Tuesday, December 2, 2025

REALITY OF INDIAN FOOD 😷🍲 | GOVERNMENT FAILED US? | By Naresh Bukya

REALITY OF INDIAN FOOD 😷🍲 | GOVERNMENT FAILED US? | By Naresh Bukya

https://youtu.be/FXAvBzLvXQ0?si=Gh-0wQzC5T2QUQBf


https://www.youtube.com/watch?v=FXAvBzLvXQ0

Transcript:
(00:00) మీ ప్రకారం మన దేశంలో ఉన్న ది వరస్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏది కింద కామెంట్ లో చెప్పండి. నా ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి. మోమోస్ అబ్ ఫాక్టరియో మే బంతే హే జహా హైజీన్ కా అభావ్ హై హాల్ హిమే మోహాలిీ కి ఏక్ ఫ్యాక్టరీ మే చాపే కే దౌరాన్ కుత్తేకా షవ్ మిల ఈమె ఏం చెప్తుందో తెలుసా ప్రజలు తినే మోమోస్ ని ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తున్నారు.
(00:28)  అయితే అధికారులు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే వాటిని తయారు చేసే రూమ్ పక్కన ఒక కుక్క చనిపోయి ఉంది. కేవలం ఇంతే కాదు కొన్ని రోజుల క్రింద తెలంగాణలో ఐస్ క్రీమ్ అమ్మేవాడు బండి దగ్గర నిలబడి హస్త ప్రయోగం చేసి అతని వీర్యాన్ని ఐస్ క్రీమ్ లో ఈ ఫాలుదా డ్రింక్ లో కలిపి ప్రజలకు అమ్ముతున్నాడు. తన వీర్యాన్ని ఐస్ క్రీమ్ లో కలిపి వీడు అమ్ముతున్నాడు అంటే ఇది ఎంత ధారుణమో చూడండి ఇక్కడితోనే అయిపోలేదు.
(00:56)  ఒక పానీపూరి అమ్మేవాడు నిలబడ్డ చోటే ఒక మగ్గులో మూత్రం పోసి దాన్ని పానీపూరిలో వేసే ఆ లిక్విడ్ లో కలుపుతున్నాడు. కలిపి దాన్ని ప్రజలకు తినిపిస్తున్నాడు. ఎస్పెషల్లీ అమ్మాయిలు లొట్టలు వేసుకుంటూ ఈ పానీపూరి తింటున్నారు. పాపం వాళ్ళ తప్పేమ లేదు ఎందుకంటే వీడు చేసే పని వాళ్ళకు తెలియదు కదా ఇలాంటి న్యూస్లు బయటకు వచ్చినప్పుడు ఇవి ఇంటర్నేషనల్ గా వైరల్ అయి మన దేశ పరువును తీస్తున్నాయి.
(01:20)  ఇక్కడ చూడండి ఏ విధంగా కాయగూరలకి ఫ్రెష్ గా కనిపించేందుకు కలర్లు పూస్తున్నారో ఫ్రూట్స్ వెజిటేబుల్ ఫ్రెష్ గా కనిపించేందుకు పెద్ద సైజులో పెరిగేందుకు వాటికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీంతో ఆ కూరగాయలు ఫ్రెష్ గా గ్రీన్ గా పెద్ద సైజులో పెరుగుతాయి. కానీ ఇలా పండించిన కూరగాయలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మన ఇండియాలో ప్యాక్డ్ ఫుడ్ అమ్మే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా మావి హెల్దీ ప్రొడక్ట్స్ అని అమ్ముతూ అందులో భారీ మొత్తంలో షుగర్ ని కలుపుతున్నారు.
(01:51)  ఈవెన్ చిన్న పిల్లలు తినే ఫుడ్ ని కూడా వదలట్లేదు. వాటిని షుగర్ తో నింపేస్తున్నారు. మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే సెల్ఫ్ లో ఫ్రూట్ జ్యూస్లు వరసగా కనిపిస్తాయి. ఆ పాకెట్ల పైన ఫ్రెష్ ఫ్రూట్స్ యొక్క ఫోటోస్ పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. కానీ అవన్నీ ఫేక్. మీరు ఆ జ్యూస్ పట్టుకొని దాని వెనక ఉన్న ఇంగ్రిడియంట్స్ చూస్తే అందులో అసలు రియల్ ఫ్రూట్స్ఏ ఉండవు అంత కెమికల్స్ే ఉంటాయి.
(02:13)  ఈ విషయాన్ని ఈ జ్యూస్ తయారు చేసే కంపెనీలు ఆ బాక్స్ పైన వెనకాల చిన్నగా రాస్తాయి. ఒకసారి ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఓన్లీ ఏ బ్రాండ్ నేమ్ ఆర్ ట్రేడ్మార్క్ ఆర్ ఫ్యాన్సీ నేమ్ అండ్ డస్ నాట్ రిప్రసెంట్ ఇట్స్ ట్రూ నేచర్ అంటే మీకు ఆ బాక్స్ పైన కనిపించే ఫ్రూట్స్ ఫ్రెష్ రియల్ జ్యూస్ అని రాసి ఉన్న పేర్లు ఆ ప్రాడక్ట్ యొక్క నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయవు.
(02:38)  మేము బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆ పేర్లు వాడుతాము అని ఓపెన్ గా చెప్తున్నారు. బాధాకరం ఏమిటంటే చాలా మంది ప్రజలు ఫుడ్ ప్రొడక్ట్ ఫ్రంట్ లో ఉన్న అట్రాక్టివ్ ఫోటో చూస్తారు. కానీ దాని వెనకాల రాసి ఉన్న ఆ ప్రాడక్ట్ రియాలిటీ ఎవరు చెక్ చేయరు. ధారణమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఫేక్ ప్రొడక్ట్లు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి.
(03:00)  ఇవి చూడడానికి రియల్ కంపెనీ ప్రొడక్ట్స్ లాగే ఉంటాయి. రీసెంట్ గా ఢిల్లీలో ఒక రేడ్ జరిగితే ఫేక్ టూత్ పేస్ట్లు ఈనో తయారు చేసే పెద్ద గ్యాంగ్ బయటపడింది. అండ్ గుజరాత్లో 1500కgీల ఫేక్ పన్నీర్ దొరికింది. వెజిటేరియన్స్ బయట పన్నీర్తో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటారు. కానీ మీరు బయట స్ట్రీట్ షాప్స్ లో తినే పన్నీర్ రియల్ కాదు. నేను 100% షూర్ గా చెప్తున్నాను మీరు స్ట్రీట్ ఫుడ్ లో అతి ఇష్టంగా తినే పన్నీర్ రియల్ కాదు.
(03:27) నార్త్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ లో రేట్ చేస్తే అహ్మదాబాద్లో 1500కgీలు ఉత్తరప్రదేశ్ లో 2500 kgీల ఫేక్ పన్నీర్ దొరికింది. షాకింగ్ విషయం చెప్పనా మనం బయట తీసుకునే వాటర్ బాటిల్స్ కూడా ఫేక్ వి అమ్ముతున్నారు. దాదాపు 13076 ఫేక్ వాటర్ బాటిల్స్ దొరికాయి. అంటే తాగే నీరును కూడా కల్తీ చేస్తున్నారు. ఫేక్ బాటిల్స్ ని అమ్ముతున్నారు.
(03:55)  బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఇండియాలో మీరు ఏ ఫుడ్ తీసుకున్నా అందులో ఏదో రకంగా కెమికల్స్ కలిపి ఉంటారు. ఫ్రెష్ జెన్యూన్ ఫుడ్ మీకు ఎక్కడా దొరకదు. ఇది చాలా దురదృష్టకరం. పాలు, బటర్ ఈవెన్ వాటర్ ని కూడా కల్తీ చేసి ఫేక్ వి అమ్ముతున్నారు. అంటే భారతదేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. మన ఇండియాలో ఎండిహెచ్ అండ్ ఎవరెస్ట్ లాంటి మసాలాలు చాలా ఫేమస్ ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి.
(04:24)  కానీ సింగపూర్ హాంగ్కాంగ్ న్యూజిలాండ్ లాంటి ప్రాంతాల్లో వీటిని బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసా ఎందుకంటే ఇందులో క్యాన్సర్ ని కలిగించే కెమికల్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఓఆర్ఎస్ న్యూస్ గురించి మీరు వినే ఉంటారు. మన తెలుగు మహిళా డాక్టర్ శివరంజని గారు ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కంపెనీ పైన పోరాడి వాళ్ళు తయారు చేసే ఓఆర్ఎస్ రియల్ కాదు అందులో షుగర్ కలిపి అమ్ముతున్నారు అని ప్రూవ్ చేసింది.
(04:46) ఇది ఎంత డేంజరస్ో తెలుసా జనరల్ గా మనకు డయేరియా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ ఓఆర్ఎస్ తాగమని చెప్తాడు. కానీ మార్కెట్ లో మెడికల్ షాప్స్ లో కూడా ఫేక్ ఓఆర్ఎస్ ని అమ్ముతున్నారు. దీని పేరు చూడడానికి ఓఆర్ఎస్ అనే ఉంటుంది. కాకపోతే అందులో మొత్తం షుగర్ ఉంటుంది. దాన్ని తీసుకుంటే మన ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి.
(05:09)  దీనికోసం ఈ డాక్టర్ గారు ఇంతగా పోరాడాల్సిన అవసరం లేదు. నిజానికి గవర్నమెంటే సొంతంగా ఈ విషయం తెలిసిన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మన గవర్నమెంట్ కి ప్రజలు ఏమైపోయినా ఎటువంటి ఫరక్ లేదు. వాళ్ళకు బతికి ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే చాలు. అంతెందుకు మన హైదరాబాద్ లోని డిఫరెంట్ ప్లేసెస్ లో రైడ్లు చేస్తే ఫేక్ అల్లం పేస్ట్ తయారు చేస్తూ చాలా మంది దొరికారు.
(05:33)  అది చూడడానికి అల్లం పేస్ట్ లాగే ఉంటుంది. కానీ అది మొత్తం కెమికల్స్ తయారు చేసింది. అలాగే జంతువుల కలేబరాలు ఎముకలతో ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్లో ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రింద ఒక వ్యక్తి షవర్మా తిని చనిపోయాడు. ఒకసారి ఆలోచించండి షవర్మా తింటే ఎవరైనా చనిపోతారా అంటే మన దేశంలో విషాన్ని ఫుడ్ గా అమ్ముతున్న మన గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
(06:00)  ఈ మాట చెప్పడానికి నాకు నిజంగా చాలా బాధగా ఉంది. కానీ ఇది నిజం కాబట్టి చెప్తున్నాను. విదేశాల్లో కుక్కలు కూడా తినని ఫుడ్ ని మనం తింటున్నాము. మన గవర్నమెంట్ మనతో తినిపిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా మనం ఎవరిని క్వశ్చన్ చేయలేకపోతున్నాం. అసలు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసేవారే లేరు. అయితే మన దేశంలో ఇలా జరగకుండా చూడాల్సిన ఒక డిపార్ట్మెంట్ ఉంది.
(06:25)  అదే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అసలు ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? దేశంలో ప్రజలు తినే ఆహారం విషయంలో ఇన్ని ధారణాలు జరుగుతుంటే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళకు కొద్దిగైనా అకౌంటబిలిటీ ఉందా? నేను మీకు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగాను మన దేశంలోని ది వరస్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏది అని దానికి నా సమాధానం ఇదిగో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకు భారత ప్రజల ప్రాణాలు ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు.
(06:58) వీళ్ళ పనితిరు చూస్తుంటే వీళ్ళు ప్రజల్ని పురుగుల్ని చూసినట్టుగా చూస్తారు కావచ్చు అనిపిస్తుంది. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ ని అమ్మే కొంతమంది మహానుభావులు ఇదిగో ఇలా ఫుడ్ ని ప్రిపేర్ చేసి దాని వీడియో తీసి ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి వీడియోస్ కారణంగా నిజం చెప్తున్నాను ఇంటర్నేషనల్ వైడ్ గా మన భారత్ పరువు పోతుంది.
(07:23)  అసలు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైనా పని చేస్తుందా? ఒకవేళ వీళ్ళు పని చేస్తుంటే దేశంలో ఆహార పదార్థాలు అని చెబుతూ కొంతమంది వ్యాపారులు విషాన్ని ఎందుకు అమ్ముతున్నారు కెమికల్స్ ఉన్న ఆహార పదార్థాలు తిని ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రండి ఈ విషయాలనే ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
(07:44)  ఈ వీడియోలో నేను కేవలం ప్రాబ్లమ్స్ ని చెప్పడం మాత్రమే కాదు సొల్యూషన్ కూడా చెప్తాను. మీరు ఈ డిపార్ట్మెంట్ ని ఎలా క్వశ్చన్ చేయాలో కూడా క్లియర్ గా చెప్తాను. లెట్స్ బిగిన్ ది వీడియో. ఎఫ్ఎస్ఎస్ఏఐ దీని ఫుల్ ఫామ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్ లో వస్తుంది.
(08:10)  ఈ మొత్తానికి కరెంట్ మినిస్టర్ జేపి నడ్డా గారు. ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ మన దేశంలో ప్రజలు ఇలాంటి కల్తి కెమికల్స్ ఉన్న ఆహార పదార్థాలు తినడానికి ఇతనే కారణం. ఈఎఫ్ఎస్ఎస్ఏఐ ని 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఫుడ్ బ్రాండ్స్ యొక్క లైసెన్సింగ్ ఫుడ్ రెగ్యులేషన్ అండ్ క్వాలిటీ చెక్ అంతా ఈ డిపార్ట్మెంటే చూసుకుంటుంది.
(08:35)  మీరు మన దేశ మార్కెట్ లో దొరికే ఏ ప్యాక్డ్ ఫుడ్ అయినా తీసుకోండి. వాటి పైన ఈ డిపార్ట్మెంట్ యొక్క లోగో ఉంటుంది. దీంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ ఫిష్ మీట్ యొక్క స్టాండర్డ్ ని కూడా ఈ డిపార్ట్మెంటే సెట్ చేస్తుంది. కానీ నా ఒపీనియన్ ప్రకారం మన దేశంలో ఈ డిపార్ట్మెంట్ అంతా వరస్ట్ డిపార్ట్మెంట్ ఇంకోటి లేదు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను.
(08:58)  ప్రెజెంట్ మార్కెట్ లో ప్యూర్ ఎటువంటి కెమికల్ లేకుండా కల్తీ లేకుండా ఉన్న ఒక ఫుడ్ ప్రొడక్ట్ పేరు చెప్పండి. మీకు దొరకదు. ఉండొచ్చు చాలా రేర్ కానీ వాటి గురించి ఎవరికీ తెలియదు. మీకు తెలుసా రియల్ పన్నీర్ ఫేక్ పన్నీర్ అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఒకటి నిజమైన పాలతో తయారు చేసింది ఇంకోటి డిఫరెంట్ కెమికల్స్ పామ్ ఆయిల్ కలిపి తయారు చేసింది.
(09:22)  ఈ రెండిటిని లీగల్ గా మార్కెట్ లో అమ్మొచ్చు. కానీ నిజం చెప్పండి మీలో ఎంతమందికి పన్నీర్ లో ఇలా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి రియల్ ఇంకోటి ఆర్టిఫిషియల్ అనలాగ్ పన్నీర్ అని తెలుసు. తెలియకపోతే అది మీ తప్పు కాదు అనలాగ్ పన్నీర్ ని అమ్మేవాళ్ళు ఇది ఆర్టిఫిషియల్ పన్నీర్ అని దానిపైన ఎక్కడో చిన్నగా రాస్తారు. అది ప్రజలకు తెలియదు.
(09:44)  దాంతో దాన్ని రియల్ అనుకొని కొనేస్తారు. బై ద వే అనలాగ్ పన్నీర్ ని వెజిటేబుల్ ఆయిల్, స్టార్చ్, మిల్క్ పౌడర్ ని యూస్ చేసి తయారు చేస్తారు. దీన్ని అమ్మడం లీగలే కానీ దీన్ని అమ్మేవాళ్ళు ఇది రియల్ పన్నీర్ కాదు అని కస్టమర్లకు చెప్పాలి. కానీ అలా ఎవరైనా చెప్తున్నారా? మీరు బయట స్ట్రీట్ ఫుడ్ లో తిని 99% పన్నీర్ ఫేక్ ఉంటుంది. ఈ విషయం ఆ ఫుడ్ అమ్మే వ్యక్తి కూడా మీకు చెప్పడు.
(10:10)  అందుకే కదా మీకు మీ ప్లేట్ లో కావలసినంత పన్నీర్ని ఇస్తారు. రియల్ పన్నీర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఫేక్ పన్నీర్ తక్కువకు దొరికేస్తుంది. అందుకే వీళ్ళు మీరు అడిగినంత వేస్తారు. మీరేమో ఎంత మంచోడు నాకు పన్నీర్ ముక్కలు ఇంతగా వేసాడు అని ఎంతో ఆనందంగా దాన్ని తింటారు. ఫుడ్ ఫార్మర్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఇతను సూపర్ మార్కెట్ లో దొరికే టాప్ బ్రాండ్ పన్నీర్లను స్ట్రీట్ ఫుడ్ లో దొరికే పన్నీర్లను టెస్ట్ చేస్తే ఇదిగో ఈ రిజల్ట్స్ వచ్చాయి.
(10:38)  సూపర్ మార్కెట్ లో దొరికే కేవలం ఇదిగో ఈ బ్రాండ్స్ పన్నీర్ మాత్రమే రియల్ అని తేలింది. మిగతా బ్రాండ్స్ కొన్ని ఫేక్ ఉన్నాయి. వాటి పేర్లను చెబితే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నాపైన కేస పెడతారు. ఇలా కొన్ని ప్రొడక్ట్లను ఎక్స్పోజ చేసినందుకు నా పైనర కోట్ల రూపాయల నోటీస్ ని పంపించారు. నేను కొన్ని రోజుల క్రింద ఒక సోప్ గురించి వీడియో చేస్తే డైరెక్ట్ గా ఆ కంపెనీ లాయర్ నాకు కాల్ చేసి నువ్వు ఈ వీడియోని డిలీట్ చేయకపోతే నీ పైన రెండు కోట్ల రూపాయల పరువు నష్టం కేసు వేస్తామని బెదిరించారు.
(11:09)  నేను ఆ వీడియోలో చెప్పింది 100% నిజం కానీ అది వాళ్ళకు నచ్చలేదు. నేను వాళ్ళతో గొడవ పెట్టుకొని రండి కోర్ట్లో చూసుకుందాం అని చెప్పొచ్చు కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా చిన్న వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. మన దగ్గర తిప్పి కొడితే కోటి రూపాయలు కూడా లేవు. మీ అందరికీ తెలుసు మన ఇండియాలో పవర్ ఉన్నోడే గెలుస్తాడు.
(11:32)  నిజం చెప్పాలంటే వాళ్ళు ఫోన్ చేసి బెదిరించినప్పుడు హానెస్ట్ గా చెప్తున్నాను నేను భయపడ్డాను. ఎందుకంటే ఆ వీడియో ద్వారా నేను గెలికింది చిన్న కంపెనీని కాదు. వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పినట్టుగా నేను వీడియో డిలీట్ చేశాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆ వీడియో ఏంటో ఆ బ్రాండ్ ఏంటో తెలిసి ఉంటుంది. తెలిస్తే కింద కామెంట్ లో చెప్పండి.
(11:53)  ఫుడ్ ఫార్మర్ చేసిన టెస్ట్ లో కేవలం కొన్ని బ్రాండ్స్ యొక్క పన్నీర్ మాత్రమే రియల్ అని తెలిసింది. [సంగీతం] వాటిని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూడా. బయట డైరీ షాప్ లో దొరికే పన్నీర్ 100% ఫేక్ ఉంటుంది. అలాగే స్ట్రీట్ ఫుడ్ లో దొరికే పన్నీర్ కూడా కంప్లీట్ ఫేక్ కాబట్టి బయట పన్నీర్ తింటుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. మన దేశంలో ప్రజలు స్ట్రీట్ ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తింటారు.
(12:18)  నాలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఎన్ని చేసినా వాళ్ళు మారరు. ఎందుకంటే మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ తక్కువకే దొరికేస్తుంది. అండ్ చాలా మంది దగ్గర మంచి భోజనం తినేంత డబ్బులు ఉండవు. అటువంటి శాలరీ కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు బయట దొరికే ఫుడ్ తోనే కడుపు నిప్పుకుంటారు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న యువకులు ఎస్పెషల్లీ ఐటి జాబ్ చేస్తున్న వాళ్ళు రూమ్స్ లో వంటలు వండుకోరు.
(12:40)  హాస్టల్లో పీజీలో ఉంటారు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు బయట ఫుడ్ నే తింటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీకు స్ట్రీట్ ఫుడ్ లో దొరికే 99% పన్నీర్ ఫేక్ ఉంటుంది. పన్నీరే కాదు బయట దొరికే ఏ ఫుడ్ కూడా హెల్దీ కాదు. మీకు సోయా చాప్ తెలుసా వెజిటేరియన్స్ కి మంచి ప్రోటీన్ కోసం బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇది. దీన్ని సోయాబీన్ తో తయారు చేస్తారు.
(13:05) కానీ మన దేశంలో ఈ సోయా చాప్ ని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. చాలా మంది జిమ్ కి వెళ్ళేవాళ్ళు ఈ సోయా చాప్ చాలా హెల్దీ. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పి బయట స్ట్రీట్ లో వీటిని ఎగబడి తింటున్నారు. ఇలా తయారు చేసిన సోయా చాప్ తో ప్రోటీన్ వస్తుందో లేదో తెలియదు కానీ డయేరియా మాత్రం కచ్చితంగా వస్తుంది. మీలో ఎంతమందికి పన్నీర్లో రెండు రకాలు ఉంటాయి.
(13:28) ఒకటి రియల్ ఇంకోటి అన్లాక్ పన్నీర్ అని తెలుసు. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇకపై బయట మార్కెట్లో పన్నీర్ కొనేటప్పుడు ఆ ప్యాకెట్ ని పూర్తిగా చదవండి. దాని వెనకాల చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఇది అనలాగ్ పన్నీర్ అని దాన్ని అవాయిడ్ చేయండి. కేవలం రియల్ పన్నీర్ ని మాత్రమే తీసుకోండి. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి.
(13:53)  మన గవర్నమెంట్ బయట ఫుడ్ స్టాల్స్ కి రెస్టారెంట్స్ కి కూడా వాళ్ళు వాడే పన్నీర్ ఏంటి అనేది కస్టమర్స్ కి చెప్పేలాగా రూల్స్ ని తీసుకురావాలి. ఎందుకంటే మీరు బయట రెస్టారెంట్ కి వెళ్లి మనీ పే చేసి మరి పన్నీర్ ని తింటున్నారు. కాబట్టి మీరు తినే పన్నీర్ రియలా కాదా అనేది తెలుసుకోవడం మీ హక్కు. నేను ఇక్కడ పన్నీర్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి ప్రాబ్లం మొత్తం పన్నీర్ తోనే అనుకోకండి.
(14:15)  [సంగీతం] అన్ని రకాల ఆహార పదార్థాలతో మన దేశంలో ప్రాబ్లమే ఉంది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి 500లటర్ల ఫేక్ మిల్క్ దొరికింది. దీన్ని ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? జస్ట్ 1లీటర్ కెమికల్ తో తయారు చేస్తున్నారు. ఎస్ మీరు విన్నది నిజమే కేవలం ఒక లీటర్ కెమికల్స్ తో 500 లీటర్ల మిల్క్ ను తయారు చేస్తున్నారు. నేను ఇక్కడ నీళ్లు పోసిన పాల గురించి మాట్లాడట్లేదు.
(14:40)  100% కెమికల్ తో తయారు చేసిన పాల గురించి మాట్లాడుతున్నాను. చిన్న చిన్న టౌన్స్ లో సిటీస్ లో ఉండే ప్రజలకు చెప్తున్నాను. మీరు గుడ్డిగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పాలను కొనకండి. సిటీస్ లో టౌన్లలో కొంతమంది వస్తారు. మేము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా పాలను తీసుకొస్తున్నాము మా దగ్గర ప్యూర్ పాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఇదిగో ఇలాగే కెమికల్ తో తయారు చేసిన పాలను అమ్మే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
(15:06) రియల్ పాలను ఫేక్ పాలను ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే దీనికి కొన్ని సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మీరు పాలను బాగా వేడి చేస్తే పైన మీగడ ఏర్పడుతుంది. ఫేక్ పాలలో అది రాదు. ఇంకా యక్యూరేట్ గా టెస్ట్ చేయాలి అంటే మిల్క్ ని బాగా వేడి చేసి అందులోకి అయోడిన్ ని కలపండి. అయోడిన్ మీకు బయట షాప్ లో దొరికేస్తుంది. అయోడిన్ డ్రాప్స్ వేసిన వెంటనే పాల రంగు మారకపోతే అది ప్యూర్ మిల్క్ అని అర్థం.
(15:33)  బ్లూ కలర్ లోకి మారితే అది ఫేక్ మిల్క్ అని అర్థం. [సంగీతం] అయితే ఉత్తరప్రదేశ్లో దొరికిన ఈ ఫేక్ పాలను తయారు చేసే వ్యాపారి గత 20 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాడు. ఈ వీడియో చూడండి ఇది జార్ఖండ్ ది. ఈ ట్యాంకర్ లో ఉన్న పాలన్నీ కూడా కెమికల్స్ తో తయారు చేసినవి. ఈ ఫేక్ పన్నీర్లు ఫేక్ స్వీట్లు ఇతర ఫుడ్ ఐటమ్స్ పండగ సీజన్ లో ఎక్కువగా అమ్ముతారు.
(15:58)  లాస్ట్ దివాళ టైంలో గవర్నమెంట్ అథారిటీస్ కి 3000 క్వింటల్ల కెమికల్ కలిపిన ఆహార పదార్థాలు దొరికాయి. 3000 క్వింటల్స్ అంటే 3 లక్షల కిలోల ఆహార పదార్థాలు. ఇందులో మీరు ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామూన్, మోతిచూర్ లడ్డు, పేడా లాంటి స్వీట్లు కూడా ఉన్నాయి. ఈ 3 లక్షల కేజీలు కేవలం ఉత్తరప్రదేశ్ లో దొరికినవి. ఇక మన ఇండియా వైడ్ గా మన ప్రభుత్వం ప్రాపర్ గా పని చేస్తే ఇలా ఎన్నికేజీల విషపు ఆహార పదార్థాలు దొరుకుతాయో ఒకసారి ఆలోచించండి.
(16:29)  మీకు మన భారత మార్కెట్ లో అన్ని రకాల ఫేక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఫేక్ కూల్ డ్రింక్స్ ఫేక్ పప్పులు ఫేక్ హనీ ఫేక్ కుకింగ్ ఆయిల్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఫేక్ వి అమ్ముతున్నారు. దీన్ని బట్టి మన భారత సిస్టం ఎంత కాంప్రమైజ్ అయి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బయట ఇంత జరుగుతున్న గవర్నమెంట్ ఎందుకు వీటిపైన యాక్షన్ తీసుకోవట్లేదు.
(16:52)  ఆహార పదార్థాల విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ని తీసుకువస్తే ఇలాంటివి జరగవు కదా ఇప్పటివరకు స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడాము. ఇక ప్యాక్డ్ ఫుడ్ తయారు చేసే కంపెనీల విషయానికి వస్తే మన దేశంలో ఫుడ్ ని తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ ప్రాడక్ట్ లో షుగర్ తప్ప ఏది ఉండదు. అండ్ అలాంటి ప్రొడక్ట్ ని వీళ్ళు హెల్దీ అని హెల్త్ సప్లిమెంట్ అంటూ ఓపెన్ గా ఏమాత్రం భయం లేకుండా అమ్ముతున్నారు.
(17:18)  మన మార్కెట్ లో దొరికే ఓఆర్ఎస్ ఎనర్జీ డ్రింక్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ శివరంజని గారు మార్కెట్లో అమ్ముతున్న ఫేక్ ఓఆర్ఎస్ ని తొలగించడానికి ఎనిమిది సంవత్సరాల పాటు పోరాడారు. ఈమె ఈ విషయం పైన ఎందుకు ఇంతగా పోరాడింది అంటే సాధారణంగా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డైరియా వస్తే డాక్టర్ ఓఆర్ఎస్ తాగండి హెల్త్ కాస్త బెటర్ అవుతుంది అని చెప్తారు.
(17:42)  ఈ పేషెంట్ బయట మెడికల్ షాప్ కి వెళ్తే సెల్ఫ్ లో ఓఆర్ఎస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన టెట్రా ప్యాక్లు కనిపిస్తాయి. వాటిని చూసి మనం డాక్టర్ చెప్పింది ఇదే అనుకొని తాగుతాము. కానీ అది రియల్ ఓఆర్ఎస్ కాదు. అది కేవలం బ్రాండ్ నేమ్ మాత్రమే అందులో షుగర్ ని కలిపి అమ్ముతున్నారు. చూడండి ఓఆర్ఎస్ అని రాసి ఉన్న బాక్స్ుల్లో ఓఆర్ఎస్ లేకపోవడం ఏంటి? అసలు మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇలాంటి బేసిక్ పనుల్ని కూడా గవర్నమెంట్ చేయకపోతే ఎలాగా? నిజంగా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు రక్తం మరిగిపోతుంది. ఇలాంటి ఫ్రాడ్స్
(18:19) జరగకుండా చూసుకోవాల్సింది గవర్నమెంట్ కదా మరి మన అధికారులు ఏం చేస్తున్నారు? ఒక షాకింగ్ విషయం చెప్పనా ఇది తెలిస్తే మీ రక్తం కూడా మరిగిపోతుంది. డాక్టర్ శివరంజని గారు పోరాడి ఈ ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్ ని బ్యాన్ చేయిస్తే ఢిల్లీ హైకోర్ట్ ఏం చేసిందో తెలుసా ఆ బ్యాన్ ని హోల్డ్ చేసింది. ఎందుకంటే ఆ కంపెనీ దగ్గర ఆల్రెడీ వేల కోట్ల వర్త్ కలిగిన డ్రింక్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాయి.
(18:47)  ఎలాగో వీటిని తయారు చేసేసాము కాబట్టి దాన్ని మార్కెట్ లో అమ్మేస్తాము. ఆ తర్వాత ఓఆర్ఎస్ అనే నేమ్ ని బ్రాండ్ ని యూస్ చేయము అని ఆ కంపెనీ చెబితే ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ దానికి ఒప్పుకున్నాడు. కష్టపడి ఈ బ్రాండ్ ని బ్యాన్ చేయించిందే ఈ ప్రొడక్ట్ ని మార్కెట్ లో అమ్మకూడదు అని ఇప్పుడు ఢిల్లీ హైకోర్ట్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్ రెడీగా ఉంది.
(19:10)  వాళ్ళు తయారు చేసేసారు కాబట్టి అమ్ముకొనివ్వండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ లెవెల్లో మన ప్రభుత్వాలు ఈవెన్ జుడిషరీ సిస్టం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని తయారు చేసే కంపెనీ ఏం చెప్తుందో తెలుసా? మేము అమ్మే ప్రొడక్ట్ ఫేక్ హెల్త్ కు మంచిది కాదు అన్నప్పుడు మరి మాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ పర్మిషన్ ఎలా ఇచ్చింది? వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరెందుకు మమ్మల్ని బ్యాన్ చేస్తున్నారు అని తిరిగి గవర్నమెంట్ ని జుడిషరీని క్వశ్చన్ చేస్తున్నారు.
(19:38)  సేమ్ ఇలాగే మ్యాగీతో కూడా అయింది. 2015 లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మ్యాగీలో లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది అని చెప్పి దీన్ని బ్యాన్ చేశారు. కానీ ఆ తర్వాత మన సుప్రీం కోర్ట్ ఈ నెస్లే కంపెనీకి ఫేవర్ గా తీర్పునిచ్చి బ్యాన్ ని తొలగించేసింది. మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఎవరెస్ట్ అండ్ ఎండిహెచ్ మసాలాలను సింగపూర్, హాంగ్కాంగ్, నేపాల్ లాంటి దేశాల్లో బ్యాన్ చేశారు.
(20:05) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వీటిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ సేమ్ మసాలాని మన ఇండియాలో భారీ లెవెల్లో అమ్ముతున్నారు. నిజం చెప్తున్నాను ఈ మసాలాలు లేని కిచెన్ మన ఇండియాలో ఉండదు. నేను ఈ కంపెనీస్ బ్యాడ్ అని చెప్పట్లేదు. వీళ్ళ ప్రాడక్ట్స్ మంచివైనప్పుడు వీళ్ళ ప్రాడక్ట్ లో ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు దీన్ని ఇతర దేశాల్లో ఎందుకు బ్యాన్ చేశారు అని అడుగుతున్నాను.
(20:32)  అలాగే ఈ పతంజలి కంపెనీ తయారు చేసే కారం పొడి కూడా సేఫ్ కాదు అని తెలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక బ్యాచ్ మొత్తాన్ని రీకాల్ చేశారు. అలాగే పతంజలి తయారు చేసే ప్యూర్ ఆవు నెయ్యి కూడా ఫుడ్ సేఫ్టీ టెస్ట్ లో ఫెయిల్ అయింది. మన ఇండియాలో బ్రేక్ఫాస్ట్ సమయంలో స్నాక్స్ సమయంలో బిస్కెట్లు ఎక్కువగా తీసుకుంటారు. ఎస్పెషల్లీ క్రీమ్ బిస్కెట్స్ పిల్లల ఫేవరెట్ కానీ రియాలిటీ ఏంటంటే మీరు మార్కెట్ లో దొరికే ఏ బిస్కెట్ తీసుకున్నా అందులో ఎక్కువగా షుగరే ఉంటుంది.
(21:02)  అలాగే ఈ బిస్కెట్ లో యూస్ చేసే కలర్స్ కెమికల్స్ కారణంగా గుండెకు సంబంధించిన వ్యాధులు డయాబెటిస్ ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. వాళ్ళు జెన్యూన్ గా మంచి ప్రొడక్ట్ ని అమ్ముతారు. అందులో ఒకటి అమూల్. అయితే ఈ అమూల్ పేరుతో ఫేక్ బటర్ ని అమ్మే గ్యాంగ్స్ కూడా ఉన్నాయి. మీకు ప్యాకెట్ పైన అమూల్ అని రాసి ఉంటుంది.
(21:25)  కానీ అది ఒరిజినల్ అమూల్ కంపెనీ చేత తయారు చేయబడింది కాదు. భారత భారత నోయిడాలో అలాంటి ఒక గ్యాంగ్ ని పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర 65 లక్షల రూపాయల వర్తు చేసే ఫేక్ బటర్ అండ్ ఘీ దొరికింది. అందుకే ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు వెరిఫైడ్ స్టోర్స్ నుంచే కొనండి. సిటీస్ లో ప్రజలు కాస్త బద్ధకంగా మారారు. చాలా మంది ప్రజలు ఇంట్లో వండుకోవడమే మానేశారు. ఆర్డర్ చేసుకుంటున్నారు.
(21:59)  మీరు నమ్మరు ప్రతిరోజు ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు సిటీస్ లో చాలా ఎక్కువ మంది ఉంటారు. అయితే క్లౌడ్ కిచెన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో మీరు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అది రియల్ రెస్టారెంట్ నుంచి రాదు. మధ్యలో కొంతమంది ఒక కిచెన్ ని సెటప్ చేసుకొని అక్కడ తయారు చేసి మీకు పంపిస్తారు. ఆ క్లౌడ్ కిచెన్ చూడడానికి ఇదిగో ఇలా ఉంటాయి.
(22:19)  అన్నీ కాదు కానీ చాలా మట్టుకు ఇలాగే ఉంటాయి. ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేస్తే క్లౌడ్ కిచెన్ నుంచి ఇదిగో ఈ ఫుడ్ వచ్చింది. అందులో ఇతను ఫుడ్ మొత్తం తిన్నాక చివరన ఒక బొద్దింక దొరికింది. ఈ మధ్య మీరు ఏది ఆర్డర్ చేసినా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. 10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది అంటే అది తాజా కాదు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ మీరు పాలను వేడి చేయడానికి కూడా 10 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
(22:46)  అంత ఫాస్ట్ గా ఫుడ్ వస్తుంది అంటే అది ఎప్పుడో తయారు చేసి స్టోర్ చేసింది అని అర్థం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే అది ఎన్ని రోజుల క్రింద తయారు చేసింది అనేది. పటియాలాలో ఒక ఫ్యామిలీ ఒక రెస్టారెంట్ నుంచి తమ పాప బర్త్డే కోసం కేక్ ఆర్డర్ చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ కేక్ తిన్న తర్వాత ఆ చిన్న పిల్ల రాత్రి కడుపు నొప్పి అని ఇబ్బంది పడి హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయింది.
(23:12)  తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏమిటంటే ఆ కేక్ బేకరీ నుంచి రెస్టారెంట్ నుంచి రాలేదు. ఒక క్లౌడ్ కిచెన్ నుంచి వచ్చింది. కేక్ తింటే చనిపోవడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆ కేక్ ఎంతో పాతది నెలల పాటు స్టోర్ చేసింది అని తెలిసింది. అన్ని రోజులు ఆ కేక్ ని స్టోర్ చేస్తే అందులో ఉన్న ఇంగ్రిడియంట్స్ కెమికల్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి విషంగా మారాయి.
(23:35)  దాంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటివి ఇంత ఓపెన్ గా జరుగుతుంటే ప్రజల ప్రాణాలు పోతుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? మన దేశంలో ప్రజల ప్రాణాలకు వాల్యూ లేదా? ప్రభుత్వం ప్రజల్ని పురుగులు బొద్దింకల్ని చూసినట్టుగా చూస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది చనిపోయినా అసలు గవర్నమెంట్ నుంచి ఎటువంటి మార్పు లేదు ఎటువంటి రియాక్షన్ లేదు.
(24:01)  ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు బ్రదర్ బయట పరిస్థితి ఇంత వరస్ట్ గా ఉంది కాబట్టి ఇకపై నేను ఇంట్లోనే వండుకుంటాను అని ఇది మంచి విషయమే కానీ దురదృష్టవశాతు అది కూడా సేఫ్ కాదు. ఒకసారి ఇక్కడ చూడండి ఇతను గ్రీన్ బీన్స్ ని ఏ విధంగా కలర్ వాడి తయారు చేస్తున్నాడో వెజిటేబుల్స్ కి అండ్ ఫ్రూట్స్ కి అవి ఫ్రెష్ గా కనిపించేందుకు ఇలాంటి ఇంజెక్షన్లు ఇస్తున్నారు.
(24:25)  అండ్ కాల్షియం కార్బైడ్ కెమికల్ ని యూస్ చేసి పండ్లను మగ్గేలాగా చేస్తున్నారు. నిజానికి ఇది ఇల్లీగల్ కానీ ప్రెసెంట్ మీకు బయట దొరికే 90% పండ్లు ఈ కెమికల్ ని యూస్ చేసి పండించినవే. మన దేశంలో ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ సేఫ్టీ హైజీన్ గురించి ఏమాత్రం అవేర్నెస్ లేదు. దాన్ని పట్టించుకోరు కూడా ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ జేసబి ని చూడండి.
(24:49)  దీన్ని ఏ ఏ పనుల కోసం వాడుతారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే దీన్ని ఇలా కూడా వాడొచ్చని ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో చూడండి వీడు జేసబి ని కుకింగ్ చేయడానికి యూస్ చేస్తున్నాడు. జోక్ చేయట్లేదు ఇది ఏఐ వీడియో కూడా కాదు రియల్ వీడియో ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ ఫుడ్ ని వీడి ఒక్కడి కోసం వండట్లేదు.
(25:12)  వేల మంది కోసం వండుతున్నారు. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఈ ఒక్క రీల్ కి 52 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఐదు కోట్ల మంది చూశారు అండ్ ఈ వీడియోని విదేశీలు చూసి మనల్ని మాక్ చేస్తున్నారు. హే డర్టీ ఇండియన్స్ వీళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారు. హైజీన్ వీళ్ళ దగ్గర ఏమాత్రం ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మన దేశంలో కొంతమంది ప్రజలకు హైజీన్ పైన బేసిక్ అవేర్నెస్ లేదు.
(25:39)  దీన్ని వీడియో చేసి పెడితే బయట వాళ్ళు ఏమంటారు ఇది మన ఇండియాను ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే ఆలోచన అస్సలు ఉండదు. జస్ట్ వ్యూస్ కోసం లైక్స్ కోసం వీళ్ళు ఇలాంటి చెత్త పని చేస్తారు. అండ్ ఇలాంటి వాళ్ళ కారణంగా దేశం పరువు ఇంటర్నేషనల్ వైడ్ గా పోతుంది. అండ్ వీడు ఈ వీడియోని తన అకౌంట్ లో ఒక్కసారి పెట్టలేదు. రీచ్ వస్తుంది కదా అని రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేశాడు.
(26:06)  ఒక బుల్డోజర్ తో ఫుడ్ ని కలపడం ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేయడం చేస్తున్నారు. అంటే ఇందులో ఎన్ని బ్యాక్టీరియాలు వైరస్ులు ఎక్కి ఉంటాయి. అండ్ ఈ బుల్డోజర్ నుంచి వచ్చే ఆయిల్ గ్రీస్ బోనస్ అసలు ఇలాంటి ఐడియాలు వీళ్ళకు ఎలా వస్తాయి అండ్ దీన్ని వీళ్ళు హెల్దీ అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మన దేశంలో ప్రజల మైండ్సెట్ అండ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే మన భారత్ క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా మారుతుంది.
(26:35)  ఇవి మంచి విషయాలు కాదు మనం సిగ్గుపడాల్సిన విషయం. దేశంలో ఇంత జరుగుతున్న ప్రజల్లో అవేర్నెస్ లేదు అని తెలుస్తున్న గవర్నమెంట్ మాత్రం దీనిపైన పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు. ఒక ప్రాడక్ట్ పైన ఏదైనా పెద్ద కాంట్రవర్సీ జరిగే వరకు దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయదు. ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోదు. అండ్ ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రేడ్స్ ని కేవలం పండుగల సమయంలో మాత్రమే చేస్తారు.
(26:59)  మిగతా సంవత్సరంఅంతా డీప్ స్లీప్ లో ఉంటారు. స్వయంగా మన పార్లమెంటరీ ప్యానలే చెబుతుంది. ఫుడ్ సేఫ్టీ మన దేశంలో కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయబడుతుంది అని. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎంత ఘోరంగా ఉన్నారంటే వీళ్ళు ఒక ప్రాంతం దగ్గర రేడ్ చేసి ఫేక్ ఫుడ్ ని పట్టుకున్నారు. ఆ ఫుడ్ ని వీళ్ళు డిస్పోజ చేయాలి అంటే దానికంటూ ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది.
(27:22)  కానీ వీళ్ళు చూడండి పట్టుకున్న ఫేక్ ఫుడ్ ని నదీ కాలువలో పడేస్తున్నారు. మీరు ఫేక్ ఫుడ్ ని పట్టుకొని మంచి పని చేశారు. కానీ ఆ ఫుడ్ ని వాటర్ లో వేసి వాటర్ ని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎంత గొప్పగా ట్రైనింగ్ ఇస్తుందో అనేది. నేను ఇక్కడ సెంటర్ లెవెల్ లో వర్క్ చేసే ఎఫ్ఎస్ఎస్ఏఐ ని మాత్రమే క్వశ్చన్ చేయట్లేదు.
(27:47)  ఈవెన్ ప్రతి రాష్ట్రానికి ఒక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి? కలుషిత ఆహార పదార్థాలు అన్హైజినిక్ ఆహార పదార్థాలని రోడ్లపైన ఓపెన్ గా అమ్ముతుంటే మీరు ఏం చేస్తున్నారు? మన దేశంలో రాష్ట్రంలో ఉండే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా కరప్ట్ అయిపోయాయి.
(28:09)  పెద్ద పెద్ద కంపెనీలు కెమికల్స్ కలిపిన ఆహార పదార్థాలని అమ్ముతూ దొరికిపోయిన తర్వాత కూడా ఎలా సర్వైవ్ అవుతున్నాయి ఎలా అంటే వాళ్ళు మన సిస్టం ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. ఈ ఓఆర్ఎస్ కేస్ ను చూడండి వీళ్ళు ఇల్లీగల్ గా ఈ పేరును యూస్ చేసి షుగరీ కంటెంట్ అమ్ముతున్నారు అని ప్రూవ్ అయింది. వీళ్ళ ప్రాడక్ట్ లో ఉండాల్సిన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా షుగర్ ఉంది.
(28:32)  అందుకే ఆ ప్రొడక్ట్ ని బ్యాన్ చేసిన తర్వాత కూడా ఆ బ్యాన్ ని మళ్ళీ ఒక కోర్టు హోల్ లో పెట్టేసింది. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగి ఉంటుందో ఆలోచించండి. మన దేశ జుడిషరీని కూడా ఎఫెక్ట్ చేసేంత పవర్ఫుల్ గా ఈ కంపెనీస్ ఉన్నాయి. [సంగీతం] నేను భయం లేకుండా చెప్తున్నాను. అండ్ ఇది నిజం కూడా మన దేశంలో ఏ డిపార్ట్మెంట్ నైనా ఇంక్లూడింగ్ మన న్యాయ వ్యవస్థను కూడా డబ్బులు పెట్టి కొనేయవచ్చు.
(28:57)  పిల్లలు చదువుకునే స్కూల్లో జంక్ ఫుడ్ ని అమ్మకూడదు. ఆ ప్లేస్ లో వాటిని బ్యాన్ చేయాలి అనే రూల్ 2019 లో వచ్చింది. కానీ ఇప్పటివరకు దీన్ని గ్రౌండ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ చేయలేదు. చేయలేకపోయారు. ఇది మన ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ యొక్క చేతకానితనం. ఇన్కాంపిటెన్సీ వాళ్ళు సరిగా పని చేస్తే ఇలా జరిగేది కాదు. మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు దేశవ్యాప్తంగా సెంట్రల్ లెవెల్లో పని చేసే ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు సరిగా పని చేస్తే మనకు మార్కెట్ లో ఇదిగో ఇలాంటి చెత్త కనిపించదు.
(29:30)  క్లియర్ గా చెప్పేది ఏమిటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ విషయంలో అంత సీరియస్ గా లేవు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో జపాన్ ని చూసి నేర్చుకోవాలి. జపాన్ లో ఒక రూల్ ఉంది. మీరు ఏదైనా తినే పదార్థాన్ని ప్యాకెట్ లో పెట్టి అమ్ముతున్నారు అంటే ఆ ప్యాకెట్ లో ఉండే ఫుడ్ ప్యాకెట్ పైన కనిపించే ఫోటో సైజు లో ఖచ్చితంగా వండాలి.
(29:54) అండ్ ఆ ఫుడ్ ప్రొడక్ట్ యొక్క కలర్ కూడా ఎగజాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అంటే మీకు ప్యాకెట్ పైన ఫోటో ఎలా అయితే కనిపిస్తుందో లోపల ఫుడ్ కూడా ఎగజక్ట్లీ అలాగే ఉంటుంది. అదే మన దగ్గర చిప్స్ అని చెప్పి ఉత్త గాలిని అమ్ముతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ దాన్ని పట్టించుకోదు ప్రజలు కూడా క్వశ్చన్ చేయట్లేదు. జపాన్ లో ఉన్న ఇంకో ఇంప్రెసివ్ రూల్ ఏంటో తెలుసా ఆ దేశంలో ఏదైనా కంపెనీ జ్యూస్ ని తయారు చేస్తుంటే వాళ్ళు 100% జెన్యూన్ రియల్ జ్యూస్ ని తయారు చేస్తేనే ఆ పాకెట్ పైన ఫ్రూట్స్ ఇమేజ్ ని పెట్టుకోవచ్చు.
(30:28)  లేదా వాళ్ళు రియల్ ఫ్రూట్ ని ప్యాకెట్ పైన చూపించకూడదు. ఓన్లీ జూసస్ దట్ యూస్ రియల్ ఫ్రూట్స్ areర్ అలౌడ్ టు షో [సంగీతం] ఫ్రూట్ స్లైసస్ ఆన్ దర్ ప్యాకేజింగ్ బికాuse ఇన్ జపాన్ దేబిలీవ్ దట్ యు డిసర్వ్ టు సఎక్క్ly వాట్ యుఆర్ గెటింగ్ అంటే మీకు జపాన్ లో దొరికే జ్యూసెస్ 100% ప్యూర్ అండ్ నాచురల్ గా ఉంటాయి. అదే మన దేశం విషయానికి వస్తే జ్యూస్ బాటిల్ పైన రకరకాల ఫ్రూట్స్ కనిపిస్తాయి.
(30:51)  కానీ లోపల అసలు ఫ్రూట్స్ే ఉండవు. కంప్లీట్ కెమికల్ తో తయారు చేసిన లిక్విడ్ ఉంటుంది. మన దేశంలో ప్రతిరోజు ఇదిగో ఇలాంటి ఫుడ్ వీడియోస్ రీల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అమ్మేటప్పుడు ఎటువంటి హైజీన్ ని పాటించరు. వీళ్ళకు ఎంత చెప్పినా మారరు కాబట్టి ఆడియన్స్ కస్టమర్స్ అయినా మీకు చెప్తున్నాను.
(31:14)  మీరు పానీ పూరిని తినడానికి వెళ్ళిన జ్యూస్ తాగడానికి వెళ్ళిన తయారు చేసేవాడు చేతికి గ్లౌస్ పెట్టుకొని నీటిగా తయారు చేస్తేనే దాన్ని తినండి లేదా అక్కడికి వెళ్ళకండి అప్పుడు గాని వీళ్ళు మారరు. ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు విదేశీయులు దాన్ని చూసి మనల్ని డర్టీ అన్హైజినిక్ అనడంలో వాళ్ళ తప్పు ఉందా చెప్పండి. వాళ్ళు చూసిందే కదా మాట్లాడుతున్నారు.
(31:38)  ఇక్కడ మారాల్సింది మనం బ్రదర్ ప్రాబ్లం అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అన్హైజినిక్ గా ఉండే ప్లేస్ కి వెళ్ళకండి ఆ ఫుడ్ ని తినకండి. అలాంటి ప్లేస్ లో మీరు తింటే డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కున్నట్టు. ఈవెన్ రోడ్ల పైన ఉండే చిన్న చిన్న స్టాల్స్ కూడా నీట్ గా లేకపోతే అక్కడ ఫుడ్ ని కొనకండి.
(32:00)  అలా చేస్తే ఈ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు మారే అవకాశం ఉంది. ఎందుకంటే బయట రోడ్లపైన బజ్జీలు, జిలేబీలు పకోడీలు అమ్మేవాళ్ళు అసలు ఎటువంటి హైజీన్ పాటించరు. ఇష్టం వచ్చినట్టుగా అందులో చెయ్యి వేసి పిండిని కలుపుతూ ఉంటారు. పానీ పూరి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లిట్రలీ ఒకడు పానీ పూరిలో తన యూరిన్ పోసి అమ్ముతున్నాడు అంటే దాని గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.
(32:28)  ఐస్క్రీమ్ అమ్మేవాడు నిలబడి హస్త ప్రయోగం చేసి వాడి వీర్యాన్ని ఫాలూదాలో ఐస్ క్రీమ్ లో కలిపి అమ్ముతున్నాడు అంటే ఇంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. అండ్ ఇటువంటి పరిస్థితులు ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్నాయి. మీకు ఇలా అన్హైజినిక్ గా ఉండే ఫుడ్ స్టాల్స్ రెస్టారెంట్లు కనిపిస్తే ఇదిగో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీని పేరు ఎఫ్ఎస్ఎస్ఏఐ కనెక్ట్ యప్.
(32:53)  ఇందులో మీరు వీళ్ళ ఫోటోస్ అప్లోడ్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. లేదా ఇది వీళ్ళ ఈమెయిల్ ఐడి దీనికి కంప్లైంట్ చేయొచ్చు. లేదా మీరు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదిగో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇది సెంట్రల్ లెవెల్ లో కంప్లైంట్ చేయడానికి. స్టేట్ లెవెల్ విషయానికి వస్తే ఇది తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ వెబ్సైట్ ఇది ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ వీళ్ళకు కంప్లైంట్స్ ని పంపండి.
(33:22)  బయట రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ లో ఇంత ధారణంగా ఫుడ్ అమ్ముతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని క్వశ్చన్ చేయండి. అకౌంటబిలిటీ అడగండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇదిగో ఈ నెంబర్ అండ్ వెబ్సైట్ లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ చెప్తున్నాను. మనం క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు మారరు. నిజం చెప్తున్నాను విజయవాడ, వైజాగ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి.
(33:51)  ఇప్పటికిప్పుడు మీరు ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా అక్కడ కుల్లిపోయిన చికెన్ ఎప్పటి నుంచో స్టోర్ చేసిన కూరగాయలు వంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్ లో ఫుడ్ ని వండుతున్నారు. ఏ రెస్టారెంట్ లో ఏ ఫుడ్ స్టాల్ లో జెన్యూన్ గా హైజీన్ మెయింటైన్ చేస్తూ మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని మీకు నమ్మకం అనిపిస్తుందో అలాంటి ప్లేస్ కే వెళ్ళండి.
(34:13) రోడ్ల పైన ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర అస్సలు తినకండి వాళ్ళను ఎంకరేజ్ చేయకండి. అండ్ మనం ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళను క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు పని చేయరు. కాబట్టి మీకు ఎక్కడ అన్హైజినిక్ ఫుడ్ కనిపించిన రెస్టారెంట్ లో కల్తీ ఫుడ్ అమ్ముతున్నారు అనిపించినా వెంటనే ఈ వెబ్సైట్ లోకి ఆర్ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి.
(34:37)  కంప్లైంట్ చేయడానికి మీకు 10 నిమిషాలు పట్టదు. కాబట్టి మనకెందుకులే అని వదిలేయకండి. అందరూ ఇలా వదిలేయబట్టే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఇదిగో ఈ వీడియో కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో మన దేశ ప్రజల సివిక్ సెన్స్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేశము.
(35:02)  చూడండి మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.

No comments:

Post a Comment