Tuesday, December 2, 2025

SHOCKING REALITY OF OUR FOOD 🍲🚫 | PEOPLE AT RISK! 😨🇮🇳 #shorts

SHOCKING REALITY OF OUR FOOD 🍲🚫 | PEOPLE AT RISK! 😨🇮🇳 #shorts

https://youtube.com/shorts/Ip51JszM_Eg?si=jImFU8UBxXghkBn9


https://www.youtube.com/watch?v=Ip51JszM_Eg

Transcript:
(00:00) విదేశాల్లో కుక్కలు కూడా తినని ఫుడ్ ని మనం తింటున్నాం. ఇది విని మీలో కొందరికి కోపం రావచ్చు కానీ ఇది నిజం. పానీపూరి అమ్మేవాడు తన యూరిన్ ని కలిపి అమ్ముతున్నాడు. ఐస్ క్రీమ్ అమ్మేవాడు హస్త ప్రయోగం చేసి వాని వీర్యాన్ని ఐస్ క్రీమ్ లో ఫాలూదాలో కలిపి అమ్ముతున్నాడు. మార్కెట్ లో ఎక్కడ చూసినా వేల కేజీల ఫేక్ పన్నీర్ దొరుకుతుంది.
(00:24)  స్ట్రీట్ ఫుడ్ లో యూస్ చేసే 99% పన్నీర్ ఫేక్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 10 సంవత్సరాల పాప బర్త్డే కోసం కేక్ ని తెప్పిస్తే ఆ కేక్ ని తిని ఆ అమ్మాయి చనిపోయింది. ఉత్తరప్రదేశ్ లో రైడ్ చేస్తే ఒక వ్యక్తి కేవలం 1 Lటర్ కెమికల్ తో ప్రతిరోజు 500 Lర్ల పాలను తయారు చేస్తున్నాడు. అండ్ వీడు గత 20 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తూ అమ్ముతున్నాడు.
(00:48)  అండ్ ఫైనల్ గా ఇప్పుడు పట్టుబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్ అనేది ఒక జోక్ అయిపోయింది. మీరు రాండమ గా ఏ రెస్టారెంట్ ని తీసుకొని రేడ్ చేసినా అందులో కుల్లిపోయిన చికెన్, మటన్ ఎప్పుడో తీసుకువచ్చి స్టోర్ చేసిన కూరగాయలు కనిపిస్తాయి. వాటినే వండి ప్రజలకు పెడుతున్నారు.
(01:09)  మన దేశంలో ఇలా జరగకుండా చూసుకోవాల్సింది ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇది మన దేశంలోనే వన్ ఆఫ్ ది వరస్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు సరిగా పని చేసి ఉంటే మనకు మార్కెట్ లో ఇదిగో ఇలాంటి చెత్త కనిపించదు. ఇలాంటి వీడియోస్ వరల్డ్ వైడ్ గా సర్క్ులేట్ అయి మన దేశ పరువును తీస్తున్నాయి.
(01:33)  దేశంలో ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఈ టాపిక్ పైన డీటెయిల్ గా డిస్కస్ చేస్తూ YouTube లో ఒక లాంగ్ వీడియో పెట్టాను. వెళ్లి చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అందులో సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ కాకుండా వెళ్లి చూడండి. జైహింద్

No comments:

Post a Comment