IS BLACK MAGIC REAL? A Terrifying Voodoo Experiment | Telugu Horror Story | Miss Mysterious
Author Name:Miss Mysterious
Youtube Channel Url:https://www.youtube.com/@iamissmysterious
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Fl1-cCc1das
Title: IS BLACK MAGIC REAL? A Terrifying Voodoo Experiment | Telugu Horror Story | Miss Mysterious
Author Name: Miss Mysterious
Description: What happens when someone decides to test whether black magic is real?
In this episode of Miss Mysterious, we explore a terrifying black magic experiment, mysterious voodoo rituals, and the unsettling world of supernatural beliefs.
Our story takes us to New Orleans, where Liam's curiosity leads him to Elias, a practitioner familiar with occult traditions.
But what begins as an experiment soon takes a disturbing turn.
Is black magic real? Can supernatural rituals actually influence our lives? Or is there a scientific explanation behind these mysterious experiences?
Watch the full story and decide for yourself.
🔮 In This Video:
A mysterious black magic experiment
Voodoo rituals and occult traditions
Strange and unexplained experiences
The mystery behind supernatural beliefs
💬 What's your opinion?
Do you believe black magic is real, or is it all psychology, fear, and coincidence? Share your thoughts in the comments!
Subscribe to Miss Mysterious for Telugu horror stories, paranormal mysteries, unexplained incidents, and fascinating stories from around the world.
🎵 Music Credits
Midnight in the Graveyard by Twin Musicom is licensed under a Creative Commons Attribution 4.0 license.
https://creativecommons.org/licenses/...
Source: http://www.twinmusicom.org/song/252/m...
Artist: http://www.twinmusicom.org
Haunting Dreams by Twin Musicom is licensed under a Creative Commons Attribution 4.0 license.

Source: http://www.twinmusicom.org/song/249/h...
Artist: http://www.twinmusicom.org
#BlackMagic #TeluguHorrorStories #MissMysterious
Transcript:
(00:00) బ్లాక్ మ్యాజిక్ చేతబడి లేదా కాలాజాదు ఇలా రకరకాల భాషల్లో మీరు దీని గురించి రకరకాలుగా వినే ఉంటారు. అంతెందుకు మీలోనే చాలామంది దీనిని ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు. లేదా మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు దీని బారిన పడే ఉంటారు. అసలు బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి అనేది నిజంగా పని చేస్తుందా? కొంతమంది మాత్రం దీనిని చాలా గట్టిగా నమ్ముతారు.
(00:21) అంటే వాళ్ళ లైఫ్ లో ఎలాంటి అన్ ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగిన లేదా ఒక మనిషికి ఆర్ ఫ్యామిలీకి బ్యాక్ టు బ్యాక్ చెడు జరిగిన కూడా అందరికీ ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి అంటే ఎవరో చేతబడి చేసి ఉంటారు అని. కొంతమంది మాత్రం దీనిని అస్సలు నమ్మరు. ఆ చేతబడి లేదు బొక్క లేదు వాడి టైం బాలేదు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటారు. మీరు ఏ కేటగిరీ అన్నది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా.
(00:41) అదంతా సరే కానీ ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి సోదంతా మాకెందుకు చెప్తున్నావు అక్క అని అంటారా చెప్తా చూడండి. బ్లాక్ మ్యాజిక్ అన్న వర్డ్ చెప్తేనే భయపడే వాళ్ళని చూసి ఉంటాం. బట్ ఇదంతా నిజంగా జరుగుతుందో లేదో తెలుసుకుందామని తన మీదే తాను బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న పిచ్చోడు ఎక్కడైనా చూసారా? ఎస్ ఒక ఫిలిం డైరెక్టర్ నిజంగానే ఈ పనిని చేశాడు.
(00:59) అది కూడా ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు వేరే వేరే ప్లేసెస్ లో రకరకాల చేతబడులు తన మీదే తాను చేయించుకున్నాడు. ఎవరక్క పిచ్చనా డాష్ అని అంటారా చెప్తా చెప్తా కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. చేసేసారు కదా ఐ నో ఓకే నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ది స్టోరీ. లియామ్ అనే ఒక ఫిలిం మేకర్ ఉన్నాడు. అతనికి బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్స్, వూడు ప్రాక్టీసెస్, కర్సెస్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది.
(01:24) కానీ తను ఒకరోజు ఏమనుకుంటాడు అంటే జస్ట్ స్టోరీస్ చదవడం, వీడియోస్ చూడడం కాదు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసి అది వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలి అని. అసలు ఇవన్నీ పని చేస్తాయా? ఒకవేళ పని చేస్తే మన లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ లో ఏమైనా చేంజెస్ వస్తాయా? లేదా ఇదంతా మన మైండ్ ఆడుతున్న గేమా అన్నది నేరుగా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి అనుకున్నాడు మహానుభావుడు.
(01:44) సో తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అతను కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడ ఒక కవెన్ ని కలిసాడు. కవెన్ అంటే విచ్ క్రాఫ్ట్స్ లేదా తాంత్రికుల గ్రూప్ అన్నమాట. లియామ్ వాళ్ళని కలిసిన వెంటనే వాళ్ళని తన మీద బ్లాక్ మ్యాజిక్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చెప్పిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నో ద బ్యాక్.
(02:00) వాళ్ళు లియామ్ కి ఇది నార్మల్ కాదు చాలా డేంజరస్ కాన్సీక్వెన్సెస్ వస్తుంది అని చెప్తారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఒక స్పిరిట్ ని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తే అది ఆ మనిషిని వదలకుండా లైఫ్ లాంగ్ పట్టి పీడిస్తుందట. ఇప్పుడు ఇక్కడ లియామ్ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? ఒక గ్రూప్ ఆఫ్ తాంత్రికులు వాళ్ళంతట వాళ్లే ప్లీజ్ ఈ పని చేయకు చాలా డేంజరస్ కాన్సీక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తే అట్లీస్ట్ ఒక్క సెకండ్ అయినా మనం ఆగి ఆలోచిస్తాం కదా కానీ లియామ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు.
(02:24) అతని మైండ్ లో ఒక్కటే క్వశ్చన్ ఉంది అసలు ఇందులో నిజం ఎంత ఉంది అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా తెలుస్తుంది అని సో వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాడు ప్లీజ్ నాకు చేసి పెట్టండి ఏదైనా జరిగితే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని బట్ వాళ్ళు మాత్రం మేము చెయ్యమంటే చెయ్యం దుబాయ్ అని అన్నారు. సో కాలిఫోర్నియా ఎక్స్పెరిమెంట్ అక్కడితోనే ఆగిపోయింది బట్ లియామ్ జర్నీ మాత్రం అక్కడ ఆగలేదు మనోడికి దురద ఎక్కువ.
(02:46) నెక్స్ట్ లియామ్ వెళ్ళింది న్యూ ఆలియన్స్ అనే ఒక ప్లేస్ కి అక్కడికి వెళ్లి వూడు ప్రాక్టీషనర్స్ ని కలిసాడు. లియామ్ వాళ్ళలో ఒక వూడు ప్రీస్ట్ ని కలిసి మళ్ళీ అదే రిక్వెస్ట్ చేశాడు నాకు వూడు చేయండి నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను అని. అతని రిక్వెస్ట్ వినగానే ఆ ప్రీస్ట్ కి చాలా కోపం వచ్చింది. అతను లియామ్ ని నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటాడు.
(03:05) అంతే కాదు అతను ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు లియామ్ కి ఇది నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నీకు అట్రాక్ట్ అయితే దాని తర్వాత దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం అని మీరు ఎలాంటి రిచువల్ చేసినా నేను అందులో పర్ఫామ్ చేస్తాను దాని తర్వాత నా లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది రికార్డ్ చేసుకుంటాను అని చెప్తాడు. కానీ ఆ ప్రీస్ట్ మాత్రం సింపుల్ గా అది రికార్డ్ చేసే టైం కి నువ్వు ఉంటావో పోతావో ఎవడికి తెలుసు అని అంటాడు.
(03:26) అలా అనేసరికి లియామ్ కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఒక నిమిషం ఆగి ఆలోచిస్తాడు కూడా బట్ ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసి ఉంటాడు అని అనుకుంటున్నారా? అంత జరిగిన కూడా లియామ్ మాత్రం తన డెసిషన్ ని మార్చుకోలేదు. అదే న్యూ ఆలియన్స్ లో వేరే వూడు ప్రాక్టీషనర్ ని కలిసాడు అతని పేరే ఎలియస్. సేమ్ మళ్ళీ ఇతని దగ్గర కూడా వెళ్లి లియామ్ ఏమనుకుంటున్నాడు అన్నది చెప్పాడు.
(03:46) లియామ్ తన తీసుకున్న డెసిషన్ చెప్పగానే ముందు కలిసిన వాళ్ళ లాగా ఎలియస్ రిజెక్ట్ చేయలేదు. సో మొత్తానికి ఈసారి లియామ్ కి తన మీద బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఒకడు దొరికాడు. ఎలియస్ లియామ్ ని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ ఒక రిచువల్ ని స్టార్ట్ చేశాడు. ఒక కాఫిన్ తాలూకా మేకు ని తీసుకొని ఆ మేకు కి లియామ్ తల వెంట్రుకల్ని ఒక దారం లాగా చుట్టడం మొదలుపెట్టాడు.
(04:06) ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు లియం ఎలియస్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇదంతా అయ్యాక నాకు ఏం జరగబోతుంది అని. దానికి ఎలియస్ ఏం చెప్తాడు అంటే ఈ రిచువల్ ఎవరి మీద అయితే చేయబడుతుందో వాళ్ళు లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటే అది జరగదు అండ్ చిన్న చిన్న పనులు కూడా టైం కి జరగవు. అంతే కాదు లైఫ్ లో వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకొచ్చే సిచువేషన్స్ ఎలాంటివి ఎదురు రావు.
(04:23) దాని వల్ల మనిషి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతాడు అని చెప్తాడు. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటి అంటే లియం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు తనకి హెల్ప్ చేయాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. అండ్ ఇదంతా వినగానే లియం ఎలియస్ ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదంతా సరే కానీ అసలు స్టార్ట్ అనేది ఎలా అవుతుంది అని.
(04:42) అండ్ పీడ కలలు రావడం, గోల్స్ రీచ్ అవ్వకపోవడం ఇవన్నీ కోఇన్సిడెన్సెస్ గా కూడా కావచ్చు బట్ దీని వల్ల నాకు ఫిజికల్ గా ఏమైనਾ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతాడు. ఎందుకంటే అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితేనే తప్ప నేను ఇదంతా నమ్మలేను అని అంటాడు. అప్పుడు ఎలియస్ ఒక చిన్న నవ్వు నవ్వి ఒక మాట అంటాడు. అది ఏంటి అంటే వెయిట్ నేను ఈ విషయం గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను.
(05:02) ఎందుకంటే అప్పుడే త్రిల్ ఉంటుంది. అండ్ ఈ టోటల్ రిచువల్ కానివ్వండి లేదా లియం ఎలియస్ తో మాట్లాడిన కాన్వర్సేషన్ కానివ్వండి ఇదంతా ఒక సైడ్ లో రికార్డ్ అవుతుంది. రిచువల్ ఎండింగ్ లో ఎలియస్ తన పూర్వీకుల్ని పిలుస్తున్నట్టు వింత వింతగా అరుస్తూ ఏవేవో మంత్రాలు జపిస్తూ ఒక ఎర్ర తాడని కాల్చుతాడు. అండ్ లియం జుట్టుని కట్టిన మేకు ఏదైతే ఉందో అది ఇంకా టైట్ చేసి లియం మీద శాపం వేస్తాడు.
(05:22) అండ్ ఆ శాపం వేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలకుండా నీ వెనకాలే వస్తుంది అని. తర్వాత ఆ మేకు ని హర్బ్స్ తో కలిపి ఆయిల్ లో డిప్ చేసి దాని చుట్టూ ఒక బ్లాక్ క్లాత్ ని చుట్టి లియం కి ఇస్తాడు. అండ్ దాన్ని లియం కి ఇస్తూ తను ఏం చెప్తాడు అంటే ముందు నీకు చాలా భయంకరమైన పీడ కలలు వస్తాయి అండ్ కొద్ది రోజులు గడిచిన తర్వాత నీ ఆరోగ్యం పాడవుతుంది.
(05:43) అలాగే లైఫ్ లో కన్ఫ్యూజన్లు, భయాలు ఇవన్నీ మొదలవుతాయి అండ్ ఫైనల్ గా నీ లైఫ్ లో నువ్వు అస్సలు ఊహించని ఒక పెద్ద లాస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇంత విన్నాక వాడి ప్లేస్ లో మీరు నేను ఉండి ఉండి ఉంటే దేవుడా నా గోయి నేనే తవ్వుకున్నాను కదరా అని భయపడే వాళ్ళం. కానీ ఎలియస్ గాడు మాత్రం వాడేదో సినిమా స్టోరీ చెప్తున్నట్టు చాలా ఎక్సైటింగ్ గా విన్నాడట.
(06:03) కానీ లియం అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే వాడికి కావాల్సింది కూడా అదే కదా. ఏదైనా జరుగుతుందో లేదో చూద్దామనే కదా ఇదంతా చేశాడు. హుమ్ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనం దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తామో ఆ విషయం కచ్చితంగా జరుగుతుంది. అది మంచి అయినా చెడు అయినా. సో లియం కి కూడా తను అనుకున్నట్టే జరిగింది. ఫస్ట్ కొన్ని పీడకలలు రావడం మొదలయ్యాయి.
(06:23) ఆ తర్వాత లైఫ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అంతేకాదు ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా అది సరిగ్గా ఫినిష్ అవ్వట్లేదు. బట్ ఇవన్నీ లియం ని అంతగా భయపెట్టలేదు. అవే దిస్ ఈజ్ నథింగ్ ఇంకా ఇంకా ఏదైనా జరగాలి అప్పుడే నేను దీన్ని నమ్మగలను అని అనుకున్నాడట. సో మనోడు ఏమనుకున్నాడు అంటే ఇదంతా జస్ట్ కోఇన్సిడెంట్ కావచ్చు ఇంకా పవర్ఫుల్ గా బ్లాక్ మ్యాజిక్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉంటాయేమో అని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడట.
(06:44) అండ్ ఆ రీసెర్చ్ లో అతనికి ఇండియాలో చాలా పవర్‌ఫul బ్లాక్ మ్యాజిక్ చేసే ప్లేసెస్ ఉన్నాయని తెలిసింది. ఇంకేముంది వచ్చేసాడు బ్యాగ్ వేసుకొని ఇండియాకి. అది కూడా అస్సాం లో ఉన్న మయోంగ్ అనే విలేజ్ కి. ఈ మయోంగ్ అనే విలేజ్ బ్లాక్ మ్యాజిక్ లేదా తంత్ర సాధనలకి చాలా ఫేమస్ అయిన ప్లేస్. కానీ లియం ఇక్కడే ఎదుర్కోబోయే ఎక్స్పీరియన్స్ ముందు జరిగిన వాటికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది.
(07:02) సో లియం తన టీమ్ తో కలిసి మయోంగ్ కి వచ్చి ఒక తాంత్రికుడిని కలిశాడు. ఆ తాంత్రికుడు లియం కోసం ఒక స్పెషల్ రిచువల్ ని పెర్ఫార్మ్ చేస్తానని చెప్పాడట. కానీ ఆ రిచువల్ లో భాగంగా వాళ్ళు చిన్న మస్తా దేవిని పూజించాల్సి వస్తుంది. చిన్న మస్తా దేవి అనేది హిందూ ట్రెడిషన్ లో ఒక పవర్ఫుల్ అండ్ ఫియర్స్ ఫామ్ లో పూజించబడుతుంది.
(07:19) లియం తో పాటు ఉన్న ఇండియన్ టీమ్ ఈ రిచువల్ గురించి వినగానే చాలా భయపడ్డారట. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ఇలాంటి రిచువల్ ని లైట్ గా తీసుకోవడానికి అస్సలు వీలు లేదు. అందుకే వాళ్ళు లియం ని వార్న్ చేశారట. ఇలాంటి రిచువల్స్ లో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన కూడా చాలా పెద్ద ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని. చిన్న మస్తా దేవి అనగానే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? వారణాసి మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఒకసారి చూడండి.
(07:38) అందులో మీకు ఆ దేవి విగ్రహం కనిపిస్తుంది. చిన్న మస్తా దేవి గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒక 100 కామెంట్స్ వచ్చిన కూడా ఆ టాపిక్ మీద ఫుల్ రీసెర్చ్ చేసి ఒక ఫుల్ వీడియోని మీ కోసం చేస్తాను. ఆ రోజు రాత్రి లియం మా తాంత్రికుడితో కలిసి ఒక కొండ ప్రాంతానికి వెళ్తాడు.
(07:55) ఆ కొండ పైన ఒక పెద్ద హోమ కుండం ఉంటుంది. అండ్ ఆ విజువల్ ఎలా ఉంటుంది అంటే ఆ కొండ పైన చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు ఆ హోమ కుండంలో పెద్ద పెద్ద మంటలు పైకి ఎగసుపడుతూ ఉండగా అక్కడ ఒక కత్తి వేలాడదీసి ఉంటుంది. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో లియం అండ్ ఆ తాంత్రికుడు కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ గోల్ ఏంటి అంటే చిన్న మస్తా దేవి ఎనర్జీస్ ని ఇన్వోక్ చేయడం.
(08:15) బట్ అక్కడ లియామ్ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ జరగలేదు. ఎందుకంటే ఇలాంటి రిచువల్స్ అందరి వల్ల చేత కావు. చాలా కొద్దిమంది మాత్రమే ఆ దేవి అనుగ్రహాన్ని పొందగలిగారు. అసలు చెప్పాలంటే ఇదొక పెద్ద ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ చిన్న మస్తా దేవి వీడియో గనుక చేస్తే అందులో మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్ ఇండియాలో కూడా తనకి కావాల్సిన ఆన్సర్ దొరకకపోవడంతో తను వేరే లొకేషన్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాడు.
(08:38) ఈసారి డెస్టినేషన్ మెక్సికో అండ్ హానెస్ట్లీ ఇక్కడి నుంచి స్టోరీ ఇంకా డార్క్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. లియామ్ మెక్సికో కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రూ జోస్ లేదా బ్రూ జాస్ అని పిలువబడే ప్రాక్టీషనర్స్ గురించి తెలుసుకున్నాడు. అండ్ మెక్సికన్ ఫోక్ ట్రెడిషన్ ప్రకారం బ్రూ జోస్ అంటే మగ తాంత్రికులు, బ్రూ జాస్ అంటే ఆడ తాంత్రికులు. అక్కడే లియామ్ కి జువాన్ అనే ఒక తాంత్రికుడు పరిచయం అయ్యాడు.
(08:57) అండ్ ఈ జువాన్ అనే వాడు జస్ట్ నార్మల్ తాంత్రికుడు కాదు ఇతను బ్లాక్ ప్రీస్ట్ కూడా అంటే తాంత్రికుల కన్నా కొంచెం పవర్ఫుల్. జువాన్ లియామ్ ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అసలు నీకు ఏం కావాలి అని. దానికి లియామ్ సింపుల్ గా నా మీద నేను ఒక బ్లాక్ మ్యాజిక్ రిచువల్ ని చేపించుకుందాం అని అనుకుంటున్నాను అని అంటాడు. నీ మీద సింపుల్ గా మేము అలా ఒక రిచువల్ ని పర్ఫామ్ చేయలేము నీ అంతట నువ్వే వచ్చి సేటన్ కి సరెండర్ అవ్వాలి అని చెప్తాడు.
(09:18) ఓ ఓ ఓ సేటన్ అంట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు వీడు. కాలిఫోర్నియాలో మొదలు పెట్టాడు దాని తర్వాత న్యూ ఆర్లియన్స్ అన్నాడు దాని తర్వాత ఇండియా అండ్ ఇప్పుడు మెక్సికో అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్ గా సేటన్ రిచువల్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రతి ప్లేస్ లో లియామ్ ఇంకా డీపర్ గా వెళ్ళడానికి ట్రై చేశాడు తప్ప ఒక క్షణం ఆగి మనకి ఎందుకు ఇదంతా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు.
(09:38) సో జువాన్ లియామ్ ని ఒక అండర్ గ్రౌండ్ సెరిమోనియల్ రూమ్ కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎలా ఉంది అంటే ఆ రూమ్ అంతా రెడ్ లైట్ తో నిండిపోయి ఉంది అండ్ అందరూ నల్ల బట్టలు వేసుకొని ఉన్నారు అండ్ వాళ్ళందరి మధ్యలో ఒక సేటన్ స్టాట్యూ ఉంది అండ్ ఈ జువాన్ అనే వాడే ఆ రిచువల్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నాడు. మొత్తం ఎంతమంది అయితే నల్ల బట్టలు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ స్టాట్యూ ముందు వంగొని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారు.
(09:57) ఇలాంటి సీన్ ఒకటి నేను డైరెక్ట్ గా చూశాను అంటే ఒక్క కొంత సేపు అయిన తర్వాత ఒక కోడిని తీసుకొచ్చి దాని గొంతు కోసి ఆ రక్తాన్ని మొత్తం అందరి మీద జల్లాడు ఈ జువాన్ అనే వాడు. దాని తర్వాత కొంత రక్తాన్ని లియామ్ చేతికి ఇచ్చి కేవ్ లాంటి దాంట్లోకి పంపించాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత లియామ్ చేయవలసిన పని ఏంటి అంటే తను ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ని ఒక ప్యాకెట్ లో సీల్ చేయాలి.
(10:20) అండ్ ఆ సీల్ చేసేటప్పుడు ఆ రక్తాన్ని దానికి అంటించాలి. అక్కడితో ఆ రిచువల్ కంప్లీట్ అవుతుంది. సో ఇలా మొత్తం మీద ఇతను ఒక మూడు రిచువల్స్ చేసి ఉంటాడు. ఫస్ట్ చేసింది న్యూ ఆర్లిన్స్ లో దాని తర్వాత ఇండియాలో ఒకటి చేశాడు. ఇప్పుడు ఇది మూడోది. ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇతనికి ఏమైనా జరిగితే అది ఏ రిచువల్ వల్ల జరిగి ఉంటుంది అని వీడికి ఎలా తెలుస్తుంది? సెన్స్‌లెస్ ఫెలో.
(10:40) ఇదంతా జరిగిన తర్వాత తను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి లియామ్ కి ఈ డ్రీమ్స్ అనేవి చాలా విపరీతంగా రావడం మొదలయ్యాయి. చాలా దారుణమైన పీడకలులు. ఒక్క కల కూడా నార్మల్ గా రాలేదు. మనకి సంవత్సరానికి ఒకసారి ఒక పీడ కల వస్తేనే మనకి నాలుగు ఐదు రోజులు నిద్ర పట్టదు. అలాంటిది వీడికి ప్రతిరోజు పీడకలలు రావడం స్టార్ట్ అయ్యాయి.
(11:00) ఇంత జరుగుతున్నా కూడా ఫిజికల్ గా తనకి ఏది జరగలేదు అన్న ఒక్క కారణంతో ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ నిజం కాదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ అప్పుడే తన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే ఏంటి అంటే లియామ్ ఒక సైక్లిస్ట్. సో తను రెగ్యులర్ గా సైకిల్ రైడ్స్ కి వెళ్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి తను రైడ్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు తనకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే జరగలేదు.
(11:19) అసలు ఏం జరిగింది అంటే తను ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలో సైక్లింగ్ చేస్తూ ఉండగా వెనక నుంచి చాలా ఫోర్స్ తో ఎవరో పుష్ చేసినట్టు అయింది. వెంటనే తను తన సైకిల్ మీద నుంచి ముందుకు పడిపోయాడు. ఆ ముందుకు పడే టైం లో తన నీ కి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అది ఎంత పెద్ద దెబ్బ అంటే నీ సర్జరీ చేయాల్సి వచ్చింది.
