Thursday, November 5, 2026

#DarkPsychology | మోటివేషనల్ స్పీకర్స్ చేస్తున్న నష్టం ఏంటి? | Hari Raghav | Square Talks

#DarkPsychology | మోటివేషనల్ స్పీకర్స్ చేస్తున్న నష్టం ఏంటి? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YqCesj8UOKk





Title: #DarkPsychology | మోటివేషనల్ స్పీకర్స్ చేస్తున్న నష్టం ఏంటి? | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: ఈ వనరులలో మోటివేషనల్ స్పీకర్లు యువతపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి కూలంకషంగా చర్చించారు. పెద్ద పెద్ద లక్ష్యాలను బలవంతంగా రుద్దడం వల్ల విద్యార్థులలో మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు అపరాధ భావం పెరుగుతాయని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తుంది. అతిశయోక్తితో కూడిన పోలికలు మరియు భావోద్వేగ బ్లాక్‌మెయిల్ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అవాస్తవిక ఆశలకు పోకుండా, రోజువారీ కృషి మరియు బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజంలో ఇతరులతో పోల్చుకోవడం కంటే, వ్యక్తిగత అధ్యయనం మరియు స్వయంకృషి ద్వారానే నిజమైన పురోగతి సాధ్యపడుతుందని ఇందులో పేర్కొన్నారు.

Transcript:
(00:01) హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు డార్క్ సైకాలజీ సీరీస్ లో భాగంగా హరిరోగ గారు ఈ మోటివేషన్ మోటివేషన్ స్పీకర్స్ వల్ల నష్టం ఏంటి అనే టాపిక్ పై విశ్లేషిస్తారు. హలో సార్ హలో హర్షిత మోటివేషన్ స్పీకర్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇవి అన్నీ చూస్తూంటాం సార్ వాటి వల్ల అవి వినడం వల్ల గాని అవి పాటించడం వల్ల గాని నష్టం ఏంటి? మీరు ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయ్యారా మోటివేషన్ స్పీకర్స్ అవును సార్ ఇంటర్ లో ఉన్నప్పుడు మోటివేషన్ స్పీకర్ ని మా కాలేజ్లోకి పిలవడం లేకపోతే ఆ వీడియోస్ చూడమని లెక్చరర్స్ చెప్పడం ఇలాంటివి ఎక్స్పోజ్ అయ్యా
(00:35) ఏం చెప్పారు వాళ్ళు ఎవరో ఐఏఎస్ గురించి చెప్పి అలా మీ డ్రీమ్ ఏంటి అని అడగడం అంతేనా మనం ఏదైనా చేయగలం ఐఏఎస్ చేయాలి ప్రెసిడెంట్ అవ్వాలి అని చెప్పడం ఇవన్నీ రైట్ మీకు ప్రశాంత్ ఎప్పుడైనా మోటివేషన్ స్పీకర్స్ గా ఎక్స్పోజ అయ్యారా ఐ మీన్ ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకోవాలి కొడితే కుంభస్థలమే కొట్టాలి ఆ గోల్ కూడా చిన్నది ఉండకూడదు చాలా పెద్దదిగా ఉండాలిఅని చెప్పి పెద్దది ఉండాలిఅని చెప్పి అవును వాళ్ళు చెప్తూ సో నిజంగా స్టూడెంట్స్ కి గానీ ఎవరికైనా అసలు మోటివేషన్ అవసరమా లేదా మోటివేషన్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే మోటివేషన్ అంటే ఒక
(01:09) పని చేయాలనేటువంటి ఉత్సుకత రావటం మనకి ఇంట్రెస్ట్ రావటం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అనింటే ఇగో ఫలానా అతను అలా చేశడు ఐఏఎస్ ర్యాంక్ కొట్టాడు నువ్వు ఎందుకు నువ్వు ఆ గోల్ ఎందుకు పెట్టుకోవు ఎందుకు చేయవు అనిలే లేకపోతే ఫలానా అబ్దుల్ కలాం అలా చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇట్లా అయ్యాడు, స్వామి వివేకానంద ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, టెండూల్కర్ ఇట్లా సెంచరీలు చేశాడు, మహేంద్ర సింగ్ ధోని ఇట్లా చేశాడు, విరాట్ కోహ్లీ ఇట్లా చేశాడు, మోడీ ఇట్లా చేశాడు.
(01:40) ఇటువంటివన్నీ చెప్పి మోటివేట్ చేస్తున్నాము అనుకుంటూ ఉంటారు. పిల్లలే చాలా తెలివైనవాళ్ళు ఈ మోటివేషన్ స్పీకర్స్ కంటే కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ లేదు కాబట్టి వాళ్ళు కౌంటర్ క్వశ్చన్ వేయలేదు. స్వేచ్ఛ ఉంటే వాళ్ళు కౌంటర్ క్వశ్చన్ వేసేవాళ్ళు నేను చెప్తూ ఉంటాను కౌన్సిలింగ్ లో ఏ పని చేత గాని వాళ్ళు మోటివేషన్ స్పీకర్స్ అవుతారుని చెప్తూ ఎలా మోటివేట్ ఎట్లా మోటివేట్ అవ్వాలో చెప్తూ నిజంగా పని వస్తే వాళ్ళు ఆ పనికి వెళ్ళిపోతారు.
(02:03) ఆ ఎవరినో పిలుస్తారు పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ ని మీరు ఇంజనీరింగ్ కాలేజీ లోన ఇంటర్ లోన ఉన్నప్పుడు వచ్చి అగో అబ్దుల్ కలాం ఇలా చేసాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇట్లా చేసాడు వై కాంట్ యు అని రెచ్చగొడుతూ ఉంటారు అని చెప్తారు. ఒకసారి వీళ్ళందరూ ఒక 500 స్టూడెంట్స్ ఉంటారు ఆడిటోరియంలో లో నోరెల పెట్టుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఒకసారి లేసి సరే సార్ ఇప్పుడే మాకు 20 22 సంవత్సరాలు వచ్చినయి.
(02:24) ఎవరైనా చేయగలరని మీరు చెప్పారు మాకు అర్థమయింది. మా కళ్ళు తెరుసుకున్నాయి. మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా మీకు ఒక్కొక్కరికి 50 60 సంవత్సరాలు ఉన్నాయి. వై కాంట్ యు అని 500 మంది అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఏంటి? మీరు కూడా ఒక అబ్దుల్ కలాం అవ్వచ్చు ఒక బిల్ గేట్స్ అవ్వచ్చు ఎలన్ మస్క్ అవ్వచ్చు అదాని అవ్వచ్చు అంబానిీ అవ్వచ్చు నరేంద్ర మోడీ ఇలాగా అవ్వచ్చు కదా మీకు ఎప్పటినుంచో తెలుసు కదా తెలిసిన మీరు ఎందుకు ఇట్లా దిక్కుమాలిన 5000 10వ000 కోసం స్టేజ్ మీద అంత గట్టి గట్టిగా అరిసి గుండె నొప్పి వచ్చి పడిపోతారేమో అని భయం వేస్తుంది అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏంటి ఏ సమాధానం లేదు.
(02:52) దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మోటివేషన్ మోటివేషన్ అంటే మీకు చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో మీ పేరెంట్స్ మీతోని క్యారమ్స్ ఏదో ఆడుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్కోర్ ఇచ్చి 29 కి విన్ అయితే 23 దాకా మీకు స్కోర్ ఇచ్చేసి ఆడి మీరు గెలుస్తారు. ఎందుకు అట్లా స్కోర్ ఇచ్చి ఎట్లాగో ఓడిపోతాం కదా స్కోర్ ఇచ్చి గెలిపించడం ఎందుకు? అంటే మీ మెమరీలో సక్సెస్ బ్యాగ్ అవ్వాలి. సక్సెస్ రిజిస్టర్ అవ్వాలి.
(03:17) అది చిన్నదా పెద్దదా మేటర్ కాదు. నేను నా చిన్న కొడుకు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అనుకుందాం. అతను ఓడిపోతాడు నేను పెద్దవాడిని పెద్ద పెద్ద అడుగులు పడతాయి కదా నోబి అతను ఓడిపోతాడు రన్నింగ్ రేస్ పెట్టుకొని మాటి మాటికి అతన్ని ఓడిస్తే ఏం చేస్తాడు నేను ఆడ అనుభవం అంటాడు ఇక కదా కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనింటే వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి విజయం సాధించేలాగా చేసి సక్సెస్ ని వాళ్ళ రికార్డు లో చేసి దాన్ని అప్రిషియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మోటివేషన్ వస్తది.
(03:43) దాని బదులు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని టార్గెట్ పెట్టి గోల్స్ పెట్టి దాన్ని మోటివేషన్ అంటున్నారు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మోటివేషన్ అది స్ట్రెస్ ని క్రియేట్ చేస్తది. చేసి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటే ఏమవుతది అనింటే అది అచీవ్ చేయలేక మనం ఫెయిల్ అయ్యి ఇన్ఫీరియారిటీ పెరుగుతది. దీన్నే లెండ్ హెల్ప్లెస్నెస్ అంటారు సైకాలజీలో లెండ్ హెల్ప్లెస్నెస్ అంటే ఒక ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న తాడుతో కట్టేస్తారు.
(04:07) కట్టేస్తే ఏమవుతుంది ఆ ఏనుగు చాలా ట్రై చేస్తది తెంచుకుంటానికి ట్రై చేసి తెంచుకోలేకపోతుంది చిన్న పిల్ల ఆ తర్వాత పెద్దయిన తర్వాత కూడా చిన్న తాడుతో కట్టేసిన అది ట్రై చేయడు. ఎందుకు ట్రై చేయలేదు చిన్నప్పుడు చిన్నప్పుడు దానికి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది ఫెయిల్ అయింది కాబట్టి ట్రై చేయదు.
(04:22) దాన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటాం ఊర్లో అక్కడక్కడ కేవలం అంతా చదువుకున్నారు ఎంబిఏ చదివస్తారు ఐ ఐఐటి లోను ఐఎం లో చదువుకొని వస్తారు విలేజ్ లో ఉంటారు పడకూర్చులో కూర్చుని కేవలం పేపర్ చదవటమ టీవీ సూత్రమే చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర టాలెంట్ లేదని చాలా టాలెంట్ ఉంది. స్టిల్ వాళ్ళు పని చేయరు పనికి వెళ్ళారు ఎందుకు అంటే లెర్న్ హెల్ప్ నేను చేయలేను అనేటువంటిది నేర్చుకున్నారు.
(04:43) నాకు హెల్ప్ దొరకదు అనేది నేర్చుకున్నారు. నేను సైకాలజీలో మేము ఏం చేస్తామంటే ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక క్లాస్ లో ఏం చేస్తామఅంటే త్రీ రోస్ గా ఆ స్టూడెంట్స్ ని సపరేట్ చేస్తాం ఏ బి సి ఇందులో ఏ వీళ్ళకి ఒక చిన్న స్లిప్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ స్లిప్ లో ఏముంటదంటే ఏదైనా ఒక వర్డ్ ఉంటది ఎగజాంపుల్ చైర్ అనే వర్డ్ ని స్పెల్లింగ్ అటు ఇటు జంబుల్ చేసేసి ఇస్తాం వాళ్ళ పని ఏంటంటే దాన్ని ప్రాపర్ వర్డ్ గా ఫ్రేమ్ చేసి ఫ్రేమ్ చేయాలి అంతే చేసి ఫినిష్ చేసినట్టుగా చెప్పాలంటే అది ఏంటో చెప్పక్కర్లేదు అది టాస్క్ మేము ఏం
(05:16) చేస్తామఅంటే ఏ బి చైరో ఏదో ఇస్తాం టేబులో చైరో ఇంకోటో ఇస్తాంసి కి మాత్రం ఏ విధంగా మనము ఆ ఫ్రేమ్ చేసినా అది వర్డ్ ఫామ్ కాదు ఆ ఇంపాజబుల్ ని వాళ్ళకి ఇస్తాం ఇచ్చినటువంటి ఫ్యూ సెకండ్స్ లోనే ఏ లో అందరూ ఫినిష్డ్ అండ్ హ్యాండ్ రైట్ చేస్తారు బి కూడా రైట్ చేస్తారు. సి చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎట్ట అవ్వట్లేదు అయిపోయింది.
(05:38) మళ్ళీ రెండోసారి కూడా అలాగే ఇస్తాం. మొదటిసారి టేబుల్ ఇస్తే ఈసారి కెమెరానో ఏదో ఇస్తాం. సి కి ఈ సారి కూడా ఇంపాసిబుల్ ఇచ్చాం. ఇస్తే సి కూడా ఈసారి కూడా చేయలేకపోతారు. థర్డ్ టైం ఏం చేస్తాం అంటే సి కూడా పాజిబుల్ే ఇస్తాం. స్పీకర్ అనేటువంటి వర్డ్ ఇచ్చామ అనుకుందాం. ఏ కి బి కి సి కూడా స్పీకర్ ఇస్తాం. ఇప్పుడు కూడా ఏబి ఫినిష్ చేస్తారు తప్పసి ఫినిష్ చేయలేక అలాగే చూస్తూ ఉంటారు.
(06:00) ఎందుకుసి ట్రై చేయలేదు మూడోసారి ఎందుకు ట్రై చేయలేదు రెండు సార్లు ఫెయిల్ అయ్యేసరికి నేను ఇక వేస్ట్ ఏమో నాకు ఎట్లాగో రాదు కదా అని ఎఫర్ట్స్ పెట్టటం మానేస్తారు. దాన్ని లెర్న్డ్ హెల్ప్ లెస్ నెస్ అంటారు. అంటే హెల్ప్ లెస్ నెస్ నేర్చుకుందాం అని. అది జరుగుతది. పెద్ద పెద్ద గోల్స్ పెట్టి మిమ్మల్ని చేయండి అంటే ఇంప్రాక్టికల్ గోల్స్. గోల్ అవసరం లేదు గోల్ ఎప్పుడూ కూడా లిమిటేషన్ మిమ్మల్ని లిమిట్ చేస్తది.
