్రణ సాధించడం అనేటువంటిది ఈ యొక్క హలాల్ మూమెంట్ ఏదైతే ప్రారంభమైందో దాని యొక్క
(06:14) ప్రధానమైనటువంటి ఉద్దేశము ఎందుకంటే మీరు చూడండి ఈ యొక్క హలాల్ పద్ధతిలో ప్రధానమైనటువంటి నియమం ఏంటి కోసేవాడు నరికేవాడు ముస్లిమే అయి ఉండాలి అప్పుడే అది హలాల్ అని పరిగణించబడుతుంది. అందువల్ల ఆ ఒక నియమం ఉండడం వల్ల ఈరోజు ఏదైతే స్లాటరింగ్ అనేటువంటిది జరుగుతుందో అది కంప్లీట్ ఏదైతే మాంస వ్యాపారం అనేటువంటిది ఏదైతే ఉందో అది కంప్లీట్ వాళ్ళ యొక్క చేతిలో అంటే ముస్లింల చేతిలోకి అది వెళ్ళిపోయింది.
(06:40) ఎందుకంటే ఈరోజు హలాల్ మాంసం అనేటువంటి దానికి డిమాండ్ అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతి ఒక్క నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఏదైతే ఉందో లేదా మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కదా మక్డోనాల్డ్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో కేఎఫ్c ఆ ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్ కి మీరు వెళ్లి చూడండి వాళ్ళు వెబ్సైట్ లో చాలా క్లియర్ గా రాసి ఉంటారు వ సెల్ ఓన్లీ హలాల్ ప్రొడక్ట్స్ అని చెప్పి వాళ్ళు రాసి ఉంటారు వ సర్వ్ ఓన్లీ హలాల్ అని చెప్తారు అంటే 100% హలాలే మేము ఇస్తాము అని వాళ్ళు చెప్తారు అలా ఉన్నప్పుడు వాళ్ళ
(07:13) రిక్వైర్మెంట్ ని మీట్ అవ్వాలి అంటే హలాల్ మాంసమే ఇక్కడి నుండి రావాలి అంటే అది కంప్లీట్ గా ఆ ఒక వ్యాపారం అనేటువంటిది ఈరోజు ముస్లిముల చేతులకి వెళ్ళిపోయింది. రెండవది ఈ హలాల్ మూమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆ వరల్డ్ మార్కెట్ మీద మనము నియంత్రణ సాధించాలి అంటే ఏదైతే ఒక ఆ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మార్కెట్ మీద ఒక నియంత్రణ అనేటువంటిది ముస్లింల చేతిలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క హలాల్ మూమెంట్ అనేటువంటిది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పాకిస్తాన్ కి చెందినటువంటి బోస్నియన్ గ్రాండ్ ముఫ్తి ఇతను పాకిస్తాన్ లో కరాచీలో ఒక ఆ ఒక
(07:56) స్పీచ్ లో అతను చాలా క్లియర్ గా ఆ దాన్ని చెప్పారు దాన్ని ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది అప్పటి నుండి ఈ మూమెంట్ అనేటువంటిది చాలా ఫాస్ట్ గా ఆ మూవ్ అవుతూ వచ్చింది అన్నమాట సో ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం అంటే ఆ ఇప్పుడు ఏదైతే ఆ ఈ హలాల్ ఎకానమీ అనేటువంటిది ఏదైతే క్రియేట్ అయిందో మనం అంటే సామాన్యంగా ఒక నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందంటే హలాల్ అంటే ఇదొక కట్ చేసేటువంటి ఒక పద్ధతి అనేటువంటి వరకు మాత్రమే లేదా ఇది కేవలము మాంసాహారానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే ఇది ఉంది అనేటువంటి ఒక భావన ఉంటుంది కానీ అలా కాదు వరల్డ్ ఎకానమీ అనేటువంటిది నియంత్రణలో
(08:40) తీసుకురావాలి ఆర్థిక వ్యవస్థ మీద మన యొక్క పట్టు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దీనిని అన్ని ఫీల్డ్ కు దీన్ని విస్తరింప చేశారు దానికి ఇది ఎవరో కూర్చొని అంటే అలా వచ్చిన వచ్చినటువంటిది కాదు చాలా ప్లాండ్ గా పద్ధతి ప్రకారంగా దీని యొక్క ప్రణాళిక అనేటువంటిది జరిగింది. హెచ్ఎస్బిసి బ్యాంక్ మీరు విని ఉండొచ్చు హాంగ్కాంగ్ హాంగ్కాంగ్ అండ్ షాంగాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ దీని యొక్క బ్రాంచ్ హెచ్ఎస్బిసి ఆమ్నా మలేషియాలో ఉంటుంది.
