తాకి చెడినవాడు ఇంద్రుడు.
తాకకుండా చెడినవాడు రావణుడు.
చెప్పటం వల్ల చెడిన వాడు విశ్వామిత్రుడు.
చెప్పకపోవడం వల్ల చెడిన వాడు హరిచంద్రుడు.
ఇవ్వటం వల్ల చెడిన వాడు కర్ణుడు.
ఇవ్వకపోవడం వల్ల చెడిన వాడు దుర్యోధనుడు.
మనం ఎలా బ్రతికినా ఏలు ఎత్తి చూపి
విమర్శించే వాళ్ళు మన చుట్టు ఉంటూనే ఉంటారు
అలాంటి వాళ్ళకోసం మన సమయం వృధా చేసుకోకూడదు.....
మనం ఎలా బ్రతికిన జనాలకి భాదే...
మనకు నచ్చినట్టు ఉండాలి
No comments:
Post a Comment