(06:23) గోల్ అచీవ్ చేయటం కాదు మీ పని మీరు చేయటం ఈరోజు మీకు ఉన్నటువంటి టాస్క్ ని మీరు ఫినిష్ చేయటం అంతేగాని ఎగ్జామ్స్ లో ఇన్ని మార్కు రావాలి ఇన్ని రావాలి అన్ని రావాలని ఇంత కొట్టాలి అంత కొట్టాలి నిన్న మొన్న మేము హర్షిత కూడా పార్క్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము ఐఏఎస్ కొట్టాలి అంటే ఒక కట్ట పెట్టుకొని ఒక ఐఏఎస్ ని ఎవరైనా కొట్టండి ఏంటంటే మా అమ్మ కొట్టమందని చెప్పండి ఐఏఎస్ ని కొట్టడం ఏంటి ఐఏఎస్ కొట్టాలి ఐపిఎస్ కొట్టాలి అది కొట్టాలి ఇది కొట్టాలి అని చెప్పటం అనేది సో అలా గోల్ ఎప్పుడైతే పెట్టామో అది చాలా చాలా డిఫికల్ట్ అవుతది. ముందు నువ్వు నీ కళ్ళ
(06:54) ముందు ఉన్నటువంటి టాపిక్ ని చదివి అర్థం చేసుకో ఇట్ ఇస్ ఎనఫ్ రెండు రకాల మైండ్సెట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ రెండోది గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏం చేస్తదంటే ఒక ఫిక్స్డ్ గా ఒక టార్గెట్ పెట్టుకొని దానికి రీచ్ అవ్వడం కోసం పని చేస్తారు. ఇది ఏం చేస్తది స్ట్రెస్ ని పెంచుతది లాట్ ఆఫ్ ఆ యంజైటీని పెంచుతది.
(07:13) గ్రోత్ మైండ్సెట్ టార్గెట్ ఉండదు గోల్ ఉండదు జస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అప్పుడు ఆ రోజున అక్షరాలు దిద్దాలి ఆలు దిద్దుకోవాలి ఐఏఎస్ అవ్వాలి అక్షరాలు దిద్దు అంటే ఎప్పుడుకి దిద్దుతావ్ ఎప్పుడుకి అవుతావ్ ఇవన్నీ వచ్చేస్తాయి ఈరోజు నీకు ఉన్నటువంటి పని అక్షరాలు దిద్ది ఆ ఆ నేర్చుకోవడం మాత్రమే లేదంటే ఏ బి సిడి అని నేర్చుకోవడం మాత్రమే అంతే ఇటిదేనా అయిపోయింది అంతేకానీ ఎప్పుడో ఏదో సాధించాలి మా పిల్లలు కలెక్టర్ అవ్వాలి పిల్లల్ని కంటానికి ముందే వాళ్ళ భవిష్యత్తును కంటారు వీళ్ళు వాళ్ళు సాధించలేక మా పిల్లలు అది సాధించాలి అనుకుంటుంటారు కావాలంటే మీరు చదువుకోండి
(07:46) మీ పిల్లలు కావాలంటే వాళ్ళే చదువుకుంటారు కానీ అలా కాకుండా పెట్టి వాళ్ళు చదవట్లేదు ఒక మోటివేషన్ స్పీకర్స్ తో మోటివేట్ చేపిస్తే అవుతది అనుకోవడం పొరపాటు ఈ మోటివేషన్ స్పీకర్ యాక్చువల్లీ ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఇన్ఫీరియర్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు ఆర్ అంటే వాళ్ళు చెప్పే వర్డ్స్ పాజిటివ్ ఉండొచ్చు పాజిటివ్ అని మనం అనుకుంటున్నాం కంపేర్ చేసి వాళ్ళు సాధించారు మీరు సాధించలేకపోతున్నారు.
(08:08) ఒకతను ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ లాంగ్ బ్యాక్ 2017 లో వచ్చాడు. అతను తీవ్రమైనటువంటి ఓసిడి తో బాధపడుతున్నాడు. ఆ ఓసిడి హెచ్ఐవ ఓసిడి ఎక్కడ స్పేమ్ ఉందేమో దాని ద్వారా వస్తుందేమో ఇట్లా రకరకాలు ఏమో ఉంది అతనికి అతను మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సైకాలజిస్ట్ ఈ మధ్య చనిపోయాడు బాగా పేరు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేసాడంటే మన స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పాడు.
(08:30) స్టీఫెన్ హాకింగ్? ఆయన మెడ కూడా తిరగదు ఇట్లాగే చైర్లో ఉంటాడు ఇట్లా చేస్తుంటాడు ఇట్లా చేస్తుంటాడు. వై కాంట్ యు అన్నాడు. అంటే కాళ్ళు చేతులు కదలలేనోళ్ళు అంత పని చేస్తుంటే నువ్వు ఎందుకు ఇది చదవలేకపోతున్నావ్ అంటే చాలా మోటివేట్ అయ్యాడు వెళ్ళిపోయాడు. చాలా ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచే చదవడం మొదలు పెట్టాడు.
(08:49) నెల రోజుల్లో మళ్లా నెల కూడా కాలేదు వారం రోజులకి వచ్చింది నెల రోజులకు మళ్లా వెళ్ళాడు. మళ్లా సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈసారి అతని పేరు ఏదో ఉంటది పేరు తెలిదు మ్యాన్ వితౌట్ లింస్ కాళ్ళు చేతులు రెండు ఉండవు. అతను కూడా మోటివేట్ చేస్తుంటాడు, ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు స్విమ్మింగ్ చేస్తూంటాడు ఇవన్నీ చేస్తుంటాడు. అతను మొత్తం వీడియోలు చూపించి కాళ్ళు చేతులు ఇచ్చే లేని వ్యక్తే ఇంత చేస్తుంటే వై కాంట్ యు అన్నాడు మళ్లా మోటివేట్ అయ్యాడు మళ్లా వచ్చాడు మళ్ళా అట్లా పడి ఇక్కడ అర్థం కాంది వాళ్ళకి ఓసిడి లేదు ఇతనికి ఓసిడి ఉంది నువ్వు డీల్ చేయాల్సింది ఓసిడి అని వాళ్ళతో పోల్చి
(09:18) నువ్వు ఎందుకు పరిగెత్తట్లేదు అంటే వాళ్ళలాగా ఇతను కూడా చేయలేదు కదా ఇతనిలాగా కూడా చేయలేడు కదా మోటివేషన్ స్పీకర్ కాబట్టి ఈ విధంగా పోల్చి రెచ్చగొట్టి ఇన్ఫీరియర్ చేసి మరింత వాళ్ళని డిప్రెషన్ లోకి నెట్టేస్తూ ఉంటారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు మీకోసం ఆ వీడియోలు చూపిస్తారు తండ్రి ఎక్కడో ఇటుకలు మోస్తూ ఉంటాడు తల్లి ఎక్కడో ఇంట్లో పని చేస్తూ ఉంటది కొడుకో కూతురో వెళ్లి బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది ఆ వీడియో చూపించి మీ తల్లిదండ్రులు అంతా కష్టపడుతుంటే మీరెందుకు ఇట్లా టైం వేస్ట్ చేసి మీరు
(09:49) జలసాలు చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళని గిల్ట్ గురయ్యేలాగా అపరాధ భావంలోకి నెట్టేసేదాకా మనం చూస్తూ ఉంటాం వీడియోలో ఆ మోటివేషన్ స్పీకర్ మాట్లాడుతుంటే ఆ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎంత ఉంటారు 17 18 16 17 సంవత్సరాలే ఉంటాయి. వాళ్ళు కళ్ళమట బోరున నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏడుస్తూ ఉంటారు. గిల్ట్ గురిచేస్తూ ఉంటారు.
(10:10) ఇవన్నీ మానసిక సమస్యలకు దారి తీస్తూ ఉంటాయి. ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటము లేదంటేనే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలి. ఇదే మాకు మా టీచర్ చెప్పినప్పుడు మీరు ఎందుకు కొట్టలేదు అని అడిగితే నన్ను టార్గెట్ చేశారు. చెప్పడానికి బాగుంటాయి. ఏ పని చేతగా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటివన్నీ కూడా చెబుతూ ఉంటారు సో కాబట్టి సో అలాగే వచ్చేసి మోటివేషన్ స్పీకర్స్ ఏం చేస్తారంటే నిజానికి వాళ్ళు వాస్తవ పరిస్థితుల నుంచి దూరంగా చూపిస్తూ ఉంటారు.
(10:36) మీ ఫాదర్ ఒక రైతు నువ్వు కూడా రైతు అవ్వచ్చు అనరు. మీ ఫాదర్ రైతు కాబట్టి నువ్వు కలెక్టర్ అవ్వాలి. మీ ఫాదర్ కలెక్టర్ కాబట్టి నువ్వు ఇంకోటి ఏదో పెద్దది ఏదో అవ్వాలి. ఇంతే ఏమైంది ఫాదర్ తో పాటుగా నేను ఉంటే నా కొడుకు సైకిల్ మెకానిక్ అయినా నాకేం అభ్యంతరం లేదు. మీ ఫాదర్ సైకాలజిస్ట్ నువ్వు ఇట్లా చదవడం ఏంటి నువ్వు ఏమవుతావ్ ఏమవుతావ్? నా నేను సైకాలజిస్ట్ రావడం అతను చేసుకున్న పాపమా అతనికి ఎందుకు టార్చర్ అతనికి ఇష్టమైనది ఏదో చేస్తాడు లేకపోతే హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకుంటాడు కూరగాయల షాప్ పెట్టుకుంటాడు లేకపోతే టీవీఎస్ 50 మోపెట్ట కొనుక్కొని అన్ని ఆకుకూరలు అన్నీ
(11:04) పెట్టుకొని అమ్ముకుంటాడు తన ఇష్టమని లేదా తను ఇంకా ఏదో చదవచ్చు అది కూడా తన ఇష్టం ఎప్పుడైతే మనము ఈ మీ ఫాదర్ ఒక మెకానిక్ నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి అంటే మెకానిక్ తక్కువ ఇంజనీర్ ఎక్కువ మెకానిక్ ఇంజనీర్ బోత్ ఆర్ సేమ్ వాళ్ళిద్దరి లివర్ ఒకలాగానే పని చేస్తది వాళ్ళిద్దరి కిడ్నీస్ ఒకలాగానే పని చేస్తాయి ఇంకా ఇంజనీర్ ఏం చేస్తాడుంటే ఏసిీ లో కూర్చుని డయాబెటిక్ అయిపోతాడు మెకానిక్ అవ్వాడు లాంగ్ బ్యాక్ ఒక తను ఫస్ట్ రోజున ఏం చెప్పాడంటే సార్ నాకు ఇంకా 15 ఇయర్స్ లైఫ్ ఉంది 15 ఆర్ 20 ఇయర్స్ ఈలోపు నా స్టాంప్ ఇక్కడ వేసి వెళ్ళాల్సి లాస్ట్ కి కౌన్సిలింగ్ అయిన
(11:35) తర్వాత స్టాంప్ విసిరి కొట్టాడు అతను సో అతను మధ్యలో ఒక ఆ గెట్ టుగెదర్ కి వెళ్ళవచ్చాడు వాళ్ళ 10ెత్ క్లాస్ బ్యాచ్ ఉంటది కదా వెళ్ళవచ్చాడు ఆ ఫోటో నాకు షేర్ చేశాడు జస్ట్ అందరిని చూసి ఒకతన్ని చూపించాను ఇతను ఎవరంటే మా క్లాస్మేట్ సార్ 10ెత్ తోనే డ్రాప్ అయిపోయాడు ఏం చేస్తాడు అన్నాను అతను స్కూటర్ మెకానిక్ సార్ ఎంత వస్తాయి అంటే నెలక ఒక 20 25,000 సంపాదించుకుంటాడు సార్ అక్కడే ఊర్లో ఉంటారు.
(11:57) మీరేం చదువుకున్నారు అంటే ఇదే ఎంటెక్ ఏదో ఉంటాయి కదా టాపర్లు గీపర్లు అయిపోయినారు. ఈయన ఏంటి సాఫ్ట్వేర్ లో చాలా ఎక్స్పీరియన్స్ మీకు ఎంత వస్తాయి అంటే రెండున్నర లక్షలు మూడు లక్షలు వస్తాయి నెలక మరి ఇంత చదువుకుని ఇంత డబ్బు సంపాదించే మీరు కదా హెల్దీగా ఉండాలి అతను ఎందుకు హెల్దీ గా ఉంది అతను ఫిట్ గా ఉన్నాడు. మజిల్ ఉంది మీకేమో ఫ్యాట్ కనిపిస్తుంది.
(12:15) మీకు ఆల్రెడీ డయాబెటిక్ అయిపోయారు బీపి ఉంది ఎర్నియా పైల్స్ అన్ని సర్జరీలు జరిగిపోయినాయి. మరి చదువుకొని ఎక్కువ తప్పు సంపాదించే మీరు కదా మంచి లైఫ్ లీడ్ చేయాల్సింది అతను ఎందుకు లీడ్ చేస్తున్నాడు అది అర్థం కావాలి మనకి ఏంటి అంటే వాళ్ళు ఏదైతే గొప్ప అనుకుంటున్నారో ఆ గొప్పది మాత్రమే సమాజం ఏదైతే గొప్పది అనుకుంటున్నామో అంటే కార్పొరేట్స్ కోవర్నమెంట్స్ కో ఆ బానిసలుగా తయారు చేసే దానికి మోటివేట్ చేస్తున్నారు మనము రోజు అన్నం తినాలని ఏం మోటివేషన్ స్పీకర్ వచ్చి మోటివేట్ చేసాడు చేయలేదు కదా మరి తింటున్నాం కదా బాగానే ఆ అమ్మాయిని ప్రేమించమని అబ్బాయిని ప్రేమించమని ఏ మోటివేషన్ స్పీకర్ మోటివేట్
(12:49) చేశారు బ్రహ్మ ముహూర్తం లేచి చదవాలి అంటారు. ఇంతవరకు జీవితంలో ఎవరు కూడా బ్రహ్మ ముహూర్తం లేచి సినిమా చూడలేదు కానీ సినిమాలన్నీ గుర్తున్నాయి. అవి బాగా గుర్తున్నాయి మరి ఇది ఎందుకు గుర్తునట్లేదు మెడిటేషన్ చేయండి కాన్సంట్రేషన్ పెరుగుతది. అతను అంటాడు నేను క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఆడపిల్లల మీదకు ద్యాస వెళ్తుంది.