(09:06) దాని యొక్క ఎండి రేఫ్ హనీఫ్ అతను మలేషియాలో ఒక స్పీచ్ ఇస్తూ ఏం చెప్తాడంటే బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే ఉందో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ అది మరి హలాల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ హెచ్పిఐ అని ప్రారంభం చేయడం జరిగింది. హలాల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ. ఈ రెండిటిలో మంచి అనుసంధానం ఉన్నట్లయితే ఈ ఒక ఇస్లామిక్ బ్యాంకింగ్ నుండి ఏదైతే డబ్బు ఉందో అది హలాల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ కి మేము ఇస్తాము.
(09:33) ఎందుకంటే ఇస్లాంలో వడ్డీ తీసుకోవడము వడ్డీ ఇవ్వడం అనేటువంటిది హరాం కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. ఈ యొక్క డబ్బులు అనేటువంటిది హలాల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీస్ కి ఇస్తాము. హలాల్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ నుండి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఏదైతే వ్యాపారం జరుగుతుందో దాన్ని మళ్ళీ ఇస్లామిక్ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
(09:54) అనేటువంటి ఒక వాళ్ళు మాట్లాడుకొని దాని యొక్క మూమెంట్ ని ప్రారంభం చేశారు. అద్భుతమైనటువంటి రిజల్ట్ వాళ్ళకి వచ్చింది. మలేషియాలో అది 6.9% 9% ఏదైతే ఒక మార్కెట్ ఉంటది 22% కి అది పెరగడం అనేటువంటిది జరిగింది సో దానివల్ల ఈ యొక్క అంశం ఏదైతే ఉందో అది వరల్డ్ మార్కెట్ మీద వారి యొక్క పట్టు సాధించడానికి ఇది చాలా వాళ్ళకి ఉపయోగం అనేటువంటిది అయింది ఇంకొక ప్రయత్నం వాళ్ళు ఏం చేశారంటే అంటే వరల్డ్ లో కూడా మన యొక్క పట్టు ఉండాలి అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ అనేటువంటిది ఉంటుంది ఓఐసి అంటారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ 57 ఇస్లామిక్ కంట్రీస్ మలేషియాలో కూర్చుని
(10:37) వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక మీటింగ్ చేయడం అనేటువంటిది జరిగింది అందులో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటి అంటే హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి. నాన్ ఇస్లామిక్ దేశాల నుండి ఇస్లామిక్ దేశాలకి అది భారతదేశం ఉండొచ్చు, చైనా ఉండొచ్చు, క్రిస్టియన్ కంట్రీ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ కంట్రీ ఉండొచ్చు, బౌద్ధ కంట్రీ ఉండొచ్చు.
(10:57) నాన్ ఇస్లామిక్ దేశాల నుండి ఇస్లామిక్ దేశానికి ఒక గుండు పిన్ను రావాలన్న కూడా దానికి ఈ ఓఐసి ప్రతి ఒక్క దేశంలో కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ని వాళ్ళు ఇక్కడ డిప్లాయ్ చేశారు దాని ద్వారా సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే అది ఇస్లామిక్ దేశానికి రావాలి అనేటువంటి ఒక నియమాన్ని వాళ్ళు అక్కడ నిర్ధరించుకున్నారు దానిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దాని వల్ల ఏమైంది అంటే ఈ యొక్క ఆ ఏదైతే ఈ కంపెనీస్ కి ఈ యొక్క ఒక 52 కంట్రీస్ కి వాళ్ళ ప్రాడక్ట్ వెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. కానీ ఇది ఇల్లీగల్
(11:35) ఇది ఇది అలా చేయడం అనేటువంటిది ప్రతి ఒక్క దేశంలో ఆ దేశం యొక్క గవర్నమెంట్ అండర్లో ఈ యొక్క సర్టిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి అధికారం కానీ ప్రైవేట్ ఇచ్చేటువంటి ఒక నియమం అనేటువంటిది ఉండదు కానీ వాళ్ళ ప్రెజర్ గ్రూప్ వల్ల వాళ్ళ యొక్క విధానం వల్ల ఇది ఈరోజుకి కూడా జరుగుతుంది.
(12:01) అందువల్ల ఈరోజు ఈ ఒక హలాల్ ఎకానమీ అనేటువంటిది వరల్డ్ వైడ్ గా చాలా విపరీతంగా పెరుగుతూ ఉందన్నమాట. ఇది మనం ఇక్కడ గమనించాలి. సో ఇందులో ప్రధానంగా మీరు చూస్తే ఇది కేవలం మాంసాహారానికి పరిమితం కాకుండా అన్ని దానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బిగ్ కోలా ఇదొక కూల్ డ్రింక్ అందులో మీరు హలాల్ గుర్తు ఉండడం అనేటువంటిది చూడొచ్చు నెక్స్ట్ కార్నిటో స్నాచో చిప్స్ దాని మీద కూడా హలాల్ ప్రొడక్ట్స్ ఉంది మ్యాగీ క్యూబ్ దాని మీద కూడా హలాల్ మార్క్ అనేటువంటి ఉంది చాక్లెట్ వేఫర్స్ మీద బాసుంది పాయసం బాసుంది మీద కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకొని లోగో వేశారు ఇక్కడ మీరు చూడొచ్చు
(12:41) ఇది ఆగ్రో అంటే ఈ పొలంలో మనం వేసేటువంటి ఎరువు దానికి కూడా హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందన్నమాట ఏ స్థాయిలో ఇది విస్తరిస్తూ ఉంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి ఇది క్యాలోజిన్ అనేటువంటిది ఆ ఇది టాబ్లెట్స్ దాని మీద ఉంది ఇంకా ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే ఆర్గానిక్ ఇండియా అనేటువంటిది భారతదేశం యొక్క కంపెనీ అందులో తులసి అర్క్ తులసి అర్క్ కి కూడా మీకు హలాల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫాబ్ ఇండియా మీరందరూ కూడా మీకుందరికీ కూడా తెలిసి ఉండొచ్చు ఇదఒక క్లాత్ ఇండస్ట్రీ ఫాబ్ ఇండియా ఈస్ 100% హలాల్ సర్టిఫైడ్ కంపెనీ అన్నమాట ఇది కూడా
(13:23) మనము గమనించాలి ఇక్కడ క్లాత్ ఇండస్ట్రీ కూడా ఇది పాకింది. ఇది హలాల్ మెడిసిన్స్ హలాల్ మెడిసిన్స్ కూడా ఉంది. ఇందులో మీరు చూస్తే ముస్లిం స్పెండ్ ఆన్ ఫార్మస్యూటికల్స్ ఇంక్రీస్డ్ 6.5% 5% ఇన్ 2021 ట 100 మిలియన్ అండ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 129 బిలియన్స్ బై 2025 కేవలము హలాల్ ఫార్మస్యూటికల్ ఇన్కమ్ ఎంత ఉంది సంవత్సరానికి అనేటువంటిది మీరు చూడొచ్చు 129 బిలియన్ డాలర్స్ ఏ స్థాయిలో వాళ్ళ ఒక ఎకానమీ పెరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించండి లిప్స్టిక్ నెయిల్ పాలిష్ షాంపూస్ దీని మీద కూడా హలాల్ సర్టిఫికేషన్ అంటుంది నో పిగ్ ఫ్యాట్ ఈబా అనేటువంటిది
(14:06) ఒకటి బ్రాండ్ మీకున్న ఈ యొక్క మాల్స్లలో అవైలబుల్ ఉంటుంది ఐబిఏ ఇది 100% హలాల్ సర్టిఫైడ్ హిమాలయ హిమాలయ కంపెనీ మనం ఏమనుకుంటాము ఇదేదో మన భారతదేశానికి సంబంధించిన కంపెనీ అనుకుంటాము హిమాలయ కంపెనీ ఓనర్ ఏం చేశడంటే నా ప్రాడక్ట్స్ మాత్రమే హలాల్ కాదు నా పాలసీనే హలాల్ పాలసీ అని రాశడు నా కంపెనీ ఫాలో అయ్యేదే హలాల్ పాలసీ 100% ముస్లిం ఎంప్లాయీస్ ఇక్కడ ఉండాలి అనేటువంటిది మరి ఇది హలాల్ పాలసీ అనేటువంటిది వాళ్ళు ఫాలో అవుతున్నారు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటే మీకు ఆశ్చర్యం కూడా కలిగించొచ్చు హల్దీ రామ్స్ ఏదైతే శుద్ధ శాఖహార ప్రాడక్ట్స్
(14:43) చేసేటువంటి హల్దీ రామ్స్ కూడా ఆ ఏదైతే అచీవ్మెంట్స్ అని ఉందో అందులో మీరు చూడండి అన్ని సర్టిఫికెట్స్ తో పాటు హలాల్ సర్టిఫికేషన్ ని కూడా వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటిది. హలాల్ ఫ్యాషన్ ఈరోజు ప్రారంభమైంది కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఈ హలాల్ హిజాబ్ నకాబ్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అది కూడా హలాల్ సర్టిఫికెట్ ఇచ్చి దాన్ని ఇది చేస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే హలాల్ డేటింగ్ వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇది చేసుకోవాలి అంటే డేటింగ్ వెబ్సైట్ కూడా హలాల్ డేటింగ్ వెబ్సైట్
