ఒకసారి ఒక స్త్రీ భగవంతుని అడిగిందంట
ఓ దేవుడా స్త్రీని ఇంత బలహీనంగా పురుషుని ఇంత బలంగా ఎందుకు సృష్టించావని.... అప్పుడు ఆ దేవుడు
*"ఓ స్త్రీ నువ్వు బలహీనంగా ఉన్నావు అని ఎందుకు ఆలోచిస్తున్నావ్.... నువ్వు బలహీనత కాదు ఒక బలం.... ఒక కుటుంబాన్ని చూసుకుంటావు కుటుంబానికి నువ్వు కారణమవుతుంది కుటుంబ బాధ్యతలు మోస్తావు..... ఓ పురుషునికి చక్కటి కుటుంబాన్ని ఇస్తావు."*
*పిల్లల ఆలనా పాలనా చూస్తావు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తావ్..... ఓ పురుషునికి విజయంలో తన వెన్నంటే ఉంటావు... ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అంటా రు.*
*ఓ పురుషుడు ఎంత బలంగా ఉన్న ఆ బలాన్ని ఆ బలానికి జన్మనిచ్చేది ఒక్క స్త్రీ మాత్రమే.*
*"అంటే ఓ పురుషుడి కంటే స్త్రీ మాత్రమే అధిక బలం కలిగి ఉన్న ఓ యోధురాలు ప్రతి ఒక్క కుటుంబానికి..... ఎందుకంటే స్త్రీ మాత్రమే ప్రతి కుటుంబం యొక్క బలం ఆ బలానికి ఆయువుపట్టు ఓ స్త్రీ...🖋️...Every family have the power in the name of HOUSE 🏠 MAKER."*
అని సమాధానం చెప్పాడు ఆ దేవుడు.🙏🏻
No comments:
Post a Comment