What is Real Competition ||Ayn Rand|| philosophy|| Rocking Ravi || #aynrand #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QS7Z6SRKuzI
Transcript:
(00:11) ఐండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ పుస్తకంలో చాప్టర్ నెంబర్ 14 పార్ట్ వన్ అందులో కాస్మోస్ స్లోట్నిక్ బిల్డింగ్ ఒకటి ఉంటుందన్నమాట సో దాన్ని కట్టాలి మామూలుగా సో కాస్మోస్లోట్నిక్ బిల్డింగ్ కట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్స్ గాని వాళ్ళ కమిటీ ఒక కాంపిటీషన్ పెడతారు. సో ఏంటి ఆ కాంపిటీషన్ అంటే ఆ కాంపిటీషన్స్ కి ఆర్కిటెక్చర్స్ అందరూ వెళ్తారు.
(00:50) సో ఆర్కిటెక్చర్స్ అందరూ వెళ్ళినప్పుడు ఏ ఆర్కిటెక్చర్ అయితే బాగా డిజైన్ చేస్తాడో అతనికి ఆ ప్రాజెక్ట్ ఇస్తారన్నమాట. సో ఈ విషయం గురించి పోటీకి ఇతను కూడా అప్లై చేస్తాడు పేటర్ కిటింగ్ సో అప్లై చేసినప్పుడు అక్కడ ఏం జరిగిద్దంటే అప్లై చేస్తాడు కానీ దానికి సంబంధించిన డిజైన్స్ గాని అవి ఎట్లా గీయాలి దాన్ని ఎట్లా చేయాలి అని అతనికి ఒక ప్రాపర్ డిజైన్ గాని డైరెక్షన్ గాని రాదు.
(01:23) సో మొదట కాలేజ్ డేస్ లో ఉన్నప్పటి నుంచి అతనికి వచ్చే ఒకే ఒక్క పేరు రోర్క్ సో వెళ్తాడు రోర్క్ దగ్గరికి సో రోర్క్ దగ్గరికి ఒక పని మీద వెళ్తాడు కానీ ఇంకో పని గురించి అడుగుతాడు బాగున్నావా ఎలా ఉన్నావ్ ఓ పని చేసి సంవత్సరం అవుతుంది నీ దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా ఇవన్నీ మాట్లాడతాడు. కానీ అసలు యాక్చువల్ గా వచ్చింది దేనికి పీటర్ కిటింగ్ దగ్గరికి పీటర్ కిటింగ్ రోర్కి దగ్గరికి ఆ పోటీకి అప్లై చేశడు దానికి కావాల్సిన డిజైన్ ప్రాపర్ గా చేస్తేనే ఆ పోటీలో ఇతను గెలుస్తాడు పీటర్ కిటింగ్ సో గెలవడానికి కావాల్సిన క్రియేటివిటీ గాని దానికి
(01:54) సంబంధించిన ప్రాపర్ డిజైన్ చేయడానికి ఇతను కుదరదు ఇతనికి సరిగ్గా ఇదిగో మా దగ్గర ఈ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ డిజైన్ ఉంది. అని చెప్పటానికి ప్రాపర్ గా గీయాలి. సో అప్పుడు వెళ్ళినప్పుడు సో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. సో ఇవన్నీ మాట్లాడతాడు యాక్చువల్‌గా ఇంటర్నల్ కారణం అతని సహాయం అడగడానికి సో అతను సహాయం అడిగి ఇది గీ ఇలా నేను వెళ్తున్నాను ఒక మంచి డిజైన్ గీయ అన్నప్పుడు సో రోర్ కి ఇమ్మీడియట్ గా దాన్ని కొంచెం టైం తీసుకొని గీస్తాడు.
(02:23) సో గీసినప్పుడు ఏమైతది అంటే ఆ డిజైన్ అప్పుడు పీటర్ కిటింగ్ అంటాడు నువ్వు ఇలా చేయగలుగుతున్నావు కదా ఇంత బాగా డిజైన్ చేయగలుగుతున్నావు మరి ఎందుకు నువ్వు ఆ కాంపిటీషన్ కి వెళ్ళవు వెళ్లొచ్చు కదా అప్లై చేయొచ్చు కదా అన్నప్పుడు అక్కడ రోర్ అంటాడు అన్నమాట డైలాగ్ అయన్ర రాస్తుంది. అట్లాంటి కాంపిటీషన్స్ కి నేను వెళ్ళను వెళ్తే నేను చాలా నీరసం అయిపోతాను ఎగ్జాస్ట్ అయిపోతాను వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో నేను ప్రయత్నం చేశాను అనిఅంటే నాకు ఆలోచన పని చేయదు.
(02:59) ఏదైనా ఎదుటి వాళ్ళ ప్రయత్నంతో అక్కడ గెలవాలి అనే ఒక ఏదో ఒక ఫోర్స్‌ఫుల్ ఇంటెన్షన్ తో నేను చేస్తే పని నేను చేయలేని పని నాకు రాదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ క్రియేటివ్ మన్ ఇస్ మోటివేటెడ్ బై డిజైర్ టు అచీవ్ నాట్ బై డిజైర్ టు బీట్ అదర్స్ ఇది అట్లా స్ట్రగుల్ లో ఉంటుంది డైలాగ్ సో దానికి దీనికి రిలవెన్స్ అదన్నమాట అంటే ఇది ఎంత మీనింగ్‌ఫుల్ విషయం అంటే దీన్ని గనుక ఎవరైనా కాలేజ్ డేస్ లో ఇప్పుడు చదువుతున్న వాళ్ళు గాని
(03:43) ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ గాని లేకోతే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి లైఫ్ మీద ఎంత క్లారిటీ వస్తుంది అనిఅంటే మనం చూస్తున్న జీవితంలో కూడా ఇప్పుడు చాలా వరకు మన లైఫ్ లో మనం పెరిగిన మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ఎవర్ ఇట్ మే బి వేరే సొసైటీలో అయినా సరే మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది ఏంటి పోలిక కంపారిజన్ రైట్ ఒకరితో ఒకళ్ళ కంపేర్ చేసుకోవడం మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్లల్లో వింటూనే ఉంటాం ఏమని వాడు ఇంటి ఎదురోడు చూడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు ఇంకా రాలేదు ఇంటి పక్కనోడు చూడు
(04:19) వాడికి ఏదో జీతం వచ్చిందంట వాడి జీవితం లక్ష రూపాయలు రె లక్షలు నీకేమ ఇంకా రాలేదు అని ఇలా ఎప్పుడు మనల్ని కంపేర్ చేస్తూనే సమాజం మనల్ని ఒక క్రిటిసైజ్ చేస్తా ఉంటది. అది మంచికి కానివ్వండి చెడుకి కానివ్వండి మనం ఎదగాలి అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు చెప్పి ఉండొచ్చు బాగుపడాలి అని బట్ రూట్ కాస్ చూసుకుంటే ఇట్ ఇస్ ఏ కంపారిజన్ రైట్ అమ్మాయిలు ఎక్కువ కంపారిజన్ చేస్తానే ఉంటారు.
(04:45) చాలా వరకు విషయాలు ఇలా అదిగో అబ్బాయికి ఇట్లా ఇంత శాలరీ ఉంది ఇంత ఉంది నీకేముంది అని అని అనటం లేదంటే అబ్బాయిల్లో కూడా వాడికి ఇంత జీతం ఉంది మనక ఎందుకు ఇంత లేదు వాడికి అంత డబ్బు వస్తుంది మనక ఎందుకు ఇంత లేదు అని లోపల లోపల లో ఫీల్ అవ్వటం ఇలా ఏ మనిషి దగ్గర చూసుకున్నా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ కంపారిజన్ అనేది ఒకటి ఉంది.
(05:14) ఈ కంపారిజన్ ఎక్కడ వస్తుంది అనింటే పోటీ ద్వారా వస్తుంది. సైన్ రాయాండ్ ని చాలా మంది మిస్ అండర్‌స్టాండ్ చేసుకుంటారు అసలు 70% ఐరాండ్ చెప్పిన చాలా విషయాలు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు దానికి కారణం ఏంటంటే ఎవ్వరు పుస్తకాలు చదవలేదు ఐన్డ్ చెప్పిన పుస్తకం మా సార్ ఒక మాట అనేవాడు మేము ఫస్ట్ 2014 హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక జావా కోర్స్ అనేది నేర్చుకుంటుంటే ఒక 600 మంది కూర్చునేవాళ్ళు ఒక క్లాస్ లో 600 మంది అంటే ఒకసారి ఆలోచించు అసలు ఎంత లెంగ్త్ ఉంటారు ఎంతమంది ఉంటారు ఇక్కడ కూర్చుంటే ఆ చివరిదాకా ఉంటారు.
(05:49) 6 700 మంది కూర్చుంటే సార్ అనేవాడు ఇంతమందిని చూసి భయపడకండి మీరు ఎప్పుడు ఈ 6 700 మందిలో మాక్సిమం క్లాసు సగానికి సగం క్లాస్ వినరు క్లాస్ వినేది 300 మందే ఈ క్లాస్ విన్న 300 మందిలో రూమ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసేది 150 మందే ఈ ప్రాక్టీస్ చేసిన 150 మందిలో ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అని ముందుకెళ్లేది ఆలోచించేది 100 మందే ఆ ఆలోచించిన 100 మందిలో కాలు బయట పెట్టి డేర్ చేసి తెగింపుగా ముందుకు వెళ్లేది 50 మందే నీకు ఈ పోటీ 50 మందితోనే అని చెప్పాడు మా సార్ ఎప్పుడు ఇది 2014 ఇది 2026 అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల క్రితం చెప్పిన మాటే ఇది
(06:34) సో అయినండ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏం చెప్తుందంటే మనిషి ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో పోటీ పెట్టుకొని కంపేర్ చేసుకొని చాలామంది చూడండి బాధపడతా ఉంటారు ఎందుకు బాధపడుతున్నారు రా అంటే రోజుక ఒక మందు తాగుతారు ఒక బీరు బాధపడతా ఉంటారు ఎప్పుడు అదే నస రోజుక ఒక క్వాటర్ మందు తాగుతారు ఒక చిన్న వాటకా తాగుతారు నా లైఫ్ ఏంది ఇట్లా అయిపోయింది అని బాధపడుతానే ఉంటారు.
(06:56) ఎందుకురా బాధపడుతున్నాడు అంటే నాకే తెలియదు కారణం అంటారు. ఎప్పుడైతే ఎవడైతే కారణం తెలియకుండా బాధపడుతున్నాడు అని అంటే యస్ పర్ సైకాలజీ ద ఓన్లీ వన్ రీజన్ దట్ ఇస్ హి ఇస్ కంపేరింగ్ విత్ అదర్స్ ఇంటర్నల్లీ బట్ నేను ఇంకొకళతో కంపేర్ చేసుకుంటున్నాను అనే విషయాన్ని ఎందుకు అతనంతటా అతనిగా బయట పెట్టడు అని అంటే బయట పెడితే నీకు అసూయ అంటారు అనే భయం నీకు ఇంత అసూయ ఉందా అని జనాలు అంటారు అలాగే వాడికి వాడు కూడా అసూయ ఉంది అనే విషయాన్ని అంగీకరించలేక వాడి మనసునే వాడు మోసం చేసుకొని అలా లోపల లోపల కాన్ఫ్లిక్ట్ ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ బాధపడుతూ
(07:38) ఉంటాడు అన్నమాట దట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ లీడ్స్ టు ది ఫ్రస్ట్రేషన్ సో అందుకే ఐన్డ్ ఫౌంటైన్ హెడ్ అనే దాంట్లో రోర్క్ అనే క్యారెక్టర్ ద్వారా ఐన్ండ్ చెప్పిందన్నమాట ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీకు నువ్వే పోటీ వేర్ యు ఆర్ టుడే వేర్ యు వాంట్ టు గో టుమారో నెక్స్ట్ ఇయర్ నీ టార్గెట్స్ ఏంటి ఈయర్ ఏ ప్లేస్ లో ఉన్నావ్ నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నావ్ ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నావ్ నీకు నువ్వే పోటీ పెట్టుకుంటూ ఆ విత ఇన్ ద లిమిట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటమే లైఫ్ కి మెయిన్ పర్పస్ అంతేగాని వేరఎవరితో పోటీ పెట్టుకొని కంపేర్ చేసుకోవడం గానీ
(08:18) అలాగే సొసైటీ అందరూ ఒకరినొకరు కంపేర్ చేసుకొని ఒకరిని కించపరచాలని చెప్పేసి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు చూడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావ్ అని కించపరచడం గానీ ఇవన్నీ యాంటీ లైఫ్ కింద వస్తాయి అని అండ్ చెప్పింది. స ఇందాక నేను చెప్పినట్టుగా మా సార్ చెప్పినట్టుగా ఎందుకు అండ్ మిస్ అండర్‌స్టాండ్ చేసుకున్నారు అంటే చాలా మంది పుస్తకాలు చదవరు చదివినా డీప్ గా చదవరు డీప్ గా చదివినా వాళ్ళకి కొంచెం అర్థం కాదు.
(08:50) అర్థమయ్యే విధానంలో వాళ్ళు చెక్ చేసుకోరు. ఏవో చాట్ జిబిటి అనో లేకపోతే ఇంకేదో ఎవరో చెప్పిన నాలుగు మూడు మాటలు పట్టుకొని చిన్న చిన్న వీడియోలు చేయటం పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను ఎందుకు నాకు ఎందుకు ఫౌంటైన్ హెడ్ అర్థమయింది ఎంత క్లియర్ గా నాకు ఫౌంటైన్ హెడ్ ఎందుకు అర్థమయింది అనిఅంటే ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత ఈ ఫౌంటైన్ హెడ్ బుక్ చదువుతుంటే నాకు అప్పుడు నేను ఆ మధురానగర్ రూమ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ మధురానగర్ రూమ్ లో ఉన్నప్పుడు ఆ టెర్రస్ మీద ఒక్కడినే ఉండేవాడిని ఒక్కడినే ఒక చాప దిండు ఆ పక్కన పుస్తకాలు నైట్ అంతా పని చేసేవాడిని పని చేసిన తర్వాత ఫౌంటన్ హైడ్
(09:27) చదివేవాడిని మళ్ళీ వచ్చి డాబా మీద కాసేపు అట్లా పైన అలా తిరిగి మళ్ళీ ఆకాశం చూసేవాడిని ఆ చేసే పని ఆ ఫౌంటన్ హైడ్ చదవటం ఇదంతా ఎంత రెలవెంట్ గా నాకు ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ద అప్లికేబుల్ ఫిలాసఫీ ప్రొడక్టివ్ ఫిలాసఫీ ఐలాండ్ చెప్పింది ఎంత క్లియర్ గా చెప్పింది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కన్ఫ్యూజ్ చేయలే మనిషిని ఈ ఆల్బర్ట్ క్యాంపస్ కాఫ్కా వీళ్ళంతా ఏమ ఏవో పిచ్చి పిచ్చిగా ఏవేవో చెప్పే జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
(09:57) అది కాదు మనిషికి ఏం కావాలి అనే విషయాన్ని తనకున్న నాలెడ్జ్ లో స్పష్టంగా ఒక పుస్తకం రాసి చెప్పిందన్నమాట. సో ఎవరైతే కెరీర్ బిగినింగ్ స్టేజ్ లో గాని స్టూడెంట్స్ గా ఉన్న టైంలో గాని ఈ పుస్తకం చదివితే డెఫినెట్ గా వాళ్ళకి లైఫ్ మీద ఒక ట్రిమండస్ రూట్ పాత్ దొరుకుతది. ఎందుకని అంటే ఎందుకు ఐన్డ్ చెప్పిన విషయాన్నే మనం నమ్మాలి.
(10:17) ఐన్లాండ్ కన్నా ప్రాపర్ గా ఆలోచించేవాళ్ళు లేరా ఇంత పెద్ద ప్రపంచంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఐన్లాండ్ గారు వెళ్ళిపోయి కూడా ఎన్నో ఒక చాలా సంవత్సరాలు అవుతుంది 70 80 సంవత్సరాలు అవుతుంది బట్ ఎందుకు అనింటే ఒక్కొక్కరు అందరికీ మైండ్ ఉంటుంది కానీ ఆ మైండ్ ని ఆలోచించే విధానం బట్ ఆ మైండ్ ని ఆలోచించే విధానంలో ఆ వాడే వకాబులరీ జీవితంలో ఎవడు ఎవడురా నిన్ను బిల్డింగ్స్ కట్టనిస్తాడు అన్నప్పుడు ఎవడు బిల్డింగ్స్ కట్టనిస్తాడు అన్నది కాదు ఎవడు ఆపు పుతాడు అన్నది పాయింట్ సార్ అంటే ఇట్ ఇస్ థాట్ ప్రోవేకింగ్ అరే లైఫ్ లో ఎదగాలిరా అంటారు అందరూ ఎదగాలి అందరికీ తెలుసు ఎవడు ఎదగనిస్తాడు అనేది కాదు ఎదగకుండా ఎవడు
(10:57) ఆపుతాడు అన్నది పాయింట్ అన్నప్పుడు అక్కడ నీకు ఒక లాజిక్ పనిచేస్తుంది అంటే నిరంతరం మనకు అడ్డుదారులు వస్తూనే ఉంటాయి అడ్డుగా మనుషులు ఎదురవుతూనే ఉంటారు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్ళాలి ద పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఆ రోజుల్లోనే అంత క్లియర్ గా ఒక చిన్న డైలాగ్ ద్వారా అంత హైయెస్ట్ ఫిలాసఫీ చెప్పారన్నమాట సో ఆ పీటర్కీటింగ్ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్ ఆ అక్కడ అంటాడు కాంపిటీషన్ కి వెళ్ళను నేను కాంపిటీషన్ కి వెళ్తే ఎగ్జాస్ట్ అయిపోతాను నేను నాలో ఉత్సాహం పనిచేయదు ఎందుకంటే ఇంకొకరిని బీట్ చేయాలి గెలవాలి అనే ఒక ఆలోచన నాలో ఎప్పుడైతే మొదలవుతుదో
(11:31) ఇంటర్నల్ గా నాలో ఉండే ఆ ఒరిజినల్ ఒరిజినాలిటీ చచ్చిపోతది అందువల్ల నేను పోను నా ఓన్ గా నేను పని చేస్తాను నా డిజైర్ నాకు ఒక విజన్ ఉంటుంది దాన్ని బీట్ చేయడానికి నేను పని చేస్తాను నాకు నేనే పోటి నిన్నటి నాతో ఈరోజు నేను పోటీ అంటుందన్నమాట. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది పాయింట్ అయితే సమాజం ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళని చూసి భయపడుతుంది.
(11:55) చాలా మందికి తెలివైన వాళ్ళని చూసి ఎందుకు భయం అనిఅంటే వాళ్ళకి రియాలిటీ అర్థం కాదు నిజంగా తెలివైన వాళ్ళు లేకపోతే సొసైటీ ఇంత డెవలప్డ్ గా ఉండదు ఇప్పుడు మీరు ఏదైతే ఆ రోడ్ల మీద ప్రశాంతంగా నడుస్తున్నారో హైదరాబాద్ రోడ్ల మీద బ్రిడ్జ్‌లు ఆ ప్రాపర్ గా రోడ్స్ ఆ ఫ్లై ఓవర్స్ ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనయి అనుకుంటున్నారు ఎక్కడో రాజస్థాను బీహార్ మధ్యప్రదేశ్ వాళ్ళని వీళ్ళు లోకల్స్ కాదు నాన్ లోకల్స్ అని మనం మామూలుగా తిడుతా ఉంటాం వీడు ఎక్కడరా నార్త్ ఇండియా వాడు అంటా ఉంటాం కదా ఎక్కడో ముంబై కరక్పూర్ అట్లాంటి ఐఐటీలో చదివి మీకుఒక మంత్లీ 6 లాక్స్ 5 లాక్స్ శాలరీతో ఇక్కడ వర్క్ చేస్తా ఉంటారు
(12:32) వాళ్ళు ఇన్ ఎనీ ఫీల్డ్ మెకానికల్ సివిల్ ఆర్ సాఫ్ట్వేర్ 5 లక్షలో లక్ష రూపాయలు టాక్స్ కడతారు వాళ్ళు గవర్నమెంట్ కి ఆ లక్ష రూపాయల టాక్స్ తో ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్న ఫ్లై ఓవర్స్ గానీ ఆ తార్ రోడ్లన్నీ ఆ టాక్స్ డబ్బులతోనే ఇన్కమ్ టాక్స్ డబ్బులతోనే వేసినవి అవి అలాంటి టాక్స్ డబ్బులతో నువ్వు అంత ప్రాపర్ గా నీకు బతకడానికి ఒక కంఫర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనింటే తెలివైనవాడు ఇంటలెక్చువల్ పర్సన్ సో అతన్ని చూసి మనం ఎప్పుడు తెలివైన వాడిని చూసి ఎప్పుడు మనం భయపడొద్దు అసూయ పడొద్దు ఎందుకంటే అతని
(13:04) వల్ల మన లైఫ్ బెటర్ అవుతుంది కాబట్టి మనం ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. దట్ ఇస్ వాట్ ది రియర్ డన్ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అట్లా షల్లో ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సంవత్సరానికి తెలివైన వ్యక్తులు ఒక 10 మంది ఉంటారు ఏ కంపెనీకైనా దే ఆర్ ది రూల్ మేకర్స్ యాక్చువల్ ఆర్కిటెక్ట్ గాని డిజైనింగ్ గాని దాని ఫంక్షన్ ప్రొటోకాల్ గాని ఇవన్నీ హై ఎండ్ లెవెల్లో బిజినెస్ ని ముందుకు నడిపేవాళ్ళు కంపెనీలో ఒక 2000 మంది ఉంటే జస్ట్ ఒక 10 మందే ముందుకు తీసుకెళ్తారు మిగతా వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చిన పనిని ముందుకు సాగిస్తూ ఉంటారు జనరల్ గా సో
(13:37) ఇప్పుడు ఆ వ్యక్తుల వల్ల ఒక కోటి రూపాయలు సపోజ్ ఒక కోటి రూపాయ టర్నోవర్ వచ్చిందనుకో నీ వేరియబుల్ పే ఎంత నీ వేరియబుల్ పే 10 10% అనుకో కోటి రూపాయలో 10% అంటే 10% వేరియబుల్ పే కి నీకు 10 లక్షలు వస్తాయి అదే 1% అయితే లక్ష రూపాయలు వస్తాయి అంటే అతను తెచ్చిన దాన్ని బట్టి నీకు పర్సెంటేజ్ వస్తది నీ వేరియబుల్ పే జనరల్ గా 10% అనుకో ఎవ్రీ ఇయర్ 50 లక్షలే వస్తే టర్న్ఓవర్ నీకు 50 5 లక్షలే వస్తాయి అదే కోటి రూపాయలు అయితే 10 లాక్స్ వస్తాయి అంటే నీ పర్సెంటేజ్ సేమ్ ఎవరీ ఇయర్ యు హావ్ ఏ 10% వేరియబుల్ పే బట్ అక్కడ వచ్చే టర్న్ఓవర్ ని బట్టి నీకు మనీ వస్తున్నాయి
(14:22) కదా అంటే తెలివైన వాడు చేసిన ఎఫర్ట్ శ్రమ అనేది నీకు ఇన్హెరిట్ అవుతుంది అది నీకు వస్తుంది కదా అంటే వాడికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి గానీ వాడి మీద నువ్వు అసూయ పడకూడదు ఎప్పుడైతే వాడి మీద నువ్వు అసూయ పడతావో వాడు నీ లైఫ్ బెటర్ కావడానికి ఇండైరెక్ట్ గా ఎంతో కారణంఅయి కూడా నువ్వు వాడిని అభినందించి చే స్థితిలో లేకపోతే యు విల్ బికమ్ ఏ సెకండ్ గ్రేడ్ పర్సన్ అట్లా స్ట్రగుల్ అదే చెప్పింది సెకండ్ గ్రేడ్ పీపుల్ అనిఅంటే ఎదుటివాడి సక్సెస్ ని చూసి వారవలేని వాడు సెకండ్ గ్రేడ్ ఎప్పుడైతే వాడి ఆత్మని వాడు అమ్ముకొని ఎప్పుడు పక్కన వాళ్ళని కాపీ కొడతాడో వాడు
(14:57) సెకండ్ హ్యాండ్ అది ఫౌంటన్ హెడ్ ఫౌంటన్ హెడ్ ఈస్ ఆల్ అబౌట్ ది సెకండ్ హ్యాండ్ ఆత్మను అమ్ముకోవద్దు మనిషి అనేవాడు ఎక్కడ కూడా తల వంచొద్దు డబ్బుకి గాని కీర్తికి గాని సంపదకి గాని ఎక్కడా కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి ఈ పర్టికులర్ ఈ కాస్మోస్ స్లోట్ ని బిల్డింగ్ కట్టడానికి వచ్చినప్పుడు అప్పటికి సంవత్సరం అయితది రోరుకు పని లేక సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటున్నావ్ నీ దగ్గర డబ్బులు లేవుగా నీ దగ్గర ఇప్పుడు 100 రూపాయలు ఉంటాయి ఎంతైనా లేదు నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అంటాడు.
(15:25) ఎలా నిన్ను ఎవడు నీ అవసరం ఎవడికీ లేదు సమాజానికి ఏ అవసరం ఉంటదో అటువైపుగా నువ్వు వెళ్ళాలి నువ్వు ఇలా పట్టు పట్టు కూర్చుంటే ఎట్లా నువ్వు సమాజంతో కలవు పోట్లాడవు వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్ అని అంటాడు అన్నమాట అంటే ఆ వాచ్ అప్పుడే తాకట పెట్టి రోర్కి అలా ఉంటాడు అయినా సరే ప్రాజెక్ట్ తీసుకోడు నిజం మోరల్ కోడ్ నాకు ఒక నీతి ఉంటుంది నాకుఒక న్యాయం ఒక నిజాయితి ఉంటుంది అది తప్పి నేను తప్పుదారిలో ఎదగను ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అంత హై ఇంటలెక్చువల్ టాలెంట్ ఉండి కూడా ఎక్కడ దారి తప్పే ప్రయత్నం ఒకరితో మోసం చేయడం గానీ ఒకరితో అబద్ధాలు ఆడటం గానీ ఒక
(16:00) ప్రాజెక్ట్ రావడం కోసం ఏవేవో మాటలు చెప్పి ప్రాజెక్ట్ తీసుకోవడం గానీ లేదు ఇట్లా కాదు మాకు నచ్చినట్టు కట్ట అంటే అట్లా కడితే బాగోదు ఇది డిజైన్ దిస్ ఇస్ మై ప్రిన్సిపల్స్ అని ఎక్కడ తలవంచుకుండా వెళ్తాడు అంటే అంత డబ్బు సంపాదించగలిగే అవకాశం ఉండి కూడా తన మోరల్ కోడ్ తన నిజాయితిని ఫాలో అవ్వడం వల్ల సంవత్సరం నుంచి పని లేకుండా ఉంటాడు రోర్‌కు అంటే అక్కడ అక్కడ ఏం చెప్తుందంటే ఐన్రాండ్ ఎదుటి వాళ్ళని బీట్ చేయాలి నువ్వు ఎలా అయినా గెలవాలి అనుకున్నప్పుడు నీ సోల్ నీ నిజాయితి నీ క్యారెక్టర్ ని దాటి డబ్బు ముందుకు ఉంటుంది.
(16:37) ఎప్పుడైతే డబ్బు అనేది సెకండ్ ప్లేస్ లో ఉండాలి. డబ్బు అనేది ఎప్పుడైతే అందరికీ డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మా అమ్మ కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది రా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మొదలుపెట్టి చిన్న చిన్న పిల్లలు డబ్బు సంపాదించినరు ఏడుఎనిమిది సంవత్సరాల నుంచి ఏం సంపాదించిన మా అమ్మ అడిగినప్పుడు నాకు చెప్పాలనే ఉంటది నీ కొడుకు ఎప్పుడూ వాడి ఆత్మను ఎప్పుడూ అమ్ముకోలేదు ఎవరితో ఎవరిని మోసం చేయలేదు ఎక్కడ ఎవరితో అబద్ధాలు ఆడలేదు కనీసం ఇన్కమ్ టాక్స్ కట్టినప్పుడు రిటర్న్ తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా రిటర్న్ తెచ్చుకోలేదు ఒక్క
(17:13) రూపాయి కూడా కట్టాలి గవర్నమెంట్ కి ప్రాపర్ గా మనం టాక్స్‌లు కట్టపోతే ఎట్లా అని నిజాయితిగా ఉన్నాని ఎన్నో బిల్స్ పెట్టుకునే ఆప్షన్ ఉండి కూడా పెట్టుకోలేదు ఇవన్నీ ఇవన్నీ ఏదో నిరూపించుకునేవి కాదు మనిషిగా మనం బతికే మనం బతకాలి అంతే దట్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్ అది ఎవరు గుర్తించాలనేది కాదు ఇవన్నీ మా అమ్మకి చెప్తే అర్థం కాదు సో చెప్పలేం లక్ష రూపాయలు టాక్స్ 50,000 టాక్స్ కడతాడు దానికి ఏవేవో చింతపండు కందిపప్పు కరెంట్ బిల్లు అని ఏవేవో పెట్టి మళ్ళ అందులో నుంచి ఎగబడి తెచ్చుకుంటాడు.
(17:43) ఆ చార్టర్డ్ అకౌంటెంట్ కి ఒక 5% డబ్బులు కట్టి నాకు అవి నచ్చేవి కాదు ఓకే గవర్నమెంట్ పాలసీస్ మనకు కొన్ని నచ్చట్లే బట్ మనం ఎందుకు నేను లేనోడిని నాకు ఎల్ఐసి బిల్లు ఉంది ఇవన్నీ దొంగ బిల్లులు తెచ్చుకొని ఎందుకు మోసం చేయడం కడితే కట్టనని వదిలేసేవాడిని నేను అట్లా ఎన్ని డబ్బులు వదిలేసాను నేను ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చిన రోజులు ఉన్నాయి నా జీవితంలో పెద్ద పెద్ద ప్యాకేజీలు బట్ నాకు అక్కడ నచ్చక పని విధానాలు నచ్చక వాళ్ళ పద్ధతులు నచ్చక ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో అందరూ గొర్రెలగానే ఉంటారు వాళ్ళ పద్ధతులు వాళ్ళు వాళ్ళ ఏకీలు చేష్టలో అక్కడ మనకు ముండబుద్ది కాదు
(18:20) సో ఆ ఇండివిడ్యువాలిటీ అది లేనప్పుడు నేను చాలాసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను మొదటి నుంచి కూడా కొంచెం ఇండివిడ్యువల్ గా ఉండేవాడిని ఎక్కువ ఎగసేకాలు చేయటం ఊరికే లేనిపోని ఏదేదో మాట్లాడటం ఉండేది కాదు నేను కొంచెం ఇండివిడ్యువల్ గా నాచురల్ గా అనిపిస్తే మాట్లాడాను లేకపోతే నా పని నేను చేసుకొని ఆ క్యాంటీన్ ఒక్కడిని అండం తినేవాడిని దాని వల్ల ఏమైతుందంటే వీడికి కొంచెం పొగరు వీడు మనతో కలవట్లేదు అని కూడా ఒక రాంగ్ ఇంప్రెషన్ నా మీద ఏర్పడి తర్వాత వర్క్ విషయంలో వచ్చినప్పుడు చాలా వరకు సపోర్టివ్ గా ఉండేవాళ్ళు కాదు నాకు బట్ అయినా ఐ హావ్
(18:51) డన్ మై బెస్ట్ బట్ అట్లా చాలా రివర్స్ అయిన కేసుల్లో చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఎదుర్కున్నా నేను బట్ ఈవెన్ దో ఐ యమ్ రైట్ నౌ హియర్ అలా డబ్బు సంపాదించడం అనేదే ముఖ్యం జీవితానికి అనే అనే ఒక మోరల్ కోడు సొసైటీ యక్సెప్ట్ చేసింది. సైన్ రాండ్ అదే చెప్తుంది అన్నమాట. రోర్క్ లాంటి మేధావి సంవత్సరం పాటు పని లేకుండా కూర్చున్నాడు అనిఅంటే డబ్బు కాదు అతనికి డబ్బు ఈస్ ఏ బై ప్రొడక్ట్ అతనికి నచ్చిన విధానంలో అతను పని చేయగలిగే ఒక అవకాశం ఉంటే డెఫినెట్ గా అతను ఆ పని చేస్తాడు అంతే ఇలా ఈ దొంగ దారిలో పని చేయాలనో లేకపోతే ఈ దొంగ డబ్బుతో మనం ఇది చేయాలనో వాడిని మోసం
(19:28) చేయాలి ఇట్లాంటివి ఉంటే అతను ఒప్పుకోడు. దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ద లివింగ్ లైఫ్ సో అది సో ఈ కాంపిటీషన్ అనేది రెండు విధాలా మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఒకటి కంపారిజన్ రెండు జెలస్ ఈ రెండు ఇంటర్నల్ పాయింట్స్ అన్నమాట కాంపిటీషన్ కి సో కాంపిటీషన్ కి ఎప్పుడైనా కంపేర్ చేయటం వాడు అలా ఎదిగాడు నువ్వు ఎదగలేదని పేరెంట్స్ పిల్లల్ని అనటం గానీ లేకోతే మనతో పాటు ఉన్న స్నేహితులు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వాడు ఎదిగాడు నువ్వు ఎదగలేకపోవడం అని వాడు నీకన్నా తెలివైనోడు అని గాని లేకపోతే వాడు నీకన్నా ముందుకు వెళ్ళాడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావ్ అనే మాట వల్ల మనిషి
(20:02) ఏమవుతాడంటే వాళ్ళలో ఉన్న ఒరిజినల్ ఇన్‌స్టింట్ అనేది పోయి ఇప్పుడు మీరు చూడండి చిరంజీవి గారు తెలుసు కదా మీకు హీరో చిరంజీవి గారు అందరూ పార్టీ పెట్టారు వెళ్ళారు మనం కూడా వెళ్ళాలి అని బాగా ముందుకు నడిపారు ఆయన చిరంజీవి గారిని లేదు లేదు మీరు వెళ్ళాలి మీరు ఎన్‌టి రామారావు గారు అవ్వాలి ఎంజిఆర్ గారిలాగా అవ్వాలి అవ్వకపోతే ఎట్లా అని ఆయనకి లేని ఆలోచన కూడా ఆయనఏదో ఆయన చిన్న చిన్న బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ పెట్టుకొని కొంతవరకు బాగున్నాడు కదిపి ఆయన ముందుకు లాగారు.
(20:34) ఎప్పుడైతే జనాల్ని వేరే వ్యక్తులతో కంపేర్ చేసి ముందుకు లాగి నిలబెట్టారో ఒరిజినల్ గా అతనిత ఇన్‌స్టింట్ లో అతను అది లేదు అతని యొక కైండ్ ఆఫ్ ఆటిట్యూడ్ గాని అది లేదు. 11 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. 11 సంవత్సరాలు ఒక ప్రాపర్ పొటెన్షియాలిటీ ఐ థింక్ 50 ప్లస్ లో వచ్చాడు 60 ప్లస్ కి మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వచ్చాడు.
(20:56) ఆ పర్టికులర్ ఏజ్ లో గనుక సినిమాలు తీసి ఉంటే గనుక ఇప్పుడు మార్కెట్ చిరంజీవి గారి మార్కెట్ రజినీకాంత్ ని మించిపోయి ఉండేది. బట్ ఏది అంతా అయిపోయింది. ఇప్పుడు చివరికి 60 ప్లస్ కి వచ్చి కూడా ఇప్పుడు రెగ్యులర్ సినిమా బోలా శంకర్ ఇట్లాంటి సినిమాలు తీయడం వల్ల ఏమైంది దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ అంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ డ్రామాలో నుంచి బయట పడలేకపోయారు ఈ కాంపిటీషన్ ఈ కంపేర్ చేసుకునే విధానంలో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాలనే దాంట్లో నుంచి బ్రేక్ అవ్వలేక లైఫ్ లో అంత ఇబ్బందులు పడ్డారు.
(21:24) ఇంకా రెగ్యులర్ పీపుల్ పరిస్థితి ఏంటి? సో పెద్దవాళ్ళా చిన్నవాళ్ళా దెబ్బ తిన్నారు అనేది కంటే కూడా మనకి విషయం అర్థమయిందా అయితే చాలు అర్థమైనప్పుడు ఎప్పుడు ఎవడితో కంపేర్ చేసుకోకుండా నీకున్న శక్తి ఏంటో గమనించి నీకున్న వేలో నీకున్న లిమిట్ ని నీకున్న నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ బతకటమే జీవితం అది వన్ ఆఫ్ ది పాయింట్ కాంపిటీషన్ మేటర్ లో కంపారిజన్ మేటర్ లో ఇంకా రెండోది జెలస్ సో ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ది కంపారిజన్ రెండోది జెలస్ ఈ జెలస్ వల్ల కూడా కంపారిజన్ వస్తది.
(22:00) అంటే వాడు అలా ఎదిగాడు మనం ఎదగలేకపోతున్నాం ఏంటి అని వాడితో కంపేర్ చేసుకోవడం వాడుఏదో చేశడు మనం కూడా అలా చేద్దాం. స డబ్బు సంపాదన అనేది ఈ రోజుల్లో అందరూ తెలివి మేధాశక్తితోనే సంపాదిస్తున్నారు అనేదానికి రుజువు లేదు. చాలామంది దొంగ మార్గాల్లోనే డబ్బు సంపాదిస్తున్నారు. అప్పుడు ఎప్పుడో ఒక 10 రూపాయలకి 30 రూపాయలకి కొన్న భూములు ఇప్పుడు కోట్ల రూపాయల విలువ ఉన్నాయి.
(22:28) ఎవరికైతే 30% ప్రజలకి ల్యాండ్ బ్యాంక్ ఉంటుందో ఆ ల్యాండ్ బ్యాంక్ ఉన్నవాళ్లే అప్పుటలోనే వాళ్ళ పిల్లలు అమెరికా దేశం వెళ్ళటం అమెరికాలో అప్పుడు ప్యాకేజీలు ఐటీ కి పిచ్చి పిచ్చిగా ప్యాకేజీలు ఉండటం డబ్బులు ఆ డబ్బులతో మళ్ళీ తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ భూమి కొండటం బిజినెస్‌లు తీసుకోవటం ఇవన్నీ తీసుకుంటూ వచ్చినయి ఇవన్నీ నువ్వు రియలైజ్ అయ్యేటప్పటికి ఇప్పుడు సిస్టం ఎస్టాబ్లిష్ అయింది కొంచెం తెలుస్తుంది అందరికీ నువ్వు ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళకు ఒకప్పటికే కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడో నువ్వు భూమి పుట్ట
(22:58) నువ్వు పుట్టకముందే వాళ్ళు అమెరికా వెళ్ళారు సిస్టం ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళకి నువ్వు ఇప్పుడు ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తూ వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు నువ్వు కంపేర్ చేసి డిసపాయింట్ అవ్వద్దు నువ్వు ఇంకా ఈ రెగ్యులర్ మిడిల్ క్లాస్ లో నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చావంటే యు ఆర్ గ్రేట్ నువ్వు ఇంకా అలాగే నీ లిమిట్ ని పెంచుకుంటూ నీ నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి.
(23:17) ఎప్పుడు కూడా నీకున్న కాన్ఫిడెన్స్ నీకున్న క్లారిటీ అనేది నీకు ఒక ఆనందాన్ని ఇస్తది కానీ ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేసుకుంటావో ఆ క్షణంలో నువ్వు నీకున్న శక్తి మొత్తాన్ని మర్చిపోతావ్. అదే ఆన్లైన్ ఇక్కడ అన్నది కాంపిటీషన్ లో నేను ఎగజాస్ట్ అయిపోతాను ఉత్సాహం పోతుంది నాకు అని అన్నది అన్నమాట సో కంపారిజన్ యు షుడ్ కంపేర్ యువర్సెల్ఫ్ బట్ ఈవెన్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా అది మళ్ళీ ఇంటర్నల్ గా నీ వైపు కంపేర్ చేసుకునే విధంగానే అది రూట్ అవ్వాలి.
(23:45) వాట్ ఇస్ ద పాసిబిలిటీస్ అతని వల్ల ఎందుకైంది మన వల్ల ఎందుకు కాలేదు. అతని వల్ల అవ్వగలిగింది అంటే అతనికున్న రిసోర్సెస్ ఏంటి మనకున్న రిసోర్సెస్ ఏంటి అనేది రియాలిటీ బేస్ లో చెక్ చేసుకొని వర్కవుట్ అయితే నువ్వు ఆ వేలో ఆ అప్రోచ్ ని ఫాలో అవ్వు లేకపోతే నీకు నువ్వే కాంపిటీషన్ సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ఐండ్ సైడ్ ఐండ్ ఫౌంటైన్ హెడ్ అనేది మామూలు పుస్తకం కాదు అది అది కరెక్ట్ టైం లో ఎవరికన్నా ప్రాపర్ గా తగిలితే మటుకు అది ఒక ఆయుధంలా ఉంటది ఆ బుక్ జనరల్ గా ఎవరికైనా మనుషుల మీద ఎమోషన్స్ ఉంటాయి నాకు నాకేందో అయినండ్ ఈ ఫౌంటైన్ హెడ్లు అట్లా వీటి మీద ఎమోషన్
(24:28) నాకు చాలాసార్లు ఈ ఎమోషన్ ని చెప్పడానికి కూడా మాటలు రావు అంటే ఆ రోర్క్ క్యారెక్టర్ ఆ పీటర్ కేటింగ్ క్యారెక్టర్ ఆ డొమినిక్ ఫ్రాంకింగ్ క్యారెక్టర్ ఆ గెయిల్ వైనాండ్ ఆ గెయిల్ వైనాండ్ గాడు ఆ షిప్ లో ఆడ కూర్చున్నప్పుడు ఇట్లా అడుకునే వాళ్ళ బొచ్చలు పెట్టి ఒక రూపాయి పావల ఇసిరి వాడు వాడు గిన్నెలో ఆ పావల వేస్తే తిరిగి ఆ పావల వేసినోడికి మీదనే కొట్టి ఒక కాన్ఫిడెన్స్ తో నేను తిరుగుతా ఉంటాం.
(25:01) జూబిలీల్స్ లాంటి ప్రాంతంలో చినిగిపోయిన చెప్పులు చినిగిపోయిన షర్ట్ వేసుకొని ఇలా నడుస్తూన్నప్పుడు నేను ఈ పేదరికలో నుంచి బయట పడాలి అనేవాడు ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వాడు ఆ కాన్ఫిడెన్స్ లో వెళ్ళినప్పుడు మనిషి సాధించగలగాలి ఎదగాలి అనే ఒక స్పిరిట్ లో ఐన్ అండ్ అతని క్యారెక్టర్ ని హైలైట్ చేసింది. బట్ ఈ ప్రాసెస్ లో హి లాస్ట్ హిస్ ఓన్ వాల్యూస్ అది చివరికి అతనిలో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసింది.
(25:29) ఈ పీటర్ కీటింగ్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ పబ్లిసిటీ స్టంట్ తో ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకొని ఇతరుల సక్సెస్ ని చూసి ఓర్వలేక అతను డబ్బు సంపాదించగానే మనం కూడా డబ్బు సంపాదించాలి అనే ఒక తపన మొదలయి అసలు మనకున్న శక్తి ఉందా లేదా మనకున్న పాసిబిలిటీస్ ఏంటా అని ఆలోచించకుండా ప్రతిసారి రోర్క్ హెల్ప్ తీసుకోవడం డొమెనిక్ ఫ్రాంక్ ఒక పక్క ఇది కాదు సమాజం అంటే నేను ఇది కోరుకున్నది కాదు ప్రతి మనిషిలో ఒక మోసం ఉంది ప్రతి మనిషి ఒక హిపోక్రసీ వంచన అందరికీ నా దగ్గర నుంచి ఏదో కావాలి అందరూ నా తనకేం కావాలి వాళ్ళక ఏం కావాలి అని అడిగేవాళ్లే కానీ నాకేం కావాలని అసలు ఎవరు ఇంతవరకు అడగలేదు. అని
(26:05) ఒక పక్క సో ఇంకో పక్క టూహి ఆ ఒక సమానత్వం కమ్యూనిజం పేరుతో అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని ఒక ఏదో ఒక స్పిరిచువల్ సైంట్ లాగా మాట్లాడే క్యారెక్టర్ సో వీటన్నిటి క్యారెక్టర్స్ మధ్య ఆ స్టోరీని అంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్లి అయనండ్ ఫిలాసఫీని అంత పవర్ ఫుల్ గా ఆబ్జెక్టిఫై చేసిందంటే దట్ ఇస్ వాట్ ఆబ్జెక్టివిజం అంటే మనిషి ఎప్పుడూ కూడా తను అనుకుంటున్న పరిధిలో తాను చేయాలనుకుంటున్న పనిని ప్రయత్నం చేస్తూ తను అనుకున్న విషయాన్ని తను అనుకున్న దాన్ని సాధించకపోయినా ప్రాబ్లం లేదు.
(26:43) దట్ ఈస్ వాట్ వ హావ్ టు అండర్‌స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ ఇప్పుడు ఈ కాస్మోస్ స్లోట్నిక్ బిల్డింగ్ కాంపిటీషన్ కి అప్లై చేయలేదు నువ్వు ఎందుకు అని పీటర్ కేటింగ్ అడుగుతున్నప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు ఒక సంవత్సరం నుంచి నువ్వు ఇప్పటి వరకు పని చేయకుండా ఎలాగా ఉన్నావు ఎందుకు అనిఅంటే నీ మోరల్ కోడ్ ఒకటి ఉంది నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను నిజాయితిగా ఉంటా అని ఇట్లా ఇట్లా కూర్చుంటున్నావు నువ్వు కంకణం కట్టుకొని మరి నీకు ఎట్లా బతుకుతావ్ అని అన్నప్పుడు సంవత్సరం ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా ఏమనిపిస్తది ఎందుకు ఉండాలి సంవత్సరం ఖాళీగా వెళ్లి పని
(27:15) చేసుకుందాం పదా ఏముందిలే నీకు నచ్చినట్టు కడతా ఏముంది వాడికి అబద్ధం చెప్పాలా చెప్తా ఏముంది ఇక్కడ కొంచెం మాయ చేయాలి అంతే కదా ఇలాంటివన్నీ ఉండి వెళ్ళిపోతారు కదా సహజంగా మరి అయనరాని ఎందుకు అక్కడ అలా అనలేదు అరే కాలం అయిపోతుంది రా మనం ఏదో ఒక డబ్బు సంపాదించాలి నిజాయితి తొక్క తోటకూరని పట్టుకుంటే ఎట్లా రా అని ఎందుకు అనలేదు ఈవెన్ దో నీకు డబ్బు సంపాదించే అవకాశం దొరికినా డబ్బు సంపాదించే అవకాశం వచ్చినా అక్కడ నీతి నిజాయితి మొరాలిటీ అనేది లేకపోతే యు షుడ్ నాట్ చూస్ దట్ పాత్ ఈ అవసరమైతే అలాగేనే ఉండు పోయే అవసరమైతే ఎక్కడో ఆ క్వారీలో ఆ క్వారీలో రాళ్లు
(27:53) కొట్టడానికి వెళ్తాడు కదా అక్కడికైనా ఉండు కానీ నీతి నిజాయితి తప్పి బతకొద్దు అనే ఒక స్టాండర్డ్ ఫిలాసఫీ చెప్పింది అలా గట్స్ ఉండాలి ఎవడు చెప్పడు ఇట్లా ఇడు తిప్పు అటు తిప్పు అటు మాయ చెయ ఇది ఉంటుంది ఏదంటే 48 లాస్ అని ఒక బుక్ ఉంటుంది ఐ థింక్ ఆ 48 లాస్ అందులో ఎన్ని చెప్ చెప్తాడు మాయలో మతలబ్బులు అసలు ఇటు తిప్పి అటు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఏవేవో చెప్తాడు.
(28:16) అంత మాయ చేసి అంత మతలబ్ చేసి సాధించి నువ్వు గెలిచానని చూపించుకుంటే ఏముంటుంది సో ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచంలో నువ్వు గెలిచినా గెలవకపోయినా నిజాయితీగా ఒక మోరల్ కోటతో ట్రాన్స్పరెంట్ గా నీదైన దారిలో నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నించు ఆ ప్రయత్నంలో నువ్వు గెలవకపోయినా గెలిచినట్టే గెలవకపోయినా గెలిచినట్టే ఆ ప్రయత్నంలో నీ జీవితం మొత్తం స్పెండ్ చేసినా గెలిచినట్టే సో యు షుడ్ నాట్ యు నో నీడ్ అదర్స్ అప్రూవల్ నీకు ఎవడి ఆ వాలిడేషన్ అవసరం లేదు ఎవడి అప్రూవల్స్ కూడా నీకు అవసరం లేదు.
(28:55) దట్ ఇస్ వాట్ ఎగజక్ట్ అండ్ సెట్ విత్ రెస్పెక్ట్ టు ది రోల్ క్యారెక్టర్ ఎప్పుడో వస్తుంది సక్సెస్ ఇది కూడా వద్దు అక్కడ దారి తప్పే విధానం ఆత్మను అమ్ముకునే విధానాల్లో నువ్వు డబ్బు సంపాదించే అవకాశం వస్తే అటు వెళ్లొద్దు ఒక వాచ్ తాకట్లో ఉంది 200 బిలియన్ డాలర్ల 200 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడ వాళ్ళు ఒకదైన విధానంలో పని చేయమంటారు ఇతనికి ఆ పని విధానం నచ్చదు వదిలేసి వచ్చేస్తాడు వచ్చి తాకట్లో ఉన్న వ్యక్తి సంవత్సరం నుంచి పని చేయకుండా తినటానికి ఫుడ్ లేని వ్యక్తి ఎవడైనా ఏం చేస్తాడు వెళ్లి జాయిన్ అవుతాడు కదా అది కదా మనం సక్సెస్ అనేది ఈ రోజుల్లో ఆ వాడు ఎలా
(29:34) సంపాదించాడో ఎట్లా సంపాదించాడో ఏంటో ఇవన్నీ మనకు అనవసరం ఒకడు బిల్డింగ్ కట్టి BMW కార్లో దిగి ఐ అండర్‌స్టాండ్ ఐ అండర్‌స్టాండ్ రియాలిటీ నాకు తెలుసు నేను మరి అంత అంత తక్కువ స్థాయి పనిలో ఉన్నవాడిని కాదు మరీ అంత కోటేశ్వరుని కూడా కాదు ఐ యమ్ డూయింగ్ సం వైట్ కలర్ జాబ్ నాకు తెలుసు కొంచెం ఆ సెమీ థింగ్స్ నేను చూడగలను.
(29:55) ఎందుకంటే మేము బాగా డబ్బు ఉన్నవాళ్ళతో కూర్చొని పని చేయగలుగుతాం వాళ్ళ మెంటాలిటీని చూసాం మిడిల్ క్లాస్ లో పుట్టాం కాబట్టి మాకు ఆ మెంటాలిటీస్ తెలుసు ఐ నో డెఫినెట్ గా డబ్బు అవసరమే కానీ వాడు ఎట్లా సంపాదించాడు అసలు ఎట్ల వచ్చింది వాడికి అంత డబ్బు ఏ దారిలో ఇవన్నీ మనకు అనవసరం ఎన్ని మాయలు చేసి ఎంత మతలబ్ చేసి ఎన్ని అటు తిప్పు ఇటుది అటు తిప్పి ఎంత సంపాదించినా దాన్ని కూడా తెలివి తేటలు అనుకొని అప్రిషియేట్ చేసే ఒక సొసైటీ ఏర్పడింది.
(30:22) ఇప్పుడు ఎవడైనా చూడండి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా వెళ్లి వాడు వింటే నీకు బతకడం చేత కాదురా అంటారు. అట్లా కాకుండా నక్క జిత్తులన్నీ చేసి అబ్బో వాడు మేధావిరా ఇటుది అటు అటుది ఇటు చేసి బాగా సంపాదిస్తాడురా అంటారు అంటే ఆ అప్రిసియేషన్ కి వచ్చింది సొసైటీ అలాంటి అప్రిసియేషన్ కి సొసైటీ వచ్చినా సరే నీ వాల్యూస్ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు గొర్రెల లక్ష్యం ఉన్న నువ్వు సింహం లాగే బతకాలి అనేది ఐలాండ్ ఫిలాసఫీ మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్
No comments:
Post a Comment