మనస్సు ఇంద్రియాల వెంట పరుగెడుతోంది ఎలా?(@BhagavadGita_problemstosolutio )
https://youtu.be/dMzQ4POkuV4?si=Ar1YDAIkv-MVQsAA
నా మనసు చాలా దుర్బలంగా ఉంది. దాని నేను కట్టుబాటు చేసుకోక పోతున్నాము. ఇంద్రియాలు వాటి వాటి విషయాల వెంట పరిగెడుతున్నాయి. మనసు ఇంద్రియాలు వెంట పరిగెత్తుతోంది. మంచి చెడులను నిర్ణయించుకోక పోతున్నాను. స్థిరమైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాము అమలు జరపలేకపోతున్నాను. వీనఏం చేయాలి? ఇంద్రియానాం హిచరతాం యన్మనో అనువిధీయతే తదన్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభవి తస్మాధ్యస్య మహాబాహో నిగృహీతా విసర్వషః ఇంద్రియానింద్రియార్ధేభ్యతస్య ప్రజ్ఞ ప్రతిష్టిత మీ ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. నిజానికి మీ మనసు వాటిని నిరోధించాలి కానీ అలా నిరోధించకుండా వాటితో చేరిపోయింది మనసు ఇంద్రియాలు భౌతిక విషయ మఘాలకు లొంగిపోయినాయి. చుక్కాణి లేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక పక్కకు తిప్పినట్లు ఇంద్రియాల వెంటబడ్డ మీ మనసు బుద్ధిని తమ ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది. అందుకని మీరు ఏది స్థిరంగా నిర్ణయించుకోలేకపోవడం అమలు జరపలేకపోవడం ఏర్పడుతున్నది. కనుక మీరు భౌతిక విషయాలకు దాసభ్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి విగ్రహించండి. మనసు దానంతట అదే దోవలోకి వస్తుంది. అప్పుడే మీరు స్థితప్రజ్ఞనులు అవుతారు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.
No comments:
Post a Comment