Sunday, June 22, 2025

#AskHR 059 | లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా?? | Hari Raghav | Square Talks

 #AskHR 059 | లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా?? | Hari Raghav | Square Talks



ఎవరైనా ఒక అమ్మాయిని గాని ఒక అబ్బాయిని గాని చూసినప్పుడు కలిగే ఒక భావన లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ వాళ్ళని చూసినప్పుడు మాకు ఇలా కలిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అవును అసలు ఇది నిజమేనా మ్ అంటే మనకి సమస్య ఏంటంటే అనేక విషయాలు మనము స్కూల్లో నేర్చుకుంటున్నాము టెక్స్ట్ బుక్ లోనో టీచర్స్ చెప్పో లేకపోతే ఇంకెక్కడో నేర్చుకుంటున్నాం. కానీ ప్రేమ అనే విషయాన్ని మాత్రం మనం ఎక్కడ స్కూల్లో నేర్పలేదు. మ్ అది ఏంటి అనేది కూడా స్కూల్లో చెప్పలేదు టెక్స్ట్ బుక్స్ లో చెప్పలేదు సైంటిఫిక్ రీసెర్చ్ లేదు ఏమీ లేదు. బట్ దీని గురించి మనం ఎక్కడ నేర్చుకుంటున్నాము అంటే ఈ జనరేషన్ అంటే దాదాపుగా రెండు మూడు జనరేషన్ల ముందు నుంచి కూడా సినిమాలు మనకి ప్రధానమైనటువంటి సోర్స్ దురదృష్టం మిగతా వాటిని కూడా మనము సినిమాల నుంచే నేర్చుకుంటున్నాం. చరిత్రను సినిమా నుంచి నేర్చుకుంటున్నాము దేవుడి గురించి సినిమా నుంచే నేర్చుకుంటున్నాము అది ఒక దౌర్భాగ్యం దాంతో పాటు ప్రేమ అనే విషయాన్ని కూడా మనం సినిమా నుంచి నేర్చుకుంటున్నాము లేదంటే ఓటిటీలు నవలలు కథలు కొంత మత గ్రంథాల్లో కూడా అంటే మత గ్రంథానికి సంబంధించిన కథల్లో కూడా కొంత లవ్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా సినిమాలలో చూసినట్లయితే సినిమాలలో ఒక హీరో అవ్వటానికి చాలా టైం పడుతది. హీరోయిన్ అవ్వటానికి చాలా తక్కువ టైం పడుతది అంటే హీరో తను సక్సెస్ అయ్యి ఒక హీరో అవ్వటానికి చాలా ఏజ్ వస్తది. హీరోయిన్ ఏమో 14 15 ఇయర్స్ కే హీరోయిన్ అయిపోతది. 14 ఇయర్స్ ఉన్నటువంటి ఆర్తి అగ్రవాల్ తోని 40 ఇయర్స్ ఉన్నటువంటి వెంకటేష్ యాక్ట్ చేయాల్సి వచ్చింది తన కూతురు వయసు అప్పట్లో ఆయన పాపం ఇబ్బంది పడ్డాడు. నేను చేయనని కూడా చెప్పాడు తర్వాత చేయాల్సి వచ్చింది ఇప్పుడు చిరంజీవి 70స్ లో ఉంటాడు హీరోయిన్ 30స్ లోనో ఎంతో ఉంటది. అలాగే బాలకృష్ణ మొన్న సినిమాలో ఆంటీ అని పిలుస్తాడు ఆమె ఏమ అగ్రవాల్ ఆమె కాజల్ అగ్రవాల్ ఆమెని ఆంటీ అని పిలుస్తాడు ఈయన 70లో ఉంటాడు దాదాపుగా 60 70లో ఉంటాడు 70లో ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో మరీ ఎబ్బెట్టుగా అనిపించేది ఏంటంటే ఈ 70లో ఉన్న హీరో ఆ హీరోని ఆమె చూడగానే మోహిస్తది లేకపోతే ఆమెని చూడగానే మోహిస్తాడు లవెస్ట్ ఫస్ట్ సైట్ అని వీళ్ళతో సినిమాలు తీయటం కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇవి కూడా మన లోకల్ లాంగ్వేజెస్ లో తెలుగు వాటిలో నడుస్తూ ఉంటది. అయితే ముఖ్యంగా యంగ్ హీరోలు యంగ్ హీరోయిన్లు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఈ లవ్ అట్ ఫస్ట్ చూస్తూ ఉంటాం. అంటే తొలిచూపులోనే ప్రేమ కలుగుతుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి నా అమ్మాయి మనకి ఇప్పుడు భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో ఆ పిల్ల నా పిల్ల నా పోరి ఇట్లా చెప్తూ ఉంటారు. నేను చూడగానే ఆ అమ్మాయి నా పోరి అని అర్థమైపోయింది నా పోరి అతను నావాడు అని ఇట్లా చెప్పి తొలిచూపులోనే ప్రేమించామ అని చెప్తూ ఉంటారు ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైం నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది. ఆ క్రమంలో కొంతమంది నేను నిన్ను చూడగానే నిన్ను ప్రేమించాను అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ప్రేమ అనేది ఒక మానసికమైన భావన ఒక స్నేహము ఇద్దరి మధ్య స్నేహము ఆ స్నేహంతో పాటు ఆపోజిట్ జెండర్ ని కాల్ హలో హలో ఆ హలో చెప్పండి నా పేరు ఉపేందర్ రెడ్డి అలాంటి కాల్ చెప్పండి ఓకే అండి చెప్పండి ఆ డాక్టర్ సార్ ఉన్నారా ఉన్నారండి చెప్పండి ఒకసారి ఇంతకుముందు ఒక 10 డేస్ బ్యాక్ మీ క్లైంట్స్ 10 డేస్ బ్యాక్ ఫోన్ చేసినప్పుడు చెకింగ్ ఏం చేసుకోవట్లేదు సార్ కానీ ఇప్పుడు అయితే వింటున్నా సార్ నా పాజిటివ్ లేదు నెగిటివ్ అనేది ఏం లేదు నా పని నేను చేసుకుంటా ముందుకు వెళ్తున్నా సార్ అంటే ఆ చేసే ఆ కార్పొజషన్లో కొంచెం పెయిన్ అయితే ఉంటుంది సర్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో పెయిన్ అనేది ఉండదు పెయిన్ ఉండడం వల్ల ఇక్కడ వర్క్ ఇప్పుడు 100 యూనిట్స్ ఎనర్జీని అక్కడ ఒక 70 యూనిట్స్ నేను పెడతాను 30 యూనిట్స్ పెట్టట్లేదు సార్ పెయిన్ అనేది ఉంటది సార్ ఆ పెయిన్ ఎప్పుడు సరే కొంచెం తగ్గిపోతుందా అనేది డౌట్ ఉంటది నాకు రైట్ రైట్ ఉపేందర్ రెడ్డి గారు సో మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనింటే కౌన్సిలింగ్ ని