నిజంగా ఎవ్వరూ బిజీగా ఉండరు!😮 Nobody Is Really Too Busy! The Real Reason They Don't Give You Time
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hz0Jrrn651E
Title: నిజంగా ఎవ్వరూ బిజీగా ఉండరు!😮 Nobody Is Really Too Busy! The Real Reason They Don't Give You Time
Author Name: iD Women life
Description: నిజంగా ఎవ్వరూ బిజీగా ఉండరు!😮 Nobody Is Really Too Busy! The Real Reason They Don't Give You Time | Dr. Harish Tenneti | iDream Women Life
#DrHarishTenneti #RelationshipAdvice #RelationshipPsychology #HumanPsychology #SelfRespect #SelfWorth #EmotionalIntelligence #LifeLessons #MentalPeace #RelationshipTips #TeluguMotivation #iDreamWomenLife #TeluguPodcast #PsychologyInTelugu
Why do some people always say they are busy when you need their time? Is it really a lack of time, or is there a deeper reason behind their behaviour?
In this insightful conversation, *Dr. Harish Tenneti* explains the psychology behind people's behaviour, priorities, relationships, emotional attachment, and the importance of self-respect.
Understand why people fail to make time for you, how to recognize your importance in someone's life, and why you should never compromise your self-worth for anyone.
Watch this interesting discussion to gain a better understanding of human psychology, relationships, emotional intelligence, and life lessons.
*Watch till the end and share your thoughts in the comments!*
Subscribe to *iDream Women Life* for more insightful Telugu podcasts, relationship advice, psychology discussions, and inspiring life lessons.
#DrHarishTenneti #RelationshipAdvice #HumanPsychology #iDreamWomenLife
Transcript:
(00:00) ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ఓ అద్భుతమైన అనుభూతి. నేచర్, అడ్వెంచਰ, లగ్జరీ అన్నీ ఒకే చోట ఉంటే అదే మన ఎక్స్పీరియం. హలో గాయ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. నమస్తే హరీష్ గారు. అండి. హరీష్ గారు అసల ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో నిజంగా మనం బిజీ ఉన్నామా లేకపోతే అందరికీ మనం బిజీ ఉన్నామని చూపించుకోవడానికి లైఫ్ లీడ్ చేస్తామా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా.
(00:35) అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓయ్ అందరూ బిజీ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తాను ఆ మాట. అందరూ ఇక్కడ చాలా బిజీ అయిపోయారు ఈ రోజుల్లో. బికాజ్ ఇది జనరేషన్ ఇన్ఫర్మేషన్ ఏజ్. స్టోన్ ఏజ్ అట్లా స్టార్ట్ చేసుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ ఏరా. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఇక్కడ బోలెడంత ఇన్ఫర్మేషన్. ఏం చేయాలో తెలీదు. అందుకని పీపుల్ మీరు నమ్మరండి నిద్ర పోవడానికి బెడ్ ఎక్కి అప్పుడు స్టార్ట్ అయితది థింకింగ్.
(01:05) పడుకున్నప్పుడే గుర్తు వస్తుంటాయి. అవును. దాన్ని [గురకలు] ఫైట్ చేయడానికి ఫోన్ చూస్తారు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఆ ఆలోచన వస్తుంటాయి. సో పీపుల్ ఆర్ బిజీ అప్ హియర్. రియల్ లైఫ్ లో చూస్తే ఏం బిజీ లేదు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి లాస్ట్ వన్ వీక్ స్కెడ్యూల్ రాసుకోవాలి. అంత బిజీగా తిరిగి నేనేం పొడిచాను. [నవ్వు] కొంచెం మన మన స్టైల్ లో చెప్పాలంటే ఏం పొడిచాను నేను.
(01:34) ఏం చేశాను బిజీ బిజీ ఫుల్ టి బిజీ బిజీ బిజీ ఎందుకు. దేనికోసం ఇంత బిజీ బిజీ బిజీ బిజీ పరుగులు పెడుతున్నాను. నెలంతా బిజీగా కష్టపడితే ఒకాయనకి 30,000 వస్తాయి. 30,000 ఆ బిజీ దానికోసం రోజంతా పరుగులు తీసి వాళ్ళ ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తారు. అవును. ఓకే. నేను చాలా సింపుల్ గా చెప్తాను. అదే 30 రోజులు అదే 30,000 జీతం నువ్వు ప్రశాంతంగా చేయొచ్చు. బిజీ అవ్వకుండా కూడా చేయొచ్చు.
(02:04) ఓకే మిగతా వాటికి సమయం తీస్తూ కూడా చేయొచ్చు. ఉమ్ చాలా మందికి అర్థం కాద ఆ డిఫరెన్స్. ఎక్కడ ఎస్ చెప్పుకోవాలి, ఎక్కడ నో చెప్పుకోవాలి, ఎక్కడ నీ లైఫ్, ఎక్కడ పర్సనెంట్ లైఫ్, ఎక్కడ ఆఫీస్ లైఫ్, ఎక్కడ ఏ స్పేస్ లో ఏది ఉండాలి తెలియక ఉమ్ బిజీ అనుకుంటూ ఉంటారు. ఉమ్ నేను ఆ చాలా చిన్నవాళ్ళ అంటే పనిలో చిన్న వ్యక్తుల దగ్గర నుంచి ఉమ్ పెద్ద వ్యక్తుల దగ్గర పని చేశాను.
(02:29) ఉమ్ సీఈఓస్ తో కూడా నేను ఓకే పెద్ద పెద్ద కంపెనీస్ ఉమ్ వాళ్ళు బిజీ ఉంటారు. ఉమ్ వీళ్ళు ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా బిజీ ఉంటారు. ఉంటారు. ఉమ్ బట్ ఈ బిజీ వేరే, ఆ బిజీ వేరే. ఉమ్ నేను చూశాను క్లియర్ గా ప్రొడక్టివ్ బిజీ ఇస్ యాక్చువల్ గా బిజీ. ఓకే అన్ ప్రొడక్టివ్ బిజీనెస్ ఉమ్ ఇస్ నాట్ రియల్. ఉమ్ ఈరోజు ఎవ్వరు కూర్చున్నా నేను ఎవడికో చూపించడానికి బిజీ బిజీ గా తిరుగుతుంటాను ఆఫీస్ కి పోయి ఉమ్ నేను ఏం చేయాలి ఈరోజు అని ఆలోచించుకోవాలి.
(03:00) ఉమ్ దట్ నిజంగా నువ్వు బిజీ ఉంటే ఈరోజు ఎండ్ రిజల్ట్ ఏం వచ్చింది? ఉమ్ నిన్న నేను అనుకున్నట్టుగా వచ్చిందా లేదా? ఉమ్ నిన్న నేను అనుకున్నదే నేను ఈరోజు కూడా చేశానా లేదా? ఆర్ నేను అకంప్లిష్ చేయాలనుకున్నది నిన్న అకంప్లిష్ చేశానా, ఈరోజు ఏమైనా బెటర్ గా చేశానా? ఇది చాలామందికి అసలు అవగాహనలో ఓ ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించరు.
(03:27) ఉమ్ పొద్దునే లేచి జాబ్ కి పోతున్న, జాబ్ కి పోతున్న అని వెళ్ళిపోతారు. అవును ఓకే పోయినావ్ సరే ఎంత ఎఫెక్టివ్ గా నువ్వు ఆ జాబ్ ని చేయగలిగావు? ఉమ్ బిజీ గా తిరుగుతుంటారండి. అండ్ అంతవరకు కూడా వద్దు నేను కొంతమంది హోమ్ మేకర్స్ చెప్తాను. ఉమ్ పొద్దు నుంచి రాత్రి దాకా బిజీ గా తిరుగుతుంటారు. ఉమ్ కొంచెం బ్రేక్ తీసుకుంటే అసలు అవ్వదండి అంటారు.
(03:49) ఉమ్ ఓకే ఎప్పుడైనా కూర్చుని ఆలోచించారా నేను ఈ టైం ని బ్రేక్ తీసుకుని ఆ ఏదైతే రోజు జరుగుతున్న పని ఉందో దానికి ఒక సిస్టం తయారు చేసుకుని పక్కన పెట్టానా? ప్రాపర్ ప్లాన్ తో చేసుకోవాలి. ప్లాన్ తో చేసుకున్నానా? దాన్ని రెడ్యూਸ చేశానా వర్క్ లోడ్ని? హ్మ్. ఇప్పుడు అలా ఉతుక్కోవాలి, బట్టలు ఉతుకేసుకొని, ఆరేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలంటే రోజు ఉంటాయి.