(15:18) అనేటువంటిది ప్రారంభి అంటే ఒక పారలల్ ఎకానమీ క్రియేట్ చేయడానికి ఎన్ని ఫీల్డ్లలో వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇండోనేషియాలో ఫ్రిడ్జ్ మైక్రో ఓవెన్ కి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నారు. దానికి హలాల్ కి ఏం సంబంధం ఉంది ఒక్కసారి ఆలోచించండి. కేరళాలో మొట్టమొదటి మీరు ఇక్కడ చదవచ్చు షరియా మోడల్ ఫ్లాట్స్ ఫేసింగ్ మక్కా క్లాక్స్ ఇన్ సింక్ విత్ ఆజాన్ అంటే కేరళాలో ఒక అపార్ట్మెంట్ అనేటువంటిది వస్తూ ఉంది అది 100% షరియా ఆధారితమైనటువంటి అపార్ట్మెంట్ ఇది హలాల్ అపార్ట్మెంట్ అని వాళ్ళు దాన్ని అనౌన్స్
(15:56) చేశారు అందులో నియమం ఏంటి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే వేరే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఏదైతే ఫ్లాట్స్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి క్లాక్ ఏదైతే ఉంటుందో అది ఆజాన్ సమయానికి సింక్ చేయబడి ఉంటుంది ఈ ఒక మోడల్ ఉంటే దాన్ని హలాల్ అపార్ట్మెంట్ అని డిక్లేర్ చేస్తున్నారు ఇది అన్ని చోట్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది ముంబైలో కూడా ఇలాంటి ఒక అపార్ట్మెంట్ కడుతూ ఉంటే హిందూ జనజాగృతి సమితి మరి వివిధ సంస్థలు వెళ్లి దానికి తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల అది ఇప్పుడు బ్యాన్ అయింది ఆ రకంగా హలాల్ అపార్ట్మెంట్ ఇక్కడ రాకూడదని గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు బ్యాన్ చేసింది.
(16:32) హలాల్ సిటీ హలాల్ మాల్ కూడా ఉంది హలాల్ సిటీ కూడా ఇది అవుతుంది. ఇది మీరు చూడొచ్చు హైదరాబాద్ లో కూడా హలాల్ హాస్పిటల్ చెన్నైలో అవేర్ గ్లోబల్ హాస్పిటల్ మరియు ఇక్కడ హైదరాబాద్ లో అవేర్ గ్లోబల్ హాస్పిటల్ మరియు చెన్నైలో గ్లోబల్ హాస్పిటల్ ఇండియా ఈ రెండు కూడా హలాల్ సర్టిఫైడ్ హాస్పిటల్స్ ఉంది ఈరోజు వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తున్నారు అంటే చెన్నైలలో మిడిల్ ఈస్ట్ నుండి వచ్చేటువంటి ఒక అరబ్బులు ఎవరైతే ఉంటారో కొంచెం డబ్బు బాగున్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి హాస్పిటల్స్ కూడా మేము హలాల్ సర్టిఫైడ్ చేస్తున్నాం మీరు ఇక్కడే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అనేటువంటి ఒక ఇది
(17:08) ప్రొపగండా జరుగుతోంది హలాల్ టూరిజం ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిముల ఒక డబ్బు అనేటువంటిది టూరిజం ద్వారా ఇతర దేశాలకి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు పారిస్ అమెరికా ఇంగ్లాండ్ అక్కడ మీరు వెళ్ళకండి మలేషియా లేదా దుబాయ్ అబుదాబి ఇలా మీరు రండి ఇక్కడ మేము మీకు హలాల్ హోటల్ ఇస్తాము హలాల్ ఫుడ్ ఇస్తాము హలాల్ అపార్ట్మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఆ ఒక మూమెంట్ అనేటువంటిది ప్రారంభమయింది.
(17:34) హలాల్ క్రూజ్ ముంబై టు గోవా హలాల్ క్రూజ్ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రారంభమయింది అన్నమాట ఇది మీరు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లలో చూడొచ్చు మక్డోనాల్డ్స్ బర్గర్ కింగ్ కేఎఫ్c అండ్ పిజ్జా హట్ ఇవన్నీ కూడా 100% వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ అవర్ రెస్టారెంట్స్ హావ్ హలాల్ సర్టిఫికెట్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 90% ఈ ఒక్క పిజ్జాలు బర్గర్లు తినేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి హలాల్ స్టాక్ మార్కెట్ 100250 ప్లస్ షరియా కంప్లైంట్ స్టాక్స్ వచ్చింది.
(18:07) ఇప్పుడు హలాల్ ఎకానమీ అనేటువంటిది యాక్చువల్లీ ఇది 2019 ఫిగర్ ఇది 2 ట్రిలియన్ యusఎస్ డాలర్స్ అంటే 2 లక్షల కోట్ల యusఎస్ డాలర్స్ ఒక సంవత్సరానికి వాళ్ళ యొక్క ఆ ఇది ఉంది ఎకానమీ అంటే భారతదేశం యొక్క ఎకానమీకి ఈక్వల్ ఎకానమీ అనేటువంటింది ఒక దేశాన్ని నడిపించేత ఎకానమీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది కేవలము పౌల్ట్రీ పౌల్ట్రీ బిజినెస్ లో మీరు చూసుకుంటే ఆ ఇది 2022 ది ఫిగరు 2,50 క్రోర్ బిజినెస్ అనేటువంటిది జరిగింది అది కంప్లీట్లీ హలాల్ మార్కెట్ కి అంటే ముస్లింల చేతిలో ఉంది.
(18:51) ఇది ఇప్పుడు ఈ రకమైనటువంటి స్థితి ఉంది మనం ఇది చూసాము సో ఈ ఒక హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఎవరు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఓఐసి ఈ ఒక భారతదేశంలో ఐదు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హలాల్ సర్టిఫికేషన్ సర్వీసెస్ జమాయితులమా హింద్ హలాల్ కౌన్సిల్ అండ్ గ్లోబల్ ఇస్లా ఇస్లామిక్ షరియా సర్వీసెస్ అని అందులో వీళ్ళు హలాల్ సర్టిఫికేషన్ ఇస్తారు.
(19:26) ఇందులో ప్రధానంగా ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఈ ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అది మీరు ఇక్కడ చూడొచ్చు కేవలము మీరు వన్ ఇయర్ ది మీరు చూసుకుంటే 20వేల రూపాయలు పర్ ప్రాడక్ట్ పర్ బ్రాండ్ కాదు పర్ ప్రాడక్ట్ హల్దీ రామ్స్ ది ఒక 100 టు 110 వేరే వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రతి ప్రాడక్ట్ కి 20వేల రూపాయలు సర్టిఫికేషన్ కోసం ఇవ్వాలి 25వ000 రూపాయలు లోగో కోసం ఇవ్వాలి హలాల్ లోగో కోసం ఇవ్లి వాలి ప్రతి సంవత్సరం రిన్యూవల్ ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ కోసం 20,000 ఇవ్వాలి అప్పుడు మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ వస్తుంది దాదాపుగా దీన్ని
(20:04) చూసుకుంటే ఆ ఒక హలాల్ ఆడిటర్ ని కూడా నియమించాలి అనేటువంటిది కొత్త రూల్ వచ్చింది ఇప్పుడు ఆ ఆడిటర్ కి ట్రావెలింగ్ చార్జెస్ ఇవ్వాలి భోజనం పెట్టాలి అతనిది అన్నీ కూడా ఆ కంపెనీనే చూసుకోవాలి ఇవన్నీ కలిపితే దాదాపుగా 55 నుండి 60వేల రూపాయలు పర్ ప్రాడక్ట్ వాళ్ళు హలాల్ సర్టిఫికేషన్ కోసం తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు హల్దీ రామ్స్ ది చిప్స్ కానీ హల్దీ రామ్స్ ది నమ్కిన్ కానీ ఆ ఒక మాక్సిమం ఎవరు తింటారు? సో ఆ ఒక ఆ ఒక ప్యాకెట్ మీద ఏదైతే ఒక అమౌంట్ అనేటువంటి ఉందో ఈ 60,000 రూపాయలు ఈ హలాల్ సర్టిఫికేషన్ కోసం ఇస్తే దాని యొక్క ప్రైస్ హైక్ అనేటువంటిది
(20:42) దేనివల్ల జరుగుతోంది ఈ సర్టిఫికేషన్ వల్ల జరుగుతోంది. ఆ దానికి డబ్బు ఎవరు ఇస్తున్నాము మన హిందూ సమాజమే ఇస్తున్నాం. ఆ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే జమాయితులేమా హింద్ లాంటి ఒక రాడికల్ సంస్థ అనేటువంటిది అక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక విషయం మనం ఇక్కడ గమని రెస్టారెంట్ కి హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాలంటే నియమం ఏంటో తెలుసా ఒక రెస్టారెంట్ ఇప్పుడు పారడైస్ రెస్టారెంట్ ఉంది అది హలాల్ సర్టిఫైడ్ అనుకుందాం దానికి నియమం ఏంటి అంటే సంవత్సరం పొడుగున వాళ్ళు ఏదైతే అక్కడ ఐటమ్స్ తయారు చేస్తారో ఉదాహరణకి ఒక చికెన్ బిర్యానీ తయారు
(21:11) చేస్తున్నారు అనుకోండి దానికి పప్పు బియ్యము నూనె మసాలా జీడిపప్పు ప్రతి ఒక్కటి కూడా హలాల్ బ్రాండ్ ఉన్నటువంటి ఐటమ్స్ నే తీసుకురావాలి. దాని నుండి వండినటువంటి బిర్యానీ ఉండాలి దాన్ని చూడడానికి ఒక హలాల్ ఆడిటర్ ఉంటాడు అలా సంవత్సరంంతా వాళ్ళు తప్పకుండా చేస్తేనే వాళ్ళకి హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు అంటే ఏ రకమైనటువంటి ఒక చైన్ ని బిల్డఅప్ చేశారు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
(21:39) ఇక్కడ ఇది ఎందుకు మనం ఇంత డీప్ గా దీని గురించి డిస్కస్ చేస్తున్నామ అంటే ఈ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్లీ మనం చూసుకుంటే భారతదేశంలో గవర్నమెంట్ డిప్లాయ్ చేసినటువంటి రెండు సంస్థలు ఉన్నాయి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్డిఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది.
(22:06) ఈ రెండు సంస్థలు మాత్రమే సర్టిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి ఆ వాళ్ళకి అధికారం ఉంది అంటే అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అందులో ఏమి ఇంక్లూడ్ అయి ఉంది ఆ మనుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి దాని క్లీన్లీనెస్ మెయింటైనెన్స్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళకి ఆ ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు అందులో మీకు 16 డిసెంబర్ 2021 లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వస్తే దానిని విచారణ చేస్తూ హైకోర్టు ఒక ఆర్డర్ ఏమ ఇచ్చింది అంటే ఉదాహరణకి ఒక చీవింగం ఉంది చీవింగంలో ఒక జిలెటిన్ ని యూస్ చేస్తున్నారు.
(22:42) ఆ జిలెటిన్ ఎక్కడ నుండి మీరు ప్రొక్యూర్ చేశారు ఆ సోర్స్ కూడా రాయాలి అని చెప్పారు. అంటే అది పోర్క్ నుండి వచ్చిందా లేదా ఆవు నుండి వచ్చిందా పోర్క్ యొక్క స్నాయువు నుండి వచ్చిందా లేదా బోన్స్ నుండి వచ్చిందా లేదా ఆ ఆవు యొక్క స్నాయువు నుండి వచ్చిందా లేదా బోన్స్ నుండి వచ్చిందా అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేయాలి అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది.
(23:02) అంటే ఇంత క్లియర్ గా మన దగ్గర ఎఫ్ఎస్ఎస్సిఐ మరియు ఎఫ్డిఏ అనేటువంటిది అన్ని రకాలైనటువంటిది చూసి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నప్పటికీ కూడా దాని మీద నమ్మకం లేకుండా మళ్ళీ అది అందులో ఆ హరాం అయినటువంటి ప్రొడక్ట్స్ లేదు అని సర్టిఫై చేయడానికి హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సరి ఇది ఎంతవరకు లీగల్ అనేటువంటిది ప్రతి ఒక్కరు మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో సో దానివల్ల ఏమ అవుతుంది యాక్చువల్లీ మనం చూస్తే ఆబిసిసిఐ ఫెల్ ఫర్ ఫాల్స్ నర్రేటివ్ హలాల్ మీట్ హస్ నో హెల్త్ బెనిఫిట్ సేస్ మేమో కో ఫౌండర్ యక్చువల్లీ బిసిసిఐ లో కూడా హలాల్ని
(23:42) కంపల్సరీ చేశారు ఆ సమయంలో కూడా ఉద్యమం చేసిన తర్వాత దానిని బ్యాక్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇందులో ప్రధానంగా మనము ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటి యొక్క డబ్బులు ఏ రకంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి యూస్ అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ కొంచెం బ్రీఫ్ గా మనం చూద్దాము సో దానివల్ల మనకు ఇది అర్థమవుతుంది.
(24:10) ఆ ఇందులో ప్రధానంగా మీరు చూస్తే ఆ వరల్డ్ లో ఆస్ట్రేలియా ఉండొచ్చు అమెరికా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి ఐఎఫ్ఏసి అనేటువంటి ఒక సంస్థ ఏదైతే హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తుంది. ఈ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి సంస్థ గురించి మనము తెలుసుకున్నప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే జమాతి ఇస్లామియా హమాస్ మరియు అల్ ఖైదా లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఈ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి సంస్థ ఆర్థిక మద్దతు ఇస్తుంది అని చెప్పేసి రిపోర్ట్ లలో బయట వచ్చింది.
(24:45) అలాగే మీరు భారతదేశంలో చూసుకుంటే ఏదైతే జమాయితులేమా హింద్ అని చెప్పాను కదా ఈ ఒక ఐదు ఆర్గనైజేషన్లు ప్రధానమైనటువంటిది అది జమాయితులేమా హింద్ అనేటువంటి ఒక సంస్థ ఉత్తరప్రదేశ్ లో మీకు హిందూ మహాసభ లీడర్ అయినటువంటి కమలేష్ తివారిని ఎవరైతే గొంతు నరికి చంపారో ఆ ఎవరైతే చంపడం జరిగిందో వాళ్ళకి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి వాళ్ళని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ జమాయితులేమా హిందన్ సంస్థ ఏదైతే సర్టిఫికేషన్ ఇస్తూ ఉందో 7/1 ముంబై రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు 2006 లో జరిగినటువంటి మాలేగా బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు పూనాలో జరిగినటువంటి జర్మన్ జెవెరీ బాంబ్
(25:25) బ్లాస్ట్ 261 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ బాంబ్ బ్లాస్ట్ లలో ఇక్కడ గోకుల్ చాట్ లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు ఇవన్నీ బాంబ్ బ్లాస్ట్ లలో ఎవరైతే టెర్రరిస్టులు క్రిమినల్స్ అక్కడ పట్టుబడ్డారో అలాంటి 700 క్రిమినల్స్ ని బయట తీసుకురావడానికి కి జమాయితులేమా హింద్ ఆర్థిక సహాయం చేస్తూంది.
(25:48) సో మనం ఇచ్చేటువంటి డబ్బులు సర్టిఫికేషన్ కి ఇచ్చేటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను హెరిటేజ్ డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో హెరిటేజ్ డైరీ ప్రొడక్ట్స్ అది కూడా హలాల్ సర్టిఫైడ్ మీరు గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. అది ఎక్స్పోర్ట్ కూడా అవ్వదు.
(26:05) కేవలము ఒక రెండు మూడు రాష్ట్రాలలో దాని యొక్క సేల్స్ అనేటువ ఉంటుంది దాన్ని కూడా హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో అందువల్ల ఇది ప్రాబ్లం ఉంది దీనివల్ల దీనిని మనం ఎలా సొల్యూషన్ వైపు మనం వెళ్తే ఒక వ్యక్తిగతంగా నేను ఏ ఒక ప్రాడక్ట్ ని పర్చేస్ చేసినా కూడా బ్యాక్ సైడ్ లో మనం చూడాలి హలాల్ లోగో ఉందా లేదా ఆ కంపెనీ హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటుందా అనేటువంటిి చూసి దాన్ని మనము తీసుకోవాలా వద్దా అనేటువంటిది మనం డిసైడ్ చేయాలి రెండోది వచ్చేసి ఏదైతే హలాల్ ఇప్పుడు మక్డోనాల్డ్స్ పిజ్జా హట్ బర్గర్ కింగ్ కేఎఫ్c అనే అనేటువంటిది ఎక్కువగా మన పిల్లలే అక్కడికి వెళ్తారు హిందువులే
(26:43) అక్కడికి వెళ్తారు కాబట్టి ఇదంతా కూడా 100% హలాల్ ఉంది కాబట్టి మనం అక్కడ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హలాల్ అనేటువంటిది నా యొక్క ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది నాకు జట్కా ఆ ఇది కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి 100% హలాల్ అని మీరు ఎలా రాస్తారు భారతదేశంలో అని మనము క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
(27:05) మరియు మా దగ్గర అఫీషియల్ లెటర్ కూడా ఉంది మీరు ఇది ఇచ్చేస్తారంటే ఖచ్చితంగా వా ఆ కంపెనీకి మనము లెటర్ కూడా రాయొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇల్లీగల్ గా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఒక హలాల్ సర్టిఫికేషన్ ని ఆపాలి అని చెప్పేసి మనమందరూ కూడా మెమోరాండం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అడగాల్సినటువంటి అవసరం ఉంది హిందూ జనజాగృతి సమితి ద్వారా చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల గురువుల కృప వల్ల మీ అందరి యొక్క సహకారం వల్ల అద్భుతమైన సక్సెస్ దొరికింది.
(27:33) గత సంవత్సరము యోగి ప్రభుత్వంకి యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గర వెళ్లి ఈ యొక్క విషయమంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ హలాల్ జిహాద్ అనేటువంటి ఒక గ్రంథం కూడా మనము రాయడం అనేటువంటిది జరిగింది ఈ ఒక ఈ గ్రంథం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మాకు బిల్ డ్రాఫ్ట్ చేసి ఇవ్వండి దీని మీద అంటే మనం వాళ్ళకి ఒక బిల్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాము అసెంబ్లీలో అది పాస్ చేసి ఈరోజు ఆ యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇక్కడ ఈ హలాల్ ప్రొడక్ట్స్ అనేటువంటిది కంప్లీట్ గా బ్యాన్ చేశారు.
(28:06) అపేడా అనేటువంటిది అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేటువంటుంది రా మీట్ భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే వాళ్ళు అపేడా నుండినే అది వెళ్ళాలి ఆ నియమంలో ఒక నియమం ఏముండేది అంటే రా మీట్ ఏదైతే వస్తుందో అది 100% హలాల్ సర్టిఫైడ్ స్లాటర్ హౌసెస్ నుండినే రావాలి అనేటువంటి ఒక నియమం ఉండేది. దీని మీద హిందూ జనజాగృతి సమితి న్యాయ పోరాటం చేసి 46% ఆఫ్ ది రా మీట్ ఎక్స్పోర్ట్ అయ్యేది చైనాకి వియత్నాం కి అవి రెండు ఇస్లామిక్ దేశాలు కావు వాళ్ళు హలాల్ అడగట్లేదు మీరెందుకు కంపల్సరీ చేస్తున్నారు అని చెప్పి న్యాయ పోరాటం చేసిన తర్వాత 2021 లో ఈ ఒక రూల్ ని
(28:42) దాని నుండి తీసివేయడం జరిగింది 23,646వేల కోట్ల రూపాయలు హలాల్ మార్కెట్ కి వెళ్ళేది ఇప్పుడు ఆగిపోయింది అన్నమాట సో ఇలా మనమందరం కూడా ప్రయత్నం చేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది ఇంకొక ఒక ప్రయత్నం మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఒక ఒక ప్రాక్టికల్ ప్రయత్నం మనం ఏం చేయొచ్చుఅంటే ఎన్ని ఎండోమెంట్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి దేవాలయాలు అక్కడ జరిగేటువంటి పశుబలి ఏదైతే ఉందో అదంతా కూడా హలాల్ పద్ధతి ద్వారానే నడుస్తుంది ఇది ఎండోమెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటిది హిందువుల సంప్రదాయ ప్రకారంగా అక్కడ జరగాలి కానీ అక్కడ
(29:15) జరుగుతున్నటువంటిది ఒక ముస్లిం ని ఎంప్లాయ్ చేస్తారు వాడు హలాల్ చేస్తుంటాడు దీనికి మనము ఎండోమెంట్ కి కలిసికట్టుగా సంఘటితంగా మనం వెళ్లి వాళ్ళ వాళ్ళని ప్రశ్నించి ఇది మీరు తీయాలి అని చెప్తే కచ్చితంగా ఆ మూమెంట్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎండోమెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి సో దీన్ని మనమందరం కూడా సమష్టిగా ఒక సంకల్పంగా తీసుకొని కూడా మనము ప్రయత్నం చేయొచ్చు.
(29:36) జట్కా మీట్ షాప్స్ కూడా ఈరోజు అన్ని చోట్లలో స్టార్ట్ అవుతుంది. అంబర్పేటలో కూడా ఒకటి ప్రారంభమయింది. అక్కడ కూడా మీరు జట్కా అంటే ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళు జట్కా మీట్ అక్కడికి వెళ్లి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. హెచ్ టు హెచ్ అని హిందూ టు హిందూ అనేటువంటి ఒక బిజినెస్ గ్రూప్ ని కూడా ఇక్కడే గీతేష్ కాటే గారుని వచ్చారు వాళ్ళు ప్రారంభం చేశారు అక్కడ హిందూ బిజినెస్ మెన్స్ మీట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
(30:00) గీతేష్ కాటేజీ సో సో అక్కడ కూడా మీరు రిజిస్టర్ అయితే మన యొక్క బిజినెస్ అనేటువంటిది హిందువుల మధ్యలోనే ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ప్రారంభం చేశారు. సో ఈ రకంగా మనమందరం కూడా సమష్టిగా ఒకరికొకరు సహాయం చేసుకునే మనం ప్రయత్నం చేస్తే ఈ హలాల్ ఆ ఎకానమీ అనేటువంటిది మనం బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లవ్ జిహాద్ ఉండొచ్చు ఏ జిహాన్ అన్నా మీరు తీసుకోండి దానికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి వాళ్ళు జమాయతులేమా హింద్ అది సర్టిఫికెట్ ఇస్తుంది.
(30:29) వన్ వన్ క్రోర్ ప్రైవేట్ ఆర్మీని మేము తయారు చేస్తున్నాము అని చెప్పేసి హర్షద్ మదని ఎవరైతే ఒక జమాయిత్తులు ఏమైంది ప్రెసిడెంట్ ఉన్నాడో ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు టైం లేదు లేదంటే ఒక వీడియో ఉంది 1 క్రోర్ ప్రైవేట్ ఆర్మీ దేనికోసం వాళ్ళు తయారు చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని అనుకుంటున్నా.
(30:47) సో ఇంత పెద్ద కుట్ర జరుగుతోంది దానికి మనమే డబ్బులు ఇచ్చి మన గొంతుని నరుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల దయచేసి ఈ ఒక విషయాన్ని 10 మందికి చేరవేయండి. హలాల్ ఎకానమీని మనం బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి ఇంకా ఎక్కువ వివరణ కావాలంటే మీరు నన్ను సంప్రదించొచ్చు హిందూ జన జాగృతి సమితి ద్వారా దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ బుక్ కూడా ఉంది దయచేసి బుక్ ని మీరు చదవండి 10 మందికి దీన్ని మీరు గిఫ్ట్ గా ఇవ్వండి దీనివల్ల ధర్మ రక్షణ కార్యం అనేటువంటిది ఒక అడుగు ముందు వేయడానికి అవకాశం ఉంటుంది.
(31:18) చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి చాణక్య వేదిక మరియు బృందం వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం

No comments:

Post a Comment