(11:36) కొద్ది రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అంత దారుణంగా తన నీ ఇంజ్యూర్ అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తనకి ఏమీ అనిపించలేదు. ఇదొక నార్మల్ యాక్సిడెంట్ అని అనుకున్నాడు. కానీ తను బెడ్ రెస్ట్ లో ఉన్న టైం లో తనక ఒకటి గుర్తొచ్చింది. అదే ఏంటి అంటే నేను ఇందాక వీడియోలో ఒక మాట చెప్పా కదా నీ మీద ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది పని చేసింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఫిజికల్ గా ఏమైనా అయితే అది ఫస్ట్ నీ కాళ్ళకే అవుతుంది అన్నట్టు చెప్తాడు.
(11:58) సో అది గుర్తొచ్చి లియామ్ వెంటనే పాత ఫుటేజెస్ అన్నీ చూడడం మొదలుపెడతాడు. అండ్ ఆ ఫుటేజ్ లో ఎలియాస్ చెప్పింది చూసి లియామ్ షాక్ అవుతాడు. అప్పుడు అర్థమవుతుంది తనకి సో ఇన్ని రోజులు నేను మెంటల్ గా అనుభవిస్తుంది కోఇన్సిడెంట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫిజికల్ గా కూడా తను చెప్పినట్టే జరుగుతుంది అని అండ్ ఇంకింతకన్నా ముందుకు వెళ్లే ధైర్యం లేక ఏదైతే బ్లాక్ మ్యాజిక్ కర్స్ తన పైన చేయించుకున్నాడో అది బ్రేక్ చేయాలి అని అనుకుంటాడు.
(12:21) మీకు గుర్తుండి ఉంటే లియామ్ అందరికన్నా ముందు కాలిఫోర్నియాలో ఉన్న కోవెన్స్ ని కలిసాడు అని చెప్పా కదా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్లి ఈ కర్స్ ని బ్రేక్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఈ కోవెన్స్ అనే వాళ్ళు రెగ్యੁరల్ గా చేసే పనే ఇది. ఎవరి మీద అయినా బ్లాక్ మ్యాజిక్ జరిగిన లేదంటే ఎవరైనా పొసెస్ అయినా వాటి నుంచి బయటికి తీసుకురావడమే వాళ్ళ పని.
(12:39) సో వాళ్ళ దగ్గరికే వెళ్లి చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అలా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు లియామ్ దగ్గరికి వచ్చి ఒక రిచువల్ ని మళ్ళీ పెర్ఫామ్ చేస్తారు. కానీ ఈసారి లియామ్ పెర్ఫామ్ చేసే రిచువల్ తనకి హెల్ప్ అవుతుంది. మొత్తానికి లియామ్ కి ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఇవన్నీ నిజంగా ఉన్నాయో లేదో అన్నది ఎవరికీ తెలియదు.
(12:56) కానీ అవి ఉన్నాయో లేదో తెలుసుకునే క్రమంలో మన మీదే మనం ప్రయోగాలు చేసుకోకూడదు అని ఒకటి మాత్రం నిజం. ఇతను ఎప్పుడైతే బ్లాక్ మ్యాజిక్ నా మీద చేపించుకుంటాను అనే మైండ్ సెట్ తో వెళ్ళాడో అప్పుడే ఎక్కడో ఒక చోట మైండ్ లో తనే ఫిక్స్ అయిపోయి ఉంటాడు తనకి ఏదో జరుగుతుంది అని. సో సైకాలజికల్ గా చూసుకున్నా కూడా ఇదంతా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి ఏదైనా జరుగుతుందేమో అని తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు.
(13:16) ఏది ఏమైనా సరే ఇలాంటి డార్క్ ఎనర్జీస్ లేదా నెగిటివ్ ఎనర్జీస్ జోలికి అసలు వెళ్ళకూడదు. అవి నిజంగా ఉన్నాయా, జరుగుతాయా, లేదా అన్నది సెకండరీ. ఎంత వీలైతే ఎంత లైఫ్ లో పాజిటివ్ థింగ్స్ ని చేయడానికి ట్రై చేయాలి కానీ ఇలాంటి నెగిటివ్ థింగ్స్ జోలికి ఎందుకు వెళ్లడం.

No comments:
Post a Comment