(04:13) హ్మ్. దీన్ని నేను ఎంత తెలివిగా ఎంత ఇంటెలిజెంట్ గా నేను ఆ బిజీని ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నాను? ఒక లేడీ నా దగ్గరికి వచ్చారు. హ్మ్. తను ఇంట్లో పిల్లలండి సామాన్లు తీస్తారు, పడేస్తారు, తీస్తారు, పడేస్తారు. సద్ది సద్ది సద్ది చాలా చాలా అయితుంది నాకు. హ్మ్. అని చెప్పింది. అవును. ఓకే. సరే ఓకే. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? పిల్లలు ఐదు ఆరేళ్లు ఉంటే ఇంకా 10 ఏళ్ల దాకా ఇదే ఇలాగే ఉంటది సీన్.
(04:46) అవును. సో ప్రతిరోజు చేసి చేసి చేసి అలిసిపోయి పిల్లల్ని తిడతావా? దీనికి ఏమైనా మెథడ్ కనిపెడతావా? మెథడ్ కనిపెడితే ఈజీ ఉంటది. కదా? హ్మ్. నీ 100 రోజుల బిజీనెస్ ఒక్క రోజు తెలివిగా ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది. హ్మ్. అవ్వదండి, నీకు తెలియదండి మా పిల్లలు ఎలా ఉంటారో అని చెప్పి ఉల్టా నన్నే అంటారు. హ్మ్. ఐ అగ్రీ అవ్వకపోవచ్చు కొన్ని సీన్స్.
(05:08) హ్మ్. నేను కూడా చెప్తున్నాను ఓకే. పాయింట్ ఏంటంటే ఎవరైతే రియల్ గా బిజీ అవ్వాలనుకుంటారో హ్మ్. ఈ చిల్లర్ బిజీని పక్కన తోస్తారు. ఓకే. ఎవరైతే బిజీగా ఉన్నానని ఫీల్ అవుతుంటారో హ్మ్. వాళ్ళు ఇవే బిజీ అని అనుకుంటారు. హ్మ్. ప్రతి చిన్నదానికి అలా ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోతూ ఉంటారు. హ్మ్. ఓకే మీ లైఫ్ లో మీరు ఎవ్వరున్నా ఎవరి వీడియో చూస్తున్నా అంత బిజీగా పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నా నా లైఫ్ తో ఉన్న ఒక్క జీవితం హ్మ్.
(05:36) ఈ జీవితానికి అయితే ఇది ఒక్కటే జీవితం. హ్మ్. సో ఈ జీవితంలో ఫస్ట్ 20 ఏళ్లు నాకు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. చిన్నతనంలో వెళ్ళిపోయింది. హ్మ్. లాస్ట్ 80 నుంచి 100 నేను ఏం చేస్తానో నాకు తెలియదు. హ్మ్. ఓకే. ఇక మిగతా 20 టు 40 జాబ్ జాబ్ జాబ్ జాబ్ అని తిరుగుతాము. అందులో ఏమైపోతుందో తెలియదు. హ్మ్. ఇంకా 40 టు 60 అంటారా హెల్త్ ప్రాబ్లమ్స్ తో పోతుంది.
(05:59) హ్మ్. బిజీ బిజీగా తిరిగి ఎందుకు? హ్మ్. ఎందుకు అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. మెంటల్ బిజీనెస్ ఈజ్ ఎ రియల్ టైం బిజినెస్. హ్మ్. ఎంత మైండ్ లో తిరుగుతా ఉంటారో వీళ్ళు రోజంతా బిజీ ఉంటారు. హ్మ్. ఒక అది చేయాలా ఇది చేయాలా ఇది చేయాలా అది చేయాలా. ఏం చేయకపోయినా కూడా ఆలోచిస్తూ బిజీ ఉంటారు.
(06:22) ఉంటారు. హ్మ్. ఓకే అండ్ అది మేజర్ డిసీజ్. హ్మ్. నేను అందరికీ చెప్తుంటాను ఎవరైతే ఇట్లాంటి పాడ్కాస్ట్ అవి చూసి నాకు మెసేజ్ చేస్తే చెప్తుంటాను. హ్మ్. నీ లైఫ్ ని కుదించు హ్మ్. నీకు 24 గంటలు ఉన్నది నువ్వు బ్రతకడానికి ఆ 24 గంటల్ని సంతోషపెట్టుకోవడానికి నువ్వు ఏదో వర్క్ పెట్టుకుంటావు అంతే. హ్మ్. నువ్వు రెండు గంటలు వండుకున్నది ఆ మధ్యాహ్నం లంచ్ తిని ఆ 10 నిమిషాలు సుఖపడడానికి హ్మ్ అవును.
(06:50) ఈ విషయం గుర్తించారు చాలామంది దాన్ని కడుపు నింపుకుంటే కడుపులో హమ్మయ్య హ్మ్. ఫీలింగ్ ఉంటదని పొద్దున రెండు గంటలు కష్టపడ్డావు దాన్ని కుదించు. హ్మ్. అప్పుడెప్పుడో మధ్యాహ్నం ఆనందపడడానికి ఇప్పుడు రోజంతా బిజీ బిజీ బిజీ బిజీ బిజీ ఈ లైఫ్ అయిపోయింది. హ్మ్. ఈ లైఫ్ ఈ పొద్దున ఉన్న స్లాట్ అయిపోయింది. సో అందుకని రెడ్యూస్ యువర్ వర్క్ లోడ్ ఇంప్రూవ్ యువర్ ఎఫిషియన్సీ.
(07:20) హ్మ్. అప్పుడు 100 రోజుల పని నేను చెప్తున్నా కదండీ ఒక ఒక మామూలు వ్యక్తికి వాళ్ళ క్యాలెండర్ లో 30 రోజులు ఒక పెద్ద కంపెనీస్ బిగ్ మైండ్ సెట్స్ ఉన్నవాళ్ళు బిగ్ ఫిషెస్ హ్మ్. వాళ్ళ 30 రో 30 రోజులు హ్మ్. ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 300 డేస్ అంత వర్క్ చేస్తారు. ఓకే. చూడు డెలిగేట్ ఏ పనైనా సరే బిజీ బిజీ బిజీ ఉన్నారు అనుకోండి నేను జనాల కోసం చేస్తున్నానా నా కోసం చేసుకుంటున్నానా అనేది ఫస్ట్ థింగ్.
(07:48) హ్మ్. అందరూ ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే అని అంది ఒక ఆవిడ. హ్మ్. ఓకే కనీసం నేను ఇలా చేయకపోతే ఎలాగ అదేదో చెప్పింది. హ్మ్. ఓకే హ్మ్. వాళ్ళందరినీ పక్కన పెట్టు కాసేపు. హ్మ్. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? హ్మ్. ఏదోకటి అయితే చేసుకోవాలి పని హ్మ్. నువ్వు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నావ్ అప్పుడు బిజీ అనిపించదు. ఉమ్. చాలా చాలా ఇంపార్టెంట్.
(08:12) ఫస్ట్ ఎవడి కోసం చేస్తున్నావ్ ఇదంతా? ఉమ్. అక్కడ రావాలి ఎవడైనా నిజంగా బిజీ ఉంటే ఉమ్. దట్ నేను ఉమ్. ఎందుకు ఈ జంజాటంలో పడ్డా? ఉమ్. కనీసం పిల్లలకి భోజనం పెట్టుకొని తల్లిలాగానే ఒక పెద్ద డైలాగ్ చెప్పింది నాకు [నవ్వు] ఉమ్. ఓకే ఇవన్నీ సరే ఉమ్. ఎందుకు చేస్తున్నావ్? ఉమ్. అలా చేస్తే మీ అత్త నిన్ను ఏమన్నదనా? ఉమ్. లేకపోతే పిల్లలు రేపు పొద్దున పెద్దయ్యాక నువ్వు ఏమో అవన్నీ సినిమా.
(08:41) ఉమ్. వద్దు అట్లా వద్దు. ఉమ్. నువ్వే ఎంజాయ్ చేసేలాగా ఈజీగా ఎలా చేయగలవు? ఉమ్. పిల్లలకి మనం అన్నం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేసుకోవాలి. ఉమ్. దాన్ని ఈజీ చేసుకోవడం మాత్రం నీ పనే. ఉమ్. ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద సిస్టమ్స్ అలా పనిచేస్తాయి. ఉమ్. ఉమ్. అంతే. అంటే ఏ వర్క్ ఉన్నా కూడా దాన్ని ఎలా ఈజీగా చేయాలి అనేది ఒకసారి థింక్ చేసుకుంటే అయిపోతుంది.
