మనస్సు యొక్క ఈ రహస్యం .. ఆనంద ద్వారం -by master sagar sindhuri
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-GRMVvTHe0s
Title: మనస్సు యొక్క ఈ రహస్యం .. ఆనంద ద్వారం -by master sagar sindhuri
Author Name: SAGAR SINDHURI
Description: Welcome to Sagar Sindhuri -Maharshi Thapovan
A unique Telugu YouTube channel that has inspired over 1.5 lakh subscribers with nearly 500 enriching videos. Sagar Sindhuri is a sanctuary for those seeking motivation, spiritual growth, and holistic life mentoring. Led by the renowned life coach and spiritual master, Master Sagar Sindhuri, this channel is a beacon for personal development, inner strength, and the pursuit of higher spiritual aspirations.
Drawing profound wisdom from the teachings of Bhagavan Ramana Maharshi on self-realization and the timeless principles of the Bhagavad Gita, Master Sagar Sindhuri offers practical guidance to help individuals navigate life with purpose, success, and abundance.
Join this transformative journey and unlock the secrets to a balanced, fulfilled, and spiritually awakened life.
Our Website : www.saagarsindhuri.com
Check out OFFICIAL SagarSindhuri DLC App at: https://play.google.com/store/apps/de...
For Bhagavadgeetha Life Coaching playlist Click this link:
• saagar sindhuri - bhagavadgeetha life coac...
For Meditation Training Click this Playlist:
• Dhyana yogam
For Spiritual Life Coaching click this playlist:
• Spiritual Life Coachig
For Life Changing Motivational Videos Click this playlist:
• సాగర్ సింధూరి - మోటివేషన్ వీడియోస్
For Spiritual Growth click this link:
• సాగర్ సింధూరి ఆధ్యాత్మిక సత్యాలు
For Online Courses
Prana Yoga and Cosmic Energy Healing
https://saagarsindhuri.com/courses/13...
Divine Yoga
https://saagarsindhuri.com/courses/12...
Advanced Law of Attraction
https://saagarsindhuri.com/courses/11...
Quantum Meditation
https://saagarsindhuri.com/courses/1-...
Law of Attraction
https://saagarsindhuri.com/courses/6-...
Complete Meditation Course
https://saagarsindhuri.com/courses/7-...
Meditation and Self Realisation
https://saagarsindhuri.com/courses/5-...
Atma Shakti Yogam
https://saagarsindhuri.com/courses/3-
Laws of Mega Living
https://saagarsindhuri.com/courses/2-...
Wonder memory power
https://saagarsindhuri.com/courses/4-
How to change life in 30days
https://saagarsindhuri.com/courses/8-...
Transcript:
(00:00) మనకి బయట ఆనందాలన్నీ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎవరు గారు కాబట్టి మనసు బయటికి వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ తర్వాత బయట ఆ ఇంకా చూడడానికి ఏం లేనప్పుడు ఆ అది ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు అది మీరు చెప్పినట్టు వైరాగ్యం అనుకోవచ్చు. ఆ ఒక రకమైన తాత్కాలిక వైరాగ్యం అది అంటే ఇప్పుడు మనసు లోపలికి వెళ్ళాలంటే ఆ మనసుక ఫస్ట్ తెలియాలి కదు గురువుగారు లోపల కూడా ఆనందం ఉందని అవును మనం ఆ లోపల ఆనందాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే అది లోపల కొంచెం ఆనందం ఉందని తెలిస్తేనే లోపలికి మళ్ళీ వెళ్ళాలని చూస్తాది ఊరుకూరికే వెళ్ళదు కదా గురువుగారు అవునవును
(00:39) కాబట్టి ఎలా తెలుసుకోవచ్చు బయట సుఖాలన్నీ ఉండాయి అనుభవించేటివన్నీ ఉండాయి మనసుకు స్పష్టంగా తెలుస్తుంది బయట ప్రపంచంలో అనేకానేక ఆనందాలు ఉన్నాయి కాబట్టి రుజువు ఉంది. నువ్వు ఏమంటున్నావు మనసు బయట ఆనందాలను కోరుకోకుండా లోపలి ఆనందాన్ని కోరుకోవాలంటే మనసుకు లోపల ఆనందం ఉందో లేదో తెలియాలి కదా అని అంటున్నావు ఓకేనా మొదట మనసుకు బయట ఆనందం ఉందని ఎలా తెలుస్తుంది అనుభవం అనుభవం వల్ల ఓకే ఇప్పుడు ఉదాహరణకు ఒక
