🌹మనసు మాటల ముత్యాలు🌹
🌹 దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు.
దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు.
ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు
దూరం,దగ్గర అనేవి సమస్య కావు.
🌹 బలం అనేది శారీరక పటుత్వం నుండి వచ్చేది కాదు.
అది అజేయమైన దృఢసంకల్పం నుండి ఉద్భవిస్తుంది.
🌹 ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది.
ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి.
🌹 ఎంతమంది ముఖాలలో నిజమైన చిరునవ్వులు కనిపిస్తాయో
అదే నిజమైన గొప్పదనం
మనిషిలా అందరు బతుకుతారు గాని
మంచిమనిషిగా కొందరే బతుకుతారు..
🌹 వివేకులు తమ కాలాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తారు.
అవివేకులు చెడు అలవాట్లకు, నిద్రపోవడానికి తమ కాలాన్ని వినియోగిస్తారు.
🌹 రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ, తస్సాచెక్క! అదేమి మాయరోగమో...
ఉండే ఒక్క నాలిక మాత్రము రెండు రకాలుగా మాట్లాడుతుంది.*
సేకరణ

No comments:
Post a Comment