పెళ్ళి వద్దు అనే వాళ్ళకు అంకితం@srisrisriadithyaparasriswa7392
శ్రీమాత్రే నమః జై గురుదేవ్ గురువుగారు ప్రస్తుతం సమాజంలో చాలామంది యూత్ మెడిటేషన్ అని గాని ఆ ధ్యానం అని గాని మంత్రాలని సన్యాసం అని తిరుగుతున్నారు మన హిందూయిజంలో వేరే మతాల్లో అలా లేదు మరి ఇది లాభమా నష్టమా దీని గురించి ఏదైనా చెప్పండి సమాజం ప్రాథమికంగా అన్ని కోణాల్లో చెడిపోయింది అందులో ఒక అంతర్యుద్ధంగా ఇదొక కోణం ఇదొక యుద్ధమే ఈ యుద్ధం ఎంతవరకు దారి తీస్తది అంటే మొత్తం హిందూయిజం అంతా కూడా నిర్వీర్యం చేసి పడే విధానానికి దారి తీస్తది. నా దృష్టికి కూడా వచ్చినటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను చాలామంది ధ్యానానికి బాగా అలవాటు పడిపోతున్నారు ధ్యానం చేసే కోణం లోపల వాళ్ళని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అది తెలవట్లేదు వాళ్ళు సెల్ఫ్ సూసైటింగ్ అండ్ సోల్ సూసైటింగ్ రెండు వాళ్ళఏదో అనుభూతి పొందుతున్నారు ఆనందం పొందుతున్నారు పీస్నెస్ తీసుకుంటున్నామ అని అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు సభమైన విషయం కాదు మనిషికి ఒక ధర్మం అనేది ఎంత ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం లోపల వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు మనిషికి ఆ ధర్మానికి ఉండేటటువంటి మెయిన్ సూత్రం ఏంది ప్రతి వ్యక్తి కూడా గమనించాలి ఆ విషయం నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం గానిక కారణం ఏమిటి? జన్మకుండే హక్కును రిజర్వ్ గా వాడుకునేటువంటి అధికారం కేవలం అయోనిజలకు మాత్రమే ఉంటది ఒక సన్యాసికి మాత్రమే ఉంటది. సన్యాసి చచ్చి మళ్ళీ పుడతాడు. తల్లి గర్భమునందు పుట్టి పెరిగి పెద్దయినాక తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటప్పుడు పూర్వం ఉండేటటువంటి జన్మవాసల అన్నిటిని తెంపి ఆయనని మళ్ళీ అక్కడి వరకు అంతం చేసేసి పునర్మల కొత్తగా నూతన నిర్మాణం చేయించి ఆయనకు సన్యాస దండం ఇస్తారు. ఆ పూర్వపు జన్మ వాసనలు అన్నిటిని కూడా తుంచివేసి ఆయన చేయితో ఆయన పిండం ఆయన పెట్టుకొని నేను చనిపోయాను అని తన పిండం తానే పెట్టుకొని మళ్ళీ బ్రతుకుతున్నాను అని గురుపాదముల చెంత ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే సన్యాస దండం తీసుకుంటాడు. నూతన జన్మ యోని యందు పుట్టిన జన్మ వాసనలన్నీ పోతాయి అప్పటినుంచి అయోనిజగా సన్యాసి పరిణమిల్లుతాడు. ఆయనకు హక్కు ఉంది. ధ్యానం చేస్తావా జపం చేస్తావా తపం చేస్తావా నువ్వు ఇట్లానే ఉంటావా