(01:28) లడ్డు ఒక స్వీట్ నీకు ఇష్టమైనటువంటి స్వీట్ ఉంది. ఆ ఈ స్వీట్ తింటే ఆనందం దొరుకుతుందని నీ మనసుకు తెలుస్తుంది. కదా ఇక్కడ దీన్ని బాగా గమనిస్తే అదే మనసు అదే స్వీట్ ను కంటిన్యూస్ గా నూరు లడ్డూలు తిన్న తర్వాత నూరో లడ్డులో మనసుకోమ ఏమనిపిస్తుంది ఎందుకు ఇది పెద్దగా నిజంగా లడ్డులో స్వీట్ లో ఆనందం ఉంటే ఎంత తిన్నా ఆనందం పెరగలా తగ్గలా పెరగాలి మరి ఎందుకు తగ్గుతుంది
(02:12) అంటే ఆల్రెడీ స్టోర్ చేసుకున్నా కదా మరి అక్కర్లేదు అనిపిస్తుంది ఆ అక్కర్లేదని ఎవరికి అనిపిస్తుంది మనసుకు విరక్తి అయిపోతుంది. ఏదైతే నాకు కానే కావాల కానే కావాలనిందో అదే అదే అనుభవాన్ని ఒక 20 30 సార్లు అనుభవించేసరికే నాకుొద్దు స్వామయంగా అంటుంది. అవును అర్థమవుతుందా దీన్ని బట్టి ఏమ అర్థం అవుతుంది యాక్చువల్ గా ఆనందాన్ని అనుభవించేది మనసు కాదు అర్థమవుతుందా మనసు ఆనందాన్ని అనుభవించేదానికి హెల్ప్ చేస్తుంది అంతే ఎలాగంటే నువ్వు స్వీట్ నోట్లో
(02:59) పెట్టుకోంగానే ఎప్పుడైతే మనసు ఒక కోరిక కోరుకుంటుందో దాన్ని పొందాలని ఉబ్బి ఎక్కువ కదిలిపోతా ఉంటుంది ఉవ్విల్లుతా ఉంటుంది ఎక్కువ అది పొందేంతవరకు ఏమే రకరకాల ఆలోచనలు చేస్తుంది. దాన్ని ఇలా పొందాలి ఎలా పొందాలి ఇలాంటి రకమైన దాన్ని పొందాలి దీన్ని ఎలా పొందాలి పొందకపోతే ఎట్లా ఇలాంటి రకరకాల ఆలోచనలు చేసి అస్తవ్యస్తమైపోయి అశాంతితో నిండిపోతుంది.
(03:28) ఎప్పుడైతే లడ్డు దొరికేసి నోట్లో పెట్టేసుకున్నావో మనసు స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రుచి నువ్వు అనుభవించడం మొదలు పెడతావు కదా నువ్వు అనుభవించేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు దేన్నైనా అనుభవించాలంటే అక్కడ మనసు ఉండకూడదు. అర్థమైందా మనసు ఉందంటే నువ్వు అనుభవించలేవు. రుచిని అనుభవించాలనుకో ఆ మనసు ఉండకూడదు అక్కడ ఉండదు ఒకవేళ మనసు ఉందనుకో మనసు ఇంకో దాని దగ్గరికి తీసుకెళ్తుంది.
(04:07) అప్పుడు నీకు అనుభవం సాధ్యం కాదు అర్థమవుతుందా అనుభూతిలో మనసు ఉండదు యాక్చువల్ గా ఋషిని అనుభవించేది ఎవరు నీ యొక్క ఆత్మ అర్థమవుతుందా మనసు లేని స్థితిలోనే అనుభవం సాధ్యమవుతది. మనసు ఉంటే అనుభవం సాధ్యం కాదు. అంటే గురువుగారు ఏమనా తింటున్నామ అంటే మనసు పని చేస్తుందంటే అసలు అంటే అక్కడ ఏం జరుగుతుందని మనసు పని చేస్తే తింటున్న దాని రుచి యొక్క రుచి నీకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు లడ్డు పెట్టుకున్నావో ఎవరో ఫోన్ చేసినారో మాట్లాడుతాండవు నీ రుచి తెలుస్తుందా
(04:50) నాకు తెలియదు తెలీదు ఎట్లఉంది అంటే ఏమో నాకు తెలియదంటాం దాని రుచి నేను పూర్తిగా ఆస్వాదించల అంటాం నువ్వు దేనైనా ఆస్వాదించాలి అనుభూతి చెందాలంటే మనసు మనసు స్టాప్ అయినప్పుడు మాత్రమే అది అనుభవం సాధ్యమవుతుంది. అర్థమైందా సో ఇప్పుడు అనుభవము ఎక్కడ కలుగుతుంది బయటనా లోపలనా కదా నువ్వు ఏమంటున్నావ అంటే లోపల కూడా ఆనందం ఉందని తెలియాలి కదా అంటున్నావు కదా అర్థంవుతుందా నువ్వు లోపల కూడా ఆనందం ఉందని తెలియాలంటే ఫస్ట్ మనోరహిత స్థితిని నువ్వు సాధన చేశవా
(05:36) మనసుని లోపలికి పంపించి స్టాప్ చేసినావా ఎప్పుడు చూసినా బయటికే పంపిస్తుండవు మనసుకు ఛాన్స్ ఇవ్వడంలే నువ్వు లోపలికి దూరి లోపల ఒకటి ఉంది దాన్ని పట్టించుకొని నీకు టైం ఇవ్వడం లే నువ్వు టైం ఇవ్వనప్పుడు నీకు లోపల ఆనందం ఉందన్న విషయం ఎలా తెలుస్తుంది లడ్డు తింటే లడ్డులో నుంచి హ్యాపీనెస్ వచ్చిందని నువ్వు అనుకుంటావు కానీ లడ్డు నాలుక మీద పడంగానే రుచి స్టార్ట్ అవ్వంగానే మైండ్ స్టాప్ అయిపోతుంది ఆత్మ ప్రెసెన్స్ లోకి వస్తుంది దాని అనుభూతి చెందుతుంది ఆత్మ స్థితిలో ఉంటావు కాబట్టి ఆనందం అక్కడ కాబట్టి నీకు ఆనందము ఆత్మ నుంచి వస్తుంది కానీ బయట వస్ వస్తువుల
(06:22) నుంచి కాదు ఆ మన చిన్న ఆ డిస్టర్బెన్స్ ఇదంతా ఏంటంటే ఒక అపోహ నాకు బాహ్యంగా ఉన్న విషయాల వల్ల ఆనందం వస్తుంది అని మనం అనుకుంటున్నాము నిజంగా అలాగే జరిగితే ఒకే విషయము రిపీటెడ్ గా వస్తే నీకు ఎందుకు బోరు కొడుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తింటే బాగుండదు కదా ఆ మళ్ళీ మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ తింటే మంచిగా అనిపిస్తది.
