Thursday, November 5, 2026

మైండ్ గేమ్ ఆడటం నేర్చుకో! | Dr Harish Tenneti About Telugu Motivation |@iDreamHealthZone

మైండ్ గేమ్ ఆడటం నేర్చుకో! | Dr Harish Tenneti About Telugu Motivation |@iDreamHealthZone

Author Name:iDream Health Zone

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealthZone

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rf508qLNUk4





Title: మైండ్ గేమ్ ఆడటం నేర్చుకో! | Dr Harish Tenneti About Telugu Motivation |@iDreamHealthZone

Author Name: iDream Health Zone

Description: Watch►మైండ్ గేమ్ ఆడటం నేర్చుకో! | Dr Harish Tenneti About Telugu Motivation | ⁨@iDreamHealthZone⁩

#iDreamHealthZone #Health #HealthTips #MindGames #PsychologyTricks #TeluguMotivation #emotionalcontrol

*Are People Really Busy, or Are They Just Making Themselves Look Busy? | Dr. Harish Tenneti | iDream Media*

Are we genuinely busy with our daily lives, or are we simply caught up in the habit of appearing busy? Why do we struggle to find time for ourselves, our health, our happiness, and our loved ones?

In this insightful conversation with **Dr. Harish Tenneti**, we explore the difference between being genuinely productive and simply staying busy. He shares practical perspectives on time management, smart work, setting priorities, reducing unnecessary workloads, and designing a more meaningful lifestyle.

In this episode, we discuss:
Are people really busy, or is it all about priorities?
The difference between productive busyness and unnecessary busyness
Why overthinking keeps our minds occupied even when we accomplish very little
How to plan your day and improve productivity
Smart work vs. hard work: Making everyday tasks easier
Time management tips for working professionals and homemakers
How to use travel time and routine schedules effectively
Why making time for health, family, happiness, and personal growth matters
How having a clear goal can help you manage your time better

Dr. Harish Tenneti emphasizes the importance of working intelligently, simplifying daily routines, and making time for what truly matters in life. Instead of being busy just to meet others' expectations, learn to make your time more meaningful.

*Watch the full conversation and share your thoughts in the comments:* Are you truly busy, or could you be managing your time differently?

Like, Share & Subscribe to *iDream Media* for more insightful conversations, interviews, and informative videos.

#DrHarishTenneti #TimeManagement #Productivity #SmartWork #LifeManagement #PersonalGrowth #TeluguPodcast #iDreamMedia