తింటావా తాతావా పడుకుంటావా మళ్ళీ ఇంకొక విషయం లోపల నువ్వు ఏమన్నా సాంగత్యం అయతావో అది నీ ఇష్టం. మిగతా వాళ్ళకు అధికారం లేదు ఏమి నేను ఇలాగే ఉంటా నేను పెళ్లి చేసుకోను భగవంతునికి ధ్యానం చేసుకుంటా ఉంటా నాకు పెళ్లి చేసుకోవాలనిపియట్లేదు అని అంటారు కదా అది వాళ్ళకి అధికారం లేదు. ఎందుకు అధికారం ఉండదు గురుదేవా ఇది మా యొక్క శరీరం కదా మా జీవితం మా ఇష్టం మా బ్రతుకు మేము బ్రతుకుతాం. మాకు ఒక జాబ్ ఉంది ఐ యమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయి నెలక ఒక లక్ష రూపాయల శాలరీ వస్తది హ్యాపీగా కాలక్షేపం చేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్ాంట్ ట్యాంక్ వేసుకొని ధ్యానం చేస్తా అవసరం అనుకుంటే బెడ్డు మీద కూర్చొని ధ్యానం చేసుకుంటా బూట్లు వేసుకొని కూడా ధ్యానం చేసుకుంటా కుంకుమ బొట్టు పెట్టుకోకుండానే ధ్యానం చేసుకుంటా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని అంటారు అనుకోండి సభ్య సమాజంలో ఏది చేసుకున్నప్పటికి ఒక చిన్న లాజిక్ నువ్వు మిస్ అవుతున్నావ్ అదంతా నీ పిచ్చి నీ పిచ్చికి నువ్వు బలైపోతున్నావు గానీ అక్కడ ధర్మంలో గాని భగవంతుని దృష్టిలో గాని ఆధ్యాత్మిక మార్గం లోపల వెంట్రుకంతా కూడా నీకు రిజర్వ్ రాదు పర్మిషన్ రాదు అధికారం రాదు. చూడండి ఏ వ్యక్తి గాని పెళ్లి చేసుకోకుండా మరణిస్తే ఉత్తర జన్మ లోపల ఆయన పుట్టేటటువంటి జన్మ తీసుకునేటటువంటి శరీరం చాలా భయానకం. మతిస్థీమితం ఉండదు. శారీరక సోయి ఉండదు మానసికమైన సోయి ఉండదు. ఈ శరీరానికి ఉండే ధర్మానికి నువ్వు పాత్రత ఇవ్వలేదు కాబట్టి మరు జన్మ లోప రెండు కోల్పోవాల్సి పుట్టాల్సి వస్తది. అందుకే వివాహం చాలా గొప్ప తంతు ఈ జన్మకు పెళ్లి చేసుకొని వెంటనే కూడా విడాకులు ఇచ్చేసుకో కానీ లగ్న తంతు జరగాలి. ఒకవేళ పెళ్లి చేసుకొని విడిచిపెడితే భార్యకు అన్యాయం చేసిన పాపం వస్తది కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరం లోపల ఇద్దరు పిల్లల్ని గాను విడిచిపెట్టు. అమానుషంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని పెంలని విడిచిపెడితే పాపం వస్తది కాబట్టి నీకున్న ఆస్తి వాళ్ళకి రాసి ఏదైనా ఉపాధి చూపెట్టు పక్కక వచ్చేసే చూపెట్టినక కూడా వాళ్ళు బాధపడతాయి అది కూడా ఇంకెందుకు బాధపడతారు ఇవేవి చేయను ఆస్తి రాసియను పిల్లల్ని గనను పెళ్లి చేసుకొను నా మానా నేను ఉంటా అంటే వచ్చేటటువంటి పరిణామం చాల భయంకరంగా ఉంటది అనుభవించడానికి రెడీగా ఉండండి ఇది సత్యం చూడండి మనకు ఋషి పరంపర ఉన్నది లోగడలో ఏ ఒక్క రుషి కూడా పెళ్లి చేసు సుకోకుండా ఉండలేదు అత్యద్భుతమైన యోగ వాశిష్టం అందించినటువంటి వశిష్ట భగవానుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. సప్తఋషులు ఆయన ఒకాయన జన్మకుండే వాసన బలానికి పరిపూర్ణత రావాలంటే వివాహమే తరుణోపాయం ఇద్దరు కలిసి నిన్ను ఈ లోకానికి పరిచయం చేసింరు కాబట్టి నీవు కూడా ఒకరితో కలిసి వేరొకరిని పరిచయం చేయాలి అది ముక్తి అది జరగనంత వరకు అది కాదు ఒకవేళ పెళ్లి చేసుకోకుండానే నేను ముక్తిని పొందాలి నా జన్మకు పరిపూర్ణం రావాలఅనుకుంటే దానికి గురువు అనుగ్రహం కావాలి గురువు యొక్క మార్గ నిర్దేశకం కావాలి 84 లక్షల జీవరాశులతో ఈ స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచముతో స్థిర చర ఈ రెండు స్థితులతో ఉండేటటువంటి ఈ ప్రపంచంతో నీకు సంబంధం ఉంటుంది. అన్నిటి నుంచి నిన్ను విముక్తిని చేయగలిగినవాడు గురువు అప్పుడు గురువు యొక్క ఆజ్ఞ చేత నీ జన్మని ఈడిస్తే తప్ప నీకు ముక్తి రాదు మోక్షం రాదు నీ జన్మ పరిపూర్ణం కాదు. సెల్ఫ్ గా సన్యాసం తీసుకోవడానికి అధికారం లేదు ఎవరికీ ఒకవేళ నేను పెళ్లి చేసుకోను అని నీవంటే బయోలాజికల్ గా నీకు ఏదైనా ఎఫెక్ట్ ఉండాలి అది అంగీకరించు నాకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తలేవయ్యా నేను చేసుకోను నాకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి ఆడపిల్లని చూస్తే నాకు మోజు రాదు నేనేదో సెల్ఫ్ గా డిజైన్ అయ్యాను అని చెప్పండి నీ తిప్పలు ఏంటవాడు ఏదో ఒక లోపం ఉంది అందుకే నేను పెళ్లి చేసుకోను అని అంగీకరించు అంతేగాని అన్ని బాగుండి పెళ్లి చేసుకోవట్లేదంటే అది ఆత్మహత్యతో సమానం. దాని శిక్ష అనుభవించాలి తప్పదు జన్మ ఊరకి రాలేదండి ఇప్పుడు ఆనాడు మన తల్లిదండ్రులు మీ తండ్రి కూడా ఏయ్ నేను పెళ్లి చేసుకొని అప్ప అంటే నువ్వు పరిచయం అయతివా ఈ ప్రపంచానికి నిన్ను ఒకడు ఇచ్చాడు ఇచ్చాడంటే వాడు ఏదో కొంత చేసి ఉండాలి ఏం చేసి ఉండాలి నీ తల్లి పక్కల కాపరం చేసి ఉండాలి చేసిన దానికి అర్థం చెప్పు దానికి రుణమి ఆ రుణానికి అర్థం అర్థానికి కొంచెం బాధ్యత ఇయ అప్పుడు నువ్వు సెల్ఫ్ గా ఊరేగి ఊరంతా గేరంతా ఊరే అర్థమైందా అప్పుడు మీరు అనొచ్చు మరి పరాశ్రీ స్వామి గారిని ఎవరు ఇచ్చారో ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనొచ్చు. అంతే ఆ ఇదంతా క్రియేషన్ చేశరు కాబు ఆహా కాదు పరాశ్రీ స్వామి గారు కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన వ్యక్తే కదా ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు కదా అనొచ్చు. నువ్వు అనకపోయి నా వీడియోలో ఎవడనా పుణ్యాత్ముడు కామెంట్ పెడతాడు. వాడు వెటకన ముందే మనం చెబుదాం ఇప్పుడు నేనే సమాధానం చెప్తా దానికి పరాశ్రీ స్వామితోన తల తులతూగాలే పరాశ్రీ స్వామితోటి కంపేర్ చేసుకోవాలనుకుంటే స్వామివారు పుట్టినటువంటి గడియలో నువ్వు పుట్టి ఉండాలి స్వామి వారి శరీరంలో ఎక్కడెక్కడ పుట్టు మచ్చలు ఉన్నాయో అక్కడ నీకు పుట్టు మచ్చలు ఉండాలి స్వామి వారి యొక్క గుణధర్మానికి నీ గుణధర్మానికి సమసమానమైనటువంటి స్థితి రావాలి స్వామి వారు పొందినంత యోగం నువ్వు పొంది ఉండాలి స్వామి వారి యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా అయితే ఫామ్ అయిందో అదే విధంగా మీ రిలేషన్షిప్ ఉండాలి అప్పుడు స్వామి వారిలాగా నువ్వు ఉండొచ్చు. వెనకతికి ఎంపర్ల చెట్టు ఉన్నదంట ఇంత ఆ ఎంపర్ల చెట్టు అంటున్నదంట తాటి చెట్టుకి ఇంత పొడుగు ఉంది నేనెందుకు పొడుగు లేను అన్నదంట అనుకోవడంతో సరిపోలేదు నువ్వు ఎదుగు దానంత ఎదుగు అంత పొడుగును ఎదిగిన తర్వాత దాన్ని తూలనాడు. ఇది కూడా అంతే ఇప్పుడు సమాజంలో చాలామంది యోగా సెంటర్లోకి వెళ్తారు మెడిటేషన్ క్లాసెస్ కి యోగా సెంటర్స్ కి వెళ్తారు. అక్కడ ధ్యానం చేస్తున్నాము అని వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ ఎవరు ధ్యానం చేయడు. ధ్యానానికి కనీసమైనటువంటి ధర్మం కూడా అక్కడ కనబడదు. నేను గ్యారెంటీ ఇస్తా దానికి ధ్యానానికి ఉండేటటువంటి మూలం కూడా అక్కడ ఏది కనబడదు. ధ్యానం అన ఒక చిన్న సాకు చేత ఇదే ఈషా ఫౌండేషన్ లో వేల మంది లక్షల మంది నేను చూపిస్తా పెళ్లి చేసుకోలేనటువంటి పురుషులను పెళ్లి చేసుకోలేనటువంటి మహిళలను పోనీ మా మానాన్న మేము పెళ్లి చేసుకోవట్లేము స్వామి నువ్వు ఎవడో మమ్మల్ని ప్రశ్నించనీ కంటే ఒక హిందూయిజం లోనే ఈ నపుంసకత్వం ఉన్నది ఏ ధర్మంలో లేదు అవతల ఒక ముస్లిం అబ్బాయి ఒకరిని కాకుండా ఐదు మందిని చేసుకుంటాడు డజన్లు డజన్లు పిల్లలు అంటాడు మళ్ళీ క్రైస్తవుల్లో కూడా ఇది లేదు వాళ్ళు కూడా మంచిగా పెళ్లిలు చేసుకుంటారు పిల్లల్నే కంటారు. వీళ్ళంతా ధ్యానం ధ్యానం అనుకుంటా పెళ్లి చేసుకోకుండా మూలగ పడితే రేపు వారసత్వాన్ని ఎవడు ఇస్తాడు హిందూ సమాజాన్ని ఎవడు కాపాడతాడు మన పాపులారిటీ ఎక్కడ పోవాలి మన పాపులేషన్ ఎక్కడ పోవాలి ఈ సంవత్సరం ఒకప వేల మంది పెళ్లి చేసుకునిలేరు ఆ 10వేల మంది పుట్టే పిల్లలు 10కి 10 తగ్గినట్లే కదా అక్కడ 10కి 20 పెరిగాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకొక 5000 మంది 5000కు 5000 తగ్గే అక్కడ ఇంకొక 10వ000 పెరిగాయి ఇప్పుడు ఎవరు వెరుగు తున్నట్టు అర్థమైందా పూర్వం ఒక నియమం ఉంటుండే పురుషుడై పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే దేశ బహిష్కరణ చేస్తుంి వాడిని రాజ్యంలో ఉంచకుండ్రి ఇప్పుడు ఆ శిక్షలు అమలు చేస్తే బాగుంటది. ఇప్పుడు నీ పానాన నువ్వు ఉంటావండి అది నీ ఇష్టం పోయి నల్లమల్ల అడవులనో ఎక్కడన్నా హిమాలయ పర్వతాలో బతుకు సభ్య సమాజంలో నువ్వు పెళ్లి చేసుకోకు ఉండకపోవడం వల్ల మూడు నష్టాలు జరుగుతాయి. ఒకటి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధపడడం వల్ల ఆ ఉసురు నువ్వు మోయక తప్పదు రెండు నీ శరీరానికి ఉండే ధర్మానికి ద్రోహం చేస్తున్నావు కదా మళ్ల దాని కర్మ నువ్వు మోయక తప్పదు మూడు సమాజానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క. నీకేమన్నా లోపం ఉందంటే నువ్వు ఒప్పుకో ఎవ్వడు నీ జోలికి రాడు ఒప్పుకో నాకు మొగతనం లేదని చెప్పు నాకు పని చేస్తలేదని చెప్పు లేదంటే నేను పెళ్లి చేసుకొని ఏం చేయనయ్యా నా పకల పకల వండలేను సుఖ పెట్టలేను అని చెప్పు ఎవ్వడు ఏం చేయడు దేవుడు కూడా ఏం చేయడు అంతేనా లేదా అది పురుషః అనే పదానికి అర్థం ఏందంటే తప్పకుండా తప్పకుండా 64 కలలతో ఉన్న ఆడదా దాని పక్కల పండినవాడే పురుషుడు మొగోనికి 32 కలలు ఉంటాయి ఆడపిల్లకు 64 కలలు ఉంటాయి అప్పుడే పూర్ణ పురుషుడు అంటే పండనోళ్ళంతా పురుషులు కాదా అంటే పురుషులే పురుషులే పూర్ణ పురుషులు కాదు పుణ్య పురుషులు కారు ఉత్త పురుషులు ఓంబోలే ఇప్పుడు చెప్పండి పెళ్లి చేసుకుంటరా చేసుకోరా నవ్వుతావ ఏంటయ్యా వివాహం మనుష్య జన్మలో గొప్ప యజ్ఞం మోటుగా పల్లెటూర్లలో భజనలు చేసేటప్పుడు గురుబోధ తీసుకున్నవాళ్ళు పాటలు పాడతారు రాజయోగమే రమ్యమైనది రాజయోగమే ముక్తిగా ముక్తిదాయకమైనది రాజయోగమే గొప్పదని రాజయోగం అంటే అంటే అర్థం ఏంది పెళ్లి చేసుకొనలే పెండ్లంపకల వండాలే పిల్లల్ని కనాలే పిల్లల్ని పోషించనికే ఏగలే జోగలే కాలలే పేలలే నానా యాతనలు వాడాలే కష్టపడాలే అప్పుడు అప్పుడు శరీరానికి ఒక పటుత్వం వస్తది శరీరం పరిపూర్ణం అవుతది. ఊక మన పీతి పొట్టకు మనం తిని సావనిక కుక్కల నాకలు కూడా అట్లే తిని సస్తాయి దానిలోకి మనక ఏం తేడా మనిషికి ఒక యాతన అనేది ఉంటది ఆ యాతన సంసార యాతన అయితే అది గొప్పది అది ముక్తి మోక్షం అని చెప్తారు. అర్థమవుతుందా పెండ్లి చేసుకొని వాళ్ళందరికీ ఒక హెచ్చరిక మీరు తప్పకుండా జన్మ ద్రోహం మాతా పితరుల ద్రోహం, సమాజ ద్రోహం, మూడు ద్రోహాలు చేస్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి. ఏవండీ అర్థమైందా [సంగీతం] ఇక ధ్యానం చేసే వాళ్ళక అందరికీ ఒక సూచన ధ్యానం మీకన్నా గుడ్ల గూపలు బాగా చేస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి యోగం మీకన్నా గబ్బిలాలు బాగా చేస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి హటయోగం మీకన్నా ఎక్కువ హటయోగం మీకన్నా ఎక్కువ నీళ్ళలో ఇదే చేపలు బాగా చేస్తాయి వాటికన్నా మనంఏం గొప్ప పీకం మనం ఏం పీకం జపం అన్నిటికన్నా గొప్పగా ఏం చేస్తాయో తెలుసా అన్నిటికన్నా గొప్ప జపం ఏం చేస్తో తెలుసా కొంగ ఒక కాలు నీళ్లులో పెడతది ఒక కాలు ఎత్తుకొని నిలబడతది ఇట్లా ఎంతసేపు పురుగు వచ్చే వరకు అట్లనే ఉంటది కదలదు పురుగో చేపనో కప్పపీలను ఏది రాంగానే పట్టుకున్న పట్టుకుంటది. అది అసలైన ధ్యాన సంకేతం జీవుడు కూడా ముద్ర పట్టుకొని కుసనాలు ఇట్లా పరమాత్మ ఎరుకకు రాంగానే లయమైపోవాలి కొంగ చేపను పట్టినట్టు మనకన్నా గొప్పగా అవే చేస్తాయి మనం ఏం చేస్తాం పొచ్చు కూడా చేయం మనం ఈపులు కుటులక ఇట్లా అంటాం కింద సట్ట కుట్టు పట్టలకి కిట్ట అంటాం అది కదలదు వేరే జీవరాశులతో పోల్చుకుంటే మన ధ్యానం ఒక లెక్క [సంగీతం] ధ్యానం అనే అనే సాకుతోటి చూడండి వాసని చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో గాని ఈషా ఫౌండేషన్ లో గాని పిఎంసి లో గాని కేఎంసి లో గాని ప్రతి యోగా సెంటర్ లోపల కేవలం హిందూ పురుషులు హిందూ యువకులు మాత్రమే మన హిందువులో ఉండే పిల్లలు మాత్రం పోయి నేను స్పిరిచువల్ గా ఉన్నాను నేను మెడిటేషన్ చేస్తాను నేను పెళ్లి చేసుకోను నాకు శివుడు కనిపించాడు నేను పెళ్లి చేసుకోను నేను స్పిరిచువల్ గానే ఉండాలనుకుంటున్నాను ఎంత గొప్పగా చెప్తారంటే అబ్బా ఏనో పెద్ద పిహెచ్డి సాధించినట్టు పెద్ద డిగ్రీ సాధించినట్టు మంచిగా చెప్తారు. ఆ నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నానండి నేను పెళ్లి చేసుకోవటం అనుకోవట్లేదు. ఎందుకండీ ఈ పెళ్లి చేసుకోవడం ఇదంతా ఎందుకండీ ఎందుకండీ ఎందుకండీ అమ్మో ఎందుకండీ వెనుకొచ్చే బేడ తెలవదు వీళ్ళకు. వెనక ఎంత ముప్పు తెచ్చుకుంటున్నారో తెలియదు వీళ్ళకు. లోకనాథం గారు ఫీల్ అయిపోతున్నారు చెప్తుంటే అబద్ధం చెప్పకండి ప్రదీప్ గారు కూడా ఫీల్ అయిపోతున్నారు. ఆ ఆయన పెళ్లి చేసుకోలేడు ఈయన పెళ్లి చేసుకోలేడు ఈతని పెన్లో అంటాడు ఆతని పెన్లో అంటాడు వీళ్ళక ఏం తెలిసిందో అర్థమే కదా పోయి డిస్క్ ప్రాబ్లం వచ్చింది చూసుకుంటే మొత్తం పోయింది డిస్క్ ప్రాబ్లమే పోయింది ధ్యానం ఎందుకు చేస్తారు మనిషి ధ్యానం ఏం చేస్తాడు పెళ్లి చేసుకోకుండా ధ్యానం చేస్తాడు ఎవడనా బుద్ధినోడు ఎవడనా పెళ్లి చేసుకోకుండా ధ్యానం నేర్పుతాడా ఆ అసలు నీకు ధ్యానం యొక్క మూలాలు అందించిన వాళ్ళు ఎవరు ఋషులు ఋషులకే పెండ్లాలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మామీగా పుష్టిగా అర్థమవుతుందా చూడండి మీ జన్మలకు నేనేమ అడ్డం పుట్టి లేను మీ ఇష్టా ఇష్టాలకు నేనేం చక్రవర్తిని కాదు తండ్రిని కాదు తల్లిని గాని ఎవరిని కాను నేను చెప్పవచ్చేది ఏందంటే హిందూ సమాజం అస్తవ్యస్తం అవుతున్నది. మెనీ మోర్ ఆఫ్ హిందూ పీపుల్ సే పెళ్లిలు చేసుకోకుండా పెద్ద మేము అఘోరాలం అయతామని కొంతమంది అఘోరాలు కలిసి ఇంకొక లాజికల్ ఇష్యూ చెప్తాను మీకు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు పెయికి కండ ఉన్నంతవరకు నువ్వు పెళ్లి చేసుకోకుండా నీ పాటికి నువ్వు బతుకుతావు. నీవు మూలకడ్డ తర్వాత ఏమన్నా జరిగే కాలో చేతో ఇరిగిపోయాయి ఏదో రోగం వచ్చే రాతను బట్టి నువ్వు ఏమన్నా సెల్ఫ్ డిస్ప్లే వేసుకొని చూసినావా నాకు రోగాలు రావు నా చెయ్యి ఇరిగిపోదు కాలు ఇరిగిపోదు ఈ వయసులో ఈ సందర్భం నేనుకి ఈ రోగం ఎట్టగ కావాలని ఉంటది రాసుకొచ్చిటావు రాతల మూల కడతావు ఎవరు సగ చేయలే ఆనాడు కన్న తర్వాత నీ మలమూత్రములు కడిగి నిన్ను సగ చేసినందుకే తల్లి రుణం తీరది పెరిగి పెద్దగనక మళ్ల నీ తల్లిదండ్రులు నిన్న సగ చేయాలనా వాళ్ళు ఉంటే సగ చేస్తారు ఎందుకంటే కన్న పాపం వాళ్ళు చచ్చిన తర్వాత ఎవరు చేయలే అన్నదాములు చేస్తారా అక్క చేయలే ఎన్ని చేస్తారా వాళ్లకు పెండ్లాలు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎందుకు చేస్తారు నీ పరిస్థితి ఏంది సమాజం అనే ఒక ధర్మానికి కట్టుబడి మెళలో మూ మూడు ముళ్ళు వేసిన పాపాని కన్నా నీ పెండ్లం కడిగి గాలిస్తది మూలకు పడేస్తది లేదా నీకు పుట్టిన పిల్లలన్న మా అప్ప మా అమ్మ అని చెప్పేసి వాళ్ళు గాలిస్తారు కడుగుతారు పూస్తారు [సంగీతం] అందుకే ఎవరికి ఎవరు కారు అందరూ పెళ్లిలు చేసుకోండి రేపు లోకరాధం గారి మీద చేసుకోండి [సంగీతం] మరి ఆడఎవరు వచ్చిండరంట బయట నేను వెళ్తా ఏమో ఆడ తంబాల గురించి చెప్పాలంట చెప్తా మరి ఇప్పుడు ధ్యానం వద్దన్నారు కదా ధ్యానం చేయద్దు అన్నారు కదా మనిషి అంతర్ముఖం కావాలి కావాలి అంతర్ముఖంగా ఉండాలిఅని కూడా అంటారు కదా ధ్యానం వద్దనిలేని పిచ్చి తిక్క నేను ధ్యానం వద్దంటేనే వద్దని లేను సామాన్యులకి ధ్యానం ధ్యానం అనే సాకు పెట్టుకొని నిన్ను నీవు బలి చేసుకుంటున్నావా అంటున్న ఉదాహరణకి నేను ఒక కలెక్టర్ ని అనుకో కలెక్టర్ ని ఒక పదవి అడ్డం పెట్టుకొని లంచం తీసుకుంటే నేను ఏడుకోతా జైలుకి పోతా నీవు మనిషివని గుర్తెెరిగి నాకేదో జ్ఞానం ఉంది నేనేదో ఉద్ధరణ పొందుతున్నా అని చెప్పి నీవు బలి చేసుకుంటున్నావ్ ధ్యానం చెయ్ ఇప్పుడు ఆ పెద్దాయన పెండ్లి అయింది ఇద్దరు పిల్లలు ఆమె ధర్మపత్ని ఆయన పోలీస్ జాబ్ చేసి రిటైర్డ్ అయిండు. పిల్లలకు పెళ్లిలు చేసింరు వాళ్ళకు పిల్లలు పుట్టిరు. కుటుంబ ధర్మంలో ఉంటూ ఆధ్యాత్మికంగా ఉన్నాడు. బుద్ధి ఉట్టినప్పుడు ధ్యానం చేసుకుంటాడు ఇక ఇంతకంటే గొప్ప జీవితం ఉందా ఈ ప్రపంచంలో చెప్పు నువ్వు చెప్పు శంకరాచార్యుల వారు ఉన్నారు ఈనాడు జగద్గురువు ఓల తల్లిదండ్రులు కూడా మెడిటేషన్ చేసుకుంటా కాలక్షేపం చేసి ఆయన ఉడుతుండేనా అంత గొప్ప భగవంతుని ఈ లోకానికి పరిచయం చేసింది ఏంది సంసార ధర్మమే సన్యాసం కాదు అది ఒకే గురువుగారు సన్యాసి కావాలంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి సెల్ఫ్ గా సన్యాసిగా అయే అధికారం ఎవరికీ లేదు కావాలనుకుంటే దానికి ఎన్నో శరతులు వర్తిస్తాయి. నేను అటు సన్యాసంగా ఇటు సంసారినిగా నూక ధ్యానం చేసుకుంటూ కూసుంట అంటే అది ఆత్మహత్య నీ ధ్యానం ఫలించనా అది సఫలం అయ్యేనా దానికి ఏ దేవుడు వరం ఇస్తాడో నేను కూడా చూస్తా నీ ధ్యానానికి చైతన్యం ఎట్లా వెళ్లి వస్తాో నాతో వచ్చి మాట్లాడు నీ పిచ్చి అది పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటూ పోతుంటాడు ఓని పానానికి అది వేదాంతం పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటూ పోతాడు ఓని పానానికి అది వేదాంతం అసలైన వేదాంతం వేరు కదా అట్ల ఉంటది వ్యవహారం ధ్యానం చేయొద్దు అనలేను నేను ధ్యానం చెయ్ భూమిమీద పుట్టిన ప్రతి జీవరాశికి ధ్యానం ఆమోదమే ఎద్దు అడుకుంటది పొదసానం వేసిన మేత అంతా నెమిరేసుకుంటే అది చేసేది ధ్యానమే మనం అనుకుంటాం నిద్ర అని అది నిద్రపోదు గాడిది కూడా అదే చేస్తది గుర్రం అదే చేస్తది కుక్కలు కూడా ధ్యానమే చేస్తాయి. అన్నిటికన్నా మనిషి చేసే ధ్యానం వేరు మనిషి చేసే ధ్యానం వేరు ధ్యానం చాలా గొప్పది ధ్యానం గురించి ఎన్ని వీడియోలో చెప్పినా నేను అసలు నేను చెప్పిన వాటినే చాలా మంది ధ్యానం చేస్తురు ఈ మధ్యలో ముసలోళ్ళంతా ఎందుకు గరం గరం వస్తది ఇది చల్లగా అయితుంది లేదు వేడి అవుతుంది బాగా ఉష్ణం ఎక్క పెట్టినావా నార్మల్ వస్తుంది ఏజీ రావట్లే సర్లే ఇంకా అయిపోయింది కదా నీ ధ్యానం క్వశ్చన్ అయిపోయింది కదా ఆ
No comments:
Post a Comment