Monday, June 2, 2025

🔥Madan Gupta Exposes: Hidden Indian History, Congress Truths, No Country for Hindus? | Madan Gupta

🔥Madan Gupta Exposes: Hidden Indian History, Congress Truths, No Country for Hindus? | Madan Gupta



భారతదేశం నా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ చాలా ఎదిగింది. ఎదగాల్సిందే ఎదగలేదు అప్పుల్లో ఉన్నాం మనం మన బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టాం ఐఎంఎఫ్ లోన్లకి అల్లాడాం పాలించేటటువంటి వాళ్ళు నపుంసకులు అయితే ఛత్రపతి శివాజీ కావచ్చు రాణ ప్రతాప్ సింగ్ కావచ్చు వీళ్ళందరివి మన దగ్గర లేవు అవన్నీ మన సబ్జెక్ట్స్ లో ఎందుకు లేవు సార్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అబుల్ కలాం ఆజాద్ నీ దేశపు సంస్కృతి మీద నీ దేశపు వీరుల మీద వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటది నీ జాతి యొక్క గొప్పతనం నీకు తెలియకుండా నీజాతి ాతిలో ఉన్న మహాపురుషులు గురించి నీకు తెలిస్తే నీలో ఉన్నటువంటి శౌర్యం నిద్రలేస్తుంది ఈ తెలివి నిన్ను ఒక డార్క్ లో ఉంచి ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో రక్షణాదళాలు ఏవైతే ఉన్నాయో ఎంత సమర్థతతో పని చేస్తున్నాయ అమ్మాయి ప్రతిసారి సమర్ధవంతంగానే పనిచేసినయి మన రక్షణ వ్యవస్థ మన సైన్యం ఇప్పటికి మూడు యుద్ధాలు చేసింది ఇది నాలుగో యుద్ధం మూడు యుద్ధాల్లో కూడా ఒకే ఒక్క యుద్ధంలో రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయింది 1962 చైనా జరిగినటువంటి యుద్ధంలో దానికి కారణం కూడా నెహ్రూ అండ్ మీనన్స్ హిమాలయాల్లో పోరాడేటటువంటి సైనికులకి సరైన బూట్లు లేవమ్మా వాడుఒక తాగుబోటు ఎదవ అన్ని మతాల వారికి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నా మనం సామరస్యంగా ఉంటున్నాం మన ఇండియాలో ఒక మతానికి సంబంధించిన వారిని ఇబ్బంది పెడుతున్నాము అని ఎందుకు పోట్రే చేస్తున్నారు ఇక్కడ హిందువులు ముస్లింలని ఇది చేస్తున్నారు ఏడ చేస్తున్నారమ్మా ప్రతిసారి వాళ్ళే వీటిల మీద రాళ్ళు వేస్తుంటారు సర్పంచ జుదా అంటుంటారు జిహాద్ అంటుంటారు దేశద్రోహం చేసింది మల్హోత్ర హిందువు కదా హిందూ వాళ్ళు సిక్కులు ముగ్గురు దేశద్రోహం చేశారు ఏడుగురు ముస్లిమ్స్ దేశద్రోహం చేశారు. దేశద్రోహం చేయడానికి హిందూ ముస్లిం సిక్ అనే ఇదేం లేదు. ప్రపంచంలో హిందువులకు భారతదేశం తప్ప నా అనుకోవడానికి వేరే ఏ దేశమూ లేదు. ఇది నీ దేశమా హిందూ దేశమా ఇది ఉన్నది ఒకటే ఒక్క దేశం ఉండింది హిందువులకి నేపాల్ దాన్ని కూడా హిందువులకు దేశం అంటూ లేదు ఇది సెక్యులర్ అనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు హిందువులని అణచివేయడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దేశం అందరూ ఒకటే అన్ని ఒక్కటే దేవుళ్ళందరూ ఒక్కటే అందరూ ఒక్కటే అని భగవద్గీతలో శ్రీకృష్ణ నువ్వు అంటున్నావ్ నువ్వు అంటున్నావ్ ఏదైనా క్రిస్టియన్ చేత ఆ మాట అనిపించు ఏదైనా ముస్లిం చేత ఆ మాట అనిపించు నమస్కారం తత్వాలెన్స్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు మన చరిత్ర గురించి మన పురాణాల గురించి మన టెంపుల్స్ గురించి మన జియో పాలిటిక్స్ గురించి మన దేశం గురించి మాట్లాడటానికి మదన్ గుప్త గారు ఉన్నారు సో వెంటనే సార్ ని పలకరించి మనం మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇలా రావటం మీతో ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా మాట్లాడొచ్చు అండ్ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ముందుగా నా ప్రశ్న ఏంటంటే ఒక ఇది ఉంటుంది నేను కరెక్ట్ గా చెప్పగలనో లేదో తెలియదు కానీ ఇందు కలడు అందు లేడన్ని సందేహం వలదు అని అన్ని టాపిక్స్ భాగవతంలో పద్యం అమ్మ ఇందుగలడు అందు లేడని సందేహం వలదు శక్తి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచున అందేగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు హిరణ్యకపుడికి చెప్తాడు సార్ ఎలా సార్ అన్ని టాపిక్స్ లో మీరు అమ్మాయి దీనికి కి ఒక నేను నేను నీకు అసలు రహస్యం చెప్తాను నేను ప్లీజ్ అఫ్కోర్స్ ఆడపిల్లలు వయసు అడగకూడదు అంటారు నీ వయసు ఎంత ఉంటుందమ్మా మహా అయితే 25 30 లేదా 20 20 నుంచి 30 లోపల నా వయసు ఎంతమ్మా 65 ఆ ఒక 15 ఏళ్ళు నా చిన్నతనం నువ్వు తీసేస్తే 50 ఏళ్ల 50 ఏళ్ళు మేము ఆ ఈ దేశంలో ఉన్నాం ఈ దేశాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఈ దేశాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం ఈ దేశాన్ని ఇదంతా మరి ఎక్కడ పోద్దమ్మా అవునా కాదా అన్ని అన్ని చూసాం మేము ఆ మేము నయా పైసా దగ్గర నుంచి చూసాం అవును అణ అణ అర్ధ ఆ చిల్లికాణి ఆ ఇవన్నీ చూసాం మేము అలాగే భారతీయ చరిత్ర కూడా ఎంతో చూసాం చూసాం జరిగిన ఇన్సిడెంట్లన్నీ మా కళ్ళ ముందు జరిగినయి కదా ఉమ్ ఇప్పుడు ఎమర్జెన్సీ జరిగింది 1991 90 ఎక్సోడస్ జరిగింది ఏది కాశ్మీర్ ఎక్సోడస్ జరిగింది మ్ అనేక ఇన్సిడెంట్లు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఇన్సిడెంట్లను మేము కళ్ళతో చూసాం రైట్ అంటే మేము ప్రత్యక్ష సాక్షులం అవును అదే ఆ ఇన్సిడెంట్లు అన్నిటికీ అవును సో కాబట్టి మేము దేన్నైనా అండ్ దానికి తోడు మాకు ఈ దేశం మీద ఉన్న ప్రేమ ఈ జాతి మీద ఉన్న ప్రేమ మా గ్రంధాలు మనం చదువుకునే అనేదానికి అవకాశం ఇచ్చింది. నా తల్లిదండ్రుల ఇది కూడా నాకు ఒక మంచి లైబ్రరీ ఇచ్చారు. హమ్ నా నా ఇంట్లో 10,000 పుస్తకాలు ఉంటాయి. 10,000 వావ్ నా నా ట్యాబ్ లో ఒక 3,600 పుస్తకాలు ఉంటాయి. ఆ సో అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పోతే మనం ఎన్నైనా తెలుసుకోవచ్చు. నిజమే సార్ సో మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ చాలా ఎదిగింది. ముఖ్యంగా ఆ మనకి ఇప్పుడు రీసెంట్ గా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా వచ్చింది. సో అప్పటి నుండి ఇప్పటివరకు మన ఎదుగుదల చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ నేను ఒక చిన్న భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ఎదిగింది కాదమ్మా. మ్ ఎదగాల్సినంత ఎదగలేదు. ఎలా సార్ ఎందుకు సార్? ఏం ఎదిగిందమ్మా ఈ ఫిఫ్త్ ఎకానమీ ఫోర్త్ ఎకానమీ అని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావ్ ఇది ఎప్పటి నుంచి మొదలైింది గత 10 సంవత్సరాల నుంచే కదా అవును అంతకుముందు అప్పుల్లో ఉన్నాం మనం మ్ మన బంగారం తీసుకెళ్లి తాకెట్టు పెట్టాం మ్ ఐఎంఎఫ్ లోన్లకి అల్లాడాం అక్కడి నుండి ఇప్పుడు మరి ఆ వాటి నుండి బటర్ అయ్యాం కదా సార్ మరి అవునమ్మా ఇప్పుడు స ఏ దేశమైనా ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మ దేశానికి శక్తి లేక దెబ్బదెందు మ్ ఏ దేశమైనా సరే ఏ దేశమైనా దానికి శక్తి లేక దెబ్బందు మ్ పాలించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నపుంసకులు అయితే ఆ దేశం దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు కచ్చితంగా నువ్వు నువ్వు ఏ దేశాన్నైనా తీసుకోమ్మా యు టేక్ ఎనీ కంట్రీ పాలించే వాడి మీదనే వాళ్ళ ఆలోచన వాళ్ళ ఫోర్ సైట్ మ్ అంటే ఫ్యూచర్ ని ఎలా డిస్టింగ్విష్ చేసు వీటి అన్నిటిని బేస్ చేసుకొనే ఆ దేశం బాగుపడుతుంది. మ్ పాలించేవాడు నపుంసకుడు అయితే పాలించేవాడు ఎదవ అయితే పాలించడానికి వచ్చినటువంటి వాడు భోజ చేయడానికి వచ్చిన వాడైతే మ్ లేదు పదవి కోసం పాకులాడేటటువంటి వాడైతే మ్ తన దేశము తన జాతి తన చరిత్ర తన ఆ సంస్కృతి సాంప్రదాయాలు వీటి దేని మీద అవగాహన లేనటువంటి దుర్మార్గులు అయితే ఆ దేశం ఎక్కడ బాగుపడుద్ది అది నేను మన దేశాన్ని గురించే చెప్పడం లే అన్ని దేశాల గురించి చెప్తున్నా సరే పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ అనేది దానికి ఒక చరిత్ర లేదు దానికిఒక ఆ సంస్కృతి లేదు సాంప్రదాయం లేదు అదొక ఈ రెండు ఒక మూర్ఖ దేశాలు వాటికి చరిత్రలు ఇక్కడ ఉన్నాయి మన దేశం నుంచి చీల్చుకుంటున్న చీల్చుకున్నటువంటి ఇవి అంటే ఇప్పుడు మనం 10 15 ఏళ్ల నుండి ఒక డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాము కచ్చితంగా దాన్ని ఒప్పుకోవాల్సిన విషయమే కానీ మిగతా సంవత్సరాలన్నీ ఏమి జరగలేదు అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి స్వాతం