Saturday, June 13, 2026

భగవద్గీత సారం తెలిస్తే గొప్ప ఫలితం🌹ఏమిటది🌹POSTCARD (103) from Kanthrisa

భగవద్గీత సారం తెలిస్తే గొప్ప ఫలితం🌹ఏమిటది🌹POSTCARD (103) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=THuO1dtTZlI



Transcript:
(00:01) మనం ఎప్పుడో విన్న ఈ పాట ఒకసారి పాడతా అనుకున్నదిఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఇది యాక్చువల్ గా మనిషి జీవితం ఇది మనిషి ఒకటి అనుకుంటున్నాడు అదైతే ఎగిరికి అంతేస్తున్నాడు అది కాకపోతే బాధపడుతున్నాడు. ఇట్లా జీవితాన్ని చూసినంతసేపు జీవితంలో ఆందోళన ఉంటుంది. జీవితంలో బాధ ఉంటుంది జీవితంలో దుఃఖం ఉంటుంది జీవితంలో పరిచింతన ఉంటుంది జీవితంలో బ్లేమ్ గేమ్ ఉంటుంది.
(00:36) సో మరి ఎట్లా లైఫ్ ని అర్థం చేసుకోవాలి అనేదానికి ఒక చిన్న వివరణ అంటే మనిషి పని చేయక తప్పదు పనికి ఫలితం రాక తప్పదు ఈ పనికి ఆ ఫలితానికి అంటే యక్ట్ అండ్ ద రిజల్ట్ మధ్యన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ ఊగిసలాటలో తన ప్రశాంతత తన ఆనందం తన హాయి అంతా తను కోల్పోతూ ఉంటాడు. మరి ఎట్లా లైఫ్ ని అర్థం చేసుకుంటే ఒక సమస్థితి వస్తుంది ఒక నిశ్చలత వస్తుంది ఒక నిశ్చింత వస్తుంది.
(01:11) ఒక చెదరని ప్రశాంతత వస్తుంది. ఇట్లాంటివి రావాలంటే ఏం తెలుసుకోవాలి మనకి భగవద్గీత శ్లోకం కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి అంటే నీ అధికారం కేవలం కర్మజడలను ఉంది ఫలితాల మీద కాదు ఫలితాలనే లక్ష్యంగా చేసుకొని పని చేయకు అట్లాగే ఫలితం మీద ఆసక్తి లేదని పనిని వదిలి పెట్టకు సో భగవద్గీత యొక్క కోర్ ఇది కానీ దీన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు.
(01:53) కానీ ఉన్న అర్థాన్ని ఎట్లా డీకోడ్ చేయాలనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితానికి ఆధారభూతమైన అవగాహన మీకు అందిస్తున్నాను. నచ్చితే తీసుకోండి లేకపోతే చెత్తబుట్లు పడేయండి. సో మనిషి పుట్టినప్పటి నుంచి కర్మ మొదలవుతుంది. ప్రతిక్షణం కర్మ మొదలవుతూనే ఉంటుంది. జీవితంంతా చిన్న చిన్న కదలికల కలయక అందులో మంచి కదలిక చెడ్డ కదలిక అట్లా కాకుండా కదలిక అయితే ఉంది.
(02:24) మనం కళ్ళ ఆడించిన రెప్పలాడించిన చేతులు ఆడించిన సో అవంతా పని కిందకే వస్తుంది. తద్వారా మనం ఫలితం ఆశిస్తాం ఫలితం ఆశించేది బేసికల్గా మనసు ఎగ్జిస్టెన్స్ లో ఈ ఫలితాల మీద పెద్ద ఆసక్తి ఉండదు. అన్ని ప్రాణులు కదులుతా ఉంటాయి ఎగ్జస్టెన్షియల్ గా వాటికి కావలసిన వాటి కోసం అవి ఇన్స్టింట్వ గా పని చేస్తా ఉంటాయి సర్వైవల్ ఇన్స్టింట్ లాగా ఆకలయ్యే సమయం వరకు ఊరికే అట్లా ఉండి ఆకలైనప్పుడు ఎంత చాత కాకపోయినా లేచి ఓ ఫంక్షనాల్కో ఎక్కడికో లేతే అడవిలోకో రోడ్డు మీదకో వెళ్లి ఎక్కడో ఏదో ఆహారం ఉంటే తిని మళ్ళీ రెస్ట్ తీసుకుంటాయి.
(03:05) అలాగని ఊరికే ఖాళీగా ఉంటాయా లేదు కుక్క మురుగుతా ఉంటుంది పిట్ట కూస్తా ఉంటుంది చెట్టు కాయలిస్తా ఉంటుంది ఒక ఫ్లవర్ విరబూస్తా ఉంటుంది నది ప్రవహిస్తా ఉంటుంది పని కొనసాగుతుంది. కానీ మనిషి ఒక్కడికే ఈ రిజల్ట్ ఓరియెంటెడ్ వర్క్ చేయడం మీద అంతులేని ఆసక్తి సో ఇప్పుడు మొట్టమొదట ఒక విషయం చెప్తా దీన్ని మీరు రాసి పెట్టుకోండి పేపర్ మీద ఏ పని చేసినా ఫలితం వస్తుంది.
(03:32) అసలు ఫలితం రాకుండా పని ఉండనే ఉండదు. ఫలితం అంటే నీకు నచ్చిందని కాదు ఎనీ రిజల్ట్ ఫలితం అవుతుంది. సో ఫలితం అంటే మనం కోరుకున్నది వచ్చినప్పుడు దాన్ని ఫలితం అనుకుంటాం కానీ మనం కోరుకున్న కోరుకోకపోయినా వచ్చేది అంతా ఫలితమే. సో నాకు ఇది కావాలని ఆశించి అది వచ్చినప్పుడు దాన్ని ఫలితం అనుకుంటే బాధ తప్పదు.
(04:02) అట్లా కాకుండా నీకు సాధ్యమైంది చేయి దాని ఫలితం ఏదో విధంగా వస్తుంది అది ఓన్లీ డబ్బు మాత్రమే లేకపోతే కీర్తి గౌరవం మాత్రమే ఫలితాలు అని ప్రపంచం అనుకుంటుంది. కాదు ఫలితాలు అనేకం ఎప్పుడు ప్రత్యక్షణానికి ఫలితం వస్తుంది. ఉదాహరణకి ఒక పరీక్ష రాసావ అనుకో పాస్ అయితే ఫలితం అనుకుంటావు ఫెయిల్ అయితే కూడా అది కూడా ఫలితమే అప్పుడు ఆ అనుభవం ఫలితమయింది లేదా ఆ కన్నీళ్లు నీకు ఫలితమయ్యాయి సో వ్యాపారం మొదలు పెట్టావు లాభం వచ్చింది ఫలితం నష్టం వచ్చింది అది కూడా ఫలితమే ప్రేమించావు పెళ్లి జరిగింది ఫలితం పెళ్లి జరగలేదు అది ఫలితమే పెళ్లి జరిగింది ఫలితం పెళ్లిఅయిన తర్వాత విడిపోయారు అది ఫలితమే ఫలితం
(04:43) ఎప్పుడూ ఉంటుంది. సమస్య ఫలితం రాకపోవడం కాదండి మనం ఊహించిన ఫలితం రావట్లేదనే మనిషి ఆందోళన అంత అందుకని మహానుభావులు చెప్పే మాట ఏంటంటే జీవితాన్ని బాధ పెట్టేవి సంఘటనలు కావు ఆ సంఘటన గురించి మనం ముందుగానే కల్పించుకున్న కథ ఎగజాక్ట్ గా జరగలేదని మనం బాధపడతాం. ఇప్పుడు సినిమాకి వెళ్తాం బాగానే ఉంది అది కానీ మనం అనుకున్నట్టు లేదు కాబట్టి బాలేదంటాం.
(05:09) ఒక మనిషి బాగానే ఉన్నాడు. కానీ నేను అనుకున్నట్లు లేడు కాబట్టి అతను బాగా లేడు ముక్కంకర కాలంకర చెప్తా సో ఇదంతా మనసు ఆడే ఆట అవునన్నా కాదన్నా ఒక కథ ఉంది జెన్ స్టోరీ అది చాలా ఫేమస్ జెన్ లో దీన్ని చెప్తారన్నమాట మేబీ లేదా మనం తెలుగులో చెప్పాలంటే పోనీలే అయిఉండొచ్చు పర్వాలేదు అట్లా ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేదంట అది పారిపోయింది ఒకసారి ఆ గ్రామస్తులంతా వచ్చి అయ్యో ఎంత దురదృష్టం అన్నారంట అవునా అన్నాడంట ఆ తర్వాత గుర్రం ఇంకో 10 గుర్రాలని
(05:54) వేసుకొని వచ్చింది ఇప్పుడు గ్రామస్తులు వచ్చి ఎంత అదృష్టం పోతే పోయింది కానీ 10 ఇంటిని ఎంట తీసుకొచ్చింది అన్నారంట అవునా చూద్దాం అన్నాడు ఆ తర్వాత కొడుకు ఆ వచ్చిన 10 గుర్రాలతో ఆడుకుంటూ కాలిరా కొట్టుకున్నాడంట అప్పుడు అందరూ వచ్చి వచ్చి గుర్రాలు వచ్చాయి కానీ ఆ గుర్రం ఒకటి మీ కొడుకు కాలిరొట్టింది ఇంత దురదృష్టం ఉందాంట ఎవరికి తెలుసు అవునా అన్నాడంట తర్వాత యుద్ధం వచ్చింది గ్రామస్తులందరినీ యువకులందరినీ తీసుకెళ్ళారు కానీ ఈ అబ్బాయి కాలిరగడం చేత అతన్ని తీసుకెళ్ళలే అప్పుడు అందరూ అన్నారంట ఎంత అదృష్టం ఆ కాలు ఇరగడం వల్ల మీ అబ్బాయి ఇంట్లోనే
(06:31) ఉన్నాడు. సో అవునా సో ఇప్పుడు ఏది మంచి ఏది చెడు ఏది ఫలితము ఏది ఫలితం కానిది. సో సరిగ్గా విషయం చూస్తే నీ శక్తిని ఉపయోగించి నీ సంపూర్ణ అవగాహనను ఉపయోగించి ఫలితం మీద దృష్టి తీసేసి దాంట్లో పూర్తిగా లీనమైనప్పుడు నిజంగా ఫలితం వస్తుంది. నువ్వు ఒక బియ్యపు గింజని భూమి మీద ఉంచితే ఫలితం రాదు భూమి లోపటికి పూర్తిగా గుచ్చితే అప్పుడు ఫలితం వస్తుంది అలాగనే భూమి లోపటికి 50 ఫీట్లు తీసిన ఫలితం రాదు.
(07:02) సో ఎంత పని చేయాలో అంత పని చేసింది విశ్రాంతిగా ఉంటే ఫలితం వస్తుంది. సో ఒక విద్యార్థి పని చదవడం చదివిన దాన్ని ఆకలింప చేసుకోవడం అదే ఫలితం దాన్ని ఎలాగో రాస్తాడు కాబట్టి ఫలితం వస్తుంది. ఆ తర్వాత నువ్వు వ్యాయామం సామాన్ కొనుక్కున్నావ్ డంబులు అవన్నీ చేయలేదు ఫలితం రాదు. అట్లా కాకుండా నువ్వు కొనుక్కొని ప్రతిరోజు చేయి ఆటోమేటిక్ గా ఫలితం వస్తుంది.
(07:35) సో భగవద్గీత సారం పని చేయి ఫలితం ఆశించకు అంటే దాని అర్థం ఫలితం గురించి ఆలోచిస్తూ ఆందోళన పడమని కాదు నువ్వు సంపూర్ణంగా పని చేస్తే దాని ఫలితం కచ్చితంగా వస్తుంది దాన్ని అంగీకరిస్తే సరిపోతుందని సో ఫలితం పట్ల మనిషి వైఖరి రెండు రకాలుగా కనిపిస్తున్నది ఒకటి తాను అనుకున్నది వస్తే ఫలితం అని అనుకుంటున్నాడు రెండోది వచ్చింది ఏదైనా అంగీకరిస్తే అది కూడా ఫలితం కిందకే వస్తుంది.
(08:04) సో మొదటిది ప్రాపంచికం రెండోది ఆధ్యాత్మికం లేదా ప్రకృతికి సంబంధించింది మొదటిది తాను అనుకున్నది వచ్చింది కాబట్టి దాన్ని ఫలితం అనుకుంటున్నాడు మిగతాదంతా విస్మరిస్తున్నాడు. ఆధ్యాత్మికంలో వచ్చింది ఏదైనా ప్రసాదం అనుకుంటున్నాడు. ఇది జీవితానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి అవగాహన. ఇంకొకటి ఫలితం తర్వాత రావడం కాదు ప్రతిక్షణం మొదట చెప్పుకున్నట్టు నీ ప్రతి కదలికలోనూ ఫలితం ఉంది.
(08:36) నువ్వు సరిగ్గా నడిస్తే భవిష్యత్తులో ఎప్పుడో నీకు కాళ్ళ నొప్పులు రావు ఇప్పుడు నువ్వు కావాలని అడ్డదిడ్డంగా నడిచావ అనుకో కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులు అప్పుడు రాలేదు. ఇప్పుడే వచ్చాయి గాని తెలియలేదు. ఒక చిన్న అనాలజీ ఉంటుంది. మీరు ఇంట్లో టెంకాయ కొడతారు కదా ఆ టెంకాయ ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి కొట్టిన తర్వాత ఏడోసారికి పగిలింది అనుకో సో మన దృష్టి ఎలా ఉంటుంది ఏడోసారికి టెంకా పగిలిందిఅని కాదు మొదటిసారి కూడా పగిలింది కానీ కనపడలే ఏడోసారి రిజల్ట్ గా కనిపించింది.
(09:17) అందుకని ఫలితం అంటే ఈ క్షణం నువ్వు చేసే పనికి ఈ క్షణమే ఫలితం అనుభవిస్తావు కానీ అది నువ్వు గుర్తించే స్థాయి ఉండదు. అది గుర్తించాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ కావాలి. సో నిజమైన ఫలితం ఏంది అంటే జరిగింది ఏదైనా నాకు ఓకే నేను పూర్ణ శ్రద్ధతో పని చేస్తాను అనుకున్నప్పుడు అతను ఈ మైండ్ గేమ్ నుంచి బయట పడతాడు. సో ఈ విశ్వంలో ఏది వృద్ధాగా లేదు.
(09:49) మనిషికి ఎంపిక ఉంది కాబట్టి మిగతాదంతా వృద్ధా అనుకుంటున్నాడు మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో గులాబీ మొక్క మంచిది తుమ్మ మొక్క మంచిది కాదు అనుకుంటున్నాడు ఎందుకంటే తుమ్మ వల్ల తనకు ఉపయోగం లేదని ఎప్పుడు ఎవరన్నా ఒక స్వామీజీ తుమ్మ ముల్లు ఇంట్లో పెట్టుకుంటే మంచిదిఅని చెప్పాడు అనుకోండి అందరూ తుమ్మ చెట్ల కోసం వెతుకుతారు. సో తన లాభం ఉంది అనుకుంటే దాన్ని కాపాడుకుంటున్నాడు.
(10:11) కానీ ప్రకృతిలో లాభనష్టాలకు అతీతంగా ఉన్నవేవో ఉన్నాయి ఒక గడ్డి మొక్క ఉంది ఒక చింత చెట్టు ఉంది మనక ఏమాత్రం అర్థం అర్థం కాని పిచ్చి పిచ్చి మొక్కలన్నీ అడవిలో ఉంటాయి అసలు అవన్నీ ఎందుకు ఓన్లీ గులాబీలు పాలకూర మొక్కలు లేకపోతే కొత్తిమీర మొక్కలు లేకపోతే మామిడికాయ మొక్కలు ఉంటే సరిపోతుంది కదా ఇప్పుడు మనకి ఇంట్లో మనం పెంచుకునే మొక్కలన్నీ ఒకప్పుడు అడవిలోవే కానీ అడవిలో ఉన్న మొక్కలఏవి ఉపయోగపడవు కాబట్టి ఉపయోగపడే మొక్కలు మనం ఊరిలోకి తెచ్చుకున్నాం మిగతావన్నీ అడవిలో ఉండిపోయాయి అడవిలో కూడా ఇప్పటికీ ఈ పాలకూర కొత్తిమీర లాంటివి ఉంటాయి మనం వెతికితే
(10:46) సో మరి ఇప్పుడు అడవిలో ఉన్న మొక్కలన్నీ వృధా అనడానికి లేదు. అవి మనకు ఉపయోగపడవు అందుకని మనం వాటిని ఇగ్నోర్ చేస్తున్నాం. సో ఉపయోగాలకు అనుపయోగాలకు అతీతంగా జీవితాన్ని చూసినప్పుడు దాని యొక్క అందం వేరే సో విశ్వంలో నువ్వు చేసిన పని ఎప్పటికీ వృధా కాదు. ప్రతిదానికి రిపర్కాషన్ ఉంటుంది. ప్రతి రిపర్కాషన్ కి ఒక రిజల్ట్ ఉంటుంది.
(11:19) అది నీకు నచ్చింది నచ్చలేదు అన్న చెట్టు నుంచి బయట పడితే దాని యొక్క ఇంపాక్ట్ ఈ సమస్త విశ్వం మీద మళ్ళీ పడుతుంది అందులో భాగమైన అన్నిటి మీద పడుతుంది. సో కొన్నిసార్లు మనం కోరుకున్న రూపంలో ఫలితం రాదు ఇంకో రూపంలో వస్తుంది. వ్యాపారం విఫలమైంది అనుభవం ద్వారా వస్తుంది. తర్వాత ఏదైనా ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది దాని వల్ల జీవితంలో పరిపక్వత ఫలితంగా వస్తుంది.
(11:48) జీవితంలో ఉద్యోగం పోయింది అప్పుడు కొత్త పని చేయొచ్చు అన్న అవగాహన వస్తుంది. ఏదైనా విపత్తు జరిగి రోడ్డు మూసుకుపోయింది అప్పుడు ఇంకో కొత్త దారి ఓపెన్ అవుతుంది. ప్రకృతి ఖాళీ చేతులతో ఎవరిని పంపదు. అందుకని పూర్ణ శ్రద్ధతో ఒక విషయాన్ని అర్థం చేసుకుంటూ ఫలితం మీద దృష్టి తీసేసి మనం చేస్తున్న పనిని పూర్తి అటెంటివ్ గా మనం టచ్ చేసినప్పుడు అదే ఫలితంగా మారుతుంది.
(12:24) కానీ మనం ఏది సరిగ్గా ఇప్పుడు మనం సరిగ్గా మాట్లాడకుండా మనవ సంబంధాలు ఎలా ఉంటాయి నీళ్లు లేకుండా ఒక మొక్క ఎట్లా ఉంటుంది ఇక్కడ అన్నీ కలగలిసిపోయి ఉన్నాయి మనసేమో వేరు చేసి చూస్తుంది ప్రకృతిఏమో మనసుని పక్కకు జరిపి చూడమంటుంది. సో కొన్ని నీ చేతిలో ఉన్నాయి కొన్ని నీ చేతిలో లేవు. భోజనం చేయడం నీ చేతిలో ఉంది అది అరగడం నీ చేతిలో లేదు.
(13:00) పక్క మీద పడుకోవడం నీ చేతిలో ఉంది గాఢ నిద్ర నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్న వాటిని పరిపూర్ణంగా చెయ్ అప్పుడు నీ చేతిలో లేని ఫలితం పరిపూర్ణంగా వస్తుంది. అందుకని జీవితాన్ని అర్థం చేసుకునే ఒక దృక్పదంలో ఒక విశాల తత్వం రావాలి. ఈ తాత్కాలిక ప్రయోజనాలు అహంకారాలు ఉన్నంతసేపు ఈ చిన్న విషయం అర్థమయ్యే అవకాశం లేదు. ఉద్యోగం వస్తేనే నా నేను సక్సెస్ అయినట్టు అనుకున్న వాడికి అన్ని దారులు మూసుకపోయాయి ఉద్యోగం వస్తే చేస్తాను లేకపోతే ఇంకేదనా చేస్తాను అంటే వాడు ప్రశాంతతను ఫలితంగా పొందాడు ఆల్రెడీ
(13:45) సో సక్సెస్ అనేది ఒక రిజల్ట్ కాదు ఒక అవగాహన అంగీకరించగలిగే స్వభావం నిజమైన విజయం అంతే తప్ప ఒక 10 మంది కంటే ఎక్కువ మార్కులు వస్తే నువ్వు గెలిచినట్టు కాదు ఆ క్లాసులో నువ్వు ఫెయిల్ అయితే ఓడిపోయినట్టు కాదు అది నీ పర్సెప్షన్ మాత్రమే అందుకే భగవద్గీత చెప్తున్నది ఫలితాన్ని వదిలేయమని కాదు ఆ ఫలితానికి బానిస కావద్దు మనం చేయాల్సింది ఒక్కటే పూర్తిగా పని చేయడు పూర్తిగా అంటే అంటే అది దాని పట్ల అవగాహన దానికి పట్టే సమయము దాని సందర్భము దాని సమయం అన్నిటిని ఆకలింపు చేసుకుంటే అప్పుడు పూర్తిగా వస్తుంది.
(14:28) సో డిస్ట్రాక్షన్ లేకుండా పని చేస్తే పూర్తిగా పని జరుగుతుంది. ఇప్పుడు నేను మీతో టాక్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నా పూర్ణ సిద్ధంతా దీని మీదే ఉండాలి ఎవరో చూస్తారు చూడరు అన్న ఆలోచన ఉండకూడదు. నేను ఎంత బాగా ఈ విషయాన్ని కన్వే చేయగలను అన్నది నా యొక్క పని ఆ కన్వే చేశాను అన్న కలిగిన భావన ఉంది చూశరా అది నాకు ఫలితంగా వస్తుంది.
(14:55) ఆ తర్వాత ఎవరో విన్నారు బాగుంది అన్నారు ఈ జీవితంలో ఇంప్లిమెంట్ చేశాను అన్నారు దానివల్ల ఆనందం కలిగింది అన్నారు అదంతా బహుమతి ఫలితంగా వస్తుంది సో మనం నిజాయితీగా అట్లా పని చేస్తూ పోవాలి. సో పూర్తిగా ఒక దాంట్లో మునిగినప్పుడు ఆ పూర్తిగా మునగడంలోనే దాని ఫలితం దాగి ఉంది అని మనకు ఒక స్పృహ కలిగితే సరిపోతుంది. సో మనకు కావలసిన ఫలితం వస్తే నేను ఆనందంగా ఉంటాను లేకపోతే నేను బాధంగా ఉంటాను అట్లా కాకుండా నేను కోరుకున్నది వస్తే సంతోషమే ఒకవేళ కోరుకున్నది రాకపోతే అది నాకుఒక పాఠం ఒక లెసన్ అనుకుంటే అప్పుడు రెండు ఫలితాలు నీవే అందుకని ఒక మంచి కొటేషన్ లాంటిది చెప్తాను
(15:42) మీరైతే రాసి పెట్టుకోండి అదేంటంటే మీరు కోరుకున్నది వస్తేనేమో అది బహుమతిగా తీసుకోండి మీరు కోరుకునేది వస్తే అది జ్ఞాన ఞానంగా తీసుకోండి అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది. సో అందుకని ఫలితము లేని క్షణం లేదు కొన్నిసార్లు నువ్వు కోరుకున్నది కొన్నిసార్లు నువ్వు కోరుకోనిది. అందుకని కోరుకోవడం కోరుకోకపోవడం ఈ రెండిటికీ అతీతంగా పూర్ణ శ్రద్ధలో మనం మునిగిపోతే అది చాలా అద్భుతమైన విషయం.
(16:16) అందుకే మనం పని చేద్దాం. మనకు సాధ్యమైంది చేద్దాం. పరిపూర్ణంగా చేద్దాం పూర్ణ అవగాహనలో చేద్దాం తెలుసుకొని చేద్దాం ఆవేశంలో కాకుండా చేసిన నువ్వు అట్లా ఉండు ఇంతకుముందు ఏడవసారి కొడితే టెంకా పగిలినట్టు రిజల్ట్ మనకు కనిపిస్తుంది కానీ కనబడకుండా కూడా రిజల్ట్ అనుక్షణం నువ్వు అనుభూతి చెందుతావు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎవరైతే పని చేస్తారో వాడు నిరంతరం అనుభవించే ఫలితం ఏంటంటే పూర్ణ ప్రశాంతత పూర్ణ శ్రద్ధ హాయి ఒక నిశ్చలత ఒక నిశ్చింత ఫలితంగా అతని నిజమైన ఫలితాలు యాక్చువల్ గా ఇవే ఎంత సాధించినా ప్రశాంతత లేదనుకో అంతా పోయింది.
(17:03) నీ పిల్లలు ఎంతో సక్సెస్ అయ్యారు అంతా చేశారు బట్ నీకు ఏదో మనసులో ఆందోళన ఉంది పోయిందంత సో ఫలితము ఎక్కడ లేదు నీవే అది అందుకని జ్ఞాని ఫలితం నుంచి పని చేస్తాడు తానే ఫలమై నిలబడతాడు. అందుకని ఫలితాల గురించి బెంగ లేకుండా ఎవరైతే పనిని పూర్ణ శ్రద్ధతో చేస్తారో అతను జీవితాన్ని చూసే కోణం చాలా బాగుంటుంది. ఒక సహజమైన సౌందర్యం ఉంటుంది అందులో ఒక నిశ్చింత ఉంటుంది ఒక హాయి ఉంటుంది.
(17:47) సో ఇప్పుడు వింటున్న వారు ఎవరైనా సరే ప్రతిరోజు చేస్తున్న పనులు ఏవి ఆపడానికి వీలులేదు. ప్రతిరోజు మొనాటనస్ గా చేయకుండా దాంట్లో కాస్త జ్ఞానాన్ని జోడిస్తూ పోండి. చెప్పుకుంటే ఒక గ్రంథం రాయొచ్చు చింతకాయ పచ్చడి నూరడం అన్న దాంట్లో మీరు గొప్ప పరిణితి సంపాదించొచ్చు. మొదట్లో నూరారు తర్వాత ఎలాంటి రోలు రోకలు వాడాలి ఎలా పోపు వేయాలి ఆ పోపు ఎంత మరగబెట్టాలి పోపులో పోపు గింజలు ఎంత వేయాలి చింతకాయలు ఎంతవరకు దంచాలి ఎలాంటి చింతకాయలు వాడాలి ఎలా నిల్వ చేయాలి? చల్లారిన తర్వాత పోపు వేస్తే ఎట్లా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు
(18:31) పోపు వేస్తే ఎట్లా ఉంటుంది గ్రైండర్ లో మిక్సీ వేసి పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది నుజ్జు నుజ్జు చేస్తే ఎలా ఉంటుంది దాంట్లో ఎల్లిపాయ వేస్తే ఎలా ఉంటుంది ఉల్లిపాయ ఎల్లిపాయ కలిపి వేస్తే ఎట్లా ఉంటుంది కొబ్బరి నూనెతో చేస్తే ఎట్లా ఉంటుంది నువ్వుల నూనెతో చేస్తే ఎట్లా ఉంటుంది అసలు నూనె లేకుండా చేయవచ్చా అసలు పోపు లేకుండా ఉత్తగా దంచుకొని తింటే ఎట్లా ఉంటుంది సో నిరంతరం ఒక ప్రయోగశీలత కలిగి ఉండాలి అట్లాంటివాడు ధన్యుడు అతను కొన్ని వేల సంవత్సరాలు భూమిమీద ఉన్న అతనికి అలసట రాదు నిరాశ ఉండదు.
(19:08) ఎందుకంటే అతను ప్రయోగం చేస్తున్నాడు. తను సిద్ధంగా ఉన్నాడు రిజల్ట్ ఏదైనా సరే నాకు ఇట్లాగే కావాలి రిజల్ట్ అనుకునేవాడు ఒక నారో మైండెడ్నెస్ లోకి వస్తాడు. హస్వ దృష్టి ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఓషో అనేవాడు క్వాంటం లీప్ అనేవాడు పరిగెత్తుకొని దుంకు అట్లా సో అన్నోన్ లోకి జంప్ చెయ్ జంప్ ఇంటు ద అన్నోన్ అంటే అయితే ఈ చింతకాయ పచ్చడి ఒకేలా నూరడం కాకుండా ఎప్పుడు నువ్వు చింతకాయ పచ్చడి దంచాలనుకున్నా ఓ నవ్య మానవుడిలాగా వెళ్తున్నావ్.
(19:52) చిన్న విషయం కదా మీరు ఒకసారి దాన్ని ఓన్ చేసుకొని చూడండి మీరు ఆశ్చర్యపోతారు. ఈ భూమి మీద ఇన్ని రకాల చింతకాయలు ఉన్నాయి ఇన్ని రకాల నూనెలు ఉన్నాయి ఇన్ని రకాల పోపులు ఉన్నాయి ఏ జీలకర్ర మంచిది జీలకర్ర వేస్తే ఎట్లా లేకపోతే ఎట్లా రోట్లో దంచితే ఎట్లా మిక్సీలో దంచితే ఎట్లా కాలానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా చీకట్లో దంచితే టేస్ట్ ఏమన్నా మారుతుందా ఎండలో దంచితే టేస్ట్ ఏమైనా మారుతుందా పచ్చడి అయిన తర్వాత ఒక గంటన్నర సేపు ఎండలో పెడితే టేస్ట్ ఏమన్నా మారుతుందా ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుంది రకరకాల అప్పుడు మీరు చింతకాయ పచ్చడి గురించి మాట్లాడితే
(20:24) ప్రపంచం అంతా వింటుంది అంటే మీరు చెప్పే విషయాలు ఇక భూమి మీద ఎవరు చెప్పలేరు. ఒక అద్భుతం అద్భుతాల్లో ఒక అద్భుతం మీరు అట్లా ఇప్పుడు నేను పుస్తక రచనలో ఆ ప్రయోగం చేస్తున్నాను YouTube లో ఆ ప్రయోగం చేస్తున్నాను. చెప్పిన విషయాన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వినేవాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. ఐ యామ్ ఎక్స్పరిమెంటింగ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ రిజల్ట్స్ నా యొక్క శక్తి అంతా పూర్ణ శ్రద్ధలో నేను పోస్తాను.
(20:56) ఫలితం ఏదైనా అంగీకరిస్తాను. సర్వాంగీకారం సర్వాంగ ముక్తికి దారి తీస్తుంది. చివరికి ఒక్క మాట నేను నా పుస్తకాల్లో అక్కడక్కడ ఇది చిన్న ఉపమానాన్ని రాస్తాను అదేంటంటే పులిహోర ప్రసాదం రెండు ఒకటే పులిహోరలో తింటున్నప్పుడు మనసు దూరుతుంది. బాగుందని బాలేదని ఇంకొంచెం పెట్టమని ప్రసాదంలో మనసు ఉండదు.
(21:26) భుజాలు వంచి తీసుకొని కళ్ళక అద్దుకొని తినడమే ఉంటుంది. నీ జీవితం పులిహోర నీ జీవితం మన ప్రసాదమా నువ్వే ఆలోచించుకో నా జీవితం అయితే సంపూర్ణ ప్రసాదం నా జన్మ బాగుంది ఏంటే ఏది ఉంది అది బాగుందని నా తల్లిదండ్రులు బాగున్నారు. నేను పీదరికంలో పుట్టాను అందుకని డబ్బు గురించి ఆలోచించే అవకాశం వచ్చింది నాకు సో ఏది ఉందో అది ఒక ఎసెట్ గా ఉపయోగించుకోవాలి అది లేని దాని గురించి ఆలోచించి ఉన్నదాన్ని విస్మరించకూడదు.
(22:04) కొన్ని విషయాలు ఎవరు చెప్పరు ఎవరు చెప్పని విషయాలను మాటిమాటికి చెప్పడానికి నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతకుమించి నా వల్ల మీకే ఉపయోగం లేదు. అంతకంటే అవసరం కూడా లేదు. ఎక్కడున్నా హాయిగా ఉండండి ఎక్కడున్న మీ పని మీరు చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యంగా ఉండండి. మీ మనసులో నిరంతర ప్రశాంతతను చెదరకుండా అన్ని పనులు చేయండి.
(22:26) ఫలితం ఏదైనా అంగీకరించండి. ప్రతిరోజు చేస్తున్న పనిని కొత్త కొత్తగా చేయండి. ఓరోజు కూర్చొని స్నానం చేయండి ఒరోజు నిలబడి స్నానం చేయండి ఓరోజు సబ్బుతో స్నానం చేయండి ఓరోజు సబ్బు లేకుండా చేయండి ఓరోజు శనగపిండితో చేయండి. ఓరోజు ఒకటే చెంబుతో చేయండి ఒకరోజు గంటన్నర సేపు చేయండి. మొనాటనస్ గా రోబోటిక్ గా జీవించకండి. అప్పుడు జీవితం పాలిష్ అవుతుంది.
(22:57) యువర్ ఈచ్ మూమెంట్ సంథింగ్ న్యూ ఇస్ beీయింగ్ బోర్న్ కొత్తది పుడుతుంది. వీటికి అతీతంగా ప్రశాంతంగా ఉండండి. సో జీవితంలో నిజమైన ఫలితాలు ఏవో కాదు మీ ప్రశాంతత మీ హాయి మీ సామరస్యం మీ చైతన్యం మీ ఎరుక మీ నిష్కామ కర్మ ఇవి మీ ఫలితాలు అవి ఎప్పుడూ ఉంటాయి మీరు ఉన్నా ఉన్నాయి మీరు లేకపోయినా ఉన్నాయి ప్రకృతి తత్వాలు అవి ఆధ్యాత్మికత అంటే వీటిని అర్థం చేసుకొని వాటిని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం అంతకుమించి ఇంకేమీ లేదు తుషార శీతల
(23:49) సరోవరాన అనంత నీరవ నిషీధిలోనా నీ కలువ నిరీక్షణ భగవద్గీత మీద ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ ఇది భగవద్గీత శ్లోకమే అట్లా అందులో ఒక 100 శ్లోకాలు ముఖ్యమైనవి ఉంటాయి మొత్తం చెప్పుకుందాం చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ పాటలాగా ఈ పద్యం పాడితే ఎలా ఉంటుంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మఫలహేతుర్భు
(24:38) మాతే సంఘోస్త్వ కర్మణి బాగుంటుంది ఎట్లా పాడుకున్నా నాననా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహే తుర్భో మాదేంగోస్త్వకర్ రకరకాల రాగాల్లో పాడుకోవచ్చు గణసల గారు చేశారు ప్రయోగం ప్రయోగం చేశడు చూసారా ఒకటే రాగంలో పాటంతా పాడిఉండొచ్చు కాదు ఒక్కొక్క శ్లోకం ఒక్కో దాంట్లో భజగోవిందం ఒక్కొక్క
(25:24) స్టాంజా ఒక్కొక్క రాగంలో ఉంటుంది. ఎక్స్పరిమెంట్ విత్ లైఫ్ ప్రతి పనికి రాని దానికి డిసపాయింట్ అవ్వడం మానేయండి. మిమ్మల్ని ఎందుకు పుట్టించానురా బాబు అని ప్రకృతి డిసపాయింట్ అవ్వకుండా చూసుకోండి రేసరస్ వయస్

No comments:

Post a Comment