Sunday, September 7, 2025

GG TALK SHOW | Toxic Parenting & Sibling Roles | My Story as the Scapegoat Child |Ft. Gayathri gupta

GG TALK SHOW | Toxic Parenting & Sibling Roles | My Story as the Scapegoat Child |Ft. Gayathri gupta


https://youtu.be/358E06q9cFo?si=QEL7zLuoRuW_QpbC


టాక్సిక్ పేరెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? టాక్సిక్ పేరెంటింగ్ ని ఎలా గుర్తించాలి? ఒక రెండేళ్ళు అమ్మమ్మ దగ్గర ఒక ఐదేళ్ళు ఒక అత్తయ్య దగ్గర రెండేళ్ళు ఇంకో అత్తయ్య దగ్గర నాలుగేళ్ళు ఇంజనీరింగ్ హాస్టల్లో అలా మొత్తం బయటే వెరిగా ఇక్కడ నేను టాక్సిక్ పేరెంటింగ్ అని చెప్తున్నాను కానీ టాక్సిక్ పేరెంట్స్ అని చెప్పట్లేదు. అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు అన్న తమ్ముళ్లు వీళ్ళ మధ్యలో బంధం ఎప్పుడైతే బాలేదో గుర్తుపెట్టుకోండి అది వాళ్ళ పేరెంట్స్ తప్పు నేను నా రెండో చెల్లి కలిసి ఉన్నాం కానీ మా ఇద్దరి మధ్యలో ప్రేమ దొరకలే ఎందుకంటే మమ్మల్ని బాగా కొట్టేవాళ్ళు ఒక్కొక్క చైల్డ్ తో ఒక్కొక్కలాంటి బిహేవియర్ దీన్ని ట్రయాంగులేషన్ అంటారన్నమాట సైకాలజీలో గోల్డెన్ చైల్డ్ అంటే నేను చెప్పింది చెప్పినట్టు వింటే గోల్డెన్ చైల్డ్ కి ఎట్లా ట్రీట్ చేశానో అట్లా చూసుకుంటా అంటే వాళ్ళకి ఫుల్ పాకెట్ మనీ ఇస్తా వాళ్ళ ఇష్టమున్న ఫ్రీడం్ వాళ్ళకి ఇస్తా వాళ్ళ ఏం చెప్తాను చేస్తా కొన్ని కండిషన్స్ నా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలు నిమిషం పట్ట నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేడానికి నీకు తెలుసు కదా పేరెంట్స్ ఎవరి ఫేవర్ లో ఉన్నారో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయని నన్ను వార్నింగ్ ఇయడం స్టార్ట్ చేసింది. మా చెల్లికి చెప్పు ఇచ్చారు మొహం మీద కొట్టు అన్నారు. మా చెల్లి చెప్పు తీసి కొట్టింది నన్ను ఫేస్ మీద కొట్టి అని వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను చాలా ఏడ్చుకున్నా టూ త్రీ డేస్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా గురించి నేను రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడుతున్న కెమెరాలు పెట్టుకొని పాడ్కాస్ట్లు చేస్తున్నా కాబట్టి మీకు తెలుసు ఆ నలుగురు చెల్లెలు మాట్లాడట్లేదు దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్ మా అందరి చెల్లెలకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ దే కెన్ నిజాలు మాట్లాడగలిగితే ఎక్నాలెడ్జ్ చేయగలిగితే ఐ యమ్ హియర్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ హాయ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను బాగున్నాను మీ అందరి ప్రేమ అభిమానాల వల్ల 7000 సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా చాలా థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు గైస్ ఆ ఐ యమ్ గ్రోయింగ్ యస్ ఏ పర్సన్ సూసైడ్ అటెన్స్ లో నుంచి డిప్రెషన్ లోనుంచి ఈరోజు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని హీల్ అవుతూ మీ అందరితో నా జీవితం నన్ను నేర్చుకున్న కొంచెం జ్ఞానం మీతో షేర్ చేసుకోగలుగుతున్నందుకు ఐ యమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ థాంక్యూ సో మచ్ యు గైస్ ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ లిస్నింగ్ టు మీ ఫర్ ఎంకరేజింగ్ మీ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మరి ఈరోజు టాక్సిక్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్లీ నేను సెల్ఫ్ పేరెంటింగ్ గురించి మాట్లాడాను కదా సెల్ఫ్ పేరెంటింగ్ అసలు ఎందుకు అవసరం మనకి అంటే టాక్సిక్ పేరెంట్స్ వల్ల చాలా చాలా ఎఫెక్ట్లు వస్తాయి కాబట్టి మనం సెల్ఫ్ పేరెంటింగ్ చేసుకుంటే మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ ని మనం పేరెంటింగ్ చేసుకుంటే ఏమన్నా ఫ్లాస్ ఉన్నా అవి వెళ్ళిపోతాయి అన్నమాట మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నమాట సో టాక్సిక్ పేరెంట్స్ వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ టాక్సిక్ పేరెంటింగ్ ని ఎలా గుర్తించాలి ఇక్కడ నేను టాక్సిక్ పేరెంటింగ్ అని చెప్తున్నాను కానీ టాక్సిక్ పేరెంట్స్ అని చెప్పట్లేదు. బాగా గమనించండి ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడూ టాక్సిక్ అవ్వాలి అని కోరుకోరు పిల్లలకి వాళ్ళు తెలియకుండా వాళ్ళు పేరెంటింగ్ నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి చిన్నప్పుడు ప్రేమ సరిగ్గా దొరకలేదు కాబట్టి వాళ్ళకి తెలిసినంత ప్రేమ టాక్సిక్ గా ఉంది కాబట్టి మనకి అది నేర్పించారు కాబట్టి అది టాక్సిక్ అవుతుంది సో మనం అలా చూద్దాం పేరెంట్స్ ని బ్లేమ్ చెయ్యొద్దు పేరెంట్స్ తప్పు కాదు పేరెంట్స్ గ్రేట్ బట్ వాళ్ళ దగ్గర తప్పులు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు మనుషులు వాళ్ళు దేవుళ్ళు కారు వారు సో నా లైఫ్ లో టాక్సిక్ పేరెంటింగ్ వల్ల జరిగిన కొన్ని మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ నా లైఫ్ మారిపోయే అంత డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ జరిగిన కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఐదుగురం అక్క చెల్లెలం అందరికన్నా పెద్దదాన్ని నేను. ఓకే సో చిన్నప్పటి నుంచి ఒక రెండేళ్ళు అమ్మమ్మ దగ్గర ఒక ఐదేళ్ళు ఒక అత్తయ్య దగ్గర రెండేళ్ళు ఇంకో అత్తయ్య దగ్గర నాలుగేళ్ళు ఇంజనీరింగ్ హాస్టల్లో అలా మొత్తం బయటే పెరిగా నాకు ఎక్కువ నా చెల్లెలతో ఇంట్లో పెరిగే ఛాన్స్ దొరకలేదు. చిన్నప్పుడు నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలని చెప్పి ఊర్లో ఉన్న మా పేరెంట్స్ మా మేనత్త దగ్గర ఉంచడం అక్కడ నేను నా రెండో చెల్లి కలిసి ఉన్నాం కానీ మా ఇద్దరి మధ్యలో అంత ప్రేమ దొరకలేదు ఎందుకంటే మమ్మల్ని బాగా కొట్టేవాళ్ళు లేస్తే కూర్చుంటే బెల్ట్ ఇరిగిపోయేటట్టు చెప్పులు ఇరిగిపోయేటట్టు రకరకాలుగా కొట్టేవాళ్ళు సో ఇలా సర్వైవల్ మోడ్లో ఉండడం వల్ల చాలా కారణాల వల్ల మా ఐదుగురి మధ్యలో ప్రేమ అనే బీజం రాకుండా అయిపోయింది. టాక్సిక్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏమైతది అంటే ఇంట్లో ఇప్పుడు మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కొక్క చైల్డ్ తో ఒక్కొక్కలాంటి బిహేవియర్ దీన్ని ట్రయాంగులేషన్ అంటారున్నమాట సైకాలజీలో ట్రయాంగులేషన్ అంటే ఏంటంటే నీ పేరెంట్స్ నాకు ఒకలా కనిపిస్తారు ఇంకో చెల్లికి ఇంకోలా కనిపిస్తారు ఇంకో చెల్లికి ఇంకొకలా వీళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ బిహేవియర్స్ ఇస్తారు. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను హామ్ చేశరు అనుకోండి నేను వెళ్లి నా చెల్లితో చెప్పి ఇట్లా నన్ను చేశారు అంటే ఎందుకు అబద్ధం చెప్తావ్ నాతో అలా చేయలేదు కదా అనే నమ్మకం వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి అంటే మా పేరెంట్స్ నాకు టాక్సిక్ ఉన్నారు కానీ వాళ్ళతో ప్రేమగా ఉన్నారు. నేను చెప్పిన మాటలు వాళ్ళు నమ్మకూడదు కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్కలాంటి బిహేవియర్ చేస్తారు. అక్కడే ఒకరు స్కేప్ గోట్ అవుతారు ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు ఒకరు ఇన్విజిబుల్ చైల్డ్ అవుతారు. గోల్డెన్ చైల్డ్ అంటే నేను చెప్పింది చెప్పినట్టు వింటే గోల్డెన్ చైల్డ్ కి ఎట్లా ట్రీట్ చేసినో అట్లా చూసుకుంటా అంటే వాళ్ళకి ఫుల్ పాకెట్ మనీ ఇస్తా వాళ్ళ ఇష్టంఉన్న ఫ్రీడం వాళ్ళకి ఇస్తా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా కానీ నేను చెప్పినట్టు నేను కొన్ని కండిషన్స్ నా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలు. స్కేప్ గోడ్ చైల్డ్ అట్లా కాదు స్కేప్ గోడ్ చైల్డ్ ఏంటి నేను చెప్పినట్టు వినట్లేదు దానికి ఇష్టం ఉన్నట్టు అది ఉంటా అంటుంది కాబట్టి దాన్ని కొడతా దాన్ని రక్తం వచ్చేదాకా కొడతా నోటికి ఇచ్చిన మాటలన్నీ తిడతా మీరందరూ చెప్పినట్టు వినకపోతే మీ గతి ఇదే అవుతుందని ప్రూవ్ చేయడానికి ఒక స్కేప్డ్ చైల్డ్ ఉంటది. సో వీళ్ళద్దరు ఏంటంటే మిగతా చిల్డ్రన్ కి ఎగ్జాంపుల్స్ లా ఉండడానికి అలా తయారు చేసి పెడతారు అన్నమాట పేరెంట్స్ సో ఇలా ఎక్కువ పాపులేషన్ ఉన్న హౌస్ లో టాక్సిక్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క చైల్డ్ కి ఒక్కొక్క వర్షన్ ఆఫ్ పేరెంట్ ని పరిచయం చేస్తారు కాబట్టి నాకు తెలిసిన పేరెంట్స్ వేరు మా చెల్లికి తెలిసిన పేరెంట్స్ వేరు ఇంకో చెల్లికి తెలిసిన పేరెంట్స్ వేరు ఇంకో చెల్లికి తెలిసిన పేరెంట్స్ వేరు నా బాధ పోయ్యి మా పేరెంట్స్ వల్ల నాకు ఈ కష్టం జరుగుతుందని ఇంకో చెల్లికి చెప్పుకునేంత క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేసేస్తారు. దాన్ని ట్రయాంగులేషన్ ఆలోచిస్తే అనిపిస్తుంది నా పేరెంట్స్ అక్కగా ఉంంటే మా మధ్యలో ప్రేమ అనేది డిస్టర్బ్ కాకపోయి ఉంంటే ఐదుగురు సిస్టర్స్ అంటే ఒకరికఒకరు సపోర్ట్ చేసుకుని ఉంటే నాకు ఈ స్పైనల్ ఇష్యూ ఇంత దారుణంగా అయ్యేది కాదు ఇంత లోన్లీనెస్ సఫర్ అయ్యేదాన్ని కాదు ఇన్ని సెక్షువల్ అబ్యూసెస్ గో త్రూ అయ్యేదాన్ని కాదు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు 20 ఇయర్స్ ఆఫ్ ఐసోలేషన్ అది రాక్షసుల లాంటి సమాజంలో మంచోల్లమని అనే పేరు బోర్డు పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని గౌరవంగా కనిపించే నరూప రాక్షసుల మధ్యలో అమ్మాయి ఐసోలేటెడ్ గా తోసారు నన్న ఇంట్లో నుంచి చెప్పుకోవడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఈ 20 ఏళ్ల లైఫ్ అనుభవించడం అనేది చాలా నరకం ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఎవ్రీ డే ఐ క్రైడ్ ఎవ్రీ డే ఐ వాస్ స్కేర్డ్ నా ఇంట్లో నాకు భయం వేసేది నా ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అవుదాం అని చెప్పి ఇంటికి వచ్చి గెలుకుతారు. బికాజ్ ఎవరు లేరు అడగడానికి అకౌంటబిలిటీ లేదు ఒక్కతే ఉంటుంది ఎవడు తెస్తాడు ఇలాంటివన్నీ జరుగుతుంటే సేఫ్టీ అనే ఫీలింగ్ పోతే నేను ఎక్కడ సేఫ్ ఫీల్ కావాలో నాకు అర్థం కావట్లే అదే నా చెల్లెలు నా పక్కన ఉండిఉంటే ఇలా అయ్యేది కాదు ఎవరి జీవితాలు వాళ్ళు అంటే ఒకరి కోసం ఒకరు నిల్చోవాలి అనే ఒక కాన్సెప్ట్ నేర్పియలేదు నా పేరెంట్స్ దానివల్ల నా చెల్లి నా దగ్గర సేఫ్ ఫీల్ కాదు నేను నా చెల్లి దగ్గర సేఫ్ ఫీల్ కాను ఒకరికొకరం సేఫ్ స్పేస్ అన్న విషయం కూడా తెలియ తెలీక మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయినప్పుడు ఎవ్వరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వేరే వేరే దారిలో ఉన్నారు ఎందుకంటే అందరూ డిఫెన్స్ లో ఉన్నారు. ఒక ఐదు కుక్కల్ని తెచ్చి ఒక దగ్గర కట్టేసి రోజు కొట్టామ అనుకోండి అవి కలిసి ఉండవు. వాటి సేఫ్టీ కోసం ఎక్కడెక్కడో పారిపోతాయి అలా పారిపోయామ అందరం అసలు మా పేరెంట్స్ ఎప్పుడనా కూర్చొని దీని గురించి ఆలోచిస్తారో లేదో కూడా నాకు తెలిీదు. ఐదుగురి సోల్స్ ఐదు ప్రాణాల జీవితాలు సేఫ్టీ పరిచయం చేయకుండా రోడ్డు మీద పడేసి వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో నాకు తెలియదు మా పేరెంట్స్ మా పేరెంట్స్ మా ప్రేమ నేర్పించిఉంటే ప్రాబబ్లీ ఐదుగురు జీవితాలు సేవ్ అయినా ఒక్కదాన్నే కాదు ఇప్పుడు నా గురించి నేను రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడుతున్న కెమెరాలు పెట్టుకొని పాడ్కాస్ట్లు చేస్తున్నా కాబట్టి మీకు తెలుసు మా నలుగురు చెల్లలు మాట్లాడట్లేదు దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ అలాట్ మా అందరి చెల్లెలకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లోన్లీ ఉన్నారు బట్ ఒకరినొకరు రీచ్ అయ్యేంత ధైర్యం చేయరు. ఇప్పుడిప్పుడు నా చిన్న చెల్లి నాతో మాట్లాడి ధైర్యం చేస్తుంది. ఇప్పుడిప్పుడు షేర్ చేసుకుంటున్నాం. తెలుగు డ్రామా గురించి మాట్లాడుకుంటున్నాం జనరేషనల్ కర్సస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న గోతు అవుతున్న సిచువేషన్స్ మాట్లాడుకుంటున్నాం. ఆ గిల్ట్ ఫాక్టర్స్ లో నుంచి బయటికి వస్తున్నాం. ఈ డిఫెన్స్ మెకానిజం లో ఉన్నప్పుడు సర్వైవల్ మోడ్ లో ఉన్నప్పుడు మాకు జరిగిన తప్పులకి అదేదో మేమే తప్పు చేసేసినట్టు గిట్లోకి వెళ్ళిపోయి షేమ్ లో ఒక చీకటి గదిలో వేసి తాళం పెట్టేసిన విషయాలన్నీ బయటికి తీసి ధైర్యంగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఆల్ థాంక్స్ టు థెరపీ అండ్ సైకాలజీ దట్ టుడే ఈరోజు మన అదృష్టం ఏంటంటే మన చేతిలో సైకాలజీ ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అన్నిటికన్నా పవర్ఫుల్ రిలేషన్షిప్ సిబ్లింగ్ రిలేషన్షిప్ లైఫ్ లో ఆ ఎవ్వరున్నా లేకున్నా మన జీవితంలో ఎవ్వరు వచ్చినా ఎవ్వరు వెళ్ళిపోయినా బేసిక్ గా మనతో ఉండగలిగేది మన సిబ్లింగ్స్ ఒకవేళ వాళ్ళ మధ్యలో అన్నా చెల్లెళ్లు అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్లు అన్నా తమ్ముళ్లు వీళ్ళ మధ్యలో బంధం ఎప్పుడైతే బాలేదో గుర్తుపెట్టుకోండి అది వాళ్ళ పేరెంట్స్ తప్పు పేరెంట్స్ వాళ్ళ మధ్యలో ప్రేమ నేర్పించకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు పాడు చేశారు ప్రేమ నేర్పించ చట్లేదు అనుకోండి ఇద్దరు సిబ్లింగ్స్ కంటే ఎక్కువైనా సరే ఇద్దరు సిబ్లింగ్స్ కలిసి ఉండట్లేదు అంటే వాళ్ళ లోపల చాలా ట్రౌమా ఉంది పీరియడ్ అన్ని ట్రామా అంటే పీరియడ్ ట్రామా అనే ఇద్దరు మనుషులు కనీసం అక్క చెల్లెలు అన్నతమ్ములు సిబ్లింగ్స్ ప్రేమతో లేరు అంటే వాళ్ళు ఎవరిని ప్రేమ అర్థం చేసుకోగలుగుతారు ఎవరికి ఎలా ప్రేమించగలుగుతారు మన ఇమ్మీడియట్ పీపుల్ తో మనం ప్రేమ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాం మన ఈక్వేషన్ే చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఇది బెస్ట్ ఎగజాంపుల్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల మధ్యలో ప్రేమలు నేర్పించండి కాంపిటీషన్ పెట్టకండి పిల్లలకి నువ్వు గొప్ప నువ్వు చిన్న అని తక్కువ చేయకండి ఒకరి ముందర ఒకరిని ఇన్సల్ట్ చేయకండి. నా చెల్లెల మధ్యలో మాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటా అవసరం అనిపిస్తుంది. చిన్నప్పుడు నేను ఇప్పుడు బ్రౌన్ కలరే చిన్నప్పుడు చాలా నల్లగా ఉండేదాన్ని మేము ఐదుగురు సిస్టర్స్ కదా ఫస్ట్ ఇద్దరం నల్లగా ఉన్నాము మిగతా ముగ్గురు తెల్లగా ఉంటారు అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు మా మూడో చెల్ల ఒకసారి అల్లరి చేస్తే నేను తిడుతున్నా మా ఫాదర్ దూరి ఏమైంది అంటే చెల్లి తప్పు చేసింది ఇట్లా అంటే అట్లా కాదు కదా అంటే మా డాడీ ఏమన్నారో తెలుసా నీ మొహం తెల్లగా ఉందా దాని కాలు తెల్లగా ఉందా అని అడిగారు. నా దగ్గర మాటలు లేవు మా చెల్లికి చెప్పు ఇచ్చారు మొహం మీద కొట్టు అన్నారు. మా చెల్లి చెప్పు తీసి కొట్టింది నన్ను ఫేస్ మీద కొట్టి అని వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను చాలా ఏడ్చుకున్నా టూ త్రీ డేస్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లే మళ్ళీ నెక్స్ట్ గొడవు ఇలాగే మళ్ళీ మా ముడ చెల్లితో గొడవైనప్పుడు తను ఏమందంటే నిమిషం పట్ట నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేయడానికి నీకు తెలుసు కదా పేరెంట్స్ ఎవరి ఫేవర్ లో ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయను వార్నింగ్ లేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒక చైల్డ్ కి ఆరోగెన్స్ నేర్పించారు అక్కడ పేరెంట్స్ అక్కడ నా చెల్లి తప్పు కాదు అలా అక్కని డిస్రెస్పెక్ట్ చేయడం ఓకే అలా అక్కని డిస్రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదన్న విషయం నేర్పించారు చూడండి దట్ వాస్ ద పాయిజన్ దట్ వాస్ నాట్ గుడ్ మళ్ళీ ఇంట్లో ఇద్దరం కొట్టుకుంటుంటే మా పేరెంట్స్ ఎప్పుడు వదిలేసేవాళ్ళు అంటే మా మమ్మీ అయితే కొట్టుకోండి మీరు మీరు కొట్టుకోండి నేను మధ్యలో రానని వదిలేసేది. అంటే ఇదిఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి చాలా బాధేస్తుంది ఇవన్నీ చెప్తుంటే బట్ రియలైజ్ అయి చేంజ్ అవ్వాలి మనందరం చేంజ్ ని గుర్తించాలి అనే పాయింట్ లో చెప్పాల్సి వస్తుంది. ఇది మాట్లాడుతుంటే కొంచెం హెవీగా ఉంది కానీ కొంచెం రిలీజ్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ నా చెల్లీలందరికీ కూడా ఈ వీడియో త్రూ చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటంటే ఒక చెల్లితో మాట్లాడుతున్న మిగతా చెల్లెలతో మాట్లాడట్లేదు నేను వాళ్ళు నాతో మాట్లాడట్లేదు ఫస్ట్ అది ఆ నేను చెప్పేది ఏంటంటే నాకు ఎవ్వరి మీద కోపం లేదు. ఇఫ్ దే కెన్ నిజాలు మాట్లాడగలిగితే ఎక్నాలెడ్జ్ చేయగలిగితే ఐయమ హియర్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ద థింగ్స్ వడిడ్ ఇన్ ఆర్ సర్వైవల్ మోడ్ మన పేరెంట్స్ చేసిన తప్పులకి మనం విక్టిమ్స్ అయింది చాలు మనం ఫ్యామిలీ ఉండాలి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వగలగాలి ఒకరి కోసం ఒకరు నిల్చోవాలి అని కోరుకుంటున్నాను. ఐ గెస్ ఐ మిస్ మై సిస్టర్స్ ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గుడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడతా బాయ్ ఇది చాలు సర్వేజనా సుఖిన భవంతు చెప్పండి

No comments:

Post a Comment