Transcript:
(00:00) కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పట్టు ఫ్యాన్సీ సారీస్ ఉమెన్స్ రెడీమేడ్ [సంగీతం] కలెక్షన్స్ పై అద్భుతమైన ఆఫర్స్ కలవు. హలో గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను వినందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సర్ తో మాట్లాడి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. నమస్తే హరీష్ గారు నమస్తే అండి హరీష్ గారు అసల ఇప్పుడుఉన్న ఈ బిజీ లైఫ్ లో నిజంగా మనం బిజీ ఉన్నామా లేకపోతే అందరికీ మనం బిజీ ఉన్నామని చూపించుకోవడానికి లైఫ్ లీడ్ చేస్తామా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓయ్
(00:36) అందరూ బిజీ ఉన్నారు ఇక్కడ మ్ మళ్ళీ చెప్తాను ఆ మాట అందరూ మ్ ఇక్కడ చాలా బిజీ అయిపోయారు ఈ రోజుల్లో మ్ బికాజ్ ఇది జనరేషన్ే ఇన్ఫర్మేషన్ ఏజ్ ఉమ్ స్టోన్ ఏజ్ అట్లా స్టార్ట్ చేసుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎరా ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఇక్కడ బోలడంత ఇన్ఫర్మేషన్ మ్మ్ ఏం చేయాలో తెలీదు. ఉమ్ అందుకని పీపుల్ మీరు నమ్మరండి నిద్రపోవడానికి బెడ్ ఎక్కి అప్పుడు స్టార్ట్ అయితే థింకింగ్ ఇంకా పడుకున్నప్పుడే గుర్తొస్తాయి తిరుగుతాయి అవును దాన్ని [గురకలు] ఫైట్ చేయడానికి ఫోన్ చూస్తారు.
(01:10) ఉమ్ మళ్ళీ ఫోన్ చూసి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ అవి ఆలోచనలు వస్తుంటాయి. మ్ సో పీపుల్ ఆర్ బిజీ అప్ హియర్ ఉమ్ రియల్ లైఫ్ లో చూస్తే ఏం బిజీ లేదు. ఉమ్ మీరు అబ్సర్వ్ చేసి చూడండి లాస్ట్ వన్ వీక్ స్కెడ్యూల్ రాసుకోవాలి. మ్ అంత బిజీగా తిరిగి నేను ఏం పొడిచాను ఓకే [నవ్వు] కొంచెం మన మన స్టైల్ లో చెప్పాలంటే ఏం పొడిచాను నేను ఏం చేశను బిజీ బిజీ ఫుల్ బిజీ బిజీ బిజీ ఎందుకు [గొంతు సవరించుకోవడం] ఉమ్ దేనికోసం ఇంత బిజీ బిజీ బిజీ బిజీ పరుగులు పెడుతున్నాను ఉమ్ నెలంతా బిజీగా కష్టపడితే ఒకాయనకు 30,000 వస్తాయి.
(01:45) హమ్ 30,000 హమ్ ఆ బిజీ దాని కోసం రోజంతా పరుగులు తీసి వాళ్ళు ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తారు. ఉమ్ అవును ఓకే నేను చాలా సింపుల్ గా చెప్తాను అదే 30 రోజులు అదే 30,000 జీతం నువ్వు ప్రశాంతంగా కూడా చేయొచ్చు. బిజీ అవ్వకుండా కూడా చేయొచ్చు. ఓకే మిగతా వాటికి సమయం తీస్తూ కూడా చేయొచ్చు. ఉమ్ చాలా మందికి అర్థం కాదు ఆ డిఫరెన్స్ ఎక్కడ ఎస్ చెప్పుకోవాలి ఎక్కడ నో చెప్పుకోవాలి ఎక్కడ నీ లైఫ్ ఎక్కడ పర్సనల్ లైఫ్ ఎక్కడ ఆఫీస్ లైఫ్ ఎక్కడ ఏ స్పేస్ లో ఏది ఉండాలి తెలియక మ్ బిజీ అనుకుంటూ ఉంటారు.
(02:19) ఉమ్ నేను ఆ చాలా చిన్నవాళ్ళ అంటే పనిలో చిన్న వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద వ్యక్తుల దగ్గర పని చేశాను. ఉమ్ సఈఓస్ తో కూడా నేను ఐ డీల్ విత్ దెమ ఓకే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు బిజీ ఉంటారు. ఉమ్ వీళ్ళు ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా బిజీ ఉంటారు బిజీ ఉంటారు బట్ ఈ బిజీ వేరే ఆ బిజీ వేరే మ్ నేను చూశాను క్లియర్ గా ప్రొడక్టివ్ బిజీ ఇస్ యాక్చువల్ గా బిజీ ఓకే అన్ప్రొడక్టివ్ బిజీనెస్ మ్ ఇస్ నాట్ రియల్ ఉమ్ ఈరోజు ఎవ్వరు కూర్చున్నా నేను ఎవడికో చూపించడానికి బిజీ బిజీ గా తిరుగుతుంటాను ఆఫీస్ కి పోయి నేను ఏం చేయాలి ఈరోజు అని ఆలోచించుకోవాలి.
(02:59) ఉమ్ ఇట్ ఐ థింక్ దిస్ పాడ్కాస్ట్ షుడ్ హెల్ప్ దెమ మ్ దట్ నిజంగా నువ్వు బిజీ ఉంటే ఈరోజు ఎండ్ రిజల్ట్ ఏం వచ్చింది మ్ నిన్న నేను అనుకున్నట్టుగా వచ్చిందా లేదా మ్ నిన్న నేను అనుకున్నది నేను ఈరోజు కూడా చేశానా లేదా ఆర్ నేను అకంప్లిష్ చేయాలనుకున్నది నిన్న ఎకంప్లిష్ చేశనా ఈరోజు ఏమనా బెటర్ గా చేశనా ఇది చాలామందికి అసలు అవగాహనలు ఓ ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించరు.
(03:27) హ పొద్దునే లేచి జాబ్ కి పోతున్నా జాబ్ కి పోతున్నా అని వెళ్ళిపోతారు. అవును ఓకే పోయినవ్ సరే ఎంత ఎఫెక్టివ్ గా నువ్వు ఆ జాబ్ ని చేయగలిగావు. ఉమ్ బిజీగా తిరుగుతుంటారండి అండ్ అంతవరకు కూడా అవ్వద్దు నేను కొంతమంది హోమ్ మేకర్స్ చెప్తాను. హమ్ పొద్దు నుంచి రాత్రి దాకా బిజీగా తిరుగుతుంటారు. హమ్ కొంచెం బ్రేక్ తీసుకోండి అసలు అవ్వదండి అంటారు మ్ ఓకే ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా నేను ఈ టైం ని బ్రేక్ తీసుకుని ఆ ఏదైతే రోజు జరుగుతున్న పని ఉందో దానికి ఒక సిస్టం తయారు చేసుకొని పక్కన పెట్టానా ప్రాపర్ ప్లాన్ తో చేసుకోవాలి ప్లాన్ తో చేసుకున్నానా దాన్ని రెడ్యూస్
(04:06) చేశను ఆ వర్క్ లోడ్ ని మ్ ఇప్పుడు అలా ఉతుక్కోవాలి బట్టలు ఉతుకేసుకొని ఆరేసుకోవాలి గిన్నెలు కడుక్కోవాలి అంటే రోజు ఉంటాయి. హమ్ దీన్ని నేను ఎంత తెలివిగా ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేస్తున్నాను వేర్ ఐ సేవ్ టైం ఫర్ మై సెల్ఫ్ హమ్ నేను ఆ బిజీ ని ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నాను ఒక లేడీ నా దగ్గరికి వచ్చారు. తను ఇంట్లో పిల్లలండి సామాన్లు తీస్తారు పడేస్తారు తీస్తారు పడేస్తారు సద్ది సద్ది సద్ది చాలు చాలు అయితుంది నాకు అని చెప్పింది అవును ఓకే సరే ఓకే ఇది ఎన్ని రోజులు ఉంటుంది పిల్లలు ఐదఆరు ఏళ్ళు ఉంటే ఇంకా 10 ఏళ్ల దాకా ఇదిగలాగే ఉంటది సీన్
(04:45) అవును సో ప్రతిరోజు చేసి చేసి అలసిపోయి పిల్లల్ని తిడతావా దీనికి ఏమనా మెథడ్ కనిపెడతావా మెథడ్ కనిపెడితే ఈజీ ఉంటది కదా మ్ నీ 100 రోజుల బిజీనెస్ ఒక్కరోజు తెలివిగా ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది. హమ్ అవ్వదండి నీకు తెలిీదండి మా పిల్లలు ఎలా ఉంటారో అని చెప్పి ఉల్టా నన్నే అంటారు. ఐ అగ్రీ అవ్వకపోవచ్చు కొన్ని సీన్స్ నేను కూడా చెప్తున్నాను ఓకే పాయింట్ ఏంటంటే ఎవరైతే రియల్ గా బిజీ అవ్వాలనుకుంటారో ఈ చిల్లర్ బిజీ ని పక్కన దోస్తారు.
(05:17) ఓకే ఎవరైతే బిజీగా ఉన్నానని ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఇవే బిజీ అని అనుకుంటారు. ఉ ప్రతి చిన్నదానికి అలా ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోతూ ఉంటారు. ఉమ్ ఓకే మీ లైఫ్ లో మీరు ఎవ్వరున్నా ఎవరి వీడియో చూస్తున్నా అంత బిజీగా పొద్దు నుంచి రాతకి ఏం చేస్తున్నా నా లైఫ్ తో ఉన్న ఒక జీవితం మ్ ఈ జీవితానికి అయితే ఇది ఒక్కటే జీవితం సో ఈ జీవితంలో ఫస్ట్ 20 ఏళ్ళు నాకు ఏం జరిగిందో కూడా గుర్తులేదు చిన్నతనంలో వెళ్ళిపోయింది.
(05:44) మ్ [గొంతు సవరించుకోవడం] లాస్ట్ 80 నుంచి 100 నేను ఏం చేస్తానో నాకు తెలియదు. మ్ ఓకే ఇక మిగతా 20 టు 40 ఆ జాబ్ ఓ జాబ్ ఓ జాబ్ జాబ్ అని తిరుగుతామో అందులో ఏమైపోతుందో తెలియదు. ఉమ్ ఇంకా 40 టు 60 అంటారా హెల్త్ ప్రాబ్లమ్స్ తో పోతుంది. బిజీ బిజీగా తిరిగి ఎందుకు ఎందుకు అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
(06:06) మ్ మెంటల్ బిజీనెస్ ఈస్ ఏ రియల్ టైం బిజినెస్ ఉమ్ ఎంత మైండ్ లో తిరుగుతా ఉంటారో వీళ్ళు రోజంతా బిజీ ఉంటారు. ఉమ్ ఇంకా అది చేయలే ఇది చేయలే ఇది చేయలే అది చేయలే ఏం చేయకపోయినా కూడా ఆలోచిస్తూ బిజీ ఉంటారు బిజీ ఉంటారు. ఉమ్ ఓకే అండ్ అది మేజర్ డిసీస్ మ్ నేను అందరికీ చెప్తుంటాను ఎవరైతే ఇట్లాంటి పాడ్కాస్ట్ అవి చూసి నాకు మెసేజ్ ఇస్తే చెప్తుంటాను.
(06:30) హమ్ నీ లైఫ్ ని కుదించు మ్ నీకు 24 గంటలు ఉన్నది నువ్వు బ్రతకడానికి ఆ 24 గంటల్ని సంతోష పెట్టుకోవడానికి నువ్వు ఏదో వర్క్ పెట్టుకుంటావ్ అంతే ఉమ్ నువ్వు రెండు గంటలు వండుకున్నది ఆ మధ్యాహ్నం లంచ్ తిని ఆ 10 నిమిషాలు సుఖపడడానికి ఉమ్ అవును ఈ విషయం గుర్తించారు చాలామంది దాని కడుపు నింపుకుంటే కడుపులో అమ్మయ్య అనే ఫీలింగ్ ఉంటదని పొద్దున రెండు గంటలు కష్టపడ్డావ్ దాన్ని కుదించు హమ్ అప్పుడెప్పుడో మధ్యాహ్నం ఆనంద పడడానికి ఇప్పుడు రోజంతా పిజి పిజి పిజి పిజి బిజి ఈ లైఫ్ అయిపోయింది.
(07:07) ఉమ్ ఈ లైఫ్ ఈ పొద్దునున్న స్లాట్ అయిపోయింది. సో అందుకని రెడ్యూస్ యువర్ వర్క్ లోడ్ ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ మ్ అప్పుడు 100 రోజుల పని నేను చెప్తున్నా కదండీ ఒక మామూలు వ్యక్తికి వాళ్ళ క్యాలెండర్ లో 30 రోజులు ఒక పెద్ద కంపెనీస్ బిగ్ మైండ్సెట్స్ ఉన్నవాళ్ళు బిగ్ ఫిషస్ వాళ్ళ 30 రోజులు ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 300 డేస్ అంత వర్క్ చేస్తారు.
(07:41) ఓకే డెలిగేట్ ఏ పనైనా సరే బిజీ బిజీ బిజీ ఉన్నారు అనుకోండి నేను జనాల కోసం చేస్తున్నానా నా కోసం చేసుకుంటున్నానా అనేది ఫస్ట్ థింగ్ అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే అని అంది ఒక ఆవిడ మ్ ఓకే కనీసం నేను ఇలా చేయకపోతే ఎలాగ అదేదో చెప్పింది మ్ ఓకే వాళ్ళందరినీ పక్కన పెట్టు కాసేపు ఉమ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా ఉమ్ ఏదో ఒకటయితే చేసుకోవాలి పని మ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నావా అప్పుడు బిజీ అనిపించదు.
(08:07) ఉమ్ యు ఎంజాయ్ ఇట్ యు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎవడి కోసం చేస్తున్నా ఇదంతా మ్ అక్కడ రావాలి ఎవడైనా నిజంగా బిజీ ఉంటే గో పుల్ యువర్ పాయింట్ టు దట్ ఉమ్ దట్ నేను మ్ ఎందుకు [గొంతు సవరించుకోవడం] ఈ జంజట్లో పడ్డా ఉమ్ కనీసం పిల్లలకి భోజనం పెట్టుకొని తల్లి లాగానే పెద్ద డైలాగ్ చెప్పింది నాకు ఫేస్ డైలాగ్ [నవ్వు] ఓకే అవన్నీ సరే మ్ ఎందుకు చేస్తున్నావ్ అలా చేస్తే మీ అత్త నిన్ను ఏమ అనదనా హమ్ లేకపోతే పిల్లలు రేపు పొద్దున పెద్దయ్యాక నువ్వు ఏమ అవన్నీ సినిమా వద్దు అట్లా వద్దు నువ్వు ఎంజాయ్ చేసేలాగా ఈజీగా ఎలా చేయగలవు పిల్లలకి మనం అన్నం పెట్టుకోవాల్సిన
(08:46) బాధ్యత ఉంది కాబట్టి చేసుకోవాలి. దాన్ని ఈజీ చేసుకోవడం మాత్రం నీ పనే ఇది చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సిస్టమ్స్ అలా పని చేస్తాయి. హ హౌ కెన్ ఐ మేక్ దిస్ జాబ్ ఈజీయర్ ఉమ్ అంతే అంటే ఏ వర్క్ ఉన్నా కూడా దాన్ని ఎలా ఈజీగా చేయాలి అనేది ఒకసారి థింక్ చేసుకుంటా థింక్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి.
(09:06) చాలా మంది థింకింగ్ లో ఉంటారు అది అలా జరిగిపోతే ఇది ఇలా జరిగిపోతే ఓకే అని పని చేసుకుంటారు. ఎగ్జిక్యూట్ ఇట్ డూ ఇట్ చేయండి సో బిజీనెస్ తగ్గుతుంది. ఓకే అండ్ కొన్ని రికరెంట్ బిజీ పనులు ఉంటాయండి. మ్ రోజు ఆ పనులు ఉంటనే ఉంటాయి. మ్ వాటిని ఆ టైంలో ఇంటలెక్చువల్ పనిగా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్సులో ఇక్కడి నుంచి మా కాలేజీ కి వెళ్ళాలి. మ్ ఆ గంట నేను ఏం చేయలేను ఎగురుకుంటూ అయితే పోలేను అవును ఆ ట్రాఫిక్ లో తప్పదు.
(09:34) అవును ఆ వన్ అవర్ నేను ఎలా ప్రొడక్టివ్ గా వాడుకోవచ్చు. ఉమ్ ఓకే ఐ కెన్ ఐ కెన్ వాచ్ ఏ పాడ్కాస్ట్ మేక్ నోట్స్ నా ఫీల్డ్ కి ఉపయోగపడేది. హమ్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ వన్ అవర్ ఏవో వీడియోలు చూసుకుంటూ టైం స్పాయిల్ చేస్తారు. మళ్ళీ ఆ వన్ అవర్ తర్వాత ఇంటికవచ్చి చదువు స్టూడెంట్స్ నేను చెప్తున్నా ఆ వన్ అవర్ వెళ్తున్నప్పుడు ఆ బస్ లో నువ్వు రివైజ్ చేసుకోవాల్సిన అవి చూడరు పక్కన ఫ్రెండ్ తో మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చి గంట సేపు నీకు ఇక్కడ ట్రావెల్ లో వన్ సాలిడ్ అవర్ నువ్వు మిస్ చేసి అది ఇంటికవచ్చాక అలిసిపోయి ఆ వన్ సాలిడ్ అవర్ ఏం చేయాలో అర్థం కాదు. ఉమ్ అవును
(10:09) ఓకే సో నేనంట ఇంటలెక్చువల్ గా ప్లాన్ చేసుకుని ఎక్కడైతే రికరెంట్ రెగ్యులర్ గా ఉండే బిజీ స్కెడ్యూల్ ఉంటుందో అందులోకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఉమ్ ఓకే ఇది చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. వేర్ ఇలాంటి పనులు నేను వెళ్తూ వెళ్తూ ట్రావెల్ లో చేసేసుకోవచ్చు. ఇలాంటి పనులు నేను ఇలా నేను ఒకతన్ని చూశాను. వాళ్ళ పెద్దమ్మాయి స్కూల్లో పికప్ చేసుకోవడానికి వెళ్తే పెద్దమ్మాయికి ఒక హాఫ్ న్ అవర్ చిన్నవాడికి ఒక హాఫ్ న్ అవర్ టైం స్లాట్ గ్యాప్ అన్నమాట ఇంటికి వెళ్లి మళ్ళీ దింపి మళ్ళీ తీసుకొచ్చే ఆ హాఫ్ ఆన్ అవర్ హి ఇస్ యూటిలైజ్డ్ ఇట్
(10:48) ఫర్ మెడిటేషన్ మెడిటేషన్ ఆ అట్లాగా యు హావ్ టు డిజైన్ అది మీకు ఎలా పని చేస్తది అన్నది నేను చెప్పలేను. యు హావ్ టు డిజైన్ యువర్ లైఫ్ బిజీనెస్ ని కుదించండి. హమ్ ఆ గంట దానికోసం అయిపోయింది. రోజంతటి పనిని ఒకరోజు ఆ టైం లో ఫినిష్ చేశారు. హమ్ నేను చెప్పాక ఈ మాట ఒక ఆవిడ మార్నింగే లేచి 4:30 కి లేచి 4:30 టు 6 చేయాల్సిన వంట పనులు అంతా తర్వాత బాక్స్ులు సద్దుకుని లేట్ అయిపోయి అంతా పనిని కుదించి నేను బట్టలు అవన్నీ ఉతకడం అంతా ఓన్లీ ఒకరోజు ఒక టైం ఆ టైం స్లాట్ లో ఫిక్స్ మిగతా టైం అంతా ప్రొడక్టివ్ గా నేను పుట్టి ఒకరోజు చచ్చిపోవడానికి
(11:30) వెళ్ళినప్పుడు ఎందుకు పుట్టానురా ఎందుకు చచ్చిపోతున్నా అనే డౌట్ రాకుండా యు హావ్ టు డు సంథింగ్ ఫర్ యువర్సెల్ఫ్ అది ఒరిజినల్ బిజీ మ్ మిగతాదంతా పుట్టాము పెరిగాము తిన్నాము అన్నం కలుపుకున్నాం మళ్ళీ తిన్నాం మళ్ళీ ఇందులోనే ఉంటాం అలా ఉండకుండా మేక్ షూర్ యువర్ బిజీనెస్ టర్న్స్ ఇంటు యువర్ ఒరిజినల్ టైం అవును అది చేసుకోగలిగితే లేకపోతే ఎవడికో చూపించుకోవడానికి వాడేమంటాడు వీడేమంటాడు బిజీగా తిరుగుతుండాలి.
(12:00) హమ్ ఒక అతను అన్నాడు నాతో మనం ఇప్పుడు కష్టపడితేనే తర్వాత తెలుస్తుందండి అన్నాడు. [గొంతు సవరించుకోవడం] హమ్ ఒరేయ్ తర్వాత రాకపోవచ్చురా ఇప్పుడు కష్టపడకు ప్రెజెంట్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇంటెలిజెంట్ గా మారు ఉమ్ నీ కష్టాన్ని ఇంటెలిజెంట్ గా దాన్ని మంచిగా చేసుకో మ్ స్మార్ట్ వర్క్ మ్ రెడ్యూస్ యువర్ టైం బోత్ ఉండాలి కొన్ని కొన్ని చోట్ల హార్డ్ వర్క్ ఉంటుంది అందులో ఇంక్లూడ్ చేయ సంథింగ్ హార్డ్ ఈజీ అయిపోతది లైఫ్ సో అట్లాగా మనం డిజైన్ చేసుకోగలిగితే ఎవడి కోసమో బిజీ ఉండాల్సిన అవసరం లేదు.
(12:30) ఉమ్ యు కెన్ స్టే బిజీ మనకోసం ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు అన్నీ ప్రాపర్ ప్లాన్ చేసు ఎలా వస్తుంది ఎవరికి వస్తుందో తెలుసా అలాంటిది నిజంగా వాడికి ఒక లక్ష్యం ఉంటే అవుతుంది. లేకపోతే రోజంతా ఏదో ఒకటి బిజీ పెట్టుకోవడానికి ఉండొచ్చు. ఓకే ఒక గోల్ ఉండి ఒక లక్ష్యం ఇది చేదించాలి నేను లైఫ్ లో అని అనుకున్న వాడికి ఇలా కుదించే అన్ని బిజినెస్ బిజీ అంతా పక్కన పెట్టి ఒరిజినల్ టైం ని గడుపుతాడు.
(12:52) ఓకే మనకోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం మీరు అన్నారు కదా ఇందాక అంటే ఇది చేస్తున్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని సో ఆ టైం మనకి మనం ఇవ్వట్లేదు ఇప్పుడు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఏమనా అంటే బిజీ అంటారు. యోగా జాయిన్ అవ్వండి అంటే అమ్మో చాలా బిజీ అండి అంటారు అండ్ మీ జాగింగ్ కి వెళ్ళండి అంటే అమ్మో బిజీ టైం కుదరట్లేదు అసలు కుదరట్లేదు అంటారు నీ హెల్త్ కి నీకు టైం కుదరకపోతే వై ఆర్ యు ఈవెన్ లివింగ్ నీ హెల్త్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అండి తర్వాత ఆరోగ్యం బాలేక మనం మంచం మీద పడుకుంటే మన చుట్టూ మిగితా వాళ్ళంతా తిరుగుతూండాలి వెరీ రాంగ్
(13:26) అవును ఆరోగ్యం కోసం టైం ఇవ్వండి మీ ఆనందం కోసం టైం ఇవ్వండి మీ వెల్త్ కోసం టైం ఇవ్వండి ఫ్యామిలీ కోసం టైం ఇవ్వండి ఆల్ థింగ్స్ మటర్ ఎక్జక్ట్లీ సో హరీష్ గారు చెప్పినట్టు నిజంగానే మనందరం చాలా బిజీ బిజీగా ఉన్నాం అనుకుంటాం బట్ నిజంగా బిజీ ఉన్నామా అలా అనుకుని బతికేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. అలానే ప్రాపర్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా చాలా మంచిగా చెప్తారు కాబట్టి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
(13:56) సో థాంక్యూ సో మచ్ హరీష్ గారు అండ్ మాకు కావాల్సిన విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్ గా వివరించారు థాంక్యూ సో మచ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం]
(14:26) హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు [సంగీతం] నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టురు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(14:54) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment