ఒంటిపై బట్టలు లేకుండాస్నానం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.!? Pranavananda Das | iD Women Life
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zpYVFFBzYs0
Title: ఒంటిపై బట్టలు లేకుండాస్నానం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.!? Pranavananda Das | iD Women Life
Author Name: iD Women life
Description: What Happens When You Take a Bath Without Clothes? Pranavananda Das | iD Women Life
#PranavanandaDas #NudeBathing #BathingHabits #HealthTips #HealthFacts #PersonalHygiene #BathingTips #HealthyLifestyle #DailyHabits #TraditionalWisdom #WomenHealth #WellnessTips #TeluguHealthTips #iDWomenLife
Is bathing without clothes good for your health? What happens to your body when you take a bath without wearing clothes? Many people have questions about bathing habits, personal hygiene, and traditional practices.
In this interesting discussion on **iD Women Life**, Pranavananda Das shares insights into bathing practices, the importance of personal hygiene, and the facts surrounding bathing without clothes.
*Topics Covered in This Video:*
What happens when you bathe without clothes?
Is nude bathing good or bad?
Interesting facts about bathing habits
Personal hygiene and body care
Traditional beliefs about bathing
Common bathing myths and facts
Things to know about healthy bathing practices
Watch the full video to understand these interesting insights from Pranavananda Das.
Subscribe to *iD Women Life* for more informative videos on women's wellness, health awareness, lifestyle, traditional wisdom, and everyday health tips.
#PranavanandaDas #NudeBathing #BathingHabits #HealthTips #iDWomenLife
Transcript:
(00:00) ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ఓ అద్భుతమైన అనుభూతి. నేచర్, అడ్వెంచర్, లగ్జరీ అన్ని ఒకే చోట ఉంటాయి. అదే మన ఎక్స్పీరియం. ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అని అంటే తెలుసుకోవాలి. తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అని అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అని చూడండి ఒక రోజు మనక వచ్చింది అంటే అది భగవంతుని యొక్క కృప వల్లే కదండీ.
(00:27) అవును ఈరోజు మనకి జన్మ వచ్చింది అనిఅంటే స్వామిని స్మరించాలి హరి హరి హరి హరి అని అంటాం మనం హరి అష్టకము అని అంటామ అన్నమాట హరినామ స్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్విని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండీ మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వి పైన వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటామ అన్నమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి ఆ అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి. శ్లోకములు ఉన్నాయండి
(01:01) శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగుపెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అని ఒక భావనతో మనము నేలని స్పృషించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అన్నమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్విని స్పృషించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభం అయ్యేది రోజు హమ్ పూర్వకాలంలో హరి అని ఓకే ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని [నవ్వు] కరెక్ట్ కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో
(01:40) నిద్ర లేవాలి. ఓకే నిద్ర లేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకొక విషయం తెలుసా అండి మ్ స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తూఉంటారు చాలా పెద్ద తప్పు అది మ్ మనం పొద్దున్న లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడాగ గంగా జలమును యమునా జలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి. మీకు ఇంకొక విషయం
(02:25) చెప్తాను చాలా మందికి తెలియన విషయం మ్ మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. మనం ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్తాన్గతోపివ యత్స్మరే పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరసుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామం ప్రొద్దున్న లేసినప్పటి నుంచి భగవన్నామ స్నానం ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడు ముందుక వెళ్లి భగవన్నామ రోజంతా భగవన్నామ
(03:06) ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనము కనెక్షన్ లో ఉన్నామ అనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీ తో మనం రీచార్జ్ అయిపోతాం అన్నమాట మనక ఆ స్ట్రెంత్ వస్తుంది రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు అన్నీ ఉంటాయి కదండీ వాటన్నిటిని ఎదుర్కునే ఒక శక్తి మనకి భగవన్ నామ స్మరణతో వస్తుందన్నమాట కాబట్టి పొద్దున్న లేచాక హరినామ స్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం దాని తర్వాత భగవద ఆరాధన ఇవి చేసేసుకున్నాం అనుకోండి మనకి మనం పొద్దున్న లేవంగానే ఫోన్ కి చార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం చార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలు అన్నీ కూడా
(03:39) మనం చేసుకుంటూ ఉండొచ్చుఅన్నమాట ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరిం చే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది ఎలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని మ్ అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈ రోజు పండగ త్వరగా లేవాలి త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని
(04:15) నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండగని ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలిని మీరు అనుకుంటారు అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారు అనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేసాక మీరు లేసి స్నానం చేసి రెడీ అవుతారా లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి వచ్చే ముందే చేస్తా అంతే కదండీ ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా అవును సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి
(04:43) భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనం ఇస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి దాన్నే బ్రహ్మ ముహూర్తము అని అంటారు. ఓకే సూర్యోదయం కంటే ముందు మనం నిద్రలేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుని స్వాగతించడానికి మన యొక్క భగవన్ నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతామ అన్నమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు చేస్తామ అన్నమాట ఆయన [గొంతు సవరించుకోవడం] ఎవరికి చేస్తున్నాము అనిఅంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం
(05:17) చేస్తున్నాం కానీ ఆయన మనకి భగవంతుని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములు అన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి. ఓకే మీరు చూడండి పృద్దుపూట లేవటం అనేది అటు మన ఆరోగ్య రిత్య అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరికంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది.
(05:54) అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఏ మన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్ అని అన్నారు. కాబట్టి ప్రొద్దుని పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి. ఓకే అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్యకాలంలో చెబుతున్నారు.
(06:23) కానీ ఎక్కువగా ఆడవాళ్లే పూజ చేస్తుంటారు. అసలు నిజంగా ఆడవాళ్లే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక పరి ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి. మ్ మీకో విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసినా పుణ్యం చేసినా పునస్కారం చేసిన మ్ దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది.
(06:51) ఓకే ఎంత 50% 50% ఏదైనా పాపం చేశడు అనుకోండి దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. మ్ అదెలా ప్రభుజీ మరి పుణ్యం అయితే పుణ్యం 50% వెళ్తుంది పాపంలో వెళ్ళదు ఓకే స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక % హస్బెండ్ కి రాదు 100% ఆవిడ దగ్గరే ఉంటది. ఓ స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో 50% హస్బెండ్ కి వెళ్తది. ఉమ్ ఇది ఒక బంపర్ ఆఫర్ అన్నమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు [నవ్వు] బాగా అనిపిస్తున్నట్టుంది మీకు [నవ్వు] ప్రభుపాదుల వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు మ్ ఎవ్రీబడీ హస్ టు ఫ్లై దర్ ఓన్ ప్లేన్ అంటారు. మనకి అంబరీష మహారాజు గారి
(07:36) వృత్తాంతంలో వస్తుంది. అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుని యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షణలో మనసు భగవంతుని చింతించటం సవై మన కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరే హరేర్ మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారన్నమాట హమ్ ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసిన సరే ఆయన అనేవారట నా పూజ నేను చేసుకుంటాను మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో అని
(08:18) ఆ ఆయనే అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకు ఉండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి మ్ స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఆ ఒకసారి సార్ మాకు ఈ సంఘటన ఎదురయింది అన్నమాట ఆ నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఇస్తాను ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మనఇద్దరికీ అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకు ఉండే రిలేషన్షిప్
(08:55) ఒకటి మా తమ్ముడికి ఉండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అవును అయితే వా మేమ ఇద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అన్నమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అన్నమాట ఆ అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు నేను ఏదో ఒకటి ఆ తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇద్దాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామ అన్నమాట అంటే ఎందుకు అనింటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్
(09:32) అవర్ లవ్ ఉంటుంది. అంతే కదా అలానే భగవంతుడితో కూడా భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుని యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండీ ఆయన అందరికీ తండ్రి తల్లి పితా పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అనిఅంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములన్నీ సమకూరుడుస్తుంది వంట చేసేస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ నాన్నలకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరూ కలిసి ఆరాధన ఒకటి
(10:08) ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుందన్నమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు. కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండీ స్త్రీలు వదిలేయకూడదు.
(10:29) పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికి ఇప్పుడు చూడండి ఇంటి పెద్దది తింటే మిగతా వాళ్ళందరికీ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే కదా అంతే కదండీ మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసేయ్ నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి.
(10:54) అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మన మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాలేదు నా రాతి ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే మన చేతిలో ఏమ ఉండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ ని డిసైడ్ చేసుకోవడం భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తా మనకి ఒక సర్కమస్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు ఛాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం
(11:29) ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను ఒకరికి ఇల్లు రాసిఉంది ఒకళళ ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది. ఓకే ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది ఇంట్లో ఏం చేస్తాం మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా పునస్కారం చేసుకుంటామా లేదా 10 మందిని పిలిచి మందు పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది.
(11:54) మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారు అనుకోండి ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది లేదు మనం తప్పు చేసామ అనుకోండి ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అన్నమాట వాట్ ఇస్ రిటన్ ఇస్ వాట్ యు విల్ గెట్ మనక ఏం వస్తుంది అని దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు అది మనకు వదిలేసాడు భగవంతుడు మన విచక్షణతో మంచి మనసుతో మనం దాన్ని ఆచరణ చేయాలి అంటే మన చేతిలో ఉన్నట్టే 100% 100% మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఆ అంటుంటారు కదా పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకొక ప్లాట్ఫామ్ ఇచ్చి
(12:35) వదిలేశారు ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారు అనుకోండి ఫోన్ ఇచ్చారు ఫోన్ తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది. ఒక ప్రవచనం అయినా అయినొచ్చు లేదా లేదా పిచ్చి పిచ్చి సీరియల్లు సినిమాలు అయినా చూడొచ్చు. ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది. దాంతో ఏం చేయాలి మీ చేతలో ఇప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లల్ని స్కూల్లో వేస్తారు మంచి స్కూల్ చూస్తారు అరే ఈ పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు కష్టమైనా ఏదైనా సరే కష్టపడినా సరే వాళ్ళని మంచి స్కూల్ లో జాయిన్ చేస్తారు.
(13:07) మంచి స్కూల్లో జాయిన్ చేశక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ ఉంటుందండి వాళ్ళ పైనే వాళ్ళపైన ఒక స్కూల్లో ఒక టీచర్ 10 మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది. అవును కానీ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ శ్రద్ధ బట్టి ఓకే అలానే మన జీవితంలో కూడా ఏమి నీ దగ్గరికి వస్తుంది అనేది రాసి ఉంటుంది దాన్ని ఎలా యూస్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది.
(13:31) ఓకే ప్రభుజీ అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడు అంటారు మీకు ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం నిజంగా ధార్మికంగా నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడు ఎప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది అని అన్నాడు హమ్ ఇకష విషయం చెప్తాను మా అమ్మమ్మ ఆవిడ పెద్ద జియర్ స్వామి వారి యొక్క శిష్యులు అన్నమాట ఓ అయితే చాలా వృద్ధురాలు హమ్ 85 ఇయర్స్ దాటిపోయి ఉంటుంది.
(14:16) నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారన్నమాట ఆ మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్ గా ఓకే ఓకే చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదుఅన్నమాట అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు. హ ఫోన్ చేశక ఆవిడ రోజు ఒక ఆరుఏడు గంటలు భగవన్ నామ స్మరణ చేస్తారు. హ్ విష్ణు సహస్రనామం రోజు రెండు పూటలు చదువుకుంటారు. గీతా పారాయణ చేస్తారు. అన్ని చేస్తారు ఒకసారి నాకు ఫోన్ చేశారు.
(14:46) ఆ అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాలేదు ఆ ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పు అని అన్నారన్నమాట. అస్సలంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం అప్పుడు మేము ఫోన్ చేశం ఫోన్ చేసి ఆ మీకోసం ప్రార్థన చేస్తామండి మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఈ ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది.
(15:11) నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి [సంగీతం]

No comments:
Post a Comment