ఏమి జరగలేదుఅని చెప్పట్లేదు నేను నువ్వు జరగాల్సినంతా జరగలేదు అంటున్నా మ్ ఇప్పుడు పివి నరసింహారావు వచ్చేదాకా ఆర్థిక సంస్కరణలు ఎక్కడ జరిగినయి అవును కరెక్ట్ మరి మ్ వాజ్పేయి ఉన్నప్పుడు ఆర్థిక విధానం బాగుండింది ఆ పోంగానే అయిపోయింది మ్ ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని బంగారాన్ని తాకట్టు పెట్టాము అక్కడి నుంచి ఆ మన డాలర్ ఇది ఆ పెరిగిపోయింది పోయింది అన్ని అప్పులు చేస్ అప్పులు అప్పులలో ఉండేము మరి ఎలా బయటపడ్డాం సార్ దాన్నే ప్లానింగ్ అంటారు ఆర్థిక విధానం మ్ ఒక దేశం యొక్క ఆర్థిక విధానం మన్మోహన్ సింగ్ చాలా గొప్పోడమ్మా మ్ ప్రయోజనం ఏంది మాకు కేతి తిగాడు రాజు అంట అని ఒక కథ ఉండేది మ్ ఏంద అంటే మన ఒక ఒక రాజు ని ఢిల్లీ సుల్తానులు పట్టుకుపోతారు మ్ పట్టుకుపోతే ఇప్పుడు ఆ రాజ్యంలో రాజు లేడు అని అంటే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. అవును అందుకని మంత్రి ఏం చేసాడయ్యా అని అంటే రాజు లాగే ఉండేవాడిని ఒకడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మ్ వాడికి ఏం తెలియదు. మ్ మరి ఎట్లా ఎట్లా అంటే మినిస్టర్స్ మినిస్టర్స్ ఉన్నా ఏమున్నా అవునని కాదని అన్నా చెప్పాలనా అవును చెప్పాలి కదా చెప్పాలి కదా దేనికి అవును అనాలా నేను కాదనాలా తెలియదురా తెలీదు ఓకే కరెక్టే అప్పుడు ఏం చేశారంటే వాడికి వెనక జుట్టుకి ఒక తాడు కట్టి వెనక ఒకడు కూర్చునేవాడు ఉమ్ ఇట ఇట ఒకసారి లాగితే అవును అవునా ఓకే మన్మోహన్ సింగ్ పరిస్థితి అది ఉమ్ అప్పట్లో అంతే ఎప్పట్లో ఆయన నో అవునా కాదమ్మా ఉమ్ ఇప్పుడు ఆయన ఆర్థిక శాస్త్రవేత్త అవును ఆర్థిక శాస్త్రవేత్త ఆ సమయంలో కూడా ఊ దేశం ఆర్థికంగా ముందుకు నడవలేకపోయింది అంటే ఊ ఒకటి ఆర్థిక శాస్త్రవేత్త కాకుండా అన్నా ఉండాలా అతను మ్ లేదు ఆయన అనుకున్నటువంటి విషయాల్ని అమలు పరచడానికి లేకుండా చేసినటువంటి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆటలాడారే మ్ వాళ్ళు ఈ దేశాన్ని ఇట్లానే ఉంచాలనుకున్నారు. సర్ ఇప్పుడు టీం మారింది. చాలామంది మన దేశం మెరుగుపడుతుంది కూడా కానీ ఒకప్పుడు ఒకప్పుడు చరిత్ర తీసుకుంటే మన భారతదేశం ప్రపంచంలోకెల్లా గొప్ప దేశం రిచ్ దేశం సో అటువంటి టైం నుండి మనకి ఇన్వేషన్స్ జరిగాయి మనం అప్పుల పాలైపోయాం మీరు అన్నట్టుగా పెద్ద వేరే వెస్టరన్ కంట్రీస్ దగ్గర అడుక్కొని వచ్చి మనం బతకాల్సిన పరిస్థితి నుండి మళ్ళీ ఇప్పుడు మనం ఆర్థికంగా బలపడుతున్నాం సో ఇలాగే మనం కనుక ముందుకు వెళ్తే మళ్ళీ మన పూర్వ వైభవం మనకి రావచ్చా ఎందుకు రాదమ్మా ఇప్పుడు భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళ తెలుసా సోనేకి చిడియా అని పిలిచేవాళ్ళు మ్ సోనేకి చిడియా అంటే బంగారు పిచ్చుక మ్ ఇప్పుడు అటు అరబ్బులు మ్ ఇటు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ఊరికినే ఎందుకు వస్తారు డబ్బులు ఉన్నాయి ఇది అడుకు తినే దేశం అయితే ఈ దేశానికి ఎందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఏం పరిపాలిస్తారు వీడ దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగల ముటాలు ఇవి అవును ఆ తర్వాత కూడా మ్ ఒక ఇంకొక దొంగల ముటాను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి పాలించమని అన్నారు. దాని పేరు స్వాతంత్రం అని అన్నారు. ఉమ్ బాగా అర్థం చేసుకోమ్మా మ్ మరి ఇంతకుముందు వ్యవస్థలు ఎలా ఉన్నాయి అవి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఇంత పటిష్టమైనటువంటి ఆర్థిక స్వావలంబన కలిగినటువంటి దేశంగా ఈ దేశం ఎలా ఉండింది మ్ దీని దీని దీని వెనుక ఉన్నటువంటి ఈ ఆ ప్లానింగ్ ఎలా ఉండింది పరిపాలించడానికి స్వాతంత్రం అనేది వచ్చిన తర్వాత పరిపాలించడానికి వచ్చినటువంటి వంటి ఒక్క బడ్డు పడుద్దాయికి ఈ విషయాలు తెలియదు. మ్ ఎంత అద్భుతమైన అమ్మాయి ఒక నీకు ఒక చిన్న విషయం చెప్తాను బాగా ఆలోచించమ్మ మ్ అంటే ఆడవాళ్ళు కాబట్టి మీకు మీకు అవసరం లేదు. మగవాళ్ళం మాకు అవసరం మ్ రేజర్ అనే చిన్న ఎంత ఇంత వస్తువు అది అవునా అంతేనా అంతే ఆ వస్తువు రాకపోతే ఉమ్ ఆ వస్తువు భారతదేశంలోకి రాలా ఓకే రాకపోతే ఉమ్ ఎంతమంది మంగలి వాళ్ళతో ఈ దేశానికి పని ఉండేది. ఉమ్ ఆలోచించు ఒక్కసారి చాలా అదొక సెక్షన్ కదా సార్ అంటే ఒక కులవృత్తి డామినెంట్ సెక్షన్ ఒక కులవృత్తి నాశనం అయిపోయింది అక్కడ మ్ ఇప్పుడు చేనేత మిల్లులు రాలా ఉమ్ బాగా ఆలోచించమ్మ చేనేత మిల్లులు రాలా మ్ ఎంతమంది చేనేత పని వాళ్ళకి ఈ దేశంలో పని ఉండేది 150 కోట్ల మంది జనాలకి వస్త్రాలు అందించడానికి కావలసినటువంటి చేనేత పని పని వాళ్ళు ఎంతమంది ఉండాలా సర్ ఇక్కడ నేను ఒక్క పాయింట్ అడుగుతాను సార్ ఇప్పుడు ఎప్పుడైనా ఒక నేను నేను ఇక్కడ కరెక్టే మీ పాయింట్ కరెక్టే కానీ డెవలప్మెంట్ అనే విషయంలో మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అలాంటి కులవృత్తులని కాపాడుకోవడం నాకు తెలిసి మన చరిత్రలో మన చేనేత వస్త్రాలకి చాలా డిమాండ్ ఉండేది ఇతర దేశాలలో అలాంటి డిమాండ్ ఇప్పుడు లేదు ఎందుకంటే మిషనరీ వస్త్రాలు వచ్చాయి మనం మన దేశం మన కులవృత్తులని కాపాడుకోవడంలో ఫెయిల్ అయింది కాబట్టి లేదంటే ఇప్పుడు నువ్వు ఇతర దేశాల సంగతి వదిలేయమ్మా నీ దేశంలోనే అవసరం ఉంది కదా ఉమ్ ఇప్పుడు ఇంకొక చిన్న ఇది అప్పట్లో ఇది కూడా ఆలోచించుమ్మా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా సాంకేతికత చిన్నదైతే మ్ సమాజం ఆ సాంకేతికతను తనలో ఇముర్డ్చుకుంటుంది. హమ్ సాంకేతికత పెద్దదైతే సమాజం సాంకేతికతలోకి వెళ్ళిపోతుంది. ఓకే ఇప్పుడు ఒక 1000 మందికి పని కల్పించేటటువంటి మ్ ఒక దీన్ని సాంకేతికత పెద్దది చేసి 10 మందికి నువ్వు ఆశ్రయం కల్పిస్తున్నావు. మ్ ఉత్పత్తి అనే పేరుతో మ్ 1000 మంది పోయారు మ్ అవునా కాదమ్మా అవును సో నేను మనకు అవసరమే కొన్ని ఏఈ అవసరం ఏఈ అవసరం లేదు మ్ వీటిల్ని గుర్తించి మనం టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలి. అలా అంటే ఇప్పుడు కరెంట్ టైమ్స్ లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మరి ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఏఐ అనేది పెద్ద టెక్నాలజీ కదా సో మరి సాఫ్ట్వేర్ అదే సేమ్ మనం ఒక 40 నేను నేను అభివృద్ధిని నిరోధించడం లేదు నువ్వు ఇప్పుడు ఆనోభద్ర కృతవోయంతు విశ్వతః అనేది మన వేదవాక్యం ప్రపంచం నలువైపుల నుండి వచ్చేటటువంటి అద్భుతమైన భావజాలాన్ని స్వీకరించు అని చెప్తుంది నా ధర్మం సో నేను ఎప్పుడూ కూడా టెక్నాలజీకి సైన్స్ కి విరుద్ధం కాదు మ్ కానీ దేన్ని ఎంతవరకు వాడుకోవాలి మ్ ఆ విజ్ఞత లేకపోతే ఏమవుతుంది నష్టం జరుగుతుంది సమాజానికి నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అగ్రీ ఆ విజ్ఞతని మనం ఇవ్వాలి మ్ అండ్ ఆ విధానంలో మనం మన బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా మ్ మనం డిజైన్ చేసుకోవాలి అక్కడ మన భారతదేశం ఫెయిల్ అయింది ఓకే సో సర్ ఇప్పుడు కూడా మనం చరిత్రలో మన పిల్లలు చదువుకునే సబ్జెక్ట్స్ లో కూడా ముగల్ చరిత్రకు ఉన్నంత ముగల్స్ కానియండి బ్రిటిషర్స్ గురించి కానియండి వీటన్నిటి గురించి చదువుతాం అండ్ అందులో ఉన్న కొంతమంది కొంతమందిని హీరోస్ గా కూడా మనం పోట్రే చేస్తున్నాం మన ఎడ్యుకేషన్ సిస్టం లో కానీ మన దగ్గర ఇప్పుడు ఛత్రపతి శివాజీ కావచ్చు లేదంటే ఇంకెవరైనా హీరో కావచ్చు రాణ ప్రతాప్ సింగ్ కావచ్చు వీళ్ళందరివి మన దగ్గర లేవు అంతెందుకు మనం అరగంట డిస్కస్ చేశము మహాభారతం భగవద్గీత గురించి అవన్నీ మన సబ్జెక్ట్స్ లో ఎందుకు లేవు సార్ నీ మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా నీకు సారీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవడో తెలుసా? లేదు సార్ అబుల్ కలాం ఆజాద్ మ్ ఎవడో తెలుసా వాడు వాడు ఇరాని ఇరాన్ బాన్ మ్ నీ దేశపు సంస్కృతి మీద నీ దేశపు వీరుల మీద వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటది అవును అండ్ ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ వాదులు మ్ అండ్ కమ్యూనిస్టు చరిత్రకారులు మ్ వీళ్ళందరూ చేసినటువంటి ఒక కుట్ర ఫలితంగా నీకు చిన్నప్పటి నుంచి ంచి నీ హీరోలు వేరేవాళ్ళు నీ వాళ్ళు నీకు హీరోలు కాదు అని చెప్పి నీకు చెప్పబడింది. ఉమ్ ఇది ఒక కుట్ర ప్రకారం జరిగింది అమ్మ ఒక అద్భుతమైన కుట్ర ఇది చాలా అసలు అది మనం ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకుందాం ఆ ఇది నేను నీకు ఆ ఒక్కొక్క కుట్రని నేను నీకు చెబుతూ వస్తా మ్ ప్రస్తుతానికి ఇక్కడి వరకు మనం దీన్ని చూద్దాం మ్ నీ జాతి యొక్క గొప్పతనం నీకు తెలియకూడదు మ్ నీ జాతిలో ఉన్న మహా పురుషులు గురించి నీకు తెలిస్తే నీలో ఉన్నటువంటి శౌర్యం నిద్రలేస్తది అవును నీలో ఉన్నటువంటి స్వాభిమానం నిద్రలేస్తది. ఇి తెలియకూడదు నీకు ఉమ్ అయి తెలియకుండా నిన్ను ఒక డార్క్ లో ఉంచి 60 సంవత్సరాలు నిన్ను పరిపాలించారు. 