అడిగిందల్లా కొనిస్తున్నారంటే జీవితం నాశనం చేస్తున్నట్టే #Garikapati #pravachan #parenting #Reels
Author Name:Sri Garikipati Narasimha Rao Official
Youtube Channel Url:https://www.youtube.com/@Garikipati_Offl
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_IBJh1_BhjE
Title: అడిగిందల్లా కొనిస్తున్నారంటే జీవితం నాశనం చేస్తున్నట్టే #Garikapati #pravachan #parenting #Reels
Author Name: Sri Garikipati Narasimha Rao Official
Description: Watch Full Video: • పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచాలనుకునే వారు ...
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 https://linktr.ee/srigarikipati
Subscribe & Follow us:
📱YouTube: http://bit.ly/2O978cx
📱Twitter: https://bit.ly/3ILZyPy
📱Facebook: http://bit.ly/2EVN8pH
📱Instagram: https://bit.ly/2XJgfHd
🌎 Official Website: https://srigarikipati.com/
Transcript:
(00:00) మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లల్ని పెంచాలి వీలైనంత నిరాడంబరంగా పెంచాలి కొత్త కొత్త వస్తువులు తేవద్దు అప్పు చేసి వస్తువులు కొనొద్దు అడిగిందల్లా పిల్లలు అడిగిందల్లా కొనడం మొదలు పెట్టామ అంటే వాడి జీవితాన్ని మనమే నాశనం చేసేసినట్టు లెక్క వాడు ఆ మొండి పట్టుదలతో ఉంటాడు అడిగింది కొనాలి ఆడపిల్లలు అయితే మరి మా నాన్న కొన్నాడు నువ్వు ఎందుకు కొన్నావు అని ఆ మొగుడు ప్రాణాలు తీసేస్తుంది అనుమానం ఏమ లేదు ఇక్కడ ఈ మధ్య పాపం తల్లుల కంటే ఎక్కువ ఆడపిల్లల మీద తండ్రులకుి బాగా ప్రేమ పెర జరగడం మొదలుపెట్టేందండి నేను గమనిస్తున్నాను తల్లులక తల్లులేనా ఇంకా
(00:33) ఆడపిల్లలని కాస్త మందలిస్తారు కానీ తండ్రి మీ అమ్మ లాగా అంటుంది నువ్వు రా అని వీడు చేసేస్తున్నాడు ఈయన ఇక్కడ ఏర్పాటు అంటే ఆ కూతురు జీవితాన్ని తండ్రి చెడగొడుతున్నాడు ఇక్కడ అది నా కూతురు ఆ సంగతి అందరికీ తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు ఇక్కడ ఇదో గర్వం అండి నా కూతురు నాకు ఏంటట శ్రీరామచంద్రుడికి లేదు ఈ గర్వం ధర్మరాజుకి లేదు ఈ గర్వం శ్రీకృష్ణుడికి లేదు ఈ గర్వం 72 మంది పిల్లలు ఆయన ముందు చచ్చిపోతుంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ ఏం ఆరాధనలు చేస్తామండి మనం 72 మంది మంది చ్చిపోయారు మా కృష్ణుడి కళ్ళ ఎదురుగా కొట్టుకొని కురుక్షేత్ర యుద్ధం
(01:03) అయ్యాక దుర్వ్యసనాల పాలే పోనే అన్నాడు అంతే ఆయన వాళ్ళ కర్మ గాంధారి శాపం అన్నాడు అంతే కనీసం కాపాడే ప్రయత్నం చేయలా కృతవర్మ వచ్చి చెప్పినా సరే పోనే అన్నాడు అంతే ఇది మమకార రహితంగా ఉండడం అంటే బాధ్యత రహితంగా లేడు వాళ్ళందరినీ చదివించాడు పెద్దవాళ్ళని చేసాడు అన్ని చేశడు 40 ఏళ్ళు వచ్చాక కొట్టుకుంటుంటే ఇంక ఈయనకి పని అండి ఇక్కడ కొట్టుకోండి పైగా ఏమనా అంటే వీళ్ళని ఇంకఎవరు చంపలేడు అందుకని వాళ్ళ వాళ్ళు చావడం మంచిది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ వీళ్ళని ఇంకెవరు చంపలేరు వాళ్ళ చాలా బలవంతులు వాళ్ళు వాళ్ళు పోవాల్సిందే అలాగని ఈయన హాయిగా చెట్టు కింద కూర్చొని
(01:33) ఫ్రూట్ కచేరి చేసుకున్నాడు అంతే ఆయన అది కృష్ణ పరమాత్మ కృష్ణుడికి దండం పెడదాం కృష్ణుడి నుంచి నేర్చుకోమో మనం ఇక్కడ ఏమనా నేర్చుకుంటే ఎవడికనా ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఎందుకు చేసుకున్నావు అంటే కృష్ణుడు అంటాడు కృష్ణుడు నీకు ఇక్కడ దొరికాడా కృష్ణుడు చేసిన నువ్వు చేసావా కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు నువ్వు గడకార ఎత్తలేకపోతున్నావ్ ఇక్కడ నువ్వు ఈ రెండో పెళ్లి చేసుకొని మూడో పెళ్లి చేసుకున్న కృష్ణుడు ఆదర్శమా నీకు ఇక్కడ కృష్ణుడు కుచేలుడికి సంపద అంతా దారపోసాడు నువ్వు ఏం చేసావు బెట్టింగ్ చేపల పెట్టి మొత్తం కోల్పోయావు నీకు కృష్ణుడి ఆదర్శం ఒక పేద
(02:00) పేద మిత్రుని ఆదుకున్నావా ఏమనా రాక్షసులని ఏమనా సంహారం చేశవా ధర్మం కోసం ఏమనా పాటుపడ్డవా ఏం లేదు బెట్టింగ్ యాపడ్డమను ఎదవ సంబంధాలన్నీ పెట్టుకోవడంని కృష్ణుడిని అనడం ఇక్కడ అదండి దేవతల నుంచి మనం గ్రహించాల్సింది

No comments:
Post a Comment