Wednesday, July 3, 2024

 🪻శ్రీమతే రామానుజాయ నమః 💧
🪻 శ్రీలక్ష్మీనరసింహస్వామి నే నమః 💧
🌹శ్రీసుదర్శనాయ నమః 🌹

    🪷నేట మంచిమాట 🪷

*రామ*:  సూర్యవంశ సంజాతుడు
 *కృష్ణ*:    చంద్రవంశసంజాతుడు

*రామ*:సూర్యుడు బుద్ధికి స్వామి, బుద్ధి పరిశుద్ధి చేస్తుంది
            రామకథ.
*కృష్ణ*:చంద్రుడు మనస్సుకు స్వామి, మనశ్శుద్ధి చేస్తుంది
           కృష్ణకథ

*రామ*: పగలు పన్నెండు గంటలకు పుట్టినాడు.
*కృష్ణ*:  రాత్రి పన్నెండు గంటలకు పుట్టినాడు.

*రామ*: గృహంలో జన్మించినాడు
*కృష్ణ*: కారాగారంలో జన్మించినాడు

*రామ*: సులభాక్షర నామం
*కృష్ణ*:సంయుక్తాక్షర నామం

*రామ*: మర్యాదకు అగ్ర స్థానం
*కృష్ణ*:ప్రేమకు అగ్ర స్థానం

*రామ*:పోతనతో భాగవతాన్ని పలికించినవాడు
*కృష్ణ*: పోతనతో తన కథను రాయించుకున్నాడు

*రామ*:పోతన భాగవతాన్ని రామునకు వినిపించినాడు
*కృష్ణ*:పోతనభాగవతాన్నికృష్ణునకుఅంకితంగ ఇచ్చినాడు

*రామ*: ధర్మ(కోదండం) ప్రవర్తన
*కృష్ణ*: చక్రం(సుదర్శనం)తిప్పి
నాడు.🪴

🙏శ్రీఆచార్య శ్రీచరణాలే శరణాగతి 👏

🙇‍♂️ నవ్వండి నవ్విస్తు వుండండి 🤷‍♂️

🌹ఒక చిరునవ్వు స్నేహన్ని మొదలుపెడుతుంది.
ఒక మంచిమాట వైరాన్ని అంతం చేస్తుంది.🌹

🤷‍♂️  ఓం నమో సంపత్ వేంకటేశాయ 🤷‍♂️

No comments:

Post a Comment