Thursday, October 16, 2025

 💫 _*రమణోదయం*_  🎊
➖➖➖➖➖✍️
*_🦚 మహాత్ములైన జ్ఞానులు అచంచలమై చిత్త స్థైర్యం కలిగి ఉంటారు. తమను వెంటాడే కష్టాలన్నింటినీ ఓర్పుతో సహిస్తారు. తమ దగ్గరకు చేరిన భక్తులూ ఇతరులూ ప్రారబ్ధవశాత్తు కలిగే దుఃఖాలతో అలమటిస్తుంటే అత్యంత దయతో తామూ కరిగి విలపిస్తారు._*
*_భక్తి అంటే.. కోరికలు లేకుండా చేసుకోవడం కోరికలు_* 
*_తీర్చుకోవడం కాదు !_*
*_ప్రతి ఒక్కడు తానున్నానని అంటున్నాడే గాని తానుగా ఉన్నదెవరు ? అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు సమస్య తీరిపోతుంది !!_*
*_✨ స్మరణ మాత్రముననె_*
*_పరముక్తి ఫలద |_*
*_కరుణామృత జలధి యరుణాచలమిది ||_*
*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి, "గురూపదేశ రత్నమాల" నుండి)._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment