వ్యంగ్యం గా పిలువబడే (నల్ల బొంగు -సాధారణంగా పిలిచే పేరు ) ఒక సమస్య ఆయుర్వేదం లో
పిత్తo &
వాతం ప్రకోపాల వల్ల ఏర్పడే ఒక సాధారణ సమస్య. ...
ప్రదానంగా రక్తం మరియు చర్మం ఇన్వొల్వ్ వల్ల కలిగే సమస్య. ...
ఇటు మిగతా సిస్టమ్స్ లో చూసుకుంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ....
👶ఈ సమస్యకి ఒక వయసు & కాల పరిమితి & లింగం తో పనిలేదు. ...
ముక్యంగా ప్రధాన కారణాలు :-
1)సమయానికి భోజనం & కంటి,మనసు నిండా నిద్ర & ఒత్తిడి లేని జీవితం అవసరం ప్రధానంగా. ..
2)రక్త ధాతు దోషం వల్ల (హార్మోన్ అని చెప్పుకోవచ్చు ) ఏర్పడింది కాబట్టి రక్త శుద్ధి ఔషాదాలు & కొన్ని రకాలైన వీరేచన ద్రావ్యాలు వాడడం వల్ల రక్తం శుద్ధి తో వ్యంగ్యం తేలిపోతుంది.
3)పై పూతకి సంబంధించిన లేపనాలు వాడడం (వారి చర్మం & వారి ప్రకృతి అనుగుణంగా ) ఔషాదాలు ఇవ్వడం జరుగుతుంది.
4)అతిగా సూర్య తాపనికి, కాలుష్యం కి దూరంగా ఉండడం(అవసరం లేని, శరీరానికి పడని లేపనాలు వాడడం )
5)బలమైన పౌష్టిక ఆహారం తీసుకోవడం (జంక్ ఫుడ్ & నిల్వ ఆహారాలు మానేయడం )
6)ప్రతి రోజు వీరేచనం or కోష్టాన్ని శుభ్రంగా ఉంచుకోవడం.
నోట్ :-వంగ్యం అంటు వ్యాధి మాత్రం కాదు. ..👍👍👍
⭐️ చాలా మంది ప్రజలకి తెలియని ఒక విషయం ఏమిటంటే 70-80% చర్మ వ్యాధులు మలబద్దకం (వీరేచనం సులభంగా లేకపోవడం )వల్లనే దారితిస్తాయి.
👨🏻⚕️సమస్య జట్టిలం కాకముందే దగ్గరలోని ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.
@
మీ
Dr.సురేష్ ఇజ్జిగిరి ,
BAMS ,
MSc.Psychology,
PG Diploma in YOGA.
ఇజ్జిగిరి ఆయుర్వేదిక్ & సోరియాసిస్ సెంటర్, హనంకొండ.
Cell:-7893557556.
No comments:
Post a Comment