The Secret Super Weapon that will help you solve 80% of problems - Non Reactivity #selfimprovement
https://youtube.com/shorts/WWxVqXCXDfs?si=2SReaHA6BeN_aucW
ఇప్పుడు నేను చెప్పబోయేది గనుక మీరు నేర్చుకుంటే మీ లైఫ్ లో 80% ప్రాబ్లమ్స్ ఎగిరిపోతాయి. మీకు నచ్చని పనులు నచ్చని ఆలోచనలు మీ ముందు జరుగుతున్నప్పుడు అవి చూసి రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. మీకు దేవుడి మీద విపరీతమైన భక్తి ఉందనుకోండి బాబు గోగినేన్ గారి వీడియోలు చూసి గంట సేపటి పాటు రియాక్ట్ అవ్వకుండా ఉండండి. అదే మీరు ఏతీస్లు అనుకోండి భక్తి ఛానల్ ఓపెన్ చేసి లేకపోతే చాగంటి గారి ప్రవచనాలు ఓపెన్ చేసి ఓ గంట సేపు వినండి. మీ లాజిక్ తో దాన్ని ఫైట్ చేయాలని చూడకండి జరుగుతున్న దాన్ని అబ్సర్వ్ చేస్తూ ఉండండి వితౌట్ ఎనీ రియాక్షన్ మీ బీపి రైస్ అవ్వకూడదు మీరు తల తెప్పకూడదు అక్కడ చెప్తున్న దానితో లాజికల్ గా మీ మైండ్ లో ఆర్గ్యూ చేయకూడదు అసలు రియాక్ట్ అవ్వకుండా దాన్ని ఫైట్ చేయకుండా ఏ విధంగాను ఫిజికల్ గా గాని మెంటల్ గా గాని వెర్బల్ గా గాని ఫైట్ చేయకుండా క్వయట్ గా చూసి నవ్వుతూ ఉండగలగాలి. నాన్ రియాక్టివిటీ ఇది గనక మీరు చేస్తే దీని ద్వారా వచ్చే సెల్ఫ్ కంట్రోల్ తో మీరు లైఫ్ లో 80% ప్రాబ్లమ్స్ ని తీసి అవతల పడేస్తారు కరివేపాకు లాగా
No comments:
Post a Comment