మీరు కొంత కోర్ పాయింట్ మిస్ అయ్యారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మిస్ అయ్యారు. థాట్ వచ్చినప్పుడు థాట్ ని ఏం చేయాలి అనేది నేను చెప్పలేదు కానీ మీ కౌన్సిలింగ్ కి అప్రోచ్ అయ్యేవాళ్ళు థాట్ ని ఏం చేయాలి అది చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి అదే వెతుక్కుంటూ ఉంటారు. సో నేను ఏం చెప్పానంటే థాట్ వచ్చినప్పుడు ఏం చేసినా థాట్ పెరుగుతది. థాట్ ని మీరు చేస్తున్నారు అంటే స్టిల్ మీకు కౌన్సిలింగ్ లో కోర్ పాయింట్ అర్థం కాలేదు. కోర్ పాయింట్ మారాల్సింది మనం సిక్స్త్ సెషన్ లో చెప్పాము. ఆ విషయం పట్ల ఉన్న ఆటిట్యూడ్. అది మారితే మొత్తం పోతది అది మారకుండా మీరు థాట్ వచ్చినప్పుడు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అది వేస్ట్ అయిపోతుంటది మరింత పెరుగుతూ ఉంటుంది. విషయం ఏంటి అనింటే ఇప్పుడు బటర్ఫ్లై అనే థాట్ వస్తే దాన్ని ఏం చేస్తే పోయింది ఏం చేయలేదు ఏం చేయకుండానే పోయింది. ఏం చేసినా బటర్ఫ్లై అనే థాట్ పెరిగేది. రైట్ అలాగే బటర్ఫ్లై మీద ఏం చేయకుండా ఉండగలిగామ అంటే ఎందుకు అంటే బటర్ఫ్లై మీద ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆటిట్యూడ్ మనకు లేదు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు. ఇప్పుడు మనకు సంబంధించిన అంశాలలో అది సోషల్ రికగ్నైజేషన్ గానీ సమాజంలో గొప్ప అని అనిపించుకోవడం గాన టాపర్ అవ్వటం గాన లేదంటే జాబ్ కొట్టేయడం గాన ఇటువంటి వాటిల్లో మనకి ఇప్పటికీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆటిట్యూడ్ ఉంది. ఆ యటిట్యూడ్ మారాలి దాని గురించిన చర్చ జరగాలి. ఓకే ఓకే సార్ దాని గురించి చర్చ జరగకుండా థాట్స్ పోవాలి అనింటే జీవితకాలం ట్రై చేసిన పోవు. చర్చ మొత్తము ఎందుకు నేను గొప్పవాడిని కాదు అంటున్నారు మీరు ఎందుకు నేను గొప్పవాడినే కదా అనే క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను లేదా ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు కదా అలా నేను ఎందుకు అవ్వకూడదు అవ్వలేనా అంటే నేను చెప్తాను అక్కడ ఆ చర్చ జరిగితేనే మార్పు జరుగుతది తప్ప మనము ఆ బోర్ వేస్తున్నామ అనుకోండి బోర్ వేసేటప్పుడు ఆ లోపల వాటర్ ఉండాలి వాటర్ లేకుండా పైపులు ఎన్ని మార్చినా వేస్టే కదా సేమ్ సేమ్ అలాగే మీరు మారాల్సింది ఏంటంటే ఏ విషయంలో థాట్ వస్తుందో ఆ విషయాన్ని మీరు చర్చించాలి. థాట్స్ అని కాదు మీరు ఏం చేస్తున్నారు బాల్ మారుస్తున్నారు అదే బ్యాట్ పెట్టి కొడుతున్నారు ఇక్కడ మొత్తం కొట్టటం ఆపేయాలి అనింటే మొత్తం విషయం గురించి అవగాహన రావాలి. నేను చెప్పాను మీరు గొప్పవాళ్ళు కాదు. హీనమైన వాళ్ళు కూడా కాదు. గొప్పతనం లేదు. గొప్పతనం లేనప్పుడు ఇక గొప్పవాడు అవ్వాలనేటువంటి కోరిక ఉండదు మీ జీవితం మీరు కొనసాగిస్తూ ఉంటారు. దాని మీద చర్చించకుండా మీరు థాట్స్ ని ఎంత ట్రై చేసినా ఇప్పుడు 70% తగ్గింది 30% తగ్గింది ఇదంతా అనవసరం ఓకే సార్ అవన్నీ స్వింగ్స్ే తప్ప అలా తగ్గటం వల్ల తగ్గదు తగ్గకపోగా మరింత పెరుగుతది కూడా ఓకే సార్ రైట్ మీరు ఒక క్వశ్చన్ సార్ ఆ అడగండి సర్ ఇప్పుడు పనికి కొంత అది ఆటిట్యూడ్ ని కూడా న్యూట్రల్ చేసుకుంటాం. ఒక లైన్ అనేది ఉండాలని చెప్పారు ఆ లైన్ ని ఎలాగ మనం చేసుకోవాలి అది ఒకసారి వివరించాలి అక్కర్ ఫస్ట్ ఆటిట్యూడ్ న్యూట్రల్ చేసుకుంటాము అనే మాట కాదు న్యూట్రల్ అవ్వాలి అయితే మీకు లైన్ కూడా అర్థం అవుతుంది లైన్ ఏమ లేదు నేను వీలైనంత వరకు పని చేసుకుంటూ ఉంటాను. ఫలితం ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన ప్రయత్నం లేదు నన్ను కొంతమంది తిట్టుకుంటారు నన్ను కొంతమంది పోగుడుతారు. కొన్నిసార్లు సక్సెస్ వస్తది కొన్నిసార్లు రాదు స్టిల్ నేను మాత్రం పని మాత్రమే చేస్తాను ఫలితం ఆశించకుండా నా పని నేను చేస్తాను అని ఎప్పుడైతే మీ ఆటిట్యూడ్ మారిందో దట్ ఇస్ ఏ లైన్ అంతే ఇంకేం లేదు. ఓకే ఓకేనా మీరు ఇంకా కొంత విషయం మీద రీసెర్చ్ చేసి దాని మీద చర్చ జరపాలి. ఓకే నెక్స్ట్ టైం మీరు అడిగే క్వశ్చన్ విషయం మీద అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్ వెల్కమ్ రైట్ సార్ వెల్కమ్ సో తొలిచూపులోనే మోహించటము తొలిచూపులోనే ప్రేమించటము ఇవి ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఒక ఎమోషనల్ బాండ్ ఆ బాండ్ క్రమంగా ఏర్పడుతది. అండ్ క్రమంగా తెగిపోతది కూడా ఏ బాండ్ కూడా పర్మనెంట్ గా ఉండదు. ఏ స్నేహము ఏ బంధము కూడా పర్మనెంట్ గా ఉండదు. అట్లా ఆ అబ్బాయిని చూడగానే ఈ అమ్మాయికి ఎలా ప్రేమ కలిగింది అది ప్రేమ కాదు ఒకవేళ అలా కలిగితే అది ప్రేమ కాదు ఆమె అనుకుంటుంది అలాగే ఆ అమ్మాయిని చూడగానే ఈ అబ్బాయికి ఎలా ప్రేమ కలిగింది అలా కలగదు అయితే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏంటి అనింటే ఆ సోల్మేట్ పూర్వజన్మలో కాలు చూడండి. హలో పవనండి అడగండి ఓకే పవన్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు సినిమాల గురించి మమ్ హత్య రాతి వంటి సినిమాల గురించి ఉదాహరిస్తూ మ్ సినిమాల్లో దొంగత్వం గురించి చెప్పారు అవును అయితే వీటిని చిన్నప్పుడు ఈ సినిమా చూడడం వల్ల మేము అప్పుడు లాజికల్ గా పెద్దగా ఆలోచించుకోకపోవడం వల్ల చాలా సినిమాల్లో దొంగత్వం కనిపించలేదు కానీ ఈ మధ్య ఒక వయసు వచ్చిన తర్వాత ఒక లాజికల్ బ్రెయిన్ ని కాస్త అప్లై చేసిన స్టార్ట్ చేసిన తర్వాత 75 టు 80% మూవీస్ తో నాకు త్వరలో గారికి గారికి కనబడుతుంది ముందపట్టతో పోలిస్తే సినిమా కాస్త సీరియస్నెస్ అంటే మామూలుగా ఎంటర్టైన్మెంట్ చదువు గురించి అంటే చదివింది గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని ఉదాహరిస్తూ మనకి సినిమాలు గుర్తుపెట్టున్నాయి కదా ఆ చదువుంది ఎందుకు గుర్తులేదు అన్న కాంటెక్స్ట్ లో సినిమాలు మనం కండిషనల్ గా చూడకపోవడం వల్ల దీన్ని కండిషనల్ గా చూడడం వల్ల మనకు గుర్తుండట్లేదు అని చెప్పారు అవును సో తిరు కండిషనల్ గా చూడకపోవడం వల్ల నేను లాజికల్ బ్రెయిన్ అప్డేట్ చేయలేదు బట్ కొన్ని కొన్ని కండిషన్ గా చూడడం వల్లే ఒక లాజికల్ గా అర్థంఅవుతుంది. చదువు చదువు విషయంలో కూడా అలాగే అప్లై చేయాల్సి వస్తుందేమో కదా చిన్న డౌట్ రైట్ అర్థమైింది మీ క్వశ్చన్ అర్థమైంది అయితే సినిమాని కండిషన్ లో చూడట్లే లాజిక్ ఈస్ లైఫ్ లాంగ్వేజ్ అంటేనే లాజిక్ నుంచి వచ్చింది. సో అది సినిమాకే కాదు జీవితంలో ప్రతి విషయము లాజికల్లీ థింక్ చేయాలి యాక్సెప్ట్ చేయొద్దు రిజెక్ట్ చేయొద్దు అని చెప్పాను. సో మనము ఒక టీచర్ 4 ఆర్ 16 అంటే మనం యక్సెప్ట్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు మనం దాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకున్నాం అదే టీచర్ 4 అంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు 4 ఆర్ 15 అన్న యక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ ఏదైతే లాజిక్ వాడామో అదే లాజిక్ జీవితంలో ప్రతి చోట వాడాలి సినిమాల్లో కూడా వాడాలి. సినిమా చూడటానికి కండిషన్ కాదు అది అది విషయ పరిజ్ఞానంలో ప్రతి విషయాన్ని టెస్ట్ చేసి తెలుసుకోవాలి టెస్ట్ చేయకుండా మీరు అంగీకరించినట్లయితే మీరు మోసపోతారు. ఎందుకంటే సినిమాలో ఒక రాయి పైకి ఎసరితే కింద పడదు పడకపోతే ఆ హీరో పైకి లేసి ఫిజిక్స్ కి విరుద్ధంగా కొడితే నేలకేసి కొడితే వాడు పైకి ఎంతో దూరం వెళ్తాడు. ఇవన్నీ లాజిక్ మనం మైండ్ లాజికల్ యూస్ చేస్తేనే అదంతా తప్పు అని అర్థంఅవుతది. అయితే మనకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి బాగుంది ఇది అని మనం ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దు లాజిక్ పోయినా ఓకే అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం లభిస్తది కానీ జీవితం నాశనం అవుతది. మీరు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు దాదాపుగా 75% సినిమాల్లో మీకు ద్వందత్వం కనిపిస్తుంది. పోను పోను 100% సినిమాల్లో ద్వందత్వం కనిపిస్తది. ఇంకా మీరు వాడితే సినిమాలు చూడాలంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ తప్ప లేదంటే సినిమాలు చూడాలంటే చిరాకు వస్తది ఈవెన్ హాలీవుడ్ సినిమాలు కూడా చిరాకు వచ్చేస్తది సినిమాలు మానేస్తారు కూడా అలాగే బయట కూడా ద్వందత్వం కనిపిస్తది మీకు ద్వంద్వత్వం ఉంటది అనే విషయం అర్థమవుతది. సో ఇక్కడ తేడా ఏమైంది ద్వందత్వం ఇది అర్థమైన తర్వాత ప్రమాదం కదా అన్ని చోట్ల ద్వందత్వం కనిపిస్తుంది కనిపిస్తేనే మంచిది కనిపించకపోతే ద్వందత్వం లేదు ఒకటే అనుకొని మనం యక్సెప్ట్ చేసేస్తాం చేసినప్పుడు ఏమవుతది నిజంగా మనకి సమస్య వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు సినిమాల్లోనే కాదు మత గ్రంథాలు ఏ మతానికి సంబంధించిన గ్రంథమైనా మీరు చదవండి జాగ్రత్తగా లాజిక్ ఉపయోగించి సెల్ఫ్ కాంట్రడిక్టరీ చాలా ఉంటాయి అందులో చెప్పిందే మళ్ళీ అందులోనే కాంట్రడిక్టరీ ఉంటది అలాగే టెక్స్ట్ బుక్లో కూడా ద్వందత్వం కనిపిస్తది. నాకు చిన్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్ లో ద్వందత్వం కనిపించి మా టీచర్ ని అడిగితే ఎయిత్ క్లాస్ లో టీచర్ నన్ను హేలన చేసి అందరి ముందు అవమానించాడు అప్పటినుంచి నాకు టీచర్స్ అంటే గౌరవం పోయింది నేను ఎప్పుడు టీచర్స్ నుంచి నేర్చుకోను టీచర్ టీచ్ చేస్తుంటే నేను ఆ బెంచీలు కింద కూర్చుని నాకు నేను ప్రిపేర్ అయ్యేవాడిని టీచర్ వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని నా క్లాస్ మేట్స్ కి టీచర్ నుంచి నేర్చుకోవటం సినిమాల నుంచి నేర్చుకోవటం పుస్తకాల నుంచి నేర్చుకోవటం ఇవన్నీ కూడా పోతాయి ఇవన్నీ పోయి మీకు క్లారిటీ వస్తది ఎప్పుడు లాజిక్ వాడినప్పుడే సినిమా అనే కాదు దేన్నైనా సరే లాజిక్ వాడాలి లాజిక్ వాడకుండా ఉంటే మీరు ఎంటర్టైన్ అవుతారు తప్ప అది జీవితానికి ఉపయోగపడుతది ఈ కండిషన్ ఇది సినిమాను చూసే కండిషన్ కాదు ఇది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటువంటి కండిషన్ రైట్ లో కూడా మనకి డౌట్స్ అంటే మన లాజిక్ కి ఆ కంటెంట్ అందకపోతే అంటే ఒక అవును క్వశ్చన్ అర్థమయింది లాజిక్ ఒక్కొక్కసారి మన లాజిక్ సరిపోదు లాజిక్ కూడా మనిషికి మనిషికి వేరియేషన్ ఉంటది. లాజిక్ కూడా అన్లిమిటెడ్ లాజిక్ మనం ఎంత చేస్తున్నా ఇంకా ఉంటూ ఉంటది. ఎంత అందుకనే ఎగజస్టెన్షియలిజం లో మనకి ఏమవుతుందంటే అబ్సర్డ్ అన్నారు అసంబద్ధమైన దానికి మనము వర్క్ చేయొద్దు. ఎంతవరకు లాజిక్ వాడాలనేది కూడా లాజికల్లీ అనలైజ్ చేయాలి. అలాగే కొన్ని మన లాజిక్ అందవు. అందనప్పుడు దాని అర్థం అక్కడఏదో శక్తి ఉందని కాదు దాని అర్థం నా లాజిక్ అందలేదు అని దీన్నే ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు అంటే ఆ ఫెయిత్ తోని జంప్ చేయడం ఒక్కొక్కసారి అవసరం పడుతది మనకి తెలియని విషయం తెలుసుకునే అవకాశమే లేనప్పుడు మనం బ్లైండ్ జంప్ చేస్తాం నేను కరోనాతని హాస్పిటల్ లో ఉన్నప్పుడు అటువంటి జంప్ చేయాల్సి వచ్చింది. అంటే జంప్ అంటే ఫిజికల్ జంప్ కాదు అటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అలా తీసుకుంటాం. మనకి ఎలా అనలైజ్ చేసినా అది అర్థం కాదు లేదంటే టైం కూడా లేదు అన్నప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ చేస్తాము కానీ సమస్య ఏంటంటే తెలుసుకునే అవకాశం ఉన్నా సరే తెలిసినా సరే మనం లీప్ ఆఫ్ ఫెయిత్ చేస్తున్నాం కదా అది లీప్ ఆఫ్ ఫెయిత్ కాదు లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతుంది ఇప్పుడు సపోజ సూర్య గ్రహణం ఎలా పడతదో మనకు తెలుసు స్టిల్ రాహు కేతువులు మింగుతున్నాయి అనుకొని మనము ఆ రోజున తినటం మానేసేసి ఏవో పూజలు చేస్తున్నాం అనుకోండి లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. అలాగే భూమి గుండ్రంగా ఉంది తిరగటం వల్ల సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు దానివల్ల ఇటువంటి సీజన్స్ ఏర్పడుతున్నాయి వర్షకాలం ఏర్పడుతుంది ఆ బెండ్ అయి ఉండటం వలన ఇవి అర్థమయిన తర్వాత కూడా వర్షాలు పడటానికి మనం కప్పల పెల్లలు చేస్తున్నామ అనుకోండి అది లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది. మనం వర్షాలు పడకపోవడానికి గ్లోబల్ వార్మింగ్ కారణం మనం ఎక్కువ ఆ ఏంటి ఆ పొల్యూషన్ ని మనము ఆ ఎన్విరన్మెంట్ లోకి వదులుతున్నాము. మనం చెట్లన్నీ నరికేస్తున్నాము ఈ విషయం తెలుసుకొని తెలిసి కూడా మనము వర్షాలు పడకపోవడానికి శాంతి చేయాలేమో అందుకని పడట్లేదేమో అనుకని శాంతులు అవివి చేస్తున్నాము ప్రార్థనలు నమాజులు పూజలు చేస్తున్నామ అనుకోండి అది లీప్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ అవుతది కాబట్టి ఇక్కడ మనం వీలైనంత వరకు లాజిక్ వాడుతూ ఎంత వీలైతే అంతవరకు లాజిక్ వాడుతూ ఉండాలి. రైట్ పవన్ గారు రైట్ రైట్ సో ఆ ఎమోషన్ ఎలా ఏర్పడు ఎలా ఏర్పడుతుంది ఒక స్నేహము స్నేహం కంటే ఎక్కువ అవుతుంది మరింత ఎక్కువ డీప్ ఫ్రెండ్షిప్ మేల్ ఫీమేల్ ఉన్నట్టయితే వాళ్ళ మధ్య మధ్య రొమాంటిక్ ఫీల్ ఆ తర్వాత సెక్షువల్ అట్రాక్షన్ ఆ తర్వాత సెక్స్ రీప్రొడక్షన్ ఇలా స్టెప్స్ వైస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరిని చూడగానే వీళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ ఏంటో తెలియదు వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలియదు అటువంటప్పుడు స్నేహం ఎలా ఏర్పడే అవకాశం ఉంది చూడండి. హలో హలో అడగండి క్వశ్చన్ గట్టిగా అడగండి గట్టిగా చెప్పండి ఫిలాసఫీకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అనే అలా కాదు ఒకటి ఎగ్జస్టెన్షియలిజం కి ఏం పుస్తకాలు ఉండవు ఎగ్జిస్టెన్షియలిజం కి స్థిరమైనటువంటి రూల్స్ ఉండవు. చార్వాక నాకు ట్రిగర్ చేసినటువంటి బుక్ చార్వాక మొత్తం నేను చదవలేదు. ఆరోజు చదివిన బుక్ నాలో మార్పు తీసుకొచ్చింది ఈ టైప్ ఆఫ్ ఆలోచనని మొదలైంది అప్పుడు అక్కడ ఏమైంది నాకు ట్రిగర్ అయింది. చాలామంది నాకంటే 10 రెట్లు చరవకా చదివి కూడా ఈ టైప్ ఆఫ్ ఆలోచన లేకపోవచ్చు అలాగే రేపు అనే మగజైన్ చదివినప్పుడు సైకాలజీ పట్ల నేను అట్రాక్ట్ అయ్యాను అంటే ఫలానా సినిమా పోస్టర్ చూసినప్పుడు ఈ సినిమా చూడాలి అని అనిపించడం మాత్రమే తప్ప ఆ పుస్తకాల్లో ఏదో ఉంది అది ఎగ్జిస్టెన్షియలిజం అనో లేకపోతే ఎగ్జిస్టెన్స్ కాంట్రడిక్టరీ అవుతుందనో చెప్పలేరు. ఎగజస్టెన్షలిజం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇది మనసుకు సంబంధించింది చార్వాక అనేది లాజిక్ కి సంబంధించింది. అందుకనే చాలామంది ఎగ్జిస్టెన్షలిస్ట్లు తీస్ట్ులు కూడా ఉంటారు. చాలామంది దేవుని నమ్మే వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్షలిస్ట్ ఉండే అవకాశం ఉంది. ఓన్లీ హరిరాగం చూసి ఎగ్జిస్టెన్షలిజం అంటే ఓన్లీ హరిరాఘం లాగా ఉండటం అనుకోవద్దు. అండ్ చాలా మంది ఈ పొరపాటు కూడా పడుతూంటారు ఏంటంటే సైకాలజీ చదివితే హరిరాఘవ లాగా ఆలోచన వస్తదేమో అనుకుంటారు నో చాలామంది సైకాలజిస్ట్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. హరిరాఘవ్ సైకాలజీ చదివాడు తప్ప సైకాలజీ చదవడం వల్ల హరిరాఘవ్ ఇలా అవ్వలేదు. సైకాలజీ కూడా హెల్ప్ అయింది. ఎగ్జిస్టెన్లిజం చదవటం వల్ల లేదా ఎగ్జిస్టెన్జం గురించి అధ్యయనం చేయడం వల్ల నేను ఇలా అవ్వలేదు. నేను ఇలా ఉన్నాను నాకు ఎగ్జస్టెన్షియలిజం మ్యాచ్ అయింది. అలాగే చార్వాక అనేది ట్రిగ్గర్ అయింది నాకు అలాగే ఆ బుక్ కూడా తప్ప ఆ ఎగ్జిస్టెన్షలిజం కి దానికి సంబంధం లేదు. రైట్ రైట్ కట్ అయింది అయింది సో ఒక వ్యక్తిని మనము చూడగానే అతనితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా చేయకూడదా ఎలా అర్థంవుతుంది అర్థం కాదు. చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వాళ్ళు ఫిజికల్లీ అట్రాక్టివ్ గా ఉన్నారా లేదా వాళ్ళతోని రిలేషన్షిప్ లో ఎటువంటి బెనిఫిట్స్ నాకు వచ్చే అవకాశం ఉంది డబ్బు ఉన్నవాడా లేదా అతని డ్రెస్ ని బట్టి అతను వాడేటువంటి గాడ్జెట్స్ ని బట్టి అతను ఎంత లెవెల్ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అతని యొక్క ఫిజికల్ ఫీచర్స్ ని బట్టి అతని బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ మజల్ వీటిని బట్టి అతను ఎంత హెల్దీగా ఉన్నాడో అర్థమవుతది. అతని హెయిర్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి విజువల్ గా మనకు కనిపించేది. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయికి ఉన్నటువంటి హెయిర్ ఆ అమ్మాయికి ఉన్నటువంటి కర్వ్స్ ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఫ్యాట్ అండ్ మజిల్ ని బట్టి ఆ అమ్మాయి ఫిజికల్ గా ఎలా ఉంది అనేది అర్థంవుతది. అమ్మాయి వాడే గాడ్జెట్స్ కానీ లేకపోతే డ్రెస్ కానీ ఆ వీటిని బట్టి ఆమె కల్చర్ కొంత అర్థంవుతుంది. అలాగే ఆమె వేసుకున్న నగలను బట్టి వాటిని బట్టి ఆమె కల్చర్ ప్లస్ కొంత ఆమె ఫైనాన్షియల్ కండిషన్ స్కిన్ టోన్ ని బట్టి కూడా ఆమె యొక్క తీసుకునే ఆహారము ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. వీటిని బట్టి ఫ్రెండ్షిప్ చేయాల లేదా ఎట్లా తెలుస్తుంది ఒకే ఫైనాన్షియల్ కండిషన్ ఉన్న ప్రతి ఒక్కరు మనకి ఫ్రెండ్షిప్ కో ప్రేమకో కుదరరు కదా అవును లేదా ఒకే కల్చర్ ఉన్న ప్రతి ఒక్కరు మనకి ప్రేమకి లేకపోతే మనకి రిలేషన్ కి కుదరదురు కదా కానీ అలా చూడగానే ఆ అమ్మాయి బిత్తరపోయి చూస్తూ ఉంటది ముఖ్యంగా ఆ కృష్ణవంశి సినిమాల్లో ఆ హీరోయిన్ ఎప్పుడు కూడా హీరోకి వేసి బిత్తర చూపులు అలాగే పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటది మురారి సినిమా నుంచి అంటే సినిమాలు చూడ కదా మీకు ఎట్లా తెలుసు అనిపించొచ్చు ఇన్నీ సినిమాలు చూడాల్సిన పనే లేదు సినిమాల గురించి తెలుసుకుంటానికి సినిమా చూసి కూడా తెలుసుకొని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మురారి సినిమా దగ్గరనుంచి మొదలుపెట్టి ప్రతి సినిమాలోన హీరోయిన్ అట్లా బిత్తరగా చూస్తూ ఉంటది అలాగే ఆ హీరోలు కూడా చూడాలని ఉందనే సినిమాలో ఆ అమ్మాయిని చూడగానే ట్రైన్ లో విండోలో నుంచి చూస్తాడు అతను అంతే అక్కడి నుంచి ప్రేమించడం మొదలు పెడతాడు వేరే స్టేషన్ కి వెళ్లి అక్కడ గులాబీ పువ్వు పట్టుకొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి సీన్లుఅన్నీ చూసి అందులో మనకి బాగా నచ్చిన హీరోలు చిరంజీవి అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆ చిరంజీవి లాంటి హీరోలు అట్లాంటి క్యారెక్టర్లు చేసినప్పుడు నిజంగా అటువంటి ఉంటదేమో అని ప్రజలు నమ్మే అవకాశం ఉంటది. ఇది నేను ఆ హీరోలు తప్పు పట్టట్లేదు వాళ్ళ ఆ క్యారెక్టర్ యాక్ట్ చేశారు. వాళ్ళ ప్రొఫెషన్ అది. కానీ మనం అది సినిమా కింద కాకుండా నిజం అనుకని అలా ఉంటదేమో అనుకొని చాలామంది లవ్ ఎట్ ఫస్ట్ అని చెబితే వీళ్ళు కూడా వావ్ నన్ను అట్లా ప్రేమించాను నాకు కూడా అట్లాగే కలిగిందని భ్రమపడుతూ ఉంటారు. అయితే సగంలో చెప్పమానేసింటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సోల్ మేట్ అని ఎన్నో జన్మల బంధం అనేది ఆ జన్మది ఇప్పుడు కలిసిందేమో అలాగే ఆ సినిమా ఏదో ఉంటది అది ఏంటి మిత్ అనే సినిమాని ఆ కాపీ చేసి తీసిన సినిమా రాజమౌలిది అంటే మిత్ ఒకటే కాదు చాలా సినిమాలు కలిపి తీశారు. అబ్బాయి పేరుఏంటి చిరంజీవి కొడుకు రామచరణ అం కాజల్ అగ్రవాల్ తీసిన సినిమా బాహుబలి కాకుండా ఇంకో సినిమా పేరు ఏదో అందులో ముట్టుకోగానే షాక్ కొడుతుంది. మగధీర మగధీర అనే సినిమాలు ఇవన్నీ వేరే సినిమాలని కాపీ చేసి తీస్తూ ఉంటారు. ఆ మిత్ అనే సినిమాలో వేరే జన్మలో ఉన్నటువంటి ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది హీరో కోసం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో మాగ్నెటిక్ పవర్ ఆ గురుత్వాకర్షణ నుంచి ఆ పని చేయని ప్రాంతంలో ఆమె ఉంటది. ఇతను వేరే జన్మలో వచ్చి అతను ఆమెను ముట్టుకోగానే కొంత ఆ ఇది వచ్చినట్టుగా ఆ సినిమాలో ఉంటది అట్టర్ ఫ్లాప్ ఆ సినిమా అది జాకీ చాన్ యాక్ట్ చేసింది. సేమ్ ఆ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ తీసుకొని ఈ సినిమాని తయారు చేశారు. ఆ ముట్టుకోగానే షాక్ రావటం ఇటువంటివ అన్నీ ఉండవు మీరు ఆ కరెంట్ ని ముట్టుకుంటే డెఫినెట్ గా షాక్ వస్తుంది దాని అర్థం పూర్వ జన్మలో కరెంట్ కి మీకు ఏదో రిలేషన్ ఉందని కాదు కదా స కాబట్టి ఇటువంటి సీన్లుఅన్నీ చూసి ఇటువంటివి జరుగుతాయేమో పూర్వజన్మలో ఉంటే ఈ జన్మలో ఇలా నాన్న అట్రాక్ట్ అవుతానేమో అని పిల్లలు భ్రమపడుతూ ఉంటారు. అటువంటిది ఏమీ ఉండదు. ఏ వ్యక్తితో అయినా మనకి కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాతే ఆ వ్యక్తికి నాకు సరిపోతుదా లేదా అనేది మనకు అర్థంవుతది వాళ్ళకి కూడా అర్థం కావాలి. నాకు ఒక అమ్మాయి చక్కగా నచ్చింది అండ్ ఆమె ఆటిట్యూడ్ నచ్చింది అండ్ ఆమె ఆహార్యము ఆహారము తీసుకున్న ఆహారం అన్ని నచ్చినాయి నచ్చినప్పుడు ఆమె నన్ను మళ్ళీ నేను నచ్చాలని లేదు అండ్ ఆమె నన్ను నాతో ఫ్రెండ్షిప్ చేసే స్థితిలో ఉండాలని లేదు కదా ఎప్పుడో చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి ఒక 32 సంవత్సరాల తర్వాత వచ్చి మనఇద్దరం మళ్ళీ కంటిన్యూ చేద్దాము స్నేహము అంటే అప్పటికిప్పటికి నేను చాలా మారిపోయాను ఆమె కూడా మారిపోయింది పోనీ ఆమె మారకపోయి నేనన్నా మారాను కదా మారినప్పుడు నేను ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో 10వ తరగతిలో హరి రాఘవ్ విడిపోయినప్పుడు హరిని ఊహించుకుని ఉంటారు అదే ఇమేజ్ ఆమె కంటిన్యూ అవుతూ ఉంటది. ఆ ఇమేజ్ తోని ఒక 32 ఇయర్స్ తర్వాత నా దగ్గరికి వస్తే ఇప్పుడు హరి 14 సార్లు మారిపోయాడు హరి రాఘవగా మారాడు. ఇప్పుడు ఐడియాలజీ వేరు అప్పుడు ఉన్నది వేరు ఇప్పుడు అన్నీ ఓపెన్ గా మాట్లాడుతా అప్పుడు ఏమో సెంటిమెంట్స్ ఆ సినిమాలు చూసినవాళ్ళు ఉంటాయి ఇప్పుడు అది లేదు లేనప్పుడు మళ్ళీ ఎలా నచ్చుతాడు ఆ రూపం అదే ఉండొచ్చు కొంచెం వయసు పెరిగి ఉండొచ్చు జుట్టు పల్చపడి ఉండొచ్చు కానీ ఐడియాలజీ చాలా మారిపోయింది కదా ఎలా సాధ్యపడుతది స్నేహం సరే కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనం చిన్నప్పుడు ఇష్టపడ్డామనో లేకపోతే పూర్వజన్మలో ఉందని ఈ జన్మలోదే చిన్నప్పుడు ఇష్టపడింది ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్షిప్ కుదరం ప్పుడు వేరే జన్మలో అది ఎట్లా సాధ్యపడుతది కాబట్టి ఏ వ్యక్తితోను మనం ముందే ఒక అమ్మాయిని ఊహించుకున్న అటువంటి అమ్మాయి కనిపించగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనో లేకపోతే ముందే ఎవరినో ప్రేమించే అటువంటి అమ్మాయి కలగగానే ఆ ఫీచర్స్ో లేకపోతే సేమ్ అమ్మాయి కనిపించగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనో ఇట్లా జరగదు. మ్ ఇలా జరిగి వీటిని నమ్మి మనం ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నట్లయితే అవతల వాళ్ళు ఏర్పరచుకోరు ఒకవేళ ఏర్పరచుకున్నారు అనుకోండి వాళ్ళు కూడా అమాయకులు అయి వాళ్ళు ఏర్పరచుకుంటే తొందరలోనే వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రావటం అవి జీవితాలు నాశనం ఎందుకంటే ప్రేమ తర్వాత సెక్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అందరిలో ఏర్పడకపోవచ్చు కానీ మెనీ పీపుల్ లో పెళ్లి కాని వాళ్ళలో పెళ్లి అయిన వాళ్ళలో కూడా ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ ఇట్లాంటిలో ప్రేమ అనే ముసుగుతోనే నడుస్తూ ఉంటుంది. అందులో ప్రేమలో ఇబ్బంది ఏంటంటే భావనని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఇది నిజంగా నాకు ఉంది ప్రేమిస్తున్నా అని చెప్పేవాళ్ళే ఎక్కువమంది మాట్లాడండి హలో మాట్లాడుతున్నారు మాట్లాడండి చెప్పండి మదర్ గారు అది నార్సిస్టిక్ మదర్ కొద్ది ఎలా నడుచుకోవాలో సార్ నార్సిస్టిక్ మదర్ అందరూ చనిపోయినారు కదా సార్ కొంతమంది కత వాళ్ళు కూడా ఉంటారు కదా కండిషన్ కోసం బరి చేసేవాళ్ళ అవును వీళ్ళతోటి ఎలా నకోవాలి రైట్ రైట్ నార్సిస్టిక్ మదరే కాదు ఏ మదర్ అయినా సరే మదర్ అనగానే మదర్ ఫాదర్ టీచర్ వీటిని సమాజంలో చాలా గ్లోరిఫై చేశారు. తల్లి కంటే గొప్ప దైవం లేదు ఇటువంటివి ఏమో చెప్పి చూశారు తల్లి ఎట్లా గొప్పది అవుతది తల్లి గొప్పదయితే ఆడవాళ్ళందరూ తల్లులే బిడ్డలు కన్నవాళ్ళు కనని వాళ్ళు కూడా తల్లులే పేరెంట్స్ ఎవరికి వచ్చిన వాళ్ళందరూ తల్లులే కదా ఎలా ఈ ఒక కామన్ నౌన్ో ప్రొనౌన్ో గొప్పతనం ఉంటది తల్లి గొప్పది తండ్రి గొప్పడు బావమరిది కంటే దైవం లేదు ఇటువంటివన్నీ కూడా మోసం చేసుకుంటున్నాం మనం గొప్పతనం ఒక ప్రొనౌన్ లో ఉండదు లేదంటే ఒక కామన్ నౌన్ లో ఉండదు తల్లి ఒక మనిషి ఆమెని గొప్పదిగా చూడకండి ఇక్కడ ఈ గొప్పది చేసి పూజించడంలో చాలా కుటర్ కూడా ఉంది. ఎవరినైతే మనము బాధ్యత పట్టించుకోవద్దో వాళ్ళని దేవుళ్ళు చేసేయాలి. ఎందుకంటే దేవుడు విగ్రహం పెట్టామ అనుకోండి అక్కడ కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి కొంచెం కుంకుమలు పెట్టి వదిలేసేసి ఇక మనం ఏమైనా ఊరేయగొచ్చు అలాగే తల్లి దైవం అంటేది ఎందుకు అనింటే తల్లికి వెళ్లి పూజించేసి ఆరాధించేసి మాతృదేవోభవాన్ని ఆ మదర్స్ డే రోజున కొన్ని గిఫ్ట్లు ఇచ్చేసి ఆమెని పట్టించుకోవాల్సిన పనిలేదు చూసావా నేను ఎంత గొప్ప కొడుకును అని చూపించడం కోసం తల్లిదండ్రులు మొక్కుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు మొక్కితే ఎన్నో జన్మల పాపాలు పోతే లేకోతే ఎంతో పుణ్యం వస్తదంటే మొక్కుతారు ఏమి రాదంటే ఎవరు మొక్కరు కాబట్టి ఈ గొప్పతనం ఆపాదించటము తల్లికి భూదేవంత ఓర్పు ఉండాలి స్త్రీకి భూదేవంత ఓర్పు ఉండాలి అంటే ఇక ఆమె ఏమ నోరు మూసుకొని ఉండాల్సిందే ఏం జరిగినా భర్త ఎన్ని హింసలు పెట్టినా ఎంత మానసికమైన క్షోభకు గురి చేసినా ఎవరితో తిరిగివచ్చినా స్త్రీ కదా ఓపిక్గా ఉండాలి. భార్య అంటే భరించేదో లేకపోతే భర్త అంటే భరించే ఇవన్నీ పెట్టేది ఎందుకంటే ఎదుటు వాళ్ళని హ్యాండిల్ చేయడం కోసం అలాగే తల్లికిని కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. తల్లి గొప్పది కాదు హీనమైనది కూడా కాదు తల్లి కూడా సాటి మనిషే నా తల్లి కూడా నాకు లాంటి మనిషే కానీ ఇక్కడ ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో తను ఎవరి ద్వారా అయితే వచ్చాడో ఆమెను గొప్పగాను తను ఎవరితో అయితే సెక్స్ చేస్తున్నాడో ఆమెను హీనంగానే చూడటం ఈ సమాజంలో ఉంటుంది. రైట్ కానీ నా తల్లి కూడా ఇంకొకరితో సెక్స్ చేస్తేనే నేను పుట్టాను. అలాగే నా భార్య కూడా ఇంకొకరికి తల్లే కాబట్టి అందరూ తల్లులే అందరూ భార్యలే ఒకరికి తల్లి అయిన అమ్మాయి ఇంకొకరి భార్య లేదంటే ప్రియురాలు లేదంటే ఇంకొకటి ఏదో అవ్వదు కాబట్టి అసలు ఫస్ట్ గొప్పతనమే ఉన్నప్పుడు తల్లిలో గొప్పతనం అయినా సమాజంలో ఉంది కాబట్టి దాన్ని వాడుకొని కొంతమంది తల్లులు ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు నా సృష్టికి అనొచ్చు ఏమైనా అనొచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి నేను నా తల్లిని గొప్పగా చూడటం లేదు నా తల్లిని నా తల్లి సాటి మనిషిగా చూస్తున్నాను నా భార్యని ఎట్లా చూస్తాను నా సర్వెంట్ ని ఎట్లా చూస్తాను నా కొడుకుని ఎట్లా చూస్తాను రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఎట్లా చూస్తాను నా తల్లిని తండ్రిని అన్నని చెల్లని అందరిని ఒకలాగానే చూస్తాను నేను ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎవరు హీనమైన వాళ్ళు కూడా కాదు సాటి మనిషి అంతవరకు నా ట్రాఫిక్ పోలీస్ తో ఏ రిలేషన్ ఉంటదో దాదాపు అటువంటి రిలేషన్ే మదర్ తో కూడా ఉంటుంది. నా మదర్ ఏమంటదంటే నవమాసాలు మోసి కన్నాను అంటది నో నేను అడగలేదు నిన్ను నీకు ఒక బిడ్డ కావాలి కాబట్టి నువ్వు నవమాసాలు మోసి కన్నావు ఆ తర్వాత పాలిచ్చి పెంచింది అన్ని చేసింది కాదనట్లేదు చక్కగా ఆడిచ్చింది పాడిచ్చింది స్నానం చేసింది ఇదంతా సమాజంలో అది ఉంది కాబట్టి చేసింది దాన్ని నేను తీసి పడేయటం లేదు అలాగని గొప్ప అనటం లేదు దానికి తగ్గట్టుగా నేను ఆమెకు గ్రాటిట్యూడ్ తోనే ఉంటాను అది ఎవరు చేసినా కన్న తల్లి తల్లి చేసినా పెంచిన తల్లి చేసినా ఎవరు చేసినా అంతే ఉంటాను. అయితే నా తల్లి మూఢ విశ్వాసాలు ఉంది అనుకుందాం ఆమెకు లేవు ఉంది అనుకుందాం. ఈ హరి మూలా నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టాడు. ఇతను తల్లి గండంలో పుట్టాడు. ఇతన్ని ఆదివారం అమావాస్య నాడు ఎనిమిదఏళ్ళ వచ్చాక ఆదివారం అమావాస్య నాడు అమ్మవారికి బలిస్తే తనకి చిరాయు వస్తుంది అని నమ్మింది అనుకుందాం. ఇప్పుడు వెళ్లి ఆ తల్లి తీసుకెళ్లి నా తల నరుకుతుంటే నా తల్లి అని తల పెడతానా పెట్టను లేదు పెట్టను అక్కడి నుంచి పారిపోయి తండ్రి దగ్గరికి వెళ్తాను తండ్రి కూడా అదే విశ్వాసంతో ఉంటే మేనత్త దగ్గరికో మేనమామ దగ్గరికో పోతుంది. మేనత్త మేనమామ కూడా అదే విశ్వాసంతో ఉండి నన్ను బలి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే పోలీస్ స్టేషన్ కి పోతాను. తల్లి మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టే నేను తల్లి మీద పోలేదు నేను నన్ను చంపేటువంటి అమ్మాయి మీద వెళ్ళాను. ఇన్సిడెంటల్ ఆమె మదర్ కావచ్చు లేకపోతే సిస్టర్ కావచ్చు లేకపోతే టీచర్ కావచ్చు హూ ఎవర్ ఇట్ మే అక్కడ తల్లి ఇంపార్టెంట్ కాదు ఇంకా పోలీసులు కూడా అదే విశ్వాసంలో ఉండి తీసుకెళ్లి నన్ను బలిస్తున్నారు అనుకో అప్పుడు ఏం చేస్తాను అడవిలోకి పారిపోయి ఒంటరిగా అయినా బ్రతికే ప్రయత్నం చేస్తాను. రైట్ కాంటెక్స్ట్ ని బట్టి నేను ఎదురించడం జరిగిద్ది. కాబట్టి తల్లి కాబట్టి అన్ని భరించాలని లేదు. నా తల్లి నన్ను చంపుతుంటే నేను పారిపోతాను లేదంటే ఆమెను తోసేస్తాను లేదంటే ఒక్కొకసారి హత్య కూడా చేయాల్సి వస్తది. కాంటెక్స్ట్ ని బట్టి ఉంటది కాబట్టి ఎవరినైనా అది తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా ఎవరైనా మన జీవితానికే ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళని దూరం పెట్టి వేరే మార్గం వెతుక్కోవాల్సిందే తప్ప సెంటిమెంట్స్ తోన ఉన్నట్లయితే ఆ సెంటిమెంట్స్ తో వాళ్ళు వాడుకుంటూరు రైట్ మధు గారు రైట్ థాంక్యూ వెల్కమ్ సో ఇలా వాళ్ళ గురించి అర్థం కాకుండా కేవలం చూసి ఏదో సెంటిమెంట్ తోన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏర్పడుతది అనుకుంటే అది పొరపాటు. అది యాక్చువల్ గా లవ్ అట్ ఫస్ట్ సైడ్ కాదు అది కోరిక పుట్టింది. మ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా అనిమల్స్ే అనిమల్స్ కి ఎట్లాగైతే సెక్షువల్ డిజైర్స్ ఉంటాయో హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటాయి. మేల్ కి ఇంకా ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ ఫీమేల్ ఫీమేల్ అనిమల్ కంటే హ్యూమన్ బీయింగ్ ఫీమేల్ కి ఎక్కువ ఎమోషనల్ నీడ్ ఉంటుంది. బట్ మేల్ హ్యూమన్ బీయింగ్ కి ఎక్కువ సెక్షువల్ థాట్ అనిమల్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకు అనిమల్ ఓన్లీ సీజన్ లోనే తను మీటింగ్ చేస్తది. హ్యూమన్ బీయింగ్స్ మాత్రం 365 డేస్ 24 పైస అదే కోరికతో ఉంటారు. కాబట్టి ఆ ఫీమేల్ యొక్క షేప్ చూడగానే ఇతనికి సెక్షువల్ డిజైర్ వచ్చింది. ఏ ఫీమేల్ ఏ మేల్ చూసినా అది ఏ వయసు వాళ్ళయనా కొంచెం హార్మోన్స్ వచ్చిన దాదాపుగా మొదటి థాట్ ఆ అమ్మాయితో సెక్స్ ఎలా ఉంటది అనే థాటే వస్తది. అదేమి చెడు కాదు మంచి కూడా కాదు అది సహజం ఆ తర్వాత ఆ అమ్మాయితో స్నేహము లేకపోతే వావి వరసలు ఏవో సమాజంలో ఉన్న ఉంటాయి కదా మర్యాదలు అట్లా అలా ఆలోచనలు వెళ్లి ఆ తర్వాత స్నేహం కంటిన్యూ అవుతుంది. అయితే మొదట చూసినప్పుడు ఆ అమ్మాయితోని చాలా బాగా అనిపించింది ఊహించుకున్నారు ఎలా ఉంటుందో తెలియదు. ఆ అమ్మాయితో రేపు పొద్దున సెక్స్ ఒకవేళ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో తెలియదు. ఆ అమ్మాయి నోటి వాసన ఏమ వస్తుందో దుర్వాసన వస్తాదో ఏమ వస్తదో తెలియదు. ఆమె చెమట ఎటువంటి వాసన వస్తదో తెలియదు ఆమె నవ్వినప్పుడు ఎట్లా నవ్వుతదో తెలియదు దగ్గినప్పుడు మొఖం మీద తగ్గుతదో ఏమో కూడా తెలియదు. కానీ ఆ అమ్మాయిని దూరం చూసి ప్రేమించాడు అంటే ఆ అమ్మాయి నుంచి మిగతాయన్నీ పాజిటివ్ గా ఊహించుకొని ఈమెతో నాకు సెక్స్ బాగుంటది అండ్ ఆమె ప్రేమిస్తది నన్ను నన్ను ప్రేమిస్తే ఎలా ఉంటది ఏంటి అనేది మొత్తం ఇమేజెస్ ఏర్పరచుకొని దాన్ని ఇతని యొక్క భ్రమలు అవన్నీ ఇమాజినేషన్ ని ఇతను లవ్ అట్ ఫస్ట్ సైట్ అని బ్రమపడుతూ ఉన్నాడు. అలాగే ఆమె కూడా అంతే అతను మనస్తత్వం ఏంటో తెలియదు. అతను ఎంత టార్చర్ పెడతాడో తెలియదు సెక్స్ లో ఎలా ఉంటాడో తెలియదు లేదా భయంతో ఉంటాడా ఆల్కహాల్ తాగుతాడా అడ్డమైన చెత్త తినవచ్చి శరీరం వాసన వస్తూ ఉంటదా బయట రోడ్డు మీద చెత్త అంతా తింటుంటే శరీరం నుంచి వచ్చే చెమట వాసన దుర్గంధం వస్తూ ఉంటది. బ్రష్ సరిగ్గా చేసుకుంటాడా లేదా పాన్ పరాగన వలుతాడా ఫ్రెండ్స్ తో వెళ్లి అడమని అన్ని తింటూ ఉంటాడా తాగుతూ ఉంటాడా డ్రగ్స్ తీసుకుంటాడా ఫీమేల్ ఎలా చూస్తాడు హింసిస్తాడా మల్టిపుల్ రిలేషన్ పెట్టుకుంటాడా కమిట్మెంట్ ఉంటే ఎంతవరకు ఉంటాడు ఎప్పుడు బ్రేక్ చేసుకుంటాడు ఇవన్నీ తెలియకుండా ఆమె ఎట్లా ఇతన్ని ప్రేమించగలుగుతది ప్రేమించడం అనేది సాధ్యపడదు సింపుల్ గా చెప్పాలంటే స్ట్రెయిట్ గా చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక పచ్చి అబద్ధం దాంట్లో 1% కూడా నిజం లేదు లవ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉండదు ఏముంటదంటే పైత్యం ఎట్ లవ్ ఫస్ట్ సైట్ పైత్యం ఉంది వీళ్ళలో సెక్షువల్ డిజైర్స్ ఉంది అది మాత్రమే కలుగుతది. పైత్యం అంటే వీళ్ళ అడ్డమైన కోరిక మాత్రమే దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని పొరపాటు పడుతూ ఉంటారు. దీంట్లో మొహమాటం ఏమీ లేదు. ఆ టీనేజర్స్ గాని ఎవరైనా చూస్తున్న ఎవరైనా హర్ట్ అయినా పర్వాలేదు ఎవరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఉండదు. మీరు ఆ భ్రమలో ఉంటే ఇప్పుడు అర్థం కాకపోయినా కొంత కాలం తర్వాత అయినా అది అర్థం అవుతుంది. రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సర్ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment