Sunday, July 14, 2024

****మంచి కర్మలు చాలా వున్నాయి

 మంచి కర్మలు చాలా వున్నాయి

ఆకలి అయిన వారికి భోజనము పెట్టడం

ఆర్తిక స్తోమత లేని వారికి విద్య చెప్పించడం

చెట్లు నాటడం

దేవాలయ లాకు సేవచేయడం& ఆర్తిక సహాయం చేయడం

ఆపద లొ వున్నవారికి సహకారం అందించడం

అనాద ఆశ్రమాలకు ఆర్తిక సహాయం చేయడం

ఇలా మంచి కర్మలుచాలా వున్నాయి

ఇవి అన్నియు ఇతరులకు ఉపయోగ పడతావి, చేసిన వారికి సంత్రుప్తి నిస్తాయి, పుణ్యపలం వస్తుంది
,,,,,
మన స్వంతమునకు ఉపయోగ పడేటివి రెండు వున్నాయి

ఒకటి ధ్యానం
రెండవది  శాకాహారము
మాత్రమే భుజించడము

ధ్యానం వలన శారీరక ఆరోగ్యం, జ్ణాణము వస్తుంది, మానసిక బలము వస్తుంది, ప్రతి సమస్యను భరించె శక్తి వస్తుంది, పరిస్థితులను అర్తం శక్తి వస్తుంది, ప్రతి జీవి పట్ల కరుణ పెరుగుతుంది, దైవ లక్షణాలు వస్తాయి
,,,,
శాకాహారం వల్ల ఆరోగ్యం వస్తుంది, మనస్సు తేలిక అవుతుంది ,ముఖ్యంగా కర్మ సిద్దాంతం నుండి బయట పడి
గత జన్మలొ చేసిన కర్మ పలితం కొంత మాత్రమే ఈ జన్మలొ అనుభవిస్తాము

ఈ జన్మలొ తప్పులు చేయము కాబట్టి వచ్చే జన్మ అద్బుతమైన జన్మ వస్తుంది లేదా జన్మ రాహిత్యం వస్తుంది

కాబట్టి  పైన పేర్కొన్న వాటిలొ ఇష్టమైన వాటిని చేస్తూ
ధ్యానం & శాకాహారం ను  జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

కాబట్టి ధ్యానం ,శాకాహారం మనకు ఉపయోగపడుతవి,

మిగితవి ఇతరులకు ఉపయోగపడి మనకు త్రుప్తి నిస్తాయి🚩🇮🇳SRi SRi SRi VEERADHAR MAJA SWAMIJi KKK BHARAT youtube channel TG VISHWASAMAJAM 🙌🛕🙌🚩

No comments:

Post a Comment