*కొంతమందికి సింపుల్ గా ఉండడం ఇష్టం మరి కొంతమందికి అలంకరించుకోవడం ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది కరెక్టే కానీ దేని గురించి మాట్లాడడానికి ఏముంది అనుకుంటే అసలు మాట్లాడాల్సిన విషయమే ఇది*
*పట్టు చీర కట్టుకోవడం నగలు పెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు కొంతమంది ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం స్టేటస్ చూయించుకోవడానికి ఇలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనుకుంటారేమో చాలా తప్పు*
*కొంతమంది మాత్రం ఉన్నా లేకపోయినా సమాజాన్ని మోసం చేయడం కోసం ఇలా అలంకరించుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తర్వాత ఐపి పెడతారు*
*ఎప్పుడైనా మీ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఇలా* *అలంకరించుకున్నప్పుడు అబ్బో వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి అంత బంగారం పెట్టుకున్నారు ఇంత బంగారం పెట్టుకున్నారని ఆశ్చర్యపోకండి అందులో బంగారం ఎంత ఉందో*
*వన్ గ్రామ్ గోల్డ్ ఎంతుందో ఎవరికి తెలుసు.*
*మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల కామెడీ ఇలాగే చేస్తుంది. ఆవిడ కారు ఆవిడ బట్టలు అవడం వెంటనే చూసి జనాలు ఓ ఫీల్ అయిపోయాయి ఒకరికి తెలియకుండా ఒకరు ఒకళ్ళకి లేకుండా ఒక ఇల్లు కోటి రూపాయల అప్పులు తీసుకున్న నా దగ్గర తర్వాత అందరికీ కొట్టేస్తుంది అప్పుడుగానే తెలియలేదు ఆమె కట్టిన నగలు బట్టలు వెనకాల ఎంతమంది కష్టం ఉందో ఎంతమంది బలైపోయారు.*
*సమాజంలో ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటాను మనుషుల రూపంలోనే అలా ఆడవాళ్లు కావచ్చు మగవాళ్ళు కావచ్చు జాగ్రత్త తినీ తినగా రూపాయి కూడా పెట్టుకుని పిల్లల కోసం భవిష్యత్తు కోసం కష్టపడి దాచుకున్న సొమ్ము మాయమాటలు నమ్మి ఈ వడ్డి పైసల కోసం ఆశ పడితే ఉన్నది కూడా పోతుంది జాగ్రత్త మరి...*
No comments:
Post a Comment