Thursday, November 5, 2026

క్యాన్సర్‌కు భయపడాల్సిందేనా? డాక్టర్ చెప్పిన కీలక విషయాలు ఏంటి ?#CancerAwareness #Cancer #CancerPrev

క్యాన్సర్‌కు భయపడాల్సిందేనా? డాక్టర్ చెప్పిన కీలక విషయాలు ఏంటి ?#CancerAwareness #Cancer #CancerPrev

Author Name:- మీ భారతీయుడు

Youtube Channel Url:https://www.youtube.com/@KotaShyamKumar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8l-CXOKWZLM





Title: క్యాన్సర్‌కు భయపడాల్సిందేనా? డాక్టర్ చెప్పిన కీలక విషయాలు ఏంటి ?#CancerAwareness #Cancer #CancerPrev

Author Name: - మీ భారతీయుడు

Description: #cancerawareness #Cancer #CancerPrevention #CancerSymptoms #CancerTreatment #CancerAwarenessIndia #HealthAwareness #DoctorInterview #HealthTips #TeluguHealth #CancerCare #EarlyDetection #MedicalAwareness #తెలుగుహెల్త్ #క్యాన్సర్ #క్యాన్సర్అవగాహన

Transcript:
(00:00) క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి? క్యాన్సర్ కి పర్టికులర్ సింటమ్ అనేది ఉండది. హెయిర్ డై వేసుకున్నా గాని ప్లాస్టిక్ బాటిల్స్ వాడినా గాని ప్లాస్టిక్ కవర్స్ వాడినా గాని తంబాకు, గుట్కా, పాన్ పరాగో సిగరెట్ వాడడు, బీడీలు తాగుడు 35 సంవత్సరం మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్యాన్సర్స్ రూపందరం చెందాయి? వాళ్ళ గుమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ ఆ 18 ఎబవ్ 18 లో ఉన్నవాళ్ళ కూడా ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి కదా.
(00:28) ఇప్పుడు మెయిన్ [గురకలు] మన అలవాటు వల్ల ఇప్పుడు గుట్కా పాన్పరాగు స్కూల్ నుంచే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు చాల పిల్లలు క్యాన్సర్ ఏమైనా మనకు జనరల్గా అంటు వ్యాధిలా ఉంటుందా క్యాన్సర్ అంటు వ్యాధి కాదు ఇక చనిపోతారు అన్న అపోహ ప్రజల్లో ఉంది. ఏదైనా కొంచం సింటమ్స్ ఉన్నది అంటే డాక్టర్ని సంప్రదించి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అంటారు కదా ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ మనకు అందుపాటు లేదు ఒక 30 ఇయర్స్ బ్యాక్ మరి సాధారణమైన ప్రజలకు ఆ ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది మన కరీంనగర్లో ఒక పెథాలజిస్ట్ లేకపోయేవాడు ఒక రేడియాలజిస్ట్ లేకపోయేవాడు [గురకలు]
(01:02) సిటీ స్కాన్ అన్నది లేదు. అన్ని క్యాన్సర్స్ కి ఆరోగ్యశ్రీల వైద్యం ఉందా మేడం తెలుగు స్టేట్స్ లో వచ్చిన ఫస్ట్ స్కీమ ఆరోగ్యశ్రీ సీజనల్ క్యాన్సర్ అని వింటూ ఉంటాము ఆ దాని గురించి కొంచెం చెప్పగలలా దాంట్లో రుమ్ము క్యాన్సర్ ఊపరిథితి క్యాన్సర్ చూడకుండా రోజులే లేవు మనం రెగ్యులర్ గా వాటర్ బాటిల్స్ యూస్ చేస్తూంటాము పేపర్ ప్లేట్స్ ఎక్కడికైనా బకెట్ కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పేపర్ ప్లేట్స్ యూస్ చేస్తుంటారు.
(01:26) కానీ దాంట్లో వచ్చే కెమికల్స్ వల్ల మన వాతావరణం మార్పు వచ్చి ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ వస్తున్నాయి. మీకు ఒక మూడు నెలల్లో క్యాన్సర్ చికిత్స నయమైపోతుంది లేకుంటే ఆరు నెలల్లో క్యాన్సర్ చికిత్స నయమైపోతుంది. ఇప్పుడు మామూలుగా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింరు అంటే వాడికి కొంచెం అందరితో మాట్లాడుకుంటారు వీళ్ళు క్యాన్సర్ అంటేనే చనిపోవడమా మేడం కొన్ని ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్రతికే అవకాశం ఉన్నది.
(01:52) కరీంనగర్ లో వచ్చేసి డంప్యార్డ్ వల్ల యక్చులీ ఈ డంప్యార్డ్ వేస్ట్ అనేది కూడా క్యాన్సర్ కి కాజ్ అయితది. కరెంట్ ట్రీట్మెంట్ అని చాలా మంది భయపడుతుంటారు [గురకలు] మేడం పాతకాలంలో ఒక లైట్ వాడి మీద పడుతుండే ఫుడ్ గురించి చెప్పండి మేడం మెయిన్ మన ప్రజల పాతకాలం నుంచి వచ్చిన ఒక అపోహం ఏంటంటే అందరికీ నమస్తే నేను మీ భారతీయుడు కోటా శ్యామ కుమార్ ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ప్రతి కుటుంబానికి సంబంధించింది అదే మహమ్మారి క్యాన్సర్ దీన్ని ఏ విధంగా ఎదిరించాలి ఏ విధంగా జయించాలి ఈ రెండు అంశాలతో పాటు దీనికి ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇవన్నీ
(02:29) కూడా మనం ఈరోజు చర్చిద్దాము మనతో పాటు ఎల్లిఎల్ అర్సి డాక్టర్ గారు ఉన్నారు తను 35 సంవత్సరాలుగా క్యాన్సర్ పై చికిత్స చేస్తూన్నారు మన కరీంనగర్లో వాళ్ళు అందించిన సేవలుఏంటి క్యాన్సర్ ని ఏ విధంగా గుర్తించాలి ఈ క్యాన్సర్ మహమ్మారిని ఏ విధంగా జయించాలి అనేది తనని అడిగి తెలుసుకుందాము. కాఫీ విత్ మీ భారతీయుడు కోట శామ కుమార్ నమస్తే మేడం థాంక్యూ మేడం మీరు మాకు అట్లీస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు మేడం.
(02:59) మేడం మీ గురించి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వైద్యుత్తులో ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. నమస్కారం అండి నేను డాక్టర్ ఎలీలరసి రవీంద్రన్ నేను గతం 35 ఇయర్స్ నుంచి కరీంనగర్లో నా సేవలు అందిస్తున్నాను. నేను యాక్చువల్లీ పుట్టి పెరిగినదంతా బెంగళూరు నా చదువు అంతా కిడ్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ బేసికలీ నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ నిమ్స్ లో ఒక త్రీ ఇయర్స్ మెడికల్ ఆంకాలజీ సీనియర్ రెసిడెన్సీ చేసిన వల్ల మెడికల్ ఆంకాలజీ కూడా చేస్తున్నాను ఇక్కడ సో బేసికలీ ఐ యమ్ ఏ క్లినికల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ కి మనం ఫస్ట్ స్టార్ట్
(03:34) చేసినప్పుడు సుశృత క్యాన్సర్ హాస్పిటల్ లో స్టార్ట్ చేసినాము 9500 ఐ మీన్ 1995 లో స్టార్ట్ చేసినాం అక్కడ ఒక 10 ఇయర్స్ సర్వీస్ తర్వాత నేను చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక 32 ఇయర్స్ నుంచి పని చేస్తున్నా 22 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను. ఇక్కడైతే కంటిన్యూస్ నా సేవ అందిస్తున్నాను ఈ ఏరియా ప్రజలకి ఆల్మోస్ట్ అక్కడ కాగజ్ నగర్ నుంచి ఇటు సైడ్ సిద్దిపట్టు వరకు ప్రతి విలేజ్ మేము క్యాంప్ చేసి మనం క్యాన్సర్ గురించి అవగాహన ఇచ్చి అందరిక ఈ సేవలు అందిస్తున్నాం.
(04:08) మేడం అసలు క్యాన్సర్ అంటే ఏమిటి అది శరీరంలో ఎలా మొదలవుతుంది మా ఆడియన్స్ కోసం క్యాన్సర్ అంటే యాక్చుల్లీ ఒక మామూలు సెల్లు మార్పు జరిగి dఎన్ఏల ఆర్ఎన్ఏల మార్పు వచ్చినాక అది క్యాన్సర్ సెల్ గా మారుతది మామూలుగా ఈ ప్రాసెస్ ఒక టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు జరుగుతది. ఇది ఏ కారణం వల్ల వస్తది ఏ పార్ట్ లో వస్తది అంటే శరీరంలో ఎక్కడనా రావచ్చు ఒక ఎంట్రికలు పళ్ళు తప్ప అన్ని చోట రావడానికి అవకాశం ఉంటది.
