Tuesday, April 28, 2026

_💥వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి సూచనలు.._

 *_💥వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి సూచనలు.._*

🥤 *1. చింతపండు రసం:* ప్రతి రోజు ఒక గ్లాస్ చింతపండు రసం తాగితే సన్ స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది, శరీరం చల్లబడుతుంది.

🍋 *2. నిమ్మరసం:* రోజుకు రెండు సార్లు (ఉదయం & మధ్యాహ్నం) తాగితే
👉 దాహం తగ్గుతుంది
👉 శరీరం చల్లగా ఉంటుంది
👉 ఆరోగ్యానికి మంచిది.

🥥 *3. కొబ్బరి నీళ్లు:* రోజుకు ఒకసారి తాగితే
👉 శక్తి ఇస్తుంది
👉 శరీర వేడి తగ్గిస్తుంది.

 *4. పెసరపప్పు జావ:* ఉడికించిన పెసరపప్పు జావ తాగితే శరీరానికి చల్లదనం వస్తుంది.

 *5. బాదామి గోంద్ (Badam Gondh):* నీళ్లలో నానబెట్టి తాగితే
👉 శరీరం బాగా చల్లబడుతుంది
👉 వేసవిలో చాలా మంచిది.

🍈 *6. ఉసిరికాయ (Amla):* రోజుకు 2 ఉసిరికాయలు లేదా జ్యూస్ తీసుకుంటే
👉 శరీరానికి చల్లదనం
👉 రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 *7. శతావరి (Shatavari):* ఉదయం, రాత్రి ఒక్క స్పూన్ తీసుకుంటే
👉 శరీర వేడి తగ్గుతుంది
👉 బలాన్ని ఇస్తుంది.

 *8. భూచక్రగడ్డ చూర్ణం* 
 *నీటితో తీసుకుంటే:* 

👉 శరీరంలో వేడి తగ్గిస్తుంది.

🌿 *9. పచ్చ కర్పూరం:* బటాని పరిమాణంలో  తీసుకుంటే
👉 BP నియంత్రణకు సహాయపడుతుంది
👉 శరీరానికి చల్లదనం.

🌳 *10. షర్బత్ (నన్నారి వేరు/రూట్స్)* రోజూ తాగితే
👉 శరీరానికి కూలింగ్.

🌾 *11. సబ్జా గింజలు:* నీళ్లలో నానబెట్టి తాగితే
👉 శరీరం చల్లగా ఉంటుంది.

🌱 *12. నిరుగొబ్బి గింజలు:* 
మజ్జిగ/నీళ్లలో నానబెట్టి తాగితే
👉 వేడి తగ్గుతుంది.

🏺 *13. మట్టికుండ నీళ్లు:* 
 👉 ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టికుండ నీళ్లు మంచివి
👉 సహజంగా చల్లగా ఉంటాయి.

🍅 *14. టమాటా జ్యూస్:* 
టమాటా + నిమ్మరసం కలిపి తాగితే
👉 శరీరం చల్లబడుతుంది.

🥒 *15. దోసకాయ (Cucumber):* 
 రోజుకు ఒకటి తింటే
👉 శరీరం చల్లగా ఉంటుంది.

🍈 *16. దోసకాయ (Musk melon):* 
రోజుకు 100–200 గ్రాములు
👉 చల్లదనం ఇస్తుంది.

🧅 *17. ఉల్లిపాయ రసం + మజ్జిగ:* 
👉 తక్షణంగా శరీర వేడి తగ్గిస్తుంది.

🍚 *18. అన్నం/మిల్లెట్స్ + పెసరపప్పు:* 
👉 మిల్లెట్స్ వేడి పెంచుతాయి
👉 20% పెసరపప్పు కలిపితే వేడి తగ్గుతుంది.

🌴 *19. తాటి నీరా (Palm juice):* 
👉 ఉదయం సూర్యోదయం ముందు తాగితే మంచిది
👉 తరువాత తాగితే మత్తు వస్తుంది.

🌿 *20. తిప్పతీగ / తిప్పసత్తు:* 
👉 శరీరానికి చల్లదనం & శక్తి ఇస్తుంది.

⚠️ *జాగ్రత్తలు:* 
❌ ఎక్కువగా వేడి పెంచే ఆహారాలు తగ్గించండి
👉 గోబీ, వంకాయ, చికెన్, ఎక్కువ నాన్‌వెజ్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలీ.

👉 నీళ్లు ఎక్కువగా తాగండి
👉 సహజమైన కూలింగ్ ఫుడ్స్ తీసుకోండి
👉 మట్టికుండ నీళ్లు ఉపయోగించండి
👉 శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి.

No comments:

Post a Comment