Tuesday, April 28, 2026

 *ఎవరికీ ఏమీ ఇయ్యని కారణం చేత మనిషి దరిద్రుడౌతాడు...అపుడు తన వద్ద ఏమీ లేకపోవడము వలన పాపములను చేసి నరకమునకు పోయి పాపఫలము చేత మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాలే చేస్తాడు...మరలా నరకమునకు పోయి మరలా దరిద్రుడై పుడతాడు....ఇలా చక్రం మాదిరి తిరుగుతూ ఉంటాడు...ఈ జన్మలకు అంతుండదు కనుకనే ఉన్నంతలో కొంత పరోపకారం నిమిత్తం ఉపయోగించుకోవాలి...తమ శక్తి మేరకు సమాజ సేవలు చేస్తుండాలి...సేవలు మనలను వెదుక్కుంటూ రావు మనమే వాటిని వెదుక్కుంటూ వెళ్లాలి...ఏ క్షణమున ఈ దేహము రాలిపోతుందో ఎరుగము కనుక ప్రతిక్షణమూ భగవంతుని ద్యాసలో ఉంటుండాలి...అపుడు భగవంతుని అనుగ్రహం చేత సకల సుఖశాంతులు చేకూరుతాయి...జన్మ సార్థకమౌతుంది...కృష్ణ*

No comments:

Post a Comment