🔥 ఆయుర్వేదం చెప్పిన అగ్ని రహస్యం – డాక్టర్లు కూడా చెప్పని నిజం!🔥
Author Name:Bhakthi News
Youtube Channel Url:https://www.youtube.com/@bhakthinewstelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gTSokIiezWw
Transcript:
(00:00) మన శరీర ఆరోగ్యానికి మూలం జీర్ణ వ్యవస్థ. జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడు ఆహారం శక్తిగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం అగ్ని సమతుల్యంగా ఉంటే శరీరం ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటుంది. నమస్కారం జై శ్రీరామ్ భక్తి న్యూస్ కు స్వాగతం. మనిషి జీవితంలో అతి పెద్ద సంపద ఏదైనా ఉందంటే అది ఆరోగ్యం. డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు.
(00:29) చదివిపోతే మళ్ళీ పొందవచ్చు కానీ ఆరోగ్యం ఒక్కసారి దెబ్బ తింటే జీవితంలోని ఆనందం క్రమంగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఒకే సమస్యతో బాధపడుతున్నారు. ఉదయం నిద్ర లావగానే అలసట శరీరంలో నీరసం కడుపు ఉబ్బరం తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం రోజంతా వెంటాడే బద్దకం తరుచు తలనొప్పి ఏకాగ్రత లేకపోవడం ఎందుకు ఇలా జరుగుతుంది మనకు తెలియకుండానే ప్రతిరోజు మన శరీరంలో ఒక నిశబ్ద శత్రువు పెరుగుతుంది.
(01:05) ఆయుర్వేదం ఈ శత్రువుని ఆమ అని పిలుస్తుంది. అంటే సరిగ్గా జీర్ణం కాని ఆహారం చెడు జీవనశైలి ఒత్తిడి కారణంగా శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఒకసారి ఆలోచించండి మన ఇంటిని కొన్ని రోజుల పాటు శుభ్రం చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది దుమ్ము పేరుపోతుంది. మురికి పేరుకుపోతుంది. ఇల్లు తన అందాన్ని కోల్పోతుంది. అదేవిధంగా మన శరీరాన్ని కూడా లోపల నుంచి శుభ్రం చేయకపోతే ఈ ఆమ అనే వ్యర్థ పదార్థాలు క్రమంగా పెరిగిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది.
(01:40) అందుకే మన పూర్వీకులు ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను పాటించేవారు వాటికి పెద్ద ఖర్చు ఉండేది ఏమి కాదు ఎటువంటి ఆధునిక పరికరాలు అవసరం ఉండేవి కాదు కానీ ఈ చిన్న అలవాట్లే వారి ఆరోగ్య రహస్యం మరి ఆ రహస్యం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు కేటాయించి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవచ్చు ఈ వీడియోలో ఆయుర్వేదం సూచించే నాలుగు అద్భుతమైన ఉదయపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.
(02:11) మరి ఆలస్కుండా ప్రారంభిద్దామా మొదటి అలవాటు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చ నీరు తాగడం మనలో చాలామంది ఉదయం లేవగానే ఏం చేస్తుంటారు మొబైల్ ఫోన్ తీసుకుంటారు.వాట్ చూస్తారు YouTube చూస్తారు కానీ మన శరీరం మాత్రం ముందు నీటిని కోరుకుంటుంది. రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం కొంతవరకు నీటిని కోల్పోతుంది. అందుకే ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చ నీరు తాగడం మంచి అలవాటు.
(02:43) ఇది జీర్ణ వ్యవస్థను మెల్లగా మేలుకొలుపుతుంది. కడుపు హాయిగా అనిపిస్తుంది. చాలా మంది ఈ అలవాటు ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత కడుపు తేలికగా ఉందని చెబుతూ ఉంటారు. అందుకే ప్రతి రోజు ఉదయం మొదటి బహుమతిగా మీ శరీరానికి ఒక గ్లాస్ గోరువెచ్చ నీరు ఇవ్వండి. రెండో అలవాటు నాలుకను శుభ్రం చేసుకోవడం. ఇది చాలా చిన్న పని కానీ చాలా ముఖ్యమైనది.
(03:07) ఉదయం అద్దంలో చూసినప్పుడు కొన్నిసార్లు నాలుకపై తెల్లటి పొర కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీరంలో పేరుకుపోయిన ఆమాకు ఒక సంకేతంగా భావిస్తారు. అందుకే పళ్ళు తోముకునే సమయంలో నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల నోరు తాజాగా ఉంటుంది దుర్వాసన తగ్గుతుంది. ఆహారం రుచి మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క నిమిషం సమయం మాత్రమే పడుతుంది కానీ రోజంతా తాజాధనాన్ని అందిస్తుంది.
(03:36) మూడో అలవాటు ఇది చాలా ముఖ్యమైనది లోతైన శ్వాస లేదా ప్రాణాయామం. ఈ రోజుల్లో మనిషి శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా అలసిపోతున్నాడు. ఎందుకంటే పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆర్థిక సమస్యలు భవిష్యత్తు గురించి ఆందోళనలు ఇవన్నీ మన మనసుని పరివెక్కిస్తాయి. అందుకే ప్రతి ఉదయం మూడు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి.
(04:04) నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. నెమ్మదిగా బయటకు వదలండి. మళ్లీ అదేవిధంగా చేస్తూ ఉండండి. కొన్ని నిమిషాల తర్వాత మనసు ప్రశాంతంగా మారిన అనుభూతి కలుగుతుంది. రోజంతా ఏకాగ్రత పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. నాలుగో అలవాటు [సంగీతం] మీరు ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు నడక వీలైతే ఒక 10 నిమిషాలు ఇంకా మీకు వీలైతే 15 నిమిషాలు కేవలం ఐదు నిమిషాల నుండి 15 నిమిషాల వరకు ఇంటి ముందయినా టెర్రస్ పైన అయినా పార్క్లో అయినా నడవండి.
(04:37) ఉదయాన్న వచ్చే గాలి శరీరానికి తాజాతనాన్ని అందిస్తుంది. శరీరం చురుకుగా మారుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. చిన్న నడక కూడా పెద్ద మార్పుకు ఆరంభం కావచ్చు. ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరివెచ్చన నీరు నాలుక శుభ్రం చేసుకోవడం మూడు నిమిషాలు లోతైన శ్వాస అంటేత్రీ మినిట్స్ డీప్ మెడిటేషన్ చేయాలి నిమిషాలు నడక లేదా 15 నిమిషాలు మొత్తం సమయం 10 నుంచి 20 నిమిషాలు టైం పట్టొచ్చు కానీ నిమిషాల నుండి 20 నిమిషాలు మీ జీవితంలో పెద్ద మార్పు నాంది కావచ్చు ఆయుర్వేదం ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది.
(05:14) మన శరీర ఆరోగ్యానికి మూలం జీర్ణ వ్యవస్థ. జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడు మనం తినే ఆహారం శక్తిగా మారుతుంది. శరీరానికి పోషణ అందుతుంది. మనసుకు ఉత్సాహం లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అగ్ని అంటే జీర్ణశక్తి ఈ అగ్ని సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా, తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. అగ్ని బలహీనపడినప్పుడు అనేక సమస్యలు ప్రారంభమవుతాయని ఆయుర్వేదం చెబుతుంది.
(05:44) అందుకే మనం ప్రతి రోజు మన జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం ఆరోగ్యం ఒక్క రోజులో రాదు ప్రతి రోజు చేసే చిన్న మంచి అలవాటు ఫలితమే మంచి ఆరోగ్యం కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభించండి మీకోసం కేవలం 10 నిమిషాలు కేటాయించండి. ఈ చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని మరింత ఆరోగ్యకరంగా ఆనందంగా మార్చగలదు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి.
(06:14) మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య ఆధ్యాత్మిక ఆయుర్వేద విషయాల కోసం భక్తి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు జై శ్రీరామ్.
No comments:
Post a Comment