Saturday, July 20, 2024

 శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
అ – నా – ప – లిం – గ – కూ – స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ॥

1. మత్స్య పురాణం – శ్లోకాల సంఖ్య : 14,000 ( ‘మ’ ద్వయం)
2. మార్కండేయ పురాణం – శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం – శ్లోకాల సంఖ్య : 14,000 ( ‘భ’ ద్వయం)
4. భాగవత పురాణం – శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం – శ్లోకాల సంఖ్య : 10,000 ( ‘బ్ర’ త్రయం)
6. బ్రహ్మాండ పురాణం – శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం – శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం – శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం – శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం – శ్లోకాల సంఖ్య : 23,000 ( ‘వ’ చతుష్టయం)
11. వరాహ పురాణం – శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం – శ్లోక సంఖ్య : 16,000 – అ
13. నారద పురాణం – శ్లోక సంఖ్య : 25,000 – నా
14 పద్మ పురాణం – శ్లోక సంఖ్య : 55,000 – ప
15. లింగ పురాణం – శ్లోక సంఖ్య : 11,000 – లిం
16. గరుడ పురాణం – శ్లోక సంఖ్య : 19,000 – గ
17. కూర్మపురాణం – శ్లోక సంఖ్య : 17,000 – కూ
18. స్కాంద పురాణం – శ్లోక సంఖ్య : 81,000 – స్కా.

No comments:

Post a Comment