(13:06) ఆ లెసన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను మా మోటివేషన్ స్పీకర్ మెడిటేషన్ చేస్తే కాన్సెంట్రేషన్ పెరుగుతది. ఎవరి మీద పెరుగుతది దేని మీద పెరుగుతది. ఎందుకు చదువు మీదే పెరుగుతది. కాన్సంట్రేషన్ అంటే నువ్వు పెంచుకునేది కాదు వేరేవి మర్చిపోవాలి ఎలా మర్చిపోతాము అవి విలువైనవి కాకపోయినా మర్చిపోతాము లేదంటే అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఏది ఉన్నా మనం అవి మర్చిపోతాం.
(13:24) ఇప్పుడు నువ్వు అతను ఏదో అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్నాడు ఏదో ఒక సబ్జెక్టు అర్థం కావాలంటే ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా బైహార్ట్ చేసి వచ్చాడు ఏది అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ లెసన్ ఏం అర్థం అవుతది అర్థం కానప్పుడు ఎక్కడికి పోతది ధ్యాస ఆటోమేటిక్ గా సెక్షువల్ థాట్స్ వస్తే ఆడపిల్లల మీద పోతాం అన్న సహజం బుద్ధుడు చేశడు కదా ఇంకెవరో రమణ మహర్షి చేశడు కదా లేకపోతే ఆదిశంకరాచార్యులు చేశారు నువ్వు కూడా ఒక స్వామీజీ మత ప్రబోధకుడు అవ్వాలనుకుంటే చెయ్ కాదనట్లేదు వాళ్ళందరూ అగ్రికల్చర్ బిఎస్సీ చదవాలఅనుకోవట్లేదు కదా అగ్రికల్చర్ బిఎస్ చదవండి వాళ్ళు కూడా
(13:52) చదువుతారు ఎయిత్ క్లాస్ బుక్ తీసుకొని చదువు అప్పుడు అర్థం అవుతుంది తర్వాత నైన్త్ చదువు అర్థం అవుతది అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తది ఇది వదిలేసి మెడిటేషన్ చేస్తే ఎట్లా వస్తది రాముడు సీతను తెచ్చుకోవడానికి మెడిటేషన్ చేసాడా యుద్ధం చేసా సో యుద్ధమే చేశడు రాముడికి సీతను తెచ్చుకో తెచ్చుకోకపోతే నీ బతుకు ఎందుకు అది ఇది అని ఎవరు మోటివేట్ చేశారు ఎవరు మోటివేట్ చేయలేదు తనే వెళ్ళాడు కదా తను అవసరం తన అవసరం ఉంటే తనే వెళ్తాడు అలా అవసరం లేకుండా మీరు అవసరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయకుండా కేవలం ఆ ఇది చేయకపోతే నువ్వు వేస్ట్ ఫిలో అది చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు
(14:23) కంపారిజన్ చెప్తాను మనకంటే ఎక్కువ వాళ్ళతో కాదు తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి ఎదగాలన్నప్పుడు పెద్దవాడితో పెట్టుకోవాలి నీకు షూ లేదని బాధపడ డకు కాళ్ళు లేనోడిని చూసి సంతోషం మరి ఆ కాళ్ళు లేనోడు ఎవరిని చూసి సంతోషపడాలి వీడిని చూసి ఇక సూసైడ్ చేసుకోవాలి ఇక ఏం చేయాలి ఎందుకు కంపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పరిస్థితి అది మీ పరిస్థితి మీకు వీలైంత వరకు ప్రయత్నించండి ప్రయత్నించకుండా వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని వాళ్ళు పరిగెడుతున్నారు వీళ్ళు పరిగెడుతున్నారు రాట్లేదంతా వాళ్ళు పరిగెడుతున్నారు కాబట్టి మనం పరిగెత్తు ఒక డాక్టర్ నన్ను
(14:54) అడిగాడు కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత సార్ మీ కొరకు ఒక హైవే మీద మీరు కార్ లో వెళ్తున్నారు మీ కార్ ని ఒక BMW కార్ క్రాస్ చేసి వెళ్ళిపోతే ఇక జెలసీ అనిపించిదా అన్నాడు. లేదు నాకు అనిపించదున్నా వెంటనే లేదు సార్ మీరు అబద్ధం చెప్ప అనిపిస్తే ఎవరికైనా అనిపిస్తదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కారే లేదు. నేను ఇప్పటికీ కూడా 2004 లో 20,000 పెట్టి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఆహో honda spస్లండర్ మీద తిరుగుతూ ఉంటారు మీ అందరికీ తెలుసు కదా దానికి లాక్ కూడా సరిగ్గా పడదు ఎందుకంటే దొంగలు కూడా ఎత్తుకుపోరు.
(15:21) ఎవరైనా దాన్ని ఎత్తుకుపోతే నాకుేం బాధ ఉండదు జాలి కలుగుతది. దొంగ కూడా నా బైక్ లాంటి వాటిని ఎత్తుకెళ్ళాడు. వాడు కూడా మంచిది కావాలి. ఒక మోటివేషన్ స్పీకర్ ఏమంటాడంటే నీ మొహానికి కారు కొనడానికి 30 సంవత్సరాలు రావాల్సి వచ్చింది అంటాడు తిడుతున్నాడు పిల్లల్ని గిల్ట్ అది మోటివేషన్ మనకి కారు కొనడానికి నీ ముఖానికి 30 సంవత్సరాల దాకా నువ్వు కారే కొనలేకపోతుంది.
(15:40) వీడు నన్ను చూస్తే పీకప్ ఇస్ కి చంపేస్తాడేమో అంత భయం వేస్తది అది మోటివేషన్ మోటివేషన్ స్పీకర్స్ సూసైడ్ చేసుకున్నారు అంటే ఎంత వాళ్ళు రాంగ్ వే లో అన్ సైంటిఫిక్ వే లో వెళ్తున్నారు చూడండి మొదటిది ఏంటంటే వాళ్ళు వాస్తవాల నుంచి చాలా దూరంగా జరిపి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి వాస్తవానికి దూరంగా గోల్స్ అవన్నీ సెట్ చేసి దాన్ని అచీవ్ చేయాలి అచీవ్ చేయాలి డు ఆర్ డై డు ఆర్ డై ఎందుకు నేను చదువు చనిపోవడం కోసమా కాలేజీ కి వచ్చింది ఇది సాధించకపోతే నువ్వు డూ ఆర్ డై అంటా అదేంటి అలా రెచ్చగొడుతూ ఉంటారు అది మొదటిది చాలా పెద్దది. అయితే మోటివేషన్ చేసిన ఎంత
(16:13) ఇట్లాంటివి ఎన్ని చేసినా తాత్కాలికమైన ఉత్సాహం వస్తది. దాంతో చాలా ఎక్కువ చేస్తారు. బాగా మోటివేట్ చేసి వాకింగ్ చేయమంటే వెళ్ళిపోయిరా జాగింగ్ హీయింగ్లు అన్నీ చేసేసి ఆ జిమ్ కి వెళ్లి అది పట్టేసో ఇది పట్టేసో లేకపోతే పెద్ద వెయిట్ ఉండి క్రికెట్ ఆడి జంప్ చేసి క్యాచ్ పడదామని ఫ్యాక్షన్ అవ్వటం ఇవన్నీ అవుతూ ఉంటాయి.
(16:32) కాబట్టి వాస్తవాల వదిలి రెచ్చగొట్టడం వల్ల ఏమైత తాత్కాలికమైన ఉత్సాహంలో అనేక ప్రమాదాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొకటి గుర్తొచ్చింది మోటివేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని ఫంక్షన్స్ కి వెళ్లి గాని ఎవరైనా చెప్పడానికి సడన్ గా ఈ 40 టు 50 గాని ఈ ఏజ్ లో ఉన్న మోటివేషన్ ఇయడం మొదలు పెడుతూ ఉంటారు కాకపోయినా మనం వాళ్ళు ఎవరో తెలియదు మనకి పిల్లలకి ముఖ్యంగా చదివే పిల్లలకిటెత్ గానిటెత్ నుంచి డిగ్రీ మధ్య మోటివేషన్ ఇయ్యడం మొదలు పెడుతూ ఉంటారు ఇన్సెక్యూరిటీతో అలాగే ఈ మోటివేషన్ స్పీకర్స్ కూడా తమ ఐడెంటిటీ కోసం మోటివేషన్ ఇస్తూ ఉంటారు అవును అవును అవును సో రీసెంట్లీ ఒక కేస్ లో
(17:07) జర్మనీ లో ఉంది అమ్మాయి ఒక మోటివేషన్ స్పీకర్ జుట్టు పెద్దగా ఉంటది ఇట్లా అనుకుంటూ ఉంటాడు అతను ఆ వీడియోలో కూడా అతని దగ్గర కౌన్సిలింగ్ కోసం వెళ్లి ఆమె గోసిడి హామ్ చేస్తానేమో నన్ను ఎవరైనా చంప హామ కాదు హామ హామ్ చేయ ఎవరైనా తనకు హామ్ చేస్తారేమో దానికి కారణం కూడా సో అతను అంటాడు నీ పొటెన్షియాలిటీ నీ తెలివి తేటలకి నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు నీకు చాలా తెలివు ఉంది నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్తుంది ఆమెకు ఉన్నది ఓసిడి తెలివి లేదని ఆమె అనలే కదా నీ తెలివికి నువ్వు ఇట్లా ఉండిపోవటం ఏంటి ఆమెకు ఓసిడి ఉందిరా బాబు అంటే ఇట్లా
(17:36) రెచ్చగొట్టే రెచ్చగొట్ట అంటే వీళ్ళకి ఇంకేమ లేదు నువ్వు చాలా తెలివైన దానివ్వు నువ్వు ఏమైనా చేయగలవు పాజిటివ్ గా థింక్ చేసి నువ్వు ఏమైనా చేయగలవు ఇంకోటి అది కూడా ఉంది కదా మన లా ఆఫ్ అట్రాక్షన్ కదా ఇట్లా ఉన్నారు మన తల్లిదండ్రులు మన యొక్క టీచర్స్ మన మోటివేషన్ స్పీకర్స్ మన సైకాలజిస్ట్లు కూడా సైకాలజిస్ట్లు కూడా సరిగ్గా లేరు 99% సైకాలజిస్ట్లకి సైకాలజీ ఏ తెలియదు జస్ట్ బైహార్ట్ చేసి పాస్ అయొచ్చు మన బుక్స్ లో కూడా 50% అకడమిక్ సైకాలజిస్ట్లు సైకాలజీలో ప్రాపర్ సైకాలజీ ఉండదు.
(18:05) ఒక ఒక సబ్జెక్ట్ లో చెప్పింది ఇంకొక పేపర్ కి వచ్చేసరికి దాని కాంట్రడిక్టర్ అవుతూ అది మన దౌర్భాగ్యం వాళ్ళు అక్కడికి వచ్చిన మళ్ళీ మోటివేట్ చేయటం లేకపోతేనేమో రబ్బర్ బ్యాండ్ పెట్టి కొట్టుకోమని చెప్పటం జేపిఎంఆర్ చేయమనటం లేకపోతే మెడిటేషన్ చేయటం ఇవన్నీ చెప్పటం ద్వారా వాళ్ళని మరింత ఇబ్బందిలోకి చేస్తూ ఉన్నారు. ఇట్లా సో కారు లేకపోతే నీ బతుకు వేస్ట్ అని హాఫ్ ఆన్ అవర్ కంటే ఎక్కువ చూస్తే స్కిజోఫ్రీనియా వస్తదని ఇలా బెదిరించటం కట్టేసి చదువు కుట్టలేదని కట్టేసి ఒక సైంటిస్ట్ ఆయన జువాలజీ సైంటిస్ట్ కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయాడు తీసుకొచ్చారు ఆయన రావడంతోనే ఆ పిల్లోడు
(18:36) వచ్చి కాళ్ళు మొక్కేస్తున్నాడు ఏంటి నాన్న అట్లా వద్దు కాళ్ళు మొక్కాల్సిన పని లేదు అవసరం లేదు అని చెప్తున్నా అతను మొక్కుతూ దారుణంగా మాట కూడా పలకలేకపోతున్నాడు పలకలేకపోతున్నాడు అతనికి మాట రాక కాదు వచ్చు మెడిసిన్ అతను సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళను అంటున్నాడు ని సైకియాట్రిస్ట్ ని సంప్రదించి మెడిసిన్ ఇచ్చారు.
(18:53) సెవెన్ ఇయర్స్ బాయ్ కి సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇచ్చాడు అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అతను ఎందుకు వెళ్ళట్లేదు టీచర్ ఎక్కడో బెదిరించింది నిన్ను డార్క్ రూమ్ లో వేస్తాను బాత్్రూమ్ లో వేస్తాను బెదిరిస్తే భయపడిపోయి వెళ్ళట్లేదు. ఇంటర్మీడియట్ మనం దిక్కుమాలిన కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా కార్పొరేట్ కాలేజెస్ వాటిల్లో వేస్తే స్ట్రెస్ తట్టుకోలేకపోతే మళ్ళీ సైకయాట్రిస్ట్ దగ్గర పోయి మందులు వేసేద్దు అంటే మందులు వేస్తే స్కూల్ కి వెళ్తారు మందులు వేస్తే చదువుకుంటారు అని ఒక జూలజికి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ నమ్ముతున్నాడు అంటే ఇంకా మన చదువు ఏముందో
(19:20) అర్థం చేసుకోవాలి. అతను ఒక సైంటిస్ట్ మందులతోని పిల్లల్ని స్కూల్ కి పంపించొచ్చు మందులతోని పిల్లలు చదివిచ్చు అనుకుంటే ఈ కార్పొరేట్ కాలేజీలో ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోరు సైకియాట్రిస్ట్లని రిక్రూట్ చేసుకొని మందులు ఇప్పించేస్తారు. ఇది మీరు అన్నాక ఒక పాయింట్ గుర్తొచ్చింది మైక్ దగ్గరికి మీరు అన్నాక ఒక పాయింట్ గుర్తొచ్చింది ఇంటర్ కాలేజీల్లో గానిటెన్త్ లో గాని టీచర్స్ కంటే మోటివేషనల్ స్పీకర్ ని పిలిపించి మాట్లాడిస్తూ ఉంటారు.
(19:43) టీచర్స్ కూడా మోటివేషన్ స్పీకర్ అవ్వలేదని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు కూడా అదే జాతికి సంబంధించిన వాళ్ళు. సో ప్రతి ఒక్కరు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 40స్ లో ఉన్న వాళ్ళందరూ దొరికితే చాలు మోటివేట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు దొరకట్లే ఐడెంటిటీ క్రైసిస్ నాకు కూడా చిన్నప్పుడు అట్లా నేను సైకాలజీ మొదలు పెట్టిన తర్వాత అనేకమంది సైకాలజిస్ట్లు నువ్వు రా అని పిలిసి మరి నన్ను మోటివేట్ చేస్తున్నారు.
(20:01) ఎందుకు ఇప్పుడు నన్ను ఫ్రీగా అడిగితే కనీసం మాట్లాడను నేను మరి వాళ్ళు ఎందుకు అంత మాట్లాడుతున్నారు అంటే పని పాట లేదు వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు. మన 20 డేస్ ప్రోగ్రామ్స్ నేను 2023 నుంచి 24 ఎండ్ దాకా నేను రన్ చేశను కదా మళ్ళీ నెక్స్ట్ 2026 జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ ప్రోగ్రామ్స్ ని పట్ల ఒకతను చాలా జెలస్ ఫీల్ అయ్యి అతను కూడా ఒక స్టార్ట్ చేశాడు ఒక సైకాలజిస్ట్ అతను ఏమన్నాడంటే ఫస్ట్ 20 పీపుల్ కి ఫ్రీ అన్నాడు.
(20:25) ఓకే అతనికి ఎంత మంది వచ్చారంటే 14 పీపుల్ వచ్చారు అంటే ఫ్రీ కూడా మొత్తం తీసుకోలేదు ఎవరు అంటే నీకు ఉపయోగం లేనిది చెబితే ఫ్రీగా చెప్పిన ఎవరు వినరు ఉపయోగపడేది చెప్తే ఎంత రేట్ అయినా వచ్చి చెప్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఎవరు వినట్లేదు వాళ్ళ వైఫ్ వినదు పిల్లలు అందుకే వాళ్ళ పిల్లలు అంతకంటే వినరు కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళు ఏదో సాధించారు ఒక జాబ్ వచ్చింది అమెరికా వెళ్ళవచ్చాడు ఇక అట్లా ఇట్లా అని చెప్తారు ఎవరు ఏది చేస్తున్నా అది గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు.
(20:50) దాని గురించే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకతను ఇల్లు కట్టాడు అనుకోండి ఇక్కడికి వచ్చాడు అనుకోండి ఇవన్నీ చూస్తాడు ఇది టేక్ తో చేశారు ఇదఎందుకు ఇట్లా చేశారు అని చెప్తాడు ఎందుకంటే తను ఇల్లు కట్టాడు కాబట్టి ఇంకొక అతను వేరే హార్డ్వేర్ దాంట్లో పని చేస్తున్నాడు అనుకోండి అతను వచ్చి ఇదేంటి అదేంటి ఇట్లా అని చెప్తాడు కాబట్టి అదిఒక మానసికమైనటువంటి ఇబ్బంది సో ఆ ఇబ్బంది వల్ల పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు ఫంక్షన్ కి వచ్చింది మోటివేషన్ క్లాసెస్ వినటానికి కాదు ఫంక్షన్ కి వచ్చింది ఆ ఫంక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళని దీవించడమో ఏదో చేసి లేకపోతే అక్కడ ఎంజాయ్ చేసి తిని
(21:17) వెళ్ళడం కోసం నిన్న వచ్చి అడిగి అంకల్ ఇది ఎలా ఎలా చదవాలి అని అడిగితే అప్పుడు చెప్తురు గాని అంతేగన వాళ్ళు అడగకుండా అనే వాళ్ళని పిలిసి నేను ఇంట్లో చేశను గ్రేట్ కదా మన ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఉంటది అంటే ఎలా వచ్చారు వదిన అంటే మీ అల్లుడు BMW కార్ కొన్నాడు కదా వీడు చిన్నోడు కార్ లేకపోతే రా అని అంటున్నాడు అంటే ఆ వంక ఈ వంక BMW కార్ కొన్నాము.
(21:37) అక్కడ ఎక్కడో కోకాపేటలో 10 కోట్లు పెట్టి ఇదిగొన్నాడు వీళ్ళలాగా కొన్నాడు కదా అక్కడి నుంచి రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉందో ఇన్నీ ఏంటంటే వల్గర్ వెల్త్ ఎగ్జిబిషన్ లాగా వల్గర్ ఇంటలెక్చువల్ ఎగ్జిబిషన్ కూడా వాళ్ళని ఇలా మోటివేట్ చేస్తారు మీరు ఏది అడుగుతున్నారు అండ్ పేరెంట్స్ కూడా మోటివేషన్ కల్చర్ ని బాగా గ్లోరిఫై చేస్తారు.
(21:53) ఐ మీన్ స్టూడెంట్స్ ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా మోటివేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్పి ఫోర్ చేయ బికాజ్ వీళ్ళకి దురాశ ఒక వీళ్ళకి దురాశ ఉంది. వీళ్ళ పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోవాలి అకడమికల్ని పెద్దగా అయిపోయి బాగా డబ్బులు సంపాదించేసి అమెరికా వెళ్ళిపోయి ఇక్కడ పక్కనఉన్న కూరగాయల షాప్ కి పంపించారు.
(22:08) ఎందుకంటే నువ్వు మోసపోతావు నీకు తెలివి లేదు అంటారు. అమెరికా వెళ్తూ గాని అంటారు. ఇట్లాంటి ఒక కన్ఫ్యూస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు వెళ్ళండి మోటివేషన్ ప్రోగ్రాం ఉంది ఆ మోటివేషన్ వీడియోలు చూడు ఎప్పుడు అవే చూస్తూ ఉంటారు అవే చూపిస్తూ ఉంటారు. పిల్లలకి హెల్ప్ చేయటం అంటే మోటివేషనల్ వీడియోస్ వెతికిపెట్టడం కాదు వాళ్ళకి అవసరమైన ఇంటలెక్చువల్ చర్చించండి వాళ్ళు అడగనివ్వండి అడిగేలాగా బిహేవ్ చేయండి అలా కాకుండా నీకు ఇది ఈజీగా అయ్యేలాగా టెక్నిక్స్ ఏమన్నాయో వెతికిస్తాను తను వెతుక్కోలేదా ఆ అబ్బాయి వెతుక్కోలేడా పోనీ లేకపోతే ఫలానా మోటివేషన్ స్పీకర్స్
(22:36) వీడియోస్ వెతికిస్తాను వెతుక్కోలేడా నా పిల్లలకి ఒక్కటి కూడా నేను వెతికి అన్ని వాళ్ళే వెతుక్కుంటారు వాళ్ళే చూసుకుంటారు అవసరమైతే చూసుకుంటారు ఒక్కటి కూడా మోటివేట్ అవ్వరు వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ చేస్తారు తప్ప ఎవరో మోటివేట్ చేస్తే ఎవరు కూడా చదవరు చదివిన అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తాత్కాలికమైన ఉత్సాహమే ఇస్తుంది తప్ప అది శాశ్వతంగా ఉండదు.
(22:56) ఇంకోటి ఏంటంటే చాలా అన్రియలిస్టిక్ హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసేసరికి తెలియకుండా మనలో విపరీతమైనటువంటి యంజైటీ స్ట్రెస్ డిస్ట్రెస్ గురవుతది దానివల్ల సూసైడ్లు చేసుకుంటారు ఆ యంజైటీ డిసార్డర్ లోకి ఇరుక్కుంటూ ఉంటారు డిప్రెస్ అయిపోతూ ఉంటారు హెల్త్ పాడవుతది హార్ట్ ఎటాక్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న వయసులోనే చనిపోతారంట ఇవన్నీవే డిస్ట్రెస్ గురవ్వడం వల్ల ఆ సోరియాసిస్ వస్తది జుట్టు రాలిపోతది డయాబెటిక్ అయిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.
(23:21) నెక్స్ట్ ఇంకా అడగండి అది మీరు చెప్పారు కదా ఇందాక నిన్న అనుకుంటా నిన్నను మున్నను ప్లంబర్ ని వెళ్లి వెళ్లి అడిగి ప్లంబర్ ప్లంబింగ్ గురించి అడగాలి వంట గురించి కిచెన్ గురించి అడగకూడదు అని అలాగే పేరెంట్స్ కూడా సార్ మోటివేషన్ అనంగానే చదువు గురించి చదువు ప్రొఫెసర్నో లేకపోతే చదువుకున్న వాళ్ళని అడగాలి బాబాల గురించి కూడా వీడియోలు చూపించి మోటివేషన్ అని చూపిస్తుంటారు దాంట్లో లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు ఇక్కడ ఏంటంటే మనకి సమస్య ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు అన్నీ కరెక్టే చెప్తున్నారేమో ఎందుకంటే వాళ్ళు ఒక
(23:55) సక్సెస్ అయ్యారు. సినిమా హీరో సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ మంత్రం తెలుసు అని ఆ సినిమా హీరోని అడుగుతూ ఉంటారు అందుకనే సినిమా హీరోలు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు. ఎన్నో మొన్న వచ్చిన అతను ఆ పర్టికులర్ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడు ఇప్పుడు లేవు హిట్స్ లేవు అతను ఏవో చెప్తూ ఉంటాడు.
(24:14) అవి విని అది ఇట్లా కదా అట్లా కదా అని చెప్తున్నాడు. నేను ఏమంటానఅంటే నువ్వు ఒక డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలనుకుంటే అతన్ని వెళ్లి అడుగు నువ్వు చదువుకోవడం గురించో లేకపోతే వంట చేయడం గురించో అతన్ని ఎందుకు అడుగుతాడు ఏదనా నేర్చుకోవాలంటే ఆ ఫీల్డ్ లో సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి తప్ప ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజనీర్ అవ్వాలంటే ఎలా చదవాలిఅంటే చెప్తాడు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయనకు తెలుసని కాదు రైట్ అలాగే ఒక సినిమా హీరో దగ్గరికి వెళ్లి జీవితం ఎట్లా బ్రతకాలి ఒక బాబా దగ్గరికి వెళ్లి సంసారం గురించి అడుగుతారు పిల్లలు పుట్టట్లేదని బాబాల దగ్గరికి
(24:39) వెళ్తారు బాబాలు పెళ్లి అన్ని సన్యాసం తీసుకొని అక్కడికి వచ్చారు కదా అది అది మొక్కు ఇది మొక్కు అని చెప్తారు జ్యోతిష దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు గ్రహాలు బాగోలేదనే చెప్తాడు. అలాగే మోటివేషన్ స్పీకర్ దగ్గరికి వెళ్తే మోటివేట్ చేస్తూనే ఉంటాం. అయితే నిన్న దాంట్లో ఆల్రెడీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశను ఇది మన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ 17 మినిట్స్ ఆన్సర్ ఉంది.
(24:58) సో దాంట్లో ఆల్రెడీ చెప్పాను. సో వాళ్ళని అడిగారు కాబట్టి చెప్తున్నారు. నిజంగా ఏ ఫీల్డ్ లో వాళ్ళు స్టడీ చేశారు? ఆ ఫీల్డ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే ఒక క్వశ్చన్ అడగాలంటే చాలా పరిశ్రమ చేయాలి మానసికంగా. అదేం చెయ్యకుంటే ఇది ఎట్లా? ఇది ఈజీ. ఒక పైలట్ దగ్గరికి వెళ్లి ఆ విమానం ఎట్లా డ్రైవ్ చేయాలి చాలా ఈజీ క్వశ్చన్ కానీ అంత ఈజీ కాదు ఆన్సర్ చేయడం కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి చెప్పండి అంటారు నాకు తెలిసినవాళ్ళు ఎవరు క్వశ్చన్ ఈజీ చెప్పడం అంత ఈజీ కాదు అది ఆ నేను చెప్పే ఆన్సర్ అర్థం కావాలంటే వాళ్ళు చాలా చదవాలి కదా కాబట్టి ఇది ఇట్లా చెప్పేసేసి ఇది ఎలా
(25:30) అని అడిగేయడం ఈజీ కాబట్టి అలా అడిగేస్తూ ఉంటారు అలా అడిగినంత మంత్రాన వాళ్ళు వాళ్ళకి తెలుసని కాదు వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అని కాదు మనకి అవసరాన్ని బట్టి మనం అధ్యయనం చేయాలి పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే బాధ్యత అధ్యయనం వాళ్ళు వాళ్ళు చేసే పనికి వాళ్ళు బాధ్యులుగా ఉండాలి అండ్ అధ్యయనం చేయడం నేర్పించాలి.
(25:48) హౌ టు లెర్న్ అనేది నేర్పించాలి. మనం ఏం నేర్పిస్తున్నాం జీవితకాలం ఆ చెయ్యి పట్టుకొని ఫాలోయింగ్ నేర్పిస్తూ ఉన్నాం. ఎవరిని ఫాలో కావాలి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అక్కడ ఫలానా లీడర్ ఇట్లా చేశాడు, ఫలానా లీడర్ అట్లా చేశాడు. లీడర్స్ గురించి తెలుసుకోవడం లీడర్షిప్ ట్రైనింగ్ ఎట్లా అవుతది? ఆ లీడర్స్ ఎవరు వేరే లీడర్స్ ఏం చేశారో స్టడీ చేయలేదు.
(26:06) వాళ్ళకి ఏం చేయాలో అది చేశారు అంతే. కాబట్టి ఈ ప్రపంచంలో మీరు హిస్టరీ చూస్తే గొప్ప నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా ఈ లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కాదు అండ్ గొప్ప గొప్ప ఇన్వెన్షన్లు అన్నీ కూడా ఈ అకడమికల్లీ పిహెచ్డిలు చేసిన వాళ్ళు కాదు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఇన్ఫార్మల్ గా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఇన్వెన్షన్ అయినా సరే ఈ అకడమిక్స్ ద్వారా స్కూల్స్ ద్వారా కాలేజెస్ ద్వారా యూనివర్సిటీస్ ద్వారా వచ్చేవాళ్ళు బానిసలుగా ఏదో ఉద్యోగాలు చేసుకొని లేకపోతే ఇట్లాంటి కౌన్సిలింగ్స్ ఏదో చేసుకోవడానికి తప్ప ఇన్వెన్షన్ చేయాలంటే బియాండ్ కాలేజ్ చదవాలి బియాండ్
(26:36) యూనివర్సిటీ చదవాలి బియాండ్ స్కూల్ చదవాలి బియాండ్ ఈ మోటివేషన్ స్పీకర్స్ దాటి చూడాల్సినటువంటి అవసరం ఉంటది. రైట్ అమ్మ ఇంకేమన్నా ఉన్నాయా లేదు రైట్ రైట్ కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment