Thursday, July 2, 2026

65 వేల హోటళ్లు.. | 65 Thousand Hotel Break The Food Safety Rules And Regulations | Mahaa Telangana

65 వేల హోటళ్లు.. | 65 Thousand Hotel Break The Food Safety Rules And Regulations | Mahaa Telangana

Author Name:Mahaa News Telangana

Youtube Channel Url:https://www.youtube.com/@MahaaTelangana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CfBdIujsbEE



Transcript:
(00:01) గవర్నమెంట్ ప్రాబ్లం ప్రైవేట్ క్ంపస్ పర్మిషన్ లేలో మధు ఈ అక్కడ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలేమో ఒకసారి అడగండి మధు చూస్తున్నాం కదా వాళ్ళు ఎంత రుబాబు చేస్తున్నారు వాళ్ళు పెట్టే ఫుడ్ కరెక్ట్ గా లేదు కానీ వాళ్ళు మాత్రం జర్నలిస్ట్
(00:46) మీద ఏ విధంగా రుబాబు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రైట్ మొత్తం మీద హైదరాబాద్ రెస్టారెంట్లు కేఎఫ్లు ఫుడ్ కోర్ట్లు ఇతర ఆహార విక్రయ కేంద్రాలు కొద్ది వారాలుగా తనికీలు చేస్తూ హైజీన్ రేటింగ్ ఇస్తున్నారు. దేశంలో ఫుడ్ టేస్ట్ కు మెషలిన్ స్టార్ రేటింగ్ ఉన్నట్లు పరిస్థితి బృతుకు ప్రత్యేకంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.
(01:02) ప్రతి విభాగానికి మార్కులు కేటాయించి వాటిని పర్సెంటేజ్ రూపంలో మార్చి ఫైనల్ హైజీన్ స్కోర్ ప్రకటిస్తున్నారు. కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్ ఇచ్చేందుకు రెస్టారెంట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడమే లక్ష్యంగా ఈ రేటింగ్ విధానాన్ని తీసుకొచ్చామని సిఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ఇంచార్జ్ శ్రీనివాస్ అందిస్తారు.
(01:22) హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు ఫుడ్ కు హబ్బుగా మారినటువంటి నగరం కానీ ఇప్పుడు హైదరాబాద్ హోటల్లో తింటే ఏ హాస్పిటల్లో చేరుతామనే భయంతో ప్రజలు వణకుతున్నారు. ఇది వాస్తవంగా హైదరాబాద్ లోని దాదాపుగా 99% రెస్టారెంట్లు హోటల్లోే కాకుండా స్ట్రీట్ ఫుడ్ నుండి స్టార్ హోటల్ల వరకు కూడా పెడుతున్నటువంటి ఆహార పదార్థాలు తిరుబండారాలు పూర్తిగా కల్తీమయంగా మారిందన్నటువంటిది నివేదికలు చెప్తున్నాయి ఇటు ప్రభుత్వ నివేదికలే కాదు ప్రజలు కూడా ప్రతి రోజు ఎక్కడో హోటల్లో రెస్టారెంట్లో భోజనాలు చేసి లేదంటే డిఫెన్స్ చేసి ఆసుపత్రుల పాలవుతున్నారు. నగరం నడి
(02:01) వడ్డులోని త్రీ స్టార్ హోటల్ ముందు మనం ప్రస్తుతం ఉన్నాం. హైదరాబాద్ లకిడికాపూర్ లోని అశోక హోటల్ అంటేనే త్రీ స్టార్ ఒకప్పుడు నగరంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి ఈ హోటల్లో కూడా కల్తీ ఆహార పదార్థాలు వడ్డించారు అన్నటువంటిది నివేదికలు చెప్తున్నాయి. ఒకవైపు జిహెచ్ఎంసి అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా మిగతా ఆరోగ్య శాఖ అధికారులు తనికీల్లో బట్టబయలయ్యాయి.
(02:27) ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో కలితీలే కాకుండా స్టాక్ చేసినటువంటి మాంసము అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలను ఇక్కడ నిల్వ చేసినటువంటి రోజుల తరబడి నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాలను ఫుడ్డును ఇక్కడ వినియోగదారులకు అందించడం వల్ల ఇక్కడ వినియోగదారులు పూర్తిగా ఆరోగ్యాన్ని కోలిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడడమే కాకుండా ఆసుపత్రల పాలయ్యారు అన్నటువంటి విషయాన్ని నివేదికలు చెప్తున్నాయి.
(02:56) ఇటు అధికారుల తనికీలో కూడా అదే బట్టబాయలు అయ్యాయి. ప్రధానంగా చూస్తుంటే అశోక హోటల్ అంటేనే ఒకప్పుడు చాలా ఫేమస్ హోటల్ గా గుర్తింపు పొందింది లకడికాపూర్ లోని ఈ హోటల్లో ఎలుకలు సైర విహారం చేస్తున్నాయి అనేటువంటిది అంటే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే తేలుతున్నాయి. అదేవిధంగా బొద్దింకలు నిల్వ చేసినటువంటి మాంసం ఆహార పదార్థాలు అదేవిధంగా మిగతా ఆహార పదార్థాలు కూడా కుళ్లిపోయిన ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
(03:24) ప్రధానంగా అధికారుల నిఘాలో తెలవడమే కాదు ఇటు వినియోగదారుల నుండి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఈ హోటల్ ముందే ఉన్నాం యాజమాన్యం ఇందులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది ఇందులో ఏ ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారు అని యాజమాన్యాన్ని అడిగితే మేము చూయించవలసిన అవసరం లేదు మీ మీద మాకు నమ్మకం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఇటు యాజమాన్యం అందులోకి మనల్ని వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
(03:51) మొత్తంగా అశోక హోటల్, లకిడికాపూర్ లోని హోటల్లో పుల్లిన ఆహార పదార్థాలు ఉన్నాయనటువంటిది ఇటు ఆరోగ్య శాఖ జిహెచ్ఎంసి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా మిగతా ఆ అధికారులు కూడా స్పష్టంగా ఒక నివేదికలో చెప్పారు. 24 నుండి 2026 వరకు జరిగినటువంటి ఈ అధికారుల తనికిలో పూర్తిగా అశోక హోటల్లో కుల్లిన ఆహార పదార్థాలు అదేవిధంగా ఇక్కడ ఎలికల్ సైరవిహారం హోటల్లో ఉన్నటువంటి వాళ్ళకు అదేవిధంగా వచ్చి వెళ్లే వాళ్ళకు కూడా అసౌకార్యాలు ఉన్నాయ అన్నటువంటి నివేదికలు చెప్తున్నాయి అధికారులు కూడా వాళ్ళ తనికీలో బట్టబయలై మొత్తంగా హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ గా గుర్తింపు పొందిన
(04:31) అశోక హోటల్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా హోటల్ లో ఈ పరిస్థితి ఏ విధంగా దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ప్రజలకు ఇటు వినియోగదారులకు సరిైనటువంటి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తే తప్ప లేదు అంటే వాళ్ళు ఇక్కడ తిన్న తర్వాత హాస్పిటల్లో చేరి వేల కొద్ది ఖర్చుయే పరిస్థితి ఉంది రోగాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది.
(04:56) వాళ్ళ ఇక్కడ 10 రూపాయలు ₹20 అనే తేడా లేదు. మొత్తంగా వందల రూపాయల బిల్లులు చెల్లించిన వాళ్ళు హోటల్లో చెల్లించి తిరిగి ఆసుపత్రుల్లో కూడా లక్షల రూపాయల బిల్లు చెల్లించే పరిస్థితి వచ్చింది. మొత్తంగా హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పుల్లినై తినడం లేదు అంటే నిల్వ చేసి ఉంచడం ఫ్రిడ్జ్లో రోజుల తరబడి ఉంచిన ఆహార పదార్థాలు వినియోగదారులకు వడ్డించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అన్నటువంటిది జిహెచ్ఎంసి ఫుడ్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇతర విభాగాలకు చెందినటువంటి టీమ్స్ ఇక్కడ పర్యవేక్షణలో వెల్లడయింది మొత్తంగా ఇప్పటికైనా అధికారులు వీటిపైన
(05:30) చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటిది హైదరాబాద్ ప్రజల నుండి డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా మహా న్యూస్ వెలికి తీసినటువంటి ఈ విషయాలను ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో శ్రీనివాస్ హైదరాబాద్ మహా న్యూస్ రైట్ అది మా కరస్పాండ్ మా స్పెషల్ బ్యూరో చీఫ్ అందిస్తున్న సమాచారం మరొక వైపు హైదరాబాద్లో 75,000 హోటల్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉంటే అందులో 50,000 హోటల్, టిఫిన్ సెంటర్లకు కనీసం మున్సిపల్ లైసెన్స్ కూడా లేదు.
(06:06) ఇక లైసెన్స్ ఉన్న 25000 హోటల్లో కేవలం 361 హోటల్లు మాత్రమే అధికారిక హైజీన్ సర్టిఫికెట్ పొందాయి. అంటే నగరంలోని 98% హోటల్లలో పరిశుభ్రత ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హోటల్ల నిర్వాహకులకు కనీస బాధ్యత హైజీన్ రేటింగ్స్ పొందాలని ఆసక్తి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇక ఇదే అంశానికి సంబంధించి జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారి రాజేష్ తో మా సీనియర్ కరస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్.
(06:32) బయట బిల్డింగ్లు మాత్రం అందంగా ఉంటాయి లోపల ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ కిచెన్ లోకి వెళ్తే మాత్రం వాంతి రావడం గ్యారెంటీ అంటే హైదరాబాద్ లో స్టార్ హోటల్లు ఉన్నాయి మామూలు హోటల్లు ఉన్నాయి మీడియం రేంజ్ హోటల్ ఉన్నాయి కానీ ఏ హోటల్ కి వెళ్ళినా కూడా ఫుడ్ సేఫ్టీ అనేది పాటించట్లేదు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం కూడా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా తనికీలు చేస్తున్నారు.
(06:52) నగర వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు గాని హోటల్స్ గాని అన్ని చోట్ల కూడా ఇదే అంశాన్ని మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ రాకేష్ గారు ఉన్నారు. సర్ చెప్పండి ఆ హైదరాబాద్ నగరంలో తనికీలు ఏ విధంగా జరుగుతున్నాయి? సో తనికీలు అంటే మేము మాకు ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ ఉంటుందండి అండ్ కంప్లైంట్స్ వస్తాయి రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తాయి అండ్ మేము రాండమ రాండమ ఇన్స్పెక్షన్స్ మేము చేస్తాం.
(07:17) సో ఒక కౌంట్ అని ఉండదు ఒక టార్గెట్ రీచ్ అవ్వడం అన్నట్టు ఉండదు టార్గెట్ రీచ్ అయ్యాక మాకు ఇన్స్పెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఏరియా ఎవరు జూరిస్డిక్షన్ లో వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్ గా అండ్ శాంపుల్స్ తీస్తూనే ఉంటారు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ శాంపుల్స్ తీస్తూనే ఉంటారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. అయితే హైదరాబాద్ నగరంలో అధికారికంగా ఉన్న లెక్కలు అయితే లైసెన్స్డ్ హోటల్స్ అయితే 25,000 ఉన్నాయి.
(07:41) కానీ అనాధికారకంగా చూస్తే 75,000 పైన ఉన్నాయి అంటే ఓఆర్ఆర్ పరిధిలో చూసుకుంటే లక్ష వరకు హోటల్స్ గాని స్టార్ హోటల్స్ కానీ మీడియం రేంజ్ హోటల్స్ కానీ ఆ ఏదైతే మన ట్రాలీ బండ్లు గాని ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే 25,000 మాత్రం లైసెన్స్ ఉన్నాయి. మిగతా వాటిలో ఎక్కడ కూడా లైసెన్స్ లేకుండా నడుస్తున్నాయి. వీటికి సంబంధించి మీరు తనకి ఇల్లిలో ఎలాంటి కేసులు నమోదు చేస్తారు సో లైసెన్స్ మేము ఫస్ట్ వెళ్ళాగానే లైసెన్స్ చూస్తాం.
(08:04) ఒకవేళ లైసెన్స్ లేదు అంటే ఇమ్మీడియట్ గా వన్ టూ డేస్ లో ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేయాలి డెసిగ్నేటెడ్ ఆఫీసర్ సో లైసెన్స్ కంపల్సరీ తీసుకుంటారు ఒక్కొకవేళ లేకపోయినా వాళ్ళు తీసుకోవాల్సింది మేము ఇన్స్పెక్షన్ చేశక సో అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని ఎస్టాబ్లిష్ పెడతారు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని లైసెన్స్ అలానే ఉండిపోతాయి అవి డీఆక్టివేట్ అవ్వవు అండ్ కొందరు వస్తూ ఉంటారు.
(08:28) సో హైదరాబాద్ లో మినిమం డైలీ ఒక 100 200 కొత్తవి వస్తూంటాయి పోతూ ఉంటాయి. సో కొద్దిగా తేడా ఉంటుంది బట్ మేము ఫీల్డ్ రెగ్యులర్ గా ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. ఫుడ్ సేఫ్టీ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నగరంలో బిర్యానీ అంటే బాగా ఫేమస్ కానీ ఏ హోటల్ కి వెళ్ళినా కూడా బిర్యానీ రుచిగానే ఉంటుంది. కానీ కిచెన్ లోకి వెళ్తే మాత్రం ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఏవి పాటించట్లేదు కుల్లిపోయినయి కానీ ఫంగస్ వచ్చినాయి కానీ చికెన్ కూడా కుల్లిపోయిన చికెన్ గాని మటన్ గాని ఇవన్నీ కూడా కనిపెడుతున్నాయి.
(08:52) వాటన్నిటి కూడా కలర్ కోటింగ్ వేసి కస్టమర్లకి ఇస్తారు. వీళ్ళకి సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశరు. సో రెగ్యులర్ గా కేసెస్ అవుతూనే ఉంటాయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈజీగా ఒక 200 కలర్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో మేము వచ్చాక చాలా వేసాం కలర్ రిలేటెడ్ కేసెస్ నా పర్సనల్ ఒకఫైవ్ సిక్స్ కలర్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. సో అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి అండ్ కలర్ రిలేటెడ్ పబ్లిక్ కూడా హోటల్ వాళ్ళు ఏమంటున్నారు కలర్ ఉంటేనే తీసుకుంటా అంటున్నారు బట్ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నా కలర్ ఉన్నది చికెన్ లో గాని ఆర్ ప్రిపేడ్ ఫుడ్స్ ఏదైనా సరే కలర్
(09:23) ఉన్నది తినకండి కలర్ ఉన్నది అవాయిడ్ చేయండి మీరు కావాలంటే కంప్లైంట్ రైజ్ చేయండి కలర్ ఉంది అని చెప్పి కలర్ కంప్లీట్లీ బాండ్ ఏ ప్రిపేడ్ ఫుడ్ లో అయినా కలర్ కంప్లీట్లీ బాడ్ ఓన్లీ స్వీట్స్ లో అలౌడ్ అది కూడా 100పm లిమిట్ ఉంటుంది

No comments:

Post a Comment