50 సంవత్సరాలు మ్ నీకు ఇన్నీ తెలిస్తే ఇప్పుడు ఈరోజు కూడా నీకు సోషల్ మీడియా రాబట్టి ఈ విషయాలన్నీ బయటిక వస్తున్నాయి కానీ ఆనాడు పత్రికా ప్రపంచం వాళ్ళ చేతుల్లోనే ఉండేది. మ్ అవును రేడియో వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అండ్ నీకు ఎడ్యుకేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టం అంతా కూడా కమ్యూనిస్టులతో నింపేశారు. మ్ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్లే ప్రొఫెసర్లు లెక్చరర్లు పరిశోధకులు అందరూ వాళ్లే సో వాళ్ళ కళ్ళద్దాల వాళ్ళ వాళ్ళ దృష్టితో వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. సో మరి ఇప్పుడు మన మన యూత్ మారుతోంది మన నెక్స్ట్ జనరేషన్ కి మన చరిత్ర తెలుస్తుంది సోషల్ మీడియా అవ్వచ్చు మన యూత్ కాదు మీ యూత్ సో ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాని ద్వారా మన పొటెన్షియాలిటీ ఏంటి అనేది మనకు కూడా తెలిసింది. ఇప్పటివరకు రక్షణా దళాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు తెలుసు కానీ అవి ఎంత సమర్థతతో పని చేస్తున్నాయో అమ్మాయి ప్రతిసారి సమర్ధవంతంగానే పనిచేసినయి మన రక్షణ వ్యవస్థ మన సైన్యం ఇప్పటికి మూడు యుద్ధాలు చేసింది ఇది నాలుగో యుద్ధం మ్మ్ మూడు యుద్ధాల్లో కూడా ఒకే ఒక్క యుద్ధంలో మన రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయింది. 1962 చైనా తో జరిగినటువంటి యుద్ధంలో దానికి కారణం కూడా నెహ్రూ అండ్ మీనన్ ఓకే అంటే రక్షణ వ్యవస్థకు కావలసినటువంటి బడ్జెట్ తగ్గించేశరు ఆ హిమాలయాల్లో పోరాడేటటువంటి సైనికులకి కనీసం బూట్లు సరైన బూట్లు లేవమ్మా సర్ ఇది వాడు ఒక తాగుబోతు ఎదవ మీనాన్ అనేవాడు తాగుబోతు ఎదవ మన మహమ్మద్ నెహ్రూకి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు మొహమ్మద్ నెహ్రూ అదేలేమ్మా ఓకే అంటే అయిఉండొచ్చు సో సర్ అప్పట్లో నేను ఇది కూడా విన్నాను మన వాళ్ళు పోరాడటానికి మన ఆర్మీస్ ఫైట్ చేయటానికి రెడీగా ఉన్నా కూడా మేమైతే సపోర్ట్ చేయం మీరు చస్తే చావండి అని చెప్పి వదిలేశరట తే యుద్ధంలో అమ్మ ఆ పాకిస్తాన్ తో మనకి కార్గలే ప్రతిసారి మనవాళ్ళు మనవాళ్ళకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు మ్ కానీ ప్రయోజనం లేని యుద్ధాలు చేశం మనం ఉమ్ మూడు సార్లు యుద్ధం జరిగితే పాకిస్తాన్తో మ్ మనం పొందింది ఏమిటి? అదే ఏం పొందలేకపోయాం అవును ఇప్పుడు ఫస్ట్ జరిగినటువంటి యుద్ధంలో కాశ్మీర్ లోకి వాళ్ళు వస్తున్నారు. రైట్ మ్ దాన్ని తీసపోయి మన నెహ్రూ గారు ఆ ఐక్యరాజ సమితిలో పెట్టారు. ఉమ్ మేము ఐక్యరాజ సమితిలో తేల్చుకుంటాం వీడి బొంద తేల్చుకునేది వాడు చేసిన పెంట ఈరోజు వరకు కడుక్కోలేక చస్తోంది దేశం పిఓకే ఎవడి వల్ల పోయింది మ్ అసలు దేశం రెండుగా చీలింది ఎవడి వల్ల వీడి వల్ల సార్ అప్పట్లో మరి ఎవరు ఇక్కడ ఈ విషయాన్ని ఖండించలేదు ఇప్పుడు లాహోర్ వరకు వెళ్ళిపోయారమ్మా మనోళ్ళు అవును ఏది సెకండ్ టైం శాస్త్రి గారి టైంలో ఇమ్మీడియట్ గా ఆపమన్నారు. మ్ తాష్కంట్ లో శాస్త్రి గారిని చంపేశారు. మ్ తాష్కంట్ దీంట్లో తాష్కంట్ ఫైల్స్ అని సినిమా వచ్చింది చూడండి తెలుస్తుంది. శాస్త్రి గారిని చంపేశారు. శాస్త్రి గారిని చంపి ఎవరిని తీసుకొని వచ్చారు? మళ్లా సేమ్ ఏజెంట్స్ మ్ ఆమెని చంపి ఎవరిని తీసుకొని వచ్చారు మళ్లా సేమ్ ఏజెంట్స్ ఓకే నీ దేశాన్ని 2014 వరకు మధ్యలో కొంత కొంత సమయం తప్ప ఉమ్ నువ్వు పరిపాలించుకోలేదు ఉమ్ మనం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పి సంగలు గుద్దుకుంటాం. నిన్ను పరిపాలించింది డీప్ స్టేట్ ఓకే వాళ్ళు నిర్ణయిస్తారు నీ దేశంలో ఎవడు ప్రధానిగా ఉండాలో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నీకు అవును ఆ సరే నీకు ఒక మంచి మన్మోహన్ సింగ్ హ్మ్ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని చెప్పి ఎవరైనా అనుకున్నారా లేదు సార్ ఆ కానీ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి కాబోయే ప్రధాని అని ఆరు నెలల ముందు ఆరు నెలల ముందు ఇంగ్లాండ్ లో ఉండే ఒక టాబ్లాయిడ్ పబ్లిష్ చేసింది. ఉమ్ ఓకే మరి దీన్ని ఏమంటావ్ హి ఇస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చాలా వియర్డ్ గా ఉంది ఇది చూడండి అధ్యయనం చేస్తే తెలుస్తది. నేనేమి ప్రూఫ్ లేకుండా మాట్లాడను. అవును సర్ అంటే ఇప్పుడు ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం వరకు మన దగ్గర ఏం జరగాలి అనేది పవర్ ఫుల్ కంట్రీస్ కొన్ని డిసైడ్ చేశయని మీరు అంటున్నారు. సో ఎట్లా అయితే ఇప్పుడు చూ మనం అనుకుంటున్నాం అమ్మా ఒక బూటకప్పు ప్రజాస్వామ్యం ఇది ఇప్పుడు చూ డీప్ స్టేట్ కి లొంగిపోయి అమ్మాయి కొన్ని కొన్ని విషయాలు చెప్తే ఇప్పుడు నేను చెప్పడం కాదు కేజీబి నుంచి రిటైర్ అయినటువంటి ఒక ఆఫీసర్ యుఎస్ కి వెళ్ళిన తర్వాత ఒక బుక్ రాశడు మ్ ఆ బుక్ లో సోనియా గాంధీ ఈస్ కేజీబి ఏజెంట్ అని చెప్పి ఆమె షి ఇస్ ఆన్ పేరోల్స్ ఆఫ్ కేజీబి అన్న అన్న సంగతి అతను ఇచ్చాడు. సర్ ఆమెకేమ అవసరం సర్ ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మనల్సిన సోనియా ఎట్ట వచ్చినాయి డబ్బులు వాట్ ఇస్ హర్ బ్యాక్గ్రౌండ్ ఆడు పెళ్లి చేసుకున్నారా డబ్బులు వాట్ ఇస్ హర్ బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు పేరోల్లో ఉన్నారంటారా ఎప్పుడైనా పేరోల్లోనే ఉంటారు. చైనాతో ఒక రహస్య ఒప్పందం చేసుకొని వచ్చారు. ఆ ఏం ఒప్పందం జరిగింది? తెలుసా మీకు లేదు చెప్ప ఎవరికీ తెలిీదు ఈరోజు రాహుల్ గాంధీ ఆ మనక ఎంత నష్టం జరిగింది మనక ఎంత నష్టం జరిగింది ఏం పడిపోయినాయి ఏం పడిపోయినాయి అని అడుగుతున్నాడు ఎందుకు చైనాకు తెలియాల మనక ఎంత నష్టం జరిగింది అని మాకేం నష్టం జరగలేదురా బాబు అని చెప్పి మన ఆర్మీ ఆఫీసర్స్ చెప్తుంటే వాళ్ళ మీద నమ్మకం లే నీకు దీస్ ఆర్ ఆల్ ద ఏజెంట్స్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ హ్ మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియదమ్మా ఒకప్పటి సమయంలో భారతదేశంలో ఆ కేజీబి అండ్ సిఐఏ మ్ ప్రపంచంలో ఒక భారతదేశం కాదు ప్రపంచంలో మ్మ్ ప్రపంచంలో ఈ రెండు వీళ్ళు ఏది కావాలంటే అది చేయగలిగినట్టు టువంటి వాళ్ళు సరేనమ్మా ఇప్పుడు శాస్త్రి గారు చనిపోయారు మ్ శాస్త్రి గారు పల 65 శాస్త్రి గారు చనిపోయినప్పుడు కరెక్ట్ గా 11 రోజులు కనుకుంటా ఉమ్ హోమియో బాబా చనిపోయాడు ఫ్లైట్ క్రాష్ లో ఓకే ఎందుకు చనిపోయాడు? ఫ్లైట్ క్రాష్ అయింది. ఫ్లైట్ ని పేల్చేశారు. ఎందుకు సార్? ఆయన అటామిక్ బాబా అటామిక్ రీసెర్చ్ అంటుందా ఆయన పేరుతో కదా వచ్చింది అది ఆయన మొదలుపెట్టింది అది దాన్ని ఆపాలా ఆపటానికి చాలా చాలా కుట్రకోణాలు ఉన్నాయమ్మా సర్ ఇదే విషయం మీద ఇప్పుడు మీరు అంటుంటే రీసెంట్ గా పాకిస్తాన్ మినిస్టర్ కూడా అసలు టెర్రరిస్ట్లని మా దగ్గర ఫండ్ చేస్తుందే అమెరికా అండ్ చైనా కూడా ఫండ్ చేస్తుంది అమ్మాయి నీకు ఇంకొక ఇంకొక యాంగిల్ కూడా చెప్తే అది నువ్వు అడిగిన ప్రశ్నకు సరిగ్గా సరిపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముందువరకు మ్ ఈ యూరప్ దేశాలకి మ్ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏమిటి అమ్యునేషన్ తయారు చేసి అమ్మడం మ్ దేశాలకి ఇదే కదా మ్ ప్రధానంగా అదే ప్రధానమైన ఆదా ఈనాటికి ఈనాటికి అమెరికాకు ఆదాయ వనరు ఏమిటి? అమినేషన్ ఎక్కువ ఆదాయం మ్ రష్యాకు ఆదాయం వనరు ఏమిటి? అమినేషన్ ప్లస్ ఆయిల్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మ్ యూరప్ దేశాలన్నీ కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్నాయి. హమ్ ఏం ఒప్పందం అయ్యా అంటే అది మనము ఒకరితో ఒకరు యుద్ధాలు చేయొద్దు హమ్ అని ఒప్పందం చేసుకున్నాయి మంచి మంచిదా కాదా మంచిదే కదా మంచిదే కదా ఆ బ్యూటిఫుల్ మంచిదైనప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఎట్లా ఏం కావాలా ఓకే వాళ్ళ ఆయుధాలు ఎట్లా అమ్ముడుపోవాలా మ్ అవునా కాదా అవును కరెక్టే సో వాళ్ళ ఆయుధాలు ఎక్కడికి సప్లై అవుతున్నాయి నీ నక్సలైట్లకు సప్లై అవుతున్నాయి టెర్రరిస్ట్లకు సప్లై అవుతున్నాయి లేకపోతే టెర్రరిస్టుల దగ్గర అంతంత లాంచర్లు అవును డ్రోన్స్ మ్ ఇవన్నీ ఎట్ట వస్తున్నాయి ట్రూ అవునా కాదా అవును సో వీళ్ళని టెర్రరిస్టులని పెంచి పోషించడం అనేది ఈ యూరప్ దేశాల యొక్క మరొక కోణం. ఉమ్ ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమయిందా ఇందాక పాకిస్తాన్ మంత్రి ఈ మాట అన్నాడండి అని అన్నావు కదా కరెక్ట్ ఆ అర్థమైంది సార్ ఎందుకు పాకిస్తాన్ దెబ్బ తిన్నప్పుడల్లా వాళ్ళకు బెయిల్ అవుట్ ప్యాకేజెస్ ఇచ్చి దాన్ని కాపాడుతూ వస్తున్నది ఎవరు ఆబ్వియస్లీ యుఎస్ అంటే వాళ్ళక ఒక భయం కూడా ఉందా అంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు చైనాని బ్లాక్ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీ సరే చైనా చైనాని బ్లాక్ చేయాలా మన చైనా అంత పవర్ఫుల్ గా లేనప్పుడు కూడా దీనికి ఆక్సిజన్ అందించారుగా అంటే మన ఇండియా ఎక్కడ పవర్ఫుల్ అవుతుందో ఇప్పటి నుండే కట్ చేయాలని ఏమన్నా వాళ్ళు అనుకుంటున్నారా వాట్ ఇస్ దేర్ వాళ్ళ భయం ఏంటో అర్థం అవ్వట్లేదు చూడమ్మా ఇది ఒక ఒక ప్లాన్ అమ్మ మ్ ఆ ఎప్పుడు కూడా అమెరికా అనేది ఒక మ్ ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తదో తెలియదు చాలా చాలా ఇదైన కంట్రీ అది మ్ అసలు నమ్మడానికి లేనటువంటి కంట్రీ మ్ అయితే కొన్నిసార్లు మనకు సహాయం కూడా చేసింది. అవును ఇది చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఆపడానికి కారణం అమెరికానే మ్ రష్యా వాళ్ళని అడిగాం అప్పుడు మనం 1962 సంగతి చెప్తున్నాను నేను రష్యా వాళ్ళని అడిగితే మనం రష్యా ఏమన్నదంటే ఆ రష్యా ఇస్ ఏ మనకు స్నేహితుడే స్నేహితుడే కాదని చెప్పట్లేదు యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఇస్ మై బ్రదర్ ఈ మాట అన్నది ఓకే ఆ సమయంలో మనకు సహాయం చేసింది యుఎస్ఏ యుఎస్ఏ కానీ ఇప్పుడు అమ్మాయి ఆ విదేశ విదేశాంగ ఆ విధానంలో ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు ఎవరు ఉండరు కరెక్ట్ ఎప్పుడు నీకు నీ దేశానికి ఏది అవసరమో మ్ దాన్ని ప్రధానంగా చూసుకుంటూ నీ విదేశాంగా విధానాన్ని మనం డిజైన్ చేసుకోవాల. ఇప్పుడు అది జరుగుతోంది. మ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇటువంటి విదేశాంగ విధానాన్ని మ్ ఎప్పుడూ ఇది చేయలే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటుంటే వాళ్ళు ఆ యూరోప్ దేశాలన్నీ మన మీద ఇదయినాయి అవును అప్పుడు జయశంకర్ ఏమని అన్నాడు ముందు మీది మీరు చూసుకోండి అని మా ప్రయోజనాలు ముఖ్యం మా దేశ ప్రయోజనాలు ముఖ్యం నీకు చెప్పే అంత ఇది లేదు నువ్వు కొనుక్కుంటూ మమ్మల్ని కొనొద్దు అనడం ఎంతవరకు కరెక్టు అవును సో టోన్ ని వినిపించగలిగినటువంటి మ్ పాలక వ్యవస్థ ఇప్పుడు ఉంది కాబట్టి మనం అన్ని వైపుల నుంచి మనం ఆలోచించాలమ్మ అయితే నాకు నేను అనుకోవడం అమ్మ అది కూడా నేను కరెక్ట్ కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి మనకు నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నాడు అనిఅంటే వాడు ఇజ్రాయిల్ ఓకే కారణం ఏంటంటే ఇజ్రాయేలీస్ కి భారతదేశం మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఉమ్ ఇజ్రయిల్ యూదుల దేశం ప్రపంచంలో యూదులని బూచకోత కోసినప్పుడు ఆదరించిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అవును అందుకని వాళ్ళు ఇశ్రాయేలీస్ కృతజ్ఞతా పూర్వకంగా భారతదేశం వైపు చూస్తారు. అయితే మనకి ఈ జియోపాలిటిక్స్ తో పాటు హిందుత్వ మూమెంట్ కూడా ఈ గత 15 సంవత్సరాల నుండి కొంచెం స్ట్రాంగ్ గా వినిపిస్తున్న మూమెంట్ అది. సో అసలు ఎప్పుడు చూసినా కూడా మన ప్రపంచంలో మన ఇండియాలో అందరూ హాయిగా ఉన్నా కూడా ఇప్పుడు చైనాలో ఏమో సున్నీ ముస్లిమ్స్ ని అతి దారుణంగా ట్రీట్ చేస్తారు. వేరే వేరే కంట్రీస్ లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా మతాలు జాతులకి సంబంధించి కానీ మన ఇండియాలో మన దగ్గర చాలా కంఫర్టబుల్ గా అన్ని మతాల వారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నా మనం సామరస్యంగా ఉంటున్నాం అయినా కూడా ఎప్పుడు మన ఇండియాలో ఒక మతానికి సంబంధించిన వారిని ఇబ్బంది పెడుతున్నాము అని ఎందుకు పోట్రై చేస్తారు సార్ చూడమ్మా ఇక్కడ నీకు ఇందాక మనం ఆ యుద్ధంలో ఫిఫ్త్ జనరేషన్ వార్ ని మనం నడుపుతాం అవును జనరల్ గా ఏమనుకుంటారంటే ఇప్పుడు వారు వారు అంటే ఏదో ఆయుధాలతో కొట్టుకునేది ఒకటే కాదు వారు మ్ అనేక రకాలైన వార్స్ ఉన్నాయి. ఉమ్ అందులో బిజినెస్ వారు ఒకటి రైట్ ఓకే ట్రంప్ మ్యాంగోస్ ని ఆపేసినట్టు ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇక్కడ అని అంటే ఏదైనా ఆ ఇండస్ట్రీ ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి వస్తాడా ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు రైట్ అవును సో ఇది అక్కడ ఆ దీన్ని నెరేటివ్ వార్స్ అంటారు. ఒక నెర్రేటివ్ని సృష్టిస్తారు మ్ ఇక్కడ హిందువులు ఆ ముస్లింలని ఇది చేస్తున్నారు ఏడ చేస్తున్నారమ్మా ప్రతిసారి వాళ్లే మన వీటిల మీద రాళ్ళు వేస్తుంటారు అండ్ సర్పంచ్ జుదా అంటుంటారు జిహాద్ అంటుంటారు హిందువులు బాధపడుతున్నారా ముస్లింలు బాధపడుతున్నారా ఇక్కడ సర్ అదే సర్ ఇక్కడ పాయింట్ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో కూడా సోఫియా కురేషి గారు వెళ్ళారు పాకిస్తాన్ మీదకి అది అదే సమయంలో ఒక జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు పాకిస్తాన్ కి హెల్ప్ చేయటం అసలు ఇక్కడ మన భారతదేశంలో మతం అనేది నీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారమ్మ మ్ అన్ని రకాలు ఇప్పుడు మొట్టమొదట భారతదేశానికి భారతదేశానికి సెల్యూకాస్ వచ్చాడు సికందర్ అదే సికందర్ ద గ్రేట్ అంటారు కదా అలెగ్జాండర్ దగ్గర అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయనే సికందర్ అంటారు ఓకే ఓకే ఆయన భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వాడు ఎవడమ్మా అంబి ఆ మ్ పురుషోత్తముడితో ఆయనకు ఉన్న వైరానికి వీడితో కలిసి అంబి పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. ఉమ్ అవునా అండ్ మీర్ జాఫర్ పేరు విన్నావా వినలా మరి చరిత్ర తెలుసుకోమనేది అదే కలకత్తా ఆంగ్లేయులు భారతదేశంలో కాళ్ళునుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మీర్ జాఫర్ గాడు మ్ వాడు కలకత్తా ఐ మీన్ బెంగాల్ కింగ్ దగ్గర సైన్యాధిపతి ఉ వాడికి వాడితోటి ప్లాసీ యుద్ధం విన్నావా ఉమ్ ప్లాసీ యుద్ధం రాసి యుద్ధం జరిగింది ఆ ఇదే ఈ మీర్ జాఫర్ 30వేల మంది సైన్యంతో మీర్ జాఫర్ మ్ 3000 మంది సైన్యంతో రాబర్ట్ క్లైవ్ మ్ ఎవరు గెలవాలి చెప్పు నాకు అంటే ఇప్పుడు 30,000 సైన్యం ఉన్నవాళ్ళు గెలవాలి ఆ కదా అవును మరి రాబర్ట్ క్లైవ్ ఎట్ట కలిచాడు ఓకే మీర్ జాఫర్ అమ్మడిపోయాడు అంతేగా నిన్నటికి నిన్న ఆ మన ఉపరాష్ట్రపతి ఒకాయన ఉన్నాడు తెలుసా మీకు హమీద్ అన్సారి మ్ తెలుసా విన్నారా ఎస్ సార్ హమీద్ అన్సారి ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. మ్ ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మ్ మన 26 సిఐ మన ఎన్ఐఐ ఏజెంట్స్ మ్ దొరికిపోయి చనిపోయారు. సో ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ అంటే స ఈ దేశానికి అది కొత్త కాదు మ్ జయసింహుడు మీర్ జాఫరు అంబి హమీద్ అన్సారి ఇక్కడ పత్రికా విలేకరులు లేరు బర్కాదత్ పేరు విన్నావా ఆ విన్నాను సార్ మన కార్గిల్ యుద్ధం అప్పుడు ఉమ్ ఆమె లైవ్ కవర్ చేసేది దానివల్ల పాకిస్తాన్ కి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేం చేస్తున్నారు అనే సంగతి తెలిసేది. ఓకే మరి ఈరోజు జ్యోతి మల్హోత్ర ఒక్కటే కాదు జ్యోతి మల్హోత్రతో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు చేశారు అవును జ్యోతి మల్హోత్ర ఒకటి వాళ్ళలో వాళ్ళల్లో కరెక్ట్ ముగ్గురు సిక్కులు ఉన్నారు ఉమ్ ఏడుగురు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కాబట్టి ఏమో అనుకోవచ్చు కానీ సిక్కులకి ఆ ముస్లిమ్స్ వల్ల చాలా అన్యాయం జరిగింది కదా. వాళ్ళు ఎలాగ సార్ వాళ్ళు ఎలాగా మెంటలీ ఎట్లా చెప్పా ఎట్లా ఎట్లా అనుకుంటున్నావ్ నువ్వు మీకు ఆ సబ్జెక్ట్ మాట్లాడుకోకుండా ఉంటే మంచిది చాలా అన్యాయం జరిగింది కరెక్టే ఆ కానీ ఈరోజు ఆ ఇదే మన అదే ఇప్పుడు సిక్కుల్లో దాన్ని ఏమంటారు వాళ్ళతో కలిసే కదా చాలా చాలా ఘోరాలు చేస్తున్నారు. హమ్ విన్నవాలే గ్రూప్ ఏదైతే ఉందో హ్ అది ఇప్పుడు ముస్లింలతో కలిసే కదా ఐఎస్ఐ నడుపుతోంది దాన్ని దీంట్లో చాలా చాలా ఇప్పుడు నేను అంటున్నది అదే మ్ నువ్వు ఎవ్వరిని పర్టికులర్ ఉమ్ ఆ దేశద్రోహం చేసింది. ఉమ్ మల్హోత్ర హిందువు కాదా హిందువే వాళ్ళు సిక్కులు ముగ్గురు దేశద్రోహం చేశారు సిక్కులు కాదా సిక్కులే ఏడుగురు ముస్లిమ్స్ దేశద్రోహం చేశారు. హమ్ దేశద్రోహం చేయడానికి హిందూ ముస్లిం సిక్ అనే ఇదేం లేదు. హ్ అనేకమంది పాత్రికేయులు మ్ మీడియా రంగంలో ఉన్న అనేకమంది పాత్రికేయలు చేస్తున్న పని కూడా ఇదే ఓకే అంటే ఇక్కడ ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ని మనం మనవాళ్ళ అది ఒకటే కాదు ఇప్పుడు దేశద్రోహం అనిఅంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ వేరే దేశానికి ఇవ్వడం కాదు ఇవ్వడం ఒకటే కాదు ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థని చెడ్డగా చూపించడం కూడా దేశద్రోహమే కదా ఓకే సార్ అవును సార్ ఆ అవును మరి రాహుల్ గాంధీ చేస్తున్నది ఏంది నేను అనడంలే ఈ మాట కరెక్ట్ సమిత్ పాత్ర అన్నాడు దేశద్రోహి అని అవును సార్ సర్ మనం ఇప్పటివరకు అంటే ఇంటర్నేషనల్ గా ఇతర దేశాలు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా సార్ ఒకసారి ఇక్కడ మనం హిందుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రపంచంలో హిందువులకు భారతదేశం తప్ప నా అనుకోవడానికి వేరే ఏ దేశము లేదు ఇది క్లియర్ క్లియర్ కదా అందరూ ఒప్పుకునే విషయమే ఇది ఎక్కడ క్లియర్ ఇంకే దేశానికి వెళ్లి ఇది నా దేశం అంటే ఎక్కడ క్లియర్ అమ్మా ఇది నీ దేశమా హిందూ దేశమా ఇది ఇది కూడా కాకపోతే ఇంకే దేశం హిందూ దేశమా ఇది ఉన్నది ఒకటే ఒక్క దేశం ఉండింది హిందువులకి నేపాల్ మ్ దాన్ని కూడా కమ్యూనిస్ట్ దేశంగా చేశారు. హిందువులకి దేశం అంటూ లేదు హిందువులకి దేశం అంటూ లేదు దయచేసి ఈ విషయం గుర్తించండి ఇది హిందూ దేశం అని అనుకుంటున్నాం ఇది సెక్యులర్ అనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు లోనయి హిందువులని అణచివేయడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దేశం మరి ఇప్పుడున్న రాజ్యాంగ పరంగా హిందువులని అణచివేశారు. హిందువులు తమ సొంత ఆ మతాన్ని గురించి చెప్పుకోవడానికి ఆ మీ ఇన్స్టిట్యూట్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు తెలుసా ఉమ్ ఆర్టికల్ 25ఏ ఉమ్ అండ్ వాళ్ళ దేవస్థానాలన్నీ గవర్నమెంట్ చేత గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. మళ్లా సెక్యులర్ సరే మళళ 70 70ఆ లోనో ఎనిమిదిలోనో ఒక సుప్రీం కోర్టు జడ్జీ ఒక మాట చెప్పాడు ఏందో తెలుసా ఈ దేశంలో మైనారిటీలకే గాని మెజారిటీలకు హక్కు లేదు సుప్రీం కోర్టు జడ్జీ ఇచ్చినటువంటి భాగమూలం ఇది వాస్తవమే అనిపిస్తుంది వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు దేవస్థానాలన్నీ గవర్నమెంట్ అండర్ లో ఉండటం వల్ల మన దేవస్థానాల నుండి వచ్చిన ఆదాయం వేరే మతాల వాళ్ళ ఫండింగ్ కి వెళ్ళిపోతుంది అన్నిటికీ వెళ్తది హిందువులో ఎస్సీ ఎస్టి అనగారిన వర్గాలు ఉన్నారు వాళ్ళు మైనారిటీలు కాదు అంటే అనగారిన వర్గాలు అనగారిన వర్గాలు ఉన్నారు అంతేగనీ మైనారిటీలు కాదు మైనారిటీ అనేదానికి దేర్ ఇస్ నో డెఫినిషన్ నెంబర్ వన్ రాజ్యాంగ ప్రకారం ఓకే మైనారిటీ కానీ 15% ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీ మైనారిటీలు మ్ 5% ఉన్నటువంటి 4% 5% ఉన్నటువంటి మొత్తం మొత్తం మైనారిటీలకు వెళ్లేటటువంటి అంత సదుపాయాలు మ్ 15% ఉన్న ముస్లింలకు వెళ్తాయి కానీ మ్ మైనారిటీలైన సిక్కులకు లేవు మైనారిటీలైన జైనులకు లేవు అసలు నిజమైన మైనారిటీలు వాళ్ళు వాళ్ళు అవును ఇది వ్యవస్థ అసలు 15% ఉన్నవాడు మైనారిటీ ఏంటి ఎవడు దీని గురించి ఆలోచించడు మాట్లాడడు మాట్లాడితే సెక్యులరిజం దెబ్బ తింటది. మరి ఇప్పుడున్న ఇప్పుడున్న నేషన్ వైస్ టీం లీడర్స్ లీడర్స్ అందరూ కూడా ఆ హిందుత్వ మూమెంట్ అనేది ఒక రకంగా తీసుకొస్తున్నారు కదా సార్ మరి ఇలాంటి మార్పులు రావా అమ్మా హిందువుల్లోనే ఎంతమంది సెక్యులర్లు లేరు అందరూ ఒకటే అన్ని ఒక్కటే దేవుళ్ళందరూ ఒక్కటే ఎంతమంది లేరు లేరా హిందువుల్లో అది మన మతం చెప్పిందే కదా సార్ అందరూ ఒక్కటే అని భగవద్గీతలో శ్రీకృష్ణ నువ్వు అంటున్నావు నువ్వు అంటున్నావు వాడు అంటున్నాడా ఏదైనా క్రిస్టియన్ చేత ఆ మాట అనిపించు ఏదైనా ముస్లిం చేత ఆ మాట అనిపించు అంటే సెక్యులరిజం అనేది హిందువులకు ఒక్కరికేనా ముస్లింలకి క్రిస్టియన్లకి సెక్యులరిజం అవసరం లేదా అండర్ దేవుళ్ళు ఒకటే అనేటటువంటి సిద్ధాంతం నీది అది మనం మరి మన మతంలో మనక అది చెప్పారు కాబట్టి మనకు అలవాట అయింది వాళ్ళ మతంలో వాళ్ళకి అలా చెప్పలా వాళ్ళకి ఏం చెప్ప మరి అటువంటప్పుడు అటువంటప్పుడు సెక్యులరిజం ఎక్కడ కుదురుద్ది మరి పంపించేయాలి కదా పంపించేద్దామా ఎవరిని పంపిస్తావు సెక్యులరిజం ఆ అంటే అందరి దేవుళ్ళు ఒక్కళ్లే అనే తత్వం లేని వాళ్ళని ఆలోచన లేని వాళ్ళని వెళ్ళిపోమని ఎక్కడ పంపిస్తావు ఎట్లా పంపిస్తావు మరి ఏం చేయాలి పంపించగలిగినప్పుడు పంపించలేదు ఈ దేశం రెండుగా చీరిపోయింది దేనిపైన ఏ విషయం మీద అబవియస్ గా రెండు మతాల వల్ల రెండు మతాలు కాదు ఒక మతం కరెక్టే సార్ మన నీకు ఎన్ని ఎన్ని కుట్రలు జరిగినాయో హిందువుల పైన హిందువులు అర్థం చేసుకోవడం లేదమ్మా మ్ ఒక దేశం ఇప్పుడు మతం అనేటటువంటి పేరు మీద ఒక దేశం విడిపోతే మ్ ఒక దేశం ఏమో ముస్లిం దేశం అయింది రెండోది సెక్యులర్ దేశం అయిందా అంబేద్కర్ ఇదే మాట అన్నాడు మ్ ఆఖరి ముస్లిం ఈ దేశం వదిలి వెళ్ళేంతవరకు ఆఖరి హిందువు ఆ దేశాన్న నుంచి ఈ దేశాలకు వచ్చేంతవరకు విభజన పూర్తఅయినట్టు కాదు అని చెప్పింది అంబేద్కర్ అంత ధైర్యంగా చెప్పిన మగోడు ఇంకోడు లేడు. ఉమ్ దొంగలమ్మ దొంగలు రాజ్యాధికారం కోసం నేను కొన్ని కొన్ని కొన్ని కొన్ని విషయాలు బయట పెడితే చాలా ఇదిగా ఉంటుంది. చెప్పండి సార్ హిందువు హిందువులు అనే పేరు పెట్టుకొని ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు. ఇప్పుడు ఉన్నారు అంటారా ఇప్పుడు లేరు ఇప్పుడు లేరు కాబట్టి మనం సెక్యులరిజం అనేది ఏదైతే ఉందో అమ్మాయి సెక్యులరిజం అనే పదం ఆ రాజ్యాంగంలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసా ఎప్పుడు సార్ ఎమర్జెన్సీ టైంలో వచ్చింది అంటే మొత్తం అన్ని తలుపులని వేసేసి ఈ ప్రతిపక్షాల వాళ్ళందరినీ దేశపోయి జైళ్లల్లో గుక్కి ఇందిరా గాంధీ వీరికి ఇచ్చిన పదం సెక్యులరిజం అంతకుముందు సెక్యులరిజం అనే పదం మన రాజ్యాంగ లో లేదు ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం అయితే మనం మన దేశాన్ని మన దేశంగా చెప్పుకోలేం. అండ్ ఏదైతే మెజారిటీ ఉన్నారో అంటే 15% అనేది మెజారిటీే మామూలుక కాదు సో అలాంటికి వాళ్ళకి మైనారిటీ అని చెప్పి చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి. మరి ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో అంతా ఒక్కటే అని సెక్యులరిజం అనే థాట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కల్ట్ హిందువులుగా మార్చాలా అసలు కల్ట్ హిందువులు ఉన్నారా ఇప్పుడు కల్ట్ హిందు ఆ పదం నాకు అర్థం కాలేదమ్మ అంటే కట్టర్ కట్టర్ కరెక్ట్ కట్టర్ హిందు కట్టర్ హిందు అనిఅంటే ఏందమ్మా ఏమన్నా తరకా నరకమంటాడా హిందువు ఏమన్నా లేదు నీ దేవుని నమ్మకపోతే చంపేయమంటాడా లేదు మరి హిందువు కంటే సెక్యులర్ ఇంకెవడు ఉన్నాడమ్మా మరి కానీ కానీ అవతలవాడు మ్ నా దేవుని నమ్మకపోతే చంపేయ్ అని అంటున్నాడు మ్ వాడిని నువ్వు నిరోధించలేకుండా ఉన్నావు ఇప్పుడు కొన్ని కొన్నిటికి మూలాలు కొన్ని ఉంటాయమ్మా ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు ఒక పాకిస్తాను ఆ ప్రొఫెసర్ గొప్ప లేఖకుడు అమెరికాలో ఉంటున్నాడు అతను ఏమని మాట్లాడాడో తెలుసా నిన్న కాక మొన్న ఒక ఆ టూ త్రీ డేస్ డేస్ బ్యాక్ మ్ అతను ఇచ్చినటువంటి అతను భారతదేశంలో హ్ ఈ సిస్టం అంటే ఈ ముస్లింలు మళ్లా జీవన శ్రవంతిలోకి రావాలి అనింటే ఉమ్ ఒకే ఒక్క మార్గం వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఉన్నాయి కదా బళ్ళు అవును అవును వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా అవన్నీ మూసేయాల అన్నాడు. ఉమ్ నేను అన్న మాట కాదు మ్ ఒ పాకిస్తాన పాత్రికేయుడు ప్రొఫెసర్ అమెరికాలో ఉంటున్నట్లును అతను చెప్పినటువంటి విషయం అంటే ఇక్కడ మదర్సాలన్నిటిని మూసేస్తే భారతదేశంలో ఈ ముస్లింలకున్న ముస్లింలతో ఉన్న సమస్యలు తీరిపోతాయి అని అన్నాడు సార్ ఇక్కడ మదర్సాలు మూసేస్తం బానే ఉంది కానీ పాకిస్తాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాడికి నేర్పించేది ఏంటి అదే చంపేయాలి అనే కదా నేర్పిస్తారు వాళ్ళకి ఆ సో మరి అక్కడి నుంచి మనకి ఎప్పుడు బెడదు ఉంటూనే ఉంటుంది కదా అదేంటో కనీసం ఇప్పుడు అది పక్క దేశం అమ్మ పక్క దేశంతో నువ్వు పోరాడడానికి నీ సైన్యం ఉంది. ఉమ్ ఇంక ఇంట్లో పోరు ఆ మరి ఈశ్వరుడు కూడా తీర్చలేడు అని అంటారు కదా రైట్ సర్ ఓకే ఇప్పుడు మతాలని పక్కన పెడదాము అంటే మతాలతో మనకున్న సమస్యల్ని పక్కన పెడితే హిందువులుగా మనకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అసలు భారతదేశంలోనే ఒకప్పుడు ప్రపంచంలో లేని నాలెడ్జ్ అంతా నలందా అలాంటి ఇన్స్టిట్యూట్ అమ్మ ఇది కూడా ఇక్కడ ఈ విషయాన్ని కూడా నీకు బాగా తెలుసుకో అమ్మ మనోళ్ళు ఏం చెప్తారంటే మనకు రెండు చెప్తారు నలందా విశ్వవిద్యాలయం ఇంకోటి ఏంది ఆ రెండు విశ్వవిద్యాలయాల పేర్లే చెప్తారు. అవును కానీ ఆనాటికి భారతదేశంలో 450 విశ్వవిద్యాలయాలు ఉండేయి 450 450 మరి ఒక్కటి కూడా నమూనా లేకుండా నేను చెప్పే విషయం కాదు ఇది మ్ ఇది నేను చెప్పిన విషయం కాదు మ్ మీకు ఆ హౌస్ ఆఫ్ కామన్స్ లో రికార్డ్ అయిన విషయం రైట్ 450 విశ్వవిద్యాలయాలు ఇప్పుడు హార్వార్డ్ లాంటిది అప్పుడు 400 ఆ సో అయితే ఇప్పుడు అప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది ఇప్పుడేమో మన టెంపుల్స్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్ లో కట్టడానికి ఆ ఆర్కిటెక్చర్ మాత్రమే కాదు ఆ మనకి స్పేస్ కి సంబంధించిన విషయాలు తెలియటానికి అనేక అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి అనేకమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మన టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఉమ్ మరి ఆ నాలెడ్జ్ అంత ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయం టెంపుల్ కన్స్ట్రక్షన్ కాస్మిక్ ఎనర్జీని టెంపుల్స్ రిసీవ్ చేసుకొని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాయి ట్రాన్స్ఫర్ చేస్తాయి సర్ మన ఋషులేమో ఇంత అద్భుతమైన నాలెడ్జ్ అందించారు మన దగ్గర కృష్ణుడే వచ్చి జ్ఞానాన్ని అందించాడు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సంక్షోభంలో ఉంది మన భారతదేశం అలాగే ఇప్పుడేమో ఇతర కంట్రీస్ అన్నీ కూడా చాలా డెవలప్డ్ గా ఉన్నాయి. మరి మన గాడ్స్ పవర్ఫుల్ అయినప్పుడు మనం కాదు సార్ నెంబర్ వన్ కంట్రీ అవ్వాలి ప్రపంచం గాడ్స్ కాదు పవర్ఫుల్ కావాల్సింది మీరు గాడ్ ఎంత పవర్ఫుల్ అయితే ప్రయోజనం ఏముంది మనం పవర్ఫుల్ కాకుండా మ్ ఇప్పుడు ఒక ఒక చిన్న విషయం అమ్మా మ్ అసలు భారత ప్రపంచం మొత్తంలో హమ్ గాడ్ అనేది పుట్టింది భారతదేశంలోనే హమ్ కృష్ణుడుగా పుట్టాడు రాముడుగా పుట్టాడు ఊ అనేక అవతారాలు ఏమని చెప్పాడు యదా యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్నవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం సర్ తెలుగులో చెప్పరా అదే శ్లోకానికి అర్థం ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నాకు నేను సృష్టించుకుంటాను నన్ను నేను సృష్టించుకుంటాను రైట్ అవునా మ్ రాముడిగా వచ్చాడు కృష్ణుడిగా వచ్చాడు మనం ఏమనుకుంటున్నామ అంటే మ్ రాముడు కృష్ణుడు అనుకుంటున్నాం మ్ కానీ అద్భుతమైనటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి ప్రతివాడు కూడా మమ్ వాడు దేవుడే అహం బ్రహ్మాస్మి అవును అహం బ్రహ్మాస్మి మీరు అసలు అద్భుతంగా చెప్పారు ఆ కాన్సెప్ట్ ని ఆ మళ్ళ ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా చెప్దాం అమ్మ ఆ అహం బ్రహ్మాస్మి అంటే ఎందుకు అది అహం బ్రహ్మాస్మి అని చెప్ప అవునమ్మ ఇప్పుడు ఉద్ధరే ఆత్మనాత్మానం మ్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి నిన్ను ఎవడో ఒకడు వచ్చి ఉద్ధరించడు మ్ గుర్తుపెట్టుకో ఇది రైట్ సో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మ్ నీలో ఉండేటటువంటి విమర్శలు ఆత్మ విమర్శ చేసుకుంటూ నీలో ఉండే చెడుని తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి మనిషిలో ఈ రెండు ఉంటాయి. చెడు ఉంటుంది మంచి ఉంటుంది. అవును ఒక్కొక్కసారి చెడు పైకి వస్తుంది ఒక్కొక్కసారి మంచి పైకి వస్తుంది. సో చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ పోవడం నువ్వు మనిషి మనిషి కావడం మ్ మనిషి మానవుడు కావడం మనిషి మనిషి కావడం మనిషి మహాత్ముడు కావడం మనిషి మహాత్ముడు దేవుడు కావడం ఇది భారతీయ సిస్టం ప్రతివాడు మోక్షాన్ని చేరాలి ప్రతివాడు మహాత్ముడు కావాలి మ్ అని ప్రతివాడు ఆర్యుడు కావాలి అనిని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి ఆర్యుడు అంటే శ్రేష్టుడు మ్ సర్ అయితే నన్ను ఒకళ్ళ ఒక ప్రశ్న అడిగారు నేను మహాభారతం గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు మహాభారతం గురించి చెప్తున్నా మనం అందరం చెప్తాం మన పురాణాల గురించి మహాభారతం జరిగింది అని ఇప్పుడు నిజంగా మహాభారతం జరుగు జరుగుంటే ఇప్పుడు ఆ అమెరికాలో జరిగిన విషయాల గురించి గ్లాడియేటర్స్ గురించి మనం చదువుకుంటున్నాము అలా కేవలం మహాభారతం గురించి భారతదేశంలోనే ఎందుకు చదువుతున్నారు అమెరికా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి రష్యా వాళ్ళకు కూడా తెలిసఉండాలి మరి వాళ్ళకి ఎందుకు మహాభారతం తెలియదు అనే ఒక చిన్న ప్రశ్న సార్ ఆ ఎగజక్ట్లీ యు ఆర్ రైట్ అమ్మాయి ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి మ్ ఎన్ని దాడులు జరిగినా ఎన్ని ఇన్ని గ్రంధాలయాలు తగులుపెట్టబడిన ఇన్ని చేసినా ఇంకా చెరపబడని సంస్కృతి అంటూ ఏదైనా ఉంది అనిఅంటే మ్ అది భారతీయ సంస్కృతి మ్ మీకు క్రిస్టియన్ ఎరా మొదలైన తర్వాత మ్ దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతులన్నీ నాశనం అయిపోయినాయి. అవును వాళ్ళ పూర్వం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకు గుర్తులేరు. అవును వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వ చరిత్ర ఇవన్నీ వాళ్ళకి అలాగే ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత కూడా మ్ ఆ దేశాలన్నిటిలో ఆ సంస్కృతిని పూర్తిగా తుడిచిపెట్టేసారు మ్ సో వాళ్ళకి ఎక్కడ గుర్తుంటాయి ఇవన్నీ అవును మహాభారత యుద్ధంలో నువ్వు అన్నావు కదా హ్మ్ మహాభారత యుద్ధంలో మహాభారత యుద్ధం జరిగింది మహాభారతం జరిగింది మహాభారతం జరిగినప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు అని అన్నావు అవును ఆ మ్ ఈరోజు అనేక దేశాల్లో హమ్ మన దేవుళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు. ప్రత్యక్షం అవుతున్నారా అంటే ప్రత్యక్షం అవుతున్నారు అనిఅంటే కనిపిస్తుంది ఇప్పుడు అనేక చోట్ల వినాయకుడు విగ్రహాలు వస్తున్నాయి అవును రష్యాలో అవును అండ్ శివలింగాలు బయటక వస్తున్నాయి ఆ ట్రూ అనేక దేవతల విగ్రహాలు బయటక వస్తున్నాయి ఇవన్నీ అక్కడికి ఎట్టపోయినాయ అమ్మా అంటే అప్పట్లో మన సంస్కృతే ప్రపంచం అంతటా ఉంది. మ్ కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళ చరిత్రని వాళ్ళ సంస్కృతిని తుడిచి పెట్టేసారమ్మ పూర్తిగా తుడిచి పెట్టేసారు. మ్ దానివల్ల వాళ్ళకు ఆ సంస్కృతి పట్ల వాళ్ళకు ఆ జ్ఞానం లేకుండా పోయింది. కరెక్టే సార్ మరి ఇప్పుడు మన మన జనరేషన్ సారీ మన జనరేషన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ లేదు నేను కూడా నేను కూడా కొంచెం సేపు కుర్రాడిని అనుకుంటాను. నెక్స్ట్ జనరేషన్స్ కి ఇప్పుడు మాకే మహాభారతం రామాయణం అంటే ఏదో లైట్ లైట్ గా తెలుస్తే డీప్ గా తెలీదు. ఇక మా తర్వాత తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు అన్నట్టుగా ఎలా అయితే వాళ్ళ సంస్కృతులు చెరిపివేయబడ్డాయో అలా మన దగ్గర కూడా తరాలు మారే కొద్దీ వెస్టర్నైజ్డ్ ఇవే తప్పితే మన సైడ్ నుండి మన మహాభారతం మన రామాయణం మన భగవద్గీత చదవడం తక్కువ అయిపోతుంది అంటారా ఎందుకు అవుతుంది అమ్మా మ్ నీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో అమ్మ మ్ నువ్వేం చదువుకున్నావ్ ఆర్ట్స్ చేసా ఆర్ట్స్ చేసావ్ నువ్వు మహాభారత యాప్ ని ఎందుకు ఇది చేశవు మన చరిత్ర అందరూ తెలుసుకోవాలని ఏందమ్మా మన చరిత్ర అందరికీ ఇంకోసారి గట్టిగా చెప్పు మన చరిత్ర అందరికీ తెలియాలి అని నీలా నువ్వు ఒక్కదానివేనా నీలాంటిోళ్ళు ఎంతమంది ఉన్నారు మ్ ఇట్లా తప్పన పడేవాళ్ళు అవును నీలా తప్పన పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇదే వర్క్ చేస్తున్నారు మ్ రామాయణాన్ని గురించి కొన్నారు చెప్తున్నారు భగవద్గీత గురించి కొందరు చెప్తున్నారు మహాభారతాన్ని గురించి చెప్తున్నారు. మ్ ఆ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తున్నారు ఎంతమంది చెప్తున్నారు మ్ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ కావా అవుతాయి అసలు ఇంకొక విషయం బాగా ఆలోచించు అవును అంటే ఇన్ని దాడులు జరిగినయి భారతదేశం మీద అవును 1000 సంవత్సరాలు ముస్లింలు ఆ 50 సంవత్సరాలు భారతీయ రాజకీయ నాయకులు మ్ ఆ అండ్ 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మ్ ఇన్ని దాడులు చేసినా ఇంకా ఈ సంస్కృతి బ్రతికి ఉంది అంటే దీనికి కారణం ఏమిటి అంటే దీని వల్ల ఏదో ప్రయోజనం ఉంది. అవును భగవంతుడు దీన్ని కాపాడుతున్నాడు. మ్ అంటే ఇది ఈ సంస్కృతి ప్రపంచానికి నేర్పించాల్సినటువంటి విషయం ఏదో ఉంది. మ్ కాబట్టి ఈ సంస్కృతి కాపాడబడుతూ ఉంది. హమ్ నీ తర్వాత తరాలు రావు అనుకోకు మ్ నీ తర్వాత తరాలు నీకంటే గొప్పగా ఈ ఈ ఆ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఈ విద్యను ఈ విషయాన్ని అధ్యయనం చేసేటటువంటి అద్భుతమైన తరాలు వస్తాయి. నువ్వు ఇంకొక విషయం నీకు అంటే హిందువు ఇక్కడ ఉండేవాడేనా హిందువు ఈరోజు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా అవును హిట్ చేస్తున్నది అవును అనేక చోట్ల అనేకమంది సాధువులు సంతులు హమ్ వాళ్ళ యూనివర్సిటీస్ పెట్టున్నారు అవును సార్ మరి ఎట్లా జరుగుతుంది ఎలా స్ప్రెడ్ అవుతుంది అక్కడ వాళ్ళకి కూడా మన వాటి మీద ఇంట్రెస్ట్ కొంతమందికి ఉండటం వల్ల కారణం మన వాళ్లే మనమే ఉమ్ కారణం ఈ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం మ్ ఈ సంస్కృతిలో నిజాన్ని తెలుసుకున్న తెలుసుకోవాలి అనేటటువంటి తపన అన్వేషణ ఉంటుంది. కరెక్టే సార్ నువ్వు ఆ సంస్కృతుల్లో ప్రశ్నించడానికి లేదు. ఇస్లాంలో గాని క్రిస్టియానిటీలో గాని యు షుడ్ నాట్ క్వశ్చన్ అవును నువ్వు క్వశ్చన్ చేస్తే నిన్ను సాతాను పట్టుకున్నాడు అని అంటారు. అవును అండ్ నువ్వు క్వశ్చన్ చేస్తే నిన్ను చంపేస్తారు. ఊ ట్రూ కానీ నిన్ను క్వశ్చన్ చేయమని చెప్తుంది సనాతన ధర్మం మ్ నీ ఉపనిషత్తులన్నీ ఎట్లా స్టార్ట్ అవుతాయమ్మా ప్రశ్నోత్తరాలు ప్రశ్నతోనే మొదలవుతాయి ప్రశ్న జవాబు అవును కాబట్టే ప్రశ్నించడం మొదట నేర్చుకుంటే అడ్డమైన ప్రశ్నలు కాదు అవును ప్రశ్నించడం నేర్చుకుంటే విషయం అర్థంఅవుద్ది. చెప్పేటటువంటి గురువు కూడా ఇప్పుడు అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంది ఒక ఉపనిషత్తు అవును ఎట్లా ఎట్లా అక్కడి నుంచి మొదలవుద్ది ప్రశ్నతోనే మొదలవుద్ది ఎట్లా అని అడిగితే అవును ఎట్లా మహాభారతం జవాబు చెప్పమంటే చెప్తాను సార్ ఆ చెప్తున్నానమ్మా ఇప్పుడు నేను అనేది ఏందంటే ఎందుకు పరబ్రహ్మ స్వరూపంగా దాన్ని అన్నాన్ని ఇది చేస్తున్నాం ఎందుకంటే మనలో జీవశక్తిని ఇస్తుంది కాబట్టి కదా అవును ఆ జీవశక్తిని ఇస్తుంది జీవశక్తిని ఇచ్చేయన్నీ పరబ్రహ్మ స్వరూపాలేనా ఒక్క రకంగా అవును ఎస్ ఎస్ అని చెప్పు ఒక రకంగా ఎందుకు ఎస్ ఆ కారణం ఏందంటే ప్రతి అణువు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ హ్మ్ కాబట్టి నువ్వు తినే అన్నం పరబ్రహ్మ స్వరూపమే హ్మ్ నువ్వు మాట్లాడే మాట పరబ్రహ్మ స్వరూపమే అందుకే కదా సౌండ్ ఎనర్జీ అవును శబ్ద బ్రహ్మము అంటారు దాన్ని అవును అవునా కాదా అవును సార్ గాలి పీల్చే గాలి పరబ్రహ్మ స్వరూపమే నువ్వే పరబ్రహ్మ స్వరూపం కరెక్టే అవునా అవును సో ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకుంటూ ప్రపంచం అంతా తెలిసే విధంగా మనం ఆ మారాలి మన నెక్స్ట్ తరాలు కూడా మారాలి అంటే నువ్వు అమ్మాయి ఒక ఒక నీకు ఇందాక చెప్పాను అవతారము అని అవును ఆ అక్కడ మనం ఎక్కడో కొంచెం డివియేట్ అయ్యాం మ్ ఈ మానవజాతికి మ్ మంచి చేసే ప్రతివాడు దైవమే అన్నాను అవతారమే మ్ అవతార పురుషుడే మ్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ ఆయన చెప్పాడు కదా కృష్ణుడు ఏది యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మానికి గ్లాని జరిగినప్పుడల్లా నేను వస్తాను. మ్ అవును ఆయన కృష్ణుడే రాడు కృష్ణుడు అని పేరు పెట్టుకొని రాడు. మరి కల్కి వస్తాడు అని అంటారు కదా సార్ అది ఎప్పుడో వస్తాడు ఇంతకంటే అధర్వం ఇంకేం జరుగుతుంది సార్ ఎక్కడ పడి నిమిషానికి ఒక వంద రేపులు జరుగుతాయి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆ ఎస్ ఇదంతా దీనంతటికీ కారణం ఏంది? మనిషిలో ఉండేటటువంటి క్రౌర్యం అవునా కాదా ఆ కలియుగ ధర్మం అది మ్ ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటది అవును కానీ మనవాళ్ళు ఏం చెప్తుంటారంటే కలియుగ ధర్మం కాబట్టి ఇది ఇట్నే జరుగుద్ది అని కాదు మ్ కలియుగంలో కూడా మంచి పైకి లేస్తూ ఉంటుంది తర్వాత క్రిందపడి చెడు పైకి లేస్తూ ఉంటుంది ఇప్పుడు మంచి పైకి లేచే కాలం మ్ సో ఇప్పుడు కలికి రావాల్సిన అవసరం లేదు. వస్తాడు ఎందుకు రాడు మరి మంచి ఉన్నప్పుడు ఇంకెందుకు సార్ చెడు కూడా వస్తది గా తర్వాత ఆ తర్వాత ఎప్పుడు అదే ఆ కల్కి అనిఅంటే కల్కిలాగా నువ్వు ఆయన తెల్ల గుర్రం మీద హిమాలయాల్లోనుంచి చూడమ్మా చాలా విషయాల్ని మనవాళ్ళు స్టోరీ కాదు కాదు కాదు ఆ దాన్ని ఏమంటారంటే సూచన అవును విధానంలో చెప్తారు అవును బ్రహ్మంగారి కాలజ్ఞానం తీసుకున్నాం అనుకో దాంట్లో ఆయన చెప్తాడు మ్ ఆ లోహ పక్షులు గగనతలమున ఎగిరేనయ్యా అంటాడు ఉమ్ లోహ పక్షులు ఏంది గగనతలంలో ఎగరడం ఏంది మిసైల్స్ విమానాలు విమానాలు లోహ విహంగాలు కదా ఓకే రైట్ లోహ విహంగం అంటారు అట్లా వాళ్ళు కోడ్ దీంట్లో చెప్తారు ఏమో తెల్ల గుర్రం ఆయన ఖడ్గము ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఆయన గుర్రం వేసుకొని కత్తి పట్టుకొని ఎందుకు వస్తాడు కరెక్ట్ సార్ చాలా మంది అడుగుతారు సార్ ఈ క్వశ్చన్ అవును సో ఆనాటి వాళ్ళ ఆలోచన ప్రకారం ఆయన్ని అలా అట్లా ఊహించారు. హమ్ ఓకే ఇప్పుడు ఆయన ఒక ఒక కొత్త టెక్నాలజీతో రావచ్చు. రైట్ ఆ టెక్నాలజీయే ధర్మాన్ని కాపాడుతుంది హూ నోస్ వావ్ వండర్ఫుల్ థాట్ అవును మరి అవును నువ్వు ఎందుకు ఇంకా పాతకాలంలోనే ఉంటావు గుర్రము కత్తి రాజు కిరీటం అంటే మనకు చెప్పింది అది కదా అలా ఎస్ అమ్మా బట్ యు ఆర్ రైట్ సర్ మన పర్స్పెక్టివ్ అనేది చాలా ఇప్పుడు ఆనాడు వాళ్ళు చెప్పిన నాటికి మ్ వాళ్ళకు తెలిసిన రూప రూపం అది ఉమ్ ఈనాడు అదే కథని నువ్వు చెప్పుకుంటే ఉమ్ నువ్వు ఊహించే రూపం ఏమిటి? కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం ఆలోచించ ఇప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఆయన దేన్నైనా ఉపయోగించొచ్చు అవును ఆయన ఎవరైనా కావచ్చు భగవంతుడే భగవంతుడే చాలా న్యూ పర్స్పెక్టివ్ లో ఆలోచించడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు సర్ ఎందుకంటే ఎంతమంది చెప్పినా కలిగి తెల్ల గుర్రం మీద వస్తాడు కత్తి పట్టుకొని వస్తాడు అనే ఇప్పటివరకు నిజంగానే ఆ అవసరమే ఉంది దట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ సర్ ఇలా ఇలాంటి ఇలాంటి థాట్ పర్స్పెక్టివ్స్ కానియండి అసలు మన సంస్కృతి గురించి కానియండి తెలియాలంటే మన పురాణాలు ఇతిహాసాలు తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అమ్మాయ్ నువ్వు పురాణాలు ఇతిహాసాలు థాట్ పర్స్పెక్టివ్ గురించే కాదమ్మా ఆ నీ ధర్మాన్ని తెలుసుకో ఇప్పుడు మహాభారతం చేసావు కదా యాప్ చేసావు కదా నువ్వు అవును సార్ ఆ మహాభారతం చదివి ఉంటావు కదా అవును చావు ఎన్ని నీతులు ఉన్నాయి అమ్మ ఎన్ని ధర్మాలు ఉన్నాయి చెప్పలేం అవన్నీ ఎన్ని యుద్ధ తంత్రాలు ఉన్నాయి కుటిల నీతి దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఎన్ని సంసార నీతులు ఉన్నాయి చాలా ఉన్నాయి. మరి ఇన్నీ అవి తెలుసుకుంటే అది తెలుసుకుంటే ఇన్నీ తెలుసుకోవా వచ్చేస్తాయి కదా సార్ జీవితం ఎలా బతకాలో తెలుస్తుంది. ఒక్క మహాభారతం లేదా రామాయణం మమ్ నువ్వు అధ్యయనం చేస్తే నీ జీవితాన్ని ఆనందంగా హాయిగా గడపొచ్చు. అవును సార్ మనవాళ్ళు ఉత్తినే ఇవ్వలేదమ్మ ఏది ఆ ఏదో నవలు చదువుకున్నట్టు చదువుకోవడానికి కాదు అది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు అది ఎన్నో నేర్పిస్తది సర్ అయితే ఏదైనా మహాభారతంలో మీరు మీకు బాగా నచ్చిన ఒక నీతితో మనం ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం సార్ అండ్ మన జియో పాలిటిక్స్ కి మన ఇండియాకి సరిపడేది భీష్ముడు ్ అంపశయ మీద ఉంటాడు అవును అంపశయం మీద ఉన్నప్పుడు ధర్మరాజు వెళ్లి అడుగుతాడు ఆ తాత నువ్వు ధర్మ నిర్వహణ చెరుడివి హమ్ అన్ని ధర్మాలు తెలిసినవాడివి ఊ కృష్ణుడు కూడా చెప్పాడు ఊ ఏమని ఒరేయ్ ఆయన పోతే ఇంకా ధర్మాలు చెప్పేటువంటి వాళ్ళు లేరు రా పోయి ఆయన దగ్గర ధర్మం నేర్చుకో అని ఊ అటువంటి ధర్మాత్ముడివి నువ్వు నీకు ఈ పరిస్థితి ఏంది ఏంది తాత అని అడుగుతాడు. ఉమ్ అంటే మామూలుగా మనోళ్ళు సినిమాల్లో ఏం చూపిస్తారు అని అంటే మ్ ఇది అంపసయ్య అనంగానే బాణాలతో కొట్టి దాని మీద పడుకోబెడతారు కాదు ఉమ్ శరీరంఅంతా బాణాలతో నిండిపోయింది ఆయనకి అవును ఆయన అలానే మురిగిపోతాడు. ఉమ్ ఒక్క తలకు మాత్రం బాణాలు ఏం తగలవు. అవును ఆ తలను ఎత్తిపెట్టడానికి అర్జునుడు అర్జునుడు ఆ తలను ఎత్తిపెడతాడు అంతే తప్ప అంటే ఎంత భయం బాడీలో ఇంకా ఎన్ని బాణాలు గుచ్చుకుంటే అది ఆయన శరీరం నేల మీద పడకుండా అలా అంపసయ్యేలాగా మారుతుంది అవును అంత ధర్మాత్ముడికి అదేంటి శిక్ష నిజమేగా పూర్వ కర్మ ప్రారబ్ధం అంటారా ఆయన ఆయన అష్టవస అష్టవసవుల్లో ఒకడు అవును సోల్లో ఒకడు కదా మ్ అప్పుడు ఆయన చెప్తాడు మ్ నాయనా ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తం దుర్మార్గుడి ఇంట తిన్న అన్నంతో తయారయింది. ఉమ్ ఏంటి దుర్మార్గుడి ఇంట తిన్న అన్నంతో అంటే దుర్మార్గపు భోజనం అవును అండ్ సరిైనటువంటి ఆహారం సరిైన విధానంలో తీసుకుంటే సరిైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఉమ్ భీష్ముడికే అంత జరిగినప్పుడు నువ్వు దుర్మార్గమైన ఆహారాన్ని తీసుకుంటున్నావు. మ్ ఎట్లా పడితే అట్లా తింటున్నావు ఏం పడితే అది తిండి ఏది పడితే అది తింటున్నావు ఏ సమయంలో పడితే ఆ సమయంలో తింటున్నావు. మ్ పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి ఆహారాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోవడం మహాభారతం చెప్తున్నటువంటి మరొక నీతి ఇక ప్రాస్పెక్టివ్ అనను ఏది జియో ప్రార్స్పెక్టివ్ ఇది జియో ప్రస్పెక్టివ్ కాదా అవును ఇది సర్వత్రా వర్తించేటటువంటి ధర్మం అమ్మ అవును ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్తున్నది మ్ అండ్ చూడమ్మా మనం మహాభారతం జియో పాలిటిక్స్ అని అన్నావు ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ ఇప్పుడు రాబోయేది థర్డ్ వరల్డ్ వార్ మ్ అది కూడా వరల్డ్ వారే ఉమ్ అది కూడా వరల్డ్ వారే అనేక దేశాల వాళ్ళు వచ్చారు వచ్చారు అవును ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అవును సో అప్పుడు కూడా జియో పాలిటిక్స్ ఉన్నాయి. ఉన్నాయి కదా మరి కృష్ణుడు చేసినవా ఆ అక్కడ మనం గమనించాల్సింది ఏందయ్యా అంటే 11 అక్షోహిణుల సైన్యం ఉన్నటువంటి ఆ దుర్యోధనుడి గ్యాంగ్ కౌరవ సేన ఏడు అక్షోహిణుల సైన్యం ఉన్న పాండవ సైన్యం పాండవ సైన్యం ఏది గెలిచింది పాండవులే గెలిచారు ఏడు అక్షోవహిణులే కదా వీళ్ళు అవును 11వ అక్షోవహిణులు ఎవరు గెలవాలి పైగా వాళ్ళ దగ్గర ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వద్ధామ భీష్ముడు అందరూ అట్టే ఉన్నారు బాలక అదే చెప్తుంది కానీ ఏది గెలవాలి కౌరవసేన కౌరవసేన కానీ ఎందుకు గెలిచింది బ్రెయిన్ స్ట్రాటజిస్ట్ కాదా ఆ ఒకే ఒక్కటి ధర్మం ధర్మం ధర్మం ఎటువైపు ఉంటుందో పాండవుల వైపు ఉంది. ఉమ్ ధర్మం కృష్ణుడి రూపంలో పాండవుల వైపు ఉంది. ఉమ్ కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత కూడా కృష్ణుడి మీదే ఉంది కృష్ణుడి మీదే ఉంది. అందుకే గెలిచారు. జియో పాలిటిక్స్ కి వస్తే ఇప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. ఈరోజు వాళ్ళు ఇప్పుడు మళ్లా కొంచెం ప్రెసెంట్ దీనికి వద్దాం పాకిస్తాన్ ఇండియా ఇండియా విల్ బ్లీడ్ విత్ 1000 కట్స్ అనిని చెప్పి అన్నాడు వాడు ముషర్రఫ్ అవును కదా మ్ అట్లానే వాడు ఇక్కడికి టెర్రరిస్ట్ గ్యాంగులని పంపుతూ వచ్చాడు. హమ్ ఆ కానీ ఇప్పుడు ఏమైంది మనం ఎదుగుతున్నాం మనము టెర్రరిస్ట్ క్యాంపులు అన్నిటిని కొట్టాం తొమ్మిది క్యాంపుల్ని కొట్టాం అవును కొట్టామా ఆ మ్ కొట్టి మనం ఏం చేస్తున్నాం ఇది టెర్రరిస్ట్ దేశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేస్తున్నాం. ఉమ్ అవును కరెక్ట్ అప్పుడు కూడా మనం ఏం చేసాం అప్పుడు కూడా కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు అవును ఒరేయ్ ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇట చాలు అన్నాడు విన్నాడా వినలేదు ఒరేయ్ నాయనా నువ్వు ఇట్ట పంపించబాకరా ఇబ్బంది పడతారురా ప్రజల్ని ఎందుకురా ఇబ్బంది పెడతావ్ అని చెప్పి మనోళ్ళు నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు విన్నదా పాకిస్తాను విన్నల ఆ వినలేదు అప్పుడు అదే అది డోజయర్స్ పంపించారు మనోళ్ళు ఏది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ల కారణాలు వాటిల్ని మీ దేశంలో ఉన్నాయని పట్టించుకున్నాడా లేదు సో దెబ్బ తగిలితే ఇప్పుడు సో ఈరోజు నువ్వు నువ్వు యుద్ధం చేశావు అవును కానీ ఇది అధర్మం అని ఎవరైనా అంటున్నారా అనట్లేదు ఎందుకంటే మనం ధర్మంగా టెర్రరిస్టులనే కొట్టాం ఇంకా పాకిస్తానే మన సివిలియన్స్ మీద దాడి చేశ ఒకటే కాదు నువ్వు నీళ్లు ఆపినా నువ్వు వ్యాపారం చేయకపోయినా మ్ నువ్వు వాళ్ళ స్థావరాలని కొట్టినా మ్ నిన్ను ఎవ్వడు ఏలెత్తి చూపించడం అలా ఎందుకు ఎందుకంటే మనం ధర్మంగా చే ధర్మం నీ వైపు ఉంది కాబట్టి అవును అప్పుడు కూడా ధర్మం వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు అలాగే ఇప్పుడు కూడా మనమే గెలుస్తాం గెలిచాము గెలిచాము ఇంకా ఎన్ని వచ్చినా గెలుస్తాము గెలుస్తాం సర్ వండర్ఫుల్ సార్ ఈరోజు అంటే కేవలం మనం పాస్ట్ లో మన దేశానికి సంబంధించినవే కాకుండా అసలు ఎన్ని కుట్రలు జరిగాయి ఎందుకు మనం ఇంకా చాలా నువ్వు నువ్వు మహాభారతము చాణక్య నీతి ఆ ఈ రెండు చదివితే ఈ రెండు చాలు ఈ రెండు చదివితే నీకు అసలు ప్రపంచం ప్రపంచాన్ని ఎట్లా చేయి చేయించాలి అనేది అర్థం అవుతుంది అర్థంఅవుద్ది అయితే నాతో పాటు అందరూ చదవాలి ఈ మెసేజ్ అందరి కోసం సార్ ఈరోజు చాణక్యుడు అంటాడు ఉమ్ అర్థమూలం ధనం మ్ అర్థానికి మూలం ఏమిటి ధర్మం మ్ ఆ కాబట్టి నువ్వు ధర్మం ప్రకారం నడిస్తే నీకు అర్థం చేకూరుతుంది. ఉమ్ అని చెప్తాడు రైట్ ఇప్పుడు ధర్మ ప్రకారం పరిపాలిస్తున్నారు కాబట్టి మనకి అర్థం చేరుతుంది. నువ్వు నాలుగో పొజిషన్ లోకి వచ్చావు రైట్ ట్రూ సో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ మాత్రమే కాదు అన్ని విషయాల్లో ఇండియా మోడీ చెప్పాడు నెంబర్ వన్ అవ్వాలి మోడీ చెప్పాడు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మనం రూపొందుతాము అని చెప్పాడు. అవును జో బోలేగా ఓ కరేగా సరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడటానికి బట్ నెక్స్ట్ టైం ధర్మం అర్థం హిందుత్వం సంస్కృతి గురించి నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం వ విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్ షూర్ షూర్ ర్ థాంక్యూ సో మచ్ సర్ వెల్కమ్ అమ్మ

No comments:

Post a Comment