Unlock Anima Siddhi: Hidden Powers in Your Blood Group Revealed with 2-4-4 Pranayama! @LIFEDOOR9
https://youtu.be/I68IoRTixzU?si=SGOrfJ5Itcm6GfTj
నీ కంటికి కనిపించేది సత్యము కాదు కంటికి కనిపించనిది అసత్యము కాదు నీ చుట్టూనే ఉంది నీలోనే ఉంది దైవము నీవే నీలోనే ఉంది దైవము నీవే దైవము నీలోనే ఉంది దైవశక్తి నీలోనే ఉంది అతీంద్రియ శక్తి నువ్వే జనరేటర్ వి ఆపరేటర్ వి డిస్ట్రాయర్ వి గాడ్ మూడ్ ఆన్ ఈ అనంత విశ్వములు కంటికి కనిపించని పదార్థంతో నిండి ఉంది. పదార్థములో అణువులు ఉన్నాయి. అణువులలో పరమాణువులు ఉన్నాయి. పరమాణువులలో ఏమి దాగి ఉందో తెలుసా? పరమాణువులో శక్తి దాగి ఉంది. అంటే పదార్థం ఒక శక్తి స్వరూపం. మన చుట్టూనే ఉంది గొప్ప శక్తి మనలోనే ఉంది ఒక గొప్ప శక్తి. ఆ శక్తిని మెల్లుకొలిపవే శక్తి కూడా మనలోనే ఉంది. ఆ శక్తే శ్వాస. ఆ శక్తే మన ఆలోచన. ఆ శక్తే మన సంకల్పం. మనం సంకల్పిస్తే అష్టసిద్ధులు సాధించవచ్చు. అష్టసిద్ధులు సాధించడానికి ఎన్నో కఠినమైన సాధనలు ఎన్నో ఏళ్ల ప్రయాస ఉండవచ్చు కానీ మన శరీరంలో ఉన్న మన బ్లడ్ గ్రూప్ ని బట్టి మనకు సహజముగా పుట్టకతోనే కొన్ని సిద్ధులు మనకి వస్తాయి. వీటినే మనం సూపర్ నాచురల్ పవర్స్ గా మనం చెప్పుకుంటాం. ఈ వీడియోలో సూక్ష్మ దృష్టి అణిమ సిద్ధి ఓజస్సు తేజస్సు అణిమ సిద్ధి సాధించగలిగే ప్రాణాయామం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్టే ట్యూన్డ్ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి స్టే ట్యూన్డ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అష్టసిద్ధులు అనగా అష్ట అనగా ఎనిమిది ఎనిమిది శక్తులు లేక సిద్ధులు పురాతన యోగశాస్త్రాలలో చెప్పిన ఈ అద్భుత శక్తులను అష్టసిద్ధులు అంటారు. ఇవి సాధన ధ్యానం, ప్రాణాయామం మంత్రోచ్చరణ ద్వారా లభిస్తాయని యోగులు ఋషులు చెప్పారు. ఈ అష్టసిద్ధులు అనగా అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వసిత్వ అనేవి. వీటిలో లగిమ సిద్ధి గురించి ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. లగిమ సిద్ధి సాధనకు ఉపయోగించే ప్రాణాయామం గురించి లఘిమ సిద్ధి విష్టత గురించి మనం తెలుసుకున్నాం చూడనివారు తప్పకుండా చూడండి. ఈ అష్ట సిద్ధులలో అణిమ సిద్ధి పరమాణువ అంతా చిన్నగా మన శరీరాన్ని మార్చగలిగే శక్తి మహిమ సిద్ధి అనగా విశ్వమంతా పెద్దగా మారగలిగే శక్తి లఘిమ సిద్ధి అనగా చాలా తేలికగా భారం లేకుండా మారగలిగే శక్తే లఘిమ శక్తి లేక లగిమ సిద్ధి గరిమ సిద్ధి అనగా ఎంతైనా భారంగా బొరువుగా మారగలిగే శక్తి ఇదే గరిమ సిద్ధి ప్రాప్తి సిద్ధి అనగా ఎక్కడైనా ఉండగలగడం ఏ వస్తువునైనా పొందగలిగే శక్తే ప్రాప్తి సిద్ధి ప్రాకామ్య సిద్ధి అనగా ఏది కావాలన్నా సాధించగలిగే శక్తే ప్రాకామ్య సిద్ధి ఈ సత్వ అనగా సృష్టిపై నియంత్రణ శక్తే ఈ సత్వ సిద్ధి వసిత్వ సిద్ధి అనగా ప్రకృతి శక్తులపై వశం కలిగించడమే వసిత్వ సిద్ధి ఈ శక్తులను లేక ఈ సిద్ధులను పొందడానికి ప్రతి యోగి ప్రాణ నియంత్రణ చేయాలి. వీటిలో సూక్ష్మ ప్రాణాయామం, బ్రహ్మరి ప్రాణాయామం, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం శీతలి ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల ఎంతో గొప్ప కృషి, పట్టుదల, బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఈ సిద్ధులను పొందవచ్చు. ప్రీవియస్ వీడియోస్ లో మనం కొన్ని మన ఛానల్ లో చెప్పుకున్నాం. వాటిని తప్పకుండా చూడండి. బ్లడ్ గ్రూప్ అనేది మన శరీరంలో రక్తంలోని యాంటిజెన్స్ అండ్ యాంటీబాడీస్ ఆధారంగా ఉంటుంది. సైన్స్ రిస్ట్ లో ఇది వైద్యపరమైనది. కానీ ఒక్కో బ్లడ్ గ్రూప్ కు ఒక్కో సప్తల్ ఎనర్జీ పాటర్న్ ఉంటాయని మన పురాతన యోగులు మిస్టిక్స్ అకల్ట్ పద్ధతులు చెప్తుంటాయి. సహజ సిద్ధంగా మన పుట్టుకతోనే మనకి కొన్ని సహజ శక్తులు కొన్ని ప్రత్యేక శక్తులు సూపర్ నాచురల్ పవర్స్ అష్టసిద్ధులు ఉంటాయి. మన బ్లడ్ గ్రూప్ లను బట్టి ఎలాంటి సూపర్ నాచురల్ పవర్స్ ఉంటాయో యోగశాస్త్రం ప్రకారం మనం తెలుసుకుందాం. నెంబర్ వన్ ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ అంటే యూనివర్సల్ డోనర్ టైప్ బ్లడ్ అన్నమాట. వేరు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. వారికి ఉండే శక్తులు బలమైన ప్రాణశక్తి సహజంగా హీలింగ్ ఎనర్జీ కలిగి ఉంటారు. కష్ట సమయంలో ఎక్స్ట్రార్డినరీ విల్ పవర్ చూడగలరు. ఓ పాజిటివ్ ఎనర్జీ అకల్ట్ పవర్ ఉంటుంది. అంటే వారి చేతుల ద్వారా ఎనర్జీని వేరే వారికి ఇవ్వగలిగే శక్తి ఉంటుంది. ఎనర్జీ ఛానలింగ్ చేస్తారు. రెండవ గ్రూప్ ఓ నెగిటివ్ ఈ గ్రూప్ రేర్ గా ఉంటుంది. వీళ్ళు కూడా యూనివర్సల్ డోనర్స్ వీరికి ఉండే సూపర్ నాచురల్ పవర్స్ భవిష్యత్తు సంకేతాల గురించి గమనించే శక్తి దివ్య దృష్టి వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆస్ట్రల్ ట్రావెల్ లూస్డ్ డ్రీమ్స్ కి సులభంగా ఉపయోగపడే బ్లడ్ గ్రూప్ అది. వీళ్ళు అత్యంత సైకిక్ సెన్సిటివిటీ గా ఉంటారు. వీళ్ళ అకల్ట్ పవర్ సైకిక్ గేట్వేస్ తరుచుగా కనబడే అమానుష అనుభవాలు కలిగి ఉంటారు. నెక్స్ట్ గ్రూప్ ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ వారికి ఉండే సహజ సిద్ధమైన సూపర్ నాచురల్ పవర్స్ ఏంటంటే హైలీ ఇన్చువేటెడ్ అంటే వీరికి అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది. అనగా ప్రతి విషయాన్ని లోతుగా, సమీక్షించి విశ్లేషించి డెసిషన్ తీసుకోగలిగే క్యాపబిలిటీ వీరికి ఉంటుంది. వీళ్ళది ఎనలిటికల్ మైండ్. ప్రతిదీ ఎనాలసిస్ చేస్తారు చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తారు. గాడ ధ్యానానికి సులభంగా వెళ్ళగలరు వీళ్ళు. కళ్ళలు, మంత్రాలు, జపాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీళ్ళ అకల్ట్ పవర్, మైండ్ ప్రొజెక్షన్ తమ ఆలోచనలతో ఇతరుల మనసుపై సప్టిల్ ప్రభావం చూపగలరు. నెక్స్ట్ ఏ నెగిటివ్ గ్రూప్. నాలుగవది వీరికి ఇతరుల భావాలను లోతుగా గ్రహించే శక్తి ఉంటుంది. వీళ్ళకి ఇన్నర్ విజన్ అంటే అంతరంగిక శక్తి వారిలో వారు తొంగి చూసుకునే విశ్లేషించుకోగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. వీరికి హీలింగ్ క్రిస్టల్స్ యంత్రాస్ ఎక్కువ స్పందిస్తాయి. వీళ్ళ అకల్ట్ పవర్ టెలిపాథిక్ సెన్సిటివిటీ తర్వాత గ్రూప్ బి పాజిటివ్ వీరికి పుట్టుకతోనే గొప్ప ఇమాజినేషన్ స్పిరిచువల్ క్రియేటివిటీ కుండలిని ఎనర్జీ సులభంగా జాగృతం అవ్వడానికి వీళ్ళ గ్రూప్ ఉపయోగపడుతుంది. తాంత్రిక ప్రాక్టీసెస్ ఎక్కువ ఫలితం ఇస్తాయి. వీళ్ళ అకల్ట్ పవర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక రకమైన శక్తిని మరొక శక్తి మార్చగలరు. తరువాత బి నెగిటివ్ గ్రూప్ ఆరవది వీరికి రేర్ మిస్టిక్ పర్సనాలిటీ గతజన్మ జ్ఞాపకాలు రిటైన్ చేసే సామర్థ్యం పవర్ఫుల్ డ్రీమ్ విజన్ ఉంటుంది. వీరి అకల్ట్ పవర్ పాస్ట్ లైఫ్ యాక్సెస్ అంటే పూర్వజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి. ఆ జన్మలోని యక్సెస్ చేయగలరు. ఏడవ గ్రూప్ ఏబి పాజిటివ్ వీరు యూనివర్సల్ రిసీవర్ ఏ బ్లడ్ గ్రూప్ వారైనా వీరికి రక్తాన్ని డొనేట్ చేయవచ్చు. వీరు రిసీవ్ చేసుకోగలరు. వీరికి ఉండే సూపర్ నాచురల్ పవర్స్ అన్ని రకాల ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ కి ట్యూన్ అవ్వగలరు. శక్తివంతమైన హీలర్స్ అండ్ స్పిరిచువల్ మెడిటేటర్స్ వీళ్ళు వీళ్ళకు ఉండే ఇంకో గొప్ప శక్తి ఏంటి అనింటే అకల్ట్ రిచువల్స్ లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ పొందగలరు. వీళ్ళకు ఉండే అకల్ట్ పవర్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ ఛానలింగ్ చేయగలరు. ఎనిమిదవ గ్రూప్ ఏబి నెగిటివ్ వెరీ రేర్ గ్రూప్ అన్నమాట ఇది. వీళ్ళకు ఉండే శక్తి కాస్మిక్ కనెక్షన్ అత్యంత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆస్ట్రల్ బీయింగ్స్ హైయర్ డైమెన్షన్స్ తో కనెక్ట్ అవ్వగలరు. సాధారణ మానవ చైతన్యం దాటి విజన్ పొందగలరు. వీళ్ళకు ఉండే అకల్ట్ పవర్ కాస్మిక్ కాన్షియస్నెస్ సారాంశం ఏంటంటే ఓ గ్రూప్ శక్తి హీలింగ్ విల్ పవర్ ఉంటుంది. ఏ గ్రూప్ ఇన్ేషన్ సైకిక్ విజన్ ఉంటుంది. బి గ్రూప్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ తంత్ర కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎక్కువ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ తంత్ర శక్తులు ఎక్కువ ఉంటాయి. ఏబి గ్రూప్ వాళ్ళకి యూనివర్సల్ కనెక్షన్ కాస్మిక్ ఛానల్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ శక్తులన్నీ మీరు పొందాలి అనింటే ధ్యానం, ప్రాణాయామం, మంత్ర జపం, నృత్యం, సంగీతం వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ శక్తులని సక్రియం చేసుకోవచ్చు. అష్టసిద్ధులలో ఒకటైన అణిమ సిద్ధి అణిమ సిద్ధి కోసం అణిమ సిద్ధి ప్రాణాయామం శీతలి ప్రాణాయామం మీ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి సక్రియం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఈ శీతలి ప్రాణాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా శీతలి ప్రాణాయామం చేయడం వల్ల ఇంద్రియ నియంత్రణ శక్తి పెరుగుతుంది. అనగా మన ఇంద్రియాలు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అనే ఈ సెన్సెస్ ఈ సెన్సెస్ లో నాలుక, రుచి, తినే కోరిక, నియంత్రణలోకి వస్తుంది. మీ సెన్సెస్ ఆత్మ నియంత్రణలోకి వస్తాయి. ఈ ఇంద్రియ శక్తి నియంత్రణ మన బ్రహ్మచర్య శక్తికి దారితీస్తుంది. రెండవది శీతలి ప్రాణాయామం చేయడం వల్ల భావనల శుద్ధి జరుగుతుంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు చల్లబడతాయి. ఇలా భావనల శుద్ధి జరగడం వల్ల చిత్తశుద్ధి పెరుగుతుంది. మూడవది సూక్ష్మ దృష్టి శక్తి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచనలు పారదర్శకంగా కనిపిస్తాయి. కలలు ధ్యాన దృశ్యాలు స్పష్టమవుతాయి. దీన్నే దివ్య దృష్టి అంటారు. నాలుగవది ప్రాణశక్తి సమతుల్యం అవుతుంది. శరీరంలో ఉన్న ఇడా పింగళ శుషున నాడులు సమతుల్యం అవుతాయి. దీనివల్ల ధ్యాన సమయంలో కుండలిని శక్తి సున్నితంగా మేల్కొంటుంది. ఐదవ ప్రయోజనం శ్వాస చల్లబడినప్పుడు మనసు వేడి ఆందోళన కోపం తగ్గుతుంది. మనసు సున్నితంగా స్వచ్ఛంగా మారుతుంది. ఇది ధ్యానం లోతుగా వెళ్ళడానికి పునాదిగా మారుతుంది. ఆరవది అభావానందం. శీతల ప్రాణాయామం చేయడం వల్ల క్రమంగా గాడ సాధనలో శూన్యత అనుభవం వస్తుంది. శరీరం మనసు లేకుండా నేను ఉన్నాను అనే భావన మాత్రమే మిగులుతుంది. ఇది ధ్యానంలో ఆనందమయ కోసానికి దగ్గర చేస్తుంది. శీతల ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస చల్లబడి మనసు శాంతంగా మారితే ప్రాణమే బ్రహ్మ అని మనకు అనుభవం అవుతుంది. అణిమ సిద్ధి అన్ని సిద్ధుల శక్తులకు మొదటి ద్వారం ఏడవ ప్రయోజనం ఓజస్సు, తేజస్సు, ప్రాణం పెరగడం శరీరం చల్లగా ఉన్న లోపల ప్రాణశక్తి పెరుగుతుంది. దీని వల్ల మన శరీరం చుట్టూ ఉండే ఆర బలంగా మారుతుంది. అసలు ఓజస్సు అనగా ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓజస్సు అనేది మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన, శక్తివంతమైన జీవశక్తి. ఇది ప్రాణం అనగా లైఫ్ ఫోర్స్ తేజస్సు అనగా రేడియన్స్ మనసు అనగా మన మైండ్ ని పోషించే మూలం శరీరంలోని అన్ని ధాతువులు రస రక్త మాంస మేధా, అస్తి, మచ్చ, శుక్ర, ఇవన్నీ కలిపితే చివరి సారమే ఓజస్సు. అంటే ఆహారం సరైన విధంగా జీర్ణమై అన్ని ధాతువులు బలపడి చివరగా సూక్ష్మ జీవశక్తిగా ఓజస్సు రూపంలో నిలుస్తుంది. ఈ ఓజస్సు మన సుషుమ్నా నాడిలో నిక్షిప్తమై ఉంటుంది. ఓజస్ యొక్క లక్షణాలు భౌతికంగా కాంతి, తేజం, చర్మం నిండుగా మెరవడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. శరీరం ఉల్లాసంగా శక్తివంతంగా ఉంటుంది. మానసికంగా ధైర్యం స్థిరమైన మనసు జ్ఞాపక శక్తి భయం లేకపోవడం ప్రేమ కరుణ సానుభూతి సహజంగా ప్రవహించడమే మానసిక ఓజస్సు ఆధ్యాత్మికంగా దీర్ఘమైన ధ్యాన స్థితి సులభంగా పొందగలగడం కుండలిని మెల్కంపుకు అవసరమైన సప్తుల్ ఫ్యూయల్ ఈ ఓజసే సిద్ధుల సాధనలో ఇది ఒక గొప్ప శక్తి శరీరం బలంగా ఉండాలి అంటే ఓజస్సు వల్లే సాధ్యమవుతుంది. ఓజస్సు బ్రహ్మచర్యం ప్రాణాయామం ధ్యానం వల్ల శుక్రధాతువు ఓజస్సుగా మారుతుంది శుక్రధాతువు అనగా వీర్యమే ఆడవారిలో గాని మగవారిలో గాని శుక్ర ధాతువులే ఓజస్సుగా మారుతాయి. ఈ ఓజస్సు కుండలిని ఎనర్జీకి ఇంధనంగా పనిచేస్తుంది. ఓజస్సు పెరిగితే మంత్రశక్తి, తపస్సు, తపస్సు ఫలితం, ఆధ్యాత్మిక దృష్టి పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఓజస్సు పెరగడానికి పాలు, తేనె, గోధుమలు, బాదం, పండ్లు, గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల పెరుగుతుంది. బ్రహ్మచర్యం పాటించడం వల్ల వ్రతం చేయడం వల్ల శుక్రధాతువు సారంగా మారుతుంది. యోగ మరియు ప్రాణాయామం చేసినప్పుడు నాడులో శుద్ధి జరుగుతుంది. సప్టల్ ఎనర్జీ రిటైన్ అవుతుంది. ధ్యానం చేయడం వల్ల మనస్సు శాంతి చెంది ఓజస్సు లీక్ కాకుండా నిలుస్తుంది. సత్ప్రవర్తన, అబద్ధం, కోపం, లోభం తగ్గితే ఓజస్సు స్వయంగా రక్షించబడుతుంది. ఓజస్సు అనేది మన శరీరపు చివరి జీవసారం. ఇది ఉంటే మనిషి ఆరోగ్యవంతుడు ధైర్యవంతుడు ఆధ్యాత్మికంగా ఉజ్వలుడు అవుతాడు. ఓజస్సు లేకపోతే శక్తి తగ్గిపోతుంది. భయం, రోగం, మానసిక అస్థిరత వస్తాయి. శీతలి ప్రాణాయామంలో ఇన్హలేషన్ అనగా శ్వాస నోటి ద్వారా తీసుకోవాలి. ఈ ప్రాణాయామం చేసే ముందు మీ వాతావరణం చుట్టూ చల్లగా ఉంటే మాత్రం చేయకండి. ఏవైనా ఆపరేషన్స్, దీర్ఘకాలిక, వ్యాధులు ఉన్నవారు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వారి సలహా పాటించండి. ఈ ప్రాణాయామం యోగ గురువులు లేక ప్రాణాయామ గురువుల ఆధ్వర్యంలో మాత్రమే చేయండి. ఏదైనా శరీరంలో డిజీనెస్ అసౌకర్యం తలనొప్పి ఇంకా ఏ ఇతర రుగ్తలు ఉన్నా ఆపేయండి. తిరిగి కొంత సమయం తర్వాత మరలా చేయండి. వాస్తవంగా ఈ ప్రాణాయామం ఎవరైనా చేయవచ్చు అని మన పురాతన గ్రంథాల్లో రాసి ఉంది. కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇప్పుడు ఈ శీతలి ప్రాణాయామం ఎలా చేయాలో మనం ప్రాక్టీస్ చేద్దాం. శీతలి ప్రాణాయామంలో ఇది ప్రథమ దశ. రెండు సెకండ్ల పాటు వాయువుని నోటితో తీసుకొని కుంభించి అంటే హోల్డ్ చేసి తిరిగి శ్వాసను నాలుగు సెకండ్ల పాటు ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఇప్పుడు శుభ్రమైన ప్రదేశంలో సుఖాసనం లేక పద్మాసనంలో కూర్చోండి. మీ రెండు చేతులు ధ్యాన లేక జ్ఞాన ముద్రలో ఉంచండి. మీ వెన్ను ముఖ నిటారుగా ఉండేలా చూసుకోండి. అంటే స్ట్రైట్ గా సూటిగా ఉండే విధంగా ప్రాణశక్తి మన వెన్ను ముఖలో ఉండే మూడు నాడుల వెంట మూడు నాడుల నుంచి పైకి కిందకి ప్రవహించడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిటారుగా ఉంటే ప్రాణశక్తి సులువుగా పైకి కిందకి ప్రవహిస్తుంది కాబట్టి మీ వెన్ను ముఖని నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ శ్వాసను నోటి ద్వారా రెండు సెకండ్ల పాటు తీసుకోండి వన్ టూ హోల్డ్ చేయండి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ శ్వాసను నాసికారంద్రాల ద్వారా విడిచిపెట్టండి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ శ్వాసను నోటితో తీసుకుని అనేటప్పుడు పళ్ళను కలిపి ఉంచి మూతి ఒక గొట్టం లాగా ఉండే విధంగా ఉంచి శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. రెండు సెకండ్ల పాటు శ్వాసను నోటి ద్వారా తీసుకోండి. వన్ టూ శ్వాసను కుంభించండి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ శ్వాసను నాసికారంద్రాల ద్వారా విడిచిపెట్టండి. నాలుగు సెకండ్ల పాటువన్ టూతీఫోర్ మరలా శ్వాసను నోటి ద్వారా తీసుకోండి రెండు సెకండ్ల పాటు వన్ టూ శ్వాసను బంధించండి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ శ్వాసను నాసికారంద్రాల ద్వారా విడిచిపెట్టండి నాలుగు సెకండ్ల పాటు వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు మనం ఒక రౌండ్ పూర్తి చేశము. ఇలా ఉదయం సాయంత్రం మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి. ఇది ఆరంభ సూత్రం మాత్రమే. ఏసీ లో చల్లగా ఉండే ప్రదేశాలలో మాత్రం ఈ ప్రాణాయామం చేయకండి. ప్రీవియస్ వీడియోస్ లో అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో? బాక్స్ బ్రీతింగ్ ఎలా చేయాలో? ఆల్ఫా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో? డెల్టా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో వాటి ప్రయోజనాలు ఏమిటో ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మన ఛానల్ లో ఉన్నాయి. తప్పకుండా చూడండి. స్టే ట్యూన్డ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment