Wednesday, March 5, 2025

 *`ఏ వయసుకాముచ్చట!`*

*20 -25 లో పెళ్లి చేసుకుంటే 30-35 వరకు*
 *మన పిల్లలతో ఆటలు 40-45 లో*
*మన పిల్లల పెళ్లిళ్లు 50-55 వరకు*
*మనవళ్లతో ఆటలు 60-65 లో*
*మనవళ్ల పెళ్లిళ్లు 80 90 వరకు బ్రతికుంటే*
*ముని మనవళ్ల పెళ్లిళ్లు కూడా చూసే అవకాశం...!!*
 *కానీ 30-35 లో పెళ్లి చేసుకోని* *60 లో పిల్లల పెళ్లిళ్లు చేసి మనవళ్ళ పెళ్లి చూడకుండానే శుభం కార్డు..!!*
*ఇక 40 50 లో పెళ్లి చేసుకుంటే..*
*పిల్లలు పుట్టటం కష్టమే పెళ్లిళ్లు చేసేది కూడా కష్టమే..*
*ఒక వేళ పుడితే పిల్లల పెండ్లి పత్రికల్లో*
*తండ్రి పేరు ముందు లేట్ అని ఒక బోర్డ్ పెట్టుకోవాలి ..*
*అందుకే చిన్నతనం లో పెండ్లి చేసుకోవటం*
*ఎంత ముఖ్యమో నాటి తరం ఎప్పుడో గమనించింది..*
*నేటి తరం దాన్ని విస్మరిస్తుంది..!!*
*నిజమే కదా ఒకప్పుడు పెట్టినవి*
*చాదస్తం గా అనిపించవచ్చు కానీ ఆలోచిస్తే వాళ్ళు ఎంత*
*ముందుచూపో అర్ధం అవుతుంది..!!*

No comments:

Post a Comment