(04:37) మళ్ళ సెకండరీ ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ కావడానికిట టుఫైవ్ ఇయర్స్ అవుతది కానీ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే కొన్ని క్యాన్సర్ ఫాస్ట్ పెరుగుతది కొన్ని క్యాన్సర్లు కొంచెం స్లోగా పెరుగుతది. మళల ఇవి రావడానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మన తినే ఆహారం మనం పని చేసే ఉద్యోగం చోట కొన్ని ఆక్యుపేషనల్ డిసార్డర్స్ కూడా ఉంటది దానివల్ల కూడా క్యాన్సర్ వస్తది.
(04:59) మళ్లా పాతకాలంలో హిరోషిమా నాగసాఖకి అలాంటి దాంట్లో ఈ ఆటం బాంబ్ సర్వైవర్స్ వాళ్ళకి యూకయోమియా వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు రేడియేషన్ కొన్ని పెడతా ఉంటాం వైద్యంగా అదే రేడియేషన్ ఒక 30 సంవత్సరం తర్వాత ఆ వేరే చోట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. సో మన తినే ఆహారం కూడా పౌష్టిక ఆహారం లేకపోతే ఎక్సర్సైజ్ కరెక్ట్ గా లేకపోతే అలాంటి కారణం కొన్ని క్యాన్సర్లు మాత్రం వంశ పారంపరిక వచ్చే అవకాశం ఉంటది లైక్ కార్సినోమా బ్రెస్ట్ ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఇవి మాత్రం వంశ పారంపరిక వస్తాయి.
(05:35) సాధారణంగా మేడం క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి క్యాన్సర్ కి పర్టికులర్ సింటమ్ అనేది ఉండదు కానీ ఏ సింటమ అన క్యాన్సర్ కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ స్కిన్ లో ఒక పుట్టు మచ్చ ఉన్నది ఆ పుట్టు మచ్చ నార్మల్ గా ఉన్నదా అది పెరుగుతుందా ఎంత సైజులో ఎన్ని సంవత్సరాల నుంచి పెరుగుతుంది అదిఒకటి అబ్సర్వ్ చేయాల్సి ఉంటది. అవి కాకుండా కాషన్ అని ఒక సింటమ్స్ ఉంటది.
(05:58) ఇప్పుడు చేంజ్ ఇన్ వాయిస్ ధ్వనిల మార్పు ఉంటే మనకి క్యాన్సర్ కావచ్చు నోట్లో ఏమన్నా వామతి చేసుకున్నప్పుడు రక్తం కావచ్చు మళల నీరసం కావడు వెయిట్ లాస్ కావడు వజన్ బాగా తక్కువ కావడు ఇప్పుడు కొన్ని రుమ్ముల అలాంటి ప్రాంతంలో గడ్డ లెక్క పెరగడు లేకపోతే ఈ తెల్ల బట్టలు కావడు కొంచెం ఆడవాళ్ళ ఎర్రబట్ట కావడు కలిసి ఉన్నప్పుడు కొంచెం రక్తం ఏమన్నా కనపడడు ఇవి ఏమన్నా క్యాన్సర్ కి సింటమ కావచ్చు కానీ ఏ సింటమ్ వచ్చినా ఒక రెండు రెండు వారాల గింత ఎక్కువ ఉండి దానికి మామూలు వైద్యం చేసుకున్నప్పుడు కూడా అది తగ్గిం కావట్లేదు అంటే మన క్యాన్సర్
(06:35) ఉండొచ్చు అని అనుమానిస్తాం. సో ఇవి అనుమానించిన తర్వాత ఫర్దర్ టెస్టింగ్ పోతాం ఒకసారి డాక్టర్స్ ని సంప్రదించాలి సంప్రదించినాక ఎలాంటి టెస్ట్లు కావాలి డాక్టర్లు ఏం పరీక్షలు చేస్తారో దాని సలహా బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతది. మేడం ఈ కాలంలో మేము చాలా వరకు వింటున్నాము. ఆ ఈవెన్ దో హెయిర్ డై వేసుకున్నా గాని ప్లాస్టిక్ బాటిల్స్ వాడినా గాని ప్లాస్టిక్ కవర్స్ వాడినా గాని క్యాన్సర్ వస్తుంది అని ఆ అసలు ఏ రకంగా క్యాన్సర్ వస్తుంది మేడం ఇది వాడడం వల్ల వస్తుందా నిజంగానే యాక్చువల్లీ క్యాన్సర్ కి మన దేశంలో ముఖ్యమైన కారణం తంబాకు వాడడు ఈ తంబాకో
(07:12) గుట్కా పాన్ పరాగో సిగరెట్ వాడడు బీడీలు తాగడం ఇవి మెయిన్ కారణం అన్న టుబాకో ఇండ్యూస్డ్ క్యాన్సర్స్ 90% ఆఫ్ ద క్యాన్సర్ కారణం మళలా ఆ టొబాకో క్యాన్సర్ మొత్తం అన్న అన్ననాళంకి మూలద్వారం మలద్వారం క్యాన్సర్లు అవన్నీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటది. అవి కాకుండా దాంతోని తాగడం అలవాటు ఈ ఆల్కహాల్ ఈ లోకల్ టాడీ ఇవన్నీ వాడినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఇవి రెండు కాకుండా ఇప్పుడు పౌష్టిక ఆహారం తీసుకోలే ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ మీట్ అనేది వైట్ మీట్ రెడ్ మీట్ అని ఉంటది.
(07:48) వైట్ మీట్ ఏంటంటే చికెన్ ఎగ్ ఫిష్ ఈ రెడ్ మీట్ ఏమో మటన్ బీఫ్ సాసేజ్ ఇలాంటిది ఈ రెడ్ మీట్ వల్ల వచ్చే క్యాన్సర్లు ఎక్కువ ఆకూరలు కూరకాయలు ఎక్కువ వాడకపోవడం కూడా క్యాన్సర్ కి ఒక కారణం అయతది. ఇవి కాకుండా హెయిర్ డైస్ అంటే కొన్ని హెయిర్ డైస్ రా ఫామ్ ఆఫ్ హెయిర్ డైస్ స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. ఈ ప్లాస్టిక్ కన్సంషన్ అంటే డైరెక్ట్ కాకుండా కొంచెం కెమికల్స్ ఫామ్ అయితాయి.
(08:13) ఆ కెమికల్స్ వల్ల కూడా బ్లాడర్ క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి సరి టైంలో సరిైన టైంలో కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కూడా క్యాన్సర్ కి ఒక కారణం అయతది. మేడం మీరు 35 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు కదా క్యాన్సర్ వృత్తిలో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి అప్పటికీ ఆ 35 సంవత్సరం మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్యాన్సర్స్ రూపందరం చెందాయి అది ఒకసారి చెప్పగలుగుతారా మనకి 30 సంవత్సరం వెనక ఆడవాళ్ళ గర్భకోష క్యాన్సర్లు ఎక్కువ ఉండాయి.
(08:46) మగవాళ్ళఏమో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అవి కొంచెం ఎక్కువ ఉండేయి కానీ ఇప్పుడు మనకి బయాలజీ మన అలవాట్లు మారింది. ఇప్పుడు ఆ కాలంలో అంటే చిన్న వయసులో పెళ్ళీలు అయిపోతుండే అబార్షన్లు ఎక్కువ ఉండే పిల్లలు కనడు ఎక్కువ మంది ఉంటుండే అవన్నీ వల్ల గర్భకోష క్యాన్సర్లు ఎక్కువ ఉండేయి దుమ్ము క్యాన్సర్ చాలా తక్కువ ఉండేయి కానీ ఇవాళ రేపు ఇప్పుడు ఆడవాడు పెళ్లి చేసుకోడే 30 ఇయర్స్ తర్వాత మొదటి కానుపు ఆవడు 32 35 అయిపోతది ఈ లేట్ ప్రెగ్నెన్సీ తక్కువ పాలు ఇచ్చడు యాక్చువల్ గా వన్ అండ్ హఫ ఇయర్స్ వరకు సంవత్సరంన్నర వరకు పాలు ఇవ్వాలి.
(09:21) కానీ చాలామంది షేప్ పోతది మనకు అనుకూలం ఉండదు ఉద్యోగాలకు వెళ్తారు ఆ టైం కి ఇవ్వకపోవడము ఇవన్నీ వల్ల రుమ్ము క్యాన్సర్ ఎక్కువయపోయింది. సో ఫస్ట్ ఇప్పుడు ఉన్న క్యాన్సర్ల రుమ్ము క్యాన్సర్ అధిగమగా ఉంటది రెండోదిఏమో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ లాస్ట్ ఏమో గర్భకోష క్యాన్సర్ ఫోర్త్ కి వచ్చేస్తుంది.
(09:47) ఇలాంటి మార్పులు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మగవాళ్ళఏమో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ బాగా ఎక్కువ చూస్తున్నాము పోలోరెక్టల్ క్యాన్సర్ ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళ ఎక్కువ పోలోరెక్టలు లివర్ కి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువ అయతున్నాయి ఊపతి క్యాన్సర్లు కూడా చాలా బాగా ఎక్కువ అయిపోయింది మన లైఫ్ స్టైల్ మారడం వల్ల ఇలాంటి క్యాన్సర్లు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య అవును మేడం మేము కూడా చూస్తున్నాము ఒకప్పుడు క్యాన్సర్ అంటే 50 సంవత్సరాలు ఎబవ్ వాళ్ళకు మేము చూస్తూ వచ్చాము ఇప్పుడు టీనేజర్స్ ఆ 18 ఎబవ్ 18 లో ఉన్నవాళ్ళ కూడా ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి కదా వాటిపైన మీ అభిప్రాయం మేడం
(10:22) అంటే ఇప్పుడు మెయిన్ మన అలవాటు వల్ల ఇప్పుడు గుట్కా పాన్ పరాగు స్కూల్ నుంచే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు చానా పిల్లలు సో దానివల్ల మౌత్ క్యాన్సర్స్ ఈ నోట్లో వచ్చిన క్యాన్సర్ హెడ్ అనే క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇంతకుముందు రూమ్ క్యాన్సర్ ఆఫ్టర్ 40 అంటున్నాయి. కానీ ఇప్పుడు 20 25 ఇయర్స్ లో కూడా పిల్లలకి క్యాన్సర్ వస్తుంది.
(10:43) అంటే వంశ పరంపరిత ఉన్న క్యాన్సర్లు కొంచెం తొందరగా వస్తున్నాయి. బట్ మామూలుగా మన అలవాటు వల్ల వచ్చే క్యాన్సర్లే కొంచెం ఎర్లీ స్టేజ్ లో వస్తున్నాయి మీరు చెప్తున్నారు కదా వంశపారం వచ్చే క్యాన్సర్లు ఎర్లీగా వస్తున్నాయని క్యాన్సర్ ఏమైనా మనకు జనరల్గా అంటు వ్యాధిలాగా ఉంటుందా ఎలా ఉంటుంది మేడం అది క్యాన్సర్ అంటు వ్యాధి కాదు కంటేజియస్ క్యా ఒకరి నుంచి ఒకరి వచ్చేది క్యాన్సర్ కాదు కానీ హెరిడిటరీ అండ్ ఫెమిలియర్ క్యాన్సర్స్ అని కొన్ని ఉంటాయి కొన్నిఏమో వంశ పరంపరగా ఇప్పుడు ఎగజాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ నాన్నకి ఇద్దరిక ఉంటే పిల్లలక వచ్చే అవకాశం ఎక్కువ ఇప్పుడు
(11:14) అమ్మమ్మ నానమ్మ వాళ్ళకు ఉండి మళ్ళ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి పిల్లకు ఉన్నది అంటే గ్రాండ్ చిల్డ్రన్ కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. అట్లా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ల రొమ్ము క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ పాంక్రియాటిక్ క్యాన్సర్ కోలోరెక్టం పేగుల క్యాన్సర్ ఇవన్నీ అయితే వంశ పరంపరిగా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటాయి.
(11:37) మేడం క్యాన్సర్ అనగానే ఇక చనిపోతారు అన్న అపోహ ప్రజల్లో ఉంది. అసలు దీన్ని ఏ విధంగా గుర్తించాలి ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు మనం 40 సంవత్సరం దాటినక క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటది. ప్రతి ఒక్కరు వచ్చి పరీక్షలు చేసుకోవాలి. ఎలాంటి పరీక్షలు అంటే ఆ ఏజ్కి తక్కన పరీక్షలు ఇప్పుడు 40 ఇయర్స్ లో వచ్చారనుకోండి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం హెడ్ అండ్ నెక్ ఎగ్జామినేషన్ చేస్తాము ఆడవాళ్ళు ఉంటే మమోగ్రఫీ అల్ట్రాసౌండ్ చేస్తాము అల్ట్రాసౌండ్ అబ్డోమన్ చేస్తాము పాప్స్మియర్స్ చేస్తాము కొన్నిసిఏ 125సిఏ 153 అలాంటివి చేస్తాము ఇప్పుడు మగవాళ్ళు ఉంటే హెడ్ అండ్ నెక్
(12:13) చెస్ట్ ఎక్స్రే సిటి చెస్ట్ చేస్తాము లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అని అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేసి పేగలకి సంబంధించిన కడుపుకు సంబంధించిన క్యాన్సర్ ఏమన్నా ఉన్నదా అనిసిఏసిఏ 125 అలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. ఆ ఏజ్ని పరంపరంగా ఏ క్యాన్సర్ రావచ్చో ఆ ఏజ్ కి దానికి సంబంధించినట్టు స్క్రీనింగ్ చేసుకుంటా ఉంటాం.
(12:34) సో అందరూ కొంచెం ఈ స్క్రీనింగ్ టెస్టులు కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటది. అవి పోక ఇప్పుడు ఏదైనా కొంచెం సింటమ్స్ ఉన్నది అంటే డాక్టర్ని సంప్రదించి చెప్పాల్సిన చేయాల్సిన టెస్ట్లు అన్నీ చేసుకుంటే వైద్యం తొందరగా ఎర్లీ స్టేజ్ లో గుర్తింపు చేయగలుగుతాం. ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్లో గుర్తింపు చేయగలుగుతామో వైద్యం మంచిగా జరుగుతది మంచిగా అయ్యే అవకాశం ఎక్కువ అయతది.
(12:57) కొంచెం డిలే అయ్యే వరకు రోగాలు ముదిరిపోతది. అంటే స్టేజ్ దాటుతది ఆ స్టేజ్త్ర స్టేజ్ఫోర్ లో వచ్చినప్పుడు మనం ఎక్కువ వైద్యం చేసినా వాడికి ఎక్కువ మార్పు రావదు. సో దానినుంచే ఎక్కువమంది చనిపోతా ఉంటారు. ఆ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంచే క్యాన్సర్స్ మాత్రం క్యూర్ చేయలేము కానీ ఉన్నంత రోజు అవస్థ లేక ఇబ్బంది లేక ఉండడానికి ట్రీట్మెంట్ చేస్తా ఉంటాం పాలియేటివ్ కేర్ అండ్ బెస్ట్ సపోర్టివ్ కేర్ కూడా ఇస్తా ఉంటాం.
(13:24) మేడం క్యాన్సర్ అనగానే చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అంటారు కదా మరి సాధారణమైన ప్రజలకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ మనకు అందుపాటు లేదు ఒక 30 ఇయర్స్ బ్యాక్ మన కరీంనగర్లో ఒక పెథాలజిస్ట్ లేకపోయేవాడు ఒక రేడియాలజిస్ట్ లేకపోయేవాడు సిటీ స్కాన్ అన్నది లేదు కానీ ఇప్పుడు మనకి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
(13:49) ఫర్ ఎగ్జాంపుల్ చల్మడ క్యాన్సర్ హాస్పిటల్ల మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్లస్ ఇవన్నీ అంటే గవర్నమెంట్ చేసినది మనకి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇవన్నీ హెల్త్ స్కీమ్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా మామూలు టెస్ట్లు చేసుకోవచ్చు ఇప్పుడు బయాప్సీ అవన్నీ ఎక్స్పెన్సివ్ కాదు కొన్ని టెస్ట్లు ఫ్రీగానే ఇవి దాంట్లో కూడా అయితాయి.
(14:09) ఇప్పుడు పెట్ సిటి అనేది ఒకటి కొత్తగా వచ్చింది హోల్ బాడీ స్కాన్ సో అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అయితాయి కానీ మనం ఏం చేస్తామఅంటే మనకు వచ్చే ప్రజలందరూ బాగా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి ఎంత తక్కువ ధరంలో అయితదో బేసిక్ కాస్ట్ మొత్తం అంత మధ్యం తీసుకొని చేయబడుతున్నాము సో ఆల్మోస్ట్ ఆల్ టెస్ట్స్ కరిగదర్ల అయితున్నాయి ఇవాళ రేపు సో డయాగ్నోస్టిక్ పరంపరిగా ఎక్స్పెన్సివ్ అనది ఒక కాలం ఉండే కొన్ని టెస్ట్లు ఎక్స్పెన్సివ్ అయితాయి కానీ ఏదైతే మనకి నార్మల్ ట్రీట్మెంట్ అవసరమో అవి అయితే ఎక్స్పెన్సివ్ అయితే కాదు.
(14:42) మేడం ఇంకొక విషయం మేడం క్యాన్సర్ రాగానే ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉన్నవారు గాన క్యాన్సర్ వచ్చిన వాళ్ళగా మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఆ మానసికంగా కుంగిపోయే వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం నేను యూజువల్ గా ఏం చెప్తామఅంటే ఇప్పుడు షుగర్ బీపి వచ్చింది అనుకోండి మనం ఏడువము భయపడం మ్ ఏమో ట్రీట్మెంట్ తీసుకుంటాము వైద్యం నడుస్తానే ఉంటది ఇవి కూడా కొంచెం అట్లాంటనే క్రానిక్ డిసీస్ అయిపోయింది.
(15:05) సో ఇవాళ రేపు మనం ఏం చేస్తాం పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి ఏ దానికన్నా వైద్యం ఉన్నది ట్రీట్మెంట్ ఉన్నది మనం వాళ్ళని కౌన్సిల్ చేస్తాం ఎక్కువ కౌన్సిలింగ్ ఇచ్చేసి మొత్తం పేషెంటే కాకుండా ఫ్యామిలీ కూడా కౌన్సిల్ చేసి మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మంచిగా అయ్యే అవకాశం ఎట్లా ఉన్నది వాళ్ళ సోషల్ స్టిగ్మా వాళ్ళకి చెప్తాము ఇప్పుడు ఒకప్పుడైతే క్యాన్సర్ వచ్చింది అంటే పళ్ళెం సెపరేట్ గా వాళ్ళని సెపరేట్ గా ఒక రూమ్లా ఒక అంటు వ్యాధి లెక్క ట్రీట్ చేస్తున్నేవాడు ఇప్పుడు అలా లేదు అందరూ ఫ్యామిలీతో కలుపుకొని ఇంకా
(15:37) ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ సపోర్ట్ ఇచ్చేసి పౌష్టిక ఆహారం పెట్టే దాంట్లో ఒకరు కరెక్ట్ టైం కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవన్నీ అవకాశం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి మంచిగా అయిపోతున్నారు అలాంటి వాళ్ళన్నా వేరే పేషెంట్స్ తోని కూడా మాట్లాడిస్తాం. సో అప్పుడు వాళ్ళకు ధైర్యం వస్తది ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా మంది ముందు వస్తున్నారు.
(15:58) సో భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ మనక అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఒక కొత్త మెడిసిన్ రిలీజ్ అవుతుంది. మంచిగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది మళ్ళ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. కాబట్టి చాలా మంది మంచిగా ఉంటున్నారు ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతున్నారు. ఓకే మేడం ఇంకొక విషయం మీరు అన్నట్టుగా మేము కూడా చాలా వరకు వింటూ వస్తున్నాం మేడం ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా మానసికంగా ఫిట్ గా లేనప్పుడు ఏ మందులు కూడా పని చేయట్లేదని మేము కూడా వింటున్నాము.
(16:26) మీరు చెప్పింది కూడా ఎగజక్ట్లీ ప్రజలు కూడా గమనించాలి మేడం గారు చెప్పినట్టుగా మానసికంగా ఫస్ట్ ఫిట్ గా ఉన్నప్పుడు మీకు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది 100% సక్సెస్ అవుతుందని మేడం గారు చెప్తున్నారు క్యాన్సర్ అనగానే మేడం మీరు మాట్లాడారు కదా ఇంతకుముందు చాలా ఎక్స్పెన్సివ్ కదా అది ఆరోగ్యశ్రీలో కూడా ఉంది అంటున్నారు అన్ని క్యాన్సర్స్ కి ఆరోగ్యశ్రీల వైద్యం ఉందా మేడం అంటే మన గవర్నమెంట్ తీసుకొని వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ ఇంకా మన రాష్ట్రంలో తెలుగు స్టేట్స్ లో వచ్చిన ఫస్ట్ స్కీమ్ ఆరోగ్యశ్రీ అది వైఎస్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పాలి ల్సినది మనం ఎందుకంటే ఈ
(16:57) స్కీమ్స్ బయట దేశం వాళ్ళు కూడా కాపీ చేసుకున్నారు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్కీమ్స్ ఎందుకు అంటే బేసిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్ బతకడానికి ఎంత ట్రైట్మెంట్ అవసరమో కచ్చితంగా ఆరోగ్యశ్రీలో ఉన్నది. మళ్ల మనకు ఆరోగ్యశ్రీలో ఏంటంటే ఇప్పుడు నేను ఒక పేషెంట్ ని చూసి స్టేజ్ చేసి డయాగ్నోస్ చేసినక ఈ ట్రీట్మెంట్ అవసరం అని రాస్తాం.
(17:19) రాసినప్పుడు మనం అన్ని రిపోర్ట్స్ ఆరోగ్యశ్రీకి అప్లోడ్ చేస్తాం. ఓకే అక్కడ ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా మనం రాసినది చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అప్రూవల్ అన్నది సో ఒక సెకండ్ ఒపీనియన్ లెక్క అక్కడే అయిపోతది మనకి ఇంకొకటి ఏంటంటే అప్రూవల్ చేసి ట్రీట్మెంట్ చేసినక కూడా ట్రీట్మెంట్ అయిపోయినక ప్రతి పేషెంట్ కి మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఏంటి అన్నది వీడియో రికార్డింగ్స్ ఫోటో రికార్డింగ్స్ అన్ని పంపిస్తాం.
(17:46) పంపించి మనం చేసిన వైద్యం కరెక్ట్ ఉంటేనే ఆరోగ్యశ్రీ నుంచి మనకు పేమెంట్ కూడా వస్తది. సో ఇది ఒకలా అంటే ఫూల్ ప్రూఫ్ సిస్టం ఫస్ట్ సెకండ్ ఏంటంటే బేసిక్ ట్రీట్మెంట్ ఎవరికైతే ఏది అవసరమో కచ్చితంగా ఉన్నది ఆరోగ్యశ్రీల మళ్ళీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి రివైవ్ చేసుకుంటా వస్తున్నారు. సో మనకి లేటెస్ట్ అప్డేట్ ట్రీట్మెంట్స్ ఏమ వచ్చినాయో అవన్నీ కూడా కొంచెం ఆరోగ్యశ్రీలో వచ్చే అవకాశం ఉన్నది.
(18:08) అంటే మనకి గవర్నమెంట్ కాబట్టి హైయర్ ఎండ్ కొత్త ట్రీట్మెంట్స్ మాత్రం రాదు వేరే అన్ని ట్రీట్మెంట్స్ స్టాండర్డ్ డ్రగ్స్ ఇన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీలు అయితే వస్తది ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ రెడ్ దాంట్లో వస్తది. మన కరీంనగర్లో ప్రత్యేకంగా మేడం మన కరీంనగర్లో కూడా అన్ని అందుతున్నాయా కరీంనగర్లో అన్ని అందుపాటులో ఉన్నాయి రెండు క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి ఇంకా ప్రత్యేకంగా చల్మడా గురించి చెప్పాలి అంటే మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ కేర్ ఉంటది.
(18:35) ఏంటంటే ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే మనకి కార్డియాలజీ పల్మనాలజీ నెఫ్రాలజీ ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ జరుగుతాయి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కి మన క్యాన్సర్ వైద్యం చేయాలి అన్నప్పుడు వాళ్ళ హార్ట్ కండిషన్ ఎట్లా ఉన్నది వాళ్ళ లివర్ కండిషన్ మంచిగా ఉన్నదా కిడ్నీ మంచిగా ఉన్నదా ఊపరిస్థితి మంచిగా ఉన్నదా ఇవన్నీ చూసుకున్నకనే పేషెంట్ ఏం ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతారో అదన్నా ఇవ్వగలుగుతాం.
(19:02) ఇవన్నీ కాకుండా మనకి బేసిక్ సైకయాట్రిక్ సపోర్ట్ సోషల్ అండ్ మోరల్ సపోర్ట్ మనకి చల్మడాల అన్ని ఒకటే డిపార్ట్మెంట్ ఒకటే క్యాంపస్ లోపలో ఉన్నదానికి మనకు చాలా అనుకూలం ఇవన్నీ పోంగా పాలియేటివ్ కేర్ కి మనం ఒక టై అప్ లెక్క పెట్టుకున్నాము స్పర్శ్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు నెలక ఒకసారి వచ్చి నొప్పిక ఉన్నవాళ్ళకి అవన్నీ పెయిన్ మెడికేషన్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తా ఉంటారు.
(19:29) అవన్నీ కాకుండా లాస్ట్ టర్మినల్ స్టేజ్ లో ఇంకా మనం ఏం చేయలేము అనే పేషెంట్స్ ని కూడా వాళ్ళు తీసుకపోయి ఒక రెండు నెల వాళ్ళ దగ్గర ఫ్రీగా ఉంచుకొని ఉన్నంత రోజు అవస్థ ఇబ్బంది లేకుండా ఉండడానికి వాడికి పీస్ ఫుల్ డెత్ అయ్యేవరకు వాళ్ళు చూసుకుంటున్నారు. అవి కాకుండా మనకి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ థెరపీ నుంచి పేషెంట్స్ కి ఆ పౌష్టిక ఆహారం గురించి ప్రోటీన్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్ 2 టుత్ర కేజీస్ ప్రోటీన్ పౌడర్ ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు.
(19:58) సో అన్ని రకాల ఎన్ని రకాలు అయితదో అన్ని రకాల ఫ్రీ సర్వీసెస్ ఎక్కువ చేసి హాస్పిటల్లో అన్ని పేషెంట్స్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతున్నామ ఇక్కడ మేడం మీరు 35 ఇయర్స్ నుంచి ఈ క్యాన్సర్ని చూస్తూ వస్తున్నారు కదా డైలీ మీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అదే కాకుండా మేము సీజనల్ క్యాన్సర్ అని వింటూ ఉంటాము. ఆ దాని గురించి కొంచెం చెప్పగలరా అంటే జనరల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనకు ఓపిడి అయితే 100 టు 150 పేషెంట్స్ చూస్తున్నాం.
(20:28) ఈ 10050 ల 20 కొత్త పేషెంట్స్ వస్తున్నారు అంటే కొత్త పేషెంట్స్ అంటే న్యూలీ డయాగ్నోస్డ్ కేసెస్ ఒక 20 25 అయితే వస్తున్నారు కచ్చితంగా మళ్ల దాంట్లో రుమ్ము క్యాన్సర్ ఊపరితి క్యాన్సర్ చూడకుండా రోజులే లేవు మనం అంటే అంతమంది వస్తున్నారు అవి కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఈ తంబాకు గుట్కా ఎండోస్ క్యాన్సర్స్ ఇవి కూడా కొంచెం చాలా ఎక్కువ ఉన్నాయి.
(20:48) ఈ మధ్యలో మనం కొత్తగా చూసేది ఏంటంటే ఊపురితి క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవి కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఇవి కాకుండా లివర్ క్యాన్సర్ పోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఈ మధ్యలో బాగా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా చిన్న వయసులో ఉన్నవాళ్ళ కూడా పోలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు సీజనల్ క్యాన్సర్ అన్నది ప్రత్యేకంగా ఏం లేదు కానీ సీజన్ సంతకం కాదు కానీ ఇవన్నీ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఎందుకంటే మన వాతావరణం మార్పు వల్ల మన ఆహారం మార్పు వల్ల కొన్ని ఇట్లాంటి గర్భకోశ క్యాన్సర్ కొంచెం తక్కువ అయింది కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్
(21:23) గర్భకోష లోపల ఉన్న క్యాన్సర్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి అండాశయ క్యాన్సర్లు ఇవన్నీ వచ్చినప్పుడు క్రాప్స్ లో వస్తున్నాయి కొంచెం ఎక్కువ మంది కంటిన్యూస్ గా ఫ్లో లెక్క వస్తున్నారు. ఓకే మేడం అదే కాకుండా మనకు రెగ్యులర్ గా వాటర్ బాటిల్స్ యూస్ చేస్తుంటాము పేపర్ ప్లేట్స్ ఎక్కడికనా బఫెట్ కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పేపర్ ప్లేట్స్ యూస్ చేస్తుంటారు.
(21:44) ఎంత పబ్లిక్ చెప్తున్నా కూడా అది నిజంగానే క్యాన్సర్ వాటి వల్ల వస్తుందా మేడం అంటే అట్లాంటి స్టడీస్ ప్రూఫ్ ఏమి కరెక్ట్ గా లేదు కానీ దాంట్లో వచ్చే కెమికల్స్ వల్ల మన వాతావరణం మార్పు వచ్చి ఎక్కువ వచ్చే క్యాన్సర్స్ వస్తున్నాయి. కొన్ని కొంచెం ఆల్కలైన్ వాటర్ అని ఈ మధ్యలో కొంచెం వస్తుంది కానీ కచ్చితంగా దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే పబ్లిష్డ్ పేపర్స్ ఏం లేవు దీని వల్ల కచ్చితంగా వస్తది అని కానీ మనక ఆ ప్లాస్టిక్ అవన్నీ డామేజ్ వల్ల కొంచెం కెమికల్స్ వాతావరణం పోతున్నాయి.
(22:14) ఇప్పుడు ఆ వాతావరణంలో పోయినప్పుడు ఏమైతది మనం ఎయిర్ పొల్యూషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ ఈ వాటర్ కంటామినేషన్ వల్ల మనకి డెఫినెట్ గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. మేడం చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాయి. మీకు ఒక మూడు నెలల్లో క్యాన్సర్ చికిత్స నయమైపోతుంది లేకుంటే ఆరు నెలల్లో క్యాన్సర్ చికిత్స నయంపోతుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా చాలా వరకు వస్తూంటాయి సోషల్ మీడియాలో వీటిని ఎంతవరకు నమ్మొచ్చు మేడం ఇప్పుడు మామూలుగా ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చింరు అంటే వాళ్ళకి కొంచెం అందరితో మాట్లాడుకుంటారు వీళ్ళు ఇక్కడ పోతే మంచిగా
(22:45) అయితదా అక్కడ పోతే మంచిగా అయితదా అని ఎవరో ఒక రీల్ పెడతారు వాళ్ళని చూసి ఇప్పుడు కొన్ని మధ్యలో మన దగ్గర వచ్చి స్టార్టింగ్ స్టేజ్లో అన్ని చూసుకుంటారు మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గ్యారెంటీ అని అడుగుతారు గ్యారెంటీ మనం ఇవ్వలేము ఎందుకంటే బాడీ టు బాడీ చేంజ్ ఉంటది ఇమ్యూనిటీ చేంజ్ ఉంటది ఏ పేషెంట్ ట్రీట్మెంట్ కి ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలవది మనకి కానీ ఇప్పుడు 100 మెంబర్స్ లో 70 మెంబర్స్ రెస్పాండ్ అవుతారు 30 మెంబర్స్ రెస్పాండ్ కాకపోవచ్చు సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాడికి కొంచెం అపోహాలు వేరే ఎక్కడ పోతే మనకు తొందరగా నయం
(23:17) అయతది వీళ్ళేమో 10 15 డేస్ లో మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామ అంటున్నారు నేను నాకేమో అన్ని రోజు ఆగలేను నాకు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ కావాలా ఈ టెస్ట్ ఆ టెస్ట్ అంటున్నారు ఆ టెస్ట్ చేసే లోపల పెరిగిపోతదేమో ఇవన్నీ దాంట్లో ఎవరో ఒకరు చెప్పింరు అంటే పరిగెత్తారు ఇక్కడి నుంచి ఇడిచి పెట్టేసి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆయుర్వేద ఉండని హోమియోపతీ ఉండని ఏమో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అక్కడ పోయినక ఏమైతది అంటే మనకి నిజంగా ఏం జరుగుతుందో తెలవది మళల తెలవకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి మనం మాట్లాడడు పద్ధతి కూడా కాదు కానీ మన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఆ
(23:50) ఆల్టర్నేటివ్ ఫామ్ ఆఫ్ మెడిసిన్స్ పోయినప్పుడు వాళ్ళు బాగా లివర్ కిడ్నీ ఫెయిల్యర్ తోని అడ్వాన్స్ డిజీ అయి ప్రోగ్రెషన్ అయి మళ్ళ మా దగ్గర వస్తారు పొరపాటు అయింది డాక్టర్ వాళ్ళు ఎవరో తీసుకపోయిండు అక్కడ కూడా కొన్ని ఏం విన్నామ అంటే ఇప్పుడు ఒక నలుగురు పేషెంట్స్ తోని మధ్యలో వాళ్ళ స్టాఫ్ే ఎవరో ఒకరిగా కూర్చోపెడతారు వాళ్ళఏం చెప్తారు ఇగో నేను మా గోలీలు మందులు అన్నీ వీళ్ళ దగ్గర వాడిన నాకు మంచిగా అయిపోయింది.
(24:13) సో అప్పుడు వీళ్ళకి నమ్మకం వచ్చి అది ఇప్పుడు ఏమైతది ఇటు కాకుండా అటు కాకుండా అయి బీమారీలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు రోగాలు వచ్చి ఇన్క్యూరబుల్ ఫామ్స్ క్యూరబుల్ క్యాన్సర్స్ అన్ని స్టేజ్ పెరిగిపోయి ఇన్క్యూరబుల్ అయిపోతున్నాయి. సో అట్లానప్పుడు మనక కీమోథెరపీ ఫుల్ డోస్లో ఇవ్వలేము రేడియేషన్ ఇవ్వలేము కిడ్నీ ఫెయిల్యర్ లివర్ ఫెయిల్యర్ తోని ఎక్కువ ప్రాబ్లమ్స్ దాని కొరకు ఫేస్ చేస్తున్నాం ఈ మధ్య మేడం కరీంనగర్లో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంటుందా అంటే ఈ మధ్యలో అయితే మనకి 30 సంవత్సరం
(24:43) వెనక క్యాన్సర్ హాస్పిటల్ే లేదు ఇవన్నీ ఏ ప్రాంతంలోన ఫస్ట్ స్టార్ట్ చేసిన సుశృత క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అని అందరూ డాక్టర్స్ దగ్గర ఫండ్స్ రేస్ చేసిా దాని మూలంగా స్టార్ట్ అయిన ట్రస్ట్ హాస్పిటల్ అది. సో వాళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేసి అది నా లీస్ కి ఇచ్చేసి ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ అన్నట్టు అయింది బట్ దట్ ఇస్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది మనకి తెలంగాణలో లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారుఅంటే మెడికల్ కాలేజెస్ లో కూడా కొంచెం బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం
(25:14) చేస్తున్నారు. కానీ ఓన్లీ టూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒకటేమో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ దట్ ఇస్ ఏ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నది సెకండ్ నిమ్స్ ఉన్నది నిమ్స్ లో కూడా ఉన్నది వరంగల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక బ్రాంచ్ ఉన్నది కానీ ఇంకా రేడియేషన్ మెషిన్ అవన్నీ ఫుల్ ఫంక్షనల్ లేదు.
(25:34) సో టూ మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఎంఎన్జి నిమ్స్ ఇవి రెండే ఫుల్ ఫ్లోరిడ్ మొత్తం ట్రీట్మెంట్ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్ ఎంటర్ తెలంగాణలో ఎంటైర్ తెలంగాణ క్యాన్సర్ గురించి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఏమైనా చేయాలి అనుకుంటే ఎలాంటి మార్పులు తీసుకురావాలి మేడం ఇప్పుడు ఫస్ట్ గర్భకోష క్యాన్సర్ వచ్చి ప్రివెంటబుల్ డిసీస్ అయిపోయింది.
(25:55) మొత్తం రాకుండా చేయొచ్చు. ఆ ప్రివెన్షన్ ఎట్లా అంటే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం ఒకటేమో స్క్రీనింగ్ ప్రొసీజర్ ఇంకొకటేమో వాక్సినేషన్ ఇప్పుడు మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ సెర్విక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 14 టు 15 ఇయర్స్ వాళ్ళు ఏ రోజ పోయినాట టు త్రీ డోసెస్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
(26:15) ఫస్ట్ అందరూ ప్రజలు అది ఉపయోగపడాలి అది చాలా మందికి తెలిీదు. ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉన్నది ఇస్తున్నారు అన్నది. సెకండరీ ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పోకుండా వాళ్ళు ఇప్పుడు మనకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు దూరం నుంచి వస్తున్నాము అక్కడ పోయి రెండు మూడు రోజులు ఉండాలి మాకు ఎంబడ ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఒకరే కొంచెం బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన డైలీ వేజెస్ పోతేనే ఇల్లు నడుస్తది అన్నవాళ్ళు వాళ్ళు హైదరాబాద్ వరకు పోలేరు సో గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు కొన్ని క్యాన్సర్ మెడిసిన్స్ ఈ
(26:45) గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు టెనీ మెడిసిన్ లెక్క చేసుకొని కొంచెం మందికి బేసిక్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటే అక్కడ చాలా మంది లోకల్ పీపుల్ అని కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటది. ప్లస్ కొంచెం ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ బేసిక్ మెడిసిన్స్ మిస్యూస్ కావద్దు అన్నదానికి రెండు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారు.
(27:09) సో అలాంటి మెడిసిన్స్ ఏమన్నా కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టడో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెట్టి వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని చేసుకుంటే పేషెంట్స్ కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటది. ఇప్పుడు గర్భకోష క్యాన్సర్ ఇస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ సర్విక్స్ అంటాము అది కంప్లీట్లీ ప్రివెంటబుల్ బికాజ ఆఫ్ వాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ ఏమో 14 ట 15 ఇయర్ గర్ల్ చైల్డ్ కి ఇప్పుడు ఇమ్మీడియట్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సర్విరాక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ టూ డోసెస్ కంప్లీట్
(27:41) ఫ్రీగా ఇస్తున్నారు. కొంచెం మందికి అవసరం ఉన్నవాళ్ళు ఆ పైసలు పెట్టుకోగలిగేవాడు గార్డసల్ వ్యాక్సిన్ అని ఇంకొకటి వస్తది ఫోర్ డోసెస్ కాదు త్రీ డోసెస్ తీసుకోవాలి. స ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అయితే ప్రస్తుతానికి ఇది ఒకటే క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది ఇది అందరూ ఉపయోగపడి తీసుకుంటే ఈ కంప్లీట్ గా సర్విక్స్ క్యాన్సర్ ఇరాడికేట్ చేయొచ్చు మన దేశం నుంచి మేడం ప్రజలకు ఈ క్యాన్సర్ గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం ఇప్పుడు మెయిన్ నేను చెప్పగలిగేది ఏంటంటే ఫస్ట్ అందరూ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి.
(28:15) ఫస్ట్ అందరూ 40 ఇయర్స్ దాటినక కచ్చితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి. ఇప్పుడు త్రీ ఇయర్స్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకొని నెగిటివ్ అయితే మళ్ళ నెక్స్ట్ఫైవ్ ఇయర్స్ కి నెక్స్ట్ 10 ఇయర్స్ కి ఆ ఏజ్ని బట్టి వచ్చే క్యాన్సర్ స్క్రీనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ అయితే కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటది మళ్ళ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చినవాడు భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక హాస్పిటల్ కి స్టిక్ ఆన్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
(28:42) ఇక్కడ సగం అక్కడ సగం ఇక్కడ పోతే బాగుంటదా అక్కడ పోతే బాగుంటదా అని చేసుకున్న వరకు అడ్వాన్స్ స్టేజెస్ అయితది మళ్ళ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నవాడు కూడా నాకు ట్రీట్మెంట్ ఏమ ఉండదు నేను చనిపోతాను అన్న అపోహలో ఉండకుండా ముందుకువచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే వాడుక కూడా కొంచెం క్యూరు కంఫర్టబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాం.
(29:02) మళలా ఆల్కహాల్ అండ్ టొబాకో కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి పండలు కొంచెం మంచిగా తీసుకోవాలి మినిమం వాటర్ టు ఫోర్ డేస్ పర్ లీటర్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ సన్లైట్ లో ఉంటే వైటమిన్ డిత సింతసిస్ అయితది సో ఇలాంటి ఇది తీసుకొని ప్లస్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది.
(29:27) క్యాన్సర్ అంటేనే చనిపోవడమా మేడం ఎందుకంటే క్యాన్సర్ వస్తే చనిపోతాం అనే అపోహనే ఉంటుంది తప్ప ఆ క్యాన్సర్ అంటే చనిపోవడమేనా ఎన్ని సంవత్సరాలు డ్యూరేషన్ బతకొచ్చు క్యాన్సర్ వస్తే గిట్ట ఎన్ని సంవత్సరాల వరకు కూడా మనం డ్యూరేషన్ మందులు వాడుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాల బతకొచ్చు ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చింది చనిపోతారు కచ్చితంగా అనది ఏం లేదు ఇవాళ రేపు ఎందుకంటే కొన్ని ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ వాడు కూడాఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బతికే అవకాశం ఉన్నది.
(29:52) సో మనం గ్యారెంటీగా ఇట్లానే అయితది అని కాదు కానీ స్టేజ్ వన్ క్యాన్సర్స్ నార్మల్ లైఫ్ ఉండగలుగుతారు ట్రీట్మెంట్ తీసుకుంటే స్టేజ్ట స్టేజ్త్రీ వాళ్ళు కచ్చితంగా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటది. మనకి స్టేజ్ఫోర్ క్యాన్సర్స్ వచ్చేవాడే ఎన్ని రోజు ఉంటారు అన్నది అందాగా చెప్పగలుగుతాం. కానీ వాళ్ళక కూడా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ లేటెస్ట్ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ వచ్చే వరకు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా బాగా పొడిగించొచ్చు కచ్చితంగా చనిపోతారు ఈ బీమారి వల్ల అన్నది ఒక అపోహనే అట్లా ఏం ఉండదు.
(30:27) మేడం క్యాన్సర్ అనగానే ఏజ్ నుంచి ఏజ్ వరకు వస్తుంది ఆ సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటాడు అది నిజమేనా ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి ఏ ఏజ్ వరకునా 9900 వరకు అనా క్యాన్సర్ రావచ్చు వీళ్ళకి రావద్దు రాకూడదు అన్నది కాదు పుట్టిన పిల్లలకి ఎందుకు వస్తది అంటే కొంచెం వంశ పరంపరిక వచ్చే బీమారి కారణం లేకుండా బీమారీలు కూడా రావచ్చు కానీ మనకు అదృష్టం ఏంటంటే చిన్న పిల్లలకు వచ్చే క్యాన్సర్ ఎక్కువ శాతం మంచిగా మంచిదయ రకం ఉంటది ఓకే అదే పెద్ద వర్షం పెద్ద రకంలో ఉన్నవాడు కూడా ఇప్పుడు ఆఫ్టర్ 70 కొన్ని కీమోథెరపీ డోస్ తగ్గిస్తాము కొన్ని ఇవ్వకుండా ఉంటాయి
(31:04) కొన్ని అవసరం పడదు వాళ్ళకి కానీ పెద్ద మనుషులకి వైద్యం అవసరం లేదు అన్నది లేదు పెద్ద మనుషులకి మనం కొంచెం కొంచెం వైద్యం ఇచ్చినా కూడా ఆ ఏజ్ వాళ్ళ కార్డియాక్ స్టేటస్ వాళ్ళ ఊపు స్థితి ఎట్లా ఉన్నది దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం కానీ కచ్చితంగా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఎక్కువ ఉంటది మిడిల్ ఏజ్ వాళ్ళకి యాక్చువల్ గా దీంట్లో రివర్స్ పెద్ద మనుషులే కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు.
(31:31) ఈ చిన్న వయసులో వచ్చిన క్యాన్సర్ కొంచెం అగ్రెసివ్ గా ఉంటది. సో వాళ్ళ వచ్చినంత ప్రాబ్లమ్స్ పెద్ద మనుషుల్లో రాదు కానీ పెద్ద మనుషులు కూడా కచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సినది. మేడం పర్టిక్యులర్ గా కరీంనగర్ లో వచ్చేసి డంప్యార్డ్ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఒకవేళ డంప్యార్డ్ బర్నింగ్ ఒకటి నిన్నటి ఒక వీడియో చూపిస్తాను దీన్ని చూసి ఒకసారి చెప్పండి అసలు క్యాన్సర్ కి ఇలాంటి బర్నింగ్ కూడా రీజన్ అవుతుంటాయా ఒకసారి చూడండి మేడం యాక్చుల్లీ ఈ డంప్యార్డ్ వేస్ట్ అనేది కూడా క్యాన్సర్ కి కాజ్ అయితది.
(32:05) ఎందుకంటే దాంట్లోనే కెమికల్స్ ఆ కెమికల్ పెస్టిసైడ్స్ అవన్నీ మన గ్రౌండ్లో కలిపేసి మళ్ళ వాటర్ కి పోతది అవి గ్రౌండ్ వాటర్ లో పోయి మనకు కంటామినేట్ అయితది అవి కాకుండా అ ఫైర్ చేసినప్పుడు ఆ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేస్తారు చుట్టుపక్క వాళ్ళు ఆ వాతావరణం అంతా కంటామినేట్ అయితది సో ఆ ఫ్యూమ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది ఇది చాలా డేంజరస్ అందుకే యాక్చుల్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము హాస్పిటల్ వేస్ ఇవన్నీ వెజిటేబుల్ వేస్ సెపరేట్ గా కన్స్ూమబల్ ఇన్కన్స్మబుల్ వేస్ అవన్నీ సెపరేట్ చేస్తాం ఆ సెగ్రిగేట్ చేసినవి కరెక్ట్ గా సెగ్రగేట్ చేసి ఇన్సనరేషన్ లో
(32:41) ఏది పెట్టాలి బర్నింగ్ ఎట్లా పెట్టాలి ఏది మళల వితఇన్ ద ల్యాండ్ బరీ చేయాలి అవన్నీ అట్లా ఫాలో చేస్తే చాలా ఈజీ అయితది మన కరీంనగర్లో ఇన్సినరేటర్ కూడా ఉన్నది ఆ వెంకటరమణ ఇన్సురేటర్స్ అని ఉన్నది సో వాళ్ళు డిస్పోజబుల్ కేర్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఎంతవరకు చేయగలుగుతారు ఆ సెగ్రగేషన్స్ ఎట్లా వస్తుంది అవన్నీ కొంచెం చూసుకోకుండా అవన్నీ డంప్యార్డ్ల పడేసే వరకు ఈ ప్రాణాపాయ స్థితిలు రావచ్చు.
(33:08) మేడం మేము వీడియోస్ లలో చాలా వరకు చూస్తుంటాము క్యాన్సర్ వచ్చిందంటే గుండు కొట్టించుకోవడం అలాంటివి చూస్తుంటాము. ఈ క్యాన్సర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ రేడియోథెరపీలో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు కొంచం కొన్ని డ్రగ్స్ వల్ల వెంట్రికల్ అంతా ఊడిపోతది.
(33:26) సో వాడికి ఇక్కడ కొంచెం వెంట్రికల్ అక్కడ కొంచెం వెంట్రికల్ ఉన్నవరకు కొంచెం వాళ్ళు ఎంబరస్ ఫీల్ అయితారు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తది వాళ్ళకి సో అలాంటి వాళ్ళన గుండు చేయించుకోమని చెప్తాం మేము వాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే ట్రీట్మెంట్ అదన్నీ టెంపరరీ సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు కీమోథెరపీ ఆపంగానే మళ్ళ వెంట్రికల్ వచ్చేస్తది కొంచెం మందికి గోరంతా నల్లగా అయితది నాలుగ మీద నల్లగా అయితది ఫేస్ే కొంచెం బ్లాక్ అయితది కొంచెం స్కిన్ రియాక్షన్స్ అయితా ఉంటది ఇవన్నీ తాత్కాలికంగా వన్స్ యు స్టార్ట్ కీమోథెరపీ స్టాప్ చేసినక ఇవన్నీ త్రీ మంత్స్ లో రివర్ట్ అయిపోతది నార్మల్
(33:59) అయిపోతారు సో దానికి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు దానికి కూడా కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి ఇప్పుడు ఐస్ క్యాప్స్ అని వచ్చినాయి ఆ ఐస్ క్యాప్స్ పెట్టుకుంటే వెంట్రికల్ పోకుండా ఉంటది కొంచెం ఫ్రీజర్స్ లెక్క కొంచెం హెయిర్ క్యాప్స్ కూలింగ్ క్యాప్స్ అని వస్తున్నాయి ఇంకొకటి మన ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కాకముంద కూడా కొన్ని కాకుండా ఉండడానికి కొంచెం మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాం.
(34:22) దాంట్లో కూడా ఇవి చాలా వరకు తక్కువ అయినాయి కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే తప్పవు. ఓకే రేడియేషన్ అనగానే కరెంట్ ట్రీట్మెంట్ అని చాలా మంది భయపడుతుంటారు మేడం దానికి ఏమనా వేరియేషన్ ఏమనా ఉంటుందా యాక్చుల్లీ పాతకాలంలో ఒక లైట్ వాని మీద పడుతుండే సో దానికి సంబంధించి అందరూ ఏమనుకున్నారు ఏమో కరెంట్ పడుతుంది నాకు లైట్ పడుతుంది మళ్ళ దానికి రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ కొంచెం ఆ కలర్ చేంజ్ వస్తది.
(34:47) సో దానినుంచి కరెంట్ పెట్టి నాకు మాడే సిండ్రో అవన్నీ మాడిపోయింది బర్న్ అయింది అన అపోహ ఒకటి స్టార్ట్ అయింది. యాక్చుల్లీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఎక్స్రే ట్రీట్మెంట్ ఇట్ ఇస్ వన్ ఫామ్ ఆఫ్ ఎక్స్రే ట్రీట్మెంట్ ఎక్స్రే సిటి స్కాన్ ఎట్లా చేసుకుంటామో అలాగే ఉంటది పెయిన్ లెస్ ట్రీట్మెంట్ ఒక టూ టు త్రీ మినిట్స్ే ఉంటది.
(35:10) కానీ అదన్న చాలామంది కరెంట్ కరెంట్ అని చెప్పి భయపడుతున్నారు కరెంట్ కు దానికి ఏం సంబంధం లేదు పేషంట్ ముట్టకుండా ఉండినే ట్రీట్మెంట్ అది మీద నుంచి రేస్ వస్తాయి ఆ రేస్ దాని మీద పడి ఆ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తది. సో దానినుంచి కరెంట్ కు దానికో ఏం సంబంధం ఉండదు. మేడం ఇప్పుడు పర్టికులర్ గా ఫుడ్ గురించి చెప్పండి మేడం ఫుడ్ ఏది చాలా వరకు ఇది తినొచ్చు దీనిలో దీన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే క్యాన్సర్ వస్తుంది అనుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తూఉంటారు కదా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ వస్తాయి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అంటే మెయిన్ మన ప్రజల పాతకాలం నుంచి
(35:42) వచ్చిన ఒక అపోహం ఏంటంటే పప్పు తినొద్దు పప్పు తింటే పుండులు మానవు సర్జరీ అయిన వెంటనే పెసరపప్పు తినొద్దు శనగపప్పు తినొద్దు వంకాయ తినొద్దు బెండకాయ తినొద్దు ఇవన్నీ అంటే అదాన్ని అపోహాలే మనం పప్పు తినొద్దు అని చెప్పము పప్పు తినాలి ఎందుకంటే ప్రోటీన్స్ ఆర్ నెసెసరీ ఫర్ బాడీ బిల్డింగ్ సో పప్పు ఆ కోడిగుడ్డో చికెన్ ఇవన్నీ కొంచెం పౌష్టిక ఆహారం కింద వస్తది హై ప్రోటీన్ డైట్ తినకుండా వస్తువులు తినకూడదు అన్నది ఏమ ఉండదు కానీ రెడ్ మీట్ నేను చెప్పినట్టు మటన్ చికెన్ చికెన్ తినొచ్చు కానీ మటన్ బీఫ్ సాసేజ్ కొన్ని రోజు అవాయిడ్ చేయాలి. ఆ హై ఫ్యాట్
(36:22) డైట్ వద్దు అంటాం బట్ వేరే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఎగ్ డైలీ తినాలి బాదాం తినొచ్చు ఖజూర్ తినొచ్చు మళలా కొంచెం ప్లేట్లెట్స్ అన్ని తక్కువ అయ్యే వాళ్ళకి పపాయా ఖచ్చితంగా తినాలి అంటాము. కొంచెం ఇట్లాంటిది ఇప్పుడు పపాయ జామకాయ అండ్ పపాయ జామకాయ అయితే ఆపిల్ ఇవి మూడు అందరూ తినొచ్చు కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయమంటాం ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యర్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదంటే ఇట్లాంటి ఏం రెస్ట్రిక్షన్ ఉండదు అన్ని తినొచ్చు పేషెంట్స్ మేడం ప్రజలలో అవగాహన కోసం మీరు క్యాంప్స్ ఏమనా చేస్తుంటారా అదే విధంగా గవర్నమెంట్
(37:02) కూడా ఏమన్నా ఇనిషియేట్ తీసుకొని క్యాంప్స్ తీసుకుంటుందా అంటే చాలా వరకు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ అన అన్నది మనం చేస్తాము. యాక్చువల్ గా ఏం చేస్తామఅంటే ఒక టూ టు త్రీ డేస్ ముంద ఆ సర్వీస్ వర్కర్స్ పబ్లిక్ హెల్త్ సర్వెంట్స్ వాళ్ళందరూ పోయి అక్కడ అవగాహనం కొరకే ఈ సింటమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఇబ్బంది ఏమనా ఉన్నవాళ్ళు లేకున్నవాళ్ళు మీకు తెలుసుకోవాలి అని చెప్తే వాళ్ళు ఆ ప్రాపగెండా చేస్తారు అన్నట్టు చేసి మందిని కలెక్ట్ చేసుకొని క్యాంప్స్ కి తీసుకొస్తారు.
(37:32) కానీ వాడు అంత కష్టపడి క్యాంప్స్ తీసుకవచ్చినక మన ప్రజలు ఏం చేస్తారు నేను ఈ పరీక్ష చేసుకోను నేను ఆ పరీక్ష చేసుకోను నా కొట్టి గోలీలు ఇవ్వండి నాకు ఇలాంటి బీమారి ఏం లేదు వాడు పేషెంట్ ముందు కూడా రాదు ఇంకా ముందుకి మనకి కరీంనగర్ లోనే మన క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి ప్లస్ ఆ వికాస తరంగిని వాడు కూడా కలిపి మన చైర్మన్ వారు ఇంటి ఇంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం చేశారు.
(37:54) ఓకే ప్రతి ఇంట్లో ఉన్న మహిళాలన పరీక్ష చేసి వాడికి అవగాహనం పెంచడానికి ఏమనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు కానీ పోయేవరకు చాలామంది డోర్ క్లోజ్ చేసుకొని మాకేం అవసరం లేదు మీరు మీ ఆ అవసరం కొరకు వస్తున్నారు మాకేం బెనిఫిట్ ఉండదు దీంట్లోని చాలా మంది వరకు అవగాహనం ఉన్నవాళ్ళు చేసుకున్నారు ఏం అవగాహనం లేకున్న వాళ్ళయితే మాకైతే ఏమ వద్దు అనుకొని డోర్స్ క్లోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
(38:18) సో అందుకే ఈ క్యాంప్స్ లో ఏమైతది అంటే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంటది. నిజంగా అవసరం ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు మనం కరెక్ట్ పరీక్ష చేస్తాం కానీ అందరూ వచ్చి అలా పరీక్షలు చేసుకుంటేనే క్యాంప్ సక్సెస్ఫుల్ వాళ్ళ ఊరికే వచ్చి ఇప్పుడు ఒకవెయ మంది వస్తారు ఒక క్యాంప్ కి మనం ఒకప మందిని కూడా మనం డిటెక్ట్ చేయకపోతే ఇట్ ఇస్ అవర్ ఫాల్ట్ వి ఆర్ నాట్ ఎగజమిన్ ఎవరీబడ కరెక్ట్లీ అని సో ప్రజలందరికీ ఏంటంటే కరెక్ట్ గా అట్లా క్యాంప్ ఉన్నప్పుడు వచ్చి పరీక్షలు కంప్లీట్ గా చేసుకోవాలి.
(38:46) కంప్లీట్ పరీక్షలు చేసుకో యూజువల్గా క్యాన్సర్ క్యాంప్స్ పెట్టినప్పుడు కింద ఒకటి రాస్తాం మెడిసిన్స్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ అని ఎందుకంటే వాళ్ళు వచ్చే ఇప్పుడు ఒక రోజుకి నీకు నొప్పి గోలీలో మల్టీ వైటమిన్ ఇచ్చిపోయి లాభం లేదు పేషెంట్ కి ఏం హెల్ప్ కాదుఅది సో అట్లానది రాసినంటే వీళ్ళేం మందులు ఇవ్వరంట మేము ఎందుకు వాళ్ళ దగ్గర పోవాలి ఇట్లాన అపోహాలన్నీ పోవాలి అంటే వాళ్ళు జెన్యూన్ గా వచ్చి ఎగ్జామినేషన్ కంప్లీట్ గా చేసుకున్న వాళ్ళకి తప్పకుండా క్యాంప్స్ అనది బాగా బెనిఫిట్ అయితది మళళ మనకి ఎందుకంటే వాళ్ళు ఆ ప్రత్యేకంగా ఆ రోజు రావాలి అంటే యూజువల్గా క్యాంప్స్ అన్ని
(39:20) సండే పెడతాము అందరూ రిలాక్స్ గా ఉంటారు అని ఆ టైంలో వచ్చి వాళ్ళు చేసుకుంటే వర్కింగ్ డేస్ లో వాడు ఎక్కడ పోరాదు కనీసం ఇలాంటి టైంలో వచ్చి పరీక్షలు చేసుకొని వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ తీర్చుకొని కరెక్ట్ అయిన టెస్ట్లు చేసుకుంటే తప్పకుండా క్యాన్సర్స్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫైనల్ గా ఈ సమాజానికి మీరు 35 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్య భక్తిలో ఉన్నారు కదా మేడం ఈ సమాజానికి మీ ఎక్స్పీరియన్స్ తో ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం క్యాన్సర్ అన్నది భయపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ ఇస్ నాట్ ఇన్క్యూరబుల్ ఇట్ ఇస్ స్టిల్ క్యూరబుల్ కానీ ఎర్లీ స్టేజ్ లో
(39:55) మనం గుర్తుపడితే తొలి దిశాల మనం గుర్తుపడితే మంచిగా అయి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాడు కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అంటాము వాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ అనుమానం ఉండినా వచ్చి సంప్రదించి దానికి త వైద్యం ఖచ్చితంగా తీసుకోవాలి వైద్యం కంప్లీట్ గా తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ పౌష్టిక ఆహారం వర్కింగ్ అట్మాస్ఫియర్ లో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసడు పద్ధతి ప్రకారం ఉండడు ఇవాళ రేపు యోగా మెడిటేషన్ ఇవన్నీ చాలా మన టెన్షన్స్ ని దూరం చేసే
(40:30) మార్గము ఇవన్నీ ఫాలో చేస్తే కచ్చితంగా క్యాన్సర్ ని జయించగలుగుతాం. ప్రజలకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను మేడం గారితో మాట్లాడిన తర్వాత క్యాంప్స్ కి రావడానికి కూడా చాలామంది భయపడుతూఉంటున్నారు అని మేడం గారు చెప్తూ వస్తున్నారు. మీరు క్యాంప్స్ కి వెళ్తేనే కదా మీకు ఏది ఉంది లేదా అనేది టెస్ట్ చేసి చెప్పేది కాబట్టి కచ్చితంగా క్యాంప్స్ పెట్టినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మీకు ఏదైతే ఉందా లేదా అని తెలుసుకునే బాధ్యత మీ పైన కూడా ఉంటుంది.
(40:58) అదే కాకుండా మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాము. రానున్న డేస్ లో మేడం గారితోని పాటు మేము కూడా ఇంటింటికి వెళ్లి ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ చేయడానికి ముందుకు వస్తాము అదేవిధంగా ఏరియాస్లలో కూడా క్యాంప్స్ పెడుతూ ఈ క్యాన్సర్ మహమ్మారిని తరిమేయడానికి మావంతు బాధ్యత కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.
(41:18) ప్రజలలో క్యాన్సర్ అనగానే ఎన్నో అపోహలు ఉంటున్నాయి. అలాంటి అపోహలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో మమ్మల్ని అడగొచ్చు వాటికి మేము సమాధానం కూడా రిప్లేస్ కూడా ఇస్తాం. ఈ ఇంటర్వ్యూని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియజేయండి నెక్స్ట్ ఎవరితో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది ఎలాంటి సామాజిక కార్యకర్తలు గాని డాక్టర్స్ గాని పోలీస్ గాని ఎలాంటి వారితో మనం ఇంటర్వ్యూ చేస్తే సమాజానికి ఉపయోగపడతామో మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను

No comments:

Post a Comment