భార్య, భర్తల మధ్య దూరం...7 కారణాలు !! 💔 దంపతులు తెలుసుకోవాలి | VIJAY BARLA | Unfiltered Talks
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=d8qttapcrEc
Transcript:
(00:01) వాళ్ళ భార్య బెటర్ గా ఉంది వీళ్ళ భర్త బెటర్ గా ఉన్నాడు తను ఇంకా బెటర్ గా చేస్తుంది ఈ ఏడు కారణాల వల్ల చాలా కుటుంబాలు విడిపోతాయి భర్తని భార్య ఖచ్చితంగా చెప్పగలగాలి నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవడనే భ్రమలో చాలా మంది ఉండిపోతున్నారు కొంతమంది భర్తలు నిజంగానే అర్థం చేసుకుంటలేదు అది మీదే తప్పు భర్తలదే తప్పు ఈరోజు సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలు అన్నిటికీ కూడా ఈ ప్రశంస ఆగిపోవడమే కారణం సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఈ విషయం ఒక తప్పు జరిగింది మన చెల్లో మన అమ్మో తప్పు చేస్తే మనం ఏం చేస్తాం అండి రెండో మనిషి తెలియకుండా కళ్ళలో పెట్టి దాచుకుంటాం అదే
(00:28) భార్య చేస్తే రోడ్డు మీద పెట్టేస్తాం ఎందుకంటే బయట మనిషి కాదు కాబట్ట ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భార్యా భర్తల మధ్యలో దూరం చాలా మంది పర్సనల్ గా మెసేజ్ పెట్టే విషయం ఏంటంటే అన్న నాకు మా హస్బెండ్ నచ్చట్లేదు లేదంటే అన్న నాకు నా వైఫ్ నచ్చట్లేదు నా వైఫ్ ఇలా చేస్తుంది నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు ఇలా ఓపెన్ గా పబ్లిక్ గా నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు.
(00:44) ఒక్క విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో భార్యా భర్తలు విడిపోవడం అంటే విడాకులు తీసుకోవడం మాత్రమే కాదండి భార్యా భర్తల మధ్యలో దూరం ఎంత పెరిగిపోయింది అంటే ఒక ఇంట్లో ఉంటున్నారు తప్ప ఒక మనసులో ఒకళ్ళు ఉండట్లే దీనికి గల ఒక ఏడు కారణాలు నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను ముందు ఆ కారణాలు ఏంటో చెప్పేస్తాను తర్వాత విశ్లేషించుకుందాం వీడియో పూర్తిగా చూడండి.
(01:02) మొట్టమొదటి కారణం ఏంటంటే ఇద్దరి మధ్యలో సంభాషణ ఆగిపోవడం ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చాక ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తున్నారు. ఆ మాట్లాడుకోవడం మానేసాక ఆ దూరం అగాంతం అలా పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు. రెండో కారణం ఒకనొకరు ప్రశంసించుకోవడం ఆగిపోవడం. చిన్న చిన్న ప్రశంసలు ఆగిపోతున్నాయి. మూడో కారణం ఇగో అంటే నా పంతం నెగ్గాలంటే నా పంతం నెగ్గాలనుకోవడం. నాలుగోది మొబైల్ ఫోన్.
(01:19) అసలు మొబైల్ ఫోన్ వచ్చాక భార్యా భర్తల మధ్యలో దూరం ఎంత పెరిగిపోయిందంటే ఇద్దరి మధ్యలో అడిగే దూరం ఉన్నా కూడా జీవితకాలం దూరం పెరిగిపోయింది. ఐదవ కారణం అవాస్తవ అంచనాలు. ఈ అవాస్తవ అంచనాలు ఏంటంటే ఒకళళనొక తప్పుగా అర్థం చేసుకోవడం ఆరో కారణం ఒకళళనొకళ్ళ క్షమించుకోలేకపోవడం ఒకళ్ళు చేసిన తప్పుని ఒకళ్ళ క్షమించలేకపోవడం అనేది అతి పెద్ద సమస్య ఏడో కారణం పోలికలు వాళ్ళ భార్య బెటర్ గా ఉంది వీళ్ళ భర్త బెటర్ గా ఉన్నాడు తను ఇంకా బెటర్ గా చేస్తుంది ఈ ఏడు కారణాల వల్ల చాలా కుటుంబాలు విడిపోతాయి ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి దీన్ని విశ్లేషిస్తాను అసల ఎలా తయారైపోయినాయి
(01:46) అంటే కుటుంబాలు ఒకళకి ఒకకి అసలు బంధాలు గాని బంధుత్వాలు గాని అనుబంధాలు గాని అసలు అవసరం లేదు తల్లిదండ్రులకి పిల్లలకి లేవు తండ్రికి కొడుక్కి లేదు తల్లికి కూతురికి ఉండట్లేదు అలాగని అని చెప్పేసి భార్యకి భర్తకి ఉండట్లేదు, భర్తకి భార్యల తల్లిదండ్రులకి ఉండట్లేదు, భార్యకి భార్యాల అత్తమామలకి ఉండట్లేదు. సో ఇలా ప్రతి కుటుంబంలో కూడా మనుషులు కలిసి ఉంటున్నారు తప్ప ఎవరి మధ్యలో దగ్గరతనం లేదు.
(02:08) సరే వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా జీవితంలో ఎవరికీ నష్టం లేదని భార్య భర్త అనే సంబంధం చాలా విలువైన సంబంధం కదా పురాణాల నుంచి ఈరోజు దాకా మనం రాముడు సీత కోసం చెప్పినప్పుడు ఆ పవిత్రత కోసం మాట్లాడతాం. ఒక భార్యా భర్తల సంబంధం అని మాట్లాడతాం మనం. అసలు భార్యకి భర్తకి ఉండవల్సిన బంధంలో ఎందుకు దూరం పెరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిస్తాను.
(02:24) మనం చెప్పే మొట్టమొదటి కారణం సంభాషణ ఆగిపోవడం అని చెప్పేసి మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఇంట్లో ఫస్ట్ ఏదో ఒక కారణం చేత భర్తకి భార్యకి మనసుపద్ద వస్తుంది. మనఇద్దరికీ ఈ సబ్జెక్ట్ లో పడట్లేదు. అంతే అది ఆ సబ్జెక్ట్ వరకే నీకు నాకు మధ్య కాదు అలా మనసుపద్ద వచ్చినప్పుడు ఏ విషయంలో మనసుపద్ద వచ్చిందని ఆలోచించుకోకుండా ఇక్కడి నుంచి మాట్లాడుకోవడం మానేస్తున్నారు ఒకరికఒక దూరం పెరిగిపోతూ వస్తుంది ఇలా దూరం పెంచుకోవడం వల్ల ఏం సాధిస్తారు కుటుంబాలు ఏమైపోతున్నాయి పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు రేపు జీవితాలు ఏమైపోతాయి అసలు భార్యా భర్త
(02:53) కలిసి ఉండాలంటే ఫస్ట్ ఒకరికొకళ్ళ మాట్లాడుకోవాలి సార్ నా భార్య అలాంటి తప్పు చేసింది నా భర్త ఇలాంటి తప్పు చేశడు ఏ తప్పు చేసినా ఏం జరిగినా చివరికి ఒకళకి ఒకళ్ళు మాట్లాడుకుంటే సమస్య అనేది 90 90 శాతం పరిష్కారం అవుతుంది అన్లెస్ సార్ అంటిల్ దుష్ట బుద్ధితో ఉంటే తప్ప అంటే మంచి మనస్తత్వంతో ఉండి నా కుటుంబం బాగుండాలఅనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చెప్తున్నానండి నేను అంతే గానీ కుటుంబం ఎలా పోయినా పర్లేదు నా పంతం నెగ్గాలని చెప్పేసి ఇప్పుడు మనం చాలా వీడియోలు చూస్తున్నాం భర్తలేమో భార్యలని తీసుకెళ్లి చంపేస్తున్నారు భార్యలేమో
(03:20) భర్తని తీసుకెళ్లి చంపేస్తున్నారు అలాంటి సన్నాసుల కోసం కాదు ఈ వీడియో పవిత్రంగా నేను నా కుటుంబం బాగుండాలఅనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో సో మొట్టమొదటి చెప్పాను కదా సంభాషణ ఆగిపోవడం అనేది చాలా పెద్ద బూతు అసలు సంభాషణ అనేది ఎప్పుడూ ఆఫ్ చేసుకోకండి ఎంత యుద్ధం వచ్చినా కూడా ఏ కారణం చేత నచ్చలేదో ఆ కారణం ఎక్స్ప్రెస్ చేయండి మీరు ఈ మాట అన్నారు నాకు నచ్చలేదుఅని చెప్పండి అప్పుడు ఆటోమేటిక్ గా ఇద్దరు కళ్ళడానికి అవకాశం ఉంటది.
(03:38) భర్తని భార్య ఖచ్చితంగా చెప్పగలగాలి నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవడ అనే భ్రమలో చాలా మంది ఉండిపోతున్నారు కొంతమంది భర్తలు నిజంగానే అర్థం చేసుకుంటలేదు అది మీదే తప్పు భర్తలదే తప్పు మీ భార్య వచ్చి ఒక మాట మీ దగ్గర చెప్పలేకపోతుంది అంటే అది మీ తప్పే అని నేను చెప్తాను అసలు సంభాషణ ఎట్టి పరిస్థితులు ఆగకూడదు ఇద్దరు ఏం జరిగినా మాట్లాడుకుంటూ ఉండాలి రోజుక ఒక 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయి.
(03:58) మనుషుల మధ్యలో బంధాల మధ్యలో సంభాషణే లేకపోతే ఇంక భార్యా భర్తలు అయితే ఏంటి ఎవడైతే ఏంటి కలిసి ఉండడానికి ఆస్కారమే తగ్గిపోతది. ఇంక రెండో విషయానికి వస్తే ప్రశంసలు ఆగిపోవడం ఈ ప్రశంసలు ఆగిపోవడం ఎంత ప్రమాదకరం అంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలు అన్నిటికీ కూడా ఈ ప్రశంస ఆగిపోవడమే కారణం సిగ్గు లేకుండా చెప్తున్నాను నేను ఈ విషయం ఎందుకంటే భర్త భార్య ప్రశంస కోరుకుంటాడు భార్య భర్త ప్రశంస కోరుకుంటది.
(04:18) ఈ మధ్యన భార్యలు ఎలా తయారయ్యారంటే సంపాదన కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు పక్కవాళ్ళతో పోల్చి నా భర్త అంత సంపాదించట్లేదు ఇంత సంపాదించట్లేదు ఇలా పోల్చుకొని భర్తని డీగ్రేడ్ చేస్తున్నారు. అలాగే భర్తలు ఏం చేస్తున్నారు భార్యని నా ఆఫీస్ లో ఫలానా అమ్మాయి బాగుంది లేదంటే ఆవిడ ఇలా తయారయింది ఇలా తయారయ్యింది ఆవిడ ఇలా పెట్టింది గాడిది గుడ్ ఏం కాదు ఇంట్లో ఎలా ఉంటారో చూడండి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఆఫీస్ లో యాక్ట్ చేసినట్టు ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారా ఎవడి ఇంట్లో వాడు ఒరిజినాలిటీ ఉంటది నీ దగ్గరికి వచ్చి నటించే చూసి అలా నువ్వు ఎందుకు లేవు అని
(04:40) చెప్పి నీ భార్యని గాని నీ భర్తని గాని క్వశ్చన్ చేయడం పెద్ద బూతు నీకు అర్థమవుతుంది కదా చాలా పెద్ద బూతు ప్రశంసలు ఆగిపోవడం ఎంత పొరపాటు అవుతుంది అంటే ఒక పెళ్లి ఒక 10 15 ఏళ్ళు అయిపోతుంది. ఈ వైఫ్ కి ఒక 45 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. భర్తకు ఒక 50 ఇయర్స్ వచ్చేస్తుంది ఇద్దరికి ఐదారు ఏళ్ళు ఎలాగ డిఫరెన్స్ ఉంది కాబట్టి పూర్వం పెల్లిలో 50 ఏళ్ళు వచ్చాక భర్త ఏమనుకుంటాడు ఎక్కడ పోద్దులే గ్రాంటెడ్ గా పడి ఉంటది అనుకుంటారు.
(05:00) ఈ భార్య ఏం చేస్తుంది ప్రశంస కోరుకుంటుంది. ఈ ప్రశంస కోరుకునే మనసు ఎవడో దారిని పోయి గొట్టం గాడు వచ్చి కొంచెం ప్రశంసించేసరికి మనసు అతుకుపోతుంది అటవెళ్లి కారణం ఏంటంటే నువ్వు చేస్తున్నావ్ తప్ప ప్రశంస ఆపేయడం ఒకరు ప్రతిరోజు చేసే ప్రతి చిన్న పని ప్రశంసించుకోవాలి. వండిన కూర నీకులా ఎవరు వండలేరురా బాగుంది అని చెప్పాలి కదా భార్యకి ఒకసారైనా లేద పెట్టిన తిండి లేదంటే సద్దిన మంచం ఇంట్లో ఒక మంచం నీట్ గా సద్దు ఉంటది.
(05:20) ఇప్పుడు ఎవరో సద్దట్లేదండి పని మనిషినితో చేయించడం కూడా ఒక పనే తెలుసా మీకు ఒక పని మనిషి మీ ఇల్లు అర్ధంలో సద్దుతుంది అంటే ఇంట్లో భార్య చక్కగా చక్క దుద్దగలిగే మనిషి అయితేనే పని మనిషి అందంగా సద్దుతాది. అంతే గాని ఎవడు పడితే వాడు వచ్చేసి ఇల్లు అందంగా చేసేస్తంటే అవ్వదు. సో భార్యని ప్రశంసించాలి చిన్న చిన్న పనులకి ఏదైనా కొనేటప్పుడు అడగాలి అరే ఇది చేద్దాం అనుకుంటున్నానురా ఎలా ఉంటది లేదంటే అరేయ్ ఇవాళ చీర అందంగా కట్టుకున్నావ్ లేదంటే అమ్మ ఇలాగ ఇవాళ బాగున్నావురా నువ్వు చిన్న మాట ఇవాళ నీ బొట్టు అందంగా ఉంది ఎంత మురిసిపోతారండి అయన్నీ మానేసి మగవాళ్ళు ఏం
(05:44) చేస్తున్నారంటే చాలా మంది భార్యల్ని లోగుగా హీనంగా చూసి ఒక్క రోజు కూడా కనీసం ఏదో ఒక విషయంలో ఒక్కసారి కూడా పొగడరు. ఈ ప్రశంస ఆగిపోవడం చాలా తప్పు అలాగే భార్యలు భార్యలు ఏం చేస్తున్నారో తెలుసా అసలు భర్త మనీ మేకింగ్ మిషన్ అయిపోయినప్పటి నుండి భార్యలు కంపేర్ చేసుకోవడం అసలు పూటకో చీర కట్టడానికి ఎందుకు ట్రై చేస్తారమ్మా మీరు నాకు అర్థం కాదు చాలా మంది భార్యలు చేసే పని ఏంటంటే ఇవాళ ఈ కిట్టీకి వెళ్తున్నాను ఇవాళ ఈ ఫంక్షన్ కి వెళ్తున్నాను నాకు కొత్త డ్రెస్ కావాలని అడుగుతున్నారు చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక రోజుకో చీర రోజుకో బట్టలు ముకేష్ అంబానిీ అయినా
(06:07) కొనుక్కోడు లక్షల కోట్లు ఉన్నడే చేయడు మీకు ఎందుకు వచ్చిన ఆశాలేవి చాలా తప్పు భర్త ఎంత లక్షాధికారయనా ఎంత కోటేశ్వరైనా ఆడది అనుకువగా ఉంటేనే ఆ బంధం అందంగా ఉంటుంది ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా ఉంటే నాశనం అయిపోతాయి బంధాలు మీరుద అక్రమ సంబంధాలు అనుకుంటున్నారు చూసారా ఈ అక్రమ సంబంధాలు చాలా అందంగా ఉంటాయి ఎందుకు ఉంటాయో తెలుసా ఆడికి మిమ్మల్ని పొగడే పని ఉండదు మీ బిల్స్ పే చేసే పని ఉండదు మీకు ఖర్చు పెట్టే పని ఉండదు చాలా హ్యాపీగా వచ్చి రెండు మంచి కబుర్లు చెప్పి మిమ్మల్ని ఎంజాయ్ చేసి పోతాడు అంతే అందుకే అక్రమ సంబంధాలు అందంగా ఉంటాయి అది
(06:31) భర్తకైనా భార్యకైనా కూడా అఫైర్స్ ఎందుకు అందంగా ఉంటాయి అంటే ఇంచక్క మనకుి కావాల్సిన ఎంజాయ్మెంట్ ఇచ్చి మన డబ్బులు దొబ్బి పోతారు కాబట్టి ఇది మానేసి ఒకరినొకరు ప్రశంసించుకుంటే అసలు ఇంకొక మనిషి వైపు బుర్రే తిరుగుతుంది. ఈ ప్రశంస లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది మనిషి గుర్తింపు కోరుకుంటాడు ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు ఒక చిన్న పొగడతో కోరుకుంటాడు ఇప్పుడు హస్బెండ్ కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చాడు ఎందుకంటే నన్ను తలిసిపోతున్నారు నా కోసమే కదా కష్టపడుతున్నారు అందుకే మీరు నాకు ఇష్టం ఒక్క మాట చెప్పడానికి ఆడదానికి మనసు రావట్లే అలాగే ఒక మగోడికి ఆడదాన్ని
(06:55) సాయంకాలం దాకా భోజనం కోసం వెయిట్ చేసి మంచి అన్నం వండి పెట్టిన కూడా ఈవేళ మంచిగా ఉండేవరా అన్న మాట అనడానికి కూడా మనసు రావట్లే ఈ ప్రశంస ఆగిపోవడం చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి. అలాగే మూడో కారం ఇగో ఈ ఇగో ఎంత డేంజర్ అంటే నేను మగాడిని అనే అహంకారం చూడు అహంకారం నేను ఏ తప్పు చేయలేదు చాలా మంది భర్తలు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే చేసే ఎదవ పనులన్నీ చేసి భార్యని కనీసం ఒక్కసారి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బాగా చూసుకోకుండా భార్యని ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ పైగా నేను చాలా మంచోడిని అనే ఒక బ్రమలో బతుకుతారు చూసారా ఎలూజనేషన్ లో అది చాలా
(07:23) దరిద్రమైన బుద్ధి చాలా మంది మగవాళ్ళు మీ భార్యల్ని మీ చేతులారా మీరే పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మీ బుద్ధి లేనితనమే దీనికి కారణం. మీరు బాధపడిన అవుననుకున్నా కాదనుకున్నా ఇదే నిజం ఒకసారి పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఇష్టపడి చేసుకున్నారంటే చచ్చేదాకా ఇష్టం ఉండాల్సిందే ఇష్టం ఎందుకు దారి తప్పుతుంది ఇగో వల్ల ఆ ఇగో ఎందుకు వస్తుంది అంటే నీకు అవతల మనిషి పట్ల ప్రేమ లేకపోయినప్పుడు ఇగో వస్తుంది లేకపోతే ఇగో పని ఏముంది ఇగో పనేముంది నువ్వే తగ్గుతావు కదా అరే నా కోసం ఇంత కష్టపడుతుంది నా భార్యని తగ్గుతావు అలాగే భార్య భార్య ఏం చేస్తుంది
(07:50) గాడిది గుడ్లే నా భర్త ఏం చేయగలడు అనుకుంటుంది. ఈ రెండు చాలా పెద్ద బూతి ఇగో అనేది పక్క తీసి మనిషికి మనిషి మాట్లాడుకుంటే ఏం తప్పు జరిగిందో చర్చించుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి కుటుంబాలు ఎందుకు అగాధంలో పోతున్నాయి అంటే ఈగో వల్ల మాత్రమే ఇగో పక్కన పెట్టండి ఈగోని మార్చుకోండి చాలా మంది భార్యలు ఏం చేస్తారో తెలుసా నాకు నచ్చినట్టు నా భర్త ఉండట్లేదు నచ్చేలా చేసుకోగలగాలి కుదిరితే లేని పక్షాన మనం అనుకున్న ఇడుపు కాయమో విడాకులో ఎలాగో ఉన్నాయి అంతేగన ఒకే ఇంట్లో ఉంటూ కలిసి మెలిసి లేకుండా చచ్చిపోతున్నట్టు బతుకుతున్నారు చాలా మనుషులు ఏం సాధించడానికో నాకు అర్థం
(08:18) అవ్వట్లేదు ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇస్ ద రిజల్ట్ ఇది చాలా పెద్ద కష్టం మనుషులు మనుషులు కష్టపడి పెంచుకుంట కష్టం కష్టమే ఇలాంటి కష్టాలు ఎవరు బతకండి అలాగే నాలుగో కారణం ఏంటి మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ వచ్చాక ఇదివరకు రూపాయి రూపాయ నువ్వు ఏం చేస్తావ అంటే తండ్రి కొడుకుల మధ్యలో గొడవ పెడతాను భార్యా భర్తల మధ్యలో అగాధం సృష్టిస్తాను అన్నదమ్ముల మధ్యలో యుద్ధం పుట్టిస్తాను అని చెప్పేదంట ఇప్పుడు రూపే కాదు మొబైల్ ఫోన్ భయపడుతుంది.
(08:35) ఇప్పుడు మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ నువ్వు ఏం చేస్తావ్ అని అడిగితే కుటుంబాలని విడదీస్తాను సమయాన్ని ఆక్రమిస్తాను మనుషులని బుద్ధి లేని వాళ్ళుగా తయారు చేస్తాను మొబైల్ ఫోన్ చెప్పి సో మొబైల్ ఫోన్ వచ్చాక కుటుంబాలు నాశనం అయిపోయినాయి భార్యా భర్తల బంధాలు నాశనం అయిపోయినాయి. అసలు మొగుడు పిల్లలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు ఒక ఫోన్ ఒక ఫోన్ తో ఉంటున్నారు.
(08:51) చాలా మంది మ్యారీడ్ ఫ్రెండ్స్ నాతో చర్చిస్తారు. అరే ఇలా ఉందిరా పరిస్థితి బాధ వచ్చేస్తున్నారు ఏదైనా వీడియో చేయరా ఏమని చేస్తాం ఏమని చెప్తాం కల అనుకున్నప్పుడు వెళ్లి మాట్లాడాలిరా నీ భార్యతో నేను చెప్పితే ఏముంటది అని చెప్తాను చాలా మందికి అదే చెప్తా మీరు మీ వైఫ్ తో మాట్లాడండి చాలా మంది ఏం చేస్తారో తెలుసా భార్య చేసిన తప్పు ఊర్ల అందరితో మాట్లాడతారు భార్యతో మాత్రం మాట్లాడ భర్త చేసిన తప్పు ఊర్లో అందరితో చర్చిస్తది ఆమె భర్తతో మాత్రం మాట్లాడండి ఏమవుతది కుటుంబం నాశనం అవ్వకపోతే ఎవడు తప్పు చేసాడో వాడితోనే మాట్లాడండి ఎవడు తప్పు చేశాడో వాడికే చెప్పండి కొన్నిసార్లు చెప్పినా
(09:15) మారనప్పుడు ఏం చేయాలో ఫైనల్ డిసిజన్ తీసేసుకోండి నేను నా జీవితం దారపోస్తాను త్యాగం చేస్తాను నేను జీవితం మొత్తం ఇక్కడే చచ్చిన సెవెన్ లా బతుకుంటాను ఎవరికీ ఉపయోగం లేదమ్మా దాని వల్ల నీ కుటుంబం నీ పిల్లలు అందరి జీవితాలు పాడవుతాయి. ఒకే ఇంట్లో నుండి మాట్లాడుకోకుండా ఉండడం వల్ల దానికన్నా విడిపోవడం మొత్తం అని చెప్పు మనుషులు కలిసి ఉండానికి ఏం చేయాలో అన్నీ చేయండి.
(09:31) ఆఖరి నిమిషం ఒక నిర్ణయం తీసుకోండి అంతే తప్ప ఇలా త్యాగాల పేరుతో జీవితాలు రాసిన చేసుకోకండి. సో ఈ మొబైల్ ఫోన్ ఏం చేస్తుంది Instagram అని YouTube అని పట్టుకొని కూర్చుంటున్నారు. అలా మొబైల్ ఫోన్ కి ఇచ్చే సమయంలో 10వ వంతు సమయం మీ కుటుంబానికి ఇవ్వండి. మీరు పొద్దున్న నుంచి సాయంకాలం దాక మొబైల్ కి ఎన్ని నిమిషాలు ఇస్తున్నారో రాసుకోండి ఒక బుక్ పెట్టి అందులో 10వ వంతు మొబైల్ కి ఇవాళ రెండు గంటలు ఇచ్చాం.
(09:48) రెండు గంటలు అంటే ఎన్ని నిమిషాలు 120 నిమిషాలు 120 నిమిషాల్లో 10వ వంతు 12 నిమిషాలు నీ భర్తకో నీ భార్యకో ఇవ్విను చాలు నీ కుటుంబం నిలబడిపోద్ది అసలు నువ్వు ఏం ఆలోచించక్కర్లే మొబైల్ ఫోన్ వచ్చి కుట్టించిన అగాధం కుటుంబాన్ని నాశనం చేసేస్తాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి మొబైల్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఎవర్ బయట పడేయండి అవసరమైతే మీరు ఇద్దరు కలిసి కూర్చినప్పుడు ఫోన్ ఉండకూడదు పక్కన ఫోన్ పక్కన పాడేసి ప్రేమించుకోండి అప్పుడు ప్రేమలు నిలబడితే బంధాలు నిలబడతాయి.
(10:08) అలాగే ఐదవది వచ్చేసి అవాస్థ వంచనాలు ఈ అవాస్త వంచనాలు ఎలా ఉంటాయి అంటే అంటే సోషల్ మీడియా చూసి టీవీలు చూసి సీరియల్స్ చూసి పాడైపోతున్నారు మనుషులు ఫలానా సీరియల్ ఆలభర్త ఇలాగే చేసాడు అని చెప్పి డిటెక్టివ్ ని పెట్టి మూడో వ్యక్తికి ఫోన్ చేసి అసలు ఎంత నీచం అండి ఒక ఆడ మనిషి మగోడి కోసం మూడో వ్యక్తికి ఫోన్ చేసి మా ఆయన ఏనా మీ ఇంటికి వచ్చాడా మా ఆయన ఫలానా దిక్కన ఉన్నాడా మా ఆయన అలా చేసాడు అనడం అప్పుడు ఆడు అడ్వాంటేజ్ తీసుకుంటాడా తీసుకోడా నీ మీద మీ ఆయన అలా తిరుగుతున్నాడు ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి నీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే భర్త భర్త ఏం
(10:32) చేస్తున్నాడు నా భార్య అక్కడ ఉంది నా భార్య అలా చేస్తుంది నా భార్య ఎవరితో ఉంది అని కనుక్కొని పక్కవాళ్ళతో మాట్లాడడం వల్ల నీ భార్య మంచిదో చెడదో కాసేపు పక్కన పెడితే నువ్వు ప్రతి ఒక్కరికి నీ భార్యకి నీకు ఉన్న బంధం తాలక వీక్నెస్ నువ్వు చెప్పేస్తున్నావ్ చెప్పేసినప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు నీ భార్యతో అడ్వాంటేజ్ తీసుకోడా కళ్ళు మూసుకుపోయి చేస్తున్నారు పనులు ఈ అవాస్త అంచనాలు ఒకరినఒకళళ తక్కువ అంచన వేసుకోవడం ఒకళళనొకళ లోకువు చేసుకోవడం ప్రజల ముందు లోకువు చేయడం అసలు భార్యా భర్తలని కాదు కుటుంబంలో ఏ గొడవ వచ్చినా కూడా చుట్టుపక్కల వాళ్ళ అందరితో
(10:57) మాట్లాడుతారు చాలా మంది దాని వల్లే చాలా ఎక్కువ కుటుంబాలు నాశనం అయిపోతాయి అయితే కలిసి ఉండండి లేకపోతే విడిపోండి త్యాగాలు అయితే చేసుకోకండి కానీ ఒకళనొకరు తక్కువ మాత్రం చేసుకోకండి తక్కువగా అంచన వేయకండి అవాస్తవ అంచనాలు ఇటు ఒకరి మీద ఒకళ పెట్టుకోకండి అనుమానం వచ్చింది ఆ విషయం మీరు సార్ట్ అవట్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నించాలి తప్ప మనసులో అలాగే అనుమానాన్ని క్యారీ చేస్తూ అవతల మనిషిని అలాగే ద్వేషం పెంచుకుంటూ 10 మంది దగ్గర లోపు చేసి మాట్లాడడం వల్ల నీ కుటుంబమే పాడవుతుంది.
(11:20) ఈ విషయం పక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆరో కారణం ఒకళని ఒకళ క్షమించుకోలేకపోవడం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఒక ఇబ్బంది వచ్చింది ఇద్దరి మధ్యలో ఏదో మూడో పర్సన్ ఎంటర్ అయ్యారు లేదంటే ఏదో ఒక సంథింగ్ వైఫ్ మీదో హస్బెండ్ మీదో ఒక ఎలిగేషన్ వచ్చింది ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని మన మొదలు ఏంటి మనం దేనికి మొదలు పెట్టాం మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళని బాగు చేసుకోవాలి లేదా మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి మనం ఇలా తప్పు తప్పుగా ఉంటే మన పిల్లల జీవితం నాశనం అయిపోద్ది మనం ఏం చేద్దాం అని మాట్లాడుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని ఒకళని ఒకళ క్షమించుకోవడం నేర్చుకోవాలి అసలు ఈ
(11:45) క్షమించుకోలేకపోవడం అనేది ఎంత పెద్ద ప్రమాదకరం అంటే కనీసం ఈ తప్పు జరిగింది అని రియలైజ్ కూడా అవ్వరు చాలా మంది నేనే రైట్ నేనే రైట్ నేనే రైట్ ఏం రైట్ గుడ్ రైట్ కుటుంబం నాశం అయిపోయాక ఈ రైట్స్ పక్కన పెడితే సారీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సారీ లేకపోతే కుటుంబాలు దారి తప్పుతాయి. క్షమించుకోవడం నేర్చుకోండి. ఆ సారీకి ఎక్స్క్యూస్ ఉండాలి కదా ఇప్పుడు అవతల మనిషి కాళ్ళ మీద పడి సారీ చెప్పినప్పుడు ఎక్స్క్యూస్ ఉండాలి.
(12:04) ఎక్స్క్యూస్ లేకుండా నా భార్య ఆ రోజు అలా చేసింది నేను పట్టేసుకున్నాను నా భర్త అలా చేసాడు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాను. నేను పీకో పట్టుకో నువ్వు ఒక తప్పు జరిగింది మన చెల్లిలో మన అమ్మో తప్పు చేస్తే మనం ఏం చేస్తాం అండి రెండో మనిషి తెలియకుండా కళ్ళలో పెట్టి దాచుకుంటాం. అదే భార్య చేస్తే రోడ్డు మీద పెట్టేస్తాం ఎందుకంటే బయట మనిషి కాబట్టా తప్పు కదా క్షమించుకుంటే కుటుంబాలు కలిసి ఉంటాయి. క్షమించుకోకపోతే నాశనం అయిపోతాయి.
(12:22) ముందు కుటుంబం కలిసి ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. ఇంకా మనం చెప్పుకున్న ఆఖరి కారణం ఏడో కారణం ఏంటి పోలికలు ఫస్టే చెప్పాను ఈ విషయం ఈ పోలికలు ఎలా ఉంటాయి అంటే ఫలానోళ్ళ భర్త ఇంత సంపాదిస్తున్నాడు మీరు ఎంత సంపాదిస్తున్నారు పెళ్లి చేసుకున్నాక పూర్వం ఒక సామెత ఉండేది. ఒప్పుకున్న పెళ్లికి ఎలాగనా వాయించాలిఅని చెప్పేసి అంటే ఈ సామెత దేన్ని ఉద్దేశిస్తుంది అంటే ఒక రూపాయ తక్కువగా ఒప్పుకున్న రూపాయ తక్కువగా ఒప్పుకున్న సన వాయించేవాడు ఖచ్చితంగా వాయించాలి కదా అలాగే జీవితంలో మనం ఒక పెళ్లి అంటూ చేసుకున్నప్పుడు భర్త అలాగా ఇలాగా పక్కనోళ్ళ ఇలాగా పక్కనోళ్ళలాగా నీకు చేతన
(12:47) అయితే నువ్వు ఏం చేయాలి భార్య అయినా భర్త అయినా ఇద్దరూ కూర్చొని ఏవండీ మనం ఈ తప్పు చేస్తాం ఇద్దరం కలిసి ఇలా చేద్దాం ఇలా డెవలప్ చేసుకుందాం అని మాట్లాడుకొని ఒక కరెక్ట్ ప్రాసెస్ లో పెట్టుకోవాలి లైఫ్ ని అంతే గానీ ఎవరి పనాలు చేసుకుంటాం మేము పోల్చుకుంటూ ఉంటాం ఫలానోళ్ళతో రోజు నువ్వు డిస్టర్బెన్స్ లోనే ఉంటావ్ నువ్వు బయట వెళ్ళ వాళ్ళ ముందు నవ్వుతూ ఉంటావ్ ఇంట్లో ఏమో వచ్చి ఏడుతూ ఉంటావ్ ఈ పోల్చుకోవడం వాళ్ళేమో ఫలానా కార్ కొనుక్కున్నారు మనం కార్ కొనుక్కోలేకపోయాం నష్టం ఏం లేదు ఆటోలో వెళ్ళు రాపిడ్డో కట్టించుకో మంచి మంచి కార్లు వస్తాయి. కొనుకున్నడికి ఒకటే
(13:11) కారు నువ్వు రోజుక ఒక కార్ బుక్ చేసుకో ఒక రోజు ఫార్చూనర్ బుక్ చేసుకో ఒక రోజు ఇది బుక్ చేసుకో వాళ్ళ డ్రైవర్ కి ఇచ్చే జీతం పెడితే నీకు రోజుక ఒక కార్ వస్తుంది. దానికి భర్తని పో పోల్చక్కర్లేదు. అలాగే చాలా మంది ఆవిడ అలా వండుతుంది ఈవిడ ఇలా వండుతుంది ఆవిడ అచ్చేస్తుంది ఈవిడ ఇచ్చేస్తుంది మీ ఇంట్లో నీ భార్య ఉండే వంట్లో నీకు ఏం కావాలో అడుగు ఆమె ప్రయత్నించకపోతే నాకు కొంచెం అది కావాలిరా చేసి పెట్టరా అని అడుగు చేసి పెడితే దీన్ని సంతోషించు లేదంటే ఒకసారి తీసుకెళ్లి పెట్టి చూపించు అరే నాన్న నాకు ఇలా కావాలిరా అని ప్రేమగా అడుగు పోలికలు
(13:33) ఆవిడ చేయలేసినట్టు నువ్వు చేయలేకపోయాడు చేసినట్టు నువ్వు చేయలేకపోయా ఈ పోలికల వల్ల భార్యా భర్తలు ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ ఏడు కారణాలని సరి చేసుకుంటే 90% కుటుంబాలు కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకు కలిసి ఉన్నాం మనం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఒళ్ళు కొవ్వెక్కి పిల్లల్ని గాని వాళ్ళు ఎలా పోతే పోయారు అని చెప్పేసి ఇద్దరు ఎవరికి నచ్చినట్టే వాళ్ళు చేసుకుంటే ఎలాగ అవుతది అవ్వదు గా లైఫ్ లో భార్య భర్త మీరిద్దరే ఫైనల్ అమ్మ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇప్పుడు వయసులో అందంగా ఉన్నంత సేపు ఎవడో
(13:56) ఒకడు వస్తాడు ఎవడో మాట్లాడతాడు ఎవడో నవ్వుతాడు ఎవడో నేను మోహిస్తాడు మురిపిస్తాడు కానీ నువ్వు పోయేటప్పుడు నీ భర్త మాత్రమే నీ వెనకాల ఉంటాడు మంచోడయితే అలాగే భర్తకి ఇప్పుడు ఎవరితో ఆడద వచ్చింది నేను బాగా మొప్పించింది పాకెట్ మనీ వాడుకుంటుంది నిన్ను బయటకి తీసుకెళ్తుంది అంతా బాగనే ఉంటది నువ్వు మంచం మీద పడినప్పుడు నీ భార్య నీకు సేవ చేస్తది గాలికి వచ్చిన గాలికేపోతారు.
(14:12) లైఫ్ లో ఎండ్ ఆఫ్ ద డే మొగుడు పెల్లాలు ఇద్దరే కలిసి ఉంటారు. సో మీరు అనాసరమైన అగాధాలు సృష్టించుకోకుండా కలిసి ఉండడానికి ఏం కావాలో చేయండి. ఈ ఏడు కారణాలు ఒకసారి విశ్లేషించుకోండి. ఇలాంటి తప్పులు మీ లైఫ్ లో జరిగితే గనుక కచ్చితంగా అవాయిడ్ చేసి కుటుంబాన్ని ఒక అందమైన పద్ధతిలో పెట్టుకోండి. భార్యకి భర్తకి బోల్డ్ అంత ప్రేమ ఉండొచ్చు.
(14:26) క్షమించుకోలేకపోతే ఏంటి ఉపయోగం, ఇగో చూపిస్తే ఏంటి ఉపయోగం, వాస్తవాలు తెలుసుకోకపోతే ఏంటి ఉపయోగం, సంభాషణ ఆగిపోతే ఏంటి ఉపయోగం, గోడల మధ్యలో దగ్గర పెరుగుతుంది, మనుషుల మధ్యలో దూరాలు పెరుగుతున్నాయి. ఇంట్లో గదులు పెరుగుతున్నాయి, మనుషుల మధ్యలో అగాధం పెరు. ఇలా ఎట్టి పరిస్థిలో ఉండొద్దు. దయచేసి భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఉండడానికి మాక్సిమం ట్రై చేయండి.
(14:39) మనుషులు మంచిగా ఆలోచిస్తే మాత్రం నేను చెప్పినట్టు చేయడానికి అవుతది.
No comments:
Post a Comment