(09:04) ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి. చాలామంది థింక్ ఇన్ లో ఉంటారు. అది అలా జరిగిపోతే ఇది అలా జరిగిపోతే ఓకే అని పని చేసుకుంటారు. ఉమ్. చేయండి. సో బిజీనెస్ తగ్గుతుంది. ఉమ్. ఓకే. అండ్ కొన్ని రికరెంట్ బిజీ పనులు ఉంటాయండి. ఉమ్. రోజు ఆ పనులు ఉంటనే ఉంటాయి. ఉమ్. వాటిని ఆ టైంలో ఇంటెలెక్చువల్ పనిగా మార్చండి. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్సులో ఇక్కడి నుంచి మా కాలేజీకి వెళ్ళాలి.
(09:30) ఉమ్. [గొంతు సవరించుకోవడం] ఆ గంట నేను ఏం చేయలేను ఎగురుకుంటూ అయితే పోలేను. అవును. ఆ ట్రాఫిక్ లో తప్పదు. అవును. ఆ వన్ అవర్ నేను ఎలా ప్రొడక్టివ్ గా వాడుకోవచ్చు? ఉమ్. ఓకే. [గొంతు సవరించుకోవడం] నా ఫీల్డ్ కి ఉపయోగపడేది. ఉమ్. చాలామంది ఏం చేస్తారంటే ఆ వన్ అవర్ ఏవో వీడియోలు చూసుకుంటూ టైం స్పాయిల్ చేస్తారు. ఉమ్. మళ్ళీ ఆ వన్ అవర్ తర్వాత ఇంటికి వచ్చి చదువు స్టూడెంట్స్ నేను చెప్తున్నా ఆ వన్ అవర్ వెళ్తున్నప్పుడు ఆ బస్సులో నువ్వు రివైజ్ చేసుకోవాల్సినవి చూడరు.
(09:58) పక్కన ఫ్రెండ్ తో మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చి గంట సేపు నీకు ఇక్కడ ట్రావెల్ లో వన్ సాలిడ్ అవర్ నువ్వు మిస్ చేసి అది ఇంటికి వచ్చాక అలసిపోయి ఆ వన్ సాలిడ్ అవర్ ఏం చేయాలో అర్థం కాదు. ఉమ్. అవును. ఓకే సో నేనంటా ఇంటలెక్చువల్ గా ప్లాన్ చేసుకుని ఎక్కడైతే రికరెంట్ రెగ్యੁlar గా ఉండే బిజీ స్కెడ్యూల్ ఉంటుందో ఉమ్ అందులోకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని యాడ్ చేయాలి.
(10:22) ఉమ్ ఓకే ఇది చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. ఉమ్ వేర్ ఇలాంటి పనులు నేను వెళ్తూ వెళ్తూ ట్రావెల్ లో చేసేసుకోవచ్చు. ఇలాంటి పనులు నేను ఇలా నేను ఒకతన్ని చూశాను. వాళ్ళ పెద్దమ్మాయి స్కూల్ లో పిక్కప్ చేసుకోవడానికి వెళ్తే పెద్దమ్మాయికి ఒక హాఫ్ ఎన్ అవర్ చిన్నవాడికి ఒక హాఫ్ ఎన్ అవర్ టైం స్లాట్ గ్యాప్ అన్నమాట. ఉమ్ ఇంటికి వెళ్లి మళ్ళీ దింపి మళ్ళీ తీసుకొచ్చే ఉమ్ ఆ హాఫ్ ఎన్ అవర్ మెడిటేషన్ ఆ అట్లాగ అది మీకు ఎలా పనిచేస్తది అన్నది నేను చెప్పలేను.