(06:54) ఆ అనిపిస్తుంది నేను అదే చెప్తున్నా ఆ టూ త్రీ డేస్ తర్వాత కూడా మళ్ళా నువ్వు కంటిన్యూ గా 30 40 తింటే ఇదేంటంటే ఆనందం అనేది బ్రేక్ డౌన్స్ అయిందనుకో ముక్కలు ముక్కలు అయింది అనుకో వచ్చేదే పోయేది వచ్చేదే పోయేదే అది దాన్ని సుఖం అంటారు. అర్థమవుతుందా ఆనందం అంటే ఎటర్నల్ కంటిన్యూ కంటిన్యూ గా ఆనందానికి గ్యాప్‌లు ఉండవు. ఫర్ఎవర్ అది సుఖానికి గ్యాప్‌లు వస్తాయి దుఃఖము వస్తుంది సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది గ్యాప్‌లు వస్తాయి.
(07:32) అర్థమవుతుందా ఈ ఆనందం అనేది కంటిన్యూ గా ఉంటుంది కంటిన్యూ ఆన్ లో ఉంటుంది ఎప్పుడు ఇది అలాగ కాబట్టి నువ్వు మనసును లోనికి అంతర్ముఖం చేయకుండా లోపల ఆనందం ఉన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేవు ఆ దానికి తోడు బయటే ఉన్నాయి అనుకుంటావు అపోహ చేత అందుకే చెప్తున్నా వివేకం ఉండాలా వివేకం అంటే ఏం జరుగుతుంది యాక్చువల్ గా వాట్ ఇస్ హాపెనింగ్ యక్చువల్లీ ఆ ఇది ఎలా వస్తుంది సత్సంగము స్వాధ్యాయము ఇవన్నీ చదువుతా ఉంటే వింటా ఉంటే ధ్యానం చేస్తా అంటే అంత సూక్ష్మంగా థింక్ చేయగలిగినటువంటి బుద్ధి శక్తి మనకు
(08:16) సాధ్యమవుతుంది. ఆ అది ఎవరైతే అనుష్టానం సదా కంటిన్యూేషన్ ఉంటుందో వాళ్ళకి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. [గురకలు] ఒకే వైద్యం అందరికీ సూట్ అవ్వదు శరీరాన్ని బట్టి వైద్యం మారుతుంది. అదేవిధంగా ఒకే రకమైనటువంటి యోగ ప్రాణాయామ సాధన అందరికీ సూటవ్వదు. జబ్బును బట్టి యోగ సాధన కూడా మారాలి. మహర్షి తపోవనంలో యోగ సాధన చాలా ప్రత్యేకమైంది.
(08:52) ప్రాణయోగ థెరపీ మనిషిలో ఉన్నటువంటి జబ్బును అనారోగ్య సమస్యను వారి యొక్క ప్రాణ వ్యవస్థను నాడీ వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ చక్ర ఏ శక్తి క్షేత్రం ఇంబాలెన్స్ ఉందో దాన్ని క్షుణ్ణంగా మొదట అధ్యయనం చేసి ప్రత్యేక తరహాలో ప్రతి వ్యక్తికి తన ఆరోగ్య స్థితికి సరిపడే విధంగా యోగ సాధన సీక్వెన్స్ ఇవ్వబడుతుంది. ఏ ఆసనం తర్వాత ఏ ఆసనం ఏ ముద్ర తర్వాత ఏ ముద్ర ఏ చక్రాన్ని ఏ విధంగా బాలెన్స్ చేసుకోవాలన్న ఎనర్జీ హీలింగ్ ద్వారా ప్రాచీన యోగ విజ్ఞానంతో ప్రాణయోగ థెరపీ సీక్వెన్స్ ఇవ్వబడుతుంది.
(09:24) ప్రాణయోగ థెరపీ ఎంతటి దీర్ఘకాలిక వ్యాధులకైనా ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని సూచిస్తుంది.

No comments:
Post a Comment