Wednesday, September 24, 2025

దసరా బ్రహ్మోత్సవ వేడుకలు|మాతంగి - వరాహావతార DNA కోడింగ్|Day-3| DNA Swarnalatha mam, Sridhar sir

దసరా బ్రహ్మోత్సవ వేడుకలు|మాతంగి - వరాహావతార DNA కోడింగ్|Day-3| DNA Swarnalatha mam, Sridhar sir

https://youtu.be/Dyz_iMklx0c?si=CDwk1sad5Q42qfa9


అందరికీ నమస్కారం అండి బ్రహ్మోత్సవాలు మూడవ రోజుకు స్వాగతం. అలాగే ఈరోజు ఎస్ మాతంగి మరియు వరాహ అవతారం గురించి అలాగే దాని డిఎన్ఏ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుంటాం. మాస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇదేదో ఒక హర్రికదో కాలక్షేపమో బుర్రకథ కాలక్షేపం అని కాకుండా ఎదగడానికి దీన్ని వినియోగించుకోండి ఎనేసేసి బాగుంది బాగుందా అని చప్పట్లు కొట్టేసి వదిలేద్దామని కాకుండా ఇక్కడ మనం చెప్తున్న పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ దగ్గర బాగా కనెక్ట్ అవుతున్నారో గమనించుకోండి ఏది ది మనము రిమూవ్ చేసుకోవాలో గమనించండి అది రిమూవ్ అయింది అన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అనిఅంటే ఆ లక్షణం మన నుంచి తొలగాలి ఆ నేను చేసేసుకున్నాను అయిపోయింది అని అనుకుంటే కుదరదు అది మనకి ఎదురవుతూ ఉంటుంది ఆ ఎదురైనప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికి మనలో వచ్చిన తేడాని గమనించాలి అబ్సర్వ్ చేయాలి అప్పుడు అది మన లైఫ్ లో అన్వయించుకుంటే తప్ప లేకపోతే ఇది ఇట్లాంటివి ఎన్ని విన్నాం మనలో మనలో మార్పు రానప్పుడు ఏ యక్టివేషన్ జరగదు గుర్తుపెట్టుకోండి మనలో మార్పు వస్తేనే మార్పు అనిఅంటే దాన్ని మన భౌతిక జీవితానికి ప్రాపంచిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి కలిపి అప్లై చేసుకుంటేనే అది సాధ్యం అది మనకి సిద్ధిస్తది లేకపోతే ఊరికినే విన్నాం ఏదంటే పుస్తకం చదవకుండా పుస్తకంలో మేటర్ ఉన్నట్టు ఉంటుంది. దయచేసి అలా కావద్దు ఓకే థాంక్యూ ఫ్రెండ్స్ మనందరికీ మామూలుగా అయితే వరహా అవతారం గురించి ఐడియా ఉండే ఉంటుంది జయ విజయులు కథలో వాళ్ళకి శాప వస్తు వాళ్ళు భూమిమీద విష్ణువుకి వ్యతిరేకంగా మూడు జన్మలు అనుకూలంగా ఏడు జన్మలు అన్నప్పుడు ఏడు జన్మల దాకా మేము ఉండలేము అని మూడు జన్మలకు సిద్ధమై వచ్చినటువంటి దాంట్లో ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడు దానిలో ఏంటంటే హిరణ్యాక్షుడు కోసం ఇది చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇట్లా ఎథిక్స్ పరంగా చెప్తున్నాము అంటే మనకున్న ఈ ఏదైతే పౌరాణికం ఉన్నదో ఆ పౌరాణికలు అంటే వేదాలు లేకపోతే పురాణ గాధలు వీటి పరంగా మనకు తెలుసు ఇది యస్ ఇట్ ఈస్ గా సైన్స్ పరంగా కూడా ఉంటుంది. ఫర్ ఎగజాంపుల్ భూమికి ఒక శకం డీ కొన్నప్పుడు ఇది డైనోసార్స్లు అంతరించిపోవడానికి కారణం ఒక పెద్ద గ్రహ శకలం భూమిని తాగుతుంది. ఆ తాకినప్పుడు ఆ భూమి చుట్టూ డస్ట్ లెగుస్తుంది. అది భూమి మొత్తాన్ని ఆవరించేసి ఉంటుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలు ఆ అంటే సూర్యరశ్మి భూమిని తాకకపోవడం వల్ల అవి నశించిపోతాయి. ఆ తర్వాత మెల్లగా దాన్ని మనం ఏమంటాం మేఘము అంటాం ధూమవతి మన భాషలో చెప్పుకోవాలి ఇట్లా ఇటు సైడ్ ఇట్లా ఎట్లా ఉన్నదో ఇదంతా మామూలుగా మన వాళ్ళు జియోగ్రఫికల్ గా ఆ పరిశోధన దానికి దీనికి దగ్గర సంబంధాలు ఉంటాయి అంటే మనం ఇదేదో కట్టు కథ అనుకోవాల్సిన అవసరం లేదు పేర్లు మాత్రమే మారుతాయి అన్న విషయాన్ని గుర్తించండి అందుకని ఈ విషయం ఎప్పుడూ అర్థం చేసుకోండి ఈ వరాహ అవతారంలో ఏమిటంటే మనకు ఒక పెద్ద డౌట్ జలం ఉన్నదే భూమి మీద కదా భూమి జలంలోకి వెళ్ళిపోయి మునిగిపోయింది అంటే మనక దాంట్లో ఒక ఇది వస్తుందన్నమాట ఈ ఆ జలంలోకి వెళ్ళపో అంటే జలంలోకి భూమి వెళ్ళిపోయేటప్పటికీ హిరణ్యాక్షుడు చేసే దీనికి తను తీసుకెళ్లి దాసేస్తే అరే నేను మనువు కోసం సృష్టించిన ఈ భూమి అతను ఉండటానికి ప్లేస్ లేదు కదా కాని బ్రహ్మ శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆ ముక్కు నుంచి వచ్చినటువంటి ఒక అంగుళం అంతా అంటే చిన్నగా ఉన్నటువంటిది క్షణ క్షణాలలో పెరిగి పెద్దదై వరాహంగా అవతారం తీసుకొని మళ్లా తిరిగి తీసుకురావటం దాంట్లో ఏం చెప్తారంటే రసాతలంలోకి వెళ్ళిపోతాడు ఇతను అక్కడ వెతుకుతూ ఉంటాడు అప్పుడు వరాహ రూపంలో రసాతలానికి వెళ్లి అంటే రసాతలము అన్న మనకు తెలుసు కదా 14 లోకాలు ఉన్నాయి ఈ 14 లోకాల్లో రసాతలంలో ఉన్న అతని దగ్గరికి భూమిని చీల్చుకుంటూ యాక్చువల్ గా వరాహం ఏం చేస్తది ఎక్కడ చిత్తడి ఉంటుందో అంటే బురద ఎక్కడ బురద ఉంటుందో దాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ బురద అనేటువంటిది ఏంటంటే మనం మనంగా గమనిస్తే వీటినే మనం వైరస్లు అంటుంటాం జనరల్ గా మన లోపల ఉన్న చెత్త చెదారం ఆ చెత్తా చదారం ఏదైతే సరిగానిది ఉన్నదో దాన్ని తవ్వి తీయడానికి వరాహం అనేది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఏ జంతువు ఎక్కువ కాదు ఏ జంతువు తక్కువ కాదు అంటే మనము కూడా జంతువే కదా రెండు కాళ్ళ జంతువులు ద్విపాద జంతువు అని చెప్పేసి మన కూడా అంటున్నారు కాపోతే దానికి ఏంటంటే మనం భిన్నంగా వాటికంటే ఆలోచన నవ్వటం అనేది మనం భిన్నంగా చేయగలుగుతున్నాం కాబట్టి మనని మానవులు అని చెప్పేసి ఒక సపరేట్ గా ఇదొక హ్యూమన్ కింగ్డమ అని చేసేసారు. కానీ మనకి వాటి పాటి కృతజ్ఞత భావం కూడా ఉండదు యూనివర్స్ కి అలా మనం ఎప్పుడైతే ఈ భూమిని విచ్చలవిడిగా తవ్వి నాశనం చేస్తామో అప్పుడు తప్పనిసరిగా ఇలాంటివి సంభవిస్తాయి. ఇక్కడ రెండు రెండు అంశాలు ఒకటి భౌతికంగా ఇంకొకటి మానసికంగా మనం కూడా చెత్తను పేర్చుకున్నప్పుడు దాన్ని తొలగించుకోకపోతే దాన్ని తవ్వి తీసి బయటకి తీయకపోతే మన చైతన్యం బయటకి రాకపోతే మన dఎన్ఏ యాక్టివేషన్ అవ్వదు. క్లాస్ కి వస్తే డిఎన్ యక్టివేషన్ జరగదు క్లాస్ కి వస్తే కాదు దానిలో ఉన్న సబ్జెక్టును మనకు అన్వయించుకొని మన భౌతిక జీవితంలోనూ అంటే ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవితాల్లో దాన్ని విటిలైజ్ చేసుకుంటున్నప్పుడే ఖచ్చితమైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది లేకపోతే అప్పటివరకు కచ్చితమైన అభివృద్ధి మనకు జరగదు ఇది ఊరికినే మాటలు మాట్లాడుకున్నట్లే ఇలాంటివి మీరు 100 క్లాసులు అటెండ్ అవ్వండి గాక మార్పుని అంగీకరించి మీ లోపల నుంచి మార్పు తీసుకురాకపోతే ఆ లోపల నుంచి మార్పు తీసుకురావటమే ఈ వరాహవతారం అక్కడి నుంచి తవ్వి తీస్తుంది తను తవ్వి తీస్తూ ఎవరైతే స్వార్ధపూరితంగా ఉంటారో ఆ స్వార్థాన్ని చంపేస్తుంది. అంతా నాకే కావాలి నా ఎంతటోడు లేడు స్వార్థం అహంకారం రెండు చెలిమిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మనం కళ్ళు తెరిసి మనల్ని మనం సరిచేసుకోకపోతే ఇంకా అదోగతి రసాతలం అంటే ఏంటి అదోగతి అన్నట్టు అర్థం అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకం అన్ని అంటే పిశాసిఫ్ మైండ్లు ఉంటాయి ఇక్కడ అంతా ఎలాగ ఉంటాయి అనిఅంటే అన్ని అలాగే ఉంటాయి. సో మనము ఆ స్థితి నుంచి మంచి ఉన్నత స్థితికి రావటానికి ఈ సబ్జెక్ట్ ని మీరు వీలైనంత అద్భుతంగా వినియోగించుకోండి మాస్టర్స్ ఈ మాతంగీయ శక్తి కానీ పరాహ శక్తి కానీ మనం మామూలుగా పురాణాల ప్రకారం సైంటిఫిక్ రీజన్స్ తో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మరొకటి మాస్టర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది హిబ్రూ ఖండం అని చెప్పారు ఎందుకోసం అంటే భూమి నిర్మాణం మొత్తం క్లోజ్ అయిపోయినాక మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తున్నప్పుడు ఎవరైతే జయవిజయులు ఉన్నారో వారు మళ్ళీ జన్మలు తీసుకోవడం ఇది సత్యయుగంలో జరిగింది. వీళ్ళఏంటంటే ఫాలెన్ ఏంజెల్స్ అన్నమాట. ఎవరైతే మన dఎన్ఏలను చేంజ్ చేస్తున్నారో వారే వీళ్ళు వాళ్ళకి రకరకాలుగా వేరే వేరే కమ్యూనిటీస్ లో వేరే వేరే పేర్లు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఆ మానవుని చైతన్యాన్ని పూర్తిగా తగ్గించేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వెళ్ళిపోతూ అక్కడ దైవము అనే దాన్ని అసలు వీళ్లే దైవాలుగా ప్రకటించబడ్డారన్నమాట ఇతను ఎవరైతే హిరణ్యాక్షుడు చేసిన సాధన ఉందో దాని ద్వారా తనకి మరణం లేకుండా తీసుకున్నప్పుడు ఈ వరాహము సృష్టించబడి తనతో యుద్ధం చేసి చంపబడింది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవ కణమ అని ఇబ్రూ కణం అని మనం ఏదైతే చెప్తున్నామో అది మన లోపల పైన లోపల ఉంటుంది. ఆ కణము యొక్క నాలెడ్జ్ ని ఒక శరీరంఅంతా పంచాలి. అది వెళ్ళకుండా చుట్టూ భూమికి ఎలా అయితే ఆ భూమిని తీసుకెళ్లి వీళ్ళు దిగో లోకాలలో పెట్టేసారో అదేవిధంగా ఈ మన నాలెడ్జ్ చుట్టూ కూడా కోటగోడలాగా కట్టేసి పెట్టేసారఅన్నమాట అంటే హిబ్రూ కణం చుట్టూ ఆ దైవకణాన్ని మనం బయటకి తీయలేము అంటే దాన్ని దాని యొక్క ప్రకటనను మనం చేయలేమ అన్నమాట దీని నుండి ఒక రసాయనం రిలీజ్ అవుతుంది ఈ హిబ్రూ కణం నుంచి దాన్ని డిఎంటి అని చెప్తారు డిమెథైన్ ట్రై ప్రాస్పరేట్ అని చెప్పేసి ఇది మీరు గాడ్ మాలిక్యూల్ అని చెప్పేసి ఒక బుక్ ఉండింది అది నేను కూడా ఇంకా చదవలేదు పార్లస్ కాస్టడా అని ఆయన రచించారఅన్నమాట వాళ్ళు దాన్ని చేయడం కోసం ఆయన ట్రైబల్ ఏరియాలోకి వెళ్లి దానివాన్ శిష్యుడు అన్నమాట ఇతను ఆ అతని ద్వారా వాళ్ళు ఒక రకమైన రసా అది మాదక ద్రవ్యాల టైపులో ఉన్న ఒకదాన్ని తీసుకుంటూ వాళ్ళు చేస్తారన్నమాట ఉమ్మెత్త ఆకుల ఉమ్మెత్త పూల రసాన్నో దేన్నో తీసుకుంటారు మత్తు కలిగించడానికి అంటే యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ డిమేతైన ఓపెన్ అవుతుంది డిఎంటి ఓపెన్ అవుతుందన్నమాట ఈ dఎంటి ఓపెన్ అవ్వాలి అంటే ఆ న్యూక్లియస్ లో ఉన్న ఏటీపి ఎడినోసిన్ త్రై ప్రాస్పరేట్ అనే ఎనర్జీ ఏడిపి గా మారాలి అంటే అంటే అడినోసిన్ డైఫ్రాస్పరేట్ అనేలాగా మారాలి. అది మళ్ళీ ఏడిపి నుంచి ఏటీపి గా మారాలి నిన్న మనం చెప్పుకున్నాము రెండు రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాం మనం ఈ రెండిటిని షిఫ్టింగ్ అటు ఇటు మారే టైంలో ఈ ఏదైతే మనం పీనియల్ గ్లాండ్ ఉందో ఆ పీనల్ గ్లాండ్ పిటోటరీ గ్లాండ్ అల్ట్రోమేజర్ ఇవి మూడు సమకోణంలోకి తీసుకురాబడి ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఆ త్రిభుజం దగ్గరికి ఈ హిబ్రూ కణాన్ని తీసుకురావడం జరుగుతుంది అదంతా కూడా ఆస్ట్రల్ గా జరుగుతాయి దాని నుండి ఆ పీనియల్ వీటి నుండి ఈ డిఎంటి అనేది రిలీజ్ అవుతుంది ఇదేంటి అంటే ఆ మనలో ఉన్న దైవశక్తులను జాగృత పరచడం ఎలా అయితే ఈ వరాహము సృష్టించబడి ఆ తాను దైవకార్యాన్ని భూమిపైన అంటే అంటే ఆ మన దృష్టిలో కానీ ప్రపంచం దృష్టిలో ఈ వరాహానికి ఎలాంటి ప్రయారిటీస్ అంతకుముందు లేవు ఇప్పుడు కూడా ఈ ఈ వరాహ అవతారం మినహాయించి అసలు ఎప్పటికి ఏ ప్రయారిటీని చూపించరు కానీ అద్భుతమైన చైతన్యం దాంట్లో క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది అన్నమాట ఈ వరాహ అవతారంలో ఆ క్లీనింగ్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి తినని భూమి యొక్క శక్తితో పోలుస్తారు వరాహాన్ని మాతంగి శక్తి వచ్చేసి సన్ ఎనర్జీతో సూర్య శక్తితో పోలుస్తారు. ఈ మాతంగి ఎవరు అంటే మాతంగి మహర్షి యొక్క పుత్రిక. ఈవిడ ఇంకొంచెం లోపలికి వెళ్లి చూస్తే బ్రహ్మ యొక్క సతీమణి ఎవరైతే ఉన్నారో సరస్వతీ దేవి ఆవిడే ఒక శాపం ద్వారా ఈ మాతంగిమునికి ఆ పుడుతుంది తను మాతంగ మహర్షి యొక్క పుత్రిక కాబట్టి మాతంగి అని పేరు వచ్చింది తాంత్రిక శక్తిలో అంటే తాంత్రిక పూజలు వామాచారం దక్షిణాచారం అని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏంటి అంటే ఈ మాతంగిని తాంత్రిక సరస్వతిగా పూజిస్తారు మనకి తెలుసు సరస్వతి లక్షణాలు ఏంటో సరస్వతీ జ్ఞానం ఎలా ఉంటుందో మనఅందరికీ తెలుసు ఈ భూమి తన చుట్టూ ఉన్న గ్రిడ్లను చేదించుకొని ఏదైతే ఇంతకుముందు యూనివర్సల్ లెవెల్లో మనకి యూనివర్సల్ ఎనర్జీతో గ్రిడ్లు ఉండేయి భూమి చుట్టూ ఆ తర్వాత ఈ హిరణ్యాక్షుడు హిరణ్య కశుపుడు వీళ్ళంతా సృష్టించబడి ఈ రాక్షస జాతి సృష్టించబడి ఈ గ్రిడ్లను ఛేదించి వాళ్ళ వాళ్ళ పరంగా వాళ్ళు గ్రిడ్స్ వేసుకున్నారు ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ భూమిని భూమి లోపలికి రాకుండా ఉండడానికి ఇక్కడ మనము సముద్రంలో ముంచబడింది అని అర్థం అంటే అంటే భూమి కనిపించకుండా పోయింది అనిఅంటే అర్థం ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది భూమిని టచ్ చేయడం లేదు ఒక లేయర్ లో దాన్ని పెట్టేయబడి ఉండింది అన్నమాట అంటే ఆ గ్రిడ్లతో కప్పి వేయబడి ఉంది ఆ గ్రిడ్లకు హోల్స్ వేసి వేధించుకొని భూమి లోపలికి కాస్మిక్ ఎనర్జీ తీసుకురావాలి. దానికోసం ఈ వరాహాన్ని సృష్టించడం ఈ వరాహానికి రెండు కోరలు ఉంటాయి. ఆ కోరెలు ఎలా ఉంటాయి అంటే ప్రొక్లైనర్స్ లాగా ఉంటాయి తిరగవేసినట్టుగా అది ఎంత దాన్నైనా తవ్వేసేలాగా మామూలుగా మనకి ఈ వరాహాలు విడిగా మనం రెగ్యులర్ గా చూసే వాటికి ఆ కోరల్ని చూడం మనం కానీ ఈ వరాహ అవతారంలో చూసే కోరల్ని మాత్రం మనం ఈ కోరల్ని చూస్తామ అన్నమాట దీనికి అది ఏం చేస్తుందంటే ఈ గ్రిడ్లను చేదించి అంటే హోల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ గ్రిడ్లకి కాస్మిక్ ఎనర్జీ భూమి పైకి ప్రసరణ జరిగేలాగా చేస్ ఎందుకోసం అంటే ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ ఎర్త్ ని టచ్ చేస్తుందో ఎర్త్ చుట్టూ ఉన్న చీకటి శక్తుల అన్నీ కూడా అంతరించిపోతాయి. అలా కానప్పుడు అవి బాగా పెరిగిపోతాయి అన్నమాట. అందుకోసం తనకి అవసరమైన శక్తి ఏంటి అంటే మాతంగి యొక్క జ్ఞానం తనకి అవసరమైంది. ఈ మాతంగికి ఆ మూడు రకాల శక్తులు ఉంటాయన్నమాట. అది ఏంటి అంటే జనా వశీకరణ ధన వశీకరణ రాజ్యాధికార వశీకరణ రాజ్యాధికార ప్రాప్తి అంటారు అంటే ఏ వేటికైతే మానవుడు లొంగిపోయి చీకటి శక్తుల్లోకి వెళ్ళిపోతున్నాడో తిరిగి వాటిని ఇస్తూ అంటే పాజిటివ్ గా ఇవ్వగలిగేలాంటి శక్తి మాతంగికి ఉంది లేకపోతే ఏంటంటే వీటి ద్వారానే చీకటి శక్తులు మనలోకి ప్రవేశిస్తున్నాయి మన చుట్టూ అలా భూమికి ఎలా అయితే గ్రేడ్స్ ఉన్నా న్నాయో మనకు కూడా అలాగే గ్రిడ్స్ హిబ్రూ కణం చుట్టూ ఉన్నాయ అన్నమాట అంటే ఆ దైవ శక్తిని మనకి బయటకి రానీయకుండా చేస్తూ ఆ బయట హిబ్రూ కణము అంటే వేరే మతాలలో వేరే రకంగా చెప్తారు కానీ ఇది మనం లోపలే ఉండింది దైవకణం గాడ్ మాలిక్యూల్ అని చెప్తారు ఇది దీని యొక్క చైతన్యం జాగృతి అయినప్పుడు మనలో సోల్ dఎన్ఏ యక్టివేట్ అవుతుంది. ఈ సోల్ dఎన్ఏ ని ఆస్ట్రల్ dఎన్ఏ అని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ ఆస్ట్రల్ dఎన్ఏ లో కూడా రెండు రకాలు ఆస్ట్రల్ వల్స్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి లోయర్ ఆస్ట్రల్ వల్స్ హైయర్ ఆస్ట్రల్ వల్స్ భూమి ఎక్కువగా లోయర్ ఆస్ట్రల్ వల్స్ తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మనం ప్రతిసారి ఎక్కువగా ఎక్కడ విజన్స్ రూపంలో కానీ కలల రూపంలో కానీ ఎక్కడికి వెళ్తాము అంటే ఈ లోయర్ ఆస్ట్రల్ హోల్స్ కే వెళ్తాము ఇప్పుడు ఈ లోయర్ ఆస్ట్రల్ వల్స్ లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటూ అక్కడ శక్తిని మనం అర్థం చేసుకుంటూ హైయర్ ఆస్ట్రల్ వర్ల్స్ కి ఎదగాల్సి ఉంటుంది ఇది ఈ dఎన్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో మాతంగి ఎనర్జీస్ చాలా అద్భుతంగా మనకి సహకరిస్తాయి అన్నమాట ఒకటి ఈ హిబ్రూ కణం చుట్టూ ఉన్న ఎనర్జీని క్లియర్ చేయడానికి వరాహ ఎనర్జీస్ ఈ దాంట్లో ఆ హిబ్రూ కణంలో ఉన్న నాలెడ్జ్ జని బయటకి తీసి మిగిలిన కణాలలో ఉన్న dఎన్ఏ కి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే మాస్టర్స్ ఈ కోడింగ్ అనేది మళ్ళీ భౌతిక స్థాయిలో జరుగుతుంది అని చెప్పారు సోల్ dఎన్ఏ ఆస్ట్రిల్ dఎన్ఏ యక్టివేషన్ అయినప్పుడు అది దాని యొక్క నాలెడ్జ్ ఎలా ఏం చేస్తుందంటే మళ్ళీ భౌతిక కణాలలోనే ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తుంది భౌతికమైన క్లీనింగ్ అంతా కూడా జరుగుతుంది ఎలా అయితే ఈ నాలెడ్జ్ ని కోడింగ్ చేస్తుందో ఈ కోడింగ్ తో పాటు అంతకుముందు ఏవైతే మనము ఇతర నాలెడ్జ్లతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అంటే చీకటి శక్తులతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ కోడింగ్స్ అన్నీ కూడా ఈ DNAన్ఏ లో పెట్టబడి ఉన్నాయి ఈ DNAన్ఏ లో ఇవ్వడం అంటే ఏం చేశారు అంటే ఈ మనకు DNAన్ఏ పాటర్న్స్ లో ఉన్న ఆలెట లెటర్స్ ని కొన్నిటిని మిస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాటి స్థానంలో వేరే పెట్టబడుతుందిన్నమాట. ఆది ఏటి సిజి అనే లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ మూడు మూడు లెటర్స్ కలిస్తే ఒక ఇది అవుతుందన్నమాట. వర్డ్ అవుతుంది దాన్ని కనుక ఆ లెటర్స్ ని మిస్ అటు ఇటుగా చేసేస్తే ఆ ఏమవుతుందంటే ఎనర్జీ మారిపోతుంది. మూడు పడాల్సిన చోటన రెండు ఉండడం లేదా నాలుగు ఉండడం ఇట్లాంటివి ఆ పాటర్న్స్ గనుక మార్చుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎనర్జీ మారిపోతుంది మనం వేరే రకంగా తయారైపోతాం అన్నమాట అట్లా మనకి ఎలా చేశారో భూమికి కూడా అలాగే చేయడం జరిగింది దీన్నే మనము ఆ మీకు dఎన్ఏ బుక్ లో ఇవ్వబడింది అదఏంటి అంటే ఆ అనునాకి డెత్ సీల్స్ అనే ఒక చాప్టర్ ఉంది జోహోవియల్ అనునాకి డెత్ సీల్స్ అని అందులో ఈ సమాచారం చెప్పబడింది అన్నమాట ఏమంటే వాళ్ళు ఏమేమైతే తొలగించారో మన DNA లో నుంచి ఆ తొలగించడానికి వాళ్ళు ఏం సీల్స్ ని అక్కడ ఏర్పాటు చేశారో ఇవంతా దాంట్లో ఇవ్వబడి ఉందన్నమాట అంటే ఈ కర్మతో ఏ కర్మలు అయితే మనం చేసి ఉన్నామో ఇప్పటివరకు ఎర్త్ మీద జరిగినవన్నీ అంటే గతములో ఏ చోట అయితే మనం ఆగిపోయామో ఆ చోట నుండి ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది మనం ఆనందంగా దుఃఖంగా బాధతో భయంతో ఇట్లా ఎండ్ చేసి ఉన్నామ అనుకోండి లాస్ట్ ఇన్కార్నేషన్ ఇప్పుడు వాటి నుంచి కర్మగా తీసుకొని ఇప్పుడు ఈ ఇంకార్నేషన్ని స్టార్ట్ చేస్తామ అన్నమాట అవన్నీ కూడా dఎన్ఏ లోనే పెట్టబడి ఉంటాయి ఈ కర్మ అనేది ప్రతి స్టెప్ కి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అన్ని లెవెల్స్ లోనూ ఇవి ఉంటాయి అంటే మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తామంట నేను ఈ చోట దీన్ని క్లియర్ చేస్తా ఈ చోట క్లియర్ చేస్తా ఇక కొంచెం ముందుకు వెళ్లి క్లియర్ చేస్తా ఇంకొంచెం ముందుకు వెళ్లి క్లియర్ చేసుకుంటా అని పెట్టుకుని ఉన్నామంట అందుకోసం ఈ కర్మ క్లీనింగ్ అనేది మీ ప్రతి స్టెప్ లోన అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కర్మ కోడింగ్ ని మారుస్తారో గాడ్ మాలిక్యూల్ కోడ్ అనేది మీకు యక్టివేట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత ఇది ఎప్పుడైతే యక్టివేట్ అవుతుందో ఫర్దర్ స్టెప్స్ కి ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. దీనికోసం ఆ సత్యలోకం దాటినాక అంటే మనము 14 లోకాల తర్వాత ఇంకేమి లేదుఅనుకుంటామేమో చాలా ఉన్నతమైన ఇది ఉంది 14 లోకాల తర్వాత అవంతా కూడా ఎనర్జీ ఫామ్స్ అన్నమాట వాటికి ఇంకా భౌతిక రూపాలు అంటూ ఏమి ఉండవు ఆ లోకాలలో ఉన్న ఎనర్జీని మనం డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈ గాడ్ మాలిక్యూల్ అనేది డెవలప్ అవుతుంది ఆ అందులో ఉన్న ఆ రసాయనం ఏదైతే ఉందంటే ఇప్పుడు ఈ గాడ్ మాలిక్యూల్ అనేది మనకి కంటికి కనిపించదు బట్ దీని ద్వారా రిలీజ్ అయ్యే రసైనం ఏదైతే ఉందో డిఎంటి అనేది అది మాత్రం వ్యక్తులలో ప్రశాంతతని ఇస్తుంది అంటే అలా రిలీజ్ అయితే ఏమిటంటే బ్లిస్ అనేది చాలా బాగా అర్థమవుతది ఎక్కువ సమయం ఉంటుంది. బ్లిస్మన్లో ఇప్పటికీ మనం కొంతమంది దాన్ని టేస్ట్ చేస్తున్నాము కానీ అది ఎక్కువ సమయం ఉంటుంది ఈ బ్లిస్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే అది రెండు శరీరాల కలయక తర్వాత ఏర్పడే ఆ కామ్నెస్ ఉంటుంది కదా వాళ్ళ ఆ ఎండ్ పరిస్థితిలో ఏర్పడిన తర్వాత వచ్చే ఆ కామ్నెస్ దానికి కోటి రెట్లు అధికంగా ఉంటుంది అంటే అదంతా బాడీ అంతా పులకరి రిస్తుంది కదా దీనికి కోటి రేట్లు అధికంగా డిఎంటి లో వచ్చే బ్లిస్ అనేది ఉంటుంది దానికోసమే మనం యుగాల తరవడి ప్రయత్నిస్తున్నాము దాన్ని నేర్చుకోవడం కోసమే ఈ రెండు సర శరీరాల కలయికను మనం పొందుతున్నాము అని చెప్పేసి మాస్టర్స్ చెప్పడం జరిగిందన్నమాట ఆ ఈరోజు మనం దాన్ని ప్రయత్నిద్దాము మాస్టర్స్ ఆదివరాహ మాస్టర్ మనక ఏమన్నా బ్లిస్నిస్తారేమో చూద్దాము ఆ ఓకే మరి రెడీ అవదా అందరం ధ్యానంలో కూర్చుందాం హాయిగా రిలాక్స్ గా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ వెరీ నాచురల్ బ్రెత్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన దీర్ఘమైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ మీ శరీరాన్ని గమనించండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సర్దుకొని స్థిరముగా కూర్చోండి. మరొక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ ఒకసారి మీ మెదడను గమనించండి. ఎలా ఉన్నారు మరొక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదులుతూ పూర్తి విశ్రాంతి స్థితులలోనికి వచ్చేయండి. మనసు శరీరము బుద్ధి అన్ని విశ్రాంతి స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. వారి గురువుగారైన సదానంద యోగి చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ యొక్క చైతన్యాన్ని అలాగే ఆదివరాహ మూర్తి వారి యొక్క చైతన్యాన్ని అలాగే మాతంగి మాత వారిచేత చైతన్యాలను ఆహ్వానిద్దాం. మన పూర్ణాత్మలను ఆహ్వానం పలుకుదాం. ఇంకా ఈ జ్ఞానం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని కూడా ఆహ్వానిద్దాం మన కుటుంబ సభ్యులు పరా చేసారా మాట  ఆదివరాహ శక్తిని మాతంగి ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం అలాగే డివైన్ ఫాదర్హుడ్ ని మదర్ హుడ్ ని డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకుందాం భూమాతని ఇన్వైట్ చేద్దాము జయ విజయుల యొక్క పూర్ణాత్మ అయిన ఆదివిష్ణువుని కూడా ఇన్వైట్ చేద్దాం. వీరికి శాపాన్ని ఇచ్చిన సనక సనందాదుల్ని ఇన్వైట్ చేసుకుందాం పెటర్నల్స్ వీళ్ళు 14వ మనువైన సత్యవ్రతుడిని అతని వైపైన సత్యవ్రతని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ శ్వాస తీసుకొని వదిలి పెడుతూ ఉండండి. గాడ్ మాలిక్యూల్ అంటే మూల కణమూల చైతన్యం యొక్క కణం అన్నమాట. దీని యొక్క హైయర్ ఎనర్జీని ఇన్వైట్ చేద్దాం. దేని ద్వారా అయితే ఇది జాగృతం అవుతుందో ఆ శక్తిని ఇన్వైట్ చేద్దాము. దీన్ని గురించి చెప్పిన టాలెస్ కాస్ట్రడాని అతని గురువైన డాన్ యువాన్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఆర్కటోరియన్ హీలింగ్ టీమ్ ని ఇన్వైట్ చేద్దాము. అశ్వినీయ దేవతలను ఆర్కటోరియన్స్ యొక్క న్యూ టెక్నాలజీని కూడా ఇన్వైట్ భూమి గ్రెడ్లను సరికాని గ్రెడ్లను చేదించిన సత్యయుగంలో భూమి గ్రెడ్లను చేదించిన మాతంగి ఒక సన్ప్ర ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ శక్తి ఆ జ్ఞాన శక్తి ఏదైతే ఉందో అది ఈరోజు మనకి అందాలని కోరుకుందాం. క్రౌన్ ఆఫ్ త్రోన్ అని చెప్పేసి ఒక సీలు ఎలా అయితే జీసస్ కి ముళ్ళ కిరీటం పెట్టబడి ఉందో ఆ విధంగా మన యొక్క ఈ తల చుట్టూ ఆజ్ఞ చక్రం సహస్రారం పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ యక్టివేట్ అవ్వకుండా ఒక గ్రేడ్ ఏర్పాటు చేయబడి ఉంది దీన్ని సీల్ అని చెప్తారు. అనునాకి డెత్ సీల్స్ లో క్రౌన్ ఆఫ్ త్రోన్ అనే ఒక ఎనర్జీ అది రిలీజ్ చేయడానికి యూనివర్సల్ లైట్ ఎనర్జీ పూర్ణాత్మ యొక్క శక్తిని ఆహ్వానించుకుందాం. నా యొక్క దైవకణం చుట్టూ ఏర్పడి ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటిని మూలాలతో సహా తొలగించడం కోసం నా పూర్ణాత్మ యొక్క గోల్డెన్ హామర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఆ గోల్డెన్ హామర్ కి ఆదివరాహ శక్తిని కూడా ఇన్వైట్ చేద్దాము. వీరిద్దరూ కలిసి ఆ గ్రిడ్లను చేరించాలని కోరుకుందాం. దీని చుట్టూ పెట్టబడి ఉన్న కర్మ పాటర్న్స్ ఈ డెత్ సీల్లే కాకుండా కర్మ సీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కర్మ సేల్స్ ని కూడా తొలగించడం కోసం కార్మిక్ బోర్డ్ బోర్డు యొక్క అనుమతిని అడుగుదాము. నేను మూడవ పరిధి నుంచి మరింత ఉన్నత పరిధుల్లోకి ఎదగాలని కోరుకుంటున్నాను నా పూర్ణాత్మ స్థాయికి నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. అందుకు నా చుట్టూ ఏర్పడి ఉన్న ఈ కర్మ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి మీరు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మాస్టర్ శనిని కూడా ఆహ్వానిద్దాం ఇందుకోసం మాస్టర్ శని మదర్ ఐసిస్ ని ఇన్వైట్ చేద్దాము ఆర్కే మెడిస్ ని కూడా ఇన్వైట్ అట్లాగే సెయింట్ జర్మనీ ఆ కర్మ లింక్స్ అన్నీ కూడా తొలగించబడుతున్నట్లు చూడండి ఫ్రెండ్స్ వీరి యొక్క సహాయంతో అసెన్షన్ రిట్రీట్ సభ్యులను కూడా ఇన్వైట్ చేసుకుందాం అసెన్షన్ టెంపుల్స్ ని ఇన్వైట్ చేద్దాము. వీటిని తొలగించడాని కోసం ఎవరికైనా హెడేక్ అనిపిస్తే ఈ ప్రాసెస్ పూర్ణాత్మ సహాయంతో జరుగుతుంది పూర్ణాత్మ అంగీకారంతోనే జరుగుతుంది అనుకోండి ఓం ఆ చుట్టూ ఉన్న కర్మ గ్రిడ్ తొలగించబడుతున్నట్లు భావించండి ఫ్రెండ్స్ మన తల చుట్టూనే కాకుండా మన ఆరా చుట్టూ కూడా ఈ కర్మ గ్రిడ్ ఉంటుంది లోపల బయట ఫస్ట్ దాన్ని తొలగిస్తున్నట్లుగా భావించండి. బ్రేక్ చేయడమే కాకుండా పూర్తిగా దాన్ని కరిగిస్తున్నట్టు భావించండి. మందపాటి ఇనప షీల్డ్ లాగా ఉంటుందని దాన్ని బ్రేక్ చేసి పూర్తిగా కరిగిస్తున్నట్లు ఆ కరిగినది మొత్తము కూడా కాంతిగా మారిపోతున్నట్లు భావించండి. నా యొక్క శారీరక మానసిక పరిస్థితుల ద్వారా నేను ఏర్పరచుకున్న కర్మలు కానీ నా యొక్క పూర్వీకుల యొక్క కర్మలు కానీ సంఘము నుండి సమాజం నుంచి దేశం నుంచి ప్రపంచం నుంచి నాకు అందించబడిన కర్మలు కానీ వీటి తాలూకా గ్రేడ్స్ నాకు ఏర్పడి ఉంటే వాటిని ఈ క్షణమే నేను బ్రేక్ చేస్తున్నాను. నాకు అందించబడుతున్న నా పూర్ణాత్మ ఆదివరాహ మాతంగి యొక్క చైతన్యాల ద్వారా ఈ క్లీనింగ్ అనేది డీపర్ లెవెల్ లో జరగాలనుకోండి వరాహ అంటేనే క్లీనింగ్ ఎనర్జీస్ అలాగే ఆర్కటోరియన్స్ కూడా మనకి సహాయం చేస్తున్నారు. వారి యొక్క శక్తి కూడా మనకి తోడవ్వాలని కోరుకు ఈ కర్మల నాలెడ్జ్ ఈ క్షణం నాకు అంది అవి పూర్తిగా తొలిగించబడాలి. మన నుండి ఏది వెళ్తుందో అదే మనకి అందుతుంది. మన నుంచి వెళ్ళినదే ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మనక వచ్చి పెద్ద బ్లాక్ లాగా తయారైపోయింది. ఆ బ్లాక్ అంతా కూడా తొలగించబడాలని కోరుకుంది. నేను శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆనందాలను పొందడానికి అడ్డుగా ఉన్న నా యొక్క కర్మలన్నీ కూడా క్లియర్ చేయబడాలి. నా యొక్క సోల్డిఎన్ఏ స్టాస్ ఓపెన్ అవ్వడం కోసం ఓపెన్ అవ్వకుండా అడ్డుపడుతున్నవన్నీ రిలీజ్ కావించబడాలి. అలాగే క్రౌన్ ఆఫ్ త్రోన్ ఆ ముళ్ళ కిరీటం ఏదైతే ఉందో జీసస్ కి ఎలా అయితే పెట్టబడి ఉందో అట్లా మన తల చుట్టూ చుట్టబడి ఉంటుంది ఒక ఎనర్జీ ఫామ్ లో ఉంటుంది ఇది అది మొత్తం కూడా పూర్ణాత్మ యొక్క గోల్డెన్ హ్యామర్ ద్వారా క్లియర్ అవుతున్నట్లు భావించండి. ఆదివరాహ యొక్క గోల్డెన్ నెయిల్స్ ద్వారా అలాగే తన కోరాల ద్వారా వాటిని బ్రేక్ చేసేస్తున్నట్లుగా భావిద్దాం. ఈ వరాహం మీద ఉన్న అభిప్రాయాలు కానీ మాతంగి కన్య అనే ఆవిడ తక్కువ జాతి నుంచి రావడం జరిగింది. ఆ తక్కువ జాతుల మీద ఇంతకుముందు గతంలో మనం ఏర్పరచుకున్న భావాలు ధ్యానానికి రాకముందు వరకు ఆ భావాలు ఉన్నాయి కులాలకు సంబంధించినవి జాతులకు సంబంధించినవి అవన్నీ కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం ఈ మాతంగి శక్తి మన లోపలికి రావాలి అంటే ఆ జాతి విభేదాలు మనలో ఉన్నాయి అంటే ఏ ఒక్క చోట చిన్న డ్రాప్ ఉన్నా కానీ ఈ శక్తి మన లోపలికి ఎంటర్ కాదు మనం గతంలో తక్కువ కులాలు వారికి అన్యాయం చేసి ఉన్నాం వారిని విసడించుకొని ఉన్నాం వారి ఎదుగుదలకు అడ్డుపడి ఉన్న వాటికి సంబంధించిన కర్మలన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. అలాగే ఆ ఏహ్య భావము అంటరానితనము అన్న భావన అవి కూడా మూలాలతో సహా రిలీజ్ కావించబడాలని కోరుతుంది. వరాహం పైన ఉన్న అసహ్యం ఏదైతే ఉందో అది కూడా తొలగించబడాలని కోరుకుందాం. అది శుభ్రం చేయకపోతే మనము వదిలిన అశుద్ధం అంతా కూడా ఈ భూమిపైన అలా పేరుకిపోయి మనకే ఊపిరాడని పరిస్థితి ఉంటుంది. అంత గొప్ప వర్క్ చేస్తున్న దాన్ని మనం చాలా ఈసడించుకొని ఉన్నాం ఇప్పటివరకు ఆ అసహ్యం అంతటిన దూరం చేసుకుందాం ఈరోజు రిలీజ్ చేసేద్దాం వాటిని అసహించుకున్నప్పుడు ఆ ఆలోచన మీకు ఎప్పుడైనా అది గుర్తుంటే దాన్ని గుర్తు చేసుకొని రిలీజ్ చేసేయండి. ఆ అశుద్ధాన్ని తింటున్నప్పుడు గాని బురదలో అది తిరుగుతున్నప్పుడు గాని మనం చూసిన సంఘటనలు ఉంటే కనుక ఇప్పటి వాళ్ళకైతే అది చూసే అవకాశం లేదు కానీ పూర్వంలో ఉన్న వాళ్ళందరికీ 10 ఇయర్స్ కి ముందు ఉన్న వాళ్ళందరూ వీటినన్నిటిని చూసే ఉంటారు. అవి గుర్తు చేసుకొని రిలీజ్ చేయండి. అలాగే జాతి అహంకారం ఏదైతే ఉందో అది గుర్తు చేసుకొని రిలీజ్ చేసేయండి. ఒకవేళ ఆ తక్కువ జాతిలో జన్మించి వీటిని ఎదుర్కొని ఉంటే ఆ గుర్తుల్ని కూడా రిలీజ్ చేసేయండి. అప్పుడు పడిన కష్టాలు బాధలు అవన్నీ కర్మగా పెట్టబడి ఉంటాయి. మనం ఇచ్చినవే తీసుకొని ఉండుంటాం మనము ఎన్నో యుగాల నుంచి ఉన్నాం కాబట్టి అవన్నీ తొలగించబడాలని కోరుకుందాం. మత అహంకారాలు ఏమన్నా ఉంటాం అవి కూడా తొలగించబడాలని కోరుకుందాం. ఈ మత అహంకారాలను ఈ జాతి భేదాలను అనే ఎనర్జీస్ ని సరి చేయడానికి తయువ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. వారి యొక్క న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా మనలో ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేయాలని కోరుకుందాం. పీనియల్ గ్లాండ్ చుట్టూ పిట్యూటరీ చుట్టూ అల్ట్రామేజర్ చుట్టూ ఆల్ఫా హైపోతలామస్ చుట్టూ ఉన్న సరికాని ఎనర్జీస్ అంతా కూడా రిలీజ్ అవ్వాలనుకున్న బ్రహ్మ యొక్క సృష్టి చైతన్యాన్ని ఇన్వైట్ చేసుకుంది. విష్ణువు యొక్క ప్రొటెన్షన్ శక్తిని శివ యొక్క డెస్ట్రాయ్ ఎనర్జీస్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఆదిశక్తి ఎనర్జీస్ ని ఈ నాలో ఉన్న గాడ్ మాలిక్యూల్ యాక్టివేట్ కాకుండా అడ్డుకుంటున్న సరికాని ఎనర్జీ అంతా కూడా రిలీజ్ కావించబడాలి. ఈ మాలిక్యూల్ యొక్క చైతన్యం నా ప్రతి అణువుకి అందకుండా అడ్డుకుంటున్న సరికాని శక్తి అంతా రిలీజ్ కావించబడాలి. ఈ డిఎంటి ని రిలీజ్ చేసిన షామానిక్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుందాం. ఆ పీనియల్ చుట్టూ పెటోటరీ చుట్టూ ఉన్న సరికాని గ్రిడ్స్ అన్నీ కూడా తొలగించబడుతున్నట్లు భావన చేద్దాము. పాదరసంతో చేస్తున్నట్లుగా ఉంటాయి అవి వాటికి మన పూర్ణాత్మ శక్తి అంది అదంతా రిలీజ్ చేయబడుతున్నట్లు చూడండి. రిలీజ్ అయినదంతా కూడా కాంతిగా మారిపోవాలని కోరుకుందాం. శుమన్ తరంగాల శక్తిని ఎలా అయితే భూమికి ఆ దైవశక్తి అందినప్పుడు శుమన్ తరంగాలు ఏర్పడతాయో అంటే కొంత దూరం వరకు భూమి నుండి కొంత దూరం వరకు ఆ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి. అలా మన బ్రహ్మరంద్రం గుండా వచ్చే శక్తి శరీరం అంతటిని ప్రకపింపిస్తున్నట్లుగా చూసుకోండి ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే తట్టుకోలేము అనుకుంటే కనుక బయటకి వచ్చేయండి. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ గానే జరుగుతుంది ప్రాసెస్ పూర్ణాత్మ సహకారం ఉంటే కనుక చాలా స్మూత్ గా ఉంటుంది. పూర్ణాత్మని రిక్వెస్ట్ చేయండి. నా పేనెల్ గ్లాండ్ ద్వారా నేను డిఎంటి ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా యస్ట్రల్ dఎన్ఏ ని యాక్టివేట్ చేయడానికి నేను సిద్ధంగా ంగా ఉన్నాను నా ఆస్ట్రల్ dఎన్ఏ ద్వారా ఉన్నత ఆస్ట్రల్ వోల్స్ లో ఉన్న చైతన్యాలను నేను జాగృత పరుచుకుంటున్నాను నా గ్రంధుల ద్వారా ఆ ఉన్నత చైతన్యం ప్రతి అణువులోకి వెళ్తున్నట్లుగా ప్రతి గ్రంధిలోకి వెళ్తున్నట్లు భావించండి మనలో దైవ చైతన్యాన్ని జాగృత పరచడానికి అవసరమైన ఎంజైమ్స్ ని గ్రంధులన్నీ రిలీజ్ చేస్తున్నట్లు భావిద్దాం. అబ్లిస్ ఎనర్జీస్ రిలీజ్ అవ్వడం కోసం అవసరమైన ఎంజైమ్ మన గ్రంధుల నుండి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. మనం స్ట్రెస్ ఫీల్ అవుత అవ్వడానికి దుఃఖించడానికి కూడా కొన్ని రకాల రసాయనాలే కారణం అవన్నీ కూడా తొలగించబడి దుఃఖం కలిగిస్తున్న రసాయనాలు బాధను కలిగిస్తున్న రసాయనాలు కోపాన్ని ప్రకోవింపజేస్తున్న రసాయనాలు భయాన్ని కలిగిస్తున్న రసాయనాలన్నీ కూడా గ్రంధుల నుంచి రిలీజ్ అయి క్లీన్ అయిపోవాలని కోరుకుందాం. వాటి స్థానంలో బ్లిస్ ఎనర్జీస్ స్ట్రాంగ్గా స్ట్రాంగ్ పవర్ ఎనర్జీస్ అంటే శరీరం చాలా దృడంగా ఉండడానికి అవసరమైన శక్తి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. మనసు దృడంగా ఉండడాని కోసం నూతన ఆలోచనలు చేసేలాగా ఉండే శక్తి గ్రంధుల నుంచి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అవంతా కోడింగ్ ప్రతి డిఎన్ఏ లో కూడా జరగాలని కోరుకోండి ఫ్రెండ్స్ ఉన్నతమైన ఆలోచనలు కోడింగ్ చేయబడాలని ఆ హెయిర్ వాల్స్ తో కనెక్ట్ అయి ఆ క్రియేషన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో సమృద్ధి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన dఎన్ఏ లో కోట్ చేయబడాలని వాటికి కి సంబంధించిన డిఎన్ఏ ఓపెన్ అవ్వాలని కోరుతున్నాం. ఎంతో ప్రశాంతతని ఇస్తున్న ఆ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నట్లు భావితం ఆ దివ్య చైతన్యం జాగృతి పొందుతున్నట్లు మన యొక్క ఆస్ట్రల్ dఎన్ఏ పరిపూర్ణ స్థాయిలో ఓపెన్ అవుతున్నట్లు భావించండి దాని ద్వారా ఆస్ట్రల్ బ్లిస్ మనకి భౌతికంగా లభిస్తున్నట్టు భావిద్దాం ఆ ఉన్నత లోకాలలో ఎంతటి ప్రశాంతత అయితే ఉంటుందో ఎంతటి ఆనందం అయితే ఉంటుందో అది ఈరోజు మనకు అందుతున్నట్టు భావిం మన జీవితాలలో నిత్యం ఇది కొలువై ఉండాలని కోరుకు ఎవరైతే దీని కోసం ఇప్పటివరకు ఈ భూమిపై ప్రయత్నించి సాధించిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం. వారు ఏ విధంగా అయితే వీటిని నిలబెట్టారో అది మనం కూడా అలాగే నిలబెట్టుకోవాలని కోరుకు మాతంగి శక్తి ద్వారా యూనివర్సల్ విస్డం లైట్ ఏదైతే ఉందో అది మన లోపలికి ప్రవేశిస్తూ మనలో నిక్షిప్తం అవుతున్నట్లు భావించండి ఈ dఎన్ఏ లో ఈ జ్ఞానం విశుద్ధ ద్వారా సర్వులకు అందాలని కోరుకుందాం పరిపూర్ణమైన విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం ఏ జ్ఞానం అయితే మాతం పొందుతుందో ఆ జ్ఞానము నేను అందరికీ అందించేలాగా నా విశుద్ధ చక్రం నాకు సహకరించాలి. ఈ విషుద్ధాలో ఉన్న బ్లాక్స్ హోల్స్ క్రాక్స్ ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలని కోరుకున్నా బాగా డ్రై అయిపోయినట్లుగా చాలా మందిలో కనిపిస్తుంది. అది పూర్తిగా అక్కడున్న సరికాని ఎనర్జీస్ అంతటిని రిలీజ్ చేసుకని అంటే జ్ఞానం అందుకున్నా మాట్లాడలేని స్థితి ఉంటుంది కొంతమంది దగ్గర నేను ఏ జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నానో దాన్ని మాట్లాడే శక్తి నేను కలిగి ఉన్నాను ఆ యూనివర్సల్ ట్రూత్ విస్డమ ని మనం అందుకుందాం ఏ మాతంగి శక్తి ద్వారా ధనాన్ని ఆకర్షించే శక్తి మనకి ఆనందాన్ని కలిగించే వ్యక్తులను పరిస్థితులను ఆకర్షించే శక్తి తృప్తిని ఇచ్చే జీవన విధానాన్ని ఆకర్షించే శక్తి మనకి కలగాలని కోరుకుందాం. ఈ భూమిని సరిైన దిశలోకి తీసుకువెళ్లే రాజ్యాధికార శక్తి కూడా లభించాలని కోరుకుందాం. పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు జ్ఞానులే రాజ్యాధికారులు అవ్వాలని జ్ఞాని రాజ్యాధికారి అయితే ఆ రాజ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది రామరాజ్యం లాగా మారుతుంది. అలాంటి వాళ్ళు ఈ భూమి పైన ఎక్కువమంది రావాలని కోరుకుందాం. ఆత్మయోగులందరూ కూడా అధికారాల్లోకి రావాలని కోరుకుందాం. నేను తీసుకుంటున్న ఈ శక్తి నేను ఈ భూమండలం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఆత్మయోగులందరూ కూడా ఈ భూమిని పరిపాలించే పరిపాలనకర్తలుగా రావాలి అందుకు నేను ఈ శక్తిని పంపిస్తున్నాను. మాతంగి శక్తిలోని రాజ్య ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడున్న ఆత్మయోగులందరికీ పంపిస్తున్నాను. సరిైన పరిపాలన ఈ భూమికి అందించడం కోసం ఏ ఆత్మయోగులు రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారు ఈ శక్తిని అందుకొని అత్యంత త్వరిత గతిన ఈ భూమిని సుభిక్షంగా ఆనందకరమైన ఫిఫ్త్ డైమెన్షనల్ ఎనర్జీ భూమిగా తీసుకురావాలి తారా స్థాయిలోకి ఈ భూమిని తీసుకొచ్చే వారంతా కూడా రాజ్యాంగకర్తలుగా ఎన్నుకోబడాలి. అందుకు తగిన శక్తి నా నుండి రిలీజ్ అవ్వాలి. నేను ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా లగ్జూరియస్ గా జీవించడానికి అవసరమైన సంపద నాకు క్రియేట్ చేయబడాలి. ఈ సంపద ద్వారా నేనే కాకుండా నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆనందంగా ఉండాలి. నేను అసంపదను ఆకర్షిస్తున్నాను. ఈ మా తండ్రి శక్తిలోని సంపదా శక్తిని నేను ఆకర్షిస్తున్నాను. మా తంగి యొక్క విస్డమ లైట్ ని కూడా నేను ఆకర్షిస్తున్నాను. ఈ శక్తి ద్వారా నా జన్మ జన్మల జ్ఞానాన్ని నేను ఆకర్షిస్తున్నాను. నాలో హితమ అవ్వాలని కోరుకుంటున్నాను. నా ద్వారా ఈ ప్రపంచానికి అందజేయబడాలి. సంపద కానీ ఆనందం కానీ ప్రశాంతత కానీ ఆరోగ్యం కానీ ధనము కానీ జ్ఞానం కానీ ఏది నేను పొందినా అది నా ద్వారా అందరికీ అందజేయబడాలి. అలా కాకుండా అడ్డుకుంటున్న సరికాని ఎనర్జీస్ ఏమన్నా ఉంటే అవన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. ఊహించుకోండి ఫ్రెండ్స్ అవన్నీ జరుగుతున్నట్లు పూర్ణాత్మ చైతన్యం ద్వారా ఆ డిఎంటి రిలీజ్ అవుతున్నట్లుగా భావించండి. అది భౌతిక శరీరానికి ఆధ్యాత్మిక శరీరాలకు అందజేయబడాలని కోరుకోండి. ఈ శక్తి ద్వారా ఏకకాలంలో నా భౌతిక శరీరం ఆధ్యాత్మిక శరీరాలు జాగృతిని పొందాలి. లైట్ ఫామ్స్ గా మారాలి. నాలో ఉన్న దైవ కణానికి దాని దాని యొక్క శక్తికి వేల వేల కృతజ్ఞతలు దాన్ని పొందే అర్హతను దాన్ని నిలుపుకునే శక్తిని నేను కలిగి ఉన్నాను. అందుకు ఈ శరీర కణాలన్నిటికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు ఇప్పటివరకు సహకరించిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఎనర్జీస్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ మాతంగి శక్తికి పితామహ బ్రహ్మర్షి పత్రేజీకి సదానంద యోగికి ఆదివరాహ శక్తికి ఆ మూల చైతన్యాల అన్నిటికీ వేల వేల కృతజ్ఞతలు అతి గొప్పదైన అతి ప్రతిష్టాత్మకమైన డిఎంటి ని నాలో ఓపెన్ చేసిన మాస్టర్స్ కి ధన్యవాదాలు ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్ మీ తల గాని బాడీ కానీ హెవీగా అనిపిస్తే ఎక్సెస్ ఎనర్జీ అంతా పాదాల గుండా భూమి లోపలికి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఫైవ్ ఫోర్తీటవన్ జీరో నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం ఎప్పుడైనా బయటకి రావద్ది కాకపోతే అలా కంటిన్యూ చేసుకోండి ఈ

No comments:

Post a Comment