(10:56) ఉమ్ కుదించండి. ఉమ్ ఆ గంట దానికోసం అయిపోయింది. రోజంతటి పనిని ఒకరోజు ఆ టైంలో ఫినిష్ చేసేయాలి. ఉమ్ నేను చెప్పాక ఈ మాట ఒక ఆవిడ మార్నింగ్ లేచి ఫోర్ ఫోర్ థర్టీకి లేచి ఉమ్ ఫోర్ థర్టీ టు సిక్స్ చేయాల్సిన వంట పనులంతా తర్వాత బాక్సులు సర్దుకుని లేట్ అయిపోయి అంతా పనిని కుదించి నేను బట్టలు అవన్నీ ఉతకడం అంతా ఓన్లీ ఒక రోజు ఒక టైం ఉమ్ ఉమ్ ఆ టైం స్లాట్ లో ఫిక్స్ ఉమ్ మిగతా టైం అంతా ప్రొడక్టివ్ గా నేను పుట్టి ఒక రోజు చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు ఉమ్ ఎందుకు పుట్టాను రా ఎందుకు చచ్చిపోతున్నా అనే డౌట్ రాకుండా మళ్ళీ
(11:47) ఇందులోనె ఉంటాం. అలా ఉండకుండా అది చేసుకోగలిగితే లేకపోతే ఎవడికో చూపించుకోవడానికి వాడేవంటాడు వీడేవంటాడు బిజీగా తిరుగుతుండాలి. ఉమ్ ఒక అతను అన్నాడు నాతో ఉమ్ మనం ఇప్పుడు కష్టపడితేనే తర్వాత తెలుస్తుందండి అన్నాడు. ఉమ్ ఒరేయ్ తర్వాత రాకపోవచ్చు రా [నవ్వు] కష్టపడకు ప్రెసెంట్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఇంటెలిజెంట్ గా మారు ఉమ్ నీ కష్టాన్ని ఇంటెలిజెంట్ గా దాన్ని మంచిగా చేసుకో హ్మ్ స్మార్ట్ వర్క్ హ్మ్ బోత్ ఉండాలి కొన్ని చోట్ల హార్డ్ వర్క్ ఉంటుంది అందులో ఇంక్లూడ్ చెయ్యి సంథింగ్ హార్డ్ హ్మ్ ఈజీ అయిపోతది లైఫ్ హ్మ్ సో అట్లాగా మనం డిజైన్ చేసుకోగలిగితే ఎవడి
(12:29) కోసమో బిజీ ఉండాల్సిన అవసరం లేదు హ్మ్ యు కెన్ స్టే బిజీ మన కోసం మనం ఏం చేస్తే తక్కువ టైం పనులు చేసుకుంటాం అలానే దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు అన్ని ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే ఎవరికి వస్తుంది తెలుసా అలాంటిది హ్మ్ నిజంగా వాడికి ఒక లక్ష్యం ఉంటే అవుతుంది హ్మ్ లేకపోతే రోజంతా ఏదో ఒకటి బిజీ పెట్టుకోవడానికి ఉండొచ్చు ఓకే ఒక గోల్ ఉండి ఒక లక్ష్యం ఇది చేదించాలి నేను లైఫ్ లో అని అనుకున్న వాడికి ఇలా కుదించి అన్ని బిజినెస్ బిజీ అంతా ఒక పక్కన పెట్టి హ్మ్ ఒరిజినల్ టైం ని గడుపుతాడు ఓకే మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం
(13:01) మీరు అన్నారు కదా ఇందాక అంటే ఇది చేస్తున్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని సో ఆ టైం మనకి మనం ఇవ్వట్లేదు ఇప్పుడు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఏమైనా అంటే బిజీ అంటారు యోగా [గొంతు సవరించుకోవడం] జాయిన్ అవ్వండి అంటే అమ్మ చాలా బిజీ అండి అంటారు జాగింగ్ కి వెళ్ళండి అంటే అమ్మ బిజీ అంటారు అసలు కుదరట్లేదు అంటారు నీ హెల్త్ కి నీకు టైం కుదరకపోతే హ్మ్ నీ హెల్త్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ అండి తర్వాత ఆరోగ్యం బాలేక మనం మంచం మీద పడుకుంటే మన చుట్టూ మిగతా వాళ్ళంతా తిరుగుతుండాలి వెరీ రాంగ్ అవును ఆరోగ్యం కోసం టైం ఇవ్వండి మీ ఆనందం కోసం
(13:36) టైం ఇవ్వండి మీ వెల్త్ కోసం టైం ఇవ్వండి ఫ్యామిలీ కోసం టైం ఇవ్వండి ఎగ్జాక్ట్లీ సో హరీష్ గారు చెప్పినట్టు నిజంగానే మనందరం చాలా బిజీ బిజీగా ఉన్నాం అనుకుంటాం బట్ నిజంగా బిజీ ఉన్నామా అలా అనుకుని బతికేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి అలానే ప్రాపర్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా చాలా మంచిగా చెప్తారు కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో థాంక్యూ సో మచ్ హరీష్ గారు అండ్ మాకు కావాల్సిన విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్ గా వివరించారు
(14:08) థాంక్యూ సో మచ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. కంగ్రాచులేషన్స్ ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా.
(14:31) ఐడ్రీమ్ కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ [సంగీతం] ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఐడ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐడ్రీమ్.
(14:49) సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. [సంగీతం]

No comments:
Post a Comment