Saturday, December 27, 2025

మానసికంగా దేన్ని సొంతం చేసుకోకు 🌹ఇదొక ధ్యాన ప్రక్రియ 🌹Kanthrisa

మానసికంగా దేన్ని సొంతం చేసుకోకు 🌹ఇదొక ధ్యాన ప్రక్రియ 🌹Kanthrisa

 https://youtu.be/GBDmjCzxAa0?si=lJ9U5kx1_OC8a915


https://www.youtube.com/watch?v=GBDmjCzxAa0

Transcript:
(00:01) ఆ ఆ సో నిన్న ఒక పుస్తకంలో చదివాను అందరినీ వదిలేసి నేను ఏకాంతంగా ఉండా ఉంటాను అని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం ఎందుకంటే అది ఎప్పటికీ జరగదు అందరి మధ్యనే ఉన్నప్పటికిని నీకు ఏకాంతం తెలుస్తలేదు అనుకో అది అజ్ఞానం అమాయకత్వం అది ఎంతమంది మధ్య ఉన్న ఏకాంతం పోకపోతే నీ జ్ఞానంలో ఉన్నట్టు లెక్క అందుకని ఆ మనం ఒక మనిషిని కోపం వస్తే నాకు నువ్వు అక్కర్లేదు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పినప్పటికిని నువ్వు ఫిజికల్ గా వదిలేసి పోతున్నావు తప్ప ఆలోచనలన్నిటిని తీసుకొనే పోతున్నావు అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలు నిన్ను ఇబ్బంది
(00:43) పెడుతూనే ఉంటాయి. నువ్వు వదిలేయవలసింది మనిషిని కాదు ఆ మనిషి తాలూకా ఆలోచనలు ఇంతే ఇంతకుమించి ఏమి లేనే లేదు కానీ నువ్వు నెక్స్ట్ అడిగింది ఎట్లా అని ఫస్ట్ అఫ్ ఆల్ ఏ మనిషి గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోకూడదు. అక్కడ పడతది బీజం ఇప్పుడు మా ఆయన మంచివాడు అదే భవిష్యత్తులో బాధ పెట్టబోతుంది. దానికంటే మంచి ఉత్తమం ఏందంటే ఈరోజు నాకు మంచిగా అనిపించాడు.
(01:14) రేపటి సంగతి తెలియదు. అంటే డోర్ ఓపెన్ చేసి పెట్టు రేపు నాకు మంచిగా అనిపించలేదు. స్టిల్ డోర్ ఓపెన్ చేసి పెట్టు ఇల్లుండి మళ్ళీ మంచిగా అనిపించొచ్చు. సేమ్ చెట్టు అదే చెప్తుంది కదా ఇప్పుడు పూలు వచ్చాయి. మ్ ఎప్పుడు అలా ఉంటాయని కాదు ఎల్లుండి ఉండవు అలాగని ఎప్పటికీ ఉండవని కాదు మళ్ళీ ఆల వస్తాయి.
(01:35) సో మనసు కూడా అట్లా ఫ్రెష్ గా ఉంచుకోగలిగితే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ అంత ఆశమాశి కాదు కానీ ఇనిషియల్ డేస్ లో ఇది ఎవరికైనా చెప్తే నేను అట్లీస్ట్ ఒక 100 మందికి చాలా ఎర్లీ ఏజ్లో ఇది చెప్పి ఉన్నాను. 2009 తర్వాత అందులో మా అన్న పిల్లలు మా అక్క పిల్లలు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళకి అర్థం కాలే చిన్న పిల్లలకి చాలా బాగా అర్థమయింది. ఓ కుక్క చూసినట్టు ఫ్రెష్ గా నన్ను చూడండి నేను మిమ్మల్ని అట్లాగే చూస్తాను ఇదే ధ్యానం అప్పుడు ఒక మనిషితో ఉంటే హాయిగా ఉంటది.
(02:08) ఒక మనిషి మాట్లాడినప్పుడు ఊరికే విను ప్రతిదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు తర్కించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సముద్రపు ఒడ్డుకి వెళ్తే ఆ సముద్రపు శబ్దం వింటాం కానీ మనం దాని గురించి ఏమ ఆలోచిస్తలేము. అట్లా మనిషి మాట్లాడే శబ్దాలను విను. దాన్ని తీసుకో ఇప్పుడు సముద్రం ఉష్ అంటే తిడుతుంది నన్న అనుకోం కదా అట్లా ఎవడైనా అన్నాడనుకో ఓహో అతనికి ఆ తిట్లు వచ్చు అని తెలుసుకోవాలి తప్ప అది మనల్ని అన్నారని మనం అనుకోకూడదు.
(02:38) అది కష్టం కష్టం అంటే మనం ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అట ఇరుకుపోతాం జస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వటం గురించి అంతే అంతే అంతే అంతకుమించి ఏమీ లేదు అంటే మనం సొంతం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎలా ఉండగలుగుతా అసలు సొంతం చేసుకోవద్దు ఇప్పుడు ఆధ్యాత్మికత అనే విషయంలోకి వస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటంటే ఏది సొంతం చేసుకోకు అన్నది మీరు గోడ మీద రాసి పెట్టుకోవాలి.
(03:06) ఏది అంటే ఏదైనా మనిషి అంతే మనిషి ఉన్నవి నాలుగే నీవు నీ ఎదురుగున్న మనిషి నీ ఎదురుగున్న వస్తువు నువ్వు పట్టుకున్న సిద్ధాంతం లేదా సాంప్రదాయం ఈ నాలుగే మనిషి అవుతున్నాడు మూడు బయట ఉన్నాయి నాలుగోది నీవైనవట ఒక మనిషి అందరినీ వదిలేయొచ్చు కానీ వాడు ఉన్నాడు వాడిని వాడు ఎట్లా వదిలేసుకుంటాడు వాడికి ఏదో ఆలోచన ఉంది వాడికి ఏదో బాధ ఉంది అదైతే బాధిస్తది కదా వేరేవాళ్ళ సమస్యలు లేవు కానీ తన సమస్యలకు కూడా తాను తనకు చాలా ఉంటాయి.
(03:41) సో అందుకని ఈ నాలుగింటిని సొంతం చేసుకోవద్దు. ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకంలో వచ్చిన స్టేట్మెంట్ దేహాభిమానం వద్దు అని అందరూ చెప్తారు. అది అంత ఆర్డినరీ స్టేట్మెంట్ కాదు దేహాభిమానం వద్దు అంటే నీ బాడీతో అటాచ్మెంట్ వద్దు అంటే అప్పటికీ ఈ భూమిమీద ఉన్న అన్ని అటాచ్మెంట్స్ పడిపోయి ఉండాలి. నువ్వు అన్ని అటాచ్మెంట్స్ పెట్టుకొని ఇప్పుడు నా మొగుడు అంటే నాకు ఇష్టం కానీ నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నా నాకు దేహం అట్లా కుదరదు.
(04:09) అది అది 100% రాంగ్ అది అందుకని ఏదన్నా మనం ఒక కథ చెప్పినప్పుడు దేర్ఫోర్ అంటాం దేర్ఫోర్ రాజుకి ఇట్లా అయింది. తర్వాత మొత్తం ఒక విషయం అంతా చెప్పి దేర్ఫోర్ అని చెప్తాం అందువల్ల తీర్పిచ్చినప్పుడు అంతా చదివి అందువల్ల ఇతనికి ఉరిశిక్ష వేయడమైనది. సో ఆ ఉరిశిక్ష వేయడం అన్నది ఒక ఐసోలేటెడ్ స్టేట్మెంట్ కాదు దాని కింద కథంత ఉంది.
(04:33) సో దేహాభిమానం వదిలేసుకుంటే మనిషికి ఏ ఏ విషయాలతో అటాచ్మెంట్ ఉందో వస్తువు పట్ల ఉంది ఫ్రిడ్జ్ తో ఉంది కారుతో ఉంది ఆస్తితో ఉంది పిల్లలతో ఉంది తన నచ్చిన పాటతో ఉంది సెలబ్రిటీతో ఉంది వేటి వేటితోనే అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఈ అటాచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి పోయినప్పుడు గాని వాటి విఘాతం కలిగినప్పుడు గాని బాధ అవుతుంది.
(04:55) అది అది నువ్వు కావాలని కాదు నాది అనుకున్నప్పుడు దాన్ని ఎవరనా ముట్టుకుంటే బాధ అవుతది. నీది నాది అని లేనప్పుడు ఎవరు ఏది అనుకున్నా బాధ లేదు బాధ అయితే ఉండదు. సో ఇప్పుడు నీకు ఒక వ్యక్తిగతంగా అంటే వ్యక్తి వ్యక్తికి అటాచ్మెంట్స్ వేరు వేరు మళ్ళ నీకు ఫ్రిడ్జ్ తో ఉండొచ్చు, ఆమె కూలర్ తో ఉండొచ్చు. అదే ఇంట్లో లేదా అందరికి ఫ్రిడ్జ్ తో ఉండొచ్చు మళ్ళా కొట్లాడుకోవచ్చు.
(05:16) అప్పుడు ఎవరి ఫ్రిడ్జ్ వాళ్ళకి వస్తాయి అంతే కదా ఎవరి గదులు వాళ్ళకి వచ్చాయి ఎందుకంటే అందరూ కలిసి ఉండలేము మనం మనం కలిసి దూరం దూరంగా ఉండటానికి ఉన్నాం తప్ప కలిసి ఉండడం అనేది లేదు. ఇప్పుడు దేహాభిమానం వద్దు అంటే అన్ని అటాచ్మెంట్స్ పడిపోయాయి ఇప్పుడు చివరి అటాచ్మెంట్ ఏంది నీ బాడీతో నీకుఉన్నది. అందుకని అప్పుడు అది అర్థమైతది. అంటే ఇన్ని అటాచ్మెంట్స్ ని వదిలేసుకోగలిగిన ఒకామన ఒక మానసిక పరిపక్వతలో నీ ప్రయత్నం లేకుండా దేహాభిమానం పడిపోతుంది అని చెప్పడానికి దేహాభిమానం వద్దన్నారు దేహాభిమానాన్ని నువ్వు ప్రయత్నం వల్ల వదిలేసుకోలేవు ఇక ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేసిన భావన మిగులుతుంది మళ్ళీ
(05:49) అది ఎట్ల ఎవరు వదిలేసుకుంటారు అందుకని ఈ ఆధ్యాత్మిక పరమైన స్టేట్మెంట్స్ అన్ని ఆ చివరి స్టేట్మెంట్స్ దాని కింద చాలా కథ ఉంది అందుకని ఏది సొంతం చేసుకోకు అన్నది కూడా చివరి స్టేట్మెంట్ అది ఫిన్ ద కిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ సొంతం చేసుకోవడం అనే థాట్ ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ స్టార్ట్ అయితుంది ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా ఓ చిన్న బ్లడ్ స్టెన్ ఉంది.
(06:14) అక్కడి నుంచి ల్యాబ్ కి వెళ్తారు. అప్పుడు రిపోర్ట్ వచ్చింది అది మనిషిది కాదు కుక్కది అని తెలిసింది. ఇప్పుడు ఆ కుక్క ఎక్కడ ఉంది అని ఎదుగుతారు ఆ కుక్క దగ్గర ఏదో ఉంది అట్లా అట్లా అట్లా వెళ్తే ఒకరి మీద అనుమానం వచ్చింది అట్లా లాగగా లాగగా లాగగా అసలు విషయం ఏందో తెలిసింది. అట్లా ఏది సొంతం చేసుకోకని ప్రణవానంద చెప్పినప్పుడు అలా చెప్పడం వెనక కారణం ఏంది నువ్వు దేన్ని సొంతం చేసుకోలేవు అని చెప్తున్నాడు.
(06:38) ఏది సొంతం చేసుకోవద్దు అంటే సొంతం చేసుకోవద్దుఅని కాదు సొంతము దేన్ని చేసుకోలేవని దాని అర్థం అటాచ్మెంట్ వద్దు అంటే అసలు అటాచ్మెంట్ లేదని అర్థం ఓన్లీ థాట్ గానే అటాచ్మెంట్ ఉంటది. ఎవడు ఫ్రిడ్జ్ ని పట్టుకొని పడుకోడుగా బాడీకి అటాచ్మెంట్స్ లేవు సరిగ్గా చూస్తే ఉన్న అటాచ్మెంట్స్ అన్ని మనసుకే అందుకని దేన్ని సొంతం చేసుకో మీరు అన్నది అదే అలాగే తప్పకుండా షలోవ్ సో దేన్ని సొంతం చేసుకోకుండా అన్నిటిని అనుభవించడం ఇంకా దానికి ఒక పదం జోడించాలి అన్నిటిని సగౌరవంగా అనుభవించడం ఆధ్యాత్మికత ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మిక వేత్త అని చెప్పినప్పుడు అతను ఏదైనా సొంతం
(07:20) చేసుకున్నాడా అతను ఆధ్యాత్మికత కాకుండా ఇంకేదో చేస్తున్నాడు అది అర్థం చేసుకోవాలి మనం అంతే ఇప్పుడు ఎవరన్నా ఈ ఆశ్రమం మాదే అంటే దాంతో అటాచ్మెంట్ అతనికి ఉంటే ఆ గురువు గారు ఎంత పెద్దవాడైనా అతనికి ఆధ్యాత్మికతలు లేడు ఆధ్యాత్మికత పేరు మీద వ్యాపారంలో ఉన్నాడు ఆయన తప్పేమి కాదు ఆ స్పష్టత మనకు ఉండాలి ఇప్పుడు నేను చెప్తున్న నేను ఏది సొంతం చేసుకోలేదు ఇంక్లూడింగ్ దిస్ పార్క్ కావచ్చు నేను కొన్ని ఇల్లు కావచ్చు అది అవసరార్థం మాత్రమే ఉన్నాయి ఒకవేళ అవన్నీ వెళ్ళిపోయినా ఇట్లాగా కూర్చొని హాయిగా పని చేసుకొని నా దగ్గర డబ్బు ఉండదు కాబట్టి
(07:51) ఇది అయిపోగానే ఏదో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తాను. అసలు డబ్బు సంపాదించే అవకాశం నాకు దొరకట్లేదు అనుకో బెగ్ చేసుకొని తింటాను ఒక పూట లైఫ్ అంతా బెగ్ చేస్తామని కాదు ఇంతకుముందు అనుకున్నట్టే ఫ్లవర్స్ వస్తాయి అంటే లైఫ్ అంతా వస్తాయి అని కాదు రాలేదంటే ఎప్పటికీ రావని కాదు ఇప్పుడు బెగ్ చేస్తున్నాంటే లైఫ్ అంతా బెగ్ చేస్తానుని కాదు ఆ సందర్భం అట్లా వచ్చింది ఆ రోజు నాకు సంపాదించే వెసులుబాటు కలగలేదు గనుక నేను బెగ్ చేస్తున్నాను సో అది యాక్చువల్గా బెగ్గింగ్ కూడా కాదు అది కూడా నీదే ఎందుకంటే వాడిది అయితే నీకు ఎందుకు ఇస్తాడు ఎవడనా కార్ బెగ్ చేస్తాడా ఎవ్వడు చేయడు
(08:31) ఏది బెగ్ చేస్తున్నాడు నీది అయ ఉన్నది బెగ్ చేస్తున్నావ్ అందుకని ఎవరనా నీకు అన్నం పెడితే అది వాడిది కాదు నీదే అది నీది కాబట్టి నీకు ఇస్తున్నాడు వాడిదైతే నీకు ఎందుకు ఇస్తాడు అందుకని బెగ్ కూడా ఏది పెడితే అది చేయరు. ఇంకోటి గౌరవాన్ని ఎవరు బెగ్ చేయరు చూసారా బెగ్ చేస్తే ఓన్లీ ఆహారం మాత్రమే చేస్తున్నారు ఎందుకు ఆహారం అన్నది ఎవ్వరిదీ కాదు ఆహారం అందరిది ఇప్పుడు ఏదైనా ఒక దేశం పతనావస్థలో ఉంది రెవల్యూషన్ వచ్చింది అనుకో మొట్టమొదట ఆహారం కుల్లగొడతారు ఫస్ట్ నువ్వు బతకాలి కదా అవును కుక్క కూడా నీ ఇంటికి వస్తే కిచెన్ లోకే వెళ్తది ఆహారం నీది కాదు కుక్కది కూడా ఆ
(09:11) ఇంట్లో దోమది కూడా దాని మీద ఎవరికీ హక్కులు లేవు సరే పండిస్తున్నవాడు వాడు పండించాడు కాబట్టి ఆహారం తనది అనుకుంటున్నాడు. తనది అంటే ఎందుకు అమ్ముతున్నాడు తనది కాదు కాబట్టి అమ్ముకుంటున్నాడు. మనం మన మానాన్ని నమ్ముకుంటామా మనది కాబట్టి అమ్ముకోవడం లేదు నా ముక్కు అమ్ముతానా నాదైంది ఎందుకు అమ్ముతాను నేను నాదైందా ఎవరికైనా ఎందుకు ఇస్తాను సరిగ్గా చూస్తే విషయం అది అందుకే బెగ్గింగ్ ఇస్ నాట్ రాంగ్ బెగ్గింగ్ అన్నది చాలా మంచి చేష్ట నీవు అహంకారంతో బెగ్ చేసినప్పుడే గాయమైతది నా నేను ఎట్లా బతికిన వాడిని అట్లా అప్పుడు బాధ అవుతుంది ఆహారం కోసం
(09:50) అడుగుతున్నా ఇందులో ఏముంది ఇందులో ఏ తప్పు లేదు నేను అందుకే అక్కడ వచ్చి నేను నిలబడి మాట్లాడుతున్నా కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడైనా విజయవాడ నుంచి తీరు తీరుదు ఎవరెవరి ఇంట్లో తిన్నా అది కూడా బెగ్గింగే నేను బెగ్గింగ్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి అడుక్కోవడము అడగడం రెండు వేరే వేరే అడుక్కోవడం ఎప్పుడు వాడికి ఆసక్తి లేదు అయినా ఫోర్స్ చేస్తా అమ్మా అన్నా పలకలే మళ్ల అమ్మా అన్నా పలకలే నువ్వు అమ్మ అంటే పలకలేదా వెళ్ళిపో పలికిన చోట తీసుకో వాడు నీవాడు ఆ ఇంట్లో ఉన్నది నీ ఆహారం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిందా జస్ట్ అడుక్కోలేదు ఆకలి అవుతుంది అనగానే
(10:25) భోజనం వచ్చింది తిన్నాను అంతే ఒకవేళ ఆకలి అయతుందన్న స్పందించలేదు అనుకో ఇక నాకు అక్కడ అన్నం తినే రైట్ లేదు ఇంకా ఏమి కాదు ఒక పండు తిని బతుకొచ్చు నీళ్లు తాగి బతుకొచ్చు యు ఆర్ నాట్ హియర్ టు బెగ్ ఆ టైప్ లో బెగ్గింగ్ వద్దు కానీ యు కెన్ ఆస్క్ చాలా హంబుల్ గా కొంచెం భోజనం పెడతారా ఆకలి ఇస్తుంది వాళ్ళు పెడితే ఫైన్ నీదే అది కానీ ఎవడు అడగాడు మీలు నాకు రాసిస్తారా నాకు కాస్త ఇంట్లో అట్ల ఎవడు అడగాడు నీది కానిది నువ్వు అడగవు నీది అయిన దాన్ని నువ్వు హాయిగా అడుగు బట్ అడుక్కోకు అంటే స్టేట్మెంట్స్ అన్నీ ఎందుకు మన ఆధ్యాత్మికతలో బెగ్గింగ్ కి ఒక
(11:01) ఇంపార్టెన్స్ ఉంది ఓన్లీ ఆల్మ్స్ే ఆల్మ్స్ అంటే ఓన్లీ నువ్వు ఆహారం మాత్రమే అడుగుతున్నావే ఇంకా మన పురాణ కథలు చదివితే కర్పాత్రి మహారాజు అని ఒకరు ఉంద విన్నారా పేరు కర్పాత్రి అని ఆయన వారణాశిలో అక్కడ ఉండేవాడు ఆ తర్వాత జైన సాంప్రదాయంలో కూడా అది ఉంది కర్పాత్రి అంటే కరములే పాత్రగా కలిగినవాడు అని కరపాత్రుడు కర్పాత్రి అంటే కరములే పాత్రగా కలిగినవాడు అని ఆయన ఎక్కడికి వెళ్ళిందా చేతిలో పట్టుకుంటాడు ఆ చేతి నిండే వరకే పట్టుకుంటాడు.
(11:35) ఆ తర్వాత ఇట్లా తినేసి మళ్ళ చెయి పెడితే నీళ్లుు పోస్తే తాగేసి ఆ తర్వాత చేతులు కడుక్కొని మొహానికి రాసుకొని వచ్చేస్తాడు. కంచం కూడా అక్కర్లేదు నువ్వు బతకడానికి అంటే అట్మోస్ట్ సింప్లిఫికేషన్ మళలా అతను రాసిన వర్క్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మంచిగా ప్లేట్లలో భార్య భార్యగా తింటూ ఏం పీకట్లేదు ఎవడు అతను జస్ట్ బెగ్ చేసుకొని అంటే తన పని వంట వండుకోవాల్సిన పని కాదు తను కూరయాలు తెచ్చి ఉంట వండుకొని ఆహారానికి తన సమయాన్ని వెచ్చించాలచ్చు అనుకోవాలి అతని సమయాన్ని వేరే వాళ్ళ జీవితాన్ని వెలిగించడానికి ఉపయోగించుకున్నాడు.
(12:10) రెండోది తన ఆహారం తన ఇంట్లో కాదు చాల ఇంట్లో ఉందని తెలుసుకున్నాడు ఆయన నేను కూడా తెలుసుకున్నది నేను 2009కి ముందు ఒక ప్రయోగం చేశ ఎవరికీ చెప్పకుండా చేశను అన్నమాట ఆ నేను చాలా చోట్ల పోర్ట్రేట్స్ చేసేవాడిని రోడ్ల మీద తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ అట్లా చేసేవాడిని ఇదొక ప్రయోగం కిందనే ఎవరనా వచ్చి చాలా బాగా వేస్తున్నావ్ ఆ అంటే ఆ నెక్స్ట్ మా నాన్నగారు పోటేస్తారా అని అడుగుతారు కదా అవును ఆ చేస్తాను ఎంత అంటే ఎంత ఏమ అక్కర్లేదు నెలక ఒక పూట భోజనం పెట్టండి నాకు ఎవ్రీ మంత్ ఒక్కసారే అయ్యో బ్రహ్మాండంగా కానీ దాని డేట్ ఫిక్స్ చేసుకుందాం.
(12:49) అట్లా ఒక సంవత్సర ప్రయత్నంలో ఎవ్రీడే ఎవ్రీ డే ఒక ఇంట్లో భోజనం చేస్తూ వస్తున్నా నేను అసలు నేను భోజనం గురించి వెతుక్కోక్కర్లే వాళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారే పెడుతున్నారు అన్న ఉద్దేశంలో వాళ్ళు నాకు మంచిది చేసి పెడుతున్నారు. ఎవ్రీ మంత్ నేను ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నా నాకు పేర్లతో సహా గుర్తున్నాయి. మా భాస్కర్రావు సారు సరస్వతి మేడము లేకపోతే శ్రీధర్ రావు గారు ఇట్లాంటి వాళ్ళంతా నాకు డేట్ రాసి ఉండేది మొత్తం మధ్యాహ్నం 11 గంటలక వెళ్తేమూడు గంటల దే యూస్ టు వెయిట్ ఫర్ మీ ఇట్లా YouTube లేదు పెద్ద ఫిలాసఫీ లేదు బట్ నేను వాళ్ళ కోసం ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి డబ్బులు
(13:25) తీసుకోలేదు. అది 10వేల పని అయి ఉండొచ్చు లేకపోతే 20,000 పని అయిచ్చు లేదా 1 రూపాయల పని అయి ఉండొచ్చు నేను జస్ట్ ఏమ అడిగాను డబ్బుదే ఉంది నాకు ఒక పూట భోజనం నెలకో ఒకసారి ఎట్లాగ ఊరు వెళ్తాను వెళ్ళను మీరే నా పేరెంట్స్ లాగా నాకు నచ్చింది వండి పెట్టండి లేదా మీకు నచ్చింది వండి పెట్టండి. అడిగేవాళ్ళు ఏం తింటావు నేను చెప్పేవాడిని డిమాండ్ అంటే హాయిగా నాకు చింతకాయ పచ్చడి చేసి పెడతారా త్రీ ఫోర్ డేస్ క్రితమే నాకు గుర్తు చేసుకునేవాళ్ళు అప్పుడప్పుడు మనం అనుకున్న సండే అని సండే కుదరట్లే మండే మధ్యాహ్నం మధ్యాహ్నం రాను నైట్ కి వస్తా అంటే రోజంతా నాకు ఫుల్ పని
(13:56) ఉండేది. ఇప్పుడు నేను బెగ్ చేస్తున్నట్టా కాదు దాన్ని సగౌరవంగా తీసుకోవడం అది ఒక ముసలయన చెప్పాడు నేను తారకరామ థియేటర్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్ అని అడిగాడు ఆయన అడితే డబ్బేనండి అంతా ఉంది నా దగ్గర డబ్బు ఒక్కటి లేదు అన్నాడు అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నావో లైఫ్ లోకి అంటే తెలుస్తలేదు నాకు ఎందుకంటే మాకు ఆస్తి లేదు నా ఫ్రెండ్స్ కి ఆస్తి లేదు డబ్బు ఉన్నవాళ్ళు కాదు లేకపోతే కొన్ని ఇండస్ట్రీలో లేకపోతే ఒక ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడైనా పోయి పని చేద్దాం అంటే ఒక బండి లేదు.
(14:29) మంచిగా మాట్లాడదాం అంటే భాష రాదు. చిన్నప్పటి నుంచి అట్లా గడిచిపోయింది ఊర్లో ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. కానీ డబ్బు లేకుండా బతుకుదాం అంటే సాయంత్రం కాల నాకు 100 రూపాయలు కావాలి భోజనం చేయాలి కదా అదేమో ఎవడు ఇయ్యాడు ఎట్లా ఇది అక్కడ అర్థం ఇదొక్కల ఆ కీ ఓపెన్ అయితలేదు మిగతా అంతా బాగుంది నాకు ఎవరి మీద ద్వేషం లేదు కోపం లేదు సాధించాలని లేదు బట్ నాకు ఆకలి ఉందిగా నేను ఒక రూమ్లో ఉండాలి రెండు కట్టాలిగా నా కమ్యూనికేషన్ కోసం మా అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ లేపాలిగా ఎట్లా చూసుకున్నా నాకు నెలకు 5000 కావాలి లీస్ట్ అన్నమాట అది అది ఎట్లా నాకు నెలంతా
(15:03) పని చేద్దాం అంటే నాకు మనస్కరించడం లేదు నేను నెలంతా పని చేశను అనుకో లైఫ్ అంతా 5000 గాడినే అవుతాను. ఇంకా లైఫ్ లో ఎప్పటికీ డబ్బు రాదు. ఈ చిన్నది నాకు అర్థం కాక ఏం చేయాలో అర్థం రోడ్ మీద కూర్చుందా నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు నువ్వు అడిగితే నీకు చెప్తున్నా నేను అంటే ఆయన చెప్పాడు భుజం మీద చేయేసి ఇంత డబ్బులు ఉన్నాయ జోబులో ప్రస్తుతం అని అడిగాడు ఆయన అంటే 20 రూపాయలు దాకు ఉన్నాయి పట్టి తాపి దూప నాకు నా దగ్గర డబ్బులు లేవు మరి కానీ నాకు క్లారిటీ ఉంది.
(15:34) అది నీకు చెప్తా ఉపయోగపడతదేమో ఉపయోగించుకో లేకపోతే టీ తో పోతది. ఉమ్ అంటే ఒప రూపాయల్లో టీ తాగేసిన తర్వాత అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు అతను నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏందంటే డబ్బులు ఎవరు ఇయ్యరు అన్నాడు. ఇది ఫస్ట్ అర్థం చేసుకో డబ్బులు రావు కానీ డబ్బులు చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇది కూడా అర్థం చేసుకో అండ్ దే రియల్లీ వాంట్ టు గివ్ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నీకు అర్హత ఉండేటట్టు నువ్వు నువ్వు మార్చుకో అప్పుడు వాడే ఇలా బెండ్ అవుతాడు.
(16:06) వాడి జోబులో ఉన్న డబ్బు నీకు కనబడేలా చూస్తాడు. నువ్వు తీసుకుంటే నాకు సంతోషం అంటాడు. అప్పుడు నువ్వు మొత్తం తీసుకొని అందులో ఒక నూరు తీసుకొని మిగతా అట్లా పడేసావు అనుకో అది కళ్ళకు అద్దుకుంటాడు. ఇదంతా జరగాలంటే నువ్వు ఫస్ట్ డబ్బు గురించి ఆలోచించడం మాని నీవు జీవితాన్ని అర్థం చేసుకునే పనిలో పడు డబ్బు కచ్చితంగా ఉంది వస్తది. నువ్వు దానికోసం కష్టపడడం మాత్రం వల్ల డబ్బు రాదు.
(16:29) కష్టపడితే డబ్బు వచ్చింది అనుకో డబ్బు వస్తది నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తారు నువ్వు అనుభవించలేవు చాలామంది సంపాదిస్తారు కుటుంబ సభ్యులే అనుభవిస్తారు కార్లు బంగళాలు అంతా వాడు పోతాడు పండుకుంటాడు వస్తాడు వాడు సస్తాడు అన్నమాట అందుకని నీవు అనుభవించాలి నీ చుట్టూ ఉందా అనుభవించాలంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద డబ్బు ఉంది సమాజంలో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఒక సరైన వ్యక్తి వస్తే ఇద్దామని ఆ సరైన వ్యక్తివి నువ్వు అవ్వాలి ఇలా అన్నది నీకే కాలం చెప్తుంది.
(16:55) ఆ తర్వాత రోజుల్లో ఐ కేమ్ టు నో నిష్కామ కర్మ గనుక నువ్వు చేస్తే నీ స్వార్థం కోసం నువ్వు చేయడం లేదని ఎదుటి వ్యక్తి గుర్తించిన క్షణము అతను తన యొక్క జోబ్ ఓపెన్ చేస్తాడు నువ్వు తీసుకోకు కానీ హి ఓపెన్స్ ఇట్ అతను తన ఇల్లు ఓపెన్ చేస్తాడు ఇల్లు ఉపయోగించుకోకు అట్లాగే అతని దగ్గర ఆహారం ఇస్తాడు అంతా తినకు అతనికి బట్టలు ఇస్తాడు ఎవరికైనా పని చేయ ఇది గనుక నువ్వు నీలో అతని కనబడినప్పుడు ఇప్పుడు నేను వైజాగ్ ట్రిప్ లో ఎగ్జాక్ట్లీ ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఎవరెవరో వాళ్ళ ద్వారాలు ఓపెన్ చేశారు నేను ఇల్లో మూలకు కూర్చున్నాను. ఆ ఇంట్లో ఉన్న
(17:27) వస్తువులను చూసి ఆశ్చర్యపోయేది మంచి ఇల్లు కట్టుకున్నారని చెప్పలేదు ఇల్లు ఇల్లే పెద్ద ప్యాలస్ అయినా అదే మామూలు గుడిసైనా ఇల్లే ఏ వస్తువులను చూసి ఆశ్చర్యపోలేదు నాకు వస్తువుల మీద ఆసక్తి లేదు. నేను వెళ్ళిన పని ఏమిటో అది చేసుకున్నాను ఇంత భోజనం చేశాను జస్ట్ ఇంత నిమిత్త మాత్రద్రతతో వెళ్ళాను అంతే నిమిత్త మాత్రద్రతో బయటికి వచ్చాను.
(17:47) మళ్ళీ చెప్పాను ఒకవేళ వస్తే ఆహారం తప్ప నాకు ఇంకేమ అక్కర్లేదు. ఒకవేళ అది కూడా వద్దనుకుంటే ఊరికే వస్తాను అది కూడా అక్కలేదుఅనుకుంటే రోడ్ మీద కలుద్దాం. అది కూడా వద్దుఅనుకుంటే నువ్వు నీ దగ్గరే ఉండు నా దగ్గరే ఉంటా ఏం ప్రాబ్లం లేదు. ఇదందరికీ చెప్పాను నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలే అసలు ఎవ్వరు మామూలుగా అయితే ఆదిత్యం అనేది ఒకటి ఉంటది కదా అసలు ఆదిత్యాన్ని ఇబ్బంది పెట్టేసింది అసలు అంటే ముందే చెప్పిన నన్ను విస్మరిస్తే మీ ఇంటికి వస్తా నన్ను పట్టించుకొని మీరు ఏదైనా చేస్తామ అనుకోండి ఇన్వైట్ సంబడీ ఎల్స్ అది నాది నా డ్యూటీ అది కాదు అంటే మీరు రాగానే కుర్చి
(18:19) వేయడం లేకపోతే అట్లా చేయడం పరిగెత్తుకొని నీళ్లుు తెచ్చేయడం ఇదంతా మీనింగ్ లెస్ అది మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఆ రోజులో ఒక హాఫ్ అన్వర్ కూర్చుందాం మాట్లాడుకుందాం భోజనం చేద్దాం ఆ తర్వాత మళ్ళీ మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను. నేను మీ ఇంటికి వస్తే నా పని డిస్టర్బ్ అవ్వకూడదు. నేను వేసే పెయింటింగ్ కావచ్చు నేను రాసుకునే రాత కావచ్చు నా యోగా కావచ్చు నా ఇంట్లో ఉన్నట్టే నేను ఉండాలి రెండోది నా ఇంట్లో కూడా నేను ఏమి ముట్టుకోకుండానే ఉన్నాను కాబట్టి మీ ఇంట్లో కూడా అట్లాగే ఉంటాను నేను నేను మా ఇంట్లు కాబట్టి అన్ని
(18:46) ఉపయోగిస్తాను మీ ఇళ్లు కాబట్టి ఏది ముట్టుకోను అట్లా కాదు నాకు ఏ వస్తువుల మీద ఆసక్తి లేదు. నేను రాసుకునే పెన్ను పేపర్ ఉండి ఇంత భోజనం ఉంటే చాలు నాకు సో ఈ స్పష్టత నాకు తర్వాతి రోజుల్లో వచ్చింది. అది ఈ మధ్య తెలుస్తుంది. అట్లా ఎవరో మా ఫార్మ్ హౌస్ కి రండి అన్నారు నేను వస్తాను కానీ నాకు చెప్పేది నాకు ఫార్మ్ హౌస్ అని కాదు మీ కోసం వస్తాను ఫార్మ్ హౌస్ ఏంది నాన్సెన్స్ మీరు ఉన్న చోట ఫార్మ్ హౌస్ పాడైంది ఫార్మ్ హౌస్ కోసం రావడం ఏంది నీలో విషయం ఉంటే నువ్వు స్మశానంలో ఉన్న వస్తాను.
(19:17) నీలో విషయం లేదు నాకు వద్దురా స్వామి నువ్వు నాకు టైం వేస్ట్ సో ఈ చిన్న స్పష్టత అన్నది మనకు అనుభవ జీవితం ఇస్తది. ఏదైనా కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిందంటే మీరు ఫస్ట్ అన్నది బాగుంది అన్ని ఉన్నాయి కదా చెప్పండి ఒకసారి అదేదో అన్ని అన్ని ఉన్నాయి కానీ మనశశాంతి అది కొంచెం అది అయితే ఆ ఆ లోటు ఉంది హ్యాపీనెస్ ఎక్కడో మిస్ అవుతున్నాను నేను అయితే అది లింక్ పెడితే హ్యాపీనెస్ పోతది.
(19:45) ఆ ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సర్ చేయండి. ఇది అందరికీ తెలిసిందే కానీ మనం గమనించలేదుిది ఇప్పుడు తిరుపతి వెంకన్న గర్భగుడిలో వెంకన్న స్వామి పవిత్రంగా ఉన్నాడు కదా పవిత్రంగా ఉండడం అంటే తో అతనికి సంబంధం లేదు ఆ అదే పవిత్రత అంట అంటే ఎవ్వరు దాన్ని ముట్టుకోని కారణంగా అది పవిత్రంగా సో నీ మనసు పవిత్రంగా ఉండాలంటే ఇప్పుడు పవిత్రత అంటే ఏంది వేరేవాడిని ముట్టుకోపోవడం అంతే ఇంతకు మించి ఏమనా అర్థం ఉందా అసలు మరి మనసుతో ముట్టుకుంటే మనసుతో ముట్టుకో వేరేవాడిని ముట్టుకోవట్లే ఒక ఆవిడ కానీ మనసుతో ఇంకొకరితో ఉన్నట్టు తను అనుభూతి పవిత్రత పోయినట్టే
(20:22) ఫిజికల్ గా పోలే మానసికంగా పోయి ఎలా అనేది నా క్వశ్చన్ లైక్ ఆ లైక్ బేసికల్లీ అది అర్థమవుతుంది అది ఆచరించడం అనేది నాకు ఇది ఆచరించేది అర్థం చేసుకోవడమే అంటే ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని ఒక స్పృహ కలిగి ఉండేప్పుడు ఆల్వేస్ రిమెంబర్ దిస్ యు ఆర్ ఆల్వేస్ అలోన్ తర్వాత నీ చిరునవ్వుకి కార్యాలు కారణాలు అక్కర్లేదు నీ గౌరవం ఒకరు ఇచ్చేది కాదు డబ్బు ఇయ్యొచ్చు మ్ చీర ఇవ్వచ్చు బంగళా ఇవ్వచ్చు రెస్పెక్ట్ ఎట్లా ఇస్తారు అనుకుంటే నాకు రెస్పెక్ట్ అక్కర్లేదు నేను రెస్పెక్ట్ నన్ను నేను గుర్తిస్తున్నాను ఇది చాలు నాకు వేరేవాళ్ళ ఒపీనియన్స్ ని నేను గంభీరంగా
(21:09) తీసుకోను ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి స్మరణ స్ఫురణలో పెట్టుకుంటే మెల్లగా సర్దుకుంటది అంతే దీనికి ఒక రాజమార్గం ఇది అని ఏమ లేదు మళ్ళా ఆ సిద్ధాంతీకరిస్తే ప్రాబ్లం వస్తది. ఇంతకుముందు ఎవరో చెప్పారు ఏదో కోర్సు కి వెళితే ఆ కోర్సులో చెప్పారంట పెద్ద కోర్సు లక్ష రూపాయల దాకా కలిసిన కోర్సులో నువ్వు ఈ రెండు పదార్థాలు అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ ఇట్లాంటివి తినకపోతే నీ కోపం వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిందే కోపాన్ని పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్తే చెప్పింది ఇది తినకపోతే కోపం ఆగిపోతదిని నేను జాయిన్ అయ్యాను 10 ఇయర్స్ అయింది
(21:42) కోపం ఏం పోలేదుఅని చెప్పింది మన కోపానికి వెళ్ళిపోయాని బలి చేయడం ఏంది అసలు నాన్సెన్స్ సో మన సమస్యలకు కారణం మనమే శారీరక సమస్యల కారణం వేరే ఉండొచ్చు ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక ఫ్లోరైడ్ ఉన్న ఏరియాలో ఉంటే కాళ్ళు వంకర్లు పోతాయి ఫ్లోడ్ ఎయర్ కారణం కానీ మనసు చెడిపోవడానికి కారణం ఏమి కాదు మన మిస్అండర్స్టాండింగ్ కారణం అట్లా అది మనం ఏం చేస్తాం ఎప్పుడు అవుట్వర్డ్లీ గానే చూస్తాం విషయాన్ని వాళ్ళు కారణం వీళ్ళు కారణం మా అత్తమ్మ కారణం మా మామ కారణం నా దరిద్రం కారణం నా బీదరిక అసలు అవేవి కాదు మైండ్ కి అయితే కావు ఆ దరిద్రం వల్ల ఆకలి తీరడం లేదు అది
(22:20) కారణం నేను పక్క పక్కగా పవడానికి కారణం ఆహారం లేదు నాకు అది కారణం కానీ నా ఆనందానికి సంబంధం లేదు. నా ఈజ్ ఆఫ్ లైఫ్ కి సంబంధం లేదు. అందుకని మీరు హ్యాపీనెస్ అన్నది లింక్ పెట్టడం వల్ల పోతది అంతే లింక్ చేయకండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రయాణంలో నా దగ్గరికి మీరు వచ్చారు ఎవరు వస్తారు నేను వాళ్ళతో లింక్ చేసుకోవట్లేదు.
(22:45) అది అది బాగా నచ్చింది మీకు చేసుకోకపోవడం వల్ల నేను ఎప్పుడు విముక్తిలోనే ఉన్నాను మీరున్నా మీ సమక్షంలో విముక్తిలో ఉన్నా మీరు పోయినా విముక్తులోనే ఉంటాను నేను అలాగని మిమ్మల్ని నో చెప్పట్లే మాట్లాడుకుంటే బాగుంది గా కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ ఇదే చివరి మీటింగ్ అయినా పర్వాలే ఎందుకంటే భవిష్యత్తుకి లింక్ చేయకూడదు.
(23:06) హ్యాపీనెస్ ఎప్పుడు పోతది వెన్ యు లింక్ ఇట్ టు ద ఫ్యూచర్ ఏదో ఎక్స్పెక్టేషన్ ఏదో తోడైనప్పుడు ప్రాబ్లం అయితది. హ్యాపీనెస్ కి మైండ్ కి ఏం సంబంధం ఉండదండి ఆహా మైండ్ కి సంబంధం ఉంది. అంటే ఇఫ్ దేర్ ఇస్ నో మైండ్ దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉదాహరణకి నిద్రలో నవ్వుతావా నువ్వు ఏమన్నా నిద్రలో ఆనందం ఉంటావా బ్లెస్ ఉంటదా తాండవం ఉంటదా చప్పట్లు ఉన్నాయా కేరింతలు ఉన్నాయా ఎగసైట్మెంట్ ఉందా నిద్రలో ఏమ లేవుగా మెలుకోలో అట్లా ఉండడమే జీవితం యాక్చువల్లీ నీ నిజంగా జీవితం అర్థమైతే ఎక్సైట్మెంట్ ఉండదు భావోద్వేగం ఉండదు ఏమ ఉండదు ఏ ఫీలింగ్ ఒకలాగే యక్సెప్ట్ అవుతూ ఉంటుంది
(23:49) ఆ ఇంకా చెప్పాలంటే ఏ ఫీలింగ్ ఉండదు ఉండదు ఉండదు ఇంకా చెప్పాలంటే నిర్విషయ భావ రహిత స్థితి జీవితం స్టేట్ అలా ఆ ఆల్వేస్ సేమ్ సేమ్ అది ఆల్వేస్ అంటే నీ వయసుతో సం ఎనీ సిచువేషన్ దర్ యు డీల్ విత్ ఇట్ జరగొచ్చు జరగకపోవచ్చు బాధ ఎక్కడి నుంచి వచ్చింది అసలు లేదు ఇది చాలా స్ట్రేంజెస్ట్ థింగ్ అన్నమాట ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చింది నువ్వు సరిచేసిని ట్రై చేశవ్ సరిచేసి ట్రై చే సరిజావ లేదు అయితే దానికి బాధ ఎట్లా వచ్చింది అనేది పాయింట్ బాధ ఎప్పుడు ఉండదు.
(24:26) నువ్వు చేయవలసింది సరి చేశాను సరికాలేదు అని చెప్తావు అంతే సరికాలేదు అందువల్ల నాకు బాగా స్టార్ట్ అయింది అంటే కూడా చెప్పారండి మీరు ఆ నిమిషాన్ని మీరు బాధపడటం కరెక్టే బట్ తలుచుకొని బాధపడని చెప్పారు అది కూడా లైక్ బేసిక్ అంటే తలుచుకునేదంత సమయం ఉందా అసలు అది అక్కడ కనెక్ట్ అవ్వకూడదు అంటే వర్క్ లేకపోవడం వల్ల వర్క్ లేదు అంటే ఈ జీవితానికి కి ఏదైతే ఆధారభూతమైన ఒక కర్మ ఉందో అది ఇంకా టచ్ కాలే అన్ని యాక్సిడెంటల్ కర్మ అసలు వచ్చాం పెళ్లి అయింది యాక్సిడెంటల్ గా జరిగింది.
(25:02) పిల్లలు సంసారం యాక్సిడెంట్ గా జరిగితే హటాతగా యాక్సిడెంట్ పిల్లలు వచ్చారు. యాక్సిడెంటల్ గా పెరిగారు. ఇట్లా యాక్సిడెంటల్ గా ఏదో జరుగుతుంది. తెలిసి ఏం జరగట్లేసో తెలిసి తెలుసుకుంటే ఇట్లా ఉంటది ఏదున్నా లేకపోయినా నేను ఉన్నాను అన్నది అల్టిమేట్ స్పురణ అన్నట్టు నేను ఉన్నాను బాగున్నాను లేదు బాగుండకపోవడం లేదు నేను ఉన్నాను అది అభావ స్థితి అన్నమాట ఇది ప్రకృతి స్థితి అన్ని జంతువులు అన్ని ఇప్పుడు అడవిలో ఒక ఒక చిన్న ప్రాణి ఉంటది అది ఏదో ఒకటి తీసుకుంటా ఉంటది తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు తన పనిలో తాను ఉంటది పని అయిపోయిందా ఊరిక ఇట్ ఇస్ నాట్ మెడిటేటింగ్
(25:44) ఇట్ ఇస్ జస్ట్ స్టేయింగ్ వితౌట్ థింకింగ్ అంతే ఎగ్జిస్టెన్స్ లో థింకింగ్ లేదు థింకింగ్ ఉందా ఉంది పని గురించి ఉంది ఆ పని గురించి ఉంది అంట్లు కడితే అంట ఎలా కడగాలో థింక్ చెయ్ కానీ అంట్లు కడుగుతూ మా పిల్లలా అంటే అయిపోయా నువ్వు అంట్లు అడగట్లే ఇది చేయట్లే అది చేయట్లే అంటే ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ కొన్నిసార్లు చర్చిస్తేనే స్పష్టత వస్తుదని మనం మాట్లాడుతా ఉన్నాం అన్నమాట అంటే మాటి మాటికి ఇది బియ్యం జరిగినట్టు చెరుగుతా ఉండాలి చెరుగుతున్న కొద్ది దుమ్ము వస్తే ఉంటది ఎంత జరిగితే అంత దుమ్ము మనం చాలా చోట్ల ఇక చాలా ఆపుతాం తప్ప దుమ్ము పోలేదు ఇక
(26:23) లావచ్చు ఒక మాట చెప్తాడు తావతేలో కూడా ఆ దాని యొక్క ప్రస్తావన వేరే విధంగా ఉంటది. అదేంటంటే నువ్వు టమాటా కూర చేయాలంటే టమాటా కావాలి. కదా అలాగని నేరుగా చేయలేం దాన్ని నేరుగా చేయలేం టమాటాలు వేసి చేయలేంు టమాటా తరిగి చేయాలి తరగాలంటే చాకు కావాలి ఆ చాకు షార్ప్ ఉండాలి ఎలా తరగాలో తెలియాలి లేకపోతే చెయ్యి తెగుతది.
(26:53) ఇప్పుడు టమాటా ఉంది ఎలా తరగాలో తెలుసు మంచి చాకు కూడా ఉంది ఇది అందరి దగ్గర ఉంది. తరగడం స్టార్ట్ అయింది ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి లేకపోతే టమాటా కనబడదు. టమాటా కూర కావాలంటే టమాటా మొత్తం తరగకూడదు. టమాటా కొంచెం తరిగితేనే టమాటా కూర ఉంది. నువ్వు తరుగుతూ పోతే టమాటా ఉండదు. సాధన కూడా ఒకచోట ఆపాలి. ఓ నిర్ణయానికి వచ్చి జీవించడం మొదలు పెట్టాలి ఇంకా నిరంతర సాధన అన్నది అబద్ధం ఒక మనిషిని అర్థం చేసుకున్న ప్రక్రియ ఒక దగ్గరికి వచ్చి ఆపేసేయాలి.
(27:24) ఇంకా అర్థమైంది ఏదో ఇంతే నిరంతరం నువ్వు గల్లంత అయిపోతావ్. అప్పుడు నెక్స్ట్ ఇంకా తరుగుతూ పోతున్నావ్ తరుగుతూ పోతున్నావ్ తర్వాత ఇంత దాన్ని తరిగావు ఇంకా ఇంకా పెద్ద చాకు తెచ్చి ఇంకా తరిగావు కూర ఎప్పుడు చేస్తావ్ సో నువ్వు ఆలోచిస్తూ పోతే ఒక విషయం మా వ్యక్తిని అర్థం చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు జీవిస్తావ్ అసలు జీవించాలంటే ఆలోచించే ప్రక్రియకి చుక్క పట్టాల్సిందే సాధనకి ఫుల్ స్టాప్ పెడితేనే ప్రయాణం ఉంటది.
(27:55) ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఏమీ చేయకుండా అయిపోతుంది మనిషి ఖాళీ సమయంలో ఏం చేస్తా ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు. నెవర్ థింక్ ఖాళీ కూర్చోగలిగితేనే నిజంగా కూర్చోవడం అది అదర్వైస్ ఆలోచన నడుస్తా ఉంది నడుస్తా ఉంది నడుస్తా ఉంది ఒక టర్మైల్ నడుస్తా ఉంటది అసలు ఏందేందో ఆలోచిస్తారు ఏందేందో ఆలోచిస్తారు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఒక ఉద్వేగం వచ్చేస్తది.
(28:14) మీరు అంత వర్క్ చేయండి అన్నప్పుడు చాలా బాగుంది ఆ పని పెద్ద పని కదా చిన్న పని ఇప్పుడు వచ్చి ఇదంతా ఊడిచాను నేను ఇది ఊడిచకపోయిన ఏమి కాదు గవర్నమెంట్ ది కానీ ఎందుకు అంటే నువ్వు ఆ పని చేస్తూ ఉండాలి ఆ పనికి తగ్గ ఆలోచనలు చేయి మైండ్ అప్పుడు షార్ప్ అవుతది. ఆ పనిని మొక్కుబడిగా చేయకు సంసారం చేసినట్టు ఆ పనిలో ఎలాంటి చీపురు వాడితే బాగుంటది.
(28:36) ఈజీగా నడుము నొప్పి లేకుండా ఎట్లా ఊడిచొచ్చు ఇంకేదనా ప్రక్రియ ఉందా ఎగజాంపుల్ దాన్ని సులువు చేసుకుంటానికి ఆ మొన్న మొన్న ఒక ఆలోచన వచ్చి ఇక్కడికి వచ్చాను నేను వైజాగ్ వెళ్ళే కంటే ముందు ఇట్లా రోజు ఊడుస్తున్నాను కదా నాకు అటాతగా ఆలోచన వచ్చింది అసలు ఊడవకూడదు ఇది ఒక అట్ట తీసుకొచ్చి ఇట్ట ఇట్లా అంటే కొట్టుకపోతా ఉంది ఇట్లా ఇట్లా అంటే అయిపోయింది అంటే నేను ఊడవడంలో కంటే 10% ఎనర్జీతో బ్యూటిఫుల్ క్లీన్ అయిపోయింది అసలు అగో దాని గుడ ఎందుకు అసలు ఇట్లంటే వెళ్ళవ చూడు ఇట్లంటే వెళ్ళిపోయా వెళ్ళిపోతుంది కొంత చెత్త మిగిలితే మిగలంది ఇంటే ఎలాగో చెత్త లేదు పార్ట్లో
(29:20) లేకపోతే ఎట్లా అది పార్కి అందం అట్లా సో ఆలోచనలు అందం ఉండాల్సిన ఉండని దాన్ని ఒక మంచికి ఒక సమాజ ఉద్ధారణకి ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ కి ఉపయోగి ఉపయోగిద్దాం కానీ మనం బాధపడటానికి ఒకడిని బ్లేమ్ చేయడానికి ఆ ద్వేషించడానికి ఎందుకు ఆలోచన ఉపయోగించుకోడు కత్తిని తమ్మాడలు తరగడం వరకు ఓకే మెడ దగ్గరకి తెచ్చుకోకు ఇట్ బికమ్స్ వెరీ డేంజర్ మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఊరికి రేపు 29 కి వెళ్తాను మీరు ఉండేది ఎక్కడ రావులపాలెం రావులపాలెం ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అది కోసున్నారు అని రావులపాలెం పక్కన అచ్చా నేను రావులపాలెం బాగుంది నేను మళ్ళా
(30:03) వస్తాను జనవరిలో వస్తాను ఎప్పుడైనా జనవరి డేట్ తెలీదు కానీ కచ్చితంగా రావాలనుకుంటున్నా నేను పుస్తకం రాయడానికి ప్రయాణాన్ని ఒక మాధ్యమంగా పెట్టుకోవాలని ఒక ఆలోచన అనిపించింది. నేను ఇంట్లో కంటే కూడా ప్రయాణంలో చాలా బాగా రాశ బుక్ ఎలా రాశను అంటే ఎక్కడ కారు ఆపినా బుక్ రాయడం మొదలు పెట్టినా ఎక్కడ భోజనం అయిపోగానే బుక్ రాశను అందరూ మాట్లాడుకుంటే బుక్ రాశను బాత్రూమ్ కి వెళ్లి తీసుకొని బుక్ రాశను ఆల్వేస్ ఐ యమ రైటింగ్ అలాగని పెద్ద రాస్తున్నట్టు ఏమీ లేదు మామూలుగా మన కళ్ళతో చూస్తున్నట్టు చేత్తో రాశను అంతే అది ఆల్మోస్ట్ ఒక సగం బుక్ పూర్తి చేసిన
(30:37) ఎనిమిది తొమ్మిది రోజులు ఎంత రాశనో అట్లా రకరకాల చిన్న చిన్న తేలిక అంటే ఇంతకని మాట్లాడతాం అట్లీస్ట్ భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత అన్నా ఎవడన్నాడు చదవకపోడు నా ప్రయత్నం అంతా ఏమమ్మా వస్తున్నా పోయి తిందాం ఏ లేదు ఒక టూ మినిట్స్ ఉంది కదా భోజనం సో ఏదో చెప్తున్నా అదే ఎవరో ఒకరు చదవకపోకుండా ఉ ఆ ఎవరికో ఒకరికి అది ఉంటది కదా అడవిలో ఉన్న చింత చెట్టో మామిడి చెట్టో ఎవడో ఒకడు తెంపుకొని తింటాడు పుస్తకం అక్షరం కూడా అట్లాంటిది ఎవడో ఒకడు దాన్ని పట్టుకుంటాడు.
(31:16) అందులో సత్యం ఉండాలి. స్వార్థం లేదు ఇప్పుడు నేను రాసే దాంట్లో వ్యక్తిగత స్వార్థం అంటే దాన్ని అమ్ముతే వచ్చే 200 స్వార్థం అనే పెద్ద మాట అక్కర్లేదు అది నా జీవిక నేను తినాలి కాబట్టి అంతకుమించి దానికి నిజానికి డబ్బే కావాల్సి రియల్ ఎస్టేట్ చేస్తుంది నాకు బుచ్చుడు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే ఒక సంవత్సరంలో 50 కోట్లు ఎర్న్ చేయొచ్చు అంత సర్కిల్ ఉంది నాకు కానీ వాళ్ళే ఆనందంగా లేరు నాకు చెప్తున్నారు.
(31:39) వద్దురా సానుకొని పెండ్ల పెట్టుకుందాం వాడు ఫోన్ చేస్తాడు వీడు ఫోన్ చేస్తాడు ఆ డిస్ప్యూట్ ఈ డిస్ప్యూట్ వాడుఎవడో కబ్జా చేశడు వీడు కబ్జా చేశడు ఆ తర్వాత హటాతగా ఏదో ఇష్యూ వచ్చింది డ్రైనేజ్ ప్రాబ్లం్ వచ్చింది వాళ్ళు అసలు దే ఆర్ నాట్ హ్యాపీ 24 అవర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తుందంటే వాళ్ళే కొడుకు పోతున్నారు అసలు సో వాళ్ళే నన్ను అడుగుతారు ఏమో ఎట్లా అభావాలో తెలియట్లేదుఅని ఇప్పటినుంచి చేయకు ఉన్నదాన్ని సంస్కరించని చెప్పి పంపిస్తున్నారు అంతే కానీ డెవలప్మెంట్ కి ఒక పారామీటర్ లేదు కదా అంటే ఇంత డెవలప్ అయితేనే ఆనందం అని ఎక్కడ లేదు ఇప్పుడు పరమాంస ఏముంది ఆయన దగ్గర బట్
(32:10) హి ఇస్ హ్యాపీ ఇప్పుడు నా నేను చేస్తున్న పని మెటీరియల్ కి సంబంధించింది కాదు అస్తిత్వానికి సంబంధించింది ఆ కార్యకారణాలకి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ కి అతీతంగా మనిషి జీవితం ఉంటే గనుక అప్పుడు ఆ స్థితిని మనం జీవితకాలం అనుభవించొచ్చు. నేను చిరునవ్వుకి కారణం ఉందా చిరునవ్వు తప్పకుండా పోతది. అందుకే జెన్లో సతోరి అనే ఒక పదం ఉంటది.
(32:40) ఏ లాఫ్టర్ విచ్ హస్ నో రీజన్ అని చెప్తారు ఒక జెన్ మాస్టర్ హ్యాపీ ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అతను ఎవరో అడిగారంట ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే ఈరోజు ఎవరు రాలే భలే హ్యాపీ అనిపిస్తుంది తర్వాత అంటే కారణమే లేదు ఆ అరే వర్షం వచ్చింది ఈరోజు అంటే పెద్ద కారణాలు ఏమి లేవు ఈరోజు ఏమి చేయలే అసలు భలే అనిపించింది అంటే ఆల్వేస్ యు ఆర్ బ్లస్ఫుల్ చిన్న పిల్లలు ఎట్లా ఉంటారు చిన్న బొమ్మ తీసుకొని ఆడుకుంటా ఉంటారు అట్లా ఇప్పుడు కొంతవరకు చేస్తున్నది అదే శారీరకంగా పెద్దగా చిన్నగా ఉండొచ్చు మనసు చాలా చిన్న పసిపిల్లల మనసు ఎట్లా ఉంటదో అట్లా అంటే
(33:23) ఏది పట్టుకోకుండా అన్ని చేస్తూ అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ కావలసింది తీసుకుంటూ మన దగ్గర షేర్ చేస్తూ అయినప్పటికిన ఎవరి మీద కోపం లేదు ద్వేషం లేదు సాధించలేదు కోల్పోయలేదు. స్వామి నాకు ఈ మధ్య ఒక థాట్ ఎక్కువ వస్తుంది ఏమిటది నేను ఉంటున్నాను కానీ ఇది ఉండదు ఇది ఉండదు ఇది ఉండదు అని వస్తుంది ఓకే అనుకో అది ఓకే అని అంటున్నాను కానీ ఎందుకు అది అన్ని రిపీటెడ్ ఆ థాట్ కాదు ట్రూత్ అది నిజం అది ఎలాగ ఉండదు గా నువ్వు దానికి ఇంకా దానికి ఆన్సర్ ఇయలే అవును ఉండదు నెక్స్ట్ అయిపోయా అంతే ఓకే అను అయిపోయింది బాధక ఏది ఉండదు స్థూలమైనది ఏది ఉండదు సూక్ష్మమైనది ఏది ఎక్కడికి పోదు
(34:15) అది క్లియర్ అది థాట్ కాదు సత్యం అది ఇప్పుడు నాకు ఆకలి అయితది అయితది అనుకోవాల్సిన అవసరం లేదు అయితది ఎలాగ అవును అది వద్దన్నా వస్తది ఆ దాని కోర అదే వద్దు అనకూడదు దాన్ని అంటే భయం అన్నమాట మనకు మరణం అంటే భయం అంటే ఈ శరీరాన్ని వదిలేసి పోవాలంటే ఇటు ఏమైపోతాను అని అట్లా ఇప్పుడు ఒకసారి లిబరేషన్ ఎట్లా వస్తది అంటే పతంగి ఎగిరేస్తున్నా ఎగిరేస్తున్నప్పుడు ఎవరో వచ్చి చాలా నాకు పతంగి ఎక్కువ దూరం ఎగిరేయాలని నేను ఎంతంత పెద్ద పతంగులు తయారు చేసేవాడిని అంటే ఈ నాలుగు బండ్లు అంత పెద్ద సైజు పతంగులు తయారు చేసేవాడిని నేను దానికి ఇంత పెద్ద బద్ద కట్టి మరి పురికోస
(34:57) ఉంటది కదా దాంతో ఎగిరేసేవాడిని అందరూ పిచ్చివాడిగా చూసేవారు నన్ను నేను ఎందుకు అట్లా ఎగిరేస్తున్నానో ఎవరికీ తెలియదు చాలా దూరం ఎగిరేసేవాడిని అప్పుడు ఆ పెద్ద పతంగి ఇంత చిన్నగా కనబడేది. అప్పుడు కొన్నిసార్లు నాకు పతంగ కనిపించేది కాదు దారం మాత్రమే తెలిసేది. ఒక ఫ్రెండ్ వచ్చి అన్నాడు నిజంగా ఇంత కష్టపడి పతంగి తయారు చేశవ్ దాన్ని గాలిలో ఎగిరేసావు ఇంత దారం వదిలేసావ్ ఇప్పుడు తెగిపోతే చాలా బాధ అవుతది కదా అంటే అట్లఏమ లేదు అని వదిలేసేది పట్టుకోవడాన్ని దాని రియల్ మీనింగ్ పట్టుకోవడం కాదు ఆస్వాదించడం శరీరాన్ని ఆస్వాదించు పట్టుకోకు దాన్ని
(35:35) యూస్ ఇట్ దాన్ని ఇరుక్కోకు దాంట్లో దాంట్లో బందివై ఉండకు నువ్వు బట్టలు వేసుకున్నావ్ నేను వేసుకున్నా జైల్ లో ఒక ఖైదీ కూడా వేసుకున్నాడు ఆ ఖైదీకి బట్టలు ఇరుక్కున్నట్టు అనిపిస్తది. అట్లా ఉండొద్దు మన బాడీ నేను బట్టలు ఫ్రీగా ఉన్నా బట్టలు ఇరుక్కొని లేను అదే ఒక లాయర్ బట్టలు ఇరుక్కుంటాడు. ఒక ఎస్ఐ బట్టలు ఇరుక్కున్నాడు అట నీవు బాడీలో ఇరుక్కున్నావా బాడిని ఉపయోగించుకుంటున్నావా అన్నది జవాబు కావాలి.
(36:03) అప్పుడు బాడిది ఉపయోగించుకున్నా అన్న స్పష్టత నీకు ఉందనుకో ఉపయోగించుకున్నది ఇంకేదో వస్తది లైఫ్ లోకి బాడీ కాకుండా దాన్ని ఉపయోగించుకుందువు గాని తిరుక్కున్నావ అనుకో వదిలేయాలంటే భయమేస్తుంది అందుకని నీకు వచ్చిన థాట్ కాదు సత్యం అది నాకు వచ్చింది అవునని చెప్పాను వెళ్ళిపోయింది అది అవును కదా అవును అవును ఎక్సెప్ట్ చేస్తున్నా ఆ అది సినిమా డైలాగ్ ఉంటది ఎల్లకాలం ఇక్కడే ఇలాగే ఉండిపోం గోపాలం అని ఒక డైలాగ్ ఉంటది యు షుడ్ టేక్ ఇట్ ఈజీ ఏమి కాదు ఇంకా ఆలోచన వదిలేస్తే శరీర ధర్మాన్ని జస్ట్ ఇంటాక్ట్ గా పెట్టుకొని పని చేశవ అనుకో నువ్వు ఎన్నేళ్ళు బ్రతికావు అన్నది కూడా థాట్
(36:45) తీసేసి ఆ థాట్స్ వస్తున్నప్పుడు అసలు ఎప్పుడు వయసుని గుర్తు చేసుకోవద్దు మీరు కూడా వర్క్ చేస్తూ ఉంటే బాడీ దానికి తగ్గట్టు ట్యూన్ చేసుకుంటది నా వయసు అయిపోయింది అన్నావా బాడీ మెల్లగా రెడీ అయితది పోవడానికి ఇంకా వాడికి వయసు అయిపోయిందంటే దానికి పని లేదని కదా అందుకని జెన్లో చెప్తారు యవ్వనంలో అస్సలు కదలకు ముసలిగయిన తర్వాత అస్సలు ఆగకు ఏజ్ పెరుగుతున్న కొద్ది వరకు ఎక్కువ చెయ్ తక్కువ నిద్రపో అసలు రెస్ట్ ఇవ్వకు బాడీకి కీప్ ఇట్ అలైవ్ దాన్ని తీసుకొని పో నీతో పాటు యవ్వనంలో అది ఎగిరి గంతులు వేస్తా ఉంటది దాన్ని కూర్చోబెట్టు దానికి ఇప్పుడు
(37:25) గర్వం అన్నమాట బాగా బల్బు దానికి కూర్చోబెట్టు చాలా బాగుంది అవును లేదు అట్లా అనుకోవద్దు చాలా మీరు ఇంకా చాలా బాగా పని చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు అనుభవం ఉంటది కదా అనుభవము సరైన ఆలోచన వీటి వల్ల ఇంకా బాగా పని చేయొచ్చు సో మెల్లగా పని చేయొచ్చు మీరు అనుకుంటే ఒక ఐదారు మంది కలిసి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపొచ్చు తెలుసా అసలు ఆ స్థితిలో ఉన్నవాడు చెప్తే నమ్ముతారు.
(37:53) ఒక యువకుడు చెప్తే నమ్మరు ఇప్పుడు నేను చెప్తున్నా నేనే ఆశ్చర్యపోతున్నాను నేను చెప్పేదాన్ని నమ్ముతున్నారు అంటే ఆశ్చర్యపోత ఒక్కసారి నాకు ఇంకా తెల్లంటికలు తెల్లగడ్డం వచ్చిన తర్వాత గని నమ్మాలి అయినా నమ్ముతున్నారు అంటే నేను ఆచరిస్తున్నా కాబట్టి నమ్ముతున్నారు అద ఉత్త మాటలు ఎవడు పట్టించుకోడు నోబడబి అది మీ నుంచి అది మీరు ఆచరించడం వల్లనే మాకు అది అవును లేకపోతే ఇప్పుడు వయసు ప్రకారం అయితే ఇట్లా మాట్లాడుకునేది కాదు ఇది ఇది అనుభవ ప్రాధాన్యం కాబట్టి ఇక్కడ వయసుకు ప్రాధాన్యత లేదు కాబట్టి మీరు పెద్దవారైనా మీద ఒక సలహా ఇచ్చినట్టు ఉందా
(38:22) ఒక్కొక్కసారి ఇట్లా చేయండి అని చెప్తు దానికి కారణం ఏంది ఇది వయసుకు సంబంధించిన విషయం కాదు వయసుకు సంబంధించిన విషయం ప్రపంచికమైందికో మీరు చెప్పింది నేను వినాలి ఏం బాబు బాగున్నావా సంసారం చేసుకుంటే సరే సరే అమ్మగారు అని చెప్పాలి ఇది పూర్తి వయసుకు అతీతం అయింది. ఎట్లా అంతే అనుభవం అంటే అది ఇతరులకి కూడా పడుతాదండి అది ఎగజక్ట్లీ ఇప్పుడు చాలా మంది చెప్తారు ఇప్పుడు నేను అన్హ్యాపీగా ఉన్నాను అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు బట్ ఎవరిదీ ఎక్కట్లేదండి ఎక్కట్లేదు అది ఆ గురి కుదరాలి రెండోది రకరకాల చోట్ల మళ్లా ఇరికించే కార్యక్రమం ఉంటది.
(38:57) ఇప్పుడు మన స్నేహం ఎటువంటిది అంటే మీరు ఆల్రెడీ విముక్తులందే ఉన్నారు నా నుంచి అంటే జీవితంలో ఏ విషయం గురించి మిమ్మల్ని ఉపయోగించుకోను నాకు అక్కర్లేదు మనం ఊరికే స్నేహపూర్వకంగా కలుస్తున్నాం. కాస్త మాడుకుంటున్నా మళ్ళ మీ జీవితంలో మీరు పడవలసిందే నాకోసం మీరు గాని మీకోసం నేను గాని చేయవలసిన మహా కార్యక్రమం ఇక్కడ ఏమీ లేదు.
(39:19) అలా మిమ్మల్ని చూసేయాలని ఉండదని దగ్గరికి వచ్చేయాలని ఉండదని ఏదో మీ మాట వింటా ఉంటే మాకు పట్టి అది ఊరికే ఒక చెట్టుని చూసినట్టు బేసికల్లీ నేను నేనుంట కొందరిని కలిసేవాళ్ళు కంఫర్ట్ కూడా మీరే ఇస్తున్నారన్నమాట అవును అవును బేసికల్ గా అవును ఐమీన్ నేను కూడా అంటే రూల్ లేదు ఏమి లేదు అయినా ఎవరి నిబద్ధత వాళ్ళకి ఉంది చూడు ఎంత చక్కగా కూర్చుందాం నోబడీ టు ఆర్గనైజ్ ఇలా కూర్చోవాలి ఇలా చూడాలి ఇలా రావాలి అదంతా చెప్తా అది ఇన్సల్ట్ అంటాను నేను అందరికీ తెలుసు ఎలా ప్రవర్తించాలో నీ బోర్డ్ ఇన్స్ట్రక్షన్ అక్క నచ్చిందండి ఈ విషయంలో నేను ఎప్పుడు అదే చాలా గురువుల దగ్గరికి వెళ్లి వచ్చిన కదా బట్ మీరు ఇచ్చే కంఫర్ట్
(39:53) వేరే గురువుల దగ్గర నాకు దొరకలేదు యక్చువల్గా అయ్యో అన్ని రూల్స్ే ఈ మధ్య ఒక పెద్ద ప్లేస్ కి వెళ్ళాం ప్లేస్ పేరు ఎందుకులే మళ్ళ బాధపడతారు మీకు మెడిటేషన్ హాల్ మేము కట్టుకున్నాం అని చెప్పి చాలా సోఫిస్టికేటెడ్ దిండ్లు ఆ దుప్పట్లు ఇట్లా వెనుక అనుకునేది లైట్ ఇట్లా చప్పట్లు కొడితే డిమ్ అయిపోతది ఇట్లా చిటికేస్తే మ్యూజిక్ వస్తది.
(40:13) ఒక ఐదు నిమిషాల తర్వాత మరి మెడిటేషన్ ఎక్కడ చేస్తారు అడిగాను నేను ఆ ఇక్కడే నేను హాలు చూపిస్తారేమో మెడిటేషన్ ఇంక ఎక్కడనా వేస్తారేమో అందుకని అడిగారు వారు ఆశ్చర్యపోయారు నాన్న మెడిటేషన్ కి ఇవ్వన ఎందుకు ఇన్ని సౌకర్యాల మధ్యన మెడిటేషన్ ఎట్లా ఉంటది ఇప్పుడు ఇట్లాంటే చిటికేస్తే మ్యూజిక్ రాకపోతే మెడిటేషన్ ఆగిపోదు ఇట చప్పట కొడితే లైట్ డిమ్ కాలేదు అనుకో ఇప్పుడు లైట్ మీదకి వెళ్ళిన దృష్టి అంత నీ మీద ఎక్కడ ఉంది ఎందుకు సార్ చెవులో పూలు పెడతారు మీకు అట్లీస్ట్ నన్ను వదిలేయండి.
(40:41) ఇంతకంటే మంచి హాలు కట్టుకోండి కాదనట్లే కానీ వై యు లింక్ ఇట్ విత్ మెడిటేషన్ అది ఎవరి వస్తుందా మెడిటేషన్ అంటే ఏమీ లేదు మెడిటేషన్ అనే పదం యొక్క మూలార్థం ఎగజస్టెన్షియల్ గా వెరీ సింపుల్ నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనితోనే నీ మనసు ఉండడం ఆ పనికి తగ్గట్టే నీ మనసు ఆలోచనలని ప్రసరించడం ఆ పని అయిపోగానే మనసు కూడా నిశశబ్దంగా ఉండడం ఇంతకుమించి వేరేది ఏమీ లేదు.
(41:09) అది కుదరట్లేదు కాబట్టి సస్తున్నారు. ఇప్పుడు చెప్పగానే పిల్లవాడు విన్నాడు అనుకో తల్లికి ఏ పని లేదుగా వినని వాడికి వినని తల్లికే చాలా పని ఉంటది ఇప్పుడు నిజానికి పిల్లలు మంచిగా ఉంటే పేరెంట్స్ కి ఏ పని లేదు నీ మనసు మంచిగా ఉందనుకో నీకే పని లేదు అది ఎటో పోతుంది ఈ పుస్తకంలో రాశను మనసు అంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక పామ అన్నమాట అది అన్నిటిని నాకుతా ఉంటది పోయి కొన్ని కొన్ని సార్లు అది కరుస్తది కూడా పోయి అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఇప్పుడు మన పిల్లవాడు ఎవరి ఇంట్లో రాయేస్తే కదా గొడవ అయింది.
(41:44) మన పిల్లవాడే ప్రశాంతంగా కూర్చుంటే గొడవ ఎక్కడిది రాయ ఎక్కడిది సో మన మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదు అంటే దానికి ఏం కావాలో మనకు సరిగ్గా తెలియని కారణంగా తానేమిటో తనకు తెలియని కారణంగా అది వేటి వేటి పట్టుకుంటుంది పాపం అది పట్టుకుంటుంది కదా అని మన బాడీని తీసుకొని వాటి పోతా ఉన్నాం. దానికి అనిపించింది గంగా నన్నది చూడాలి బాడీకి అక్కర్లేదు కానీ బాడీ పోకపోతే అది పోలేదు నువ్వు రా నువ్వు రా నువ్వు రా అని లాకవెళ్తుంది.
(42:11) అది పోయిన తర్వాత నువ్వు మునుగు నేను చూస్తా అంటుంది బాడీకిఏమో మునిగితే జ్వరం వస్తది దానికి ఇష్టం ఉండదు ఏ శరీరానికి ఆధ్యాత్మిక సాధన ఇష్టం ఉండదు ఆధ్యాత్మిక సాధన అసలు శరీరానికి సంబంధించింది కానే కాదు కానే కాదు కానీ మొత్తం ఉల్టా జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు పెడతారు బాడీ మెల్లగా ఒక బానిసని బలవంతం చేస్తే వాడు మెల్లగా ఇట్లా సర్దుకుంటాడు అట్లా సర్దుకుంటది బాడీ పాపం ఎందుకంటే వాడు వాడు ఆ బాడీ ప్రతికటిస్తే వాడు బాడీని హింసిస్తున్నాడు ఆ భయానికి అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటది వాడితోటి యోగి లక్షణం ఏంది నువ్వు చినక్కిత పనులు
(42:46) చేస్తున్నావ్ సాధ్యమైనవి సాధ్యమైన పనులు చేస్తే అహంకారం లేదు. సాధ్యం పని చేస్తేనే కదా ఈగో వచ్చేది. సో యోగి సాధ్యమైన పని చేస్తాడు అది గొప్ప పని అయినా తనకు సాధ్యం గనుకనే చేస్తున్నాడు. రెండోది తను ఏ పని చేస్తే ఆ పనికి మనసు సహకరిస్తుంది. మూడవది ఆ పని ఆపగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది దాని డిస్ట్రాక్షన్ లేని మనసు ధ్యానంలో ఎప్పుడూ ఉంటది.
(43:12) యూనియన్ కలిసిపోతాఉంది. పోనప్పుడు కలిసి ఇట్లా ఉంటాయి. చిర్రం పడుకుంటే మనసు పడుకుంది ఇట్లా చిరం లేస్తే మనసు లేసి కూర్చుంది. పదా ముక్క నీళ్లుు పోద్దాం అంటే నీళ్లుు ఎక్కడఉన్నాయో చూడు అని చెప్తుంది అంతే నీళ్లు రావడం లేదు ఆ తాడు తీసుకొని ఆలోచన ఇచ్చింది తప్ప వాళ్ళ పొలం చూసావా నువ్వు అని అంటలేదు అది ఇట్ ఇస్ జస్ట్ బీయింగ్ దేర్ అన్నమాట అంతకుమించి ఏమి లేదు మెసేజ్ చేసాడు ఇప్పుడే ఒక హాఫ్ న్ అవర్లో అలాగే ఎట్లా వచ్చారు అలాగే

No comments:

Post a Comment