ఈ 5 విషయాలు ఎవ్వరితో పంచుకోకు!! 😱 ఎంత నమ్మిన వ్యక్తికైనా అన్ని చెప్పొద్దు | చాణక్య నీతి..Vijay Barla
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lICdVlhyog0
Transcript:
(00:01) ఈ వీడియోని మన ఫాలోవర్ ఒకళ నాకు మెసేజ్ పెట్టారండి. ఆయన అడిగినందుకే చేయట్లేదు చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను ఎందుకంటే ప్రతి రోజు కొన్ని వందల మెసేజ్లు వస్తాయి అందులో కొన్ని మాత్రమే 10 మందికి ఉపయోగపడేవి అనిపిస్తాయి అవి మాత్రమే మాట్లాడతాం. ఈ మెసేజ్ లో ఏముందో ఒకసారి చదువుతాను వినండి. థాంక్యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయసు 66 అని చెప్పినా కూడా మీరు బ్రో అని చెప్పి సంబోధించారు థాంక్యూ వెరీ మచ్ బ్రో నాకు ఒక వీక్నెస్ ఉంది ఎవరైనా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే కళ్ళు మూసుకుపోయి వాళ్ళకి మొత్తం కష్టాలు సుఖాలు ఫ్యూచర్
(00:25) ప్లాన్లు ఒకటే ఏంటి నా జీవిత చరిత్ర మొత్తం వాగేస్తా కొద్ది రోజుల తర్వాత చేసిన తప్పు తెలుసుకుంటా కానీ అప్పటికే జరగవల్సిన డామేజ్ జరిగిపోద్ది. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా అఫ్కోర్స్ నాకు 66 ఏళ్ళ వచ్చేసాయి. ఇంకా జ్ఞానోదయం అయినా యూస్లెస్ నాలాంటి వాళ్ళు చాలా మందే ఉండిఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా ఒక రీల్ చేసి చెప్పు బ్రో చాలా మంది ఇంట్లో విషయాలు గాని ఆర్థిక విషయాలు గాని పర్సనల్ విషయాలు గాని అందరితో మాట్లాడేస్తారు.
(00:48) చాణక్యనీతి తెలుసు కదా మీ అందరికీ ఇప్పుడు పిల్లలు చాలా మంది చాణక్యనీతులు ఇలాంటివి చదవడం మానేసారు. మేము చిన్నప్పటి నుంచి చాణక్యనీతి పుస్తకాలు తెనాలి రామకృష్ణ పుస్తకాలు చాలా పుస్తకాలు చదువుకున్నాం. చాణక్యనీతి ఏం చెప్తుందంటే మనకి ఐదు విషయాలు మన జీవితంలో ఐదు విషయాలు మాత్రం మన తోబుట్టువులకైనా మన కన్న తల్లిదండ్రులకైనా భార్యకైనా భర్తకైనా ఎవ్వరికీ చెప్పకుండా ఐదు విషయాలు ఉంటాయి.
(01:06) ఐదు విషయాలు ఏంటనేది చాణక్యనిధి ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ లాసెస్ మన ఆర్థిక ఇబ్బందులు అందరితో పంచుకోకూడదు. దీంతో పాటు మన మనసుకి గాయం చేసినటువంటి కారణాలైనా అందరితో పంచుకోకూడదు చాలా మంది ఎవరనా నాలుగు మంచి మాటలు చెప్పి మనతో కూర్చునేసరికి మన జీవితం ఎవరి వాళ్ళ ముక్కలు అయింది అనేది ఓపెన్ గా బయట పెట్టేస్తారు.
(01:24) ఆ వ్యక్తితో కొంచెం ట్రావెల్ చేయకుండా 10 రోజులకో ఐదు రోజులకోక ఎలా చెప్పేస్తున్నాను అన్న విషయాలు అది చాలా పెద్ద తప్పు కొన్ని సంవత్సరాల తర్వాత మీ నమ్మకం కుదిరేక ఆ వ్యక్తి నేను కచ్చితంగా మోసం చేయడంని తెలిసేక కూడా చెప్పడం తప్పే బట్ అంత నమ్మకం కుదిరినప్పుడు చెప్పడం అనేది వ్యక్తిగతం కానీ అస్సలా పంచుకోకూడని ఐదు విషయాల్లో మన గుండెకి జరిగిన గాయం గాని మన ఆర్థిక నష్టాలు గాని మన ఫ్యామిలీ మేటర్స్ చాలా మంది ఎవరనా బయటోడు కలిసి మాట్లాడంగానే చాలా మంది సైకాలజిస్ట్లతో జిమ్ ట్రైనర్లతో మసాజ్ పార్లర్ వాళ్ళతో చాలా మంది మహిళలు ముఖ్యంగా ఎవరన్నా పాపం కొంచెం భరోసా కల్పించగానే మొత్తం
(01:52) విషయాలన్నీ మాట్లాడేసుకుంటారు. అలాగే కొంతమంది భర్తలు మహిళలకు సంబంధించి తన భార్య చేసే తప్పులు తన భార్యకు ఉన్న దురలవాట్లు పక్క మగోడితో పంచుకుంటారు అది ఎంత పెద్ద బూత అది రేపు ఆడు అల్లుగా తీసుకొని అవసరానికి వాడు కూడా చాలా మంది చేసే తప్పు జీవితానికి సంబంధించిన చాలా విషయాలు బయట మాట్లాడేసుకుంటారు. అలాగే మన నెక్స్ట్ మూవ్స్ మన నెక్స్ట్ గోల్స్ మన నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను చాలా మందికి నా జీవితాశయం ఏంటో చెప్తాను తప్ప రేపు ఏం చేస్తాను నేను చెప్పను ఎందుకంటే రేపు ఏం చేస్తాను అనేది నా చేతిలో ఉండాలి. మన బలహీనత చాలా మంది
(02:15) మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఇది నా బలహీనత అని చెప్పేసి మిత్రులతో గాని స్నేహితులతో గాని బంధువులతో గాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పనిచేసుకుంటారు అది చాలా పెద్ద తప్పు ఈ ఐదు విషయాలను ఎవ్వరితో పంచుకోవద్దునే చా చా చా చా చా చా చా చా చా చాణక్య నీతి తను ఎంత మంచోడైనా దేవుడే వచ్చి మనతో మాట్లాడుతున్నా కూడా నువ్వు చెప్పకపోతేనే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓకే వీడు కరెక్ట్ గా ఎలా మనిషి ఎలా బతకాలో అలాగే బతుకుతున్నాడు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పిల్లలు చెడ్డోళ్ళని తెలిసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు దుర్మార్గులు అని తెలిసిన
(02:36) వాళ్ళని చాలా మంచి స్థాయిలో పెట్టి మాట్లాడుతారు ఎందుకంటే ఎవరో వాళ్ళ స్థాయి పరపతి తగ్గించకూడదు కొంతమంది మూర్ఖులు అమాయకులు ఏం చేస్తారంటే మంచిగా ఉన్న పిల్లల్ని మంచి మంచిగా ఉన్న భార్యని మంచిగా ఉన్న కుటుంబాన్ని కూడా చెడ్డగా చెప్తారు బయటికి సో దాని వల్ల ఏమవుతది కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో తెలిసిన ప్రతి విషయం ఇంట్లో విషయాలు దయచేసి ఎవరితో పంచుకోకండి.
(02:53) వన్స్ అగైన్ ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన వ్యక్తికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా మందికి ఉపయోగపడే విషయం సార్.